Thread Rating:
  • 153 Vote(s) - 3.37 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ... కలసి వచ్చిన అదృష్టం (శతదృవంశ యోధుడు )
(04-11-2025, 01:12 AM)ALOK_ALLU Wrote: Story chala bagundhi Shiva Reddy garu....

Koncham badhaga kuda anipinchindhi....
Wetting for next part.......

Thanks Alok ,    sure mitramaa will have another update shortly
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(04-11-2025, 07:22 AM)stories1968 Wrote: [Image: A-casual-photo-of-A-festive-ce.jpg]

Thanks guru
Like Reply
(05-11-2025, 06:28 AM)సిగ్గులేకుండా Wrote: శివ అన్న కొంచం లేట్ గా అప్డేట్ ఇచ్చినా,  ఆయన అభిమానులను satisfy చేస్తాడు

thanks guru
[+] 1 user Likes siva_reddy32's post
Like Reply
(06-11-2025, 02:56 AM)meeabhimaani Wrote: Hi Siva, manchi emotional touch ichaaru first love feel tho. Great going. thank you.

Thanks mitramaa , you liked it  and  am sure evey one have their first love and  thanks for memories
Like Reply
(07-11-2025, 11:25 PM)Ramvar Wrote: శివ్వన్న గారు ఏదో ఎలాగో లేదా సరదాకో మీకు జేమ్స్ బాండ్ అని అయితే ఊరికే పెట్టి వుండరు.. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో మొదలు పెట్టి అక్కడ మిర్చి ప్రభాస్ లా అందరికీ సెటిల్మెంట్స్ చేసి.. దేశదేశాలు తిరిగి అక్కడ వాళ్ల సమస్యలు తీర్చి అక్కడ కూడా ఓ పెదరాయుడు, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లని మరిపిస్తారు  Namaskar ..
మినిస్టర్స్ కి, రక్షకులకి కేస్లు సాల్వ్ చేస్తారు.. శతధ్రువంశ యోధుడే.. ఇంకా బాగా కలసిరావాలని కోరుకుంటున్నాను.. 

వీలుచూసుకొని తరువాయి భాగం త్వరలో ఇస్తారని ఆశిస్తూ 

Thanks mitramaa Ramvar
Hope you like  it ,  you will have another update shortly
[+] 1 user Likes siva_reddy32's post
Like Reply
(09-11-2025, 05:48 PM)Nick Thomas Wrote: Eagerly waiting for update.Shiva

Sure mitramaa
Like Reply
(14-11-2025, 10:34 PM)readersp Wrote: Siva garu, you and Sarit ji are an awesome  team!!! Glad to go through the content !!! Congratulations for 7 years of this wonderful site!!!  Keep rocking Siva garu!!!

Thanks mitramaa  
We are doing our best
Like Reply
(15-11-2025, 08:57 AM)Ramvar Wrote: Siva thanks is not a really great and meaningful when it comes to the work done by you and Mr.Sarith .. hope everyone (Readers) would always be great-full.

You have given a stage for many writers to showcase their talents and great work. Many readers enjoyed , learned and have their choices to select their type of stories as interested.

Our thanks to the investors and you all admin team again for having this organised well and made available to interested people.

Happy to support and ready to jump in for any help.

Thanks guru , we are trying  to do what  we have
[+] 1 user Likes siva_reddy32's post
Like Reply
(15-11-2025, 09:45 AM)ned.ashok Wrote: Kudos to Admin team. You have brought so much joy to all the readers. Keep growing.

Great site.

Thanks mitramaa
Like Reply
(16-11-2025, 02:32 PM)Siva59 Wrote: 7 th Anniversary wishes to all the admin team

Thanks Siva
Like Reply
(25-11-2025, 05:10 PM)Loveizzsex Wrote: 53rd like
Really one and only writer with regular updates and great narration in action romance sex

Thanks mitramaa ,  will have another update shortly
Like Reply
(28-11-2025, 06:45 AM)BRGV_21389 Wrote: Siva anna me narration amazing untundi waiting for next updates


thanks mitramaa
Like Reply
(29-11-2025, 12:39 AM)Nick Thomas Wrote: Update Please.

vastunna  guru
Like Reply
(29-11-2025, 10:25 AM)chittiraju Wrote: Thank you Admin team. Great journey. Kudos to you for hard work and perseverance. Hats off

Thanks guru
Like Reply
251. కలిసి వచ్చిన అదృష్టం.
జరిగిన కథ:-
అక్షరా ఇంటికి వెళ్లి జానునీ తీసుకొని హామీద్ తో కలిసి , జాను కాలేజీ కి వెళతాడు శివా, వెళుతూ ఉండగా హమీద్ చెప్తాడు, నూర్ కూడా వస్తుంది అని.
 
అక్కడి కి వెళ్ళాక ఆఫీస్ ముందే వాళ్లతో గొడవకు దిగి హమీద్ తో కలిసి అందరినీ ఇరగ దీస్తాడు. నూర్ వచ్చి అందరినీ వ్యాన్ లో వేసుకొని వెళుతుంది.
 
హమీద్ ని ఆఫీస్ కి వెళ్ళమని చెప్పి , జాను తో కలిసి కాఫీ షాప్ కి వస్తాడు.
 
అక్కడ శివా కి జాను వాళ్ళ ఇంటి పరిస్థితి గురించి ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ గురించి చెపుతూ, గంగా కి పుట్టిన కొడుకు అచ్చం శివా లాగే ఉన్నాడు అని , అందుకే శివాని ఎక్కడో చూసాను అని గుర్తుకు వచ్చింది అని చెప్తుంది. శివా ద్వారా తెలుసుకుంటుంది తన అక్క ప్రియుడు శివానీ అని , గంగా ఆంటీ కి బాబుని ఇచ్చింది కూడా శివా నే అని తెలుసుకుంటుంది. అప్పటి నుంచి శివాని బావ అని పిలవడం స్టార్ట్ చేస్తుంది.
 
ఇద్దరు కలిసి వాళ్ళ ఇన్ని భోజనానికి వెళతారు, అక్షరా వీళ్ళ కోసం బిర్యానీ వండుతుంది, మాటల సందర్భం లో అక్షరా తన పాత జ్ఞాపకాలు తలుచుకొని ఏడుస్తుంది , శివా అక్షరాన్ని తన కౌగిట్లో తీసుకొని ఓదారుస్తాడు.
 
