Posts: 109
Threads: 8
Likes Received: 387 in 93 posts
Likes Given: 84
Joined: Nov 2023
Reputation:
23
అందరికి నమస్కారం! మీ ప్రశాంత్ మీ ముందుకు మళ్ళీ వచ్చాడు..! ఈసారి కాస్త వినూత్నంగా ఒక కథ రాద్దామని అనుకుకుంటున్నాను.. చిన్న చిన్న ఎపిసోడ్ లతో, ఎక్కువ భాగాలూ రాయాలని ఉంది. అయితే నేను రాసే కథలో పచ్చి పదాలు ఉండట్లేదాని కొందరు అంటున్నారు..! సున్నిత కసి పదాలు కావాలో.. పచ్చి మాటలే రాయాలో.. మీ అభిప్రాయాల్లో తెలపండి. తొందరగా కథ మీ ముందుకు తేవడానికే ప్రయత్నిస్తాను. పండగ ఉంది కాబట్టి కాస్త ఆలస్యం అయితే ఏమనుకోవద్దు..
మీ ప్రశాంత్
rationalprashanth(@)gmail(.)com
Posts: 3,286
Threads: 159
Likes Received: 10,415 in 2,058 posts
Likes Given: 6,643
Joined: Nov 2018
Reputation:
734
we need raw words, that evoke
•
Posts: 109
Threads: 8
Likes Received: 387 in 93 posts
Likes Given: 84
Joined: Nov 2023
Reputation:
23
అది 18వ శతాబ్దం. ఆంగ్లేయులు ప్రపంచంలో వివిధ దేశాలను కాలనీలుగా మార్చుకుంటున్న రోజులు అవి. తమ పర్యటనలో భాగంగా వాళ్ళు ఆఫ్రికాలో ఒక తీర ప్రాంతానికి చేరుకున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రదేశంలోని ప్రజలను తమ ఆయుధాలతో భయపెట్టి బానిసలుగా చేసుకొని, వాళ్ళ వనరులు దోచుకునేవారు. శత్రువు మీద పడే తొలిదెబ్బ మన మీద వారి ఆధిపత్యాన్ని చెబుతుందట. ఆంగ్లేయులు ఇదే పంథాను కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల్లో తమ జెండా ను ఎగిరేలాగా చేసుకున్నారు. వారి వద్ద ఉన్న ఆయుధ సంపదతో ఆ ఆ ప్రదేశంలోని ప్రజలను భయ భ్రాంతులుకి గురిచేస్తూ, ఆ ప్రజలను వారికి బానిసలుగా మార్చుకొని, అక్కడి సంపద కొల్లగొట్టడం ఆగ్లేయుల ప్రత్యేకత. అయితే వారికి ప్రాంతీయంగా కొందరి సహాయం కూడా ఉండటంతో వారికి మరింత సులువుగా వారి పనులు చేసుకునే వారు. అయితే ఇక్కడ కూడా వారు తమ ఆయుధాలను చూపెట్టి ప్రాంతాన్ని ఆక్రమించాలని చూసినా, ఈ ప్రాంతం వారు పోరాటపటిమ చూపెట్టి, ఆంగ్లేయుల పని కాస్త కష్టతరం చేసినా, రెండు.. మూడు.. ప్రాణాలు పోగానే ప్రాణభీతితో ఆంగ్లేయులకి లొంగిపోయారు. అక్కడ ఉన్న అందరిలోకి ఒక నడి వయస్సు వాడు నల్లని నాపరాయి లాంటి దేహంతో కుద్దమట్టం గా ఉన్నాడు వీడే మన నల్ల యోధుడు(బ్లాక్ మేల్). దాదాపు ఆరున్నర అడుగులు.. ఒక్కో కాలు.. ఒక్కో చేయి, నల్లతుమ్మ దూలాల లాగా మెరుస్తున్నాయి ఇవన్నీ వాడే ఆ ప్రాంత నాయకుడని చెప్పకనే చెబుతున్నాయి. అయితే తమ నాయకుడు అలా తెల్లదొరలకి దొరికిపోవడం వారికి బాధను కలిగించిన, తమ గురించి తెలిసిన జనాలు ఏదో గట్టి కారణంతోనే తను అలా చేస్తున్నాడు అని అనుకుని నిశబ్దంగా ఉండిపోయారు. ఏదో గొప్ప విజయం సాధించిన వారిలాగా ఆంగ్లేయులు అక్కడ బందీలుగా అయిన మగవాళ్ళు అందరిని అక్కడ వాళ్ళు చేయబోయే పనులకి వాడుకోవాలని చూశారు. మన నల్లయోధునికి చెప్పి, తమ బస కోసం ఏర్పాట్లు చేయమనగా, వారిని తమ ఇంటికి తీసుకొని వెళ్లి 2..3.. రోజుల్లోనే వారికి కలపతో కుటీరాల లాగా ఇల్లు ఏర్పరిచి ఇచ్చాడు. అయితే అప్పటి వరకు కేవలం నలుగురు ఆంగ్లేయ అధికారులు మాత్రమే వచ్చారని అనుకున్న ఆ ప్రాంత జనాలకు ఆశ్చర్యం, అద్బుతం కలిగించే విధంగా ఆంగ్లేయులు వచ్చిన ఓడ నుంచి ఒక నాలుగు ఆడ వాళ్ళు కూడా దిగి ఆ అధికారులతో మాట్లాడి, వాళ్ళకోసం కట్టబడిన కుటీరాల వైపు వెళ్లగా, వారి వెంబడే ఆ ప్రాంత బానిసలు వారి సామాన్లు మోసుకెళ్లారు. అప్పటి వరకు నల్లని తోలు మాత్రమే చూసిన వాళ్ళకి, ఎర్ర తోలు దొరసానులను మొదటిసారి కావడంతో.. అక్కడి మగవాళ్ళకి, కళ్ళలో కామం, నోటిలో సొల్లు.. తొడల మధ్య మొడ్డల కదలిక ఒకే సారి అనుభవంలోకి వచ్చాయి.