11-02-2026, 03:19 PM
Good one
| Poll: story emotions tho saagadeeyamantara leka limited ga rasi end cheyamantara? You do not have permission to vote in this poll. |
|||
| 1.saagadeeyandi | 47 | 27.49% | |
| 2.sodhi kante limit lo rastene better max 30-40 episodes | 79 | 46.20% | |
| 3.niku nachhindi chesuko | 45 | 26.32% | |
| Total | 171 vote(s) | 100% | |
| * You voted for this item. | [Show Results] |
|
వదినతో అంత వీజీ (ఈజీ) కాదు
|
|
11-02-2026, 03:19 PM
Good one
11-02-2026, 03:37 PM
వదిన backside
15-02-2026, 11:18 PM
updated plz.... Waiting for update
17-02-2026, 12:13 PM
Next update eppudandi?
17-02-2026, 06:26 PM
అప్డేట్ ఇక నుండి ప్రతి వారం వస్తాయి
కానీ ఒక షరతు తో
(ఈ కథ ఆపేసి చాలా రోజులు అయ్యింది కానీ నాకు నమ్మకం ఉంది మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ మీకు పోయిన మూడ్ తిరిగి వస్తుంది అని కాబట్టి దాని గురించి కాకుండా కింది విషయం గురించి చదవండి) కొన్ని రోజుల ముందు ఒకడిని చూసా ట్విట్టర్ లో నా స్టోరీస్ అమ్ముతున్నాడు ఇప్పటికి 87 మెంబెర్స్ కొన్నారు అంట, 500 కు whole pdf send చేస్తాడు anta. వేరే సైట్స్ లో చూసాను వాడు జబర్దస్త్ అనుకుంట వాడు కూడా పెయిడ్ ఏ. అలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. వాళ్ళు బాగానే డబ్బులు తీసుకుంటున్నారు ఇక్కడ డబ్బులు కాదు ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ విషయం రైటర్ కు ఇచ్చే రెస్పెక్ట్. అతనికి మనం ఎలాగో కామెంట్స్ లైక్స్ చేసి ఎంకరేజ్ చేయలేం (నాతో సహా) అతను టైమ్ వేస్ట్ చేసుకుని స్టోరీ రాసి పెడితే అతనికి వచ్చేది ఏం లేదు పైగా ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు కాబట్టి డబ్బు గురించి కాదు కానీ రైటర్ కు రెస్పెక్ట్ కోసం ప్రతి అప్డేట్ కు కొంత డబ్బు చెల్లించాలి అని అనుకుంటున్నాను నాకు ఆ మనీ పెద్ద విషయం కాదు, నేను ఆల్రెడీ యర్న్ చేస్తున్నా. కానీ ఎవడో ట్విట్టర్ లో లేదా వెబ్సైట్ లో డబ్బులకు అమ్మేస్తున్నారు అంటే బాధ అనిపిస్తుంది. నేను రాయకపోవడానికి కారణాల్లో అదే పెద్దది. మరి రాయకుండా అలాగే ఉండు అనొచ్చు మీరు, కానీ రాయాలి అన్న కోరిక చాలా గట్టిది, పైగా వస్తున్న కొత్త కొత్త ఐడియాస్ ను రాయకుండా ఉండడం చాలా కష్టం ఎవడో అమ్ముతున్నాడు అని నేను రాయకుండా కూర్చోవడం ఎందుకు అని ఈ ఐడియా తో వచ్చాను. నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు నాకు పెద్ద అప్రిసియేషన్ ఎలాగో లేదు, కనీసం డబ్బులకు నేను రాసాను అని అనుకున్నా నాకు కొంచెం తృప్తి గా ఉంటుంది. కాబట్టి రైటర్ కు మనం కొంచెం పే చేయడం కరెక్ట్ అనిపించింది. నేను గమనించిన