Thread Rating:
  • 68 Vote(s) - 2.66 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy విధి
(23-12-2023, 02:25 PM)kamaraju69 Wrote: Hi అందరికి
ఫస్ట్ నన్ను క్షమించాలి, కదని ఆపేసినందుకు, కొన్ని పరిస్తుతలలో ఆపాల్సి వచ్చింది, ఇక మీదట రెగ్యులరగా అప్డేట్స్ ఇవ్వటానికి ప్రయత్నిస్తా

ఇట్లు మీ
కామరాజు69

Pl update sir
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(14-11-2025, 08:23 PM)georgethanuku Wrote: Pl update sir

Pl update sir ,thank you for your update reply ,we are thrilled to get reply for us thanks
Like Reply
(14-11-2025, 08:23 PM)georgethanuku Wrote: Pl update sir

Update sir
Like Reply
(08-01-2024, 12:09 AM)kamaraju69 Wrote: Hi friends

చాలా ఆనందం గా ఉంది, ఇలా ఎంకరేజ్  చేస్తూ ఉంటే, ఒక పేజీ మారిన వెంటనే update ఇస్తాను,
మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు రాయడానికి అంతా ఉత్సాహం వస్తుంది,

Hi sir when you are going to give update
Like Reply
Update pl broo
Like Reply
వెయిటింగ్ from వన్ ఇయర్
[+] 1 user Likes ceexey86's post
Like Reply
(08-01-2024, 12:09 AM)kamaraju69 Wrote: Hi friends

చాలా ఆనందం గా ఉంది, ఇలా ఎంకరేజ్  చేస్తూ ఉంటే, ఒక పేజీ మారిన వెంటనే update ఇస్తాను,
మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నాకు రాయడానికి అంతా ఉత్సాహం వస్తుంది,

Pl update sir
Like Reply
When are we getting update?
Like Reply
(14-11-2025, 08:23 PM)georgethanuku Wrote: Pl update sir

Pl update sir
Like Reply
please update and continue the story
Like Reply
Thank you for your reply sir
Like Reply
Nice story
Like Reply
(26-02-2026, 10:14 PM)georgethanuku Wrote: Update kamaraju garu

Update pl
Like Reply
Update kosam waiting
Like Reply
Waiting for your update
Like Reply
Update plz sir
[+] 1 user Likes Paty@123's post
Like Reply
(08-04-2026, 09:00 PM)georgethanuku Wrote: Update please sir ,long time pending

Update sir
Like Reply
28th update


మాధురి నేను ఒక్కసారిగా విడిపోయి సరిగ్గా కుర్చున్నాము, అత్త వచ్చి సోఫా లో ఎదురుగుండా కూర్చుని సర్టిఫికెట్ తీస్కుని రావడానికి వెళ్తా అన్నట్టు ఉన్నారు, వెళ్లి రండి ఇక్కడే కాలక్షేపం చేస్తే మళ్ళీ రేపటికి వాయిదా పడుతుంది మళ్ళీ రేపు కూడా నేను చూడాల్సి వస్తుంది అంది, ఒక్కసారి నాకు ఫ్యూసులు ఎగిరిపోయాయి, నామొఖం లో రక్తపు చుక్క లేదు, మాధురి కుడా స్థంభించుకు పోయింది, అత్త మళ్ళీ అదే రేపు కూడా మళ్ళీ ఎదురు చూడాలి కదా అందుకు అనాన్ను అంది, మాధురి చిన్నగా ఒక వెర్రి నవ్వు నవ్వి, విహాన్ బయట ఉంటా వచ్చేయ్ అని వెళ్ళిపోయింది, నేను అత్త కేసి చూసా, ఇర్ష, కోపం రెండు స్పష్టం గా కనిపిస్తుంది, ఎందుకో అర్ధం కాలేదు, అత్త వెళ్ళు అంది నేను ఇంక ఏమి మాట్లాడకుండా బయటకి వచ్చేసా

