Thread Rating:
  • 57 Vote(s) - 2.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Sensual Erotica గీత ~ టీచర్
(14-02-2026, 03:30 PM)Haran000 Wrote: Kastam guru, naa paristhithi baaledu, netthi meedha appu undi, cheyadaniki pani ledu. Story raase mind peace ledu.

Story rayadam thappa iddharidhi okate daridram le guru  Huh
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
dom nic torrento:


కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta.

వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. 
వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు 

ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం.
ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్.

అతనికి మనం ఎలాగో కామెంట్స్ లైక్స్ చేసి ఎంకరేజ్ చేయలేం (నాతో సహా) అతను టైమ్ వేస్ట్ చేసుకుని స్టోరీ రాసి పెడితే అతనికి వచ్చేది ఏం లేదు పైగా ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు

కాబట్టి డబ్బు గురించి కాదు కానీ రైటర్ కు రెస్పెక్ట్ కోసం ప్రతి అప్డేట్ కు కొంత డబ్బు చెల్లించాలి అని అనుకుంటున్నాను

నాకు ఆ మనీ పెద్ద విషయం కాదు, నేను ఆల్రెడీ యర్న్ చేస్తున్నా. కానీ ఎవడో ట్విట్టర్ లో లేదా వెబ్సైట్ లో డబ్బులకు అమ్మేస్తున్నారు అంటే బాధ అనిపిస్తుంది. నేను రాయకపోవడానికి కారణాల్లో అదే పెద్దది. 

మరి రాయకుండా అలాగే ఉండు అనొచ్చు మీరు, కానీ రాయాలి అన్న కోరిక చాలా గట్టిది, పైగా వస్తున్న కొత్త కొత్త ఐడియాస్ ను రాయకుండా ఉండడం చాలా కష్టం ఎవడో అమ్ముతున్నాడు అని నేను రాయకుండా కూర్చోవడం ఎందుకు అని ఈ ఐడియా తో వచ్చాను.

నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు పెద్ద అప్రిసియేషన్ ఎలాగో లేదు, కనీసం డబ్బులకు నేను రాసాను అని అనుకున్నా నాకు కొంచెం తృప్తి గా ఉంటుంది. కాబట్టి రైటర్ కు మనం కొంచెం పే చేయడం కరెక్ట్ అనిపించింది.






నేను గమనించిన దాని బట్టి నా అప్డేట్ ఒకటి పెట్టక మినిమం రెండు మూడు రోజుల్లో 8000-15000  వేల వరకు వ్యూస్ వస్తున్నాయి. తరువాత అవి ఇంకా పెరుగుతాయి. 

కాబట్టి నేను పెట్టే ప్రతి అప్డేట్ కు (దాదాపు 2000 వర్డ్స్) 1000 రూపాయలు తీసుకుందాం అనుకుంటున్న. 

1000 రూపాయలా అని మీకు అనిపించొచ్చు కానీ చూడండి,
నా స్టోరీ చదివే unique యూజర్స్ ఒక 150-100 అనుకుందాం అందులో ఆర్ధికంగా తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక మోస్తరుగా యర్న్ చేస్తున్న వాళ్ళు 70 మంది అనుకుందాం


ఈ 70 మెంబెర్స్ కు 10-20 రూ ప్రతి అప్డేట్ కు పే చేయమన్నా కూడా అది  1000 దాటుతుంది.
20 రూపాయలు నాకు తెలిసి పెద్ద విషయం అని అనుకోను.








ఇక అత్యంత ముఖ్యమైన  విషయం ప్రైవసీ పేమెంట్.

ఆల్రెడీ ఇంతకుముందు సరిత్ గారు చెప్పినట్లు 
జస్ట్ ఫోన్ పే/గూగుల్ పే లో అమెజాన్ గిఫ్ట్ వోచర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. 10,20,50,500.. ఎంతైనా చేయొచ్చు, మీ మెయిల్ కానీ మీ అసలు పేరు గాని దాంట్లో కనిపించవు. 

పే చేశాక వచ్చిన కోడ్ ను నాకు ప్రైవేట్ మెసేజ్ లో పంపిస్తారు (థ్రెడ్ లో కాదు). అంతే దాన్ని నేను redeem చేసుకోవచ్చు

ఇక్కడ ఎవరికీ ఎవరి పేర్లు పర్సనల్ డిటైల్స్ కనిపించవు.

