Thread Rating:
  • 17 Vote(s) - 2.76 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పట్టుదల
#61
Please send me your update bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
నాకు ప్రొబిషన్ ఆఫీసర్ కింద కృష్ణ జిల్లా కి ట్రాన్స్ఫర్ ఇచ్చారు. అక్కడ నేను సూర్య నారాయణ రెటైల్డ్ తెలుగు టీచర్ గారి ఇంటిలో దిగాను. సూర్య నారాయణ గారిది  ఉమ్మడి కుటుంబం.. ఇద్దరు పిల్లలు. కూతురు వీణ, అల్లుడు పురుషోత్తం. కొడుకు రామకృష్ణ కోడలు జోగులాంబ. కూతురికి ఒక పాప వయసు మూడు సంవత్సరాలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్లేసరికి  సూర్య నారాయణ గారు పరలోక ప్రయాణం చేసేసారు. వాళ్ళ ఆవిడ లక్ష్మి గారు ఒట్టి చాదస్తం మనిషి. మొత్తం ఇంటి పెత్తనం అల్లుడు చేతిలో ఉంది. పురుషోత్తం ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు..  రామ కృష్ణ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటాడు.


నేను వాళ్ళ ఇంటికి వెళ్లే సరికి  రామ కృష్ణ,జోగులాంబ కి మధ్య గొడవ.. ఇల్లు,వ్యాపారం వేరు చెయ్యాలి అని జోగులాంబ కండిషన్. ఇప్పుడు జోగులాంబ వాళ్ళ ఊరులో ఉంటుంది. 

సూర్య నారాయణ గారి ఇల్లు చాల పెద్దది. నాకు ఇంటి పైన గది ఆర్డీకి ఇచ్చారు. పైకి  రావడానికి రెండు దార్లు ఒకటి వాళ్ల ఇంటిలోనుంచి రెండు బయట నుంచి. నేను మేడపైకి వెళ్ళడానికి బయట దారి ఉపయోగిస్తాను. వాళ్ల కేవలం బట్టలు ఆరబెట్టుకోవడానికి పైకి వస్తారు అప్పుడు లోపల మెట్లు ఉపయోగిస్తారు మిగిలిన సమయం లో లాక్ చేసి ఉంటుంది. 
వేసవి కాలం మొదలవడం వల్ల రామ కృష్ణ రోజు పైకి వచ్చి పడుకోవేవాడు. రోజు మందు తాగి తనకాపురం  నాశనమైతుంది అని ఏడుస్తాడు.. నాకు తెలిసిన వాళ్ళను అడిగి ఒక చిన్న ఉద్యోగం చూపించమని అడుగుతున్నాడు.

రోజు అదే సోదికి నాకు చిరాకు వచ్చింది. బ్యాంకు పరిచయాలతో ప్రైవేట్ కాలేజ్ లో నాన్ టీచింగ్  స్టాఫ్ గా ఉద్యోగం వచ్చే లాగా చేశాను. ఉద్యోగం వచ్చిన రోజే కాలేజ్ కి దగ్గరలో ఒక ఇల్లు ఆర్డీకి తీసుకొని.. రెండు రోజులో భార్యను తీసుకొని వచ్చాడు.

ఈ చర్యకు ప్రతిచర్య గా పురుషోత్తం హల్చల్ చేసాడు.. రామ కృష్ణకు సహాయం చేసినందుకు నన్ను తిట్టాడు.. ఇల్లు ముక్కలు చేస్తున్నాను అని రంకెలు వేసాడు. ఇల్లు కాళీ చెయ్యమని చెప్పాడు.

రెండు రోజులులో అంత చల్ల బడ్డది.. మాస్టారు గారి కూతురు  పురుషోత్తం గారు కోపం లో వెళ్ళిపోమన్నారు.. రూమ్కి  వచ్చి రెండు నెలలో కాళీ చేస్తే రూమ్ గురుంచి తప్పుగా అంటారు వెళ్ళవద్దు అని చెప్పింది . వాళ్ళ తమ్ముడికి సహాయం చేసినందుకు ధన్యవాదాలు చెప్పింది. తన మాటలు చాల మృదువుగా ఉన్నాయి కానీ వాటి వెనకాల ఎదో తేడా కనిపించింది.. ఆ తేడా ఏంటో అర్ధం కాలేదు.

రోజులు గడుస్తున్నాయి..రెండు నెలలో రామకృష్ణ,జోగులాంబ శుభవార్త చెప్పారు. ఇంటిలో జరగవలసిన కార్యక్రమాలు అన్ని జరిగాయి.. జోగులాంబ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. రామకృష్ణ పుట్టింకి కన్నా అత్థారోఇంటికి ఎక్కవ వెళ్తున్నాడు అని లక్ష్మి గారు "జోగులాంబ ఎదో మందు పెట్టి వాడిని లోపర్చుకున్నారు అని తిట్టేది". రోజు ఉదయం లక్షి గారి తిట్లు సుప్రభాతం మాకు అలవాటు అయిపోయింది.

జోగులాంబ ఐదో నెలలో శ్రీమంతం ఘనంగా జరిపించి బహుమతులు ఇచ్చి పంపారు. ఈ కార్యక్రమం మొత్తం లక్ష్మి గారి చేతిమీద జరిగింది.. కార్యక్రమం అంతటిలో అందరు సూర్య నారాయణ గారు మల్లి పుడుతున్నారు అని సంబోదిస్తూనే ఉన్నారు  అంతే లక్ష్మి గారు కొడుకు పార్టీ కి మారిపోయారు.

ఈ కార్యక్రమం జరుగుతున్నపుడు నేను వీణ గారిని గమనిస్తున్నాను. వీణ గారి లో కోపం,అసూయ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.పురుషోత్తం గాడు ఒట్టి డమ్మి పీఎస్ అని  అర్ధం అవ్వింది.      

పురుషోత్తం ని గమనించడం మొదలు పెట్టాను బయ్యా 5.9" ఉంటాడు మంచి తిండి ప్రియడు, కండలు పిచోడు. రోజు కడుపు నిండా తినడం..ఉదయం సాయంత్రం వ్యాయామం, బీడీ బిల్డింగ్ చేస్తాడు.బయట పులే కానీ వీణ ముందు పిల్లి .  బాడీ బిల్డింగ్ లో మెడల్స్ కూడా వచ్చాయి.. రామకృష్ణ కి ఉద్యోగం రావడం వల్ల  మొత్తం ఒడ్డి వ్యాపారం తన మీద పడిపోయింది అందువల్ల బాడీ బిల్డింగ్ కి (చెయ్యడానికి, న్యాయమూర్తి గా, నిర్వాహకుడుగా )వెళ్లడం కుదరడం లేదు అదే పురుషోత్తం కడుపు మంట.

పురుషోత్తం వెళ్లి జిమ్ లో నేను కూడా ఉదయం వెళ్లడం మొదలు పెట్టాను.కండరాల పెరుగుదల కోసం ఎక్సర్సిస్ చేసేవాడిని. పురుషోత్తం ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను  నెమ్మదిగా నేను పురుషోత్తం ని పొగిడి మచ్చిక చేసుకున్నాను. నెలలో వారం రోజులు బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్తాడు.. రామ కృష్ణ వల్ల పోటీలకు వెళ్లలేకపోతున్నాడు అని నాతో బాధపడ్డాడు. నేను రామకృష్ణ తో మాటలాడి రోజు కాలేజ్ పని అయిపోగానే వ్యాపారం లో సహాయం చెయ్యడానికి ఒప్పించాను.

