Posts: 128
Threads: 1
Likes Received: 66 in 48 posts
Likes Given: 55
Joined: Apr 2025
Reputation:
0
Hi Sir,
Nice update, thank you for giving Nice update.
Please give big update Sir. Weekend pandaga chesukonta.
Thank you Sir.
Me
Sanjay
Posts: 207
Threads: 1
Likes Received: 865 in 123 posts
Likes Given: 639
Joined: Jun 2019
Reputation:
36
19-12-2025, 09:20 AM
(This post was last modified: 19-12-2025, 11:22 AM by Telugubull. Edited 4 times in total. Edited 4 times in total.)
మీ పార్టనర్ లేదా గర్ల్ ఫ్రెండ్ వేరే రిలేషన్ లో ఉంటే కింది లక్షణాలు ఉంటాయి
1) ఫోన్ ఎప్పుడు అన్ అటెండ్ గా వదిలేయ కుండా జాగర్త గా మేనేజ్ చేస్తారు ఒక వేళ ఫోన్ అందుబాటు లొ పెట్టిన, వాట్సప్ లో ఒక చాట్ ఓపెన్ చేసి పెడతారు, మనంwవాట్సప్ ఓపెన్చేసి చూసి టోటల్ గా క్లోజ్ చేస్తాం అప్పుడు వాళ్ళకు తెలిసి పోతుంది , రీసెంట్ టాబ్స్ ఆప్షన్ మనం ఏ అప్లికేషన్స్ చూసాం అనేది రీసెంట్ టాబ్స్ లో చెక్ చేస్తారు
2) వీలైనంత వరకు ఒంటరిగా ఉండటానికి ప్రయత్నం చేస్తారు
3) తమ రెగ్యులర్ ధోరణికి భిన్నంగా బిహేవ్ చేస్తారు
4) వాట్సప్ DP లో తమ ఫేస్ ఉండకుండా రాండమ్ పిక్ పెడతారు
5) పాస్వర్డ్ తరుచు మారుస్తూ ఉంటారు
6) వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని ఎక్కువ టైమ్ ఆఫీసు లో వర్క్ చేస్తూ ఉన్నట్టు చూపే ప్రయత్నం చేస్తారు
7) తమ పార్టనర్ మీద అతి ప్రేమ చూపిస్తారు నమ్మకం పొందడం కోసం
8) వాట్సప్ QR కోడ్స్, లింక్డ్ device తరచూ రీసెట్ చేసుకుంటూ ఉంటారు
9) స్టేటస్ లాస్ట్ సీన్ హైడ్ చేస్తారు
10) sex లో అంతకు ముందు ఇష్టం లేనివి కూడా చేసి మనల్ని disguise చేస్తారుlలేదా అసలు అవాయిడ్ చేస్తారు (అటు వైపూ నుండి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ను బట్టి)
11) స్పైవేర్ doubt తో phone ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు
•
Posts: 207
Threads: 1
Likes Received: 865 in 123 posts
Likes Given: 639
Joined: Jun 2019
Reputation:
36
19-12-2025, 11:46 AM
(This post was last modified: 19-12-2025, 11:47 AM by Telugubull. Edited 1 time in total. Edited 1 time in total.)
ప్రసాద్ కు అర్జెంట్ గా సుధా ఉన్న చోట వాళ్ళ బ్రాంచ్ లో ఒకప్రాబ్లం సాల్వ్ చేయడానికి అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది, సుధా తన ప్రోగ్రామ్ మొత్తం అయ్యాక బయలుదేరే ముందు ప్రసాద్ కు కాల్ చేసి వెళ్దాం అనుకుంది, ప్రసాద్ కూడ తన సడన్ జర్నీ సుధా కు చెప్పలేదు. ప్రసాద్ అక్కడికి వెళ్ళి బస్ దిగి తన కొలీగ్ కోసంవెయిట్ చేసేప్పుడు రోడ్ అటువైపు సుధా విశ్వనాథ్ కారు లో ఎక్కడం కనిపించింది, వాళ్ళు U trun తీసుకుని ప్రసాద్ ముందు వెళ్తూ ఉంటే ప్రసాద్ కాస్త కవర్ చేసుకుని గమనించాడు వాళ్ళ ఇద్దరిని, ఇద్దరు కసరదా గా నవ్వుతూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంత లో ప్రసాద్ కొలీగ్ వచ్చి పికప్ చేసుకుని వెళ్ళాడు, ఆఫీసు లో ప్రసాద్ కోసం వెయిటింగ్ అందరూ, 2 గంటలు దానిమీద కాన్సంట్రేట్ చేసి ఇష్యూ రిసాల్వ్ చేశాక టీ కి బయటకు వచ్చి సుధా కు కాల్ చేశాడు ప్రసాద్. విశ్వనాథ్ పక్కన జరిగిన తరువాత సుధా అతని చాతి మీద జుట్టు లో చెయ్యి పెట్టీ రింగులు తిప్పుతూ అయ్యిందా, ఎలా ఉంది నీకు నాతో అనుభవం అంటూ అతన్ని మొహం అంత ముద్దులు పెడుతూ ఉంటే ప్రసాద్ కాల్ వచ్చింది. ప్లీజ్ కామ్ గా ఉండు నా హబ్బి అని చెప్పు, హలో చెప్పండి అంటే నేను సడన్ గా ఫలానా చోటుకు రావాల్సి వచ్చింది అనుకోకుండా ఊరికి వస్తాను అంటే, అయ్యో నేను కూడా ఇక్కడే ఉన్న, మా కొలీగ్ kid ది ఫంక్షన్, ఫంక్షన్ అయ్యాక కాల్ చేద్దాం అనుకున్న ఈ లోపు మీరే చేశారు అని చెప్పింది,సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అంటే, ఇక్కడే ఫంక్షన్ లో, కొలీగ్స్. అందరూ ఉన్నారు అంటే ఎక్కడ అంటే, మ్యూట్ లో పెట్టీ విశ్వనాథ ను ఫంక్షన్ జరిగింది ఎక్కడ అని అడిగి unmute చేసి. చెప్పింది ప్రసాద్ కు, కానీ సుధా వెళ్ళిన కారు ఆ ప్లేస్ కు exact ఆపోజిట్ లో ఉంది, ఆది వున్న ప్రసాద్ కు ఎందుకో మనసులో ఒక అనుమానం మొదలు అయ్యింది. సరే నా వర్క్ అవ్వడానికి 2 hours పైన పడుతుంది, కాల్ చేస్తా అని చెప్పి కట్ చేశాడు.