Posts: 92
Threads: 1
Likes Received: 393 in 91 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
21
01-12-2025, 11:17 PM
(This post was last modified: 04-12-2025, 12:09 AM by moggayya. Edited 3 times in total. Edited 3 times in total.)
మాది శివంపేట్, మెదక్ జిల్లా. నా పేరు నరసింహ. మాకు 6 ఎకరాల భూమి ఉంది. తామర పూలు ఉన్న చెరువు పక్కనే మా పొలం. ఇంకోవైపు మా ఇల్లు. మా ఇంటికి ఉత్తరం వైపు శ్రీహరి గారి ఇల్లు అలా మెయిన్ రోడ్డు వరకు పెద్ద పెద్ద ఆసాముల ఇళ్లు. మా ఇంటి నుండి దక్షిణం వైపు గుట్ట వరకూ చిన్న వాళ్ల ఇల్లు. మా ఇల్లు పెంకుటిల్లు. దక్షిణం వైపు పోగా పోగా గుడిసెలు ఉంటాయి. అటు పెద్ద ఊరు ఇటు చిన్న ఊరుగా మాలో మేము శివంపేటని పిల్చుకుంటాం. అమ్మ మగ్గం నేస్తది. అయ్య పొలం లో వరి పండిస్తాడు. పొలం నుండి వచ్చాక అయ్య కూడా మగ్గం నేస్తాడు. నేను ఒక్కడినే పిలగాన్ని. చిన్న ఊరిలో మొదటగా నేనే పది క్లాస్ పాస్ అయ్యా. అలాగే ఇప్పుడు డిప్లమా కూడా పాస్ అయ్యా. దీనికి ముఖ్య కారణం మా ఇంటి పక్కన ఉన్న శ్రీహరి మామ, ఆయన భార్య లక్ష్మి అత్త. వాళ్లు నాన్నకి మంచి చెప్పి నన్ను చదివించారు. ఊర్లో ఉన్న అందరి దొరల ఇంట్లో నేను తెలుసు అందరూ నన్ను ఉత్తరాలు రాయడంలో చదవటంలో బాంక్ పనుల్లో మొబైల్ వాడటంలో ఉపయోగించుకునే వాళ్లు. మా ఇంటి పక్కన వెనకాల మొత్తం 12 ఇళ్లు మా చుట్టాలు. అందరం మొగ్గం నేస్తాం. అమ్మ, అయ్య తమ్ములు అన్నలు లెక్క. నా మామ కూతురు అంటే నాకు ఇష్టం. చక్రాల్లాంటి కళ్లు. నిర్మల దాని పేరు. అందరూ మేము ఇద్దరం మొగుడు పెళ్లాం అని చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయారు. ఈరోజు అది ఏడుస్తుంది. అంతే కాదు అమ్మ కూడా ఏడుస్తుంది. అత్త కూడా ఏడుస్తుంది. ఎందుకంటే నాకు జీడిమెట్ల లో జాబ్ వచ్చింది. సికందరాబాద్ స్టేషన్ నుండి 29 నంబర్ బస్సులో వెళ్లాలి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నా. అయ్య, మామ నా కూడా వస్తున్నారు. అక్కడ కంపనీలో నన్ను వదిలి అయ్య మామ తిరిగి వస్తారు. జీడిమెట్ల లో కంపనీ చాలా పెద్దది. హెచ్ ఆర్ రాజేంద్ర గారు అయ్యకి మామకి ధైర్యం చెప్పారు. జాయిన్ అయ్యాక బోయన పల్లి లో ఊర్లో ఇంటి పక్క శ్రీహరి మామ గారి బంధువు ఇంట్లో రెంట్ కి రూం లో చేరా. ఈయన గారి పేరు శ్రీనివాస్. మా ఊర్లో శ్రీ హరి మామ గారికి వరసకి పెద్ద అన్న. ఆయనకి ఇక్కడ చాలా ఇళ్లు ఉన్నాయి అన్నీ ఇలా రెంట్ కి ఇవ్వడం ఆయన వ్యాపారం. అంతా సెటిల్ చేసాక అయ్య మామ రెండు రోజులు ఉండి బయలు దేరారు ఊరికి. అయ్య నన్ను పట్టుకుని నరసింహా ప్రతి నరసింహ జయంతి రోజు నువ్వు యాదగిరి గుట్ట పోవాల మరువకు అని చెప్పినాడు. సరే అయ్యా అని చెప్పినా. ఆ రోజు రాత్రికి మొదటి సారి జిందగిలో ఒంటరిగా రూం లో పడుకున్నా నిద్ర రాలేదు. ఏడుపు వచ్చింది. కానీ జీవితం లో పైకి రావాలంటే ఒంటరి జీవితం గడపాలి అని ఊర్లో వేణుగోపాల స్వామి గుడిలో అయ్యోరు చెప్పింది గుర్తుకు వచ్చి నిద్ర పోయా. ప్రొద్దున్నే లేచి కంపెనీ కి వెళ్లా.