రామకృష్ణ రాకతో పురుషోత్తం మల్లి పోటీలకు వెళ్లడం కుదురుతుంది. వాళ్ల కలయిక సందర్భంగా బావ బావమరిది ఇద్దరు మందు పార్టీ పెట్టుకున్నారు నన్ను కూడా పిలిచారు

ముగ్గురం రామకృష్ణ ఇంటిలో కూర్చున్నాము.బావ బావమర్డ్లు ఫుల్ గా పట్టిస్తున్నారు. ఏవో మాట్లాడుతున్నారు. చివరిగా పురుషోత్తం అసల విష్యం కదిలించాడు..

పురుషోత్తం:- బావ మీ అక్క ప్రవర్తన లో మార్పు రావడం లేదు. నన్ను అసలు పట్టించుకోవడమా లేదు. పిల్లను చాల స్ట్రిక్ట్ గా పెంచుతుంది. కూతుర్ని చూసినప్పుడు చాల బాధ వేస్తుంది. పేరుకు కండలు పెంచాను కానీ మీ అక్క ముందు పిల్లిలాగా బ్రతుకుతున్నాను. 

రామకృష్ణ:- చిన్నపుడు నుంచి అక్క అంతే.. నా వల్ల తనకు రావలసిన అవకాశాలు అన్ని పోయాయి అని ఎప్పుడు నన్ను, నాన్నను నిందిస్తుంది. నాయనమ్మ ముందు నుంచి నన్ను గారం చేసింది నేను ఎప్పుడు బయటకు వెళ్ళాలి అన్న వెళ్లొచ్చు కానీ అక్కకు ఆలా కాదు అన్ని రెస్ట్రిక్షన్స్.

అబ్బాయి ముందు అమ్మాయి కి విలువ లేదు అని తన మనసులో బలంగా నాటుకుంది. తన మనసులో ఎవ్వరు తనకు సహాయం చెయ్యరు అని మొండిగా తనకు కావలసినవన్నీ తనే సాధించుకోవాలా అని ప్రయతిస్తుంది.

ఇప్పుడు నా పిల్లవల్ల తన అమ్మాయికి అన్వయం జరుగుతుంది అని భయం... నేను చాల సార్లు అక్కకు చెప్పడానికి చూసాను కానీ అక్క వినలేదు. నాకు జోగులాంబకు మధ్య గొడవకు కారణం కూడా అక్కే.

రాజు నాకు సహాయం చేసాడు అని రాజు మీద చాల కోపం గా ఉంది.     

పురుషోత్తం:- బావ మల్లి నా వల్ల పిల్లలు పుడతారు అని నన్ను దగ్గరకు రానివ్వడంలేదు. ఆపరేషన్ చేయించుకుంటాను అంటే ఒప్పుకోదు..తనను ఆపరేషన్ చేయించుకోమంటే  చేయించుకోదు. రూపాయి రూపాయి కి లెక్క చెప్పాలి.నా ఖర్చుకు డబ్బులు ఇవ్వడం లేదు. నా బాడీ బిల్డింగ్ పోటిలవల్ల వచ్చిన డబ్బులు కూతురు పేరు మీద వేస్తున్నాను. ఎదో ఒక రోజు నా కుతుణ్ణి తీసుకొని వెళ్ళిపోతాను.ఈ రక్త పిచాచిఒంటారిగానే బ్రతకాలి..  

రామకృష్ణ:- మా నాన్న చాల మందికి ఫ్రీ గా చదువు చెప్పి సహాయం చేసారు.. ఆ పుణ్య ఫలితంగా అక్కలో మార్పు వస్తే అందరం సంతోషం గా  ఉండొచ్చు..

పురుషోత్తం:- ఏమో బావ ఆ నమ్మకం నాకు లేదు...

రామకృష్ణ:- బావ అక్కలో మార్పు రాకపోతే నేను వేరే వూరుకి వెళ్ళిపోతాను. అక్కడే ఎదో ఒక పని చేసుకుంటాను.

నేను:- పురుషోత్తం గారు రామకృష్ణ వెళ్ళిపోతే నేను మీకు మీ వ్యాపారం లో సహాయం చేస్తాను. నాకు బ్యాంకు అయిపోయిన తరవాత సాయంత్రం అంత టైం పాస్ అవ్వడం లేదు.

పురుషోత్తం:- రాజు ఐతే ఒక పని చెయ్యి రోజు అకౌంట్స్ ఫెయిర్ చెయ్యవా.. అకౌంట్స్ లో తేడావస్తే.. ఆ దయ్యం చంపేస్తుంది.

నేను:- అది ఎంత పని మీకు ఎప్పుడు అకౌంట్స్ లో  హెల్ప్ కావాలో నాకు చెప్పండి నేను మీకు సహాయం చేస్తాను.    

రామకృష్ణ:- రాజు నీవు నైట్ కాలేజీ లో mcom. చేస్తున్నావు అని మా ప్రిన్సిపాల్ చెప్పారు. అన్ని మేనేజ్ చెయ్యగెలవా.. నీకు సహాయం కావాలి ఆంటే మా కాలేజీ లో అకౌంట్స్  జ్యోతి మేడం ఉన్నారు.. ఇంకా పెళ్లి కాలేదు.. సెట్ చేసుకో చదువుకి చదువు టైంపాస్ కి టైంపాస్ అవుతుంది.   

నేను:- టైంపాస్ అంటారా.. ఎన్నో అవకాశాలు వచ్చాయి కానీ ఆడపిల్ల ఎమోషన్స్ తో నేను ఆడుకోలేను.. కుటుంబం విలువ నా కంటే బాగా ఎవ్వరికి తెలియదు అని నా గురుంచి చెప్పను..నా వల్ల ఒక కుటుంబం నాశనం అవ్వడం ఇష్టం లేదు.. నేను ఆలా చెయ్యలేను..   

రామకృష్ణ:- ఐతే నేను బావ నీ బాధత్య తీసుకొని పెళ్లి చేస్తాము. కేవలం అమ్మయిని చూపించు. మిగిలింది మేము  చేసుకుంటాము  
Like Reply
#63
Super
Like Reply
#64
పక్క రోజు నుంచి నేను లెక్కలు రాయడం మొదలు పెట్టాను.. నేను పురుషోత్తం కి అన్ని చెప్పడం. పురుషోత్తం వెళ్లి వీణ కి మొత్తం లెక్క అప్పచెప్పేవాడు.. కొన్ని రోజులకు నేను డైరెక్ట్ గా వీణకు లెక్క చెప్పే వాడిని.. వీణ ఎదో అనుకున్నాను కానీ బుర్ర చాల స్పీడ్.. మొత్తం ఒక  మూడు వందలు పొద్దులు వరకు ఉన్నాయి. రోజు వారి, వారం వారి, పదిహేను రోజుల, నెల వారి..