యధావిధిగా తాను బండి నాకు అప్పచెప్పేసింది, నేను నడుపుతూ ఉంటే వెనక కూర్చుని నా బుజాల మీద చేయి వేసుకుంది, నేను బండి నడుపుతూ ఉంటే తాను మాట్లాడటం మొదలు పెట్టింది, విహు ని ఫోన్ నెంబర్ ఏంటి అని అడిగింది, విరాట్ కోహ్లీ కి ఏ బాల్ ఎలా ఆడాలో తెలీదా నేను దేనికి అన్నాను, ఒక అమ్మాయి తనంతట తాను ఫోన్ నెంబర్ అడిగితే దేనికి అని అడిగిన మొదటి అబ్బాయిని నిన్నే చూస్తున్న అంది, లేదు ఎప్పుడు అడగలేదు కదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావని అని ఒక రకమైన వైంగ్యం తో అన్నా, ఆ నాకు మెకానికల్ ఇంజనీరింగ్ లో డౌట్స్ ఉన్నాయ్ తీర్చుకుందామని అంది వెటకారంగా, ఓహ్ ఆదా ఆలా అయితే నువ్వు ఆర్ ఎస్ రుక్మి, బండారు బుక్స్ ఫాలో అయిపో అవి సెల్ఫ్ ఎక్సప్లనేటరీ అన్నాను, ఓయ్ చాలా ఓవర్ చేస్తున్నావ్ ,మరీ అడిగానని లోకువ, అయితే మానెయ్ అంది, నోటిదాకా వొచ్చిన కూడుని తన్నుకునే వెదవనా నేను అస్సలు కాదు అని మనసులో అనుకుని, రాసుకోరా సాంబ 99******** అని చెప్పను, బండి అర్థంలో నుండి గమనిస్తూనే ఉన్న చిన్నగా ఒక నవ్వు నవ్వుకుంటూ మొబైల్ లో ఎక్కించుకింది, ఇద్దరం కలసి ఇన్స్టిట్యూట్ కి వచ్చేసాం, వాడు సర్టిఫికెట్ ఇచ్చేసాడు, మేము మళ్ళీ తిరిగి ఇంటికి బయలుదేరాము

దారిలో, ఏంటి సర్టిఫికెట్ తీసుకున్నావు ఆనందంగా లేవు, ఓహో రేపు మళ్ళీ నాతో బండిలో వచ్చే అవకాశం లేదు అందుకా, అన్నా, వెటకారంగా, ఓయ్ హీరో ని గురించి చాలా ఉహించుకుంటున్నావే, అంత సీన్ ఎం లేదు అంది , మరి ఎందుకో మేడం గారు మొఖం ఉమ్మ్ అని పెట్టారు అన్నా, లేదు విహాన్ ఇన్ని రోజులు ఎదో కోర్స్ ఇది అది అని గడిపేసా, రేపటినుండి మళ్ళీ బోర్ కొడుతోంది అదే ఆలోచిస్తున్న అంది, ఒక్క నిమిషం చాలా జాలి వేసింది, తన గతం నాకు తెలుసుగా, తన మూడ్ కొంచం మారుద్దామని, సర్లే ఇలా సెంటిమెంట్ పండించి పార్టీ నుండి తప్పించుకోవాలని చూడకు అన్నాను, తాను నన్ను జబ్బ మీద గిచ్చింది, నొప్పితో అహ్హ్ దెయ్యం అని అరిచి బైక్ ఆపి తన కేసి చూసా, తన కళ్ళల్లో మెరుపు చిలిపితనం కనిపించాయి, నేను నవ్వి మళ్ళీ బండి నడపడం స్టార్ట్ చేశా, కాసేపు ఆగి, సరే పద ఏదయినా ఐస్ క్రీమ్ పార్లోర్ కి వెళ్లి ఐస్క్రీమ్ తిందాము అన్నాది, ఏంటి ఐస్క్రీమ్ ఆహ్, ఉత్తి ఐస్క్రీమ్ తో సరిపెట్టేస్తావా, చి ఇంత పిసినారి దానివి అనుకోలేదు అన్నాను, బాబు తరవాత ఎప్పుడైనా వెళ్దాం లే, ఇప్పటికి ఐస్క్రీమ్ చాలు అంది, నేను వెళ్తున్న దారిలో ఐస్క్రీమ్ పార్లోర్ దగ్గర ఆపి ఇద్దరం లోపలకి వెళ్ళాం.

