Thread Rating:
  • 41 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
(03-01-2026, 10:37 AM)హరాన్000 Wrote: నేను ఒపెరా బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నాను, యాడ్-బ్లాకర్ ఎనేబుల్ చేయబడింది.

యాడ్ ట్యాబ్ సమస్యలు లేవు.banana

Font is very small
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(15-02-2026, 03:37 PM)Paty@123 Wrote: Font is very small

Changed the default size to 5

pls check

1

2

3

4

5

6

7
 horseride  Cheeta    
Like Reply
అలాగే ఎవరైనా ఫోన్ లో  మన సైట్ లో ఒక కథని 

1 portrait - ఫోన్ మామూలుగా ఉంచి screen shot

2 Landscape - ఫోన్ ని అడ్డంగా తిప్పి ఒక screen shot తీసి ఇక్కడ పెట్టగలరు.

రెండింటిలో font size ఎలా ఉంటుందో తెలుస్తుంది.
 horseride  Cheeta    
Like Reply
(25-02-2026, 04:08 PM)sarit11 Wrote: Changed the default size to 5

pls check

1

2

3

4

5

6

7

ఈ size -5 సరిపోతుంది అని భావిస్తున్నాను. 
 horseride  Cheeta    
Like Reply
సైటులో ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా ?

నేను "Santaanam Kosam" కథ పోస్ట్ చేస్తుంటే పోస్ట్ అవడంలేదు.

నా అకౌంట్ ని ఏమన్నా బాన్ చేశారా ?
Like Reply
(26-02-2026, 12:54 PM)anaamika Wrote: సైటులో ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా ?

నేను "Santaanam Kosam" కథ పోస్ట్ చేస్తుంటే పోస్ట్ అవడంలేదు.

నా అకౌంట్ ని ఏమన్నా బాన్ చేశారా ?

https://xossipy.com/thread-69963-post-61...pid6151583

మిత్రమా అప్డేట్ పోస్టు చేశారు కదా
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
మధ్యాహ్నం ఒక గంటసేపు ట్రై చేసాను, పోస్ట్ చేసిన ప్రతిసారి హ్యాంగ్ అయిపోయేది. దాంతో మీకు మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టాక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేసి చూద్దామని చూసినప్పుడు పోస్ట్ అయింది. నేను ఆ సంగతి చెప్పడానికి మళ్ళీ నాకు టైం దొరకలేదు.

ఇప్పుడే సైట్ ని ఓపెన్ చేసాను అంతలో మీ మెసేజ్ కనిపించింది.

రిప్లై ఇచ్చినందుకు థాంక్స్.
[+] 1 user Likes anaamika's post
Like Reply
xossipy మిత్రులారా

నిన్న ఒక మిత్రుడు ఒక కథ పి‌డి‌ఎఫ్ కావాలి అని మెసేజ్ చేశాడు ( ఆల్రెడీ నేను పి‌డి‌ఎఫ్ చేసి పెట్టినదే కానీ లింక్ పనిచేయడంలేదు అని)

చూస్తాను మిత్రమా సమయం సరిపోవడం లేదు అని మెసేజ్ చేశాను. 

అతను మళ్ళీ ఈ రోజు పాత లింక్ పెట్టి ఈ కథ అని అడిగినాడు. 
------------------------------------
దానికి నేను ఈ క్రింది విధంగా మెసేజ్ రిప్లై ఇచ్చాను 

మిత్రమా ఇప్పుడే మీ ప్రొఫైల్ చూశాను

Joined:  2024

Time Spent Online: 2 Weeks

21 నెలలు

మీకు మన సైటు నచ్చినందుకు సంతోషం.

కానీ మీరు ఇప్పటి వరకు ఒక్క రిప్లై కానీ కామెంటు కానీ పెట్టలేదు ఏ కథలో కూడా

మీకు నచ్చిన రచయితలను ప్రోత్సహించండి ,

మీకు నచ్చిన కథలలో కామెంట్లు పెట్టగలరు

తరువాత మీరు అడిగిన పి‌డి‌ఎఫ్ లు పంపిస్తాను మిత్రమా

---------------------------------------------------

పై దానికి ఆ మిత్రుని రిప్లై 

bro meeru cheppinatlu likes ans comments pedtha andi but naku story pdf send cheyandi pls ippudu
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
Sarit garu night thread okati post chesanu. Chuudagalaru
aa kadha mottham poorthi ainadhi approve chesthey post chesthanu
[+] 1 user Likes Raagaa's post
Like Reply
(05-03-2026, 01:05 PM)sarit11 Wrote: xossipy మిత్రులారా

నిన్న ఒక మిత్రుడు ఒక కథ పి‌డి‌ఎఫ్ కావాలి అని మెసేజ్ చేశాడు ( ఆల్రెడీ నేను పి‌డి‌ఎఫ్ చేసి పెట్టినదే కానీ లింక్ పనిచేయడంలేదు అని)

చూస్తాను మిత్రమా సమయం సరిపోవడం లేదు అని మెసేజ్ చేశాను. 