ఎవ్వరు డబ్బులు కట్టడంలేదు..ఎవ్వరు డబ్బులు కడుతున్నారు.. అన్ని నోటి మీద ఉన్నాయి. వీటితో పాటు చీటీ వ్యాపారం కూడా చేస్తుంది.. ముప్పై వరకు ఉంటాయి.. రోజు ఒక చీటీ పాట ఉంటుంది.సంపాదన బనే ఉంది. పొలం మీద డబ్బులు అన్ని బనే వస్తున్నాయి..ఇంటిలో ఒక్క రూపాయి ఉండదు.. రొటేషన్ మాత్రం లక్షలు తిరుగుతున్నాయి.. 

ఒక రోజు 

వీణ:- రాజు నాకు నా పేరు మీద, పురుషోత్తం,రామకృష్ణ పేరు మీద వ్యసాయం లోన్ కావాలి.

నేను:- లోన్ వస్తుంది కానీ మీ అసలు ఆలోచన చెపితే నేను దాని తగినట్లు మీకు సలహా ఇస్తాను.

వీణ:- చిట్ విష్యం లో నాకు డబ్బులు కావాలి..

నేను:- నాకు ఐదు వేలు బ్యాంకు లోన్ ఉంది. నాకు బ్యాంకు లోన్ చాల తక్కువ వడ్డీ కి ఇస్తారు. మీరు నాకు ఆ ఐదు వేలు అప్పు ఇస్తే అది క్లియర్ చేసి నా పేరు మీద మీకు బ్యాంకు లోన్ తీసి కుంటాను. ఆ ఐదు వేలు లోన్ క్లియర్ చేసిన తరవాత మీరు మంత్లీ కట్టండి.   

వీణ:- నేను లోన్ కట్టకపోతే మీకు రిస్క్ అవుతుంది. 

నేను:- అందుకే నేను మీకు ఇవ్వ వలసిన రెంట్ లోన్ కి కడతాను.. 

వీణ:- ఘటికుడివే...

నేను:- నేను ఘటికుడిని ఐతే నేను నా పేరు మీద లోన్ ఎందుకు తీసుకుంటాను.

వీణ:- ఎదో అన్నానులే..పట్టించుకోకు..

నేను:- మీ లాంటి చురుకైన మనిషి అంది అంటే ఈ విష్యం బుర్ర లో పెట్టుకోవాలి. 

వీణ:- నేను చురుక ??? అని నవ్వింది..

నేను:- మీ గురుంచి మీకు తెలియదు. మూడు వందల అకౌంట్స్ లో ఎవ్వరు ఎంత ఎప్పుడు ఇవ్వాలి.. ఎంత ఖర్చు, ఎంత రాబడి అన్ని నోటి మీద ఉంటాయి.. నేను బ్యాంకు లో పని చేస్తూ కూడా లెక్క తప్పు కాకూడదు అని రెండు మూడు సార్లు చూస్తాను.  అది మీకు ఉన్న టాలెంట్. మీరు అనవసరం గా మీ టాలెంట్ వృధా చేసుకుంటున్నారు. అకౌంట్స్ లో మీకు చాల జ్ఞానం ఉంది..  మీరు ఆ ఫీల్డ్ మీద ద్రుష్టి పెడితే మీకు చిన్నపుడు నుంచి దొరకని ఆ ప్రాముఖ్యత ను సాధిస్తారు.. నా మాటలకూ షాక్ అయిపోయింది కానీ అది కనిపించకుండా మేనేజ్ చేసింది.

అనుకోకుండా మా బ్యాంకు లో ఫీల్డ్ ఆఫీసర్  మీద ఇంటర్నల్ ఆడిట్ వాళ్ల అవినీతి ఆరోపణలు వేసి తనను సస్పెండ్ చేసారు. ఇప్పుడు ఆ ఫైల్స్ అన్ని చూసి బ్యాంకు నుంచి   రిపోర్ట్ ఇవ్వన్నారు. మా బ్యాంకు మేనేజర్ ఆ పని నాకు అప్పగించాడు. ఆరు  సంవత్సారాలు   నుంచి అన్ని అగ్రికల్చర్ లోన్స్ చూసి విసిట్ చేసి డాక్యుమెంట్ చేసి పంపామన్నారు. కావాలి అంటే ఒక అసిస్టెంట్ ని బయట సహాయం కూడా తీసుకోమన్నారు.

నేను ఆ పనిలో మునిగిపోయాను..మూడు రోజుల నుంచి వీణని కలవలెను.. నాలుగో రోజు వీణ పైకి వచ్చింది. బ్యాంకు లో జరిగింది వివరించాను. వీణ నాకు సహాయం చేస్తాను అని చెప్పింది. మొత్తం డాకుమెంట్స్ ని కింద వాళ్ళ నాన్నగారి రూమ్ లో పెట్టుకున్నాము. డాకుమెంట్స్ ని ముందు సంవత్సరం, నెల లాగా విడదీసి..సంవత్సరం ప్రకారం లోన్ కంప్లీటెడ్, కడుతున్నవి, కట్టనవి అన్ని విడదీసాము. వీణ కాకుండా, పురుషోత్తమ్ అన్నకూడా సహాయం చేసాడు. నేను ఇయర్ ప్రకారం, నెల ప్రకారం అందరి రైతుల్ని కలవడం మొదలు పెట్టాను.. నేను ఈ రోజు కలసి తెచ్చిన  డాకుమెంట్స్ మొత్తం వీణ ఫెయిర్ చేసి రెడీ చేసి ఉంచేది. ఆలా మేము చేసి ప్రక్రయ లో నాకు వీణకు గొడవలు, అరుపులు, తిట్లు జరిగేవి.. చేసేది లేక పురుషోత్తమ్ తో రెకమెండేషన్.. నేను బ్రతిమలాడి క్షమించమని ఒక పది హేను రోజులో ఎలాగో  లోన్ కంప్లీటెడ్.. లోన్ ఎగ్గొట్టినవి.. పూర్తి చేసి రిపోర్ట్ ఇచ్చాను..చాల లొసుగులు బయట పడ్డాయి.. ఫీల్డ్ ఆఫీసర్ కరెప్షన్ చేసాడు అని ప్రూఫ్ లు దొరికాయి. ఉంకో పదిహేను రోజులో మిగిలినవి పూర్తి చేసాము.. అన్ని ఫైల్స్ ఆడిట్ టీం తీసుకొని వెళ్లిపోయారు.

రెండు నెలలో ఫీల్డ్ ఆఫీసర్ మీద క్రిమినల్ కేసు పెట్టి జాబ్ ఆన్ హోల్డ్ చేసారు.. ముందే ఎక్స్టర్నల్ సపోర్ట్ కింద వీణ (డాక్యుమెంటేషన్),పురుషోత్తమ్ (ఫీల్డ్) ని బ్యాంకు లో రిజిస్టర్ చేశాను. మా ముగ్గుర్ని మా డివిషనల్ మేనేజర్ అభినందనలు చెప్పి మాకు సర్టిఫికెట్స్ ఇచ్చారు. నాకు ఒక ఇంక్రిమెంట్ వాళ్లకు మొత్తం పదిహేను వేలు ఇచ్చారు.. మా బ్యాంకు మేనేజర్ ని చాల అభినందించారు..