ఐస్క్రీమ్ ఆర్డర్ ఇచ్చి కూర్చున్నాం, తాను మాట్లాడుతూ, లేట్ ఐతే అమ్మ మళ్ళీ కోపడుతుంది విహాన్ అందుకే అంది, అమాయకం గా, తనని ఆటపాట్టించాలని, నేను ఇంకా మా అత్త ఏమైనా అనుకుంటుంది అనుకున్నవేమో అనుకున్న అన్నాను నవ్వుతూ, తాను నన్ను చూసి కనపడవు గాని నీకు చాలా సెకలు ఉన్నాయ్, అయినా నాకు కొంచం ఇబ్బందిగా అనిపించింది ఆవిడ ఆలా చూసేసరికి, అక్కడ ఉండలేకపోయా అంది, నేను తనని కావ్వించాలని ఓహో చుసినందుకా, ఐతే ఎవరు చూడకపోతే ఓకే నా అన్నా నవ్వుతూ, నిన్ను అని మళ్ళీ నా చేతి మీద గిచ్చింది, అహ్హ్ ఏంటే దెయ్యం ఇలా గిచ్చుతున్నావ్, అన్నాను మళ్ళీ తాను చిలిపితనం గా మొకం పెట్టి చిన్నగా నవ్వుతోంది, ఇలోగా ఐస్క్రీమ్ వస్తే ఇద్దరం తినేసి తిరిగి ఇంటి కి బయలుదేరాము, ఇల్లు వచ్చేసింది, మాధురి నేను బై యల్దేరుతా అంది, నేను లోపలకి రా కాసేపు కుర్చుని వెల్దుగాని అన్నాను, వద్దు నేను మళ్ళీ వస్తాలే అని వెళ్ళబోతుండగా, ఓహ్ అత్త ఉందనా అన్నా నవ్వుతూ, నిన్ను అని గిచబోతే చేయి వెనక్కి తీసేసా, ఈసారి నీకు ఛాన్స్  ఇవ్వన్లే నేను గిచుతా అని అన్నా నవ్వుతూ, సరే బై అని చేయ్యుపి వెళ్ళిపోయింది, నేను నవ్వుకుంటూ ఇంటి తలుపు కొట్టబోతుంటే టక్కున తలుపు తెరుచుకుంది, గుండె జల్లు మంది, అత్త నిలబడి ఉంది, తన మొఖం చుస్తే ఎదో కారాలు మిరియాలు నముళ్తున్నట్టు ఉంది, అయిపోయిందా వెల్లిన పని అని అడిగింది, నేను హ, అన్నాను, సరే కాళ్ళు చేతులు కడుకుని రా అన్నం వడ్డీస్తాను అంది, నేను కడుక్కుని వచ్చి అన్నం తింటున్న, పక్కన కూర్చుని నన్ను చూస్తూ ఉంది, వొరకంఠ గమనిస్తూనే ఉన్న, తన కేసి చూసి నువ్వు పెట్టుకో అత్త అన్నా,లేదు నువ్వు తిను నేను తరవాత తింటా అంది, నేను ఒక రెండు ముద్దలు నమిలి మొఖం ఎత్తి ఎదో మాట్లాడదాం అనుకునే లోపు తన కళ్ళలోనుండి నీళ్లు, విహు నిజంగానే వెళ్ళిపోతావా, నువ్వు ఇక్కడ ఆనందంగా ఉంటావని వదిన ఉండమంది, నేనేగా నిన్ను బాధపెట్టాను, ఇంకెప్పుడు ఎం అనను, వెళ్ళొదు, వదినకి మళ్ళీ నా మొఖం చూపించలేను అంది, నాకు బాధగా అనిపించింది, చి లేదు అత్త నేను ఊరికే అన్నాను, ఇంత అందమైన అత్త ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అన్నా, కొంచం నవ్వి చాలు లే ని గారడీ మాటలు నా దగ్గర కాదు అంది, నేను నువ్వు ప్లేట్ పెట్టుకో అత్తా ఇద్దరం కలిసి తిందామని చెప్తే, ఈసారి తాను వడ్డించుకుని తినడం మొదలుపెట్టింది,

