Thread Rating:
  • 17 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 57


భార్గవి ఆ గది నుండి బయటకు వచ్చి మౌనంగా తనకి కేటాయించిన గదిలోకి వెళ్లి కూర్చుంటుంది. అక్కడ గోడకి జారపడి మోకాళ్ళు ముడుచుకుని కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది.

అసలు ఏం జరుగుతుంది.. నేను ఏమనుకున్నాను. ఎలా ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాను. ఆఖరికి నా కూతురు కూడా నన్ను నమ్మడం లేదు.

ఎలాగైనా ఒకసారి నా భర్తతో మాట్లాడాలి.  ఆయన్ని బ్రతిమాలి అయినా నేను బయటకు వెళ్లాలి. ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.

కలవాలి అని పిలిస్తే ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ రారు. ఇంకా ఏదో చేయాలి అని ఆలోచిస్తూ... నేను హాస్పిటల్ లో అడ్మిట్ అయితే కచ్చితంగా వస్తారు కదా అని  ఊపిరి బిగబడుతుంది.

కాసేపటికి ఊపిరి అందక స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే అక్కడ ఉన్న కానిస్టేబుల్ చూసి... జైలర్కి ఇన్ఫామ్ చేస్తోంది.

వెంటనే జైలర్ వచ్చి చూసి అంబులెన్స్ కి కాల్ చేసి హాస్పటల్ లో ఎడ్మిట్ చేస్తారు. ఎడ్మిట్ అయినా కొంచెం సేపటికి మెల్లిగా స్పృహలోకి వస్తుంది.

తన పక్కన ఎవరో ఉన్నారు  అన్నట్టుగా అనిపించి.. ధనుంజయ్ అనుకుని మెల్లిగా కళ్ళు తెరిచి ఏమండీ అని పిలుస్తుంది.

అయినా ఎటువంటి స్పందన ఉండదు. ఈసారి కొంచెం పూర్తి స్పృహలోకి వచ్చి పక్కకి తిరిగి చూస్తే అక్కడ లేడీ కానిస్టేబుల్  లాఠీ పట్టుకుని కూర్చుని ఉంటుంది.

మా వారు రాలేదా అని అడిగేతే.. ఏంటి వచ్చేది. నువ్వు ఆ టైప్ లేడీ అంట కదా.. నీతో మనీ సెటిల్మెంట్ అయిపోయింది..

నాకు ఎటువంటి సంబంధం లేదు. మళ్ళీ నాకు ఫోన్ చేయకండి అని కోపంగా ఫోన్ పెట్టేసారు. ఎందుకు నువ్వు చావడానికి ట్రై చేసావు.

నీకు చాలా డబ్బులు ఇచ్చాడు అంట కదా.. ఎంజాయ్ చేయకుండా ఇలాంటి పనులు చేసి మమ్మల్ని టెన్షన్ పెడతావ్ ఎందుకు అని విసుగ్గా అంటుంది.

ఏమంటున్నారు మీరు తడబడుతూ అడుగుతుంది. నేనేమంటున్నాను ఉన్నదే చెబుతున్నాను..  నిన్ను ఇన్ని రోజులు వాడుకున్న అతనికి ఫోన్ చేశాను అతను చెప్పింది అదే...

అయినా డబ్బులు ఇచ్చి వాడుకున్న వాళ్ళకి ప్రేమ ఎలా ఉంటుంది. వాళ్ళ అవసరం తీరిన తర్వాత వదిలేస్తారు కానీ.. నువ్వు ఏమన్నా వయసులో ఉన్నావా ఏమిటి ఇంకా నీ మీద మోజు ఉండడానికి...

ఆ సెలైన్ అయిపోతే ఇంకా మనం జైలుకు వెళ్లడమే అని చెప్పి సైలెంట్ గా కూర్చుంటుంది. ఆ మాటలు వింటున్న భార్గవికి తల ఎక్కడ పెట్టుకోవోలో కూడా అర్థం కాకుండా ఉంటుంది.

తన భర్తె తనని బజారుమనిషి లాగా చిత్రీకరిస్తుంటే తట్టుకోలేక పోతుంది. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు రజితతో కలిసి ఉంది చాలా తక్కువ సమయం కదా...

నాతోనే ఎక్కువ సమయం  మీరు ఉన్నది.అలాంటప్పుడు మీ ప్రేమంత నాకే సొంతం కావాలి కానీ... కొన్ని సంవత్సరాలు కలిసి ఉన్న రజిత మీద కాదు కదా అని ఏడుస్తుంది తప్ప.

తను చేసిన తప్పు తెలుసుకుని తప్పును సరిదిద్దుకుందాం అన్న ఆలోచన లేదు. కళ్ళు మూసుకుని పడుకొని తన భర్తని ఎలా మళ్లీ తన దారిలోకి తెచ్చుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది.

సెలైన్ అయిన తర్వాత కానిస్టేబుల్ లేపి జైలుకు తీసుకువెళ్లి మళ్ళీ యధాస్థానంలో కూర్చోబెడుతుంది.
అక్కడ కూర్చుని చుట్టూ ఉన్న నాలుగు గోడల్ని చూస్తూ ఉంటుంది.

ఆ ప్లేస్ అంతా తనని వెక్కిరించినట్టుగా కనబడుతుంది. అవనినీ ఎలాగైతే చూడాలని అనుకుందో తన అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది.

శిల్ప మాత్రం ఇక్కడి నుండి ఎలా బయటపడాలి. తనకి ఎవరు హెల్ప్ చేస్తారని ఆలోచిస్తూ.. తల్లి గురించి ఆలోచించడం పూర్తిగా మానేస్తుంది .

జై సింహ మాన్షన్...

సాయంత్రం హడావిడి కి అందంగా ముస్తాబవుతుంది. పిల్లలు పెద్దలు అందరూ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.  అవని నీ నేహా, నివి ఆటపట్టిస్తూ ఉంటారు.

విక్రమ్ ని ఆట పట్టించే అంత ధైర్యం లేక అందరూ సైలెంట్ గా ఉంటారు.  విక్రమ్ మాత్రం వర్క్ లో ఫుల్ బిజీగా ఉంటాడు.

భరత్ కామ్ గా విక్రమ్ పక్కన కూర్చుని ఏంటి బావ ఈరోజు కూడా వర్క్ తో అలసిపోతున్నావు. కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని సలహా ఇస్తాడు.

దేనికి రెస్ట్ బావ అని అడిగితే... అన్ని తెలిసి కూడా అడిగితే ఎలా చెప్పాలి బావా అని బుగ్గ మీద పొడుస్తాడు.
పైనుంచి కిందికి చూస్తూ నువ్వేమైనా ఆడపిల్లవు అనుకుంటున్నావా అలా బుగ్గ మీద పొడుస్తున్నావు అంటే...

పో బావ నీకు ఎలా చెప్పాలి.. ఈరోజు ఏమిటో తెలుసా అంటే.. తెలుసు అంటాడు.

తెలిసి కూడా నువ్వు ఇలా ఆఫీస్ వర్క్ చేస్తున్నావా..అదే నేనైతే నా డ్రీమ్స్ లో  తెలియాడుతూ ఉండేవాడిని తెలుసా అంటాడు.

ఇంకా నీకు పెళ్లి కుదరలేదు. అప్పుడే డ్రీమ్స్ దాకా వెళ్ళిపోయావా..ఎవరినైనా సెట్ చేసుకున్నావా ఏంటి అని అడుగుతాడు.

బావ నువ్వు నన్ను అలా అంటే ప్రశ్నలు వెయ్యకూడదు. నేను శ్రీరామచంద్రుడు అంత గొప్పవాడిని కాకపోయినా.. కొంచెం ఆయన బాటలోనే నడుస్తున్నాను.

నేను డ్రీమ్స్ అయిన, సెట్ చేసుకోవడం అయినా ఏదైనా సరే నా ఫ్యూచర్ వైఫ్ తోనే అని చెబుతాడు.   గుడ్ డెసిషన్ బావ... లేకపోతే నా చేతిలో నీ వీపు విమానం మోత ఎక్కిపోయేదే అంటాడు.

శ్రీ, రాజ్ ఏం చేస్తున్నారు అని అడిగితే...ఆ శ్రీ గాడు ఏమో నేహాకి లైన్ వేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ రాజ్,   శ్రీ కి హెల్ప్ చేస్తాను అని చెబుతూ అట్టర్ ప్లాపులు చేస్తున్నాడు అని చెబుతాడు.

ఆ మాటలకు విక్రమ్ నవ్వుతూ నువ్వు కూడా అలాగే ఎవరినైనా సెట్ చేసుకోవచ్చు కదా అంటే... అప్పుడే వద్దు బావ.

ముందు నేను ఒక మేనల్లుడ్ని ఎత్తుకున్న తర్వాత... అప్పుడు పెళ్లి చేసుకుని కూతుర్నికని నీ చేతికి ఇచ్చేస్తాను అని చెబుతాడు.

అబ్బో చాలా అశలు ఉన్నాయి కదా... అంటే అలాగే అనుకో... మీ ఇద్దరికీ పుట్టే వాళ్ళు అంటే సంస్కారంలో గుణంలో ఒక మెట్టు ఎక్కువే ఉంటారు.

అలాంటివాడు నాకు అల్లుడైతే హ్యాపీగా దుప్పటి ముసుగేసి పడుకోవచ్చు అని చెబుతాడు.  ఒరేయ్ నీకు ఇంకా పెళ్లి అవలేదు.

అప్పుడే పిల్లలు,  వాళ్ళ పెళ్లిళ్లు దాకా వెళ్ళిపోయావా అంటే.. ఫ్యూచర్ ప్లాన్ ఉండాలి బావ అని పిచ్చపాటి మాట్లాడుకుంటూ ఉంటారు.

రమేష్ వచ్చి అల్లుడుగారు అని పిలుస్తాడు. ఎవరిని అన్నట్టుగా ఇద్దరు తిరిగి చూస్తే.... మిమ్మల్నే అల్లుడుగారు అని విక్రమ్ దగ్గరికి వస్తాడు.

ఏంటి మావయ్య కొత్త పిలుపులు అంటే...  పిల్లనిచ్చిన వాళ్ళం ఆ మాత్రం మర్యాద చేయకపోతే ఎలాగా... సాయంత్రం పూజకి టైం అవుతుంది.


వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి అల్లుడుగారు అంటే... మావయ్య నువ్వు మరీ ఎక్కువ చేయడం లేదా అంటే... పరవాలేదు రా...ఇప్పుడే మర్యాదలు ఇచ్చినప్పుడు తీసేసుకోవాలి..

తర్వాత నువ్వు అడిగిన మేము ఇవ్వము అప్పుడు నువ్వే మాకు తిరిగి ఇవ్వాల్సి వస్తుంది పద పద అని తీసుకువెళ్తాడు.

నవ్వుకుంటూ వెళ్లి విక్రమ్ ఫ్రెష్ అయ్యి అక్కడ పెట్టిన మధుపర్కం బట్టలు వేసుకొని అద్దంలో చూసుకుంటాడు.
తెల్లని పట్టు పంచే, కట్ బనియన్,  వైట్ కుర్త.

అవి వేసుకుని అద్దంలో పదేపదే చూసుకుంటూ ఉంటాడు. తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. వెనకాలే వచ్చి నుంచున్న శ్రీ చూసి... ఏంటి బావ నీలో నువ్వే తెగ నువ్వేసుకుంటున్నావు అంటే....

నువ్వెప్పుడొచ్చావ్ రా అని వెనక్కి తిరుగుతాడు. ఎప్పుడు వస్తే ఏమైంది  గాని..  ఆ నవ్వుకి అర్థం ఏంటో చెబితే విని తరిస్తాము  అని డ్రామాటిక్గా అడుగుతాడు.

విక్రమ్ అద్ధం  వైపు తిరిగి హెయిర్ సెట్ చేసుకుంటూ తెలిస్తే ఏం చేస్తావ్ ఏంటి అని అడుగుతాడు. ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది కద బా...వా... అని సాగదీస్తూ అడుగుతాడు.