రేపు వాళ్ళను ఫ్యాక్టరీ కి మరియు ఇంటికి భోజనానికి తీసుకొని వెళ్లి అక్కడ వాళ్లకు శాంతి ని చూపిస్తాను అని చెప్పి ఫ్యాక్టరీ కి బయలు దేరు తాడు.
జరగబోయే ది చదవండి:-
 
ఆఫీసు కి వెళ్ళగానే  నూర్ కి కాల్ చేస్తాడు   చేసి  “రేపు లంచ్ కి  ఓ  పది మంది ని భోజనానికి పిలిచాను ఇంటికి,   మీ అమ్మకు చెప్పి  కావలసిన వి వండించవా  ,  అమ్మ ఇంట్లో ఉంటుంది నేను చెప్పాను అని చెప్పు”
“నేను  వెళతా లే  బావా,  చికెన్ బిర్యానీ , కూరలు వండ మని చెప్తాలే, నువ్వు  ఇంట్లో ఉండవా?   నువ్వు కూడా  ఉండచ్చు కదా,  సరసాలాడుతూ  వండు కుందాము.”
“నాకు తెలుసు అందుకే మీ అమ్మతో వండించు అని చెప్పా, నిన్ను  చేయమన లేదు”
“సరే లే నేను చూసుకుంటా  ఎవ్వరి ని పిలవా లో వాళ్ళను పిలుచుకో ఆ టెన్షన్ నాకు వదిలేయి” అంటూ ఫోన్ పెట్టేసింది.
ఆ తరువాత శాంతి కి ఫోన్ చేసి రేపు లంచ్ కి ఇంటికి రమ్మని చెప్పాను.   అలాగే కాలేజీ కి ఫోన్ చేసి  కీర్తనాని  లంచ్ టైమ్ ఇంటికి రమ్మని చెప్పాను ఎందుకు ఏమిటీ  అనకుండా “సరే బావా  లంచ్ టైమ్ కి అక్కడ ఉంటా అని చెప్పి ఫోన్ పెట్టేసింది.”
హామీద్  కి ఫోన్ చేసి చెప్పాను  లంచ్ కి రమ్మని.  ఆఫీసు లోకి వెళ్ళగానే  షబ్బీర్  అక్కడే ఉన్నాడు  ఏదో పని మీద  “ఏంట్రా  రేపు  లంచ్ టైమ్ లో ఎక్కడ ఉంటావు” అని అడిగాను. 
“రేపు బయట ఏం పని లేదు , ఆఫీసు లోనే ఉంటాను”
“అయితే  రేపు లంచ్ కి  ఇంటికి రా, షాహీన  తో కలిసి”
“ఏంటి మామ స్పెషల్”
“ఏం లేదు చాలా రోజుల నుంచి అనుకొంటూ ఉన్నా ఈ రోజులు  అయ్యింది”
“సరే , ఇంట్లో ఎవరు వండుతారు , అమ్మతో వండిస్తావా  ఏంటి ?” అన్నాడు నవ్వుతూ.
“నూర్  కి చెప్పాను”
“ఓ  నూర్ బెటికో బోలా ,  ఫిర్  ఫికర్ మత్  కరో ,  మేరే బీబీ కొభీ బోల్తా నూర్ కె  సాత్  జానే కె లియే ”
ఆఫీసు లో విషయాలు చూసుకుంటూ  రావుా జీ ని కూడా ఫ్యామిలీ  తో  రమ్మన్నాను లంచ్ కి.
“నిన్న  ఆఫీసు కి ఒక  కాల్ వచ్చింది, నీతో మాట్లాడాలి అని  వాళ్ళ దగ్గర ఏదో ఆఫర్ ఉంది అన్నారు , నీతో మాట్లాడమని  చెప్పాను” అంటూ షబ్బీర్  ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాడు.
[+] 10 users Like siva_reddy32's post
Like Reply
కాల్ చేసి  నా డీటైల్స్ చెప్పి , కాల్ బ్యాక్ చేస్తున్నా అని చెప్పగానే, “ప్లీజ్ వెయిట్  సర్, మా బాస్ కి కనెక్ట్ చేస్తున్నా  అంటూ  కాల్  ఫార్వార్డ్ చేయబడ్డది”
కాల్ కనెక్ట్ అవ్వగానే అటు వైపు నుంచి ఎవ్వరో  అమ్మాయి  మాట్లాడింది. సంభాషణ అంతా ఇంగ్లీషు లో  జరిగినది
“నా పేరు మందిరా పటేల్ ,  నేను  Innovative  Energy  Solutions  Managing  పార్టనర్  ని , మీతో ఓ  బిజినెస్ ప్రపోసల్  కోసం ఫోన్ చేశాను , రేపు  ఈవినింగ్ ఫ్రీ గా ఉంటే,  డిన్నర్  చేస్తూ డిస్కస్ చేద్దాము ,మీకు  ఒకే నా” అని అడిగినది.
నాకు  పెద్దగా ఏమీ పని లేక పోవడం వల్ల  ok  అని చెప్పాను.  తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చి  నా  నెంబర్  నోట్ చేసుకుంది.
ఆ తరువాత  ఆఫీసు పనుల్లో మునిగి పోయాము. సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పుడు  వేరే ఫోన్ నుంచి కాల్  వచ్చింది, 
“ఎవరు ఫోన్ చేసేది”
“అప్పుడే నన్ను మరిచి పోయావా?”
“మీ నెంబర్ నా దగ్గర లేదండీ” అన్నాను అమ్మాయి  వాయిస్  విని.
“ఆ మాత్రం వాయిస్  పోల్చు కోలేవా”
“నాకు మీ అంత  తెలివి లేదు లెండి , ఇంతకు ఎవరో చెప్తే బాగుంటుంది , లేదంటే ఫోన్ పెట్టేస్తున్నా”
“ఓయ్, ఆగు  ఎందుకు అంత  కోపం  నేను  జాను ని మాట్లాడుతూ ఉండా, అక్క దగ్గర నీ నెంబర్  తీసుకున్నా ,  ఇది నా నెంబర్  సేవ్ చేసుకో ,  నెక్స్ట్ టైమ్ ఫోన్ చేసినప్పుడు , ఎవరు , ఎక్కడ నుంచి అండ్  సిబిఐ  వాళ్ళ  లాగా ప్రశ్నలు అడక్కు” అంది  కోపం  తో  అంటున్నట్లు  మాటల్లో ధ్వనిస్తూ.
“జీ హుజూర్ ,  సేవ్ చేసుకుంటా,  ఇంతకు మేడమ్ గారు  ఎందుకు ఫోన్ చేశారో, చెప్పలేదు”
“ఏం  పని లేక పోతే నేకు నేను ఫోన్ చేయకూడదా  బావగారు?”
“ఈ బావగారు అనే పద్యం  మీ బావ  విన్నాడు అంటే  నీ పని గోవిందా”
“వాడి బొంద”
“ఏ తప్పు ,  ఎంతైనా తను అక్షరా భర్త  అలా  తిట్టకు”

