Thread Rating:
  • 41 Vote(s) - 2.54 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Admin గారికి చెప్పుకుందాం
Recent ga site ki font size problem ochindi Bro... Opera lo kuda aha problem undi.

Inka mana Admin eh yedoti set cheyali, Aa font size problem aina or Tabs aina
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
అకౌంట్ లు ban అవుతున్నాయి, ఎందుకు
 
Like Reply
(01-01-2026, 10:26 AM)Tik Wrote: అకౌంట్ లు ban అవుతున్నాయి, ఎందుకు

అవును మిత్రమా 

spammers అకౌంట్లు ban చేస్తున్నాము. 

మన మిత్రులవి ఏవైనా అయితే చెప్పండి , ban తీసేస్తాను.
 horseride  Cheeta    
Like Reply
Every two hours whenever we click anything it opens new tab..it goes on for 4 times...it's annoying ..do something to rollback any changes done recently
[+] 1 user Likes opendoor's post
Like Reply
(01-01-2026, 11:03 PM)opendoor Wrote: Every two hours whenever we click anything it opens new tab..it goes on for 4 times...it's annoying ..do something to rollback any changes done recently

Default mode లో కూడా అలానే వస్తున్నదా చూడగలవు. 

నాకు కూడా అలానే వస్తున్నది.
 horseride  Cheeta    
Like Reply
(02-01-2026, 10:20 PM)sarit11 Wrote: first 4 times vastundi 

taruvaata ravadam ledu.

chusi cheppandi.

Anthakana yekkuve osthunai 

Aha 4 aina Enduku bro...

Thread lo comments ki reply idham ani quotes cheyali ani chusina vere tab ki poie background tab close avuthundi  Angry
Like Reply
I’m using Opera browser, enabled Ad-blocker.

No Ad tab issues. banana
Like Reply
Naku opera lo font size issue osthundi

Kasinam aha font size problem slove chesina bagundu.
Like Reply
Sarit anna, I want ‘Sensual Erotica’ prefix for గీత ~ టీచర్. How to select, it’s not showing in edit.
Like Reply
మిత్రులారా

pop ups రాకుండా చేయడం జరిగింది.
రిజిస్టర్డ్ మెంబర్స్ కి.

చూసి చెప్పగలరు.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
(22-01-2026, 09:22 PM)sarit11 Wrote: మిత్రులారా

pop ups రాకుండా చేయడం జరిగింది.
రిజిస్టర్డ్ మెంబర్స్ కి.

చూసి చెప్పగలరు.

Pop ups రావడం లేదు నాకు  
UC browser లో

 sarith గారు 

నేను ఇప్పుడే చూసాను
[+] 1 user Likes ramd420's post
Like Reply
ఏంటీ సరిత్ బ్రో ఇది బొక్క ల మళ్ళీ.....
ప్రతి Browser లో కూడా letter size problem.... సైట్ కి రావాలన ఇంట్రెస్ట్ మొత్తం తెంగుతుంది దీని వల్ల.... కాస్త వీలు చూసుకుని మొత్తం సెట్ చేయి ఇంకా ఎని రోజులు ఇలా
Like Reply
నాకు అలా ఏమి అవ్వట్లేదు sarith bro..
Like Reply
(12-02-2026, 09:34 PM)StrongGrip Wrote: ఏంటీ సరిత్ బ్రో ఇది బొక్క ల మళ్ళీ.....
ప్రతి Browser లో కూడా letter size problem.... సైట్ కి రావాలన ఇంట్రెస్ట్ మొత్తం తెంగుతుంది దీని వల్ల.... కాస్త వీలు చూసుకుని మొత్తం సెట్ చేయి ఇంకా ఎని రోజులు ఇలా

బ్రౌజర్ సెట్టింగ్స్ లో,,సెట్ చేసుకున్నాను..నేను
 
Like Reply
లాగిన్ అయ్యిన ప్రతి సారీ నాలుగు సార్లు ఓపెన్ అవుతుంది ... ఆ తర్వాత ఓకే... కాకపోతే రోజుకోసారి లాగ్ అవుట్ అవుతుంది
[+] 1 user Likes opendoor's post
Like Reply
(13-02-2026, 09:55 AM)Tik Wrote: బ్రౌజర్ సెట్టింగ్స్ లో,,సెట్ చేసుకున్నాను..నేను

How
Like Reply
(12-02-2026, 10:18 PM)Chytu14575 Wrote: నాకు అలా ఏమి అవ్వట్లేదు sarith bro..

మిత్రమా కొందరికి ప్రాబ్లం వస్తుంది అంటున్నారు 

మరికొందరికి అలాంటిది ఏమీ లేదు అంటున్నారు 

మరికొందరు browser లో set చేసుకున్నాము అంటున్నారు 

మన వైపునుండి సైట్ లో font size గురించి ఎలాంటి settings మార్చలేదు. 

మీ కోసం server మైంటేనెన్స్ వాళ్ళకు ఒకసారి చెప్తాను
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply
mobile browser with dynamic zoom

Vivaldi and Kiwi Browser support per-tab or per-site zoom levels on Android.
Dolphin Browser allows global page zoom adjustments.

Page Zoom in Chrome lets you use a slider to proportionally enlarge text, images, and content from the bottom of the screen. It replaces pinch-to-zoom for smoother control and saves settings per site.

Microsoft Edge generally offers better dynamic zooming on mobile than Firefox, particularly on Android where it inherits smooth Chromium-based pinch-to-zoom and scaling similar to Chrome's Page Zoom feature.

ఒకప్పుడు UC బ్రౌసర్ చాలా బాగా పనిచేసేది. అది ban అయ్యింది.

ఇవి ప్రయత్నించి చూసి చెప్పండి.  ఇబ్బంది పడుతున్న మన మిత్రులకు ఉపయోగపడతాయి.
 horseride  Cheeta    
Like Reply
(13-02-2026, 02:01 PM)sarit11 Wrote: mobile browser with dynamic zoom

Vivaldi and Kiwi Browser support per-tab or per-site zoom levels on Android.
Dolphin Browser allows global page zoom adjustments.

Page Zoom in Chrome lets you use a slider to proportionally enlarge text, images, and content from the bottom of the screen. It replaces pinch-to-zoom for smoother control and saves settings per site.

Microsoft Edge generally offers better dynamic zooming on mobile than Firefox, particularly on Android where it inherits smooth Chromium-based pinch-to-zoom and scaling similar to Chrome's Page Zoom feature.

ఒకప్పుడు UC బ్రౌసర్ చాలా బాగా పనిచేసేది. అది ban అయ్యింది.

ఇవి ప్రయత్నించి చూసి చెప్పండి.  ఇబ్బంది పడుతున్న మన మిత్రులకు ఉపయోగపడతాయి.

Sarit bro నాలాంటి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి... నువ్వు google సీఈఓ మాదిరి చెప్తున్నావ్... నాకేం తెలియవు
[+] 1 user Likes Nadokateeru's post
Like Reply
(13-02-2026, 08:05 PM)Nadokateeru Wrote: Sarit bro నాలాంటి చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి... నువ్వు google సీఈఓ మాదిరి చెప్తున్నావ్... నాకేం తెలియవు

మిత్రమా ఇవి నేను google లో సెర్చ్ చేసి పెట్టాను 

బ్రౌజర్ పేర్లు ఉన్నాయి కదా అవి ప్రయత్నించి చూసి చెప్పండి 

మనకు ఉపయోగపడితే చాలు
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)