మేము ఇంటికి వచ్చాము.. వీణ నాకు ఆ పదిహేను వేలు ఇచ్చి.. మేము డబ్బులు కోసం కాదు నీ మీద ఉన్న అభిమానం తో నీకు సహాయం చేసాము. అప్పుడు వరకు నాకు వీణ మంచిదా/చెడ్డదా అని ఊగుతున్న అభిప్రాయం మారిపోయింది.  తరవాత పురుషోత్తమ్ పైకి వచ్చి.. అది వీణ అంటే.. అందుకే అది ఎంత కోపగించిన,హించిన.. నేను ఓర్చుకొనేది..  

జోగులాంబ కి తోమిదో నెల వచ్చిది. లక్ష్మి గారు,రామకృష్ణ చాల హడావిడి చేసి లక్షి గారి ఇంటికి తీసుకొని వచ్చారు. లక్ష్మి గారి ఇంటిలో రెండు రోజులు ఉంది.. పుట్టింటికి తీసుకొని వెళ్ళడానికి  జోగులాంబ వాళ్ళ అమ్మ నాన్నగారు  సరే తీసుకొని వచ్చారు.. రామకృష్ణ పెద్ద ఫంక్షన్ చేసి జోగులాంబను పురుడుకి పంపాడు.  

జోగులాంబ తో రామకృష్ణ సెలవు పెట్టి వెళ్ళాడు. పురుషోత్తమ్ కి సహాయం చెయ్యడానికి నన్ను తీసుకొని వెళ్ళేవాడు. జోగులాంబ కి బాబు పుట్టాడు. అందరు అక్కడికి వెళ్లడం వల్ల ఆ పని నా మీద పడింది. నాకు చిరాకు వస్తుంది.  వీణ కూడా ఫుల్ నిరాశ గా ఉంది.. ఈ సమయం లో  పురుషోత్తమ్ కి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ లో నామినేటెడ్ పోస్ట్ ఇస్తాను అన్నారు. ఈ మాటవల్ల పురుషోత్తమ్ కి అసలు కాళీ ఉండడం లేదు.. ఎప్పుడు అసోసియేషన్ లో పరిచయాల కోసం విజయవాడ వెళ్లి రావడం .. వ్యాపారం నిర్లక్ష్యం చేస్తున్నాడు.

కరెక్ట్ గా వీణ నెల రోజులు ఓపిక పట్టింది.. రామకృష్ణ ను ఇంటికి తీసుకొని వచ్చి వ్యాపారం లో పెట్టింది. పురుషోత్తమ్ కి కూడా వార్నింగ్ ఇచ్చింది. పురుషోత్తమ్ కూడా అసోసియేషన్ లో రాజకీయం తట్టుకోలేము అని గ్రహించి వ్యాపారం లో మల్లి మునిగిపోయాడు.

ఇన్ని రోజులు నేను సహాయం చేసినందుకు అందరు నాకు కృతజ్ఞత తెలియ చేసారు.ఇప్పుడు అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయి అనుకున్న సమయం లో..

కృష్ణ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ గా నామినేషన్ వెయ్యమని కొంతమంది పెద్దలు పురుషోత్తమ్ అన్న దగ్గరకు వచ్చారు. వీణ వద్దు అంటున్న పురుషోత్తమ్ నామినేషన్ వేసాడు.తన దగ్గర ఉన్న డబ్బులు  మొత్తం ఖర్చుచేసాడు,బయట కూడా అప్పుచేసాడు..  ఎలక్షన్ లో ఓడిపోయాడు..వీణ కి  పురుషోత్తమ్ కి పెద్ద గొడవ అవ్వింది. పురుషోత్తమ్  కోపం లో వాళ్ల ఇంటికి వెళ్ళిపోయాడు.   మల్లి రెండు రోజులో వచేసాడు.. వీణ కి సారీ  చెప్పి మల్లి కలిసిపోయారు.  

జోగులాంబ పిల్లోడిని తీసుకొని వచ్చింది.నేను  చూడడానికి వెళ్ళాను అప్పుడు వీణ ఉంది. జోగులాంబ చాల పల్చటి నైటీ వేసుకొని ఉంది. సొల్లు చిన్నివి కాదు పెద్దవి కాదు మీడియం సైజు లో ఉన్నాయి. చాల స్టిఫ్ గా నా వైపు చూస్తున్నట్లు ఉన్నాయి. చూడకూడదు అనుకుంటూనే చూస్తునాను. ఆలా కొంత సేపు ఉండి వెళ్ళిపోయాను. రామకృష్ణ సుమారు నా వయసువాడే కానీ పొట్టిగా,బక్కగా చూడడానికి చిన్న వాడి లాగా ఉంటాడు.  జోగులాంబ కూడా పలచని వాటం కానీ అందరు తెల్లగా ఉంటారు. రోజు నేను బ్యాంకు నుంచి రావడం కింద వీణ కూతురు తో ఆడుకుంటూ జోగులాంబ సొల్లా అందం ఆస్వాదించేవాడిని.

ఆలా ఒక రెండు నెలలు బాగానే సాగింది. జోగులాంబ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కార్యక్రమాలు అన్ని అయిపోయిన తరవాత. రామకృష్ణ జోగులాంబ తీసుకొని రావడానికి చాల సార్లు  వెళ్ళాడు.జోగులాంబ ఒక్కర్తే కూతురు కాబట్టి  రామకృష్ణ వూరు వాతావరణ అలవాటు పడలేకపోయింది అన్న సాకుతో . విజయవాడ లో ఉండిపోదం అని రామకృష్ణ మీద ఒత్తిడి తీసుకొని రావడం మొదలు పెట్టింది. రామకృష్ణ కి అక్కడ ఉండడం ఇష్టం లేదు.. 

చివరికి పెద్దల్ని తీసుకొని జోగులాంబ ఇంటికి రామకృష్ణ వెళ్ళాడు. జోగులాంబ వెళ్ళిపోతే వాళ్ళ అమ్మ ఒంటరి అయిపోతుంది అని రామకృష్ణ తో రాను అని పుట్టింటికి లో ఉండిపోతాను అని తేల్చింది. ఆ  ప్రక్రియ లో మాట మాట పెరిగి జోగులాంబ మామ రామకృష్ణ మీద చెయ్యి చేసుకున్నాడు.

అనుకోకుండా నాకు ఇంటర్నల్ ఆడిట్ డిపార్ట్మెంట్ లో కాళీ ఉండి అక్కడికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది. నాకు ట్రైనింగ్ ఇచ్చారు. ప్రొసీజర్ బుక్ ఇచ్చారు. నేను చదువుకుంటుంటే వీణ కూడా ఆ బుక్ నాతో పటు చదివింది. ఒక చిన్న బ్రాంచ్ లో ఆడిట్ చెయ్యడానికి నన్ను మా మేనేజర్ ని పంపారు. మా మేనేజర్ చాల పెద్ద వాడు. ఏమి చెయ్యాలో చెప్పి నన్ను పంపించాడు. అక్కడ ఒక వారం పని ఉంటుంది. నాకు సహాయం కోసం మా కజిన్ ఉండి తీసుకొని వెళ్తాను అని అడిగాను. మా మేనేజర్ సరే అన్నారు.

