Posts: 739
Threads: 0
Likes Received: 504 in 410 posts
Likes Given: 1,091
Joined: May 2019
Reputation:
7
Chala bagundi manchi update
Posts: 739
Threads: 0
Likes Received: 504 in 410 posts
Likes Given: 1,091
Joined: May 2019
Reputation:
7
•
Posts: 303
Threads: 0
Likes Received: 269 in 194 posts
Likes Given: 71
Joined: Oct 2023
Reputation:
3
Hai bro waiting for your big update
•
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Awaiting for update Shiva.
Posts: 270
Threads: 0
Likes Received: 201 in 114 posts
Likes Given: 101
Joined: Mar 2024
Reputation:
11
(18-02-2026, 12:34 PM)siva_reddy32 Wrote: బ్యాంక్ ముందు బాగం లో టెల్లర్ కౌంటర్స్ ఉన్నాయి ఆ తరువాత వెనుక అంతా ఓపెన్ స్పేస్, ఒక్క మేనేజర్ కి మాత్రం సెపరేట్ గది ఉంది, ఓ పక్కన బోర్డు రూమ్ ఉంది. నేను టెల్లర్ కౌంటర్స్ దాటుకొని బోర్డు రూమ్ వైపు వెళుతూ ఉండగా, “ఏయ్ చెప్పులబ్బాయి ఏంటి దర్జాగా బ్యాంక్ లోపలికి వస్తున్నావు, ఎవడు వీడిని లోపలికి పంపింది, సెక్యూరిటీ వీడిని బయటకు నెట్టండి.” అంటూ ఓ అమ్మాయి స్పీడుగా నేను ఉన్న వైపు వచ్చింది, తను ఎవరో కాదు ఇందాక నా దగ్గర చెప్పుల కొట్టు దగ్గర చెప్పులు కొట్టించు కొన్న అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరు మందిరా తో వచ్చినప్పుడు పరిచయం చేయలేదే అందుకుంటూ ఉండగా, అక్కడ పని చేసుకుంటూ ఉన్న ఇద్దరు లేచి తనని ఆపడానికి ట్రై చేస్తుంటే తను వినకుండా నన్ను బయటకు వెళ్ళమని ఎంట్రన్స్ వైపు తోస్తూ సెక్యూరిటీ వాడి వైపు కోపంగా చూడ సాగింది.
ఈ లోపల ఇషాని అక్కడికి వచ్చి “ఏ బినితా ఎవ్వరో తెలియకుండా ఏంటి ఆ మాటలు , మీరు రండి సర్” అంది. “వీడు ఏంటి సర్ , చెప్పులు కుట్టుకునే వాడు , వీడికి మర్యాద ఇవ్వడం ఏంటి” అంది కొద్దిగా కోపంగా ఈ లోపల హాలో లో ఏదో జరుగుతుంది అని మేనేజర్ సింగ్ బయటకు వచ్చాడు , వస్తూ బినితా అన్న మాటలు విన్నాడు. “మేడమ్ మీరు కొద్దిగా మానర్స్ నేర్చు కుంటారా, తను ఎవరు అనుకున్నావు, మందిరా మేడమ్ పంపిన సెక్యూరిటీ ఆఫీసర్, మొన్న బ్యాంక్ లో జరిగిన ఫ్రాడ్ గురించి విచారించడానికి ప్రత్యేకంగా నియమించ బడ్డాడు, మీరు ఎక్కడో పొరబడ్డారు, సారీ శివా సర్ , తాను మా HR అసిస్టెంట్ మీరు మేడమ్ తో పాటు వచ్చినప్పుడు లీవ్ లో ఉంది, మీ గురించి తనకు తెలియదు” అంటూ “సర్ కి సారీ చెప్పు” అన్నాడు.
తన మొహం అంతా నల్లగా మాడి పోతూ ఉండగా, “సారీ” అంది. సింగ్ వైపు చూస్తూ, “నేను ఓ సారి CCTV recordings చూడాలి, ఈ ఫ్రాడ్ జరిగిన రెండు రోజుల ముందు నుంచి” అన్నాను తను ముందు నడుస్తూ ఉండగా CCTV కంట్రోల్ రూమ్ కి వెళ్ళాను , అక్కడ వాళ్ళకు నన్ను ఇంట్రడ్యూస్ చేసి తన కేబిన్ కి వెళ్ళాడు. వాళ్ళు ఆఫర్ చేసిన చైర్ లో కూచుని ఫ్రాడ్ జరిగిన మూడు రోజుల ముందు ఫూటేజ్ చూపించ మని అడిగాను. వాళ్ళు పాత recordings లోడ్ చేసి ఏ కామెరాస్ వి కావాలి సర్ అని అడగ్గా , బ్యాంక్ ఫ్రంట్ వైపు ఉన్నవి మాత్రం చూపించ మని చెప్పాను.
