04-01-2026, 11:25 PM
Thanks for the thought Sagittarius. Contributions were a token of appreciation for all you do.
|
Fantasy రిటర్న్ Gift to ల్యాప్టాప్ కంట్రిబ్యూషన్ మెంబర్స్
|
|
04-01-2026, 11:25 PM
Thanks for the thought Sagittarius. Contributions were a token of appreciation for all you do.
04-01-2026, 11:27 PM
(04-01-2026, 10:10 PM)sarit11 Wrote: మిత్రమా మీ డౌట్ గమ్మత్తుగా ఉంది. అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing Great anna Great Respect towards our writers Great
05-01-2026, 02:12 AM
(04-01-2026, 11:10 PM)Hkreddy Wrote: Sarit garu 500 card pampanu meeku andinda మిత్రమా hkreddy మీరు పంపిన గిఫ్ట్ కార్డు అందుకున్నాను ధన్యవాదాలు
05-01-2026, 01:36 PM
(04-01-2026, 11:27 PM)StrongGrip Wrote: అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing మిత్రులారా నేను 2015 నుండి xossip నీ తరువాత xossipy నీ ఫాలో చేస్తున్నా ఒక నిస్సందేహమైన విషయం ఏమిటంటే సరిత్ గారి కమిట్మెంట్. అందరమూ బహుశా ఉద్యోగస్తులమే, టైమ్ మేనేజ్మెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ etc.. సమస్యలు ఉంటాయి. అప్పటికీ సరింగారు ఈ సైట్ మేనేజ్మెంట్ చేస్తున్నారు. ముఖ్యం గా file hosting sites లో links ఎప్పటికప్పుడు dead అయినా మళ్ళీ వాటిని అప్ చేయం, సభ్యుల కోరికలు (స్టోరీ లైన్ రిఫర్ చేసి రిలేటెడ్ స్టోరీ అడగడం) చాలా వరకు కమిట్మెంట్ వల్ల వచ్చేవే! మోర్ or less, profit orientation లేకుండా నడుపు తున్నారు. అప్పుడప్పుడూ సాయం చేయమని అడిగినా, మన రెస్పాన్స్ చాలా తక్కువ. On other hand చాలా రచయితల కథలు వారి అప్రూవల్ తో నో లేకనో Indiansexstories లేక indiansexkathalu / జబర్దస్త్ లాంటి సైట్స్ లో easy reading ki అవైలబుల్ gaa unnai. Jabardast site subscription model లోనే పనిచేస్తోంది. ఇటువంటి background లో సరిత్ గారి suggestion ni తప్పుగా చూడకూడదు. Infact నేను ఒక మినిమం 100 కమిట్మెంట్ ki హ్యానరోరియం gaa fix చెయ్యమని సలహా ఇస్తున్నాను. సరదాగా
05-01-2026, 05:54 PM
(04-01-2026, 11:27 PM)StrongGrip Wrote: అంటే మన సైట్ లో మన రచయితలు రాసిన స్టోరీస్ మన రచయితలకే తెలియకుండా pdfs చేసి మన సైట్ లోనే అలా ప్రైవేట్ గా sharing ఏమిటండీ మీకు అలా అర్ధం అయ్యిందా. హతవిధీ నేను ఆ కథ రచయితలకు తెలియకుండా ప్రైవేట్ గా షేర్ చేస్తాను అన్నానా. అయితే మీరు నా పోస్టులను , ఈ సైట్ ని సరిగా ఫాలో కావడం లేదు. ఇంతకు ముందు రెండు మూడు సంఘటనలు అయ్యాయి , రచయిత మిత్రులు PDF ఇప్పుడే పెట్టవద్దు అని మరియు పెట్టిన PDF ని తీసెయ్యమని కోరడం జరిగినది. నేను వారి కోరిక మేరకు అలాగే చేశాను.
05-01-2026, 07:10 PM
A good idea. The readers will be encouraged to contribute and are happy with your return gift. Please go ahead with this idea, guruvu gaaru.
05-01-2026, 09:29 PM
(05-01-2026, 01:36 PM)శారదాగా Wrote: మిత్రులారా I definitely vote for this, some minimal amount has to be fixed
05-01-2026, 09:36 PM
05-01-2026, 09:39 PM
(04-01-2026, 10:10 PM)sarit11 Wrote: ప్రతీ దానికి అడ్డ దారులు ఉంటాయి కదా. (05-01-2026, 05:54 PM)sarit11 Wrote: ఏమిటండీ మీకు అలా అర్ధం అయ్యిందా. హతవిధీ మీరు అనరు కబ్బటే నాకు అలా అనిపించింది అన్న
06-01-2026, 08:56 AM
(05-01-2026, 09:39 PM)StrongGrip Wrote: మీరు అనరు కబ్బటే నాకు అలా అనిపించింది అన్న మొదటే అన్నాను మీ డౌట్ గమ్మత్తుగా ఉంది అని. రెండు మూడు సార్లు చదివితే గాని నాకు మీ డౌట్ కొద్దిగా అర్ధం అయ్యింది. ఒక 5 నిమిషాలు ఏమీ సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. అందుకే చిలిపిగా ఉంటుంది అని ప్రైవేట్ గా చేస్తే తెలియదు అన్నాను. కానీ నాకే బూమరాంగ్ అయితది అనుకోలేదు. ఇప్పటీ నాకు అర్ధం కానిది , మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది. మీ ఉద్దేశ్యం ఏమిటి. ఇంకొకటి, నేను pdf లు అందరి కోసం చేస్తాను. ఒక్కరి కోసం pdf చేసి అతనికి షేర్ చేస్తే వచ్చే లాభం ఏమీ ఉండదు కదా.
06-01-2026, 09:21 AM
(06-01-2026, 08:56 AM)sarit11 Wrote: మొదటే అన్నాను మీ డౌట్ గమ్మత్తుగా ఉంది అని. చేప కదా అన్న జస్ట్ డౌట్ అంతే.... షేర్ చేయండి అన్న పర్లేదు అది మంచి విషయమే అండ్ మా అందరికి తెలుసు మీరు సైట్ మెయింటెన్స్ కి ఎంత కష్టపడుతున్నారు అని మీరు కాస్త ఛార్జ్ చేసిన కూడా థాట్స్ was very ఒకే... కానీ రచయితలుకి కాస్త చెప్పి చెయ్యడం మంచిది ఏమో వల pdfs వాడుతునపుడు అని అంతే.... కాస్త respect లాగ ఉంటది మన రచయితలకి.... |
|
« Next Oldest | Next Newest »
|