మీరు అలా నాకు పే చేసి కోడ్ ప్రైవేట్ గా పంపించి థ్రెడ్ లో మాత్రం ఎంత పంపించారు అనేది చెప్తారు. నేను దాన్ని కౌంట్ చేసి మొత్తం వచ్చిన బ్యాలెన్స్ చెప్తాను అది 1000 అయిన మరుక్షణం అప్డేట్ రాయడం ప్రారంభిస్తాను అది ఒక 5-7 డేస్ లో మీ ముందు ఉంటుంది. (5-7 డేస్ మ్యాండేటరీ, ఎందుకు అంటే స్టోరీ డబ్బులు.వస్తున్నాయి అని random గా రాయలేను అది నేను ఫీల్ అయ్యే రాస్తాను, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా)

అలా మీరు ఎన్ని 1000s చేస్తే అన్ని అప్డేట్స్ ఇస్తాను.
ఒకేసారి 5000 ఇచ్చారు అనుకో 5 అప్డేట్స్ వరకు వారం వారం వస్తాయ్. ఇలా ప్రతి అప్డేట్ కు మీరు నాకు స్పాన్సర్ చేస్తారు అన్నమాట



ఇది నా అభిప్రాయం, రైటర్ కు రివార్డ్ ఇవ్వడం లో తప్పు లేదు, అలా చేస్తున్నప్పుడు ఇంకా మంచి ఊపులో రాస్తారు అని నా నమ్మకం. మీరు ఏం అనుకుంటున్నారు, నా టైమ్ కు, నా స్టోరీ కి 20రూ అంత వర్త్ లేదు అనుకుంటున్నారా ? మీ అభిప్రాయం తెలుపండి.


డబ్బు తీసుకుని రాయడం నాకు మామూలుగా ఇష్టం ఉండదు కానీ అలా రాయకపోతే వెనక్కి చూసుకున్నప్పుడు నేను పెద్ద విపి లా కనిపిస్తున్నా నాకు నేనే. ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు నా స్టోరీ నీ, నేను ఎందుకు చేసుకోకూడదు ?


కాబట్టి మీకు నచ్చితే ఇక స్టార్ట్ చేయండి స్పాన్సర్డ్ అప్డేట్s




Dom nic గారు ఇలా అంటున్నారు, దీని మీద మీ opnion చెప్పండి గీత fans.
[+] 6 users Like Haran000's post
Like
(17-02-2026, 07:27 PM)Haran000 Wrote: కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta.

వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. 
వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు 

ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం.
ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్.

Yes ఇది చాలా గమనించ నేను కూడా....

ఇక్కడ writers వల్ల Free టైమ్ అంతా sacrifice చేసి free గా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటే.... వాళ్ళు జస్ట్ అది Cp చేసి క్యాష్ చేసుకుంటున్నారు..... అది స్టోరీ నేమ్ అండ్ రైటర్ నేమ్ మార్చి....

IMO ఇది మంచి idea... Yes 
Its not about money... Its about u writers.... Respect For your Works and your Hardworks... 
Like
(17-02-2026, 07:54 PM)StrongGrip Wrote: Yes ఇది చాలా గమనించ నేను కూడా....

ఇక్కడ writers వల్ల Free టైమ్ అంతా sacrifice చేసి free గా ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటే.... వాళ్ళు జస్ట్ అది Cp చేసి క్యాష్ చేసుకుంటున్నారు..... అది స్టోరీ నేమ్ అండ్ రైటర్ నేమ్ మార్చి....

IMO ఇది మంచి idea... Yes 
Its not about money... Its about u writers.... Respect For your Works and your Hardworks... 

Baga chepparu 
Random ga rasese updates veru konchem mind petti rasevi veru ala rasinavi ammukunte evado badhesthumdi
నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు 
[+] 1 user Likes dom nic torrento's post
Like
Chala manchi alochana. Nenu complete ga support chesthanu.
Like
Love it
Like
ఇది అంతా కాదు కాని... High rating ఉన్న stories ని sarit bro ప్రీమియం చేస్తే సరిపోద్ది.... మిగతావి free గా available lo unchi... Demand పెరిగిన స్టోరీస్ ని lock చేసి membership or paid గా పెడితే బాగుంటుంది
[+] 1 user Likes Minimumdegreeikkada's post
Like
Uffff idhi inka ikkaditho aagipothundhemo bro. Meru vere stories ki mathram comments peduthuntaru kani ikkada story post cheyadam ledhu..... Maku job vundi paisal vunte ikkadaki vachi stories chuse time ekkada vuntundhi bro. Vallu figures ni thesukuni poyi direct enjoy chestharu kani.....
[+] 1 user Likes Sai76b's post
Like
Haran babu missing geeta very much knchm peddha manasu cheskuni manchi update okati ivvochu ga
Like
Updet
Like
Update please
Like
r u going to continue this story? i hope you are ok..
[+] 1 user Likes vktestetester's post
Like
అందరూ బాగున్నారా? 