“నువ్వు   మన మధ్యలో  ఆ  జీవి గురించి మాట్లాడకు మరి”
“సరే , ఇంతకు ఎందుకు ఫోన్ చేశావు  అంటే చెప్పడం లేదు”
“ఏం లేదులే నా నెంబర్ సేవ్ చేసుకో అని చెప్పడానికి  ఫోన్ చేశాను”
“థేంక్స్  నెంబర్ ఇచ్చినందుకు”
“పొద్దున ఎప్పుడు అవుతుందా అని  ఎదురు చూస్తూ ఉన్నా”
“ఎందుకు ఏదైనా సర్ప్రైస్ ఉందా ఏంటి ?”
“అబ్బా మొద్దు బావా,  నువ్వు మిమ్మల్ని బయటకు తీసుకొని వెళుతున్నావుగా, దాని కోసం  వెయిటింగ్”
“ఓయ్  నేను మీ  అక్కా మాజీ లవర్ ని, ప్రస్తుతం  నా కొ  గర్ల్ ఫ్రెండ్ ఉంది , నేను తనని పెళ్లి చేసుకోబోతున్నా, నా మీద  hopes  పెట్టుకొని రేపు పొద్దున బాద పడవద్దు అందుకు ముందే చెపుతున్నా”
“అబ్బా, నేనేం చిన్న పిల్లను కాదులే , నాకు అన్నీ  తెలుసు,  ఇంకో ప్రశ్న అడగాలని ఉంది , కానీ ఫోన్ లో వద్దు లే, రేపు కలుస్తాముగా అప్పుడు అడుగుతా”
“నీ బుర్ర నిండా ప్రశ్నలే ఉన్నట్లు ఉన్నాయి , మొన్న కూడా మాట్లాడి నంత సేపు ప్రశ్నలతో చంపేసావు,  సరే  లే  రేపే అడుగు చెప్తాను, ఇంక  ఫోన్ పెట్టేయనా, నాకు  పని ఉంది”
“ఇంత అందమైన మరదలని ఎవరయినా  ఇంకా మాట్లాడమని అడుగుతారు, నువ్వు ఒక్కడి వే ఫోన్ పెట్టేయనా అని అడుగుతున్నావు, ముద్ద  పప్పు ముద్ద పప్పు”
“నేను ముద్ద పప్పు నో , లేక  ఇంకేదో మీ అక్కను అడుగు తను చెపుతుంది”
“అదో  మాలోకం, నీ పేరు చెపితే  అదో  ఊహల్లోకి వెళ్ళి పోతుంది , ఇంక నేను అడిగిన ప్రశ్నే మరిచి పోతుంది.  దాన్ని మామూలుగా చేయడానికి  నా తల ప్రయాణం తోకలోకి వస్తుంది , ఇంకా అది నీ గురించి ఏం చెపుతుంది”
“సారీ, జాను  చెప్పాగా  నాకు మీ అక్క అంటే ప్రయాణం , కానీ పరిస్థితుల  ప్రభావం అన్నీ మిమ్మల్ని దూరం చేశాయి
“బావా,  నిన్ననే చెప్పావు గా నాకు మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు అక్కకి కూడా  ఇప్పుడు కూడా మీ రంటే తనకి ప్రాణం, మిమ్మల్ని దూరం పెట్టకు  అని చెప్తున్నా”     తన గొంతులో  కొద్దిగా  జీర వస్తుంది మాట్లాడేటప్పుడు.
“ఓయ్  ఎడవకు, నేను ఎక్కడికీ పోలేదు  ఇదే ఊర్లో ఉన్నా , నా నెంబర్ నీ దగ్గర  మీ అక్క దగ్గర  ఉంది , ఏం అవసరం వచ్చిన కాల్ చేయండి సరేనా?”
“సరే బావా,  నేనేం ఏడవడం లేదులే, నువ్వు పొద్దున్నే  వచ్చేయి  టిఫిన్ కి ఇంటికి వచ్చేయి  ఇంట్లోనే తిని వెళదాం”
“సరే  ఉంటాను”   అంటూ ఫోన్ పెట్టేసాను. 
ఎప్పుడు  ఇంత  సెంటీ  కాలేదు ,కానీ ఎందుకో అక్షరా  ని గురించి ఆలోచిస్తే  మనసుకి ఎలాగో  అనిపిస్తుంది.  సరే చూద్దాం కాలమే  సమాధానం, అనుకొంటూ  ఇంటి దారి పట్టాను.
అమ్మ ఇంట్లోనే ఉంది,  అమ్మకి చెప్పాను రేపు లంచ్ గురించి.  “ఎవరిని పిలుస్తున్నావు”
అమ్మకు ఆక్షరా  గురించి  తెలుసు, కానీ ఎప్పుడో జరిగిన విషయం గుర్తుకు ఉందో లేదో  తెలియదు.
“నే ను డిగ్రీ చదివేతప్పుడు నీకు ఓ  అమ్మాయి గురించి చెప్పాను  గుర్తు ఉందా”
“ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పావు  అదే అమ్మాయ, ఆ తరువాత  ఎక్కడ ఉందో తెలియలేదు అని చెప్పావుగా,  ఇప్పుడు ఎక్కడ ఉంది?”
“ఆ అదే అమ్మాయి తన పేరు అక్షరా , ఇదే ఊరిలో ఉంది పెళ్లి చేసుకుంది,  తనకి ఓ చెల్లెలు కూడా ఉంది, ఆ అమ్మాయిని , తన చెల్లిని   మధ్యానం భోజనానికి రమ్మన్నా,   షబ్బీర్ భార్యా ,  వాళ్ళ చెల్లెలు వస్తారు భోజనం చేయడానికి , నువ్వు  వాళ్ళకు  ఏం కావాలో హెల్ప్ చేయి చాలు, వాళ్ళ  ఇంట్లో వాళ్ళు కూడా వస్తారు భోజనానికి”
“పక్కింటి రావుా గారి ని  పిలవాల్సింది.”
“మద్యానం వాళ్ళు ఇంట్లో ఉండరుగా,  రావుా గారి భార్య మాత్రమే ఉంటారు ,  తనని పిలుద్దామా”
“పక్కనే కదా పిలు, బాగుండదు”
“సరే , నేను  కొద్దిగా ఫ్రెష్ అయ్యి పిలుస్తా ఈ లోపున కొద్దిగా కోఫీ పెట్టు”   అంటూ  ఫ్రెష్ కావడానికి లోపలికి  వెళ్ళి  ఫ్రెష్ అయ్యి వచ్చాను.
Like Reply
 