అత్త సిగ్గుపడుతోందని నాకు అర్థమైంది అయినా పొగిడితే నచ్చుకొని ఆడవాళ్ళు ఎవరుంటారు, ముసిముసిగా తనలో తాను నవ్వుకుంటుంది నాకు కనపడకుండా ఉండాలని చాలా ప్రయత్నిస్తుంది కానీ నాకు కనిపిస్తూనే ఉంది, ఆహా ఇంకా అంది, ఇంకొంచెం తన పొగుడుతానని ఆశిస్తున్నట్టుంది అత్త,కవ్వించాలని , మాధురి చాలా బాగుంటుంది కదా అత్త నువ్వేమంటావ్ అన్నాను , అనుకున్నట్టుగానే తన ముఖ కవళికలు మారడం నేను గమనించాను నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ఆ బానే ఉంటుంది దానికి కాకపోతే పొగరు పిల్లకి అంది, నిష్ఠూరంగా,   నాకు చిన్నగా నవ్వొచ్చింది, ఇంకొంచెం లాగాలనిపించింది అత్త నాకు డౌట్ మీ ఇద్దరిలో ఎవరు బాగుంటారు అత్తా అన్నాను, నువ్వు చెప్పు నేను చెప్పడం ఎందుకు ? నువ్వు చెప్పు ఎవరు బాగుంటారు అంది, అమ్మ దీనమ్మ అన్వస్త్రాన్ని తిప్పి కొట్టే డిటరెంట్ లాగా నా మీదకు మళ్ళీ వదిలింది. అనవసరంగా ల్యాండ్ మెయిన్ జోలికి వెళ్లాను రా బాబు అనుకున్నా, అత్త నిజం చెప్పనా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వే బాగుంటావ్ అత్త నీ అంత అందగత్తె నేను చూడలేదు అంటే నువ్వు నమ్ముతావా అన్నాను, చాల్లే పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న నాకు పడుచు పిల్లకి ఏంటి,  నువ్వు ఏదో నన్ను కావాలని ఆనంద పరచాలని అంటున్నావ్ అంతే కదా అంది,  లేదత్తా నాకు తెలిసిన వాళ్ళల్లో నేను చూసిన వాళ్లలో  నీ అంత అందగత్త లేదంటే అది అతిశయోక్తి కాదు నిజంగా చెప్తున్నా నువ్వు ఎంత బాగుంటావ్ అంతే అంత బాగుంటావ్ చిన్నప్పుడే నిన్ను పెళ్లిలో చూసిన అప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను నీకు తెలుసు కదా, చాల్లే నీ బడాయి మాటలు అంది, తన మనసు నిండిపోయింది అని నాకు అర్థమైంది ఎక్కడో చిన్నగా పడిపోయిందని కూడా అనిపించింది, అప్పుడే మాట్లాడుతుంటే నా ఫోన్ టింగ్ మని  శబ్దం వచ్చింది ఏంటా అని చూస్తే  మెసేజ్ .