దాని బట్టి నా అప్డేట్ ఒకటి పెట్టక మినిమం రెండు మూడు రోజుల్లో 8000-15000 వేల వరకు వ్యూస్ వస్తున్నాయి. తరువాత అవి ఇంకా పెరుగుతాయి. కాబట్టి నేను పెట్టే ప్రతి అప్డేట్ కు (దాదాపు 2000 వర్డ్స్) 1000 రూపాయలు తీసుకుందాం అనుకుంటున్న. 1000 రూపాయలా అని మీకు అనిపించొచ్చు కానీ చూడండి, నా స్టోరీ చదివే unique యూజర్స్ ఒక 150-100 అనుకుందాం అందులో ఆర్ధికంగా తక్కువ ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి ఒక మోస్తరుగా యర్న్ చేస్తున్న వాళ్ళు 70 మంది అనుకుందాం ఈ 70 మెంబెర్స్ కు 10-20 రూ ప్రతి అప్డేట్ కు పే చేయమన్నా కూడా అది 1000 దాటుతుంది. 20 రూపాయలు నాకు తెలిసి పెద్ద విషయం అని అనుకోను. ఇక అత్యంత ముఖ్యమైన విషయం ప్రైవసీ పేమెంట్. ఆల్రెడీ ఇంతకుముందు సరిత్ గారు చెప్పినట్లు జస్ట్ ఫోన్ పే/గూగుల్ పే లో అమెజాన్ గిఫ్ట్ వోచర్ అని టైప్ చేస్తే వచ్చేస్తుంది. 10,20,50,500.. ఎంతైనా చేయొచ్చు, మీ మెయిల్ కానీ మీ అసలు పేరు గాని దాంట్లో కనిపించవు. పే చేశాక వచ్చిన కోడ్ ను నాకు ప్రైవేట్ మెసేజ్ లో పంపిస్తారు (థ్రెడ్ లో కాదు). అంతే దాన్ని నేను redeem చేసుకోవచ్చు ఇక్కడ ఎవరికీ ఎవరి పేర్లు పర్సనల్ డిటైల్స్ కనిపించవు. మీరు అలా నాకు పే చేసి కోడ్ ప్రైవేట్ గా పంపించి థ్రెడ్ లో మాత్రం ఎంత పంపించారు అనేది చెప్తారు. నేను దాన్ని కౌంట్ చేసి మొత్తం వచ్చిన బ్యాలెన్స్ చెప్తాను అది 1000 అయిన మరుక్షణం అప్డేట్ రాయడం ప్రారంభిస్తాను అది ఒక 5-7 డేస్ లో మీ ముందు ఉంటుంది. (5-7 డేస్ మ్యాండేటరీ, ఎందుకు అంటే స్టోరీ డబ్బులు.వస్తున్నాయి అని random గా రాయలేను అది నేను ఫీల్ అయ్యే రాస్తాను, క్వాలిటీ ఇంపార్టెంట్ కదా) అలా మీరు ఎన్ని 1000s చేస్తే అన్ని అప్డేట్స్ ఇస్తాను. ఒకేసారి 5000 ఇచ్చారు అనుకో 5 అప్డేట్స్ వరకు వారం వారం వస్తాయ్. ఇలా ప్రతి అప్డేట్ కు మీరు నాకు స్పాన్సర్ చేస్తారు అన్నమాట ఇది నా అభిప్రాయం, రైటర్ కు రివార్డ్ ఇవ్వడం లో తప్పు లేదు, అలా చేస్తున్నప్పుడు ఇంకా మంచి ఊపులో రాస్తారు అని నా నమ్మకం. మీరు ఏం అనుకుంటున్నారు, నా టైమ్ కు, నా స్టోరీ కి 20రూ అంత వర్త్ లేదు అనుకుంటున్నారా ? మీ అభిప్రాయం తెలుపండి. డబ్బు తీసుకుని రాయడం నాకు మామూలుగా ఇష్టం ఉండదు కానీ అలా రాయకపోతే వెనక్కి చూసుకున్నప్పుడు నేను పెద్ద విపి లా కనిపిస్తున్నా నాకు నేనే. ఎవడో క్యాష్ చేసుకుంటున్నాడు నా స్టోరీ నీ, నేను ఎందుకు చేసుకోకూడదు ? కాబట్టి మీకు నచ్చితే ఇక స్టార్ట్ చేయండి స్పాన్సర్డ్ అప్డేట్s. నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
17-02-2026, 06:58 PM
(This post was last modified: 17-02-2026, 06:59 PM by newuserhere123456. Edited 1 time in total. Edited 1 time in total.)