నీకు ఫ్యూచర్లో ఎలా ఉపయోగపడాలో అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుంది గానీ.... ప్రస్తుతానికి నీ ప్రయత్నాలు ఎంత వరకు వచ్చాయి అవి చెప్పు అని అడుగుతాడు.

బావ అని పట్టుకుని ఏడుస్తాడు. ఏమైంది రా అంటే... ఆ రాజ్ గాడు హెల్ప్ చేస్తాను అని కంపు చేస్తున్నాడు. నా పిల్ల దగ్గర బుక్ చేస్తున్నాడు.

పోని సైలెంట్ గా ఉంటున్నాడు అంటే... అది లేదు. దూరంగా ఉండరా అంటే... నేను హనుమాన్ ని. సీత రాముడు ని కలిపినట్టు కలుపుతాను అని  తింగారి పనులుతో నాకు హెడేక్ తెప్పిస్తున్నాడు అని బోర్ మంటాడు.

రాజ్ అక్కడికి వచ్చి శ్రీ ఏమి చేస్తున్నావురా... అక్కడ నేహా నీకోసం  ఎదురుచూస్తుంది అనగానే... ఏమి చేసి సచ్చావ్వురా అంటాడు.

నేను ఏమి చేయలేదు రా... నేహా ని నువ్వు రెడీ అయ్యి ఉండామన్నావు అని చెప్పాను. అందుకే నేహా రెడీ అయ్యి నీకోసం ఎదురుచూస్తూఉంది అని చెబుతాడు.

శ్రీ నిట్టూర్చి.. ఇక్కడ జరిగే అకేషన్ ఏమిటి...నువ్వు వెళ్లి చెప్పిందేమిటి... ఇప్పుడు నేహా నా గురించి ఏమనుకుంటుంది దరిద్రుడా అని ఒంగోబేట్టి వీపు మీద దబ దబా బాధి కిందకి పరిగెడతాడు.

వెళుతున్న శ్రీని చూసి విక్రమ్ రాజ్ ఇద్దరు గట్టిగా నవ్వుతారు. విక్రమ్ రాజ్ వైపు తిరిగి వాడిని బాగా ఇరికించేస్తున్నావు కదా అంటే...

అలా ఇరికించకపోతే  వాడు మూగ నోము పట్టినట్టుగా అలా ఆరాధిస్తూనే ఉంటాడు. ఇప్పుడు చూడు వాడు
కక్కలేక మింగలేక నేహ ముందు ఎలాంటి తిప్పలు పడుతూఉంటాడో..

నువ్వు పద కింద పూజకి టైం అయింది అని చెప్పి తీసుకుని వెళ్తాడు. పూజ దగ్గర పెద్దవాళ్ళు అందరూ కూర్చుని ఉంటారు.  పంతులుగారు కూడా వచ్చి పూజకు కావలసినవి అన్ని సిద్ధం చేసుకుంటారు.

నవ్వుతూ వస్తున్న విక్రమ్ ని చూడగానే పెద్దవాళ్ళ అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. 

ఇందిర,  మాధవి వైపు తిరిగి అమ్మాయిని కూడా తీసుకురా అని చెబుతుంది. అలాగే అమ్మ అని అవని గదిలోకి వెళుతుంది.

రా తల్లి పూజకి టైం అయింది అని అవిని నీ తీసుకుని బయటికి వస్తుంది.

తలదించుకుని వస్తున్న అవని కాలిఅందెల శబ్దం విని, విక్రమ్ తల పైకెత్తి చూసి కనురెప్ప కూడా వేయకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 58


వస్తున్న అవని నీ  అలాగే చూస్తూ ఉండిపోతాడు. పెర్ల్ వైట్ జర్జెట్ చీర కట్టి, దానికి మ్యాచింగ్ గా ముత్యాలు సెట్ పెట్టుకుని ఉంటుంది.

శ్రీ విక్రమ్ పక్కకి చేరి నువ్వు మరీ అలా కళ్ళు నోరు వదిలేయకు. చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అడ్డంగా దొరికిపోతావు అని చెబుతాడు.

శ్రీ వైపు ఒక లుక్  ఇచ్చి ... మళ్లీ భార్య వైపు చూస్తూ ఉంటాడు అవని మాత్రం దించిన తల పైకి ఎత్తదు.

విక్రమ్ పక్కన అవని నీ కూర్చోబెడతారు. పూజలో విక్రమ్ చెయ్యి తగిలిన్నప్పుడల్లా అవని సిగ్గుతో ముడుచుకుపోతూ ఉంటుంది.

ఇద్దరితో గర్భాదాన పూజ చేయించి ముహూర్తం టైం అయిపోతుంది అని అవిని చేతికి పాలగ్లాస్ ఇచ్చి ఇద్దరినీ గదిలో వదులుతారు .

గదిలోనికి వెళ్ళిన అవిని.. గదే అంతా ఒక్కసారి పరికించి చూస్తుంది. బలంగా రెండు చేతులు వెనకనుంచి హత్తుకుంటాయి.

ఆ స్పర్శకి కలవరిపాటూగా అనిపించి సన్నగా వణుకుతుంది. విక్రమ్ అవిని చెవి దగ్గర గుసగుసగా మాట్లాడుతూ ఏమిటి అమ్మాయి గారు గది అంతా చూస్తున్నారు అని అడుగుతాడు.

విక్రమ్ స్పర్శకి అవని ఎప్పుడో మ్యూట్లోకి వెళ్ళిపోయింది. గొంతు తడారి పోతుంది మాట పైకి రావడం లేదు. ఒళ్లంతా కరెంట్ షాక్ కొట్టినట్టుగా బిగుసుకుపోయింది.

ఏమైంది అని ఎదురుకుండా తిప్పుకొని అడుగుతాడు. అప్పటికే అవిని సిగ్గులు మొగ్గ అయ్యి, బుగ్గలు చెర్రీ పండులోకి మార్చి, కళ్ళ పైన ఏదో బరువు ఉన్నట్టుగా కిందకి వాల్చేస్తుంది.  

ఏమైంది అని గడ్డం కింద చూపుడువేలు పెట్టి పైకి లేపి అడుగుతాడు. ఒక ఆడపిల్లగా తన ఏమి చెప్పగలదు. మనసైనవాడు చెంతన ఉండి తన హక్కుగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే...

ఆ మూమెంట్ ని సైలెంట్ గా ఆస్వాదించగలుగుతుంది కానీ ఇది అని చెప్పలేదు కదా... అది ఒక తీయని బాధ అంతే...

అది అనుభవించాలే కానీ మాటల్లో వర్ణించలేని ఒక మధురమైన అనుభూతి.

అవని పరిస్థితి అర్థం అయిన విక్రమ్ నవ్వుకుంటూ భుజం చుట్టూ చెయ్యవేసి నడిపించుకుంటూ తీసుకువెళతాడు.

కిటికీ దగ్గరికి తీసుకు వెళ్లి కిటికీ డోర్స్ అన్ని తెరుస్తాడు. గదిలో ఉన్న ఏసీ కన్నా ప్రకృతి ఇచ్చే చల్లటి గాలే  ఆ మేనుకి ఇంకా హాయిగా అనిపిస్తుంది.

తలలో పెట్టిన మల్లెలు మత్తెక్కిస్తున్నాయి. బయట నుంచి వీస్తున్న పూల పరిమళాలకి వయస్సు, మనస్సు వసంతప్పుతున్నాయి.  

అవినినీ గట్టిగా హత్తుకుంటూ నీకు పాత పాటలు అంటే చాలా ఇష్టం కదా అని అడుగుతాడు.

విక్రం అడిగిన దానికి హ్మ్.. అని మాత్రమే చెప్పగలుగుతుంది.

నాకు పాత పాటలు అంటే ఇష్టమే కానీ కొన్ని సందర్భాల్లోనే వినాలి అనిపిస్తుంది. నీకోసం మాత్రం ఇప్పుడు ఒక మంచి స్పెషల్ సాంగ్ పెడతాను వింటూ ఎంజాయ్ చెయ్ అని చెప్పి సాంగ్ ఆన్ చేస్తాడు.

ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది.
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది.

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి.

పన్నీటి తలుపులు నిండగా..  ఇన్నాళ్ల కలలే పండగ
పన్నీటి తలుపులు నిండగా....ఇన్నాళ్ళ కలలే పండగ

చిన్నారి చెలియా అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవుల

ఏవేవో కోరికలు ఎదలో ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లన దాగి వింటున్నవి.

ఆఆఆ.... ఆఆఆ.... ఆఆఆ.... ఆఆఆ....

పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా
పరువాలు పల్లవి పాడగా నయనాలు సయ్యాటలాడగా

నిన్ను చేరుకోగా ననుమేని తీగ
పులకించిపోయెను తొలకరి వలపుల

ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది

ఎన్నెన్ని జన్మల బంధమో.. ఏ పూల నోముల పుణ్యమో..
ఎన్నెన్ని జన్మల బంధమో...ఏ పూల నోముల పుణ్యమో..

నేను నన్ను కలిపే నీ నీడ నిలిపే  
అనురాగాల సీమల అంచుల దొరికే
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది

హ్మ్మ్.... హ్మ్మ్... హ్మ్మ్...

ఆ పాట మధ్యలోనే అవనీలో ఉన్న భయాలన్నీ ఒక్కొక్కటి తొలగిస్తూ దగ్గరికి తీసుకుంటాడు.

తొలిముద్దుకి  శ్రీకారం చుట్టడానికి దాహంతో అదురుతున్న అవని పెదవులకి తన నాలుక తో తడిచేస్తూ  తొలి ఆదరసంతకం చేశాడు.

మనసైనవాడు అందులోను ప్రాణం కన్న ఎక్కువ అయినా తన భర్త ఇచ్చిన తొలిముద్దుకి పరవశంతో కళ్ళు మూసుకుంటూ తన రెండు చేతులతో విక్రమ్ షర్టుని గట్టిగా పట్టుకుని గుప్పెట మూసివేస్తుంది.

ఇద్దరికీ ఊపిరి భారం అవుతున్న వేళ మెల్లిగా పెదవులు వదిలి భార్య ముఖంలోనికి చూస్తాడు. తమకంతో కళ్ళు ముసుకుపోయి...

తొలిముద్దుకే చిన్నగా వణుకుతున్న  భార్యని చూసి ఇంకా ముందు ముందుకి వెళుతూ ఉంటే ఏమైపోతుందో అనుకుని రెండు చేతులతో ఎత్తుకొని మంచం దగ్గరికి తీసుకు వెళతాడు.

అవని విక్రమ్ మెడ చుట్టూ తన రెండు చేతులని దండగా వేసి.. అతని గుండెల్లో తలదాచుకుని ఇది నా స్థానం పదిలం అనుకుని ఇంకా హత్తుకుపోతుంది.

మెల్లిగా మంచం మీద పడుకోబెట్టి లైటింగ్ అంతా తగ్గించేసి, నక్షత్రాల వెలుగులా గది అంతా పరిచి ఆ వెలుగులో తన ప్రాణసఖిని చూస్తూ ఉంటాడు..

ప్రేమతో కలగలుపుని కోరికతో చూస్తున్న విక్రమ్ చూపులు తట్టుకోలేక తన దోసెట్లో ముఖాన్ని దాచుకుంటుంది.

సొగసరి  అయిన తన భార్య సిగ్గుని చూస్తూ అందంగా నవ్వేస్తూ పక్కన చేరి నడుం మీద చేతులు వేసి, ఆ చేతులతో నాట్యం చేపిస్తూ అవని లో అగ్గి కి ఆజ్యం పోస్తాడు.

భర్త చేతలు తన నడుంపై చేస్తున్న నాట్యాన్ని తట్టుకోలేక వెనక్కి తిరిగి గట్టిగా తలగడిని పట్టుకుంటుంది. వెనక్కి తిరిగిన అవని తలలోని మల్లెల వాసన విక్రమ్ ముక్కుకి ఘాటుగా తగులుతుంది .

ఆ మల్లెల వాసనకి విక్రమ్ లోని కోరికలు రెక్కలు విప్పుకుని సీతాకోకచిలుకలు వలె ఎగురుతూ ఉంటాయి.