ఇంటికి వచ్చి వీణ,పురుషోత్తమ్ కి విష్యం చెప్పను. వాళ్ళు ఆలోచించుకొని వీణ నాతో రావడానికి ఒప్పుకున్నారు. మేము ఆ వూరు వెళ్ళాము. బ్యాంకు పక్కన ఉన్న మేనేజర్ గారి రూమ్ లో బస ఇచ్చారు. ఒకే రూమ్ బయట టాయిలెట్. బ్యాంకు వాళ్ళు వౌచెర్స్ ఇచ్చారు అవ్వి మేము బుక్స్ తో పోల్చి చూస్తున్నాము. పని జరుగుతుంది కానీ వీణ బాత్రూం కి చాల సార్లు వెళ్లి వస్తుంది..ఆ బ్యాంకు లో ఉన్న లేడీ స్టాఫ్ ఎదో ప్యాకెట్ తెచ్చి ఇచ్చింది. రాత్రి భోజనాలు తరవాత వీణ నేను వేరు వేరు పక్కలు వేసుకొని పడుకున్నాము.

నేను:- వీణ.. బ్యాంకు మేడం ఏదో ఇచ్చారు..నాకు పెట్టలేదు.. 

వీణ:- అవి తినేవి కావు..

నేను:- నాతో చెపితే నేను తీసుకొని వస్తాను.. అనవసరం గా మేడం ని ఇబ్బంది పెట్టావు 

వీణ:-   అవి ఆడవాళ్ళ కి సంబందించిన వస్తువులు 

నేను:- ఓహ్ .. సారీ నాకు తెలియదు.. 

వీణ:-  నేను నమ్మను.. నీకు అన్ని తెలుసు.. జోగులాంబ ని ఎలా చూసావో మొత్తం చూసాను.   

నేను:- నేను ఏమి చూడలేదు అని తడబడ్డాను..

వీణ:-  ఎప్పుడు లేనిది జోగులాంబ వచ్చిన దగ్గర నుంచి మా అమ్మాయి తో ఆడుకోవడానికి కిందకు రావడం.. ఆ వంకతో చూడడం.. 

నేను:- పలచటి నైటీ వేసుకుంది దానిలో నుంచి ఆలా కనిపిస్తుంటే చూడకపోతే ఎలా..

వీణ:- నాకు తెలుసు మీరు అందరు దొంగనాకొడుకులు.. 

నేను:- వీణ నాకు అంత సీన్ లేదు. ఇంతకముందు నేను తడలో ఉండేవాడిని అక్కడ మా ఇంటి పక్కన విజయ గారు ఉండేవాళ్ళు..ఒక సారి విజయ గారి వి చూసాను..అవి పెద్ద పెద్ద పుచ్చకాయలు అంత ఉన్నాయి.. జోగులాంబకు చిన్నివి ఉంటె చూసాను అంతే..       

ఆయన బ్యాచిలర్ కి ఆడవాళ్ళ విషయాలు ఎలా తెలుస్తాయి 

వీణ:- ఓహ్.హోం.. అందుకే ప్రతి నెల చెన్నై వెళ్తావు 

నేను:- తల్లి నీకో పెద్ద దణ్ణం.. నాకు విజయ గారి కూతురు పల్లవి కి నేను అంటే ఇష్టం. నాతో ఉండడం కష్టం అని చూపించడానికి వెళ్తున్నాను.

వీణ:- ఆలా ఎందుకు 

నేను:- పల్లవి వాళ్ళు చాల ఆస్తి పరులు నా లాంటి తోడు బొంగరం లేని వాడిని పెళ్లి చేసుకుంటే ఫ్యూచర్ బాగోదు. తనకంటూ ఒక ఫామిలీ ఉండాలి. వయసు పొంగు వల్ల నేను అంటే ఇష్టం అని  మొండిగా ఉంది.కష్టం వచ్చినప్పుడు నా అనుకునే వల్ల అవసరం చాల ఉంటుంది.పైగా విజయ గారికి ఒక్కర్తే సంతానం.. నేను ఒక్కడినే అంటే కష్టం.

నేను బాయ్స్ హోమ్ లో పెరిగాను నా ఆలోచనలు ఎప్పుడు ఫామిలీ విధం గా ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని ఫామిలీ కి అనుగుణం గా ఆలోచించాలి. ఆడవాళ్ళ కోసం ఏమి తెలియని నాకు ఆ తలనెప్పి ఎందుకు...

ఆ రాత్రి మాటలు ఆపి ఇద్దరం పడుకున్నాము. ఆ ట్రిప్ అంత వీణకు చాల సహాయం గా ఉన్నాను.మా పని అయిపోయింది నేను విజయవాడ లో ఉంకో వారం ఉండి మా బ్యాంకు కి తిరిగి వచ్చాను.

నేను వూరు వచ్చిన తర్వాత పురుషోత్తం,రామకృష్ణ ఇద్దరు మందు పార్టీ పెట్టారు.

పురుషోత్తం:- రాజు నీలో ఎదో మేజిక్ ఉండి రా.. వీణ రెండో పిల్లోడికి ఒప్పుకుంది.ఏమి చేసావు. 

నేను:- ఏమి చెయ్యలేదు మా ట్రిప్ లో ఎదో మాటలు కలసి ఒకే సంతానం ఉంటె వచ్చే ఇబ్బంది గురుంచి మాట్లాడుకున్నాము.  

పురుషోత్తం:- నీవు వచ్చి మా ఇంటిలోవాడిలాగా చిన్న చిన్న సమశ్యలు తీరుస్తున్నావు.. ఇప్పుడు నేను వీణ సెట్. రామకృష్ణ కూడా జోగులాంబ తో సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు మాటలాడుకుంటున్నారు. 

రామకృష్ణ:- నాకు విజయవాడ లో ఉండడానికి ఇల్లు లేదు..హోటల్ కి చాల ఖర్చు అవుతుంది. ఉండడానికి ఇల్లు ఉంటె నా పెళ్ళని నా దారిలోకి తెచ్చుకుంటాని.

నేను:- రామకృష్ణ నాకు విజయవాడ మెయిన్ బ్రాంచ్ కి డెప్యూటేషన్ ఇచ్చారు. నేను హాఫ్  ఎర్ల్య్ ఆడిట్ టీం లో ఉన్నాను. నాకు ఇక్కడ బ్యాంకు గెస్ట్ హౌస్ లో బస ఇచ్చారు. నేను  ఆరు నెలలు విజయవాడ లో ఉంటాను. నా రూమ్ కి నీ ఇష్టంవచ్చినప్పుడు వచ్చి వెళ్లొచ్చు.

రామకృష్ణ:- నీకు మాకు ఏ ఋణం ఉందొ మాకు చాల సహాయం చేస్తున్నావు.

