13-02-2026, 05:13 AM
Super update
(12-02-2026, 11:46 PM)rag7rs Wrote:
Sorry to say anjali ee update kuda raadu
50th update varaku opika pattali aa tarvate anjali ayina evaraina
Meeku aa part nachhi undochhu kaani modata anukunna katha maarchalenu
మీకోసమే బాలు అంజలి పేర్లను తీసుకుని మరో కథ రాస్తున్నాను అలాగే సెడ్యూస్ అనేది అందులో ఇలా రాయగలనా లేదా అనేది నేను చెప్పలేను కథని బట్టి ఉండొచ్చు లేకపోవచ్చు
(01-04-2026, 01:25 AM)manmadha.sharma Wrote: గురు గారు, మీ కథ మరియు కథనం రెండు కూడా చాలా చాలా బాగున్నాయి అండి.బాగా చెప్పారు మీ భావాలని సంతోషం మిత్రమా మీరు చెప్పింది నిజమే
చాలా ఓర్పుగా, అన్ని ఒక లక్ష్యం వైపుగా నడిపిస్తున్నారు. ప్రసాద్ ఆక్రమిస్తున్న బిల్లలన్నీ కూడా ఆయనకి ఈ రానున్న కాలంలో జరగనున్న అంతిమ సమరంలో సహాయపడతాయని భావిస్తున్నాను.
ఆ వయసులో ఆ మాత్రం చిలక్కోటుడ్ల లేకపోతే జీవితం దుర్భరం అనిపిస్తుందా అలవాటుపడిన ప్రాణానికి.
ఆయన భార్యగారి స్థానానికి వ్యక్తపరిచిన వ్యక్తిత్వం, తన భర్త సంతోషంగా ఉంటే చాలు అనే ఆవిడ తాపత్రయానికి నా నమస్సుమాంజలి.
అర్ధం చేసుకునే భార్య దొరికితే మీ జీవితంలో పచ్చడి మెతుకులు తిని కూడా ఎంతో సుఖంగా సంతోషంగా సాటి జీవితాన్ని ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ గడిపెయోచును.
ఇక్కడ అర్ధం చేసుకునే భార్య అంటే మగాడిని గంగిరెద్దుల ఊళ్ళమీద వదిలేయాలని కాదు, తన భర్త ఇష్ట అయిష్టలేంటి, ఒక తప్పు జరిగితే, అది ఏ అనివార్య పరిస్థితులు వల్ల జరిగిందో గ్రహించి, మన్నించి, మరొక్క మారు చేసే ఆస్కారం రాకుండా కాచుకోవటం. అది ఏ తప్పు అయినా.
ఇప్పటి జనరేషన్ పెళ్లి కానీ అబ్బాయిలను తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది. పాపం బొత్తిగా నోట్లో నాలుక లేని వారు, భయస్తులు, బోలా మనుషులు. అచ్చంగా మా తరంలో అమ్మాయిల్లాగా. Both genders are migrating from love backed relationships to transactional situationships. ఇది నా కళ్ళారా నేను నా ముప్పైల్లో నేను చూడాల్సిరావటం నా కర్మ. ఉండటానికి వాళ్ళకి నాకు 10సం తేడానే అయిన, ఎంతో దిగజారిపోయారు ఇరు లింగాలవారు. ఎందుకో ఇక్కడ చెప్పుకోవాలనిపించింది. మరీ ముడ్డి కిందకి 35కూడా రాకుండానే నాకు ఈ చాదస్తం ఏమిటో!!!
![[Image: GIF-20260309-131519-851.gif]](https://i.ibb.co/6cVr0GH4/GIF-20260309-131519-851.gif)
(13-02-2026, 01:45 AM)mohan1432 Wrote: Super update
(13-02-2026, 05:13 AM)Vizzus009 Wrote: Super update
(14-02-2026, 12:42 AM)King1969 Wrote: Super update
(15-02-2026, 03:53 PM)K.rahul Wrote: Wow excellent updates bro
(18-02-2026, 02:42 PM)Raghavendra Wrote: wonderful story. mind-blowing sexcellent
(01-04-2026, 01:25 AM)manmadha.sharma Wrote: గురు గారు, మీ కథ మరియు కథనం రెండు కూడా చాలా చాలా బాగున్నాయి అండి.