ఆ మల్లెల జడను పక్కకు వేసి, విశాలంగా కనిపిస్తున్న వీపుపై పెదవులతో ఎప్పటికీ మరిచిపోలేని మదిలో నిలిచిపోయే విధంగా ముద్రలు వేస్తూ ఉంటాడు.

ఆ ముద్దుల ముద్ర కి అవిని తమకంతో కళ్ళు మూసుకుని చేతిలో మధ్యన దుప్పటిని నలిపి వేస్తూ ఉంటుంది. ఆ దుప్పటితోపాటు మంచం పైన పరిచిన పువ్వులు కూడా అవని చేతుల్లో నలిగిపోతూ ఉంటాయి. 

విక్రమ్ పెదవులతో ముద్రలు వేస్తూ తన చేతిలో ఇమిడిపోయిన అవని నడుముని కొలుస్తూ ఉంటాడు.

అవని ఆ విరహాన్ని తట్టుకోలేక స్పీడుగా విక్రమ్ వైపుకు తిరిగి గట్టిగా హత్తుకుంటుంది. విక్రమ్ కూడా అవనినీ గట్టిగా హత్తుకుంటాడు.

ఇద్దరు గుండె చప్పుడు ఒకరిది ఒకరికి వినిపిస్తూ ఉంటుంది. అవని కొంచెం స్థిమిత పడింది అన్నాక ఆ కౌగిలిని వదులు చేసి మెల్లిగా చేతిని పవిట వైపుకు తీసుకువెళ్తాడు.

అవని ఇంకా బిగుసుకుపోతూ విక్రమ్ చుట్టూ వేసిన చేతులతో ఇంకా గట్టిగా పట్టుకుంటుంది.  మెల్లిగా పవిటని తప్పించి అవని వైపు చూస్తాడు.

పైట తొలిగి ఎద సంపద తనని కవ్విస్తూ రారమ్మని పిలుస్తున్నట్టుగా ఉంటుంది.

అవిని టెన్షన్తో  శ్వాసని  చాలా స్పీడ్ గా తీసుకుంటూ ఉంటుంది. ఆ స్పీడ్ కి తన ఎద సంపద కూడా లయబద్ధంగా కదులుతూ ఉంటుంది.

విక్రమ్ ఇంకా ఆగలేక తన స్థానమైన ఎదపైన తన పంటితో ఘాటు పెట్టి  ఒక్క అరుపు అరిపిస్తాడు.   వెంటనే తన నాలికతో లీక్ చేస్తూ మందును పూస్తూ మైకాన్ని తెప్పిస్తాడు.

విక్రమ్ చేతలకి ఎలా స్పందించాలో తెలియని తన కన్నె మనసుతో విలవిలలాడుతూఉంటుంది. తన చేతులతో ఇరువైపులా ఉన్న దుప్పటిని గట్టిగా నలిపి వేస్తూ ఉంటుంది.

అది చూసిన విక్రమ్ అవని చేతులను మెల్లిగా తన మెడ చుట్టూ వేపించుకుంటాడు. దుప్పటి పైన ఉన్న పువ్వులు ఊపిరి తీసుకుంటూ విక్రమ్ కి థాంక్స్ చెబుతున్నట్టుగా చూస్తూ ఉంటాయి.

మెల్లిగా అవని ఒంటి మీద ఉన్న చీర తీసి తన ఒంటిపైన కుర్త కూడా తీసి పక్కన వేస్తాడు. లంగా, జాకెట్ మధ్యలో ఉన్న విశాలమైన పాలసముద్రం లోతు ఎంతో చూడమని కవ్విస్తూ ఉంటుంది.

పసుపు ఎరుపు కలసి నారింజ పండు రంగులో ఊరిస్తున్న ఆ సముద్రం లోతు చూడడానికి ఒక యోధుడి వలె విక్రమ్ రెండు చేతులతో నడుము రెండు వైపులా పట్టుకుని నాలుకతో లోతు కొలుస్తూ ఉంటాడు.

విక్రమ్ చేసే చేష్టలకి అవని తట్టుకోలేక తమకంతో సౌండ్స్ చేస్తూ విక్రమ్ తలలోకి వెళ్ళు జొప్పించి గట్టిగా తను నా నాభివైపుకి అదుముకుంటుంది.

భార్య నుంచి వస్తున్న సహకారంతో విక్రమ్ లో ఫుల్ జోష్ వస్తుంది. ఎప్పుడు ఇద్దరి దేహం నుంచి వలవలు వేరైనాయో తెలియకుండా తమకంతో ఒకరిని ఒకరు అల్లుకుపోతారు.

భార్య అనుమతితో తనలోనికి ప్రవేశించి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి.. తనలోకి పూర్తిగా కలిపేసుకుంటాడు.

కోరికతో  దగ్గర అయ్యే దేహానికి ఎప్పుడు ఏదో ఒక వెలితి ఉండే ఉంటుంది. అది అసంపూర్ణ ప్రయాణం. దేహం అలిసిపోతుందేమోగాని.. మనసు నిండిపోదు.

  ప్రేమ బంధంతో ఇద్దరము కాదు ఒక్కరే అని చెప్పే  ప్రాణగ్రహణానికి  సృష్టికార్యం ఒక సంపూర్ణత్వాన్ని తీసుకువస్తుంది.

అది మనసుతో చూడగలిగినప్పుడే ఆ బంధానికి అర్థం పరమార్థం.  అది ఇక్కడ విక్రమ్ తన చేతులతో చూపిస్తూ తన భార్య తన సర్వస్వం అని చెప్పకనే చెప్పాడు.

అవినినీ తన గుండెల పైన చేర్చుకొని... నుదుటిన ముద్దు పెట్టుకుని ఇద్దరికి ఒకటే దుప్పటి కప్పి గట్టిగా హత్తుకుని పడుకుంటాడు.

తన భర్తకి తన సర్వస్వాన్ని అప్పజెప్పి భర్త చుట్టు చేతిలో వేసి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది.

లోకాన్ని గెలిచిన వాడు వీరుడు అవుతాడేమో కానీ... భార్య మనసు గెలిచినవాడు సంపూర్ణమైన సంసారి అవుతాడు.

లేలేత సూర్యకిరణాలకి మెల్లిగా కళ్ళు తెరిచిన విక్రమ్.. తన గుండెల పైన ప్రశాంతంగా నిద్ర పోతున్న అవని నీ చూడగానే పెదవుల పైన గర్వంతో కూడిన చిరునవ్వు వస్తుంది.

గుడ్ మార్నింగ్ భార్యామణి అని నుదుటి పైన ముద్దు పెడతాడు. ఆ ముద్దుకి మెల్లగా కళ్ళు తెరిచి మగత చూపులతో విక్రమ్ ని చూస్తూ ఉంటుంది .

ఇది కల కాదు నిజం అని అర్థం అయ్యి విక్రమ్ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది.

విక్రమ్ పరిస్థితి ఏమిటి..

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply
CHALA CHALA BAGHUNDI.. Super Story.. Vikram and Avani la romance inkonchem detailed raste baghundedi.. Any how, thanks a lot for excellent story SivaSai garu..

Waiting for next parts
Like Reply
Superb update
Like Reply
Keka update siva bhayya
Like Reply
Part - 59


అవని గట్టిగా విక్రమ్ ని హత్తుకుంటుంది. విక్రమ్ బాడీలో ఏవేవో కెమికల్ రియాక్షన్స్ జరగుతూ ఉంటాయి. భార్య చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ...

భార్యామణి గారు తెల్లారిపోయింది.  ఇప్పుడు నువ్వు ఇలా పట్టుకుంటే నాలో బొజ్జున్న మరొ విక్రమ్ బయటికి వస్తాడు. అప్పుడు నువ్వు బయటకు వెళ్లడం కష్టం అని చెవిలో గుసగుసగా చెబుతాడు..

ఆ మాటలకి అవని సిగ్గుపడుతూ నేను వాష్ రూమ్ లోకి వెళ్ళాలి అని చెబుతుంది.  వెళ్ళు ఇప్పుడు నిన్ను ఎవరు వద్దన్నారు అని అడుగుతాడు. ఎలా వెళ్లాలి అని బిడియంగా అడుగుతుంది.

అదిగో అక్కడే ఉంది వాష్ రూమ్ అని చూపిస్తాడు. అబ్బా మీకు అన్నీ తెలిసే అడుగుతున్నారు. నా వంటి పైన చెప్పలేక ఆగిపోతుంది.

హ.. నీ వంటి పైన అని రెట్టిస్తూ చెంప పైన వేలుతో రాస్తూ ఉంటాడు. ప్లీజ్ విక్రమ్ గారు మీకు అంతా అర్థమైందని నాకు తెలుసు.

నా చీర ఇలా ఇవ్వరా..అని అడుగుతుంది.  ఓ... మై డియర్ వైఫ్ నేను కూడా అలాగే ఉన్నాను.ఇప్పుడు నేను మాత్రం ఎలా దిగి నీకు ఇస్తాను అని అమాయకంగా ముఖం పెట్టి అడుగుతాడు.

ఏవండీ అని ఏడుపు గొంతుతో పిలుస్తుంది. విక్రమ్ నవ్వుకుంటూ ఓకే...ఓకే.. ఇంక నువ్వు ఇప్పుడు టాప్ ఇప్పకు అని చెప్పి పక్కనే ఉన్న తన షర్టు ఇచ్చి వేసుకుని వెళ్ళు అని చెబుతాడు.

ఆ షర్టు వైపు చూసి మళ్లీ భర్త వైపు చూస్తుంది. సరే నేను కళ్ళు మూసుకుంటాను. నువ్వు వెళ్ళు అని చెప్పి షర్టు ఇచ్చి కళ్ళు మూసుకుంటాడు.

నమ్మొచ్చా అని అనుమానంగా అడుగుతుంది. ఓయ్ నీ భర్తని ఏమనుకుంటున్నావు. మాటంటే మాటే వెళ్ళు అని చెప్పి కళ్ళు మూసుకుంటాడు.

అవని ఆ షర్ట్ వేసుకుని నవ్వుకుంటూ మంచం దిగి వాష్ రూమ్ లోనికి వెళ్ళిపోతుంది.  కాలిఅందెల శబ్దం దూరం అయిన తర్వాత విక్రమ్ కళ్ళు తెరిచి నవ్వుకుంటూ ఇంత సిగ్గు ఎంటే బాబు నీకు అని...అక్కడున్న తన ట్రాక్ ప్యాంట్ వేసుకొని బాల్కనీలోకి వెళ్లి ఒళ్ళు విరుచుకుంటాడు.

ఆ నీరెండకి ఒళ్ళు చురుక్కుమంటూ ఉంటే భుజాలపైన చూసుకుంటాడు.  అక్కడ అవని గోటి గుర్తులు కనబడతాయి.

అది చూసుకుంటూ రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటాడు. అవని వాష్ రూమ్ లోకి వెళ్లి స్నానం చేస్తూ ఆ వేడినీళ్లకి ఒంటిపైన ఉన్న గుర్తులు సురుక్కుమంటూ ఉంటే...

విక్రమ్ ఇచ్చిన పంటి గుర్తులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. స్నానం చేసిన తర్వాత గాని చూసుకోదు. తను ఏమి బట్టలు తెచ్చుకోలేదు అని...

ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ టవల్ చుట్టుకుని బాత్రూం డోర్ కొద్దిగా తీసి తల బయటికి పెట్టి చూస్తోంది. విక్రమ్ ఎక్కడా కనపడడు. హమ్మయ్య ఈయన లేరు అనుకుంటా అని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ బయటికి  వస్తుంది.

అవని కాలి అందెల శబ్దం విని విక్రమ్ లోపలికి వస్తాడు. విక్రమ్ ని అక్కడ చూడగానే అవని తలదించేసుకుని టవల్ని నలిపేస్తూ ఉంటుంది. 

విక్రమ్ దగ్గరికి వచ్చి అవినీ నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ స్నానం చేసి వస్తానని చెప్పి మళ్ళీ నన్ను ఇలా టెంప్ట్ చేస్తున్నావేంటి అని అడుగుతాడు.

