Posts: 89
Threads: 1
Likes Received: 307 in 87 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
16
01-12-2025, 11:17 PM
(This post was last modified: 40 minutes ago by moggayya. Edited 3 times in total. Edited 3 times in total.)
మాది శివంపేట్, మెదక్ జిల్లా. నా పేరు నరసింహ. మాకు 6 ఎకరాల భూమి ఉంది. తామర పూలు ఉన్న చెరువు పక్కనే మా పొలం. ఇంకోవైపు మా ఇల్లు. మా ఇంటికి ఉత్తరం వైపు శ్రీహరి గారి ఇల్లు అలా మెయిన్ రోడ్డు వరకు పెద్ద పెద్ద ఆసాముల ఇళ్లు. మా ఇంటి నుండి దక్షిణం వైపు గుట్ట వరకూ చిన్న వాళ్ల ఇల్లు. మా ఇల్లు పెంకుటిల్లు. దక్షిణం వైపు పోగా పోగా గుడిసెలు ఉంటాయి. అటు పెద్ద ఊరు ఇటు చిన్న ఊరుగా మాలో మేము శివంపేటని పిల్చుకుంటాం. అమ్మ మగ్గం నేస్తది. అయ్య పొలం లో వరి పండిస్తాడు. పొలం నుండి వచ్చాక అయ్య కూడా మగ్గం నేస్తాడు. నేను ఒక్కడినే పిలగాన్ని. చిన్న ఊరిలో మొదటగా నేనే పది క్లాస్ పాస్ అయ్యా. అలాగే ఇప్పుడు డిప్లమా కూడా పాస్ అయ్యా. దీనికి ముఖ్య కారణం మా ఇంటి పక్కన ఉన్న శ్రీహరి మామ, ఆయన భార్య లక్ష్మి అత్త. వాళ్లు నాన్నకి మంచి చెప్పి నన్ను చదివించారు. ఊర్లో ఉన్న అందరి దొరల ఇంట్లో నేను తెలుసు అందరూ నన్ను ఉత్తరాలు రాయడంలో చదవటంలో బాంక్ పనుల్లో మొబైల్ వాడటంలో ఉపయోగించుకునే వాళ్లు. మా ఇంటి పక్కన వెనకాల మొత్తం 12 ఇళ్లు మా చుట్టాలు. అందరం మొగ్గం నేస్తాం. అమ్మ, అయ్య తమ్ములు అన్నలు లెక్క. నా మామ కూతురు అంటే నాకు ఇష్టం. చక్రాల్లాంటి కళ్లు. నిర్మల దాని పేరు. అందరూ మేము ఇద్దరం మొగుడు పెళ్లాం అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అది ఏడుస్తుంది. అంతే కాదు అమ్మ కూడా ఏడుస్తుంది. అత్త కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నాకు జీడిమెట్ల లో జాబ్ వచ్చింది. సికందరాబాద్ స్టేషన్ నుండి 29 నంబర్ బస్సులో వెళ్లాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అయ్య, మామ నా కూడా వస్తున్నారు. అక్కడ కంపనీలో నన్ను వదిలి అయ్య మామ తిరిగి వస్తారు. జీడిమెట్ల లో కంపనీ చాలా పెద్దది. హెచ్ ఆర్ రాజేంద్ర గారు అయ్యకి మామకి ధైర్యం చెప్పారు. జాయిన్ అయ్యాక బోయన పల్లి లో ఊర్లో ఇంటి పక్క శ్రీహరి మామ గారి బంధువు ఇంట్లో రెంట్ కి రూం లో చేరా. ఈయన గారి పేరు శ్రీనివాస్. మా ఊర్లో శ్రీ హరి మామ గారికి వరసకి పెద్ద అన్న. ఆయనకి ఇక్కడ చాలా ఇళ్లు ఉన్నాయి అన్నీ ఇలా రెంట్ కి ఇవ్వడం ఆయన వ్యాపారం. అంతా సెటిల్ చేసాక అయ్య మామ రెండు రోజులు ఉండి బయలు దేరారు ఊరికి. అయ్య నన్ను పట్టుకుని నరసింహా ప్రతి నరసింహ జయంతి రోజు నువ్వు యాదగిరి గుట్ట పోవాల మరువకు అని చెప్పినాడు. సరే అయ్యా అని చెప్పినా. ఆ రోజు రాత్రికి మొదటి సారి జిందగిలో ఒంటరిగా రూం లో పడుకున్నా నిద్ర రాలేదు. ఏడుపు వచ్చింది. కానీ జీవితం లో పైకి రావాలంటే ఒంటరి జీవితం గడపాలి అని ఊర్లో వేణుగోపాల స్వామి గుడిలో అయ్యోరు చెప్పింది గుర్తుకు వచ్చి నిద్ర పోయా. ప్రొద్దున్నే లేచి కంపెనీ కి వెళ్లా.