ఈ లోపల అమ్మ కాఫీ రెడీ చేసింది ,  తాగి  రావుా  గారి ఇంటికి వెళ్ళాను,  రాత్రి కావడం  వల్ల  అందరూ ఇంట్లోనే ఉన్నారు. 
“ఏం శివా  చాలా రోజులకు కనపడ్డావు, ఇంటి పక్కన ఉన్నావు అన్న మాటే  గానీ  నిన్ను చూడడం  మాత్రం కుదరడం లేదు”
“లే దండీ  బిజినెస్ పని మీద  బయటకు వెళ్ళాను, మొన్నే వచ్చాను”

“ఉంటావా కొన్ని రోజులు”
“ఆ ప్రస్తుతానికి  ఎక్కడికీ వెళ్ళే పని లేదు, చూద్దాం ఆఫీసు  ఏమైనా  డిమాండ్ చేస్తే తప్ప”
“మీ అమ్మ చెపుతూ ఉంటుంది లే నువ్వు ఎక్కడికి వెళ్ళావు  అని”   రావుా గారి భార్య.
“మీ చదువులు ఎలా సాగుతున్నాయి” అని అడిగాను  రావుా కూతుళ్లని.
బానే చదువుతున్నారు అని చెప్పారు ఇద్దరు.
“రేపు మా ఇంట్లో లంచ్  కి రండి ,  మీతో పాటు కావలసిన కొందరు మిత్రులు వస్తున్నారు , మీరు కూడా ఉంటే బాగుంటుంది” 
“నాకు ఆఫీసు ఉంది,  రేపు చాలా ముఖ్యమైన వ్యక్తి హెడ్ ఆఫీసు నుంచి వస్తున్నాడు నేను తప్పకుండా  ఉండాలి,   పిల్లలు మీ అక్కా వస్తారు లే”
“మరి కాలేజీ” అంది పెద్ది
“ఒక్క రోజుకు ఏం కాదులే,  ఇంట్లోనే ఉండి  లంచ్ కి  ఏం కావాలో హెల్ప్ చేయండి” అన్నాడు రావుా గారు.
“వాడడానికి  ఫ్రెండ్స్ ఫామిలీ వస్తుంది , వాళ్ళు చూసుకుంటారు  వంట గురించి మీరు లంచ్ కి రండి చాలు”
“వస్తారు లే శివా, ఇంట్లోనే ఉంటారు గా, హెల్ప్ కూడా చేస్తారు లే మీ అమ్మకి”
“థేంక్స్ సర్” అంటూ  వాళ్ళకు బై  చెప్పి ఇంటికి వచ్చాను.
అమ్మతో పాటు తిని పడుకున్నాను. ఉదయం  కళా కృత్యాలు ముగించుకొని,  రెడీ అయ్యి   car తీసుకొని  బయలుదేరాను అక్షరా  ఇంటికి,  బయలు దేరే ముందు  నూర్  కి ఫోన్ చేసి  కొందరు శాఖా హారులు కూడా వస్తున్నారు , వాళ్ళకు  కూడా  వండమని చెప్పాను.   కింద  దిగేటప్పుడు  యాదన్న కు చెప్పాను అమ్మకు  కావలసిన  సరుకు తెచ్చి పెట్టు  ఇంట్లో కొందరు స్నేహితులు లంచ్   కి వస్తున్నారు అని. 
నేను  అక్షరా ఇంటికి వెళ్ళే సరికి  8.30  అయ్యింది , అప్పటికే  తన  హబ్బీ  ఆఫీసు కి వెళ్ళాడు. నేను వెళ్ళే సరికి జాను  తలుపు తీసింది.
తలుపు వెయ్యిగానే  నన్ను గట్టిగా కౌగలించుకొని  నా పెదాల మీద  ముద్దు పెట్టింది  సడన్  గా
“ఏయ్,  ఏంటి  ఇది , మీ అక్క చూసింది అంటే ఇంకా  అంతే  సంగతులు ఇద్దరికీ” అన్నాను   తన పెదాలు తీయగానే
“అక్క లేదులే , నిన్నటి నుంచి ఈ  సమయం కోసం ఎంతగా వైట్ చేశానో తెలీదు”
“ఎందుకో  అంత  ప్రేమ, ఈ సెకండ్ హ్యాండ్ ప్రేమికుడి మీద ”
“నీకు తెలియదు లే, నాకు తెలుసు , అయినా ఈ సెకండ్ హ్యాండ్ ఏంటి”
“నేను మీ అక్క మాజీ  లవర్ , నేను ఎవరు కొత్త వాళ్ళు దొరక లేదా ముద్దు పెట్టడానికి”
“అబ్బాయిలు బోలెడు ఉన్నారు , కానీ  మా  బావ లాంటి మోకాళ్లు  లేరులే”  అంది.
“ఎత్తేసింది చల్లే , ఇంతకీ మీ అక్కా , బావ   ఎక్కడ”
 “ఆ గురుడు వెళ్ళి 30 నిమిషాలు అవుతుంది , నువ్వు  8 కె వస్తావు అనుకొన్నా”
“సరే,  మీ అక్క  ఎక్కడ”
“ఈ బావ కోసం రెడీ  అవుతుంది?”
“ఓయ్, కొద్దిగా చూసుకొని మాట్లాడు ఏం మాట్లాడుతూ ఉన్నావో, బయట ఎవరైనా విన్నారు అంటే బాగోదు”
“అంటే ఎవరు  వినక పోతే బాగున్న ట్లే కదా?”
“నీ డాష్”
“డాష్  అంటే ఇవ్వే నా  బావ గారు” అంది  తన కళలు  తన రొమ్ముల వైపు తిప్పుతూ
“ఆ  వాటినే,  సంతోషమా?”
“ఇంకొక దాన్ని  అంటావేమో  అనుకొన్నా” అంది 
ఈ లోపల  చీర  సర్దు కొంటూ  అక్షరా వచ్చింది.  “tiffin  పెట్టకుండా  ఏం చేస్తున్నావు” అంది  టేబుల్ మీద  ప్లేట్ లో  tiffin  సర్దుతూ.
ముగ్గురు కూచుని  టిఫిన్ తిని  కాఫీ  తాగి  ఇంట్లోంచి బయటకు వచ్చాము.
అక్షరా  ఆకుపచ్చ చీర కట్టుకొని,  వెంట్రుకలు విరబోసుకొని వచ్చింది , చూస్తుంటే  ఇంకా చూడాలనిపిస్తూ ఉంది, నేను తనని  చూడడం  గమనించి.  “బావా అక్కే  కదా  ఫ్రీ గా చూడవచ్చు కావాలంటే  అక్కని ముందు సీట్లో కూచో మనీ నేను వెనుకకు వెళతాను ” అంది నేను  రివ్యూ అద్దం నుంచి తనని గమనిస్తూ ఉంటే.