సంజయ్ చెప్పినట్లు, ఫ్రాడ్ జరగడానికి రెండు రోజులు ముందు ఓ వ్యాను బ్యాంక్ ముందుకు వచ్చి పార్క్ చేసి ఉంది ఉదయం 9.40 కి బ్యాంక్ కి కొద్ది దూరం లో పార్క్ చేసి ఉంది. ఆ వ్యాన్ నెంబర్ నోట్ చేసుకొని, “ఈ ఫూటేజ్ మొత్తం ఓ కాపీ చేసి నాకు సాఫ్ట్ గా ఇవ్వండి” అని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చాను.
బోర్డు రూమ్ లో కూచోగానే అక్కడ పని చేసే attender టి తీసుకొని వచ్చాడు. టీ తాగుతూ బ్యాంక్ ఎంట్రన్స్ లో సెక్యూరిటీ అతను ఉంటా డుగా అతన్ని ఓ సారి ఇక్కడికి తీసుకొని రా, కొద్దిగా అతనితో మాట్లాడాలి అని చెప్పి పంపాను. నేను టీ ఫినిష్ చేస్తూ ఉండగా సెక్యూరిటీ అతను వచ్చాడు తను ఎక్స్-మిలిటరీ అతను, తనకి కంట్రోల్ రూమ్ లో మొబైలు తీసుకొన్న ఆ వ్యాన్ ఫోటో చూపించి “ఈ వ్యాన్ గురించి నీకు ఏమైనా తెలుసా?” అన్నాను.
“సర్ ఇది నాలుగు రోజుల కిందట బ్యాంక్ కి కొద్ది దూరం లో పార్క్ చేయబడి ఉంది, అందులోంచి ఎవ్వరూ దిగడం నేను చూడలేదు , అందులోనా బ్యాంక్ కి కొద్ది దూరం లో ఉంది అందుకే నేను దాన్ని గురించి పెద్దగా పట్టించు కోలేదు” అన్నాడు. వెళ్లకు ఎవ్వరికీ ఆ వ్యాన్ గురించి తెలియదు అనుకొంటూ, మల్లికార్జున పరిచయం చేసిన ఆఫీసర్ కి ఫోన్ చేశాను “సర్ , ఓ చిన్న హెల్ప్ కావాలి , నేను ఓ వ్యాన్ నెంబర్ పంపుతున్నాను , దాని తాలూకా డీటైల్స్ కావాలి , ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా పంపండి” అంటూ ఆ వ్యాన్ నెంబర్ ప్లేట్ , కలర్ డీటైల్స్ తనకి ఫోన్ లోనే చెప్పాను. అవి నోట్ చేసుకొని ఫోన్ పెట్టేశాడు. సమృద్ది లోపలికి వస్తూ “శివా, తను నా ఫ్రెండ్ , మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంది, పాపం చాలా గిల్టీ గా ఫీల్ అవుతుంది, తన పేరు బినితా, ఈ ఒక్క సారికీ తనని ఎక్స్‌క్యూజ్ చేయవా, పాపం తాను ఇంకా probation లో ఉంది, మిమ్మల్ని ఇలా ట్రీట్ చేసింది అని మేడమ్ కి తెలిస్తే , మేడమ్ ఎలా రి యాక్ట్ అవుతుందో నాకు బాగా తెలుసు , ప్లీజ్ నువ్వే తనకి హెల్ప్ చేయాలి” అంది బినితా ని ముందుకు నెడుతూ.