అత్త గమనిస్తూనే ఉంది, నేను నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి సోఫాలో కూర్చుని ఎవరా అని ఆలోచిస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టి ఉంది దానికి రిప్లై గా హాయ్ అని పెట్టాను, నేను మాధురిని ఏం చేస్తున్నావ్ అని వచ్చింది మెసేజ్, నేను రిప్లై గా ఏం చేస్తాం ఇప్పుడే భోజనం చేసి కూర్చున్నాను ఈ లోగాని మెసేజ్ వచ్చింది అని పెట్టాను, ఊరికే మామూలుగా పెట్టాను మెసేజ్ అని రిప్లై ఇచ్చింది, నా యూజువల్ స్టైల్ లో నేను అవునా నన్ను మిస్ అవుతున్నావు  ఏమో అని మెసేజ్ పెట్టావ్ అనుకున్నాను అన్నాను, నువ్వు హ్యాండ్సమ్ గా ఉంటావని అందరి అమ్మాయిలు వచ్చి నీ మీద పడిపోతారని అభిప్రాయం కదూ అని మెసేజ్ పెట్టింది, హ్మ్మ్ అని పెట్టి, ఇంకేంటి ఏం చేసావ్ భోజనం అని అడిగా, ఏముంది రొటీన్ అని మెసేజ్ పెట్టింది , ఇలా పిచ్చా పార్టీగా చాటింగ్ చేస్తూ ఉంటే ఎప్పుడొచ్చిందో తెలియదు  అత్త వచ్చి ఎవరూ మాధురి నా అని అడిగింది, నాకు ఒక్కసారి మైండ్ షాక్ అయింది ఏంటత్తా నీకు ఎలా తెలుసు అని అడిగాను, ఆ ఏముంది అది అంతలా వయ్యారాలు పోతుంటే అర్థం అవ్వట్లేదు ఎవరికైనా అర్థం అవుతుంది అంది అత్త, బాగా టిమ టిమ లాడుతున్నట్టు ఉంది పిల్లకి నిన్ను చూస్తుంటే అంది అత్త వెటకారంగా నవ్వుతూ, నేను ఊరికే అత్త అదేం లేదు మామూలుగానే చాటింగ్ చేస్తున్నాము అన్నాను , సరే ఒక గంట పడుకుని లే మళ్లీ పిల్లలు వచ్చిన తర్వాత ఆడుకుంటారు కదా కాసేపు రెస్ట్ గా ఉంటుంది అంది అత్త నేను సరే అని నా రూమ్ లోకి వెళ్లి పడుకున్నాను మాధురి కి బాయ్ చెప్పి.

సాయంకాలం పిల్లలు రావడం వాళ్ళతో ఆడుకుంటూ ఉండటం అతని గమనిస్తూ ఉండడం అసలు టైం అయితే తెలియకుండా అయిపోయింది సాయంకాలం పిల్లలు రావడం వాళ్ళతో ఆడుకుంటూ ఉండటం అత్తని గమనిస్తూ ఉండడం అసలు టైం అయితే తెలియకుండా అయిపోయింది

రాత్రి మావయ్య వస్తువు రాగానే చాలా జాలిమూడి లో ఉన్నట్టున్నాడు ఏరా అల్లుడు కొత్తగా సినిమా వచ్చింది వెళ్దాం ఏంటి అన్నాడు, కాకినాడ వాళ్లకి సినిమాలు కంటే ఇంకేది ముఖ్యం కాదు నాకు ముందే తెలుసు, ఆ సరే మావయ్య అన్నాను, ఓయ్ కాత్యాయని అక్కయ్య వాళ్ళని కూడా పిలుద్దాం ఏంటి సరదాగా అందరం కలిసి వెళ్లొచ్చు అన్నాడు అత్త కేసు చూస్తూ , ఆ ఎందుకులెండి వాళ్లకేమైనా పనులు ఉంటాయేమో మనం వెళ్దాం కదా అని అత్త నాకేసి కొంచెం ఆటపట్టించాలని తీరుతో చూస్తూ అంది, అదేంటోయ్ ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్దాం అంటే కాత్యాయనిని పిలుద్దాం మాదిరిని పిలుద్దాం అనేదానివి ఇప్పుడు ఇలా అంటున్నావ్ అన్నాడు, సరే పిలిచి చూడండి నాకేం అభ్యంతరం లేదు అందత్త మళ్ళి నన్ను చూస్తూ నేను చూస్తున్నాను లేదా అని చూస్తోంది, అత్త చేసే గారడీ చేష్టలకి నాకు నవ్వొస్తుంది చిన్నగా నాలో నేను నవ్వుకుంటా అతికేసి చూస్తున్నాను, ఇలా ఉండగా మావయ్య చాట్ చేయని గారి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు వస్తా అన్నట్టు అత్తకి చెప్పాడు, సరైతే అందరూ రెడీ అవ్వండి 10:30 షో కి వెళ్దాం అన్నాడు, అందరం రెడీ అయ్యి బయలుదేరాం మావయ్య కార్లు హాల్ దగ్గర ఆల్రెడీ కాత్యాయని మాధురి వాళ్ళ నాన్న ముగ్గురు వెయిట్ చేస్తున్నారు, ఆయన టికెట్లు తీసుకున్నట్టు ఉన్నాడు టికెట్లు కూడా రెడీగా ఉన్నాయి అందరం హాల్లోకి నడుచుకుంటూ వెళ్ళాం , కూర్చునే సీట్స్ వచ్చేటప్పుడు పిల్లలు మేం కూర్చుంటాం మేము కూర్చుంటామ్ అని ముందు వాళ్ళు లోపలికి వెళ్లి సీట్లలో కూర్చున్నారు వెంటనే కాత్యాయని వాళ్ళ నాన్న కూర్చున్నారు,  ఇంక మిగిలింది మేము వాళ్ళ పక్కన మావయ్య కూర్చున్నాడు మావయ్య పక్కన అత్తయ్య నేను నా పక్కన మాధురి కూర్చున్నాం, సినిమా స్టార్ట్ అవుతున్న తొందరలో ఎవరు ఎక్కడ కూర్చున్నారు ఏంటి ఎవరు చూసుకోలేదు అది ఎంజాయ్ చేసే మూడ్ లోనే ఉన్నారు అందరూ