The following 30 users Like moggayya's post:30 users Like moggayya's post
• ash.enigma, Chchandu, chigopalakrishna, coolguy, Donkrish011, hemu4u, jackroy63, K.Venkat, k3vv3, King1969, Mahesh12345, Nani666, Nautyking, Nivas348, nomercy316sa, Pardhu7_secret, Raj4869, ram123m, ramd420, ramkumar750521, readersp, Sabjan11, Sachin@10, Saikarthik, Sunny73, The Prince, Uday, Vizzus009, vmraj528, yekalavyass
Posts: 549
Threads: 0
Likes Received: 419 in 308 posts
Likes Given: 770
Joined: Nov 2018
Reputation:
17
Good beginning!!! Keep going boss!!!
•
Posts: 4,816
Threads: 9
Likes Received: 3,364 in 2,562 posts
Likes Given: 11,639
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 458
Threads: 0
Likes Received: 209 in 178 posts
Likes Given: 98
Joined: Jun 2019
Reputation:
4
•
Posts: 4,289
Threads: 0
Likes Received: 3,028 in 2,316 posts
Likes Given: 819
Joined: May 2021
Reputation:
32
•
Posts: 3,452
Threads: 0
Likes Received: 1,774 in 1,437 posts
Likes Given: 75
Joined: Jan 2019
Reputation:
22
•
Posts: 11,728
Threads: 0
Likes Received: 7,258 in 5,844 posts
Likes Given: 7,160
Joined: Nov 2018
Reputation:
62
•
Posts: 9,612
Threads: 3
Likes Received: 9,126 in 5,547 posts
Likes Given: 58,235
Joined: Nov 2018
Reputation:
136
•
Posts: 1,665
Threads: 1
Likes Received: 1,347 in 1,075 posts
Likes Given: 1,831
Joined: Sep 2021
Reputation:
13
•
Posts: 92
Threads: 1
Likes Received: 393 in 91 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
21
03-12-2025, 11:56 PM
(This post was last modified: 04-12-2025, 12:05 AM by moggayya. Edited 3 times in total. Edited 3 times in total.)