అతను మళ్ళీ ఈ రోజు పాత లింక్ పెట్టి ఈ కథ అని అడిగినాడు. 
------------------------------------
దానికి నేను ఈ క్రింది విధంగా మెసేజ్ రిప్లై ఇచ్చాను 

మిత్రమా ఇప్పుడే మీ ప్రొఫైల్ చూశాను

Joined:  2024

Time Spent Online: 2 Weeks

21 నెలలు

మీకు మన సైటు నచ్చినందుకు సంతోషం.

కానీ మీరు ఇప్పటి వరకు ఒక్క రిప్లై కానీ కామెంటు కానీ పెట్టలేదు ఏ కథలో కూడా

మీకు నచ్చిన రచయితలను ప్రోత్సహించండి ,

మీకు నచ్చిన కథలలో కామెంట్లు పెట్టగలరు

తరువాత మీరు అడిగిన పి‌డి‌ఎఫ్ లు పంపిస్తాను మిత్రమా

---------------------------------------------------
...
పై దానికి ఆ మిత్రుని రిప్లై 

bro meeru cheppinatlu likes ans comments pedtha andi but naku story pdf send cheyandi pls ippudu

 ఆయన అడిగింది

 ఈ సైట్ లో రాసిన స్టోరీ అయితే

 ఆ రైటర్ కి,ఆ థ్రెడ్ లో మెసేజ్ పెట్టమని చెప్పండి... లైక్ కొట్టమని చెప్పండి.
Like Reply
(06-03-2026, 09:37 AM)కుమార్ Wrote:  ఆయన అడిగింది

 ఈ సైట్ లో రాసిన స్టోరీ అయితే

 ఆ రైటర్ కి,ఆ థ్రెడ్ లో మెసేజ్ పెట్టమని చెప్పండి... లైక్ కొట్టమని చెప్పండి.

మీరు అన్నట్టే చేస్తాను. 
ఆ కథ మన సైటు లోనిదే 

కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు. 

ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. 

21 నెలలు , 
2 వారాలు అంటే 14 రోజులు , 
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు. 

చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా 

దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
(06-03-2026, 12:46 PM)sarit11 Wrote: మీరు అన్నట్టే చేస్తాను. 

Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు... నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం.. నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు... నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...
[+] 2 users Like Veeeruoriginals's post
Like Reply
(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote: Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు... నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం.. నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు... నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...

 ఎవరైనా pdf అడిగారు అంటే,అది కూడా ఫ్రీ గా.

 మరి రచయితకి కొంచెం విలువ కూడా ఇవ్వాలి కదా,అభిమాని అయితే.....
[+] 1 user Likes కుమార్'s post
Like Reply
(06-03-2026, 10:19 PM)కుమార్ Wrote:  ఎవరైనా pdf అడిగారు అంటే,అది కూడా ఫ్రీ గా.

 మరి రచయితకి కొంచెం విలువ కూడా ఇవ్వాలి కదా,అభిమాని అయితే.....

అంటే అడిగితే ఇచ్చేది విలువ కాదు కదా
Like Reply
(06-03-2026, 10:23 PM)Veeeruoriginals Wrote: అంటే అడిగితే ఇచ్చేది విలువ కాదు కదా

 రచయితకి చెప్పకుండా pdf తీసుకుంటే దొంగతనం కాదా
Like Reply
(06-03-2026, 12:57 PM)Veeeruoriginals Wrote: Sarit bro ఇది open site నువ్వు ఏదయినా technical గా condition చేయగలవు ఏమో కాని verbal conditions ఇక్కడ work out కావు...

నువ్వు అడిగావు అని ఎదో random గా కొన్ని స్టోరీస్ ki nice update, super update అని పెట్టినంత మాత్రాన ఎవరికీ ఎం ఉపయోగం..

నిజంగా స్టోరీ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ లు పెడుతూనే ఉంటారు...

నీకు ఆ సదురు వ్యక్తి interact కావట్లేదు అనిపిస్తే just ignore him...

అవును మిత్రమా మాటలు చెబితే ఎవరూ వినరు , కానీ ఆశ ఏ ఒక్కరైనా మారతారేమోనని

అభిమానంతో nice update, super update పెట్టినా సంతోషమే కదా. అందరూ మధూ1991 లాగా అందంగా కామెంట్లు పెట్టలేరు కదా 
( చాలా కొద్దిమంది ఉన్నారు అలా అందంగా కామెంట్లు పెట్టేవారు: విక్కీ . అలాంటి కొన్ని మంచి  కామెంట్లను నేను చేసిన పి‌డి‌ఎఫ్ లలో కూడా పెట్టాను)

ఔను ఇది ఒప్పుకుంటాను ( కథ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ మంది అడుగుతారు అనుకుంటా? ) 

నిజానికి ఒక ఉదాహరణగా సదరు వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాను కానీ , ఇలా చాలా మంది ఉన్నారు. 
2019 , 2020 లో రిజిస్టర్ అయ్యి కూడా రెగ్యులర్గా సైట్లోకి వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రిప్లయ్ / కామెంటు పెట్టిన పాపాన పోలేదు.