సినిమా మొదలైంది అందరు సినిమా చూడటం లో నింగనులైపోయారు, నా కుడి చేతి పక్కన అత్త ఎడమ చేతి పక్కన మాధురి, వరస చివరి సీట్ లో కూర్చుంది, సినిమా సాగుతూ ఉండగా న ఎడమ చేయి సీట్ రెస్ట్ మీద పెట్టాను, అక్కడ అప్పటికే మాధురి కుడి చెయ్యి పెట్టి ఉంది, నేను తన చేతికి అనించి న చెయ్యి పెట్టాను, సినిమా అంత ఇట్రెస్టింగ్ గా లేకపోవడం వల్ల మరి నిమగ్నమై చూడట్లేదు, ఇలోగా ఒక చిలిపి ఐడియా వచ్చింది, మెల్లిగా నా చేతిని కధపటం ప్రారంభించా, తను సినిమా లో లీనామైపోవటం వాళ్ళ మొదట్లో పట్టించుకోలేదు, కొంచం సేపు ఆగి, న వేళ్ళతో తన వేళ్ళని రాయటం మొదలు పెట్టాను, నాకేసి మల్లెగా ఒక సారి చూసింది, నేను న ముఖం స్క్రీన్ వైపే తిప్పి చేతిని మాత్రం ఆడించ, తాను చెయ్య తీయాలని చూసింది టక్కున చేయి పట్టుకుని మెత్తగా వత్తడం మొదలపెట్ట, తాను టెన్షన్ పడుతున్న సంగతి నాకు తెలుస్తోంది నాకు తెగ నవ్వొచ్చింది, ఒక ఇంత గిలిగింత గాను అనిపించింది మధ్యలో ఎవరైనా చూస్తున్నారా అని చూసా అందరు సినిమా లో లైనమైపోయారు, తాను ఇంక ఏమి చెయ్యక అలానే ఉండిపోయింది, నేను తన చేతి వెళ్ళు న వేళ్ళతో బందించి చిత్ర విచిత్ర విన్యాసాలాన్ని చేస్తున్న, తాను మధ్య మధ్య లో చూస్తూ టెన్షన్ పడుతూ గడిపింది, ఇలోగా ఇంట్రావెల్ రానే వచ్చింది మళ్ళీ ఏమి తెలియని చిన్నపిల్లాడ్ల కూర్చుండిపోయా.