నాకు విజయవాడ లో పని చాల ఎక్కవ అయిపోయింది.. కింద లెవెల్ ఎంప్లాయిస్ అంటే దూల తీర్చేస్తారు. నాకు గాడ్ ఫాదర్ లేకపోవడం వల్ల నన్ను ఎక్కవ ఆడుకొనేవాళ్ళు. ఆ ఆరు నెలలు చాల కష్టం గా గడిచాయి..   నేను వెళ్లిన ప్రతి బ్రాంచ్ లో అందరి తో చాల మంచిగా ఉండేవాడిని..ఆలా అందరి తో మంచి సంబంధాలు ఉండేవి. ఈ ఆరు నెలలో వీణ నీళ్లు పోసుకుంది. రామ కృష్ణ జోగులాంబ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాడు.

బ్యాంక్స్ లో ఎక్స్టర్నల్ ఆడిట్స్ మొదలవ్వయి.. బ్రాంచెస్ లో queries అన్ని మెయిన్ బ్రాంచ్ కి వచ్చాయి. మల్లి నన్ను విజయవాడ కి పిలిచారు. నేను అక్కడ తల మునకలు అవ్వే పనిలో ఉండేవాడిని.

ఎన్ని ఎలా ఉన్న ప్రతి నెల విజయ వదిన విజయవాడ రావడం గాని నేను చెన్నై వెళ్లడం గాని చేసేవాళ్ళం. వీణ కి ఆరో నెల నడుస్తుంది. రామ కృష్ణ కొడుకు మొదటి సంవత్సరం పుట్టిన రోజు సంబరాలు కోసం నేను,పురుషోత్తం,రామకృష్ణ, లక్ష్మి గారు వెళ్ళాము. జోగులాంబ రామకృష్ణ తీసుకొని వచ్చిన వస్తువులు మొత్తం బయట పారేసి చాల చిరాకుగా మాట్లాడింది. 

అప్పుడు వరకు కలవాలి అని చుసిన రామకృష్ణ అవమానం తో మొండికేకేసాడు.
Like Reply
#65
Good progress in the story, kindly give regular updates plz
Like Reply
#66
Super bro.... daily updates ivvandi bro
[+] 1 user Likes Arjun0410's post
Like Reply
#67
జోగులాంబ ప్రవర్తన నాకు చాల కొత్త గా అనిపించింది. చాల సౌమ్యం గా ఉండే అమ్మాయి ఎందుకు ఆలా అవ్వింది అని నా లో పురుగు మెదిలింది. నేను విజయవాడ లో నే ఉంటున్నాను ఒక సారి ద్రుష్టి పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. ముందు జోగులాంబ వాళ్ళ అమ్మని కలవాలని నిర్ణయించుకున్నాను.


జోగులాంబ వాళ్ళ నాన్నగారు treasury. ఆఫీస్ లో పని చేస్తూ చనిపోయారు. జోగులాంబ వాళ్ళ అమ్మగారికి ఆ ఆఫీస్ లో పోస్ట్ ఇచ్చారు. మా బ్యాంకు treasury. ఆఫీస్ ఒకే బిల్డింగ్ లో ఉంటాయి. మధ్యాహ్నం భోజనం సమయం లో జోగులాంబ వాళ్ళ అమ్మగారిని కలిసాను. ఆ మాటల ఈ మాటలో విష్యం రాబట్టాను. ఆ అపార్దాలకు కారణం జోగులాంబ వాళ్ళ మేనమామ.

జోగులాంబ వాళ్ళ మేనమామ లిటిగేషన్ మనిషి. ఇప్పుడు జోగులాంబ కుటుంబం తనకి బంగారు బాతు.. అందుకే అన్ని చేస్తున్నాడు అని అర్ధం అవ్వింది. నేను రామకృష్ణ కుటుంబం కి మొత్తం విష్యం చెప్పను. మూర్కుడు రామకృష్ణ పట్టుదలకు పోయి జోగులాంబ లక్ష్మి గారి కాళ్ళు పట్టుకొని  క్షమాపణ చెప్పే వరకు అన్ని సంబంధాలు తెంచుకుంటాను అన్నాడు. పురుషోత్తం కూడా రామకృష్ణ కి వంత పాడాడు.

నేను విజయవాడ బయలు దేరేసమయం లో వీణ కలిసింది.

వీణ:- రాజు కొంచం రామకృష్ణ కాపురం నిలబెట్టు. ఆ తింగరి మోకానికి బుద్ది వచ్చేటట్లు చూడు.

నేను:- వీణ.. తను ఇప్పుడు ఎవ్వరు చెప్పిన వినే పరిస్థితిలో లేదు. తను కేవలం వాళ్ళ అమ్మ కోసం ఆలోచిస్తుంది. ఆ జఫ్ఫాగాడు జోగులాంబ ను పూర్తిగా మాయ లో ఉంచాడు. కానీ జోగులాంబ వాళ్ళ అమ్మగారికి వాడి మీద మంచి అభిప్రాయం లేదు. కానీ తప్పక వాడిని భరిస్తునట్లు ఉంది.

వీణ:- ఎదో మార్గం ఆలోచించు.. ఎంత డబ్బు ఖర్చు ఐన పరవాలేదు నేను ఇస్తాను. ముందు వాళ్ళను ఆ ఇల్లు కాళీచేయించు.. ఇద్దరి మధ్య కొంత దూరం ఉంటె నెమ్మదిగా మనం రామకృష్ణ ని జోగులాంబకు దగ్గర చేయొచ్చు. 

నేను:- సరే ముందు నీవు చెప్పినట్లు ఇల్లు గురుంచి మాట్లాడని.

వీణ చెప్పినట్లు నెమ్మదిగా జోగులాంబ వాళ్ళ అమ్మ మనసులో ఇల్లు మారాలి అన్న విత్తనం వేసాను. అన్ని మంచిగా జరిగితే జోగులాంబ కాపురం సరి చేస్తాను అని అభయం ఇచ్చాను. చూస్తుండగా ఆఫీస్ కి దగ్గరలో ఇల్లు ఆర్డీ కి తీసుకుని అక్కడికి మారిపోయారు. జోగులాంబ వాళ్ళ మేనమామకు డబ్బులు కావలసినప్పుడు ఏమి సంకోచించకుండా జోగులాంబ వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చేది. ఆలా డబ్బులు ఫ్రీ గా రావడం వల్ల వాడు పెద్దగా జోగులాంబ వాళ్ళ ఇంటికి వెళ్లే వాడుకాదు.

ఇప్పుడు జోగులాంబ జీవితం లో ఒక వెల్తి కనిపిస్తుంది.. ఇదే మంచి సమయం అని రామకృష్ణ ని జోగులాంబకు దగ్గరఅవ్వమని ఎంత చెప్పిన తన పట్టుదల వదలలేదు. రామకృష్ణ స్తానం లో ఉంకోడు రాకుండా ఉండడం కోసం నేను జోగులాంబకు అన్న గా దగ్గర అవ్వడం మొదలు పెట్టాను. రోజు మధ్యాహ్నం ఆంటీ తో వాళ్ళ ఇంటికి వెళ్లడం. వాళ్లకు కావలసిన వస్తువులు, పనులు అన్ని చేసేవాడిని. నాకు ఆఫీస్ తరవాత పెద్ద పని ఉండేదికాదు.. రోజు సాయంత్రం వెళ్లి జోగులాంబ వాళ్ళ ఇంటిలో సమయం గడిపేవాడిని. బాబు నాకు దగ్గర అవ్వడం మొదలు పెట్టాడు. రామకృష్ణ కి ఎంత చెప్పిన అర్ధం చేసుకోవడం లేదు. నేను వీణ ప్రయతించి వదిలేసాము. ఇంక రామ కృష్ణ తో మాట్లాడం బదులు జోగులాంబ నుంచి రావడం మంచిది అని అక్కడ నుంచి మొదలు పెట్టాను.