చిన్నప్పటి నుండీ అన్నింటిలో తేజ్ గా ఉండే నేను అదే స్పీడ్ కంపనీలో కూడా చూపించినా. త్వరలోనే మా ఇంజినీర్, అసిస్టంట్ మేనేజర్, మేనేజర్ అందరికీ తెలిసిపోయా. హెచ్ ఆర్ రాజేంద్ర గారు ఒక రోజు నన్ను పిలిచారు. నరసింహా! ఇతని పేరు రవి చంద్రన్ ప్రక్కన ఉన్న అతని పేరు ప్రకాష్. వీళ్లిద్దరూ మన మెయిన్ ప్లాంట్ చెన్నై నుండి ఇక్కడికి వచ్చారు. 6 నెలలు ఇక్కడ ఉంటారు. నీ రూం లో నువ్వు ఒక్కడివే అని నాకు తెలుసు, వీళ్లని నీ రూం లో ఉంచుకుంటావా? రెంట్ కంపనీ పే చేస్తుంది. నువ్వు లోకల్ వీళ్లకి తెలుగు హిందీ రెండూ తెలియవు అంతే కాక వీరు కూడా నీ మెయింటెనన్స్ డిపార్ట్ మెంట్. అందుకనే ఆలోచించి ఇలా ప్రపోజ్ చేస్తున్నా అని చెప్పారు. అలా రవి, ప్రకాష్ నా రూం మేట్లు అయ్యారు. నా వీక్ ఆఫ్ మంగళవారం. సోమ వారం సాయంత్రం ఇంటికి వెళ్లి బుధ వారం ప్రొద్దున్నే వచ్చేసే వాడిని. ప్రకాష్ రవి నాతో ఉండటం వలన వాళ్లకి తెలంగాణ్యం నేర్పించీనా. తమిళం నేను నేర్చుకున్నా. బాలానగర్ సికందరాబాద్ సినిమా హాళ్లన్నీ మేమే. పారడైజ్ అనురి, బావర్చి అనురి, మదీనా అనురి బిర్యానీ అంటే ముగ్గురం ఓతం. బాచిలర్ లైఫ్ నౌకరి లైఫ్ మస్తు మజా చేస్తున్నా. తనఖా అంతా సేవింగ్స్. అంతా కంపనీ బిల్లే.. మెయిన్ ప్లాంట్ నుండీ వచ్చిన వాళ్ల రూం మేట్ కనుక నాకు చాలా ప్రివిలేజస్ కూడా వచ్చాయి. మా గల్లిలో నన్ను కొంచెం గుర్తుపడుతున్నారు కూడా. గల్లి లో చివరి కొసన ఉండే ఇంట్లో నేను ఉంటా. అంటే గల్లిలో 8 ఇళ్ళు దాంటి పోవాలి. నేను ఉండే ఇంట్లో నాలుగు పోర్షన్లు 3 వ పోర్షన్ మేముంటాం. ఆరు నెలలు ఎలా పోయినాయో ఎరుకే లేదు. వాళ్లు వచ్చిన పని అయిపోయింది. ప్లాంట్ 1 నుండి చాలా మషీన్లు ఇక్కడికి తెచ్చి అన్నీ ప్రొడక్షన్లో పెట్టాం. వాళ్లు వచ్చింది అందుకు. నేను కూడా ఆ గ్రూప్ లో ఉన్నాను. ప్రకాష్ రవి చెన్నై బయలు దేరారు. ముగ్గురం చాలా కళ్ల నీరు పెట్టుకున్నాం. మళ్లీ రూంలో నేను ఒక్కడినయ్యాను. కానీ వాళ్లతో ఉండి చాలా నేర్చుకున్నా. తనఖా వచ్చినప్పుడు కొంత ఎఫ్.డి. వేస్తా. కొంత జూవెలరీకి, కొంత బట్టలకీ మంత్లీ కడుతున్నా..ఒక్క సంవత్సరం అయ్యాక అమ్మకి అయ్యకి నిర్మలకీ కొందామని నా ఐడియా. ఇదంతా ప్రకాష్ నేర్పించాడు. నేను కంపనీ బస్సు దిగి ఎల్లామ్మకి మొక్కి సందులో కి తిరిగినా. మా శ్రీనివాస్ గారి ఇళ్లన్నీ గల్లీలో రైట్ సైడ్ ఉంటాయి. కిరాయ కంపెనీ ఇచ్చుడు శ్రీనివాస్ సారుకి మొదటి సారి, ఆరు నెలల కిరాయి ఒకే సారి అకౌంట్ లో పడే సరికి ఆయన ద్వారా మా ఊర్లో మన గురించి తెలిసిపోయింది. లెఫ్ట్ సైడ్ ఇంటి నుండి ఒక ఆంటీ చానా దినాల సంది నన్ను చూస్తది. ఆంటీ అనలేము కానీ ఆమెకి పెళ్లైయింది. నా కన్నా 5 సంవత్సరాలు ఎక్కువ ఉండొచ్చు. అక్క అనాలి. వాళ్లకి బర్రెలు ఉన్నాయి. పాలు పెరుగు అందరికీ అమ్ముతారు. రోడ్డు మీద అంగడి కూడా ఉంది. ఆమె నా ముందుకి వచ్చి నన్ను చూసి నవ్వింది. నరసింహా మా ఇంట్లో రా కాఫీ ఇస్తా అని తోడ్క పోయింది.