ప్లీజ్ విక్రమ్ గారు.. కంగారులో నా బట్టలు తీసుకువెళ్లడం మర్చిపోయాను. అయ్యో ఇప్పుడు ఎలా అని తల మీద చేయి వేసుకుంటుంది.

ఏమైంది అంటూ భుజం మీద ఉన్న నీటి తుంపరులను పెదవులతో అద్దుతూ ఉంటాడు. అవిని కంగారులో ఉండి విక్రమ్ చేసే పనులను పట్టించుకోదు.

నా బట్టలన్నీ కింద రూమ్ లో ఉండిపోయాయి. కొంచెం నేహా కి కాల్ చేసి తెమ్మని చెబుతారా అని అంటూ ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా దూరం జరగపోతుంది.

ష్... సైలెంట్ గా ఉండు అని అలా నడిపించుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ లోకి తీసుకువెళ్లి అక్కడున్న క్లోసెట్స్ ఓపెన్ చేసి చూపిస్తాడు.

డైలీ వేర్ నుంచి పార్టీవేర్ సారీస్ నుంచి,పూజలకి, ఫంక్షన్స్ కి కట్టుకునే పట్టు చీరలు వరకు, డైలీ వేసుకునే చుడిదార్స్, అకేషన్ కి వెళ్లే విధంగా ఉండే మోడ్రన్ డ్రెస్సెస్ వాటికి మ్యాచ్ అయ్యే ఆక్సరీస్, మేకప్ సెట్స్ అన్ని ఉంటాయి.   

ఏమిటండీ ఇన్ని ఉన్నాయి. ఏదైనా షాప్ ఓపెనింగ్ తీసుకు వెళుతున్నారా అని అమాయకంగా అడుగుతుంది.  తల మీద మొట్టి, మొద్దు.. షాపు ఓపెనింగ్ అయితే ఇంట్లో ఎందుకు పెట్టుకుంటానే...

నా భార్యమణి కోసం నా కలెక్షన్ ఇదంతా.. నీకు ఏది కావాలో అది కట్టుకో అని చెప్పి, బుగ్గన ముద్దు పెట్టి నేను ఫ్రెష్ అయి వస్తాను అని వాష్ రూమ్ లోకి వెళ్లిపోతాడు. 

అవన్నీ చూస్తూ అమ్మో ఇన్ని బట్టలా.. నాకు సంవత్సరం పైనేంటి... దగ్గర ఒక పది సంవత్సరాలు ఈజీగా వచ్చేస్తాయి అనుకుంటూ ఏం కట్టుకోవాలా అని వాటిని అలా చూస్తూ ఉంటుంది.

విక్రమ్ స్నానం చేసి వచ్చేటప్పటికి కూడా అవని అలాగే ఉంటుంది. బయటకు వచ్చి ఏంటి అమ్మాయి గారు రెడీ అవ్వరా... మళ్ళీ మంచం ఎక్కుదామా ఏంటి అని వెనకనుండి హత్తుకుంటు నడుమును మీటుతూ ఉంటాడు.
అబ్బా నీకు ఎప్పుడూ అవే ఆలోచనలా... కొత్తగా పెళ్లయిన వాడికి ఆ ఆలోచన కాక ఇంకేముంటాయి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని తన వైపుకు తిప్పుకొని అడుగుతాడు.

నా దగ్గర నాలుగు జతలే ఉండేవి. అందుకే ఎప్పుడూ కన్ఫ్యూషన్ ఉండేది కాదు.ఇప్పుడు ఇన్ని బట్టలు అంటే ఏమి వేసుకోవాలి అర్థం కావడం లేదు అని బిక్కమొహం వేసుకుని విక్రమ్ వైపు చూస్తుంది.

ఒక్క నిమిషం విక్రమ్ మనసు చివుక్కుమంటుంది. పుట్టడం ఐశ్వర్యం లో పుట్టింది కానీ...తల్లి లేకపోవడంతో ఎలాంటి లైఫ్ లీడ్ చేసింది అని బాధపడి..

నుదుటన ముద్దు పెట్టుకుని రా..నేను సెలెక్ట్ చేస్తాను అని తన ఒంటికి మ్యాచ్ అయ్యే విధంగా నిమ్మపచ్చలో ఉన్న ఒక జార్జెట్ సారీ సెలెక్ట్ చేసి ఇస్తాడు.

ఆ సారీ చూడగానే అవని కళ్ళల్లో ఒక మెరుపు వస్తుంది. ఈ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడే రెడీఅయ్యి వస్తాను అని గబగబా చీర తీసుకొని వెళ్లి కట్టుకుని వస్తుంది.

విక్రమ్ కూడా సింపుల్ గా ఇంట్లో ఉండే డ్రెస్ వేస్కుని రెడీ అవుతాడు. అదేంటి మీరు ఇలా రెడీ అయ్యారు. ఆఫీస్ కి వెళ్ళారా అని అడిగితే...

రాత్రి హెవీ డ్యూటీ అయిపోయింది బంగారం. ఒళ్ళంతా అదొక లాగా ఉంది. మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తే గాని లైన్లోకి రాదు అని చెబుతూ కన్ను కొడతాడు.

అబ్బా మీకు అసలు సిగ్గు లేకుండా పోతుంది అని...విక్రమ్ ని విడిపించుకుని గదిలో నుంచి బయటికి వస్తుంది. వెనకాలే విక్రమ్ కూడా నవ్వుకుంటూ వస్తాడు.

గది బయటికి వచ్చిన తర్వాత అవిని బిడియంగా అక్కడే ఆగిపోతుంది. ఏమైంది ఇక్కడే ఆగిపోయావు అని అడిగితే.. అది అని సిగ్గుపడుతూ తలదించుకుంటుంది.

సిగ్గుపడడం ఆపి విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు.  ఇప్పుడు అందరూ మనల్ని చూస్తారు కదా అని అంటుంది. అయితే ఏమిటి అంటే..

అబ్బా మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అందరూ మనల్ని గుచ్చి గుచ్చి చూస్తారండి అంటుంది.  చుస్తే చూడని అందులో ఏముంది అంటే...

రాత్రి ఏమి జరిగిందా అని క్యూరియాసిటీతో ఉంటారు. ఎక్కడైనా మార్క్స్ కనిపిస్తున్నాయా అని వీపు మీద, ముఖం మీద చూపిస్తూ అడుగుతుంది.

అవని కంగారు చూసి, వస్తున్నా నవ్వుని పెదవి కింద దాచేసి..  కనిపిస్తే తప్పేంటి.. కొత్తజంట బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటారు కానీ... నిన్ను ఎవరు ఏమీ అడగరు పదా అని చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్తాడు.

జంటగా వస్తున్నా ఇద్దరినీ చూసి పెద్దవాళ్లందరికీ చాలా తృప్తిగా అనిపిస్తుంది.  లలిత,  మాధవి ఇద్దరూ అవిని దగ్గరికి వచ్చి పై నుండి కింద వరకు చూసి సంతోషపడతారు.

రామ్మా అని అవిని నీ పూజ మందిరం దగ్గరికి తీసుకువెళ్లి దీపం వెలిగించమని చెబుతారు.   అవని దీపం వెలిగించి భక్తిశ్రద్ధలతో భగవంతుడికి దండం పెట్టుకుంటుంది.

కిచెన్లోకి తీసుకువెళ్లి కోడలితో మొదటిసారిగా ఏదైనా స్వీట్ చేపించాలి. నీకు వచ్చింది ఏదైనా సరే.. సింపుల్ గా ఉండే ఒక స్వీట్ చెయ్ తల్లి అని చెప్పి అక్కడే ఉంటారు.

అవినికి వంట రావడం వల్ల నవ్వుతూ అలాగే అత్తయ్య గారు అని చక్కెర పొంగలి చేస్తోంది.

మిగిలిన టిఫిన్స్ అన్నీ లలిత, మాధవి ప్రిపేర్ చేసి అన్ని డైనింగ్ టేబుల్ మీద సర్దేస్తారు.  అవని చేసిన చక్కెర పొంగలి ఒక వెండి గిన్నెలో పెట్టి దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిస్తారు.

పిల్ల బ్యాచ్ అంతా కూడా రెడీ అయ్యే కిందకి వస్తారు. గుడ్ మార్నింగ్ వదిన... నీవి, వినయ్ విష్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అని చెబుతోంది.

గుడ్ మార్నింగ్ బంగారం అని భరత్ సైడ్ హగ్ ఇస్తాడు. గుడ్ మార్నింగ్ అన్నయ్య అని చెప్పి... ఇంతకీ శ్రీ గారు, రాజ్ గారు ఏరి అంటే..వాళ్ళు వస్తున్నారు.

ఏమిటి ఈ రోజు స్పెషల్స్ అని అడుగుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. అందరికీ ముందుగా చక్కెర పొంగలి బౌల్స్  లో పెట్టి ఇచ్చి అవనికి మొదటి రోజు కదా..

స్వీట్ చేసింది అందరూ తిని ఎలా ఉందో చెప్పాలి. అంతేకాదు కచ్చితంగా అవినికి గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని చెబుతారు. 

అందరూ స్వీట్ టేస్ట్ చూసి చాలా బాగా చేశావు. అందుకేనా మా విక్రమ్ బెంగళూరు నుంచి అప్పుడు రాను అనేవాడు అని విక్రమ్ టీస్ చేస్తూ ఉంటారు..

నన్ను టీజ్ చేసింది చాలుగానే మూసుకుని తినండి అని చెప్పి సైలెంట్ గా తింటూ ఉంటాడు. భరత్ మాత్రం నువ్వు ఇలా చేస్తూ ఉంటే. మేము ఎక్స్ట్రా ఇంకొక గంట జిమ్ లో ఉండాల్సిందే అంటూ టెస్ట్ ని ఆస్వాదిస్తూ ఉంటాడు.

మాధవి గారు తినటమే కాదు.. అవినికి ఏం గిఫ్ట్ ఇస్తున్నారు అది కూడా చెప్పండి అని అడుగుతారు.

ఇదిగో నా గిఫ్ట్ అని ఒక కవర్ అక్కడ పెడతాడు. ఏమిటి ఇది అని చూస్తూ ఓపెన్ చెయ్ అవని అంటారు.

అవని ఇబ్బందిగా కవర్ ఓపెన్ చేసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తుంది.
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 60


ఆ కవర్ ఓపెన్ చేసి  చూడగానే అవని ఆశ్చర్యపోతుంది. వెంటనే కంగారుగా విక్రమ్ వైపు చూస్తోంది. విక్రమ్ కళ్ళు ఆర్పుతాడు. 

ఇంకా అవని ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి థాంక్యూ అన్నయ్య అని చెబుతోంది.  ఏంటవి ఏమి ఇచ్చాడు భరత్ అని చెప్పి అందరూ ఆత్రంగా చూస్తూ ఉంటారు.

అవినీ చెప్పడానికి ఇబ్బంది పెడుతూ ఉంటే అవి హనీమూన్ టికెట్స్. స్విస్ కి అని భరత్ చెబుతాడు.

ఎన్ని రోజులకి తీసావురా అని అడిగితే... 2 వీక్స్ అని చెబుతాడు.  ఆ మాటలకి  విక్రమ్ ఏం మాట్లాడకుండా సైలెంట్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే అది అంతా విక్రమ్ ప్లాన్ అని అందరికీ అర్థం అవుతుంది.

అందరూ నార్మల్గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్న అవని కి మాత్రం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది.

అందరూ నా గురించి ఏమనుకుంటారు. పెళ్లి అయిన వెంటనే భర్తని తీసుకుని షికార్లకు వెళ్లిందనుకుంటారా.. ఏంటి అని టెన్షన్ పడుతూ విక్రమ్ కోసం చూస్తూ ఉంటుంది.

విక్రమ్ ఆఫీస్ వర్క్ ఉండి ఇంట్లోనే ఆఫీస్ రూమ్ లోనే సీరియస్గా వర్క్ చూసుకుంటూ ఉంటాడు.    అవని చూపులు విక్రమ్ కోసం వెతుకుతూఉంటే లలితగారు కోడల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.

అవిని అని పిలుస్తారు. చెప్పండి అత్తయ్య గారు అంటే... విక్రమ్ కి ఈ జ్యూస్ ఇచ్చేసిరామ్మా.. ఆఫీసు రూమ్ లో ఉన్నాడు అని చెప్పి పంపిస్తారు.

సరే అని చెప్పి ఆ జ్యూస్ గ్లాస్ తీసుకుని ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళుతుంది. పర్మిషన్ లేకుండా లోపలికి వెళితే ఏమంటారో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

గట్టిగా ఊపిరి తీసుకునే డోర్ నాక్ చేస్తుంది.  కమింగ్ అని గంభీరంగా వాయిస్ వినపడుతుంది. వాయిస్ లో వచ్చిన గంభీరత్వానికి అవినికి చిన్నగా వణుకు వస్తుంది.

ఏమిటి విక్రమ్ గారి వాయిస్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది అనుకుని మెల్లిగా తలుపు తీసుకొని లోపలికి వెళుతుంది.

లోపలికి వెళ్ళేటప్పటికి విక్రమ్ సీరియస్గా వర్క్ చేస్తూ ఉంటాడు.  కానీ భార్య అందెల శబ్దానికి చిన్నగా నవ్వుకుంటూ... ఏం చేస్తుందో చూడాలి అని... తలతిప్పకుండా సిస్టం లో వర్క్ చూసుకుంటూ ఉంటాడు.

దగ్గర కంట వెళ్లి విక్రమ్ గారు అని పిలుస్తుంది. పిలిచాను అని అనుకుంది కానీ... ఆ మాట గొంతు దాటి బయటికి రావడం లేదు.

ఏమిటి నేను పిలిచిన పలకడం లేదు అని..మళ్ళీ విక్రమ్ గారు అని కొంచెం వాయిస్ పెంచి పిలుస్తుంది.

హ... చెప్పు అవని అనగానే.. జ్యూస్ అంటుంది.  ఇది ఇవ్వడానికి ఎంత టైం తీసుకున్నావా అని అడుగుతాడు. అంటే...పిలిచాను మీకు వినపడలేదు అంటుంది.

ఎప్పుడు పిలిచావు ఇప్పుడే కదా అంటే... అదేంటి ముందు పిలిచింది ఈయనకి వినపడలేదా అని ఇన్నర్ వాయిస్ వేసుకుని మీతో కొంచెం మాట్లాడాలి.

నాతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ తీసుకోవాలా...ఏమిటో చెప్పు అని లాగి ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు.

విక్రమ్ గారు అని కంగారుగా పిలుస్తుంది.  చెప్పండి భార్యామణి గారు అనగానే... ఎవరైనా చూస్తారు అని దిక్కులు చూస్తుంది.

హ్మ్... నా పర్మిషన్ లేకుండా ఎవరు ఈ గదిలోకి రారు కానీ ఏదో చెప్పాలనుకున్నావుగా చెప్పు అని మంగురులు సవరుతీస్తూ ఉంటాడు.

అది.. అది..అని నాన్చుతూ ఉంటే.... అబ్బా అవని నువ్వు నా దగ్గర కూడా ఇంత ఇబ్బంది పడితే ఎలా..  ఏదైనా నా దగ్గర నువ్వు చొరవగా, ధైర్యంగా చెప్పొచ్చు. అది ఏదైనా సరే అని ఇప్పుడు చెప్పు ఏంటి నీ ఇబ్బంది అని అడుగుతాడు.

మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు భరత్ అన్నయ్య టికెట్స్ ఇచ్చారు కదా అని తలదించుకుని చెబుతోంది. ఇచ్చాడు అయితే అని అడుగుతాడు.

ఇప్పుడు వెళ్లడం అవసరమా అని అంటుంది. ఇప్పుడు కాకపోతే షష్టిపూర్తి అయ్యాక వెళతావా  ఏంటి అంటే... అబ్బా విక్రమ్ గారు నేను చెప్పేది అర్థం చేసుకోండి  .

సరే చెప్పు అర్థం చేసుకుంటాను అని తన ఎదురుగుండా తిప్పుకొని అడుగుతాడు. పెళ్లయిన వెంటనే మనిద్దరమూ ఇలా వెళితే... అందరూ నన్ను తప్పుగా అనుకుంటారు కదా...

అప్పుడే భర్తతో  బయట షికార్లకు వెళుతుంది అనుకుంటారు కదా అని తలదించుకునే అడుగుతుంది.
విక్రమ్ అవినినే సూటిగా చూస్తూ ఉంటాడు.

ఎంతసేపైనా విక్రమ్ ఏమీ మాట్లాడడం లేదు అని కళ్ళు మాత్రమే పైకెత్తి చూస్తూ... నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని అడుగుతుంది.

విక్రమ్ మాత్రం అవని మనస్థితిని అంచనా వేస్తూ ఉంటాడు. చిన్నప్పటినుండి తనలో పేరుకుపోయిన భయాలు... ఒక్కసారిగా వదిలిపొమ్మన్నా వెళ్ళవు కదా...

అవని నుదుటన ముద్దు పెట్టుకుని నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు కానీ...ఆలోచించే విధానాన్ని మార్చు.

ఇది మన ఇల్లు అంటే నీ ఇల్లు కూడా.. నీ వాళ్ళు నీ గురించి ఎందుకు తప్పుగా అనుకుంటారు. పెళ్లయిన కొత్తలో ఎవరైనా హనీమూన్ కి వెళ్లడం సహజమే.

ఆ ఇంటి గురించి, ఆ మనుషుల గురించి పూర్తిగా మర్చిపో.  నీ మనసులో గాని ఆలోచనలో గాని వాళ్ల గురించి రానివ్వకు.

ఏమి చేస్తే ఇక్కడ ఏమనుకుంటారో... ఏం మాట్లాడితే తప్పు అవుతుందో అని ఆలోచన మానేసి స్వతంత్రంగా తిరుగు.

అందరూ నీ వాళ్లే.  అత్తయ్య వాళ్ళు నిన్ను దత్తత తీసుకున్నారు అంటే...  అది ఫార్మాలిటీ  కోసం కాదు. నిన్ను కూతురు అనుకున్నారు.

భరత్ తర్వాత అత్తయ్యకి ఇంకా పిల్లలు పుట్టలేదు. ఆడపిల్ల కావాలని మావయ్య కూడా చాలా కోరుకున్నారు. భరత్ కూడా చెల్లి ఉంటే బాగుంటుందని మమ్మల్ని, నివిని చూసినప్పుడల్లా అనుకునేవాడు.

నేను సరదాగా అంటూ ఉండేవాడిని... నా పెళ్లయిన తర్వాత నా భార్యని దత్తత తీసుకోరా నీ చెల్లి కింద అని. కానీ అదే నిజమవుతుందని నేను అనుకోలేదు.

వాడు  నిన్ను సొంత చెల్లి  అనుకుంటున్నాడు కాబట్టి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు.  ఆఫ్ కోర్స్ నాకు ముందే ఇన్ఫామ్ చేశాడు అనుకో కానీ... ఈ ఆలోచన పూర్తిగా వాడిదే.

అర్థమైందా అని అడుగుతాడు. హ.. అని చెబుతుంది.
అవినీ మూడ్ డైవర్ట్ చేయాలి అనుకుని..నువ్వు నన్ను ఇంకా పూర్తిగా సొంతం అనుకోలేదు కదా అని బుగ్గలు లాగుతూ అడుగుతాడు.

అదేంటి అంత పెద్ద మాట అనేసారు అని విక్రమ్ వైపు చూస్తూ అడుగుతుంది. మరి లేకపోతే ఏంటి...ఆఫీసు రూమ్ ముందుకు వచ్చి అంతసేపు నిలబడిఉన్నావు గాని...

చొరవగా డోర్ తీసుకున్న లోపలికెందుకు రాలేదు అని అడుగుతాడు. అంటే మీరు వర్క్ బిజీ లో ఉంటారు కదా... సడన్గా లోపలికి వస్తే మీరు ఏమైనా కోప్పడతారేమో అని భయం వేసింది.

భయం ఎందుకు నీ మొగుడు దగ్గరికి రావడానికి కూడా అంటే... ఏమో చిన్నప్పటినుంచి పేరుకుపోయిన భయాలు అలాంటివి.

ఒకసారి  వాళ్ల ముగ్గురు గదిలో ఉండగా చొరవగా వెళితే పట్టుకుని తిట్టారు.  పర్మిషన్ తీసుకుని రావడం తెలియదా అని ఆ సార్ కోప్పడ్డారు. అందుకే ఒకలాంటి భయం మనసులో ఉండిపోయింది.

కుంచెం టైమ్ పడుతుంది. కానీ తొందరగానే సెట్ అవుతాను. పక్కనే మీరు ఉంటారు కదా.. నాకు దేనికి భయం లేదు అని హగ్ చేసుకుంటుంది.

బార్య చుట్టు చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ  భయమెందుకే బంగారం. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉంటాను.

నేను పక్కన లేనప్పుడు కూడా నువ్వు ధైర్యంగానే ఉండాలి.  ఫిసికల్ గా నేను నీ పక్కన లేకపోవచ్చు కానీ... మెంటల్ గా, ఎమోషనల్ గా ఎప్పుడు నీతో కనెక్ట్ అయి ఉంటాను.

అర్థమైందా అనగానే... హ్మ్... అర్థమయింది. మీలాగా భరోసా ఇచ్చే భర్త ప్రతి ఆడదానికే ఉంటే ... నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అవుతుంది కదా...

చిన్నప్పటినుండి నేను పడిన కష్టాలు చూసి ఆ భగవంతుడు కూడా జాలి వేసి ఉంటుంది. అందుకే మీలాంటి వజ్రాన్ని నా జీవితంలో నికి పంపించాడు.

మీ ఆడవాళ్ళతో వచ్చిన చిక్కే ఇది.  కష్టపడి మేమంతా చేస్తే....క్రెడిట్ మాత్రం ఆ భగవంతుడికి ఇచ్చేస్తారు అని అలకగా అంటాడు.

విక్రమ్ ఫేస్ చూసి అవని గట్టిగ నవ్వేసి... మా వారి అలక కూడ చాలా బాగుంది. ముద్దు వస్తున్నారు అంటూ బుగ్గలు లాగుతుంది.

ముద్దు వస్తే ముద్దు పెట్టుకోవాలి గాని ఇలా బుగ్గలు లాగకూడదు. ఆమ్మో ముద్దా అంటే.. హ ముద్దె. ఒక్కటీ ఇవ్వు బంగారం... అని గారంగా అడుగుతాడు.

ఆమ్మో నాకు సిగ్గు. నా వల్ల కాదు. నేను వెళతాను అని పైకి లేగబోతుంది. ఎక్కడికి వెళ్ళతావు. నాది నాకు ఇచ్చి అప్పుడు వెళ్ళు.

ప్లీజ్ అండి. నాకు చాలా సిగ్గుగా ఉంది. నైట్ లైట్స్ తీసిన తరువాత అప్పుడు ఇస్తాను. ఇప్పుడు వదిలేయరా.. నా బంగారం కదు.. అని బుజ్జగిస్తూ అడుగుతుంది.

లైట్స్ తీసాక నువ్వు ఇద్దువు గాని... ఇప్పుడు నేను తీసుకుంటాను అని అవని పెదవులు అందుకుంటాడు.

ఊపిరి కష్టం అవుతున్నప్పుడు వదిలి జ్యూస్ గ్లాస్ పెదవుల దగ్గర పెడతాడు. అది మీకు అనగానే... నాకు తెలుసు.

తాగు అని అందిస్తాడు. భర్త ప్రేమకు మురిసిపోతు... కుంచెం తాగి... విక్రమ్ వైపు గ్లాస్ పెడుతుంది.