తను అన్న మాటకు  అక్షరా సిగ్గుపడుతూ “నీ నోరు కొద్దిగా  అదుపులే పెట్టుకో ఏం మాట్లాడుతూ ఉన్నావో నీకు తెలియడం లేదు” అంది కొద్దిగా కోప్పడుతూ ఉన్నట్లు కానీ  తన మొహం లో నవ్వు మాత్రం అలాగే  ఉంది.
దారంతా  తాను ఏదో  వాగుతూనే ఉంది.   10 గంటలకు  ఆఫీసు కి వచ్చాము.  అక్కడ ఆఫీసు  చూపించి  అక్కడ ఉన్న వారికి పరిచయం చేశాను,  ఆ తరువాత  ఫ్యాక్టరీ  కి  వెళ్ళాము  అక్కడ కొద్ది సేపు  ఉండి  ఆ తరువాత  ఆఫీసు కి వచ్చాము , ఈ లోపున  షాహీన్  అందరికీ టీ  ఇచ్చింది.
Like Reply
“ఏంటి బావా  సూపర్  ఫికర్ ని పెట్టుకున్నావు ఆఫీసు లో” అంది  అక్కడ నుంచి  షాహీన్  వెళ్ళగానే.
“ఛీ  , ఛీ  నీ నోటికి అద్దు  అదుపు లేకుండా పోతుంది” అంది అక్షరా  తన మాటలు  వినగానే.
“తను చదువుకుంటూ జాబ్ చేస్తుంది  ఇప్పుడు  ca  ఫైనల్స్  రాస్తుంది”
“చూసి నేర్చుకో  నోటికి వచ్చింది వాగడం కాదు” అని నేను అన్న మాటలు  విని.
“అంటే నన్ను కూడా ఉద్యోగం చెయ్యమంటావా  ఇప్పుడు, బావ కింద అయితే చేస్తా” అంటూ నాకు కన్ను కొట్టి నవ్వ సాగింది.
“చూశావా   అదే  వద్దు అంది, చేస్తే  తప్పు ఏముంది ఆ అమ్మాయి  జాబ్ చేస్తూ చదువుకుంటూ ఉందిగా?”
“బావ కింద అయితే చేస్తా , ఏం బావా ఇస్తావా జాబ్ నాకు”
“ముందు చదువుకో ఆ తరువాత జాబ్ సంగతి చూద్దాము, పదండి ఇంటికి వెళదాం ”   అంటూ   అందరం  కారు దగ్గరి కి వచ్చాము
షబ్బీరు   ఆఫీసు కి రానే లేదు అక్కడ లంచ్ దగ్గర ఏమైనా అవసరం అవుతుంది ఏమో అని.
షాహీన్ మరియు రావుా గారు   బండి మీద  వస్తాము ,  లంచ్ అయ్యాక  తిరిగి ఆఫీసు కి రావాలి  అని.  మేము ముగ్గురే   ఇంటి దారి పట్టాము.
మేము ఇంట్లోకి వెళ్ళగానే  అమ్మ  హాల్  లోనే ఉంది ,  కిచెన్ లొంచి  స్మెల్  బాగానే వస్తుంది.
శాంతా  కిచెన్ లోంచి హాల్  లోకి వస్తు ఉంది.   
అమ్మకు  అక్షరాను పరిచయం చేశాను.   అమ్మను చూడగానే  అక్షరా  వెళ్ళి అమ్మ కాళ్లకు  దండం పెట్టింది. అది  చూసి  జానూ  కూడా వెళ్ళి  దండం  పెట్టింది. 
శాంతా కి   అక్కా చెల్లెళ్లను  ఇద్దరినీ పరిచయం చేశాను.
శాంతాకి అక్షరా గురించి ముందే ఫోన్ లో చెప్పాను తన  చిన్నప్పటి ఫ్రెండ్  అని.
శాంతా   అక్షరా ని  అక్కా   అని పిలుస్తూ  ఇద్దరి  క్లోస్ అయిపోయారు.
“ఇది మా చెల్లెలు  , జాను” అని   తనే పరిచయం చేసింది అమ్మకు.    వాళ్ళు ముగ్గురు  అక్కడ  దివాన్ మీద కూచోగానే   కిచెన్  లొంచి నూర్  బయటకు వచ్చింది.
శాంతా గురించి నూర్ కి ముందే తెలుసు ,  అలాగే  శాంతా కి కూడా  నూర్ గురించి తెలుసు కానే ఇద్దరు ఎప్పుడు కలుసుకోలేదు , ఇదే మొదటి సారి ఇద్దరు  నేను లేనప్పుడు కలుసుకోవడం,  వారికి వారే పరిచయం చేసుకొని  ఇద్దరు కలిసిపోయారు  నేను  అక్షరాని తీసుకొని వస్తు ఉండగా. 
అక్షరాకు  నూర్ ని పరిచయం చేశాను,  తను  షీ  టీం  లో  ఇన్స్పెక్టర్  అని చెప్పాను.  జాను  నూర్ ని  చూడగానే  గుర్తు పట్టింది.
“అక్కా , నేను  జాను  ని, కాలేజీ  లో మిమ్మల్ని చూశాను”  అంది  తనతో చేతులు కలుపుతూ
“బావ  చెప్పాడు లె  , నీ గురించి ,  నీకు ఎప్పుడైనా  అవసరం అయితే నాకు డైరెక్ట్ గా కాల్ చేయి”  అంటూ  తన దగ్గర ఫోన్ తీసుకొని  నెంబర్ ని సేవ్ చేసింది.
“ఇంతకు వాళ్ళను  ఏం చేశారు, ముందు ముందు  జాను  కి  వాళ్ళ  ద్వారా ఎటువంటి ఇబ్బంది ఉండదు గా” అంది అక్షరా.
“ఈవ్  టీసింగ్  కింద బుక్ చేసి  లోపల వేశాము,   కొన్ని నెలలు  శిక్ష పడుతుంది ,  మొదట బావ కొట్టిన దెబ్బలకు  కొలుకోవాలిగా , నాకు తెలిసి  ఓ  5 నెలలు వాళ్ళు  కోలుకోవడానికే పడుతుంది, వాళ్ళను  వాచ్  లిస్ట్  లో పెడతాము,  వాళ్ళ ఇంట్లో వాళ్ళను పిలిచి counseling  కూడా ఇచ్చాము. ఇంకా  వాళ్ళ కర్మ  కాళీ    చెల్లి జోలికి  వస్తే ,  వాళ్ళను నేను చూసుకుంటా మీరు  తన గురించి అస్సలు వర్రీ  కావద్దు,  ఒక్క  సారి  బావ పరిధి లోకి  వచ్చాక  ఇంకా మీరు నిశ్చింతగా  ఉండవచ్చు”
“థేంక్స్,  అండి ఆ మాత్రం  ధైర్యం  ఇస్తే  చాలు, ఇన్ని రోజులు ఎంత  ఇబ్బంది  అయ్యిందో , ఓ  టైమ్ లో  కాలేజీ  మానిపిస్తాము అనుకొన్నా , లాస్ట్ ఆప్షన్ గా  స్టేషన్  కి వెళ్ళాము,  అక్కడ మా లక్  శివా   కనబడ్డాడు.”