వాళ్ళను ఏమనుకోవాలి. ఇప్పుడే ఒక అనుమానం కూడ వచ్చింది. 
వాళ్ళు ఇక్కడ కథలను కాపీ చేసుకుని వేరే సైట్లలో పెట్టేవారు అనుకోవచ్చా అని. 

లేదా భయం , బిడియం , మొహమాటం వలన ఎవరికి తెలియకుండా వచ్చామా, చదువుకున్నమా, కొట్టుకుని కార్చుకుని ఆనందించి వెళ్ళామా, అనేవాళ్లూ అయి ఉంటారా. 
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply
(07-03-2026, 07:30 AM)sarit11 Wrote: అవును మిత్రమా మాటలు చెబితే ఎవరూ వినరు , కానీ ఆశ ఏ ఒక్కరైనా మారతారేమోనని

అభిమానంతో nice update, super update పెట్టినా సంతోషమే కదా. అందరూ మధూ1991 లాగా అందంగా కామెంట్లు పెట్టలేరు కదా 
( చాలా కొద్దిమంది ఉన్నారు అలా అందంగా కామెంట్లు పెట్టేవారు: విక్కీ . అలాంటి కొన్ని మంచి  కామెంట్లను నేను చేసిన పి‌డి‌ఎఫ్ లలో కూడా పెట్టాను)

ఔను ఇది ఒప్పుకుంటాను ( కథ ఆగినప్పుడు ఇంకా ఎక్కువ మంది అడుగుతారు అనుకుంటా? ) 

నిజానికి ఒక ఉదాహరణగా సదరు వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించాను కానీ , ఇలా చాలా మంది ఉన్నారు. 
2019 , 2020 లో రిజిస్టర్ అయ్యి కూడా రెగ్యులర్గా సైట్లోకి వస్తున్నారు కానీ ఇప్పటివరకు ఒక్క రిప్లయ్ / కామెంటు పెట్టిన పాపాన పోలేదు.

వాళ్ళను ఏమనుకోవాలి. ఇప్పుడే ఒక అనుమానం కూడ వచ్చింది. 
వాళ్ళు ఇక్కడ కథలను కాపీ చేసుకుని వేరే సైట్లలో పెట్టేవారు అనుకోవచ్చా అని. 

లేదా భయం , బిడియం , మొహమాటం వలన ఎవరికి తెలియకుండా వచ్చామా, చదువుకున్నమా, కొట్టుకుని కార్చుకుని ఆనందించి వెళ్ళామా, అనేవాళ్లూ అయి ఉంటారా. 

 నిజం గా స్టోరీ నచ్చితే,ఎవరైనా అందులో ఏదో ఒక పాత్ర గురించి కామెంట్ చేస్తారు.

 pdf వరకు వెళ్ళారు అంటే ,మొత్తం చదివినట్టే కదా.

 అప్పుడు కనీసం కామెంట్ చేయకపోతే,,,,దొంగ అనుకోవాలి.
[+] 1 user Likes కుమార్'s post
Like Reply
Normally majority of the people's mindset  ' coming to an adult site is a crime' as per the family members, and putting a comment, posting a comment is shything for majority of visitors of the site,but they enjoy the stories and vidios in the absence time of the family members, and  about the people who gives the comments and likes,even after repeated comments also some writers doesn't respond, some react adversely, and same time some respond, all kinds visitors and writers are there in visitors in the site, so let us try to understand the different types of people and let usgo along with. And I have also seen other sites they only copy and paste our stories, some time I am surprised how it is possible by update to update.
Like Reply
Good decision

(06-03-2026, 12:46 PM)sarit11 Wrote: మీరు అన్నట్టే చేస్తాను. 
ఆ కథ మన సైటు లోనిదే 

కానీ ఆ మిత్రుడు ఇప్పటికి కూడా ఒక రిప్లయ్ పెట్టలేదు. 

ఈ మిత్రుడిని చూసిన తరువాత , ఇప్పటి నుంచి ఎవరు దేని గురించి రిక్వెస్ట్ పెట్టినా, ఆ సదరు వ్యక్తి ఇక్కడ జాయిన్ అయిన దగ్గర నుంచి ఎన్ని నెలలు అయితే అన్ని రిప్లయ్ లు / కామెంట్లు ఉంటేనే అతడు అడిగినది ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది. 

21 నెలలు , 
2 వారాలు అంటే 14 రోజులు , 
14*24 = 336 గంటలు మన సైటులో ఉన్నాడు. 

చివరికి 10 కామెంట్లు అయినా ఉండాలి కదా 

దీనిపై మీ అభిప్రాయం తెలుపగలరు.
Like Reply
Admin bro. Teach me how to open threads and write stories here.
Like Reply

Users browsing this thread: 1 Guest(s)