iyna nv endhuku delete chesav bro last update
17-02-2026, 08:29 PM
(This post was last modified: 17-02-2026, 08:30 PM by mr.commenter. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-02-2026, 07:22 PM)Haran000 Wrote:[/quote] ఇది నిజం, చాలా బాగా రాయొచ్చు అలా పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం తో దీని వలన కథ ముందుకు వెళ్తుంది, అప్డేట్స్ బాగా వస్తాయి, ఒకవేళ అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా రాయకపోతే పే చేయరు కాబట్టి ఇంకా బెటర్ గా రాస్తారు రచయిత తన credibility ని పెంచుకోవడానికి బెటర్ గా ప్రెసెంట్ చేస్తాడు ఇలా బాగా రాస్తే డబ్బులు ఇస్తారు అంటే కొత్త రైటర్స్ కూడా వస్తారు 20 రూపాయలు నాకు తెలిసి పెద్ద amount కాదు మనం ఖర్చు చేసే దాంట్లో. కానీ ఎవడో ఇస్తాడు లే ఎవడో కామెంట్స్ చేస్తారు లే అని ఎదురు చూసే మహానుభావులే ఎక్కువ
18-02-2026, 07:13 AM
ఇది నిజం, చాలా బాగా రాయొచ్చు అలా పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం తో
దీని వలన కథ ముందుకు వెళ్తుంది, అప్డేట్స్ బాగా వస్తాయి, ఒకవేళ అప్డేట్ ఇంట్రెస్టింగ్ గా రాయకపోతే పే చేయరు కాబట్టి ఇంకా బెటర్ గా రాస్తారు రచయిత తన credibility ని పెంచుకోవడానికి బెటర్ గా ప్రెసెంట్ చేస్తాడు ఇలా బాగా రాస్తే డబ్బులు ఇస్తారు అంటే కొత్త రైటర్స్ కూడా వస్తారు 20 రూపాయలు నాకు తెలిసి పెద్ద amount కాదు మనం ఖర్చు చేసే దాంట్లో. కానీ ఎవడో ఇస్తాడు లే ఎవడో కామెంట్స్ చేస్తారు లే అని ఎదురు చూసే మహానుభావులే ఎక్కువ బాగానే వుంది బ్రదర్ మరి ఆల్రెడీ ఒకడు అముతున్నాడు అంటే నీ స్టోరీ ఎంత బాగుంటే ఆలా చేస్తాడు బట్ రీసెంట్ గా లాప్టాప్ కోసం ఒకరు డెబిట్స్ క్లోజ్ cheyadaniki ఒకరు Qr పెట్టి money 50000+ Laptop కి 35000+ Eppudu మీరు ఏమో మళ్ళీ ఇలా wow ??? [/quote]
18-02-2026, 02:50 PM
(17-02-2026, 06:58 PM)newuserhere123456 Wrote: iyna nv endhuku delete chesav bro last update Update change cheddam ani delete chesa anthe నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
18-02-2026, 03:10 PM
Meeru alochinchina theeru bagundi, kani andaru ala pay cheyaleru emo kada. Meeru konchem alochinchi membership( for author) laga some amount tho pedithe baguntundemo ani mee abhimaniga na suggestion.
Sorry if i crossed the line...
