Thread Rating:
  • 10 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller వసంతోత్సవం మధు బాబు సేకరణ వీఆర్కె
మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది.

నాకైతే అలాగే జరిగింది. మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఇబ్బంది ఏమిటంటే, మొత్తం సీరియల్ కథ అయిపోయాక, మొత్తాన్ని ఒకే పిడిఎఫ్ కింద సేవ్ చేసుకుని పెట్టుకుందామంటే, మీరు పెడుతున్న అసంపూర్తి పిడిఎఫ్ ల వల్ల అలా కుదిరే అవకాశం లేదు.

నేను మీ పిడిఎఫ్ లింక్ లని ఇకనుండి డౌన్లోడ్ చేసుకోకూడదని అనుకున్నాను.

నేను ఒక్కడిని మానేస్తే మీకు కలిగే నష్టం ఏమీ ఉండదని తెలుసు. కానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను.

మీరు మళ్ళీ కరెక్ట్ గా అప్లోడ్ చెయ్యడం మొదలుపెట్టిన రోజున మొదట నేనే మీ కథలని డౌన్లోడ్ చేసుకుంటాను.

థాంక్స్
[+] 1 user Likes tshekhar69's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Thanks guruji
Like Reply
(11-11-2025, 12:57 PM)tshekhar69 Wrote: మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది.

నాకైతే అలాగే జరిగింది. మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఇబ్బంది ఏమిటంటే, మొత్తం సీరియల్ కథ అయిపోయాక, మొత్తాన్ని ఒకే పిడిఎఫ్ కింద సేవ్ చేసుకుని పెట్టుకుందామంటే, మీరు పెడుతున్న అసంపూర్తి పిడిఎఫ్ ల వల్ల అలా కుదిరే అవకాశం లేదు.

నేను మీ పిడిఎఫ్ లింక్ లని ఇకనుండి డౌన్లోడ్ చేసుకోకూడదని అనుకున్నాను.

నేను ఒక్కడిని మానేస్తే మీకు కలిగే నష్టం ఏమీ ఉండదని తెలుసు. కానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను.

మీరు మళ్ళీ కరెక్ట్ గా అప్లోడ్ చెయ్యడం మొదలుపెట్టిన రోజున మొదట నేనే మీ కథలని డౌన్లోడ్ చేసుకుంటాను.

థాంక్స్

మీరన్నది నిజమే, కొద్దిగా కనెక్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాని, నా వరకు "చచ్చినోడి పెళ్ళిలో వచ్చిందే కట్నం" అనుకుంటూ, వీక్లీ కొని చదవడానికి వీలుకానప్పుడు/వీలులేనప్పుడు "పెట్టిందే పరమాన్నం" అనుకుంటూ చదువుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకుని.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 4 users Like Uday's post
Like Reply
Please update brother..
[+] 1 user Likes vdsp1980's post
Like Reply
వసంతోత్సవం మధుబాబు 1-18 ఎపిసోడ్

https://1024terabox.com/s/1IzCTdygPD5f_yhd8_kHaQw
[+] 3 users Like Ravi21's post
Like Reply
నువ్వు సంతోషం ఎపిసోడ్ 19

https://1024terabox.com/s/1ELS2kzbt2Yq3P3LdocHlww
[+] 5 users Like Ravi21's post
Like Reply
(11-11-2025, 12:57 PM)tshekhar69 Wrote: మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది.

నాకైతే అలాగే జరిగింది. మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఇబ్బంది ఏమిటంటే, మొత్తం సీరియల్ కథ అయిపోయాక, మొత్తాన్ని ఒకే పిడిఎఫ్ కింద సేవ్ చేసుకుని పెట్టుకుందామంటే, మీరు పెడుతున్న అసంపూర్తి పిడిఎఫ్ ల వల్ల అలా కుదిరే అవకాశం లేదు.

నేను మీ పిడిఎఫ్ లింక్ లని ఇకనుండి డౌన్లోడ్ చేసుకోకూడదని అనుకున్నాను.

నేను ఒక్కడిని మానేస్తే మీకు కలిగే నష్టం ఏమీ ఉండదని తెలుసు. కానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను.