హాల్లో లైట్లు వెలిగాయి అందరూ నవ్వుకుంటూ సరదాగా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు ఈ లోగా మావయ్య నేను కూల్ డ్రింక్స్ అవి తెస్తాను అన్నాడు, నేను కూడా వస్తా మావయ్య అంటూ తన వెనకాల నేను కూడా వెళ్లిపోయాను, టాయిలెట్స్ దగ్గర జనాలు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల నేను వెనకాల ఉండిపోయాను మావయ్య తన పని ముగించుకుని సరాసరి డ్రింక్స్, పాప్కాన్ కొనడానికి వెళ్ళాడు, నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మొహం కడుక్కొని మావయ్య ఎక్కడున్నానని వెతుకుతూ వెళ్ళాను, అక్కడికి వెళుతూ ఉంటే ఈ లోగా ఏదో చిన్న గొడవ అవుతున్నట్టు జనాలు అందరూ గుమి గూడరు,  ఏంటి అని చూడ్డానికి వెళ్ళా, ఒకడు నల్లగా తుమ్మ ముద్దుల నా అంత ఎత్తుతున్నాడు చూసేసరికి మామయ్య కాలర్ పట్టుకుని గతమాయిస్తున్నాడు, మావయ్య మిస్టర్ మీరు కావాలని గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారు అని చెప్పి వాదిస్తున్నాడు, అందరూ చూస్తున్నారు తప్పితే ఎవరూ ఏం మాట్లాడట్లేదు , వాడిని చూస్తేనే అర్థమవుతుంది బాగా తాగున్నాడని, నేను వెంటనే వెళ్లి ఏమైంది ఏంటి సార్ ఏంటి గొడవ అని అడిగాను, ఈ నా కొడుకు నన్ను తోసాడు అని చెప్పి తాగుతూ వాడు మావయ్య కాలర్ పట్టుకుని ఊగుతున్నాడు , మావయ్య ఏమో తాగేసి ఇలా గొడవ పెట్టుకోవడం ఇది కరెక్ట్ కాదు అని వాదిస్తున్నాడు , ఏ ఎవడ్రా తాగింది అని కొట్టబోయాడు అంత సీన్ జరుగుతూ ఉంటే ఇంకా హీరో ఊరుకుంటాడా మధ్యలో వచ్చి రెండు పీకాను, దెబ్బకి తగిన మత్తులో ఉన్నాడు నేల మీద పడ్డాడు, పోకిరి వెధవలు ఒక్కరే ఎందుకుంటారు ఇంకో ఇద్దరు వచ్చారు ముందుకి, వాళ్లని చెరో రెండు పీకేటప్పటికీ వాళ్ళు కింద పడ్డారు, ఆశ్చర్యపోవడం మావయ్య వంతు అయింది నోరు ఆ అని పెట్టాలా నాకేసి చూస్తూ ఉన్నాడు , అప్పుడు దాకా విడ్డూరాన్ని  చూస్తున్న వాళ్లు  అంతా ఎవరి దారిని వాళ్ళు వెళ్లడం మొదలుపెట్టారు, ఇప్పుడు దాకా ఎక్కడ సచ్చాడో అప్పుడే మేనేజర్ కూడా వచ్చాడు, ఇది గొడవ పడే ప్లేస్ కాదు ఉండండి సెక్యూరిటీ ఆఫీసర్లు పిలుస్తాను అన్నాడు, వెంటనే నేను ఇప్పుడు వరకు ఎక్కడున్నారు తాగేసి ఫ్యామిలీలు ఉండే చోటుకు వచ్చి గొడవ చేస్తుంటే మీరు ఇప్పటివరకు ఏం చేయలేదు పిలవండి నేను మాట్లాడుతాను సెక్యూరిటీ ఆఫీసర్లతో అన్నాను, సెక్యూరిటీ ఆఫీసర్లు మాట ఎత్తగానే పోకిరి వెధవలు కూడా సార్ వద్దు సార్ ఈసారికి వదిలేయండి సార్ అంటూ భయపడడం మొదలుపెట్టారు,  ఈ మేనేజర్ కూడా ఎందుకు గొడవనుకున్నాడో ఏమో సార్ సార్ మీరు వెళ్ళండి సార్ అని చెప్పి బతిమిలాడటం మొదలు పెట్టాడు, నాకు ఇంక పొడిగించడం ఇష్టం లేక పాప్కాన్ డ్రింక్ కొనుక్కుని లోపలికి వెళ్ళాం, అప్పటికే సినిమా స్టార్ట్ అయిపోవడం వల్ల ఎవరికి వారికీ పాప్కాన్ డ్రింక్ ఇచ్చి మేము సినిమా చూస్తూ కూర్చున్నాం, నాకు ఇంక మూడు అంత పాడైపోవడం వల్ల ఇంక సైలెంట్ గా మూవీ చూస్తూ కూర్చున్నా. సినిమా అయిపోయింది ఎవరు దారిన వాళ్లు వెళ్లాలనుకున్నాం, ఒక వోరకంట  గమనిస్తూనే ఉన్నా మాధురి నన్ను చూస్తూనే ఉన్నది అందరికీ బాయ్ చెప్పి మా కారికి కూర్చున్నాం . కారు బయలుదేరిన వెంటనే అప్పటికే చాలా సమయం గడిచిపోవడం వల్ల పిల్లలు కునుకు  తీశారు, మావయ్య మాట్లాడుతూ " ఏరా అలా ఎలా కొట్టావురా వాళ్ళని రెండు దెబ్బలకే కూలిపోయారు, నిజం చెప్పవచ్చు చదువుకుంటున్నావా లేక ఎక్కడైనా రౌడీయిజం చేస్తున్నావా " అన్నాడు నవ్వుతూ వెటకారంగా, ఏంటి మావయ్య నిన్ను కాపాడేనని కృతజ్ఞత లేకుండా రౌడీ గివడి అంటావ్ అన్న నేను కూడా ఊరుకోకుండా, అంతా చూస్తున్న అత్త ఏమైంది ఏంటి గొడవ అంటున్నారు అంది, ఆ ఇందాకలా కొన్ని మంది తాగుబోతు పెదవులు వచ్చి కావాలని గొడవ పెట్టుకుని నా ఫిల్ట పట్టుకుని నన్ను కొడదాం అని చూశారు నా హీరో అల్లుడు గాడు వచ్చి వాళ్ళతో ఫైట్ చేసి రెండు పీకాడు, దెబ్బకి పారిపోయారు వెధవలు అంటూ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు మావయ్య, ఆయన పందానే అంత అని నాకు కొంచెం నవ్వు వచ్చింది , అత్త కొంచెం భయపడుతూ మీకేమైనా అయిందా అని చెప్పి మావయ్యని చూడడం మొదలు పెట్టింది, ఆహా కొట్టింది అక్కడ ఫైట్ చేసింది నేనైతే మావయ్యని  ని చూస్తున్నవా అత్త ఏమైందని, భలే ఉంది అత్త,  కనీసం నన్ను అడగను కూడా అడగలేదు ఎలా ఉన్నావు ఏమైంది? ఎక్కడైనా దెబ్బలు తగిలాయ అని, సూపర్ అత్త అన్నాను, అత్త తేరుకుని నీకేం అవలేదు కదా విహాన్ అన్నది , ఆహా నేనే అడిగించుకుని మరి ఇలా అడుక్కోవడం బాలేదు అత్త బానే ఉన్నానులే అన్న, అది కాదు విహాన్ నీకంటే ఫైటింగ్ వచ్చు వదిన చెప్పింది నీకేం అవ్వదు అని నాకు తెలుసు కదా అంది కొంచెం వయ్యారంగా, భలే ముద్దుగా గర్వంగా అనిపించింది ఒక్కసారి, ఒరేయ్ ఒక నెల రోజులు పాటు కాపలా ఉండరా ఇక్కడ నువ్వు కాలేజీకి వెళ్లడానికి లేదు ఆ కొట్టిన వాళ్ళు మళ్ళీ వచ్చి నా కొంప మీద పడితే అన్నాడు నవ్వుతూ, ముగ్గురు నవ్వుకుంటూ ఇంటికి చేరాం . తర్వాత సెలవు రోజే అవడం వల్ల అందరం లేటుగా లేటుగా లేచాం అప్పటికే అత్త త్వరగా లేచి కాఫీ లు టిఫిన్లు అన్ని రెడీ చేసి పెట్టింది, పిల్లలు వాళ్ళ సందడితో రోజంతా ఇట్టే గడిచిపోయింది అసలు తెలియనే తెలియలేదు.
Like Reply
welcome back bro. super update. eh story complete cheyyataniki try cheyyu bro please. vihan and janaki mdhyalo kuda scenes pettu bro.
Like Reply
Welcome welcome back. Excellent superb update
Like Reply




Users browsing this thread: 1 Guest(s)