“మీకు ఒక్కరికే నా , అందరికీ అలాగే  లక్కీ  గా కనపడతాడు,  నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే, ఓ  టైమ్  లో మీకు లాగా నాకు కూడా లక్కీ  గా   తను ఉన్నాడు ,  అందుకే  ఈ రోజు నేను నా  ఫ్యామిలీ  ఈ పొజిషన్ లో  ఉన్నాము లేదంటే ఎక్కడ  ఉండే వాల్లమో  తలచు కుంటే భయం వేస్తుంది” 
“ఇంకా  చెప్పింది చాల్లే ,  ఇంతకీ  వంట ఎంతవరకు వచ్చింది”
“చూశావా , ఏదైనా  తన గురించి  మాట్లాడితే ఇలా  తరిమేస్తారు, వంట అయిపోయింది , అక్క  గిన్నెల్లో సర్దుతూ ఉంది, మీరు రెడీ అయితే రండి  పెట్టేస్తా” అంటూ  కిచెన్ లోకి వెళ్ళింది.
ఆఫీసు నుంచి రావుా  గారు , షాహీన్  వచ్చారు.
“మీ పిల్లలు , మేడమ్  ఎక్కడ సర్”
“వాళ్ళు ఇంట్లో బయలు దేరారు  , ఇంకో  5 నిమిషాల్లో ఉంటారు” 
పక్కింటి  రావుా గారి భార్యా , పిల్లలు  వచ్చారు ,  పెద్దది , లంగా  వోణి  వేసుకోగా చిన్నది, స్కర్ట్  మరియు  జాకెట్ మీద వచ్చింది.
కింద నుంచి యాదన్న వచ్చాడు “ సార్ ఏమైనా పని ఉందా , ఉంటే చెప్పండి  చేస్తాను” అంటూ
“ఉంటే పిలుస్తాలే , ప్రస్తుతానికి ఏం లేదు ,  మీరు కూడా  వచ్చి  భోజనం చేసి వెళ్ళండి”
“వస్తా  సర్ , ఇప్పుడే నాకు తొందర లేదులే , వాళ్ళు తిననీయండి” అంటూ కిందకు వెళ్ళాడు.
రావు గారి  కూతుళ్లకి , అక్షరాని , జాను ని పరిచయం చేశాను,   జాను రావు గారి పెద్ద కూతురు  కల్యాణి  ఈడుదే , ఇద్దరు  ఒకే  గ్రూప్ వాళ్ళు కాబట్టి బాగా కలిసిపోయారు  రెండో నిమిషం లో. 
Like Reply
అందరికీ  శాంతీ ని పరిచయం చేశాను.  చూచాయిగా  రావు గారికి భార్యకి అమ్మ  ముందే చెప్పింది , కాబోయే  కోడలు అని. 
ఈ లోపున రావుా గారి  భార్యా , కూతురు వచ్చారు  వాళ్ళను  అందరికీ పరిచయం చేయగానే ,  రావు గారి కూతురు చిన్నది కృతిక ,  రావుా గారి అమ్మాయి సాయి ఇద్దరు ఒకే ఈడు  వాళ్ళు కావడం  వళ్ళ  ఇద్దరు  ఓ గ్రూప్ గా  మారిపోయారు.    రావుా గారి భార్యా ,  రావు గారి భార్య కలిసిపోయారు  కొద్ది సే పటికే.
షాహీన  కిచెన్ లోకి వెళ్ళి  నూర్ కి హెల్ప్ చేయసాగింది.   కల్యాణి, జాను , కృతిక , సాయి   నలుగురు  రావు గారి ఇంటికి వెళ్లారు అక్కడ  వాళ్ళకు  ప్లేస్ సరిపోదు అని , మీరు  తినండి మేము ఆ తరువాత  తింటాము  అని. 
షబ్బీర్ కూడా వచ్చాడు ఈ లోపల, వస్తు వస్తూ  హమీద్ ని కూడా తీసుకొని వచ్చాడు.
పరిచయాలు తరువాత,  వెజ్  సెపరేట్ గా,  మాంసం  సపరేటుగా వేరు  వేరు  టెబెల్స్ మీద పెట్టారు.  
మేము  నలుగురు లేచి మాకు కావలసిన వి  వడ్డించుకొని  కూచుని తినసాగాము , మాతో పాటు లేడీస్ కూడా మొదలు పెట్టారు.   వండిన వాటితో పాటు, స్వీట్ ,  ఐస్ క్రీమ్  కూడా  తెప్పించింది నూర్.  ఓ రెండు రకాలు స్వీట్స్  వండి పెట్టారు.   షబ్బీర్ భార్య  మంచి కుక్.  మేము తింటూ ఉండగా నూర్ ని పిలిచి  తన అమ్మా నాన్నని  కి పక్క చేసుకొని వెళ్ళమని చెప్పాను.
వెజిటేరియన్  వంటలు కూడా చాలా బాగా వచ్చాయి  , రావుా  గారికి నచ్చాయి.
మేము తినగానే  షబ్బీర్ ,  హమీద్   వెళ్లిపోయారు ఆఫీసు పని ఉంది అని,    వాళ్ళు  వెళ్ళిన వెంటనే   రావుా  కూడా షాహీన  తో  వెళ్ళాడు.    రావుా భార్య  సాయంత్రం వరకు  మా ఇంట్లో ఉంటుంది , మీరు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు ,  మా ఇంటికి రండి మా  వారిని పరిచయం చేస్తాను,  మీరు వెళ్లేటప్పుడు  వెళ్ళాను కూడా తీసుకొని వెళ్ళండి అని రావు  , రావుా గారి ని  కోరగా   ok  అని చెప్పి  వెళ్ళాడు.
రావు భార్య  భాగ్య  , రావుా గారి భార్యతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి , పిల్లలను తినడానికి  పంపింది.
వాళ్ళు  వడ్డించుకొని  మాట్లాడుకుంటూ  తినసాగారు.   ఈ లోపున   అమ్మ తినేసి,
“నేను కొద్ది సేపు పడుకుంటా” అంటూ  తన రూమ్ కి వెళ్ళి పడుకోండి పోయింది.
