Posts: 693
Threads: 9
Likes Received: 6,325 in 649 posts
Likes Given: 236
Joined: Jun 2019
Reputation:
182
17-11-2025, 02:20 PM
(This post was last modified: 17-11-2025, 07:37 PM by wantedonlyme. Edited 1 time in total. Edited 1 time in total.)
మోతుబరి రామారావుకి ఒక కొడుకు కొడుకు పేరు రవి .
రామారావు భార్య పేరు సత్యవతి రామారావు బాగా ఆస్తిపరుడు అయితే ఒక్క కొడుకును బాగా గారాబంగా పెంచాడు కొన్నాళ్లకు కొడుక్కి పెళ్లి చేశాడు ఆ కొడుక్కి ఒక మరొక కొడుకు పుట్టాడు అబ్బాయి పేరు మోహన్ రామారావు కి 60 సంవత్సరాలు సత్యవతికి 52 మోహన్ కి 40 వాళ్ల మనవడికి ఇప్పుడు 21 మోహన్ 42 ఏళ్ల వయసులోనే యాక్సిడెంట్లో కన్నుమూశాడు ఆయనతోపాటు ఆయన భార్య కూడా చనిపోయింది ఇప్పుడు మనవడిని తాత రామారావు నాయనమ్మ ఆయన సత్యవతి ఇంకా బాగా చూసుకో సాగారు మన వాడిని డాక్టర్ చదివించారు డాక్టర్ పూర్తవు గాని అమెరికాకు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు తర్వాత మన వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఎంతో ఆశగా రామారావు సత్యవతి భావించారు అదే విషయమై మనవడు మోహన్ మాట్లాడదామని అనుకున్నారు కానీ మోహన్ కి పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు తన సంపాదించింది మొత్తం ఆమమ్మ తాతయ్యలకు మాత్రమే చెందాలని ముందుగానే వీలునామా రాసి పెట్టుకున్నాడు ఆ దంపతులు కూడా వారి తదనంతరం వారి ఆస్తి మొత్తం వాళ్ళ మనవడికి చెందాలని చెప్పి వీలునామా రాశారు .
Posts: 49
Threads: 0
Likes Received: 19 in 15 posts
Likes Given: 15
Joined: Mar 2020
Reputation:
-1
Good start and add some pics also
Give daily updates
•
Posts: 4,377
Threads: 0
Likes Received: 1,421 in 1,188 posts
Likes Given: 545
Joined: Jul 2021
Reputation:
23
Sir, good start, your regular updates are appreciable till end of the story
•
Posts: 693
Threads: 9
Likes Received: 6,325 in 649 posts
Likes Given: 236
Joined: Jun 2019
Reputation:
182
మనవడికి పెళ్లి చేసి చూసుకోవాలని వృధా దంపతులు ఇద్దరు బాగా ఆశపడ్డారు కానీ మనవడి ఆలోచన వేరే విధంగా ఉంది తను పెళ్లికి ఒప్పుకోలేదు ఎలాగైనా సరే ఒప్పించాలని చెప్పి ఇద్దరు ప్రయత్నాలు మొదలుపెట్టారు అందుకుగాను ఒక పిల్లను చూసి ఆ పిల్ల ఫోటోలు తీసుకువచ్చి మనవడు ముందు ఉంచారు కానీ దానికి రియాక్ట్ అయ్యి నాకు నాకు అవసరం లేదు నేను ఈ పెళ్లి చేసుకోను నాకు ఇష్టం లేదు దానికిగాను సత్యవతి ఏడుస్తూ నాయన మా అబ్బాయిని కూడా నీలో చూసుకుంటున్నామయ అలాంటిది నువ్వే ఇలాంటి మేమేం అయిపోవాలి అంటూ ఏడవ సాగింది నానమ్మల ఏడుస్తూ ఉంటే మనవడు చూడలేకపోయాడు నేను అమెరికాలో చాలా పెద్ద జాబ్ చేస్తున్నాను నాకు అక్కడ ఉంటే మీ ఇష్టం మరి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అని చెప్పి చెప్పేసాడు దానికి సత్యవతి చాలా బాధపడింది ఏడుస్తూ భర్త దగ్గరికి వెళ్ళింది జరిగిందంతా చెప్పింది భర్త కూడా ఆలోచనలో పడ్డాడు దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పి ఇద్దరూ అనుకున్నారు అంతలో పనివాడు వచ్చి పిలిచాడు ఏం జరిగిందో అనుకుంటూ ఇద్దరు బయటకు వెళ్లారు
Posts: 693
Threads: 9
Likes Received: 6,325 in 649 posts
Likes Given: 236
Joined: Jun 2019
Reputation:
182
ఇంతలో పెళ్లిళ్ల పేరయ్య రానే వచ్చాడు. ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను ఇది మీ ఫ్యామిలీకి కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పాడు ఎవరు వచ్చారా బయటకి చూద్దామని మనవడు బయటికి వచ్చాడు పెళ్లిళ్ల పేరయ్యను చూడంగానే అగ్గి మీద గుగ్గిలంలా నిలబడ్డాడు అతనికి బాగా కోపం వచ్చేసింది నువ్వు ఇలాంటి పెళ్లి ప్రయత్నాలు మానుకోవాలి అని పెళ్లిళ్ల పేరయ్యకు గట్టిగా చెప్పాడు పెళ్లిళ్ల పేరయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆరోజు రాత్రి సత్యవతి మనుమడు భోజనానికి పిలుద్దామని వెళ్ళింది. అక్కడ రూమ్ దగ్గరికి వెళ్ళగానే ఎవరితోనూ మాట్లాడుతున్న చప్పుడు విన్నది ఎవరు అంటూ కిటికీ లోకి తొంగి చూసింది మోహన్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడు అది ఎవరో తెలుసుకుందామని అనుకుంది ఇంతలో లోపలికి వెళుతూ తలుపు తట్టింది మోహన్ వెంటనే వచ్చి తలుపు తీశాడు టిఫిన్ తినకుండా ఎవరితో మాట్లాడుతున్నావ్ నాన్న అంది ఏం లేదులే నానమ్మ నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు వాళ్లతో మాట్లాడుతున్నాను అన్నాడు సరేలే త్వరగా టిఫిన్ చేయి టిఫిన్ చల్లారిపోతుంది అన్నాది . టిఫిన్ ఎక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. తెల్లవారింది మరుసటి రోజు మోహన్ పొలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ పొలంలో కలుపు మొక్కలు తీస్తూ చాలామంది ఉన్నారు వాళ్లల్లో సుబ్బమ్మ బయటకు వచ్చి బాబు గారు ఏంటి ఇలా వచ్చారు మీరు పొలం దగ్గరికి అంది మంచినీళ్లు తాగుతారా అని చెప్పి చెట్టు కింద కుర్చీ వేసి కూర్చోబెట్టింది మోహన్ యగాదిగా చూస్తూ ఉన్నాడు ఆమెని ఆమె వయసు 52 సంవత్సరాలు ఉంటుంది ఆ వయసు లో కూడా పిటపిటలాడుతూ ఉంది. పొడవైన జడ నల్లటి కురులు బలిసినా సల్లు .