The following 13 users Like moggayya's post:13 users Like moggayya's post
• chigopalakrishna, hemu4u, k3vv3, Nani666, Nivas348, nomercy316sa, ram123m, ramd420, readersp, Sabjan11, Sachin@10, The Prince, yekalavyass
Posts: 419
Threads: 0
Likes Received: 271 in 223 posts
Likes Given: 484
Joined: Nov 2018
Reputation:
1
Good beginning!!! Keep going boss!!!
•
Posts: 4,229
Threads: 9
Likes Received: 2,724 in 2,106 posts
Likes Given: 9,849
Joined: Sep 2019
Reputation:
26
•
Posts: 195
Threads: 0
Likes Received: 128 in 106 posts
Likes Given: 21
Joined: Jun 2019
Reputation:
2
•
Posts: 4,128
Threads: 0
Likes Received: 2,842 in 2,204 posts
Likes Given: 789
Joined: May 2021
Reputation:
31
•
Posts: 3,349
Threads: 0
Likes Received: 1,649 in 1,354 posts
Likes Given: 68
Joined: Jan 2019
Reputation:
19
•
Posts: 10,781
Threads: 0
Likes Received: 6,317 in 5,158 posts
Likes Given: 6,090
Joined: Nov 2018
Reputation:
55
•
Posts: 8,306
Threads: 1
Likes Received: 6,492 in 4,494 posts
Likes Given: 51,095
Joined: Nov 2018
Reputation:
110
•
Posts: 1,061
Threads: 0
Likes Received: 844 in 669 posts
Likes Given: 479
Joined: Sep 2021
Reputation:
9
•
Posts: 89
Threads: 1
Likes Received: 307 in 87 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
16
53 minutes ago
(This post was last modified: 44 minutes ago by moggayya. Edited 3 times in total. Edited 3 times in total.)
చిన్నప్పటి నుండీ అన్నింటిలో తేజ్ గా ఉండే నేను అదే స్పీడ్ కంపనీలో కూడా చూపించినా. త్వరలోనే మా ఇంజినీర్, అసిస్టంట్ మేనేజర్, మేనేజర్ అందరికీ తెలిసిపోయా. హెచ్ ఆర్ రాజేంద్ర గారు ఒక రోజు నన్ను పిలిచారు. నరసింహా! ఇతని పేరు రవి చంద్రన్ ప్రక్కన ఉన్న అతని పేరు ప్రకాష్. వీళ్లిద్దరూ మన మెయిన్ ప్లాంట్ చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు. 