18-02-2026, 05:13 PM
(18-02-2026, 03:10 PM)amardazzler Wrote: Meeru alochinchina theeru bagundi, kani andaru ala pay cheyaleru emo kada. Meeru konchem alochinchi membership( for author) laga some amount tho pedithe baguntundemo ani mee abhimaniga na suggestion. Nenu kuda idhey chepdham anukunnanu bro endhukante prathi story ki ala dom garu cheppinatu konchm lo konchm 20rs istu velthe amount baga ayipodhi ala kakunda ott apps ela charge chestunnaro ala emina chestu stories update iste andraki santhosam.... Idhi na suggestion matrame
23-02-2026, 03:59 PM
(18-02-2026, 05:13 PM)Rishithejabsj Wrote: Nenu kuda idhey chepdham anukunnanu bro endhukante prathi story ki ala dom garu cheppinatu konchm lo konchm 20rs istu velthe amount baga ayipodhi ala kakunda ott apps ela charge chestunnaro ala emina chestu stories update iste andraki santhosam.... incest section ku lock ela pettaro ala monthly 200 pay chesina vallaku access vachhela cheyali. Sarit garu help chestharo ledo teleedu mari. Site cut teesukunna kooda vallaku kooda benift untundi. నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
23-02-2026, 09:44 PM
(18-02-2026, 03:10 PM)amardazzler Wrote: Meeru alochinchina theeru bagundi, kani andaru ala pay cheyaleru emo kada. Meeru konchem alochinchi membership( for author) laga some amount tho pedithe baguntundemo ani mee abhimaniga na suggestion. ఇప్పుడు అయితే నాకు అంత నమ్మకం లేదు జనాలు ఇంట్రెస్ట్ చూపుతారు అని ఎందుకు అంటే చాలా నెలలు గడిచిపోయింది ఫ్లో మిస్ అయ్యి కంటిన్యూ చేస్తే ఫ్లో మళ్ళీ వస్తుంది అది.వేరే విషయం చూద్దాం ఏదైనా ఇప్పుడు రీడర్స్ కి ఇచ్చా.ఆప్షన్. ఈ స్టోరీ సారీ టీచర్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగతావి నార్మల్ గానే రాస్తాను Only nenu mind and emotion petti rasevi matrame charge oorike rasevi always free నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
23-02-2026, 10:31 PM
నాకు ఒక అనుమానం
ఇంకా అంత అమాయకులు ఉన్నారా , ఫ్రీ గా దొరికే కథలను పైసలు పెట్టీ కొనే వాళ్ళు . ఒక లైన్ కాపీ చేసి గూగుల్ లో పెడితే దొరికిపోతుంది కదా ఒరిజినల్ ఎక్కడ ఉందో అని. అలాంటి వాళ్ళ మీద జాలి పడటం తప్ప ఏమి చేయలేము కదా.
24-02-2026, 03:39 PM
(23-02-2026, 10:31 PM)sarit11 Wrote: నాకు ఒక అనుమానంSarit garu Comment delete chesara paina ? Avunu jali padali inkem cheyalem నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
24-02-2026, 03:42 PM
(18-02-2026, 07:13 AM)Naidus Wrote: ఇది నిజం, చాలా బాగా రాయొచ్చు అలా పే చేస్తే ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహం తో[/quote] Naku pay cheyakandi site ke ichheyandi na problem money kadu respect Kastapadi rasinappudu evado ammesthe badha naipisthundi anduke idi. Andaru cheyaleru ani naku telusu నా స్టోరీస్ కంప్లీట్ అవుతాయి అని నమ్మే వాళ్ళు పిచ్చోళ్ళు
27-02-2026, 08:12 PM
E story kuda inka vundadhemo bro.... Ikkada money iche vallu evaru raru bro. job chese vallu direct attack chestharu kani ila sites ki vachi stories chadhivi endhuku aadinchukuntaru bro......
01-03-2026, 10:51 AM
Hi Dom garu, meeru petting poll result chusi ayina Oka 10 updates lo e story ni complete cheyyandi please. Mee writing style bagundi anduke request chesthunanu.
01-03-2026, 01:45 PM
Paid cheyandi bro
|
|
« Next Oldest | Next Newest »
|