అది చూసి చిన్నగా నవ్వుకుంటూ... జ్యూస్ కంప్లీట్ చేసి వెళ్లి రెస్ట్ తీసుకో... అసలే నైట్ కి ఏదో ఇస్తాను అన్నావు. అలిసిపోకుండా ఉంటావు. వెళ్ళు అనగానే...

విక్రమ్ మాటలకి సిగ్గుపడుతూ.. గ్లాస్ తీసుకుని వెళ్ళిపోతుంది. వెళుతున్నా అవిని నీ చూసి నవ్వుకుంటూ మళ్ళీ వర్క్ చేసుకుంటూ ఉంటాడు.

కిచెన్ దగ్గర కి వెళ్లి ఇంత లేట్ అయింది ఏమైనా అంటారు ఏమో అని టెన్షన్ పడుతూ లలితాగారి దగ్గర కి వెళ్లి అత్తయగారు అని మెల్లిగా పిలుస్తుంది.

ఆ పిలుపుకి అవని వంక చూసి వచ్చావా.. ఈ పాలు తాగు అని ఒక పెద్ద గ్లాస్ ఇస్తారు. అది చూసి అవనికి కళ్ళు తిరిగినంత పని అవుతుంది.

పిడికెడు తిండి తిని రోజు అంత ఉండే తనకి ఈ ఫుడ్ చాలా కష్టంగా ఉంటుంది.

గ్లాస్ వంక, వాళ్ళ అత్తయ్య గారు వంక చూస్తూ అత్తయ్య గారు అంటుంది. ఏమిటి అవిని అనగానే... గ్లాస్ వైపు చూపిస్తూ కష్టం అత్తయ్య గారు అంటుంది.అయినా పరవాలేదు తాగేయ్ అని చెబుతారు.

అవని పరిస్థితి ఏమిటి..

కథ కొనసాగుతుంది...
[+] 12 users Like SivaSai's post
Like Reply
జీవితంలో పెను మార్పులు తడబాటు కలిగిస్తాయి.

అవని పరిస్థితి ప్రస్తుతంఅలాగే ఉంది, ఆమె సవతి తల్లి వల్ల

కథ మృదువుగా ముందుకు సాగుతోంది.

బాగుంది శివసాయి గారు
ఇతర ధారావాహికాలు

శక్తి ఆగమనం
(https://xossipy.com/thread-71346.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
great update... plz continue
Like Reply
Superb update
Like Reply
Great updates... can't wait for more....
Like Reply
(23-01-2026, 08:07 AM)SivaSai Wrote: Part - 58


.....

భార్య నుంచి వస్తున్న సహకారంతో విక్రమ్ లో ఫుల్ జోష్ వస్తుంది. ఎప్పుడు ఇద్దరి దేహం నుంచి వలవలు వేరైనాయో తెలియకుండా తమకంతో ఒకరిని ఒకరు అల్లుకుపోతారు.

భార్య అనుమతితో తనలోనికి ప్రవేశించి సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టి.. తనలోకి పూర్తిగా కలిపేసుకుంటాడు.

కోరికతో  దగ్గర అయ్యే దేహానికి ఎప్పుడు ఏదో ఒక వెలితి ఉండే ఉంటుంది. అది అసంపూర్ణ ప్రయాణం. దేహం అలిసిపోతుందేమోగాని.. మనసు నిండిపోదు.

  ప్రేమ బంధంతో ఇద్దరము కాదు ఒక్కరే అని చెప్పే  ప్రాణగ్రహణానికి  సృష్టికార్యం ఒక సంపూర్ణత్వాన్ని తీసుకువస్తుంది.

అది మనసుతో చూడగలిగినప్పుడే ఆ బంధానికి అర్థం పరమార్థం.  అది ఇక్కడ విక్రమ్ తన చేతులతో చూపిస్తూ తన భార్య తన సర్వస్వం అని చెప్పకనే చెప్పాడు.

అవినినీ తన గుండెల పైన చేర్చుకొని... నుదుటిన ముద్దు పెట్టుకుని ఇద్దరికి ఒకటే దుప్పటి కప్పి గట్టిగా హత్తుకుని పడుకుంటాడు.

తన భర్తకి తన సర్వస్వాన్ని అప్పజెప్పి భర్త చుట్టు చేతిలో వేసి తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకుంటుంది.

లోకాన్ని గెలిచిన వాడు వీరుడు అవుతాడేమో కానీ... భార్య మనసు గెలిచినవాడు సంపూర్ణమైన సంసారి అవుతాడు.

...

కథ కొనసాగుతుంది...

ee xite lo erotic stories chadivi chadivi..
ilaa chaduvutunte.. something special!!
Heart Heart Heart Heart Heart Heart

The best part is this .. "భార్య అనుమతితో..."!!!!!!
Like Reply
Superb
Like Reply
ivvala repu.. or ee long weekend off aa bhayya?
Like Reply
Super narration
Like Reply
(25-01-2026, 03:55 PM)ash.enigma Wrote: ivvala repu.. or ee long weekend off aa bhayya?

Ledu Update Istunnaaaa..................


1Hour Loooo
[+] 1 user Likes SivaSai's post
Like Reply
Part - 61


అవని గ్లాస్ వంకా వాళ్ళ అత్తయ్య గారు వంక చూస్తూ బిక్క మొహం వేస్తోంది. అక్కడికి మాధవి వచ్చి ఏమైంది అని అడుగుతుంది.

దానికి లలిత చూడు..  నీ కూతురు పాలు తాగమంటే నా మొహం వంక చూస్తుంది. ముందు ఆ పాలు తాగించు. ఎలా ఉందో చూడు.

గట్టిగా గాలి వస్తే ఎగిరిపోతుంది. నా కొడుకు పక్కన అనాలి కదా.. తాగించు తాగించు అని చెబుతుంది. మాధవి కూడా తాగు అన్నట్టుగా చూస్తే...

ప్లీజ్ అమ్మ ఈరోజుకి వదిలేయండి.  రేపటి నుంచి మీరు ఎలా చెబితే అలా తాగుతాను. ఒక్కసారిగా ఫుడ్ అంత మార్చితే నాకు కూడా కష్టం కదా అర్థం చేసుకో అమ్మ అని బ్రతిమాలతూ ఉంటుంది.

అవిని పరిస్థితి అర్థం అయ్యి సరే అయితే.. రేపటి నుంచి నీ డైట్ చార్ట్ ప్రిపేర్ చేస్తాము.  అలాగే తినాలి. అలాగే తాగాలి.అర్థమైందా...

వెళ్లి రెస్ట్ తీసుకో.  లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత పిలుస్తాము అని చెబుతారు.  పర్వాలేదు అమ్మ నేను హెల్ప్ చేస్తాను అంటే..

వద్దు వద్దు వెళ్లి రెస్ట్ తీసుకో.  ఇక్కడే పనేమీ లేదు. సర్వెంట్స్ ఉన్నారు కదా... వెళ్ళు అని బలవంతంగా గదిలోకి పంపించేస్తుంది.

ధనుంజయ్ హాల్లో కూర్చుని ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉంటాడు. అక్కడికి సత్యవతి గారు వచ్చి ధనుంజయ్ అని పిలుస్తారు.

చెప్పమ్మా అనగానే..భార్గవి గురించి ఏం ఆలోచించావు రా అని అడుగుతారు. ఆలోచించడానికి ఏమీ లేదు. జరగవలసిందే జరుగుతుంది అని చెబుతాడు.

అలా కాదురా..మారుతుందేమో ఒక అవకాశం ఇస్తే బాగుంటుందేమో అని అంటారు. నువ్వు భార్గవి మీద జాలి పడుతున్నావా అమ్మ అని ఆశ్చర్యంగా అడుగుతాడు.

జాలి కాదురా.. ఇంటి పరువు గురించి ఆలోచిస్తున్నాను. మన బంధువులు అందరికీ భార్గవి తెలుసు.  ఇప్పుడు భార్గవి ఎందుకు జైల్లో ఉంది అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి.

ఆ మాటలకు విరక్తిగా నవ్వుతూ పరువు.. ఆ పదానికి అసలు అర్థం ఏంటమ్మా..ఎన్ని తప్పులు చేసినా సరే కళ్ళు మూసుకుని కూర్చోవడమా...

నా పేరు చెప్పి అవిని నీ భయపెట్టి బయటికి రాకుండా చేసింది. అసలు అవని అనే ఇంకొక కూతురు ఉంది అని మన బంధువుల్లో ఎంతమందికి తెలుసు అమ్మ.

ఇప్పుడా అందరికీ అవని గురించి చెబితే అప్పుడు పోదా నా పరువు.  మొదటి భార్య కూతుర్ని ప్రపంచానికి తెలియనివ్వకుండా చేశాడు. ఈ మనిషి అని నా వెనకాల మాట్లాడుకోరా.. అప్పుడు మన పరువు ఏ గంగలో కలుస్తుంది.

తప్పు చేసినప్పుడు ధైర్యంగా ఒప్పుకోవాలి. నాకా ఆ ధైర్యం ఉంది. నేను అలా ప్రవర్తించు ఉండి ఉంటానో లేదో అని మీరు తెలుసుకోకుండా మౌనంగా ఉండిపోయారు.

ఏరోజైనా సరే నా చొక్కా పట్టుకుని ఒరేయ్ ధనుంజయ్.. ఏంట్రా నువ్వు చేసేది అవని విషయంలో అని మీరు ధైర్యంగా అడగలేకపోయారు.

అడిగి ఉండుంటే కథ ఇంకొక లాగా ఉండి ఉండేది కదా..
నీ కడుపున పుట్టిన నీ కొడుకు ఎలాంటి వాడో నీకు తెలియదా..నీకే తెలియనప్పుడు ఇంకా నా కూతురికి ఏం తెలుస్తుంది.

చాలా కష్టంగా ఉందమ్మా అవని నన్ను సార్ అని పిలుస్తూ ఉంటే.. అవని అసహ్యాన్ని భరించలేకపోతున్నాను.

ఇదంతా నా చేతలారా చేసుకుందే కదా...ఈరోజు నేను వెళ్లి నిజం చెప్పినా అవని నమ్మని స్థితిలో కి వచ్చాను .

నా కన్నీళ్లు చూసినా సరే అది ఒక నాటకం అనుకుంటుంది.  నేను ఆ రాక్షసులు ఇద్దరు కోసమే తన ముందు నటిస్తున్నాను అనుకుంటుంది.

ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు కదా అని బాధగా కళ్ళు మూసుకుంటాడు.  ఆ కనురెప్పల నుండి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి.

సత్యవతి గారికి కూడా బాధగా అనిపించి ధనుంజయ్  భుజం మీద చెయ్యి వేస్తారు.  ఇంకా ధనుంజయ్ తట్టుకోలేక తల్లి ఒడిలో పడుకొని గుక్క పెట్టి ఏడుస్తాడు.

శేషగిరి గారు కూడా ఏమీ మాట్లాడలేక పోతారు.  ఇటు కొడుకు బాధలోనూ న్యాయం ఉంది.  అటు అవని బాధలోనూ న్యాయం ఉంది.

ఈ సమస్యకు కాలమే పరిష్కారం చూపించాలి. తండ్రి కూతుర్లు కలపమని ఆ భగవంతున్ని కోరుకోవడం తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని బాధగా కొడుకు వైపు చూస్తూ ఉంటారు.

కొంచెం సేపటికి ధనుంజయ్ సర్దుకుని పరవాలేదు అమ్మ నేను బాగానే ఉన్నాను. మీరు నా గురించి టెన్షన్ పడకండి అని చెబుతాడు.

మరి శిల్ప సంగతి ఏమిటిరా అని అడిగితే.. అది ఎప్పుడో దారి తప్పింది. ఏమైనా మారితే మనతో పాటు ఉంటుంది.

లేకపోతే తల్లిదారిలోనే అది కూడా.. ఇద్దరికీ నీళ్లు వదిలేయడం తప్ప ఇంకా ఏమీ చేయలేను. కళ్ళున్న గుడ్డివాడిని కదా...  ఆ గుడ్డితనంతోనే నా రోజులు వెళ్ళదీయాలి.