“సారీ సర్ , మిమ్మల్ని అక్కడ చెప్పుల షాప్ లో చూసి ఇక్కడ చూసే కొద్దీ , కొద్దిగా తికమక పడ్డాను, extremely సారీ సర్” అంది చేతులు నలుపుకుంటూ. “ఇట్స్ ఒక బినితా చెప్పుల షాప్ లో ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తిని కించపరచాల్సిన అవసరం లేదు , మొదట అవతల వాళ్ళు చెప్పింది వినడం కొద్దిగా నేర్చుకోండి అప్పుడు ఇలాంటి పొరపాటులు జరగవు, అక్కడ నేను కొద్దిగా సమాచారం కోసం ఆగినప్పుడు ఆ షాప్ అబ్బాయి వాష్ రూమ్ కి వెళుతూ షాప్ ని కొద్దిగా చూసుకోమని చెప్పాడు , అతనికి హెల్ప్ చేద్దాం అని అక్కడ కూచున్నప్పుడు నీవు వచ్చావు, ఆ తరువాత నీకు తెలిసిందే” అన్నాను. “సారీ శివా , ఇవన్నీ మనసులో పెట్టుకోకు, స్వతహాగా తను మంచి అమ్మాయే , ఏదో మూడ్ లో అలా అయ్యింది , ఇంకా ఎప్పుడు అలా జరగదు” అంది సమృద్ది. “ఇట్స్ ఒక సమృద్ది, కూల్ మీరు వెళ్ళండి, నాకు తన మీద ఎటువంటి కోపం లేదు, నా వలన తన జాబ్ కి ఎటువంటి ప్రమాదం రాదు”
మరో మారు ఇద్దరు థేంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్లారు. వాళ్ళు వెళ్ళిన కొద్ది సేపటికి ఉజ్జయిని వచ్చింది. “సర్ , మీరు ఇంటికి వస్తారు అని చెప్పారు , మీ కోసం ఎదురు చూశాను” అంది ఏదో పేపర్ పట్టుకొని “సారీ ఉజ్జయిని, నిన్న కొద్దిగా బిజీ అయిపోయా ఈరోజు తప్పకుండా వెళదాం ఆఫీసు అవ్వగానే డైరెక్ట్ గా మీ ఇంటికే వెళదాం సరేనా”. “అనుకున్న సర్ , మీరు బిజీ గా ఉంటారు అని, మా చెల్లి , అమ్మా మీ గురించి ఎదురు చూశారు, మీరు బిజీ గా ఉంటారు అని చెప్పాను?” “ఫోన్ చేసి చెప్పు , సాయంత్రం తప్పకుండా వెళదాం” “అలాగే సర్” అంటూ వెళ్ళింది. ఆ వ్యాన్ డీటైల్స్ తెలిస్తే గానీ ముందుకు వెళ్లలేము, అనుకొంటూ ఉండగా ఆఫీసర్ నుంచి ఫోన్ వచ్చింది.
“శివా నువ్వు ఇచ్చిన నెంబర్ ప్లేట్ ఓ ఆక్సిడెంట్ ట్రక్ ది, వాళ్ళు ఆ వ్యాన్ కి దీన్ని తగిలించారు, అది కూడా ఆక్సిడెంట్ జరిగి 6 నెలలు పైన అవుతూ ఉంది” “సారీ ఆ వ్యాన్ లో చుట్టూ పక్కల ఏమైనా ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ చేయగల రా ఈ రెండు రోజులు, ఈ వ్యాన్ రెండు రోజులు బ్యాంక్ ముందు పార్క్ చేసి ఉంచారు , కానే అందులో నుంచి ఎవ్వరూ బయటకు రావడం కానీ , లోపలికి పోవడం కానీ ఎవ్వరూ చూడలేదు, మీ సైబర్ సెక్యూరిటీ వాళ్లతో మాట్లాడి ఆ వ్యాన్ కి దగ్గర లో ఉన్న ఏవైనా ఫోన్ నంబర్స్ ని ఈ రెండు రోజుల్లో ఒకే చోట ఉన్నాయేమో ట్రేస్ చేయమని చెప్పండి” “గూడ అయిడియా శివా , ఇప్పుడే ఆ పని మీద ఉంటా” అంటూ ఫోన్ పెట్టేశాడు.
అక్షరా నుంచి కాల్ “నాకు తెలుసు నువ్వు బిజీ గా ఉంటావు అని , కానీ ఓ సారి ఫోన్ చేద్దాము అనిపించింది” అంది. “బిజీ నే లె కానీ నీతో మాట్లాడ లేనంతగా బిజీ కాదు లే, ఇంతకీ మీ చెల్లి ఎలా ఉంది? కాలేజీ కి వెళుతూ ఉందా? నీ ఆరోగ్యం ఎలా ఉంది?” “అంతా , ఓకే తను కాలేజీ కి వెళుతూ ఉంది , మా ఆయన హోటల్ వదిలి తన రూమ్ కి వెళ్ళాడు , నిన్ననే ఫోన్ చేసి చెప్పాడు , మా అత్తా మామా వాళ్ళు వెళ్లారు” “త్వరలో ఈ కేసు సాల్వ్ అవుతుంది , మీ ఆయన కు ఏం కాదు నవ్వు ఏం భయపడక” “నువ్వు ఉన్నావుగా, అయినా , ఆయన గురించి భయపడేది ఏం ఉంది లే , నువ్వు త్వరగా రా” అంటూ ఫోన్ పెట్టేసింది. శాంతా కి ఫోన్ చేసి ఇక్కడి విషయాలు టూకీ గా చెప్పి ఇంకో వారం పడుతుంది ఊరికి రావడానికి అని చెప్పాను.