యాదన్న వచ్చి తిని వెళ్ళాడు ,  పిల్లలు తిని  రావు గారి ఇంటికి వెళ్లారు,  వెళ్ళేటప్పుడు   జాను  అంది  “అక్కా మనం  ఇంకొద్ది సేపు  ఇక్కడే ఉంది వెళదాం ఎలాగూ మీ ఆయన రాత్రి 7 కె  కదా వచ్చేది తను వచ్చే ముందు వేలదాము లే”  అంటూ కళ్యాణితో  వెళ్ళింది.
అందరూ  తినేయగానే   షబ్బీర్ భార్యా ,  నూర్  కూడా వెళ్లారు   నూర్ అమ్మా నాన్నలకి  ప్యాక్  చేసుకొని. 
యాదన్న    పంపిన  ఇద్దరు పని వాళ్ళు వచ్చి  క్లీన్ చేయడం మొదలు పెట్టారు.   
అక్షరా, శాంతా మాత్రమే  మిగిలి పోయారు,   “పడుకుంటారా     కొద్ది సేపు” అన్నాను  నా బెడ్రూం చూపిస్తూ.
“నాకు పగలు నిద్ర  రాదు లే”
మేము అక్కడ ఉండగా  పని వాళ్ళకు   క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది అని  ఇద్దరినీ  బెడ్ రూం కి తీసుకొని వెళ్ళాను.
“ఇంత మంది వస్తారు అని అనుకోలేదు” అంది అక్షరా
“మీ కోసమే  పిలిపించాను,  మీరు ఒక్కరమే ఉన్నాము అని ఫీల్ కావద్దు , వీళ్ళు అంతా  మనకు కావలసిన వాళ్ళే  అనుకోండి, జాను  కల్యాణి తో బాగా కలిసి పోయింది, నూర్, హమీద్  సెక్యూరిటీ అధికారి    ఏ టైమ్ లో  కాల్ చేసినా  వస్తారు ఏదైనా  అవసరం ఉంటే , వాళ్ళ నంబర్స్   నీ ఫోన్ లో సేవ్ చేసి పెడతాను.   ఇంక  షబ్బీర్  మన ఇంటి వాడు ఎప్పుడు పిలిచినా  వస్తాడు , నేను  ఉన్న లేకపోయినా,   ఒక్క దాన్నే  అని ఎప్పుడు ఫీల్  కాకు, వీళ్ళు  అంతా మన  వాళ్ళే, ఇదిగో  ఈ చెల్లి  నీకు ఉందనే ఉంది, ఒకవేళ నేను ఫోన్ లో దొరక లేదు అనుకో మీ చెల్లి కి ఫోన్ చేయి” అన్నాను  శాంతి  ని   నాకే  అదుము  కొంటూ.
నా మాటలకు   అక్షరా  కొద్దిగా ఎమోషనల్  అయ్యింది , తన కళ్లలో  నీళ్ళు  కార  సాగాయి  అది గమనించిన   శాంతా తన దగ్గరికి వెళ్ళి  “అక్కా ,  ఊరుకో”   మేము అంతా  ఉన్నాము గా  అంది  తనని  దగ్గరి కి తీసుకొంటూ.
తన పైట చేరుగుతో  కన్నీళ్ళు తుడుచు కొంటూ  చిరు నవ్వుతో మా వైపు చూస్తూ “ఇవ్వి  బాధతో వచ్చినవి కాదులే” అంది 
“బావ  నీ ఫోన్ ఎత్తకుంటే  నాకు ఫోన్ చేయి నేను చూసుకుంటా బావ  సంగతి” అంది నా  వైపు చూస్తూ.
“మీరు ఇద్దరు ఒకటి అయ్యి  నన్ను  సెపరేట్ చేస్తున్నారా, బాగుంది”
“ఇంత వరకు అక్కకు  ఒక్కటే చెల్లి ఇప్పుడు ఇద్దరం, కాబట్టి నువ్వు  కొద్దిగా  కంట్రోల్ లో ఉండు” అంది శాంతా
వాళ్ళు ఇద్దరి మాట్లాడు కొంటూ ఉండగా నేను పని వాళ్ళకు  డబ్బులు ఇచ్చి వాళ్ళను పంపించి వచ్చాను.  అప్పటికే టైమ్  4 అవుతూ ఉంది.   
“నన్ను ఇంట్లో దింపవా , నాన్న  వస్తారు  ఏదో పని ఉంది అని చెప్పాను” అంది శాంతా.
Like Reply
సరే అని నేను రెడీ అవుతూ ఉండగా   “అక్క కూడా మనతో పాటు వస్తుంది, మా ఇల్లు చూసినట్లు ఉంటుంది ఇంకో సారి రావడానికి సులభంగా ఉంటుంది ,  నన్ను దింపి మీరు ఇద్దరు  వెనక్కు  వచ్చెయ్యండి”  అంది.
కార్  లో శాంతా  ని దింపి, రిటర్న్ బయలు దేరాము. ఇంతలో  కల్యాణి  నుంచి  కాల్ వచ్చింది “బావా , మేము అంతా  గుడికి వెళుతున్నాము,   అవ్వ  కూడా  మాతో వస్తుంది”.
కల్యాణి మాట్లాడింది  అక్షరా విన్నది, కానీ  ఏం మాట్లాడలేదు.   కారు  పార్క్ చేసి  ఇంటికి వెళ్ళాము, నా దగ్గర ఉన్న స్పేర్ కేస్ తో  తాళం తీసి  ఇద్దరం లోపలికి రాగానే తలుపు వేశాను.
నేను తలుపు వేసి  ఇటు వైపుకి  తిరగ  గానే,  నన్ను గట్టిగా పట్టేసుకొని నా కౌగిట్లో  ఒదిగి పోతు  వెక్కి  వెక్కి   ఏడవ సాగింది.
తను పరిచయం అయ్యిన  తరువాత  ఇది రెండో సారి తను  ఇలా  ఏడవడం.
తనని అలాగే దివాన్  మీదకు తీసుకెళ్ళి అక్కడ కుచన పెడుతూ,   అక్కడికి తీసుకొని వెళ్లేటప్పుడు ఇద్దరం  కౌగిలిలోనే ఉన్నాము.   అక్కడ కూచోగానే  తనని  గట్టిగా పెట్టేసుకొని  తన మొహాన్ని నా  చేతుల్లోకి తీసుకొని “ఇప్పుడు ఏమైంది,  అంతా  ok  నే  కదా” అన్నాను. 
తన  కంటి   నీటిని  తుడుస్తూ.    
“నిన్ను ఎంతగా  మిస్ అయ్యానో  ఇప్పుడు  తెలుస్తుంది రెండు రోజుల నుంచి” అంది నా మొహం  మీద ముద్దులు పెడుతూ.
“సారీ  రా” అన్నాను.
తన పెదాలతో  నా పెదాలను పట్టుకొని  ఓ  మారు నా పెదాలను తన పెదాలతో చప్పరించి  ఆ తరువాత అంది “ఇంకో సారి  సారీ చెప్పక”.