మీరు మళ్ళీ కరెక్ట్ గా అప్లోడ్ చెయ్యడం మొదలుపెట్టిన రోజున మొదట నేనే మీ కథలని డౌన్లోడ్ చేసుకుంటాను.

థాంక్స్

 పూర్తి ఎపిసోడ్లు ఇస్తున్నాను  ఒకసారి చూడగలరు
[+] 1 user Likes Ravi21's post
Like Reply
రవి గారు,

రిప్లై ఇచ్చినందుకు సంతోషం. మీరు ఈవారం పోస్ట్ చేసిన రెండు "వసంతోత్సవం & ఒక దెయ్యంతో నా ప్రేమకథ" రెండూ పూర్తిగా స్కాన్ చేసి చక్కగా పోస్ట్ చేశారు. అందుకు చాలా థాంక్స్. ఇవి రెండూ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి.

మీరు అంతకుముందు పోస్ట్ చేసిన మూడు ఎపిసోడ్ లు (రెండు కథలకి) హెడర్ కట్ అయిపొయింది. మొత్తం ఎపిసోడ్ లని కలిపి మీరు పోస్ట్ చేసినప్పుడు, వాటిని అలాగే కలిపి పోస్ట్ చేశారు. మీరు మొత్తం పేజీలని పూర్తిగా వచ్చేటట్లు పోస్ట్ చేస్తే, pdf joiner లో మేము కూడా ఒకే పిడిఎఫ్ ఫైల్ లో జాయిన్ చేసుకోగలం. అది పెద్ద ఇబ్బంది కాదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అలా కట్ అవకుండా పోస్ట్ చెయ్యమని (ఈవారం ఎపిసోడ్ ల లాగా) మీకు అర్థమైందని అనుకుంటున్నాను.

మీ ఎఫర్ట్ లకి నా వందనాలు.
[+] 1 user Likes tshekhar69's post
Like Reply
banana banana banana banana Namaskar
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Please upload brother.
Like Reply
Please upload brother
Like Reply
(18-11-2025, 12:48 PM)Uday Wrote: banana banana banana banana Namaskar

అప్డేట్ చేయండి రవి21 గారు ప్లీజ్
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
Wat happens brother... Please upload.. ????
Like Reply
మిత్రమా స్పందనకు ధన్యవాదాలు ఏ ఎపిసోడ్లు కరెక్ట్ గా లేవు నంబర్లతో ఇస్తే నేను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి అప్లోడ్ చేస్తాను
[+] 2 users Like Ravi21's post
Like Reply
వసంతోత్సవం మధుబాబు ఎపిసోడ్ 20

https://1024terabox.com/s/1SMhae6UuPXgmikOUqU9acQ
[+] 5 users Like Ravi21's post
Like Reply
(25-11-2025, 10:49 PM)Ravi21 Wrote: మిత్రమా స్పందనకు ధన్యవాదాలు ఏ ఎపిసోడ్లు కరెక్ట్ గా లేవు నంబర్లతో ఇస్తే నేను ఒకసారి చెక్ చేసుకుని తిరిగి అప్లోడ్ చేస్తాను

Thank you for the response.

Madhubaabu gaari వసంతోత్సవం -17th & 18th Parts.

యండమూరి గారి "ODNPK" -  10th & 11th Parts.
[+] 1 user Likes tshekhar69's post
Like Reply
(25-11-2025, 10:50 PM)Ravi21 Wrote: వసంతోత్సవం మధుబాబు ఎపిసోడ్ 20

https://1024terabox.com/s/1SMhae6UuPXgmikOUqU9acQ

thank you Ravi garu
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
వసంతోత్సవం మధుబాబు ఎపిసోడ్ 17

https://1024terabox.com/s/1FB9wmKTUpLyUudG_g4DS8Q
[+] 2 users Like Ravi21's post
Like Reply
వసంతోత్సవం మధవ ఎపిసోడ్ 18

https://1024terabox.com/s/1Ltg5dGPJoazzwVCyBDDFzg
[+] 3 users Like Ravi21's post
Like Reply
చాలా చాలా సంతోషం మిత్రమా,

మీ ఎఫర్ట్ కి నా అభినందనలు, అలాగే ధన్యవాదాలు.
Like Reply

