Posts: 37
Threads: 1
Likes Received: 18 in 13 posts
Likes Given: 62
Joined: Feb 2019
Reputation:
0
నేను మీకు రెండేళ్ళ క్రితం ఫ్రీగా యిచ్చిన సుమారు ఐదువందల పుస్తకాలు మీ ఫోరం లో పెడితే అవి అందరికి ఉపయోగపడతాయని ఇచ్చాను. కాని మీరు వాటిని పిడిఎఫ్ లుగా మార్చి టెలిగ్రాం ఛానెల్ లో పెట్టి రూ.600లకు అమ్ముతున్నారు. అది ఎంతవరకు సబబు. ఈ పద్ధతి ఏమీ బాగుండలేదు. దయచేసి ఫ్రీగా ఇవ్వండి. అవి అందరు చదువుతారు.
•
Posts: 20,042
Threads: 403
Likes Received: 20,532 in 10,354 posts
Likes Given: 2,226
Joined: Nov 2018
Reputation:
430
మిత్రమా సూర్యనారాయణ గారు
మీరు పొరపాటు పడుతున్నారు
మనం ఎప్పుడూ ఎక్కడా పుస్తకాలను లేదా పిడిఎఫ్ చేసిన కథలను అమ్మడంలేదు.
అన్నీ ఇక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి పెట్టాము
వాటిని డౌన్లోడ్ చేసుకున్నవారు అలా అమ్మకానికి పెట్టె వాళ్ళు చాలా మంది దరిద్రులు ఉన్నారు
వారిని ఏమనాలో తెలియడం లేదు.
మనం ఫ్రీగా ఇచ్చే వాటిని డబ్బులు పెట్టి కొనేవాళ్లను అమాయకులు లేదా పిచ్చోళ్ళు అనుకోవాలి.
ఆ పాత లింకులు ఇప్పుడు పని చేయడంలేదు
మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను
Posts: 37
Threads: 1
Likes Received: 18 in 13 posts
Likes Given: 62
Joined: Feb 2019
Reputation:
0
సరిత్ గారికి, నేను పుస్తకాలతో బాటు సుమారు 5 వందల సిడీలు కూడా పంపాను. అవి మీకు అందాయో లేదో నాకు తెలియ లేదు. అవి కూడా అప్ లోడు చేస్తే బాగుంటుంది. మిత్రులు అందరు చూసి ఆనందిస్తారు. నేను పంపిన పుస్తకాలపై రెడ్ ఇంకు తో సీరియల్ నంబరు వుంటుంది. దయచేసి గమనించగలరు. ఇట్లు మీ DS.Suryanarayana1
Posts: 45
Threads: 2
Likes Received: 104 in 29 posts
Likes Given: 12
Joined: Jun 2019
Reputation:
3
మీ ఇద్దరి నిస్వార్ధానికి సలాం . ఈ సైట్ లో ఎన్నో పిడిఎఫ్ లు ఉచితం గా చదివాను, కొందరు దరిద్రులు వాటిని సొమ్ము చేసుకోవడం అన్యాయమే .
Posts: 43
Threads: 0
Likes Received: 22 in 20 posts
Likes Given: 1,416
Joined: Mar 2021
Reputation:
1
సరిత్ గారు నాకు రాధిక రమణి మరియు నాచెర్ల గారు మరియు మిగిలిన నవలలు ఇచ్చిన కిక్ ఈరోజుల్లో కథలు రావట్లేదు. legends valla writings
Posts: 250
Threads: 0
Likes Received: 266 in 131 posts
Likes Given: 1,064
Joined: Jun 2021
Reputation:
11
18-03-2026, 07:47 AM
(This post was last modified: 18-03-2026, 07:48 AM by raja b n. Edited 1 time in total. Edited 1 time in total.)
[quote='sarit11' pid='6153238' dateline='1772335490']
మిత్రమా సూర్యనారాయణ గారు
మీరు పొరపాటు పడుతున్నారు
మనం ఎప్పుడూ ఎక్కడా పుస్తకాలను లేదా పిడిఎఫ్ చేసిన కథలను అమ్మడంలేదు.
అన్నీ ఇక్కడ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి పెట్టాము
???
?
•
Posts: 14
Threads: 0
Likes Received: 8 in 4 posts
Likes Given: 2
Joined: Apr 2020
Reputation:
0
Please let me know step by step proceedure to download the flles.
•