The following 31 users Like moggayya's post:31 users Like moggayya's post
• Anamikudu, ash.enigma, Babu143, Chchandu, chigopalakrishna, coolguy, Donkrish011, Hellogoogle, hemu4u, jackroy63, Jola, k3vv3, King1969, Nani666, Nautyking, Pardhu7_secret, Paty@123, Raj4869, Ramakrishna 789, ramd420, ramkumar750521, readersp, Sachin@10, Saikarthik, shekhadu, sunilserene, Sunny73, The Prince, Uday, Uppi9848, vmraj528
Posts: 4,816
Threads: 9
Likes Received: 3,364 in 2,562 posts
Likes Given: 11,639
Joined: Sep 2019
Reputation:
31
•
Posts: 549
Threads: 0
Likes Received: 419 in 308 posts
Likes Given: 770
Joined: Nov 2018
Reputation:
17
very nice!!! keep going boss!!!
•
Posts: 1,665
Threads: 1
Likes Received: 1,347 in 1,075 posts
Likes Given: 1,831
Joined: Sep 2021
Reputation:
13
•
Posts: 6,059
Threads: 0
Likes Received: 2,066 in 1,714 posts
Likes Given: 1,394
Joined: Jul 2021
Reputation:
32
Good good going, keep continuos updates plz
Posts: 98
Threads: 0
Likes Received: 74 in 53 posts
Likes Given: 564
Joined: Jun 2019
Reputation:
3
Good narration. Keep it anna
•
Posts: 92
Threads: 1
Likes Received: 393 in 91 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
21
08-12-2025, 11:53 PM
(This post was last modified: 08-12-2025, 11:55 PM by moggayya. Edited 2 times in total. Edited 2 times in total.)
నేను వాళ్ల ఇంట్లోకి ఆమె వెనకాలే ఎంటర్ అయినా... మొదటి సారి వేరే వారి ఇంట్లోకి అచ్చినా.. వాళ్ల ఇంట్లో సోఫాలు ఉన్నాయి. మీద పంఖా తిరుగుతుంది - సల్లటి గాలి కొడుతుంది. కూసో తమ్మి అంది ఆమె. ఇంటి లోపటి నుండి ఇంకో ముగ్గురు అచ్చినారు, తమ్మి కూసో అని సోఫా సూపించారు.. పెహలి బార్ బాహర్ ఘర్ ల అచ్చిన, సోఫా ల కూకున్న. మా ఇంట్లో సోఫాలు లేకుండె. కంపనీలో మేనేజర్ సార్ రూం లో ఉంటుండె. మాకన్నీ స్టూల్ బల్లలు ఉండె. సోఫాలో కూసుండుడు ఇదే పహ్లీబార్. మస్తుగ అనిపించింది. నన్ను తోలుకొచ్చిన ఆమె లోపటి నుండి కాఫీ తెచ్చి తాగు అని ఇచ్చింది. నేను తాగలే.. ఆమె చెప్పింది, తమ్మీ నీది శివంపేట్ కదా, నువ్వు సదానంద మామ కొడుకువి, మామ నీతో వచ్చింది చూసిన.. మాది కూడా శివంపేట్, నా పెనిమిటిని లవ్ మారేజ్ చేసి ఇక్కడికి వచ్చిన, నన్ను నా వాళ్లు వదిలేసిరు.. మేము బర్రెలు పాలు వ్యాపారం చేసేటోల్లం అని... చెప్పి కళ్లు తుడుచుకుని ఏడ్చింది.. ఆమెతో ఉన్న ముగ్గురూ ఆమెని సాంతన చేస్తురు. నలుగురూ తోటి కోడల్లు కావాలి.. ఇంట్లో కెల్లి ఒక మామ్మ అచ్చింది.. బర్రెలు చూస్తే ఏమైంది, మాది కృష్ణుని వంశం. ఈ పనే చేస్తం.. నా నలుగురు కొడుకులు నెలకి 10 లక్షలు కమాయిస్తరు.. రోడ్ మీద ఉన్న డిపార్ట్ మెంట్ స్టోర్ మనది. ఏమైంది... పిలగాడు, బిడ్డె ఇష్ట పడ్డారు.. నేను పెండ్లి చేసిన.. వాళ్లు వదిలేస్తే బిడ్డ నీకు మేమందరం ఉన్నాం అంది.. ఆమె వీళ్లకి అత్త కావాలి. ఆమె బిక్షపతి మామ కూతురు అని చెప్పాక ఎరూకయ్యింది, నేను చిన్నగ ఉన్నప్పుడు ఆమె లేచి పోయింది. నాకు ఏమీ తెల్వది.. మామ్మ చెప్పాక, కాఫీ తాగి నా ఇంటికి వచ్చినా.. సోమవారం శివంపేట్ ఇంటికి పోయినా.. మంగళారం వీక్ ఆఫ్ కదా.. అమ్మ చేసిన మంచి బగారా అన్నం, ఆలూ కుర్మా తిన్నా.. అయ్య దగ్గర పడుకున్నా... మేము బిస్తర్ మీదనే పడుకుంటాం.. మెల్లగా బిక్షపతి కూతురు బాపుని చూసుడు నాతో నిన్న మాట్లాడుడూ వాళ్ల అమ్మ అయ్య ఎలా ఉన్నారో అని అరుసుకు రమ్మని చెప్పింది అంతా చెప్పినా.. అమ్మ నా మాటలు వింది మన బిక్షపతి బిడ్డె సీతనా? అని అడిగింది.. ఔ అని చెప్పినా.. పొద్దుగాల పోయి అరుసుకు వద్దాం, ఇగ నిద్రపో అంది అమ్మ.. నా కోసం అమ్మ చేసిన పూరి పల్లీ చట్నీ తిని బిక్షపతి మామ ఇంటికి పోయిన, అత్తమ్మ ఇంటికి వెనక ఉంది, నేను అమ్మ ఇద్దరం పోయి అక్క అరుసుకు రమ్మంది అని చెప్పినా.. అత్త కళ్లు నీరొచ్చేలా ఏడ్చింది.. మామ ఇంట్లో లేడు.. తర్వాత వస్తం అని చెప్పి ఇద్దరం ఇంటికి వచ్చినాం.. నా పెళ్లం అదే నా మర్దలు, మామ, అత్త ఇంటికి వచ్చిరు, అంతా కూర్చున్నాం.. నా కళ్లలో కళ్లు పెట్టి నిర్మల అడిగింది, సీత ఎలా ఉంది అని.. అప్పటికే ఊరు తెల్సి పోయింది.. నాకు ఒక విషయం క్లారిటీ వచ్చింది.. నాకు నౌకరీ వచ్చినప్పుడు నాకు దగ్గరగా వచ్చింది నిర్మల, ఇప్పుడు నా పక్కనే కూర్చుంది.. ముందంతా ఆమె నాకు చాలా దూరంగా ఉండేది.. నిర్మల నా పక్కన కూరుచుని నన్ను చూస్తూ మాట్లాడుతుంటే నా ఒంట్లో రక్తం 500 కి.