నేను:- జోగులాంబ ఎంత కాలం ఒంటరిగా ఉంటావు.. రామకృష్ణ తో మాటలాడి రామ కృష్ణ ని ఇక్కడికి తీసుకొని రా..

జోగులాంబ:- మా నాన్నగారు చనిపోయిన తరవాత కొడుకుగా నుంచో వలసిన వాడు మా అమ్మను గాలికి వదిలేమన్నాడు. నేను అర్ధం చేసుకోమంటే నా మీద చెయ్యి ఎత్తాడు.. సమయానికి మా మామయ్య ఉండడం వల్ల మేము బ్రతికిపోయాము. ఆ తప్పుకు నేను రామకృష్ణను క్షమించను.. 

నేను:- పంతాలకు పొతే మీ అబ్బాయి తండ్రి కి దూరం గా పెరుగుతాడు.

జోగులాంబ:- ఏమో నాకు తెలియదు ప్రస్తుతానికి ఆ విషయాలు మాట్లాడకు..

ఒక రోజు సాయంత్రం నేను జోగులాంబ వాళ్ళ ఇంటికి వెళ్లే సమయానికి తల్లి కూతుర్లు గొడవాడుకుంటున్నారు.. నన్ను చూసి ఆగిపోయారు. జోగులాంబ వాళ్ళ అమ్మగారి వంటగదిలోకి వెళ్లి ఎదో గోనుకుంటున్నారు. కళ్ళతో జోగులాంబను అడిగితె ఏమి లేదు అని తల ఊపింది.

పక్క రోజు ఆఫీస్ కి వెళ్లి జోగులాంబ వాళ్ళ అమ్మగారిని కలిసాను. 

నేను:- ఆంటీ నిన్న రాత్రి డాక్టర్ అని ఏదో అంటున్నారు.. నాకు చెప్పండి నేను డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్తాను.

జోగులాంబ వాళ్ళ అమ్మగారు:- నా తింగరి కూతురుకు పురుడు వచ్చిన తర్వాత నెలసరి రాలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళమంటే మెడికల్ షాప్ వాడు ఏదో మందు ఇస్తే అది వేసుకోబయ్యింది అందుకే తిట్టాను. ఎంత చెప్పిన ఆ మొండితనం వదలడం లేదు.

నేను:- ఆంటీ మీరు బాధ పడకండి అన్ని మంచిగా జరుగుతాయి.

నేను బ్యాంకు కి వెళ్లి అక్కడ ఒక మేడం దగ్గర నుంచి డాక్టర్ నెంబర్, అడ్రస్  తీసుకొని బ్యాంకు లో పర్మిషన్ తీసుకొని జోగులాంబను  బాబుకు వాక్సినేషన్ అని డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను. ముందే మేడం డాక్టర్ గారి తో మాట్లాడం వాళ్ళ జోగులాంబకు గడ్డి పెట్టారు..ఇద్దరికీ మెడిసిన్ ఇచ్చారు.

ఇద్దరం ఇంటికి వచ్చాము 

జోగులాంబ:- రామకృష్ణ కన్నా మా ఇంటిమీద నీ పెత్తనం ఎక్కవ అయిపోతుంది.

నేను:- నేను రామకృష్ణ ప్లేస్ లో ఉంటె ఈపాటికి నిన్ను గుద్ద మీద తన్ని దారికి తెచుకొనేవాడిని.

జోగులాంబ:- తన్నుతావు.. రామకృష్ణ నే తొక్క తీసి నారపట్టను..నీవు ఎంత...

నేను:- నీకు ఆ పొగరే అందం కానీ నా ముందు చూపించకు. నాకు గుద్ద లో మండుతుంది.

జోగులాంబ:- మండితే ఏమి చేసావు???

నేను:- గుద్ద చెక్కేస్తాను... నీవు రామకృష్ణ భర్యవు అని ఆగుతున్నాను లేకపోతె పిర్ర ఎర్రగా అయిపోతుంది.

ఇంత లో జోగులాంబ వాళ్ళ అమ్మగారు వచ్చారు 

నేను:- ఆంటీ జోగులాంబ ను హాస్పిటల్ లో చూపించాను .. మీరు నేను చేయలేనిది డాక్టర్ గారు చేసారు.. మీరు కొంచం జోగులాంబ కి అప్పుడప్పుడు తగిలిస్తే మనకు ఈ సమశ్య ఉండేదికాదు.

జోగులాంబ:- తగిలిస్తాది.. తగిలిస్తాది.. నీకు మా అమ్మ ఇచ్చిన అలుసు చూసుకొని రెచ్చిపోతున్నావు.

నేను:- పాపం ఒంటిరి మనిషి అని నీ రుబాబు చూపించకు.. ఆంటీ వెనకాల నేను ఉన్నాను..

జోగులాంబ:- అమ్మ చూడే ఎన్ని మాటలు అంటున్నాడో..నీ మొగుడే నన్ను ఇన్ని మాటలు అనలేదు.

నేను:- ఆంటీ నిజం గా ఈ పిల్ల మీ కూతురేనా.. మీరు ఇంత సౌమయం గా ఉన్నారు..మీ పిల్ల రాకాసిలాగా ఉంది..

జోగులాంబ:- నేను నీకు లాగా అనాథ అనుకున్నావా... వూరుకుంటుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.

ఆ మాటకు లేచి వెళ్ళిపోతూ..

నేను:- అనాథ కాబట్టే మానవ సంబంధాలు అంటే అంత విలువ ఇస్తాను.. నా పరిధి నేను దాటి నందుకు అన్ను క్షమించు..  


ఆ రోజు నుంచి వారం రోజులు జోగులాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఆంటీ నన్ను కలవడానికి మా ఆఫీస్ కి వచ్చారు. 

ఆంటీ:- చిన్న పిల్ల మాటలు పట్టించుకుంటే ఎలా??

నేను:- నేను పట్టించుకోను ఆంటీ కానీ తన మాటల వల్ల తన మంచి కోరుకొనేవాళ్ళు బాధపడతారు అన్న గ్రహింపు తనకు రావాలి అని నా ప్రయత్నం.

ఆంటీ:- నీవు ఉంకో రెండు రోజులు రాకపోతే అదే వచ్చి నిన్ను కలుస్తుంది.

నేను:- రానివ్వండి ఆంటీ.. నెమ్మదిగా రామకృష్ణ ని క్షమించమని అడిగే మనుసు కూడా రావాలి అని కోరుకుంటున్నాను.    

ఆంటీ:- నేను అదే కోరుకొనేది.. పిచ్చి పిల్ల ఎల్లకాలం నేను తనతో ఉంటాను అనుకుంటుంది..