6 నెలలు ఇక్కడ ఉంటారు. నీ రూం లో నువ్వు ఒక్కడివే అని నాకు తెలుసు, వీళ్లని నీ రూం లో ఉంచుకుంటావా? రెంట్ కంపనీ పే చేస్తుంది. నువ్వు లోకల్ వీళ్లకి తెలుగు హిందీ రెండూ తెలియవు అంతే కాక వీరు కూడా నీ మెయింటెనన్స్ డిపార్ట్ మెంట్. అందుకనే ఆలోచించి ఇలా ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పారు. అలా రవి, ప్రకాష్ నా రూం మేట్లు అయ్యారు. నా వీక్ ఆఫ్ మంగళవారం. సోమ వారం సాయంత్రం ఇంటికి వెళ్లి బుధ వారం ప్రొద్దున్నే వచ్చేసే వాడిని. ప్రకాష్ రవి నాతో ఉండటం వలన వాళ్లకి తెలంగాణ్యం నేర్పించీనా. తమిళం నేను నేర్చుకున్నా. బాలానగర్ సికందరాబాద్ సినిమా హాళ్లన్నీ మేమే. పారడైజ్ అనురి, బావర్చి అనురి, మదీనా అనురి బిర్యానీ అంటే ముగ్గురం ఓతం. బాచిలర్ లైఫ్ నౌకరి లైఫ్ మస్తు మజా చేస్తున్నా. తనఖా అంతా సేవింగ్స్. అంతా కంపనీ బిల్లే.. మెయిన్ ప్లాంట్ నుండీ వచ్చిన వాళ్ల రూం మేట్ కనుక నాకు చాలా ప్రివిలేజస్ కూడా వచ్చాయి. మా గల్లిలో నన్ను కొంచెం గుర్తుపడుతున్నారు కూడా. గల్లి లో చివరి కొసన ఉండే ఇంట్లో నేను ఉంటా. అంటే గల్లిలో 8 ఇళ్ళు దాంటి పోవాలి. నేను ఉండే ఇంట్లో నాలుగు పోర్షన్లు 3 వ పోర్షన్ మేముంటాం. ఆరు నెలలు ఎలా పోయినాయో ఎరుకే లేదు. వాళ్లు వచ్చిన పని అయిపోయింది. ప్లాంట్ 1 నుండి చాలా మషీన్లు ఇక్కడికి తెచ్చి అన్నీ ప్రొడక్షన్లో పెట్టాం. వాళ్లు వచ్చింది అందుకు. నేను కూడా ఆ గ్రూప్ లో ఉన్నాను. ప్రకాష్ రవి చెన్నై బయలు దేరారు. ముగ్గురం చాలా కళ్ల నీరు పెట్టుకున్నాం. మళ్లీ రూంలో నేను ఒక్కడినయ్యాను. కానీ వాళ్లతో ఉండి చాలా నేర్చుకున్నా. తనఖా వచ్చినప్పుడు కొంత ఎఫ్.డి. వేస్తా. కొంత జూవెలరీకి, కొంత బట్టలకీ మంత్లీ కడుతున్నా..ఒక్క సంవత్సరం అయ్యాక అమ్మకి అయ్యకి నిర్మలకీ కొందామని నా ఐడియా. ఇదంతా ప్రకాష్ నేర్పించాడు. నేను కంపనీ బస్సు దిగి ఎల్లామ్మకి మొక్కి సందులో కి తిరిగినా. మా శ్రీనివాస్ గారి ఇళ్లన్నీ గల్లీలో రైట్ సైడ్ ఉంటాయి. కిరాయ కంపెనీ ఇచ్చుడు శ్రీనివాస్ సారుకి మొదటి సారి, ఆరు నెలల కిరాయి ఒకే సారి అకౌంట్ లో పడే సరికి ఆయన ద్వారా మా ఊర్లో మన గురించి తెలిసిపోయింది. లెఫ్ట్ సైడ్ ఇంటి నుండి ఒక ఆంటీ చానా దినాల సంది నన్ను చూస్తది. ఆంటీ అనలేము కానీ ఆమెకి పెళ్లైయింది. నా కన్నా 5 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు. అక్క అనాలి. వాళ్లకి బర్రెలు ఉన్నాయి. పాలు పెరుగు అందరికీ అమ్ముతారు. రోడ్డు మీద అంగడి కూడా ఉంది. ఆమె నా ముందుకి వచ్చి నన్ను చూసి నవ్వింది. నరసింహా మా ఇంట్లో రా కాఫీ ఇస్తా అని తోడ్క పోయింది.
•
|