మీ. వేగం తో పరువెత్తింది, ఒళ్లంతా వేడెక్కి పోయింది.. లవడా లావై, పెద్దది గా పెరిగిపోయింది, కళ్లనుండి పొగలు కక్కా.. ఆమె అందాలు అన్నీ నా కళ్లు స్క్రీన్ చేసేస్తున్నాయి.. నన్ను అలా చూసి నిర్మల కి కూడా వళ్లు వేడెక్కినట్లు తెలుస్తుంది.. ఆమె కళ్లు దించుకుని లేచి అక్కడి నుండీ వెళ్లాక నేను ఈ లోకం లోకి వచ్చినా.. బిక్షపతి మామ ఇంటికి వచ్చిండు.. వాళ్లు మా ఇంటికి రారు, మమ్మల్నే వాళ్ల ఇంటికి పిలిపించుతారు.. మామ వచ్చి, బిడ్డె ఎక్కడుంది, ఎలా ఉంది అని అరుసుకున్నాడు, నేను ఫోన్ చేసి అక్కని మామతో మాట్లాడిపించినా.. అందరూ ఏడుస్తుంటే.. బాపు అన్నాడు.. దొరా.. అక్కడ పోయి బిడ్డెని చూడండి... మాట్లాడండి.. 10 సంవత్సరాలు ఈరోజుకి అన్నాడు.. నేను వాట్సప్ తెరిచి అక్క, ఆమె కొడుకులు, బిడ్డె ఫోటో లు చూపించినా... మామ అత్త ఏడ్చిరు నవ్విరు రేపు నాతో అందరూ సికందరాబాద్ వస్తారు.. మంగళారం పొద్దుగాల బిక్షపతి మామ కార్లో సికందరాబాద్ వచ్చినం.. వాళ్లని సీత అక్క ఇంట్లొ ఇడిసి నేను కంపెనీకి ఓయిన..
The following 11 users Like moggayya's post:11 users Like moggayya's post
• Anamikudu, ash.enigma, Babu143, coolguy, King1969, Nautyking, ramd420, Sachin@10, Saikarthik, The Prince, Uday
Posts: 92
Threads: 1
Likes Received: 393 in 91 posts
Likes Given: 79
Joined: Sep 2022
Reputation:
21
డూటీ కి పోయి నేను ప్రెస్ షాప్ లో ఉన్నా.. మేనేజర్ పిలుస్తురని మల్లేష్ చెప్పాడు..మేనేజర్ సార్ రూం కి ఉరికినా... సార్ నన్ను ఎలా ఉన్నావ్ అని అడిగి నరసిం హా ఈరోజు కుమార్ రాలేదు, మన తిరువెంగడం సార్ చెన్నై నుండీ వస్తున్నారు. నువ్వు వెళ్లి రిసీవ్ చేసుకుని ఇక్కడికి తీసుకుని రా.. నాకు జి.ఎం.గారితో మీటింగ్ ఉంది.. నీకు అరవం బాగా వచ్చిందని ప్రకాష్ చెప్పాడు అని డ్రైవర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు.. నేను డ్రైవర్ హైదరాబాద్ ఏర్ పోర్ట్ కి జుమ్మని ఉరుకేసినం.. తిరువెంగడం సార్ ని ఏర్ పోర్ట్ లో రిసీవ్ చేసుకుని తమిళం లో నమస్కారం చెప్పి బొకే ఇచ్చి కార్లో కూర్చున్నాక, నేను ముందు సీట్లో కూర్చున్నా.. పెద్ద వాళ్లు వెనక సీట్లో కూర్చున్నాకే మనం ముందు సీట్ లో కూర్చో వాలి, ఇది కర్టెసీ.. కార్ మర్యాద.. ఇప్పుడుప్పుడే అన్నీ తెలుస్తున్నాయి.. సార్ తమిళంలో అడుగుతూ ఉన్నారు, నేను కూడా చెప్తూ ఉన్నా.. మా డ్రైవర్ నడుమింట్ల నన్ను చూసి నేను అరవోడినా