ఇప్పుడే site కి వచ్చాను. అంత కుశలమే అనుకుంటాను.2 days లో update ఇస్తాను. now started writing. 
[+] 4 users Like Haran000's post
Like
(04-03-2026, 09:28 PM)Haran000 Wrote: అందరూ బాగున్నారా? 

ఇప్పుడే site కి వచ్చాను. అంత కుశలమే అనుకుంటాను.2 days లో update ఇస్తాను. now started writing. 

ఇంక ఎన్ని రోజులు ఇదే స్టోరీ... బోర్ కొడ్తుంది రా... కొత్తగా ఏదయినా ట్రై చేయొచ్చు కదా
Like
Half of the story missing bro , remove chesesara? ?
Like
(04-03-2026, 11:11 PM)Veeeruoriginals Wrote: ఇంక ఎన్ని రోజులు ఇదే స్టోరీ... బోర్ కొడ్తుంది రా... కొత్తగా ఏదయినా ట్రై చేయొచ్చు కదా

end చెయ్యాలని ఉంది అన్నయ్య. fast గా end చేసేద్దాం అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల slow అవుతుంది. ఎందుకో వదలలేకపోతున్న. గీత భరత్ ల బంధం నాకు మత్తు ఇస్తుంది. వాళ్ల సరసం రాసిన కొద్ది రాయాలనిపిస్తుంది. అసలు గౌతమ్ ఎవెలిన్, చందూ వీళ్లని పక్కన పెట్టేసి ఓన్లీ భరత్ గీత మాత్రమే ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. కానీ ముగింపు plan చేసాను. గొప్పగా ఏం ఉండకపోవచ్చు కానీ కృష్ణకావ్యం లాగే ఉంటుంది.
[+] 3 users Like Haran000's post
Like
(04-03-2026, 11:39 PM)toplover Wrote: Half of the story missing bro , remove chesesara? ?

See page number 104
Like
Annayochadu annaya annaya annayochadu
Bro story end cheyyaku veellu alage antaru ee site lo cadhivina few stories lo one of the best idhi nuv focus chesi manchiga rayi
Like
(04-03-2026, 11:51 PM)Haran000 Wrote:
end చెయ్యాలని ఉంది అన్నయ్య. fast గా end చేసేద్దాం అనిపిస్తుంది కానీ కొన్ని చోట్ల slow అవుతుంది. ఎందుకో వదలలేకపోతున్న. గీత భరత్ ల బంధం నాకు మత్తు ఇస్తుంది. వాళ్ల సరసం రాసిన కొద్ది రాయాలనిపిస్తుంది. అసలు గౌతమ్ ఎవెలిన్, చందూ వీళ్లని పక్కన పెట్టేసి ఓన్లీ భరత్ గీత మాత్రమే ఉన్నా పర్వాలేదనిపిస్తుంది. కానీ ముగింపు plan చేసాను. గొప్పగా ఏం ఉండకపోవచ్చు కానీ కృష్ణకావ్యం లాగే ఉంటుంది.

Bro ni style of writing change cheyyaku, ee site lo one of the best story, nen compare cheykudadhu but ikkada famous iyna maalathi teacher kanna Geetha story the best asalu, nv enni episodes raasina inthe feel untadi, loved your work  Namaskar
Like
(04-03-2026, 11:11 PM)Veeeruoriginals Wrote: ఇంక ఎన్ని రోజులు ఇదే స్టోరీ... బోర్ కొడ్తుంది రా... కొత్తగా ఏదయినా ట్రై చేయొచ్చు కదా

Nv elano complete cheyyav, verevaalani discourage cheyyaku bro
Like




Users browsing this thread: MrBean2310, 7 Guest(s)