భార్గవి మారుతుందేమో ఆశ అయితే నాకు లేదు. ఇప్పటికి కూడా నాటకాలు ఆడి నన్ను రప్పించుకోవాలని చూస్తుంది కానీ..చేసిన తప్పులు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దుకోవాలని మాత్రం అనుకోవడం లేదు.

వాళ్ళిద్దరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెబుతాడు. వీళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే సెక్యూరిటీ నుంచి ఫోన్ వస్తుంది.

ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అనగానే...  సార్ బిందు మేడం మన గేటు దగ్గర వెయిట్ చేస్తున్నారు. మీతో మాట్లాడాలి అని బ్రతిమాలుతున్నారు.. ఏం చేయమంటారు అని అడుగుతాడు.

లోపలికి పంపించండి అని చెబుతాడు.  ఎవర్రా అని అడిగితే బిందు అని చెబుతాడు. బిందు పేరు వినగానే సత్యవతి గారికి, శేషగిరి గారికి చాలా కోపం వస్తుంది.

ఎందుకురా ఆ పాపిస్టిదాన్ని లోపలికి రమ్మంటున్నావు అంటే... ఏం చెబుతుందో వినాలి కదా... ఎవరి చేసిన పాపం వాళ్లు నోట వెంట వస్తేనే బాగుంటుంది కదా అమ్మ అని బిందు కోసం చూస్తూ ఉంటాడు.

లోపలికి వచ్చిన బిందు అక్కడున్న ముగ్గురిని చూసి భయపడుతుంది. కొంచెం ధైర్యం చేసుకుని బాగున్నారా అన్నయ్యగారు, పెద్దమ్మ గారు, పెదనాన్నగారు అని పలకరిస్తుంది.

ఎందుకొచ్చావో చెప్పు నీలాంటి దాని మొఖం చూస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి. తొందరగా వచ్చిన పని చెప్పి వెళ్ళి ప్రక్షాళన చేసుకోవాలని చిరాగ్గా అంటారు.

ఎందుకు పెద్దమ్మ గారు మీకు అంత కోపం. ఇప్పుడు నేనేమి చేశాను అని బాధగా అడుగుతుంది.  నువ్వేం చేసావో నీకు తెలియదా..

నీ కొడుకు నా మనవరాలపై అంత అఘాయిత్యం చేస్తూ ఉంటే.. సినిమా చూసినట్టు చోద్యం చూసావు కానీ ఇది తప్పురా అని చెప్పావా...

మీ మొగుడు పెళ్ళానికి నా కొడుకు ఏమి తక్కువ చేశాడు. ఏది కావాలంటే అది అరేంజ్ చేశాడు. నీ మొగుడికి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. నీ కొడుకుని నా మనవరాలు తో సమానంగా చూశాడు.

అయినా మీ దాహం తీరలేదా.. నా బంగారు తల్లి జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఏం మనుషులే మీరు అని తిడతారు.

ఆ మాటలకి సిగ్గుతో తలవంచుకొని మీరన్న ప్రతి మాట నిజమే పెద్దమ్మ గారు. ఒక ఆడదాన్ని అయ్యుండి మరొక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తూ ఉంటే ఎంజాయ్ చేశాను. అందుకు తగిన శిక్ష ఇప్పుడు అనుభవిస్తున్నాను.

మనం చేసిన పాపమైన, పుణ్యమైన ఇక్కడే అనుభవించాలి అంటారు.  ఈ నిమిషం  మనం చేసే ప్రతి పని మనకు సంతోషాన్నివ్వచ్చేమో గానీ...

దాని ప్రతిఫలం మాత్రం ముందు ముందు అనుభవించాలి అన్న విషయం మరిచిపోయి అవిని విషయంలో చాలా నీచంగా ప్రవర్తించాను. 

భార్గవి అవని జీవితాన్ని నాశనం చేయాలి అని చిన్నప్పటినుండే ఉదయ్ ని ఉసుగలుపుతుంటే తప్పు అని చెప్పలేదు.

మా సుఖాలు మేము చూసుకున్నాము. అందుకే ఇప్పుడు నా భర్త జైల్లో కూర్చున్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడో కూడా తెలియకుండా అయిపోయింది అని ఏడుస్తుంది.

సత్యవతి గారి ఆశ్చర్యంగా ఏమంటున్నావ్ నువ్వు అని అడిగితే.. నేను నిజమే చెబుతున్నాను పెద్దమ్మ గారు. ఉదయ్ ని హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత విక్రమ్ గారే  ట్రీట్మెంట్ ఇప్పించారు.

కొన్ని రోజులకి ఏమైందో తెలియదు కానీ...విక్రమ్ చాలా కోపంగా వచ్చి... అప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నా నా కొడుకుని మళ్ళీ చితకబాది ఎక్కడికో తీసుకువెళ్లారు.

మీరు ఒక్కసారి మాట్లాడితే నా కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది. నా కొడుకుని తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది.

బిందు బాధ అర్థం అవుతున్నా సరే ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ధనుంజయ్ బిందువైపు చూస్తూ నువ్వు నాకు ఒక సహాయం చేయగలుగుతావా... దానికి నీ కొడుకు ఎక్కడ ఉన్నాడో నేను కనుక్కొని చెబుతాను అంటాడు.

బిందు సంతోషంగా చెప్పండి అన్నయ్య గారు.. నేను ఏం సహాయం చేయాలి అని అడిగితే...నా కూతురు దగ్గరికి వెళ్లి మీ నాన్నని క్షమించి నాన్న అని పిలువు అని అడగగలుగుతావా అని అంటాడు.

ఆ మాటలకి భయంగా చూస్తూ...  అవని తో నేను ఎలా చెప్పగలుగుతాను.  నేను చెప్పినంత మాత్రాన అవని నా మాట వింటుందా...మిమ్మల్ని నాన్న అని పిలుస్తుందా అని అడిగితే...

ఇప్పుడు అర్థమైంది కదా నేను వెళ్లి అడిగితే మాత్రం విక్రమ్ చెబుతాడు అని అనుకుంటున్నావా...  తండ్రిగా నేను ఫెయిల్అయ్యాను గాని...

భర్తగా విక్రమ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. నా కూతురు మరొకరికి దత్తత వెళ్లి నాన్న అని పిలుస్తుంది. అది నాకు ఎంత రంపపు కోతగా ఉందో మీకు తెలుసా...

మనిషికి స్వార్థం ఉండవచ్చు కానీ మీలాగా అత్యాశ ఉండకూడదు నా కూతుర్ని నా నుంచి దూరం చేసి ఏమి సాధించారు. 20 సంవత్సరాలు పైశాచిక ఆనందం పొందారు అంతే కదా...

వయసులో ఉన్నప్పుడు మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది కానీ... వయసు అయిపోయేటప్పటికి మనకి తోడుగా ఎవరో ఒకరు ఉండాలి అనుకుంటాము.

అది లైఫ్ పార్టనర్ అయిన, మన పిల్లలైనా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మీ స్వార్థం వలన ఈరోజు నాకు ఎవరూ లేకుండా అయిపోయింది.

ఇంత చేసిన మీరందరూ ఏమి సుఖపడ్డారు...  చెట్టుకొక్కళ్ళు, పుట్టకొకళ్ళు అయినట్టు అయిపోయారు కదా అని బాధగా అడుగుతాడు.
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 62


ధనుంజయ్ అడిగిన దానికి బిందు సమాధానం చెప్పలేక కన్నీళ్లు కారుస్తూ మీరు చెప్పింది నిజమే అన్నయ్యగారు.
ఒక ఆడపిల్లని ఏడిపించేన ఉసురు ఊరికే పోతుందా..

ఇంత వయసు వచ్చిన నా కొడుకు కనపడకపోతే నేను అల్లలాడిపోతున్నాను. అంత చిన్న పిల్ల.. తల్లి ప్రేమకు దూరం అయింది.

కన్న తండ్రిని  కూడా దూరం చేస్తూ ఉంటే ఎంత విలవల్లాడి ఉంటుందో నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అమ్మ అవసరం అయినప్పుడు కూడా మేమిద్దరం నవ్వుకున్నామే కానీ... చిన్నపిల్ల కి తోడు ఉండాలి అని ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది.

నా కొడుకు చేసిన తప్పులకు విక్రమ్ ఏదో పనిష్మెంట్ ఇస్తున్నాడని మాత్రం అర్థం అవుతుంది. ప్రాణాలు అయితే ఉంచుతాడు. కానీ జీవచ్ఛంలాగా మార్చేస్తాడు.

అప్పుడైనా నా కొడుకు మారి నా దగ్గరికి వస్తే చాలు అన్నయ్యగారు. నేను వెళ్లి వస్తాను అని బయలుదేరతుంది.

ఆగు బిందు ఎక్కడికి వెళుతున్నావు అంటే.. తెలియదు అన్నయ్యగారు.  ప్రాణాలతో ఉంటాను చేసిన  పాపాలకు శిక్ష అనుభవించాలి కదా.. అనుభవిస్తాను.

జైల్లో ఉన్న నా భర్తను కూడా కలుస్తాను. మారమని చెబుతాను.  మారితే మంచిది. మారకపోతే శిక్ష అనుభవిస్తాడు.

ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటూ ఉంటే మా సరదాల కోసం, నడిమంత్రపు సిరి కోసం మౌనం వహించాము.

మీరు అన్నది నిజమే అన్నయ్యగారు. వయసులో ఉన్నప్పుడు ఏమి చేసిన బాగానే ఉంటుంది కానీ... వయస్సు అయిపోయేటప్పుడే మనకి అన్నీ అనుభవంలోకి వస్తాయి.

రజిత స్థానంలోనికి భార్గవి వచ్చి మా నోళ్లు ముయించడానికి నగలు వేసి, కారులో తిప్పుతూ ఉంటే అదే జీవితం అనుకున్నాను కానీ..

ఈరోజు పట్టేడు అన్నం తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటే అవిని బాధ అర్థమవుతుంది. అంత చిన్న పిల్లకి గుప్పెడు అన్నం పెట్టడానికి కూడా మాకు మనసు రాలేదు.

కాలేజ్ కి వెళ్లి వాళ్ళు పెట్టిన అన్నం తింటూ ఉంటే ఏదో సాధించిన గర్వంతో నవ్వుకునేవాళ్ళము.  ఎన్ని ఇబ్బందులు పడినా సరే అవని ఏ రోజు కూడా తన ఆత్మ అభిమానాన్ని వదులుకోలేదు.

ఎంతైనా రజిత కూతురు కదా. భార్గవి చేసిన తప్పులకి శిల్ప ఎప్పుడో దారి తప్పింది. మోడలింగ్ చేయాలి అని... ఎవరితో వెళ్లడానికైనా సిద్ధపడేది.

అందుకే అంటారేమో తల్లిదండ్రులు చేసిన మంచైనా, చెడైనా పిల్లలకి వస్తుంది అని. అవని ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

ఇంక సెలవు  అని గడప దాటుతుంటే.. సత్యవతి గారు ఆగు బిందు. ఆడదానివి. ఒంటరిగా  ఈ సమాజంలో ఎలా ఉంటావు.

ఎక్కడికి వెళ్తున్నావో కూడా తెలియదు అంటున్నావు. నిజంగా నువ్వు మారితే అది నీకే మంచిది. అలాగని నిన్ను మేము ఇంట్లో పెట్టుకోలేము.

సర్వెంట్ క్వార్టర్స్లో ఒక రూమ్ లో ఉండు. మొత్తం ఫుడ్ అన్ని అక్కడికే పంపిస్తాము గాని... ఎట్టి పరిస్థితుల్లోను ఈ గుమ్మం మాత్రం తొక్కకు. ఒక మెయిడ్ ని పిలిచి పంపిస్తుంది.

బిందు వెళ్లిన తర్వాత ఎందుకమ్మా ఉండనిచ్చావు అని అసహనంగా  అడుగుతాడు. ఎంత చెడ్డ తను ఒక ఆడదే రా...

భార్గవి మాయలో ఉండి ఇక్కడ అవిని నీ ఇబ్బంది పెట్టాలి అని సెటిల్ అయిపోయారు. ఇప్పుడు బయటికి వెళ్లి ఎలా బ్రతకాలో కూడా తెలియదు.