ఇందాకటి దుఃఖం లేదు తన మొహం లో ,   తన పెదాలు  తడి తడిగా రమ్మని ఆహ్వానిస్తున్నట్లు  కనిపిస్తూ ఉంటే, కంట్రోల్ చేసుకోలేక  వాటిని  నా పెదాలతో పట్టుకొని  చప్పరిస్తూ నా నాలుకను తన నోటిలోకి తోసి  తన నాలుకతో ఆడుకోసాగాను.
తన పూర్తిగా నాకు సరండర్ అయిపోయి, తన పెదాలతో , నాలుకతో  నా  ముద్దులకి రెస్పాండ్  కా సాగింది.
నా చేతులు తన శరీరం వెనుక చేరి చీర మీద నుంచి తన పిర్రల  గట్టి దనాన్ని పరీక్షిస్తూ ఉంటే, కొద్దిగా  మనస్సులో ఏదో సంశయం  తొలుస్తూ ఉంటే,  ముద్దు నుంచి వేరుపడి.  “సారీ,  మనం తప్పు చేస్తున్నాము, నువ్వు పెళ్లి అయ్యిన  దానవు,  నేనే మో  పెళ్లి కావాల్సిన  వాడిని” అన్నాను.
“నీకు నా శరీరాన్ని అప్పగించినప్పుడే  నేను నీ భార్యను  అని డిసైడ్ అయిపోయాను మనసుల్లో, మన మద్య సాగిన ఉత్తరాల్లో నీవు గమనించే ఉంటావు, నాకు  నమ్మకం ఉండేది  ఎప్పుడైనా నేను నిన్ను కలుస్తాను  అని అందుకే  ఇన్ని రోజులు  వైట్ చేశాను, కానీ  ఈ పెళ్లి  అమ్మ పోరు మీద జరిగినది,  అది కూడా  నాన్న చనిపోయిన దగ్గర నుంచి అమ్మ పొరుతూనే ఉంది  పెళ్లి , పెళ్లి అని   నేను  ఎప్పటి కప్పుడు  చదువు  అంటూ  పోస్ట్ ఫోన్ చేసుకుంటూ  వచ్చాను,  అమ్మ  ఆరోగ్యం  దెబ్బ తిన్నది, అమ్మ మాట కాదన లేక ఈ పెళ్ళికి  ఒప్పుకోవాల్సి వచ్చింది. నువ్వు  స్టేషన్  లో  కనపడ్డప్పుడు  ఎంత సంతోషం అయ్యింది అక్కడే నిన్ను గట్టిగా పట్టుకోవాలని అనిపించింది, ఆ తరువాత  ఇంటికి వచ్చినప్పుడు జాను , బావ  అని నిన్ను పిలిచినప్పుడు,  నా  కంటే  దానికే నా గురించి ఎక్కువ తెలుసు అని హ్యాపీ గా ఫీల్ అయ్యాను  దానికి ఉన్న ధైర్యం నాకు లేదు ఏంటా  అని  ఫీల్  అయ్యాను.  శాంతా  అక్కా  అని పిలుస్తే, నా మనస్సు ఎక్కడి కో  వెళ్ళిపోయింది.   ఇంక   తనతో కాపురం అంటావా  శారీరకంగా పెళ్లి అయ్యింది కాబట్టి, మా  అమ్మ  బతికి నన్ని  రోజులన్నా తనతో సఖ్యంగా ఉండాలనుకున్నాను  అమ్మ కోసం,  ఇది నువ్వు  నాకు కనపడ్డావు అని చెప్పడం లేదు , నీను నా జీవితం లో తీసుకొన్న  నిర్ణయం, ఇంత వరకు  జాను  కి కూడా తెలియదు ,  నా బాధ్యత  ఒక్కటే జానుకి పెళ్లి  చేసి దాన్ని ఒక  ఇంటి దాన్ని చేసిన తరువాత  నా  decision  తీసుకుందాము అనుకున్నాను.   ఈ లోపున  నువ్వు కనపడ్డావు,  నా మనసా వాచా  నువ్వే నా భర్త , కావాలి  అంటే ఇదిగో ఈ  తాళి కట్టు” అంటూ నేను వారిస్తున్నా  వినకుండా తన మెడ లోని తాళిని తీసి  నా చేతికి ఇచ్చింది.
“మీ ఆయనను పెళ్లి చేసుకొని  ఇలా నాతో, తప్పు మీ వారికి అన్యాయం చేసినట్లు అవుతుంది, ఇది మనకు మంచిది కాదు”
“నాకు తెలుసు ఆ విషయం, మా ఆయన మంచిగా ట్రీట్ చేసి ఉంటే నేను కూడా ఆయన భార్యగా నడుచుకొనే దాన్ని ,కానీ ఆయనకు ఎప్పుడు  ఆయన IIT , ఆయన జాబ్ , వాళ్ళ అమ్మా  నాన్నా,  అంతే  మనుషులు అంటే వాళ్ళు మాత్రమే , మిగిలిన అంతా వాళ్లకు  పని వాళ్ళ కింద లెక్క, నేను నీకు విలన్ లాగా కనిపిస్తున్నానా, నేను కూడా చదువుకున్నా,  మా అమ్మా నాన్న  వాళ్ళు నన్ను సరిగానే పెంచారు,  కానీ నేను  ఇంతగా తెగించాను అంటే ఎంతగా ఆలోచించి ఉంటానో  ఎంత బాధ పెట్టి ఉంటారో  నువ్వు కొద్దిగా ఆలోచించు”  అంటూ  ఓ  ఎమోషనల్ లెక్చర్  ఇచ్చింది. 
ఓ రెండు నిమిషాలు బుర్ర పని చేయడం మానేసింది.  తనంటే  నాకు  ప్రేమే , కానీ ఇప్పుడు  తను ఉన్న పరిస్థితి  లో  తనని దగ్గరకి తీయక పోతే ఏం చేసుకుంటుందో   అనే  భయం ఒకటి.
“ఇప్పుడు ఈ తాళి తీయడం ఎందుకు మెడలో  వేసుకో” అన్నాను.
“ఇది ఉంటే నీకు నేను ఇష్టం  లేనట్లు ఉంది గా, అందుకే నువ్వు కట్టు , అప్పుడు నీ భార్యను అవుతాను ,అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు”
“నా ఉద్దేశ్యం  అది కాదు,   దాన్ని మెడలో వేసుకో ముందు” అన్నాను  తన చేతిని మెడ వైపు తోస్తూ.
“పోనీ కట్టవద్దు లే  , ఇలాగే మెడలో వెయ్యి, నా కోసం అంది”  దాన్ని నా చేతికి  ఇస్తూ.
Like Reply




Users browsing this thread: 6 Guest(s)