20-03-2026, 01:12 PM
(08-03-2026, 02:21 PM)LUCIFER0 Wrote: Admin bro. Teach me how to open threads and write stories here.
https://xossipy.com/thread-792.html
Follow this link my dear
|
Admin గారికి చెప్పుకుందాం
|
|
20-03-2026, 01:12 PM
(08-03-2026, 02:21 PM)LUCIFER0 Wrote: Admin bro. Teach me how to open threads and write stories here. https://xossipy.com/thread-792.html Follow this link my dear
20-03-2026, 01:16 PM
మిత్రులారా
వేరే ఫోరం లేదా సైటు లింకులు ( social media: fb , IG , TG...) ఇక్కడ ఇవ్వకూడదు. కొందరు మిత్రులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మనం వారిని ఏమి అనలేము. కానీ ఆ బయట లింకులు ఇక్కడ వద్దు అని మాత్రం చెబుతున్నాను.
20-03-2026, 04:05 PM
తప్పు చేసింది కాక ఎలా మాట్లాడుతుండో చూసావా sarit బ్రో.... ఇలాంటి వాడు ఉంటే నీకు నీ xosippy కి ఎప్పటికైనా ప్రమాదమే... బయట link లు తెచ్చి ఇక్కడ పెట్టినట్లే... ఇక్కడ link లు తీసుకెళ్లి బయట పెడతాడు అప్పుడు బుద్ధి వస్తోంది మన అందరికి.... నాకు తెలిసి వీడు ఇక్కడ కధలు రాయట్లేదు ఇంకేదో చేస్తున్నాడు... కధలు రాసే వాడు అయితే ఒకే కధ ని గోర్లు అరిగేలా గోకడు....గీత అనేది ఇసక మూట లాంటిది... Something is fishy... నాకే ఇలా అనిపిస్తుంద లేక ఇంకెవరికి అయినా వీని మీద ఇలాంటి అనుమానలు ఉన్నాయా కింద కామెంట్ చెయ్యండి
22-03-2026, 04:44 PM
Admin gaaru, story name / title change cheyadam ela.
22-03-2026, 09:05 PM
22-03-2026, 10:54 PM
hi admin sir
Picture posting option is not appearing how to post picture, i want to post some AI generated pics
17-04-2026, 11:44 PM
Sarit bro... నేనొక idea చెప్తాను మీకు ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి.... Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... కొంత టైమ్ limit పెట్టండి... After that cancel and renewal chesukune chance... మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా.
Think bro
18-04-2026, 08:25 AM
(17-04-2026, 11:44 PM)Veeeruoriginals Wrote: Sarit bro... నేనొక idea చెప్తాను మీకు ఎలా ఉందో నాకు రిప్లై ఇవ్వండి.... మిత్రమా వీరన్న Story monetize చేసుకునే వెసులుబాటు writer కి ఇవ్వండి... = ఇప్పుడు మిమ్మల్ని నిరోధించడం లేదా నిషేధించలేదు కదా. దానికి writer నుండి కొంత ఫీజు వసూలు చెయ్యండి... = ఎప్పుడూ ఎవరినీ ఇంత కావాలని బలవంతం చేయలేదు. ఎప్పుడు అడిగినా స్వచ్చందంగా ఇవ్వండని చెప్పాము. కొంత టైమ్ limit పెట్టండి... = మీరు paid pdf వారికి ఇచ్చిన తరువాత, కొంత సమయం తరువాత ఫ్రీ వాళ్ళకి ఇక్కడ ఆ అప్డేట్ పోస్టు చేయగలరు అని మనవి. ( pay చేసి రచయితలను మన వారు మంచిగానే ప్రోత్సహిస్తారు) మీకు site maintain కి అయినా ఎంతో కొంత వస్తుంది... ఎవర్ని అడగకుండా. = పాఠక మిత్రుల సహాయ సహకారంతో ఇక్కడి వరకు వచ్చాము. After that cancel and renewal chesukune chance... = రచయిత ఒక సమయంలో ఒక కథను మాత్రమే paid చేసి , ఆ కథ పూర్తి అయిన తరువాతనే మరో కథను తీసుకోవాలి. మిగతా ఫ్రీ కథలను యథా తథంగా కొనసాగించుకోవచ్చు. email మరియు TG చానల్ ని ఇక్కడ open గా పెట్టవద్దు అని మనవి.
18-04-2026, 04:10 PM
(18-04-2026, 08:25 AM)sarit11 Wrote: మిత్రమా వీరన్న పంజరం లో పెట్టి..పక్షిని నీకు రెక్కలు ఉన్నాయి కదా ఎగురు అంటే ఎం ఎగురుతుంది అన్న... నా పరిస్థితి అలాగే ఉంది.... Xossipy inbox ఏమైనా whatsapp messanger అనుకున్నావా... ఒక్కొక్కరికి replies ఇచ్చేసరికి తెల్లారిపోతుంది... Msg కి msg కి ఆ timer setup ఏంటి అన్న.. మండుటెండ లో ట్రాఫిక్ signals కోసం wait చేసినట్లు అనిపిస్తుంది... పోనీ time అయ్యాక green signal పడుతుంది అని ఆశిస్తూ unte కొంత మంది disable చేసుకుని... నాకు msg లు పెడుతున్నారు.... ఇంక అంతే ఉంటాది తీయ్..... చివరగా ఈ site లో దొంగ పిల్లులు పుట్టలో పాములు ఎన్ని ఉన్నాయో ఇప్పుడే తెలుస్తుంది నాకు... అన్ని inbox లో నన్ను పలకరిస్తున్నాయి...నువ్వేమో ఇలా చేస్తివి.. ఎం చెప్పను ఎవరికి చెప్పను
18-04-2026, 04:44 PM
(18-04-2026, 04:10 PM)Veeeruoriginals Wrote: ఒక్కొక్కరికి replies ఇచ్చేసరికి తెల్లారిపోతుంది... ఒక్కొక్కరికి replies ఇచ్చేసరికి తెల్లారిపోతుంది... = ఒకేసారి 5 మందికి మెసేజ్ చేయవచ్చు కొంత మంది disable చేసుకుని... నాకు msg లు పెడుతున్నారు.... = ఇలాంటి వాటికి నేను ఉన్నాను కదా . enable చేసేద్దాము, ఎవరో చెప్పు .
18-04-2026, 04:51 PM
18-04-2026, 05:07 PM
(18-04-2026, 04:51 PM)Veeeruoriginals Wrote: వాళ్ళు ఎమన్నా నా చుట్టాలా sarit అన్న... ఎవరు నాకు msg చేస్తారో నాకు తెలియటానికి మెసేజ్ disable అని వచ్చిన వాళ్ళ id నాకు ఇవ్వు మిత్రమా
18-04-2026, 07:18 PM
Hi friends
మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
18-04-2026, 09:14 PM
why this self goal? kottesevadu register kaaleda leka inko id create cheskoleda?
18-04-2026, 09:28 PM
18-04-2026, 09:39 PM
(18-04-2026, 09:21 PM)opendoor Wrote: You mean we should login ? To read telugu stories ? Why not other language stories ? Why this special treatment to us ? This will bring down the views నాయన open door.... కామం closed doors ని కూడా బద్దల కొడుతుంది... మీరు తొందర పడకండి... అలవాటు పడిన మనసుకి login అవటం పెద్ద కష్టం కాదు
18-04-2026, 09:41 PM
veeranna mitrama ela unnav, mottaniki site lo baane changes techhav nee violence tho..haha
18-04-2026, 09:42 PM
|
|
« Next Oldest | Next Newest »
|