అప్పటికే లంచ్ టైమ్ అవుతూ ఉండగా, సమృద్ది వచ్చింది లోపలికి. “శివా లంచ్ ఎక్కడ ఏదైనా ప్లాన్ ఉందా, ఏమీ లేకపోతే మాతో పాటు జాయిన్ కావచ్చుగా” అంది బోర్డు రూమ్ బయట బినితా ఉన్నట్లు ఉంది. “ఏంటి బినితా ప్లానా ఇది?” “అలాగే అనుకో , పాపం మిమ్మల్ని అలా అన్నందుకు చాలా బాధ పడుతూ ఉంది”
“నేను అప్పుడే మరిచి పోయా అని చెప్పానుగా?” “మీరు చెప్పారు , కానీ ఆఫీసు లో అందరి ముందు మిమ్మల్ని అలా అంది కదా, దానికి తోడు ఆఫీసు లో అందరికీ మీ గురించి తెలుసు కదా, మీరు తనని ఏమీ అన్నాక పోయే సరికి, ఇంకా తనకి భయం ఎక్కువ అయ్యింది.” “సరే అయితే పద వెళదాం” అంటూ వాళ్ళ వెంట హోటల్ కి వెళ్ళాను తినడానికి. [ఇంకా ఉంది ] Nice Story.... Chala Bagundhi....
•
Posts: 2,503
Threads: 0
Likes Received: 2,161 in 1,615 posts
Likes Given: 4,775
Joined: Dec 2021
Reputation:
36
Please update evande
Manoj
•
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
Posts: 38
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 2
Joined: May 2021
Reputation:
0
•
Posts: 443
Threads: 0
Likes Received: 239 in 195 posts
Likes Given: 1,207
Joined: May 2019
Reputation:
3
•
Posts: 816
Threads: 0
Likes Received: 511 in 421 posts
Likes Given: 125
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 6
Threads: 0
Likes Received: 15 in 5 posts
Likes Given: 4
Joined: Apr 2023
Reputation:
0
ఇక్కడ కొందరు వాళ్ళూ రాస్తున్న స్టోరీస్ కి డబ్బులు అడుగుతున్నారు..అది తప్పేమీ కాదు..కానీ, మన xossipy సైట్ మూతపడిపోయే క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నప్పుడు..ఎంతో సమయం..డబ్బు..శ్రమ..పెట్టి ఈ సైట్ ని ఇప్పుడు ఈ స్తితిలో నిలబెట్టిన మన శివారెడ్డి గారు మరియు సరిత్ గారు..మీ విలువ అందరు తెలుసుకోవాలని నా కోరిక..హాట్సాఫ్..??
Posts: 1,138
Threads: 0
Likes Received: 989 in 731 posts
Likes Given: 55
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 1,070
Threads: 0
Likes Received: 553 in 472 posts
Likes Given: 818
Joined: May 2019
Reputation:
6
•
Posts: 5,952
Threads: 0
Likes Received: 5,260 in 3,872 posts
Likes Given: 18,589
Joined: Apr 2022
Reputation:
84
•
Posts: 739
Threads: 0
Likes Received: 504 in 410 posts
Likes Given: 1,091
Joined: May 2019
Reputation:
7
•
Posts: 2,503
Threads: 0
Likes Received: 2,161 in 1,615 posts
Likes Given: 4,775
Joined: Dec 2021
Reputation:
36
Pls update evande pls pls pls pls pls
Manoj
•
Posts: 816
Threads: 0
Likes Received: 511 in 421 posts
Likes Given: 125
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 228
Threads: 0
Likes Received: 111 in 86 posts
Likes Given: 4
Joined: Nov 2018
Reputation:
1
waiting for next update please
•
Posts: 303
Threads: 0
Likes Received: 269 in 194 posts
Likes Given: 71
Joined: Oct 2023
Reputation:
3
Waiting for your update shiva bro
•
Posts: 76
Threads: 1
Likes Received: 69 in 28 posts
Likes Given: 129
Joined: Nov 2024
Reputation:
1
Eagerly waiting for your update అన్న
•
|