17-02-2026, 06:58 PM
iyna nv endhuku delete chesav bro last update
(17-02-2026, 06:58 PM)newuserhere123456 Wrote: iyna nv endhuku delete chesav bro last update
(18-02-2026, 03:10 PM)amardazzler Wrote: Meeru alochinchina theeru bagundi, kani andaru ala pay cheyaleru emo kada. Meeru konchem alochinchi membership( for author) laga some amount tho pedithe baguntundemo ani mee abhimaniga na suggestion.
Sorry if i crossed the line...
(18-02-2026, 05:13 PM)Rishithejabsj Wrote: Nenu kuda idhey chepdham anukunnanu bro endhukante prathi story ki ala dom garu cheppinatu konchm lo konchm 20rs istu velthe amount baga ayipodhi ala kakunda ott apps ela charge chestunnaro ala emina chestu stories update iste andraki santhosam....
Idhi na suggestion matrame
(18-02-2026, 03:10 PM)amardazzler Wrote: Meeru alochinchina theeru bagundi, kani andaru ala pay cheyaleru emo kada. Meeru konchem alochinchi membership( for author) laga some amount tho pedithe baguntundemo ani mee abhimaniga na suggestion.
Sorry if i crossed the line...
(23-02-2026, 10:31 PM)sarit11 Wrote: నాకు ఒక అనుమానంSarit garu
ఇంకా అంత అమాయకులు ఉన్నారా , ఫ్రీ గా దొరికే కథలను పైసలు పెట్టీ కొనే వాళ్ళు .
ఒక లైన్ కాపీ చేసి గూగుల్ లో పెడితే దొరికిపోతుంది కదా ఒరిజినల్ ఎక్కడ ఉందో అని.
అలాంటి వాళ్ళ మీద జాలి పడటం తప్ప ఏమి చేయలేము కదా.
(18-02-2026, 07:13 AM)Naidus Wrote: ఇది నిజం, చాలా బాగా రాయొచ్చు అలా పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం తో[/quote]
దీని వలన కథ ముందుకు వెళ్తుంది, అప్డేట్స్ బాగా వస్తాయి, ఒకవేళ అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా రాయకపోతే పే చేయరు కాబట్టి ఇంకా బెటర్ గా రాస్తారు
రచయిత తన credibility ని పెంచుకోవడానికి బెటర్ గా ప్రెసెంట్ చేస్తాడు
ఇలా బాగా రాస్తే డబ్బులు ఇస్తారు అంటే కొత్త రైటర్స్ కూడా వస్తారు
20 రూపాయలు నాకు తెలిసి పెద్ద amount కాదు మనం ఖర్చు చేసే దాంట్లో.
కానీ ఎవడో ఇస్తాడు లే ఎవడో కామెంట్స్ చేస్తారు లే అని ఎదురు చూసే మహానుభావులే ఎక్కువ
బాగానే వుంది బ్రదర్
మరి ఆల్రెడీ ఒకడు అముతున్నాడు అంటే నీ స్టోరీ ఎంత బాగుంటే ఆలా చేస్తాడు
బట్ రీసెంట్ గా లాప్టాప్ కోసం ఒకరు
డెబిట్స్ క్లోజ్ cheyadaniki ఒకరు
Qr పెట్టి money 50000+
Laptop కి 35000+
Eppudu మీరు ఏమో మళ్ళీ ఇలా wow ???