ఉండని..ఏదైనా తోక జాడిస్తే అప్పుడే ఏమి చేయాలో ఆలోచిద్దాం. రేపు మేము అవిని దగ్గరికి వెళుతున్నాము. అవిని,  విక్రమ్ రేపు స్విస్ వెళుతున్నారు అని చెబుతారు.

తెలిసిందమ్మా అని ఒక కార్డు ఇస్తాడు. ఏంట్రా ఇది అంటే.. ఆన్ లిమిట్టెడ్.అవనికి ఏదైనా ఉపయోగపడుతుంది అమ్మ అంటే..

సత్యవతి గారు నవ్వుతూ ఇంకా నీకు అవని అర్థం కావడం లేదు రా...ఇది ఇస్తే మాత్రం తీసుకుంటుంది అనుకుంటున్నావా...

తీసుకోదు అని నాకు తెలుసు. ఇప్పటివరకు తండ్రిగా నేను ఏమీ చేయలేదు. ఇప్పుడైనా చేసే అవకాశం వస్తే వదులుకోలేను.

నా ప్రయత్నం నాది.  రేపు వెళ్ళినప్పుడు ఇది ఇవ్వు అని చెబుతారు. నువ్వు రావా అంటే మౌనంవహిస్తాడు. సరే నీ ఇష్టం అని గదిలోకి వెళ్ళిపోతారు.

రెస్ట్ తీసుకోవడానికి అని వెళ్ళిన అవని మంచం మీద పడుకోగానే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతుంది. విక్రమ్ వర్క్ అయిపోయి గదిలోకి వచ్చేటప్పటికి భార్యమణి గారు ముద్దుగా తలగడని పట్టుకుని పడుకుని కనిపిస్తుంది.

అబ్బా నా ముద్దుల భార్యమణి..నన్ను పట్టుకుని పడుకోవడం మానేసి తలగడని పట్టుకుని పడుకుంటావా... చెబుతా నీ పని అని మెల్లిగా అవని పక్కన పడుకొని...

ఆ తలగడని తీసివేసి గట్టిగా హత్తుకుని పడుకుంటాడు. భర్త స్పర్శ తెలుసని అవని ఇంకా దగ్గరకంట వచ్చి హత్తుకుని పడుకుంటుంది.

విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూచుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు. ఇద్దరు చాలా మత్తుగా నిద్రపోతూ ఉంటారు.

లంచ్ టైం కి లలితగారు విక్రమ్ కి కాల్ చేసి కిందికి వస్తారా.. లేక పైకే పంపించేయనా అని అడుగుతారు. లేదు మమ్మీ కిందికే వస్తాము అని చెప్పి అవని నీ మెల్లిగా లేపుతాడు.

ప్లీజ్ విక్రమ్ గారు కొంచెం సేపు పడుకోనివ్వండి అంటే.. లంచ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకో. ఎవరు డిస్టర్బ్ చేయరు. కింద అందరూ వెయిట్ చేస్తున్నారు అని మెల్లిగా లేపుతాడు.

అంతే ఆ మాటలకి అవినికి నిద్ర మొత్తం అంతా ఎగిరి పోయి.. ఇంత స్లోగానా మీరు చెప్పేది అని గబగబ  వాష్ రూమ్ లోకి పరుగుపడుతుంది.

హేయ్... మెల్లిగా అనే విక్రమ్ మాట నోటిలో ఉండగానే. అవని వాష్ రూమ్ లో ఉంటుంది. ముందు అవనికి ఈ కంగారు తగ్గించాలి అనుకుని... వెయిట్ చేస్తూ ఉంటాడు.

అవని వచ్చిన తర్వాత విక్రమ్ కూడా ఫ్రెష్ అయ్యి ఇద్దరూ కలిసి కిందకు వెళ్తారు.  ఇందిరా గారు కూడా వీళ్ళిద్దరి కోసం చూస్తూ ఉంటారు.సారీ అమ్మమ్మ గారు నిద్ర పట్టేసింది అని సంజాయిషీ ఇస్తుంది.

ఇప్పుడు నువ్వు ఎందుకు సంజాయిషీ ఇస్తున్నావు. నిద్ర వచ్చింది పడుకున్నావు. అంతే కదా.. భోజనం చేయండి అని అందరూ కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కంప్లీట్ చేస్తారు.

లంచ్ చేసే కాసేపు సరదాగా మాట్లాడుకుని లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్ కి వెళ్ళిపోతారు. అవిని ఏం సర్దుకోవాలో అర్థం కాక చూస్తూ ఉంటే..

వెనక నుంచి హత్తుకుని ఏమైంది.. అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు.  ఏం సర్దుకోవాలో నాకు అర్థం కావడం లేదు.

ప్లీజ్ హెల్ప్ చేయరా అంటే.. ఎందుకు ఇన్ని డ్రెస్సెస్. ఒకటి వెళ్ళేటప్పుడు, ఇంకొకటి వచ్చేటప్పుటకి  పెట్టుకో సరిపోతుంది అంటాడు.

మరి మిగిలిన రోజులు అంటే.. అసలు హనీమూన్ కి ఎందుకు వెళ్తారు పాప.  బట్టలతో ఎం పని ఉంటుందో చెప్పు అని అంటాడు.

బాబోయ్ మీరు నోరు తెరిస్తే అన్ని సెన్సార్ కట్ మాటలే తట్టుకోలేకపోతున్నామని చెప్పి తనకి కావాల్సిన డ్రెస్సెస్ అన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటుంది.

మాటలకే ఇలా అయిపోతే చేతుల్లోకి దిగితే ఏమైపోతావు అవనికి హెల్ప్ చేస్తూ అడుగుతాడు. అవినీ సిగ్గుపడుతూ ఏం మాట్లాడకుండా లగేజ్ సర్దుకుంటుంది.

మీ క్లోత్స్ కూడా ఇస్తే అన్ని సర్దేస్తాను. ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. నీ లాగా లేట్ కాదు నేను. అబ్బో ??

అన్ని సద్దడం అయిపోయాక..కొంచెం అలసటగా  ఉండి మంచం మీద పడుకుంటుంది. విక్రమ్ కూడా పడుకుని అవని నీ గుండెల మీదకి చేర్చుకుని...

కాసేపు పడుకో. అబ్బా.. నిద్ర రావడం లేదండి.  పొద్దున్నుంచి ఒకటే నిద్ర ఏదన్నా పని చేద్దామన్నా సరే వద్దు అని చెబుతున్నారు.

ఇలా ఖాళీగా ఉంటే చాలా కష్టంగా ఉంది అని చెబుతుంది.
నీకు అంత కష్టం ఎందుకు బంగారం.  నిన్ను నేను ఫుల్ బిజీ చేస్తాను కదా అని చెబుతాడు. ఎలా అని అడిగితే.. ఇలా అని పెదాలు అందుకుంటాడు.

పెదవుల దాహం తీరకపోయినా అవని ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుందని వదిలేస్తాడు. ఇలా ఎవరైనా బిజీ చేస్తారా అని చిరుకోపంగా అడుగుతుంది.

ఇలా కాదా మరి ఎలా బిజీ చేయాలి బంగారం అని అమాయకంగా అడుగుతూ.. ఓ...సారి మర్చిపోయాను ఇంకొక లాగా బిజీ చెయ్యాలా అంటు నడుము పట్టుకుని దగ్గరకి లాక్కొని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు.

కాసేపు అచ్చిక బుచ్చికలు ఆడుకుని సరదాగా టైం స్పెండ్ చేసే సాయంత్రం కిందకి వెళ్తారు.

నేహా బెంగళూరు వెళ్లడానికి అన్ని ప్యాక్ చేసుకుంటుంది. వెళ్లొస్తాను ఆంటీ అని లలిత గారికి మాధవి గారికి చెప్పి.. అవిని నీ హగ్ చేసుకుని ఎంజాయ్ యువర్ మ్యారేజ్ లైఫ్.
వెళ్లొస్తాను సార్ అని విక్రమ్ కి చెప్పి.. ఇందిరా గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని బయలుదేరడానికి బ్యాగ్ పట్టుకుంటుంది.

శ్రీ కూడా స్పీడ్ గా వచ్చి నేను కూడా బయలుదేరుతున్నాను రా...  అక్కడ ఆఫీస్ లో వర్క్ అంత పెండింగ్లో పడిపోయింది అని ఏమీ తెలియనట్టుగా చెబుతాడు.

ఎలా వెళుతున్నావు శ్రీ అని ఇందిరాగారు అడిగితే... కార్లో వెళ్ళిపోతున్నాను మామ్మాగారు అని చెబుతాడు. ఆడపిల్లని ఒక్కదాన్నే పంపించడం ఎందుకు...

శ్రీ కూడా బెంగళూరే కదా వెళ్ళేది. నువ్వు కూడా శ్రీ తో వెళ్ళామా అని చెబుతారు. ఆ మాటలకి శ్రీ మనసులో కోయ డాన్స్ చేస్తు పైకి మాత్రం నార్మల్ గా ఉంటాడు..

ఆ ఎక్స్ప్రెషన్ కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. నేహా కంగారుగా ఎందుకు మామ్మగారు నేను బస్సుకి టికెట్స్ బుక్ చేసుకున్నాను అని చెబుతుంది.

ఆ మాటలకి గాలి తీసిన బెలూన్ లాగా ఒక్కసారే ఉసురమంటాడు. శ్రీ అవస్థ చూసి విక్రమ్ కి నవ్వొచ్చి ఎందుకు నేహా..

శ్రీ తో వెళితే మాకు ధైర్యంగా ఉంటుంది. నిన్ను జాగ్రత్తగా ఫ్లాట్ తీసుకెళ్లి డ్రాప్ చేస్తాడు.  పైగా మీ ఇద్దరి ఎదురెదురు ఫ్లాట్స్ ఏ కదా ఇబ్బంది కూడా ఉండదు అని ఒప్పిస్తాడు.

సరే సార్ అని శ్రీ తో వెళదామా అని అడుగుతుంది. పదా అని చెప్పి విక్రమ్ దగ్గరికి వచ్చి థాంక్స్ బావ అంటాడు. ఈ థాంక్స్ లేమి వద్దుగాని..మేము హనీమూన్ నుంచి వచ్చేటప్పటికి నీది గ్రీన్ సిగ్నల్ పడిందని మాకు చెప్పాలి.

లేదు అంటే గనక నేహా కి నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. తర్వాత నీ కర్మ అంటాడు. బావ నువ్వు అంత పని చేయకు.

నువ్వు వచ్చేటప్పటికి చూడు మా బండి పట్టాలు ఎక్కి ఎక్స్ప్రెస్ కన్నా స్పీడ్ గా దూసుకుపోతుంది అని అంటాడు.

చూద్దాం అని విక్రమ్ కూడా చూస్తాడు.

శ్రీ నేహాల ప్రేమ ప్రయాణం?? మొదలయ్యింది...

కథ కొనసాగుతుంది...
[+] 10 users Like SivaSai's post
Like Reply
(25-01-2026, 11:57 PM)SivaSai Wrote: Part - 62


...

లేదు అంటే గనక నేహా కి నేనే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను. తర్వాత నీ కర్మ అంటాడు. బావ నువ్వు అంత పని చేయకు.

నువ్వు వచ్చేటప్పటికి చూడు మా బండి పట్టాలు ఎక్కి ఎక్స్ప్రెస్ కన్నా స్పీడ్ గా దూసుకుపోతుంది అని అంటాడు.

చూద్దాం అని విక్రమ్ కూడా చూస్తాడు.

శ్రీ నేహాల ప్రేమ ప్రయాణం?? మొదలయ్యింది...

కథ కొనసాగుతుంది...

Waiting for this cute love story!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(25-01-2026, 11:02 PM)SivaSai Wrote: Ledu Update Istunnaaaa..................


1Hour Loooo



So many thanks for giving the updates regularly!! Heart Heart Heart Heart
Mee dedication ki ive maa joharlu!!
Like Reply




Users browsing this thread: Ak0408, Jola, 3 Guest(s)