అన్నట్లు చూస్తున్నాడు.. ఫాక్టరీకి వచ్చాక, సార్ నా భుజం మీద చెయ్యి వేసి, నరసిం హా మీది చెంగల్పట్టా అని అడిగారు.. లే సార్ మాది శివంపేట్, రామచంద్రన్ ప్రకాష్ తమిళ్ నేర్పించినారు... నాకూ తొరగానే ఈ తమిళ్ వచ్చేసింది అన్నా... లేదు నరసింహా నువ్వు అచ్చం మా తమిళ్ నాడు లో బ్రాహ్మిణ్ తమిళ్ ఈజీ గా మాట్లాడు తున్నావ్.. గుడ్.. అని లోపలికి వెళ్లారు.. నేను నా వర్క్ ప్లేస్ కి వెళ్లి పోయా... సాయంత్రం ఇంటికి వచ్చేప్పటికి బిక్షపతి మామ వాళ్లు మంచి దావత్ రెడీ చేసారు.. నన్ను కూడా ఇన్వైట్ చేసారు.. మా ఇంటి ఓనర్ శ్రీనివాస్ కూడా వాళ్లకి తెలుసు అంతా ఆ ఇలాకా వాళ్లె కదా.. దావత్ లో మస్తు మజా చేసినం.. మా ఇళ్లలొ ఆంటీలు పోరిలు అందరూ వచ్చిరు.. కల్లు తాగాం, బిరియానీ తిన్నం... నిన్న నిర్మలని దగ్గరాగా చూసినప్పటి సంది నాకు ఏదో ఐపోతుంది.. ఏ ఆడదాని చూసినా లవడా పెద్దగా అయితుంది.. ఇంతకు ముందు అక్కా అని పిలించ ఆమెని చూసినా కూడా నా ఒళ్లు తిమ్మిరి ఎక్కిపోతుంది.. మా ఈ ఇలాకా లో అందరూ ఇప్పుడు నాకు తెల్సిపోయారు.. చాటుగా అందరి ఆంటీ ల సైజులు నడుము వీపు అంతా చూస్తున్నా.. నాకేమో అయిపోతుంది.. ఇంటికి పోయి పడుకున్నా.. బాగా లేచిన నా మడ్డ మీద చేయి వేసి మెల్లగా నిమిరినా.. బాగుంది.. ఇంకా నిమిరినా.. కాసేపటికి తెల్లని పాలు వచ్చాయి.. ఇంకా సుఖం అనిపించింది.. టాయ్లెట్ కి వెళ్లి వచ్చా.. నిద్ర ఈజీ గా వచ్చేసింది.. రేపు మార్నింగ్ షిఫ్ట్..
The following 24 users Like moggayya's post:24 users Like moggayya's post
• Anamikudu, ash.enigma, Babu143, coolguy, gowthamn017, jackroy63, K.rahul, King1969, Mahesh12345, mi849, Nani666, Nautyking, Pardhu7_secret, Paty@123, ram123m, Ramakrishna 789, ramd420, Rohit009, Sachin@10, Saikarthik, shekhadu, Uday, utkrusta, Vizzus009
Posts: 276
Threads: 0
Likes Received: 223 in 156 posts
Likes Given: 1,254
Joined: Mar 2022
Reputation:
5
story flow chala bangundi brother
nice update
•
Posts: 4,816
Threads: 9
Likes Received: 3,364 in 2,562 posts
Likes Given: 11,639
Joined: Sep 2019
Reputation:
31
Posts: 11,728
Threads: 0
Likes Received: 7,258 in 5,844 posts
Likes Given: 7,160
Joined: Nov 2018
Reputation:
62
•
|