నేను:- మార్పు వచ్చేటట్లు మనం ప్రయతిస్తే చాలు.. మిగిలింది దేవుడు చూసుకుంటాడు..

ఉంకో వారం కూడా జోగులాంబ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.. అప్పుడు మేడం గారు మా ఆఫీస్ కి వచ్చింది.

జోగులాంబ:- ఇంటికి ఎందుకు రావడం లేదు.

నేను:-  వచ్చి అనాథ అనిపించుకోవడం ఎందుకు.

జోగులాంబ:- ఎదో కోపం లో అనేశాను.. అదే పట్టుకొని ఎలాడితే నీకే నష్టం..

నేను:- సరే.. మీరు అనేవాళ్ళు ..మేము పడేవాళ్ళం.. చెప్పండి మీకు ఏవిధం గా సహాయపడగెలామ్ 

జోగులాంబ:- రేపు హాస్పిటల్ కి వెళ్ళాలి తోడు రావా..

నేను:- ఓహ్ హోం.. అమ్మగారికి ఈ కులోడు అవసరం వచ్చిందా.. ఇంకా నన్ను తిట్టినందుకు పశ్చాత్తాపం తో వచ్చావు అనుకున్నాను. 

జోగులాంబ:- నిజం గా నిన్ను ఆలా తిట్టినందుకు చాల బాధపడ్డాను.. రామకృష్ణ కన్నా నేవే నన్ను అభిమానం గా చూసుకుంటున్నావు. మా ప్రతి అవసరం లో నీవు ఉండి మమల్ని బాగా చూసుకుంటున్నావు. నీవు వల్లే మా మామయ్య ఎంత స్వార్థపరుడు నాకు అర్ధం అవ్వింది. నిజం గా నేను మల్లి రామకృష్ణ దగ్గరకు వెళ్తే అది నీవల్లే జారుతూగుంది. నీవు నా జీవితం లో నా అనుకున్న వాళ్లలో ముందు వరసలో ఉంటావు.

నేను:- సరే సరే.. మరి అన్ని సెంటిమెంట్ డైలాగ్లు కోటకు ..పర్మిషన్ తీసుకొని వస్తాను..

పక్క రోజు ఇద్దరం హాస్పిటల్ కి వెళ్ళాము. జోగులాంబ లోపలకి వెళ్ళింది.. బాబు తో నేను బయట ఉన్నాను. లోపల మాటలు బయటకు వినబడుతున్నాయి.  

డాక్టర్:- నెల సరి వచ్చిందా 

జోగులాంబ:- లేదు 

డాక్టర్:- మందులు రాస్తాను.

జోగులాంబ:- మేడం నాకు కింద చాల దురదగా ఉంటుంది. ఎప్పుడు వైట్ అవుతుంది.

డాక్టర్:- మీ భర్త తో కలసి ఎన్ని రోజులు అవుతుంది.

జోగులాంబ:- మేడం మా హస్బెండ్ దుబాయ్ లో ఉన్నాడు మేడం నాకు డెలివరీ అవ్విన దగ్గర నుంచి నో ఆక్టివిటీ మేడం.

డాక్టర్:- హ్మ్మ్.. పాలు ఎలా వస్తున్నాయి..

జోగులాంబ:- బనే వస్తున్నాయి మేడం.. బాబు కి రోజుకు ఐదు ఆరు సార్లు తాగిస్తాను.. రెండు సార్లు పప్పు అన్నం పెడుతున్నాను.. 

డాక్టర్:- ఈ మధ్య దేనివలనైనా సెక్సువల్ ఫీలింగ్ వచ్చాయా..

జోగులాంబ:- మేడం.. అలాంటిది ఏమి లేదు.. 

డాక్టర్:- హ్మ్మ్..అంత బనే ఉంది. ఆ వైట్ నీలో సెక్సువల్ ఫీలింగ్స్ ని సూచిస్తుంది .. నీ బాడీ కి మీ హస్బెండ్ అవసరం.. మందులు ఏమి రాయడం లేదు నీ నెలసరి ఈ వారం లో వచ్చేస్తుంది. మొగుడు దూరం గా ఉన్నాడు అని తప్పుడు ఆలోచనలు చెయ్యకు..మీ హస్బెండ్ వచ్చే వరకు ఫింగర్స్ తో సెల్ఫ్ సాటిఫికేషన్ చేసుకో.. ఆరోగ్యం అంత బాగుంది..భయపడవలసింది ఏమి లేదు.
Like Reply
#68
Update plz
Like Reply
#69
Simply super
Like Reply
#70
Family కథ అదిరింది
Like Reply
#71
Good update
Like Reply
#72
Nice update.. please continue
Like Reply
#73
jogulamba ontlo vedi taggedi ela?
Like Reply
#74
Nice update
Like Reply
#75
Nice update
Like Reply
#76
waiting for Jogu, what she will do
Like Reply
#77
మిత్రులు అందరికి వందనాలు..నేను కథ మొదటి సారి రాస్తున్నాను.. మీరు ఊహించిన విధం గా లేకపోతే నన్ను మరణించింది. నా జీవిత ప్రయాణం, నేను చుసిన జీవితాలను బట్టి ఇది రాస్తున్నాను.. ఇప్పుడు వరకు నన్ను ఆదరించినందుకు నా హృదయకుర్వక ధన్యవాదాలు....


మీ potamma.
[+] 5 users Like potamma's post
Like Reply
#78
(17-02-2026, 09:39 AM)potamma Wrote: మిత్రులు అందరికి వందనాలు..నేను కథ మొదటి సారి రాస్తున్నాను.. మీరు ఊహించిన విధం గా లేకపోతే నన్ను మరణించింది. నా జీవిత ప్రయాణం, నేను చుసిన జీవితాలను బట్టి ఇది రాస్తున్నాను.. ఇప్పుడు వరకు నన్ను ఆదరించినందుకు నా హృదయకుర్వక ధన్యవాదాలు....


మీ potamma.
write like what you feel
Like Reply
#79
(17-02-2026, 09:39 AM)potamma Wrote: మిత్రులు అందరికి వందనాలు..నేను కథ మొదటి సారి రాస్తున్నాను.. మీరు ఊహించిన విధం గా లేకపోతే నన్ను మరణించింది. నా జీవిత ప్రయాణం, నేను చుసిన జీవితాలను బట్టి ఇది రాస్తున్నాను.. ఇప్పుడు వరకు నన్ను ఆదరించినందుకు నా హృదయకుర్వక ధన్యవాదాలు....


మీ potamma.

Plz continue
Like Reply
#80
(17-02-2026, 09:39 AM)potamma Wrote: మిత్రులు అందరికి వందనాలు..నేను కథ మొదటి సారి రాస్తున్నాను.. మీరు ఊహించిన విధం గా లేకపోతే నన్ను మరణించింది. నా జీవిత ప్రయాణం, నేను చుసిన జీవితాలను బట్టి ఇది రాస్తున్నాను.. ఇప్పుడు వరకు నన్ను ఆదరించినందుకు నా హృదయకుర్వక ధన్యవాదాలు....


మీ potamma.

Twaraga next update pettandi.. story bagundi
Like Reply




Users browsing this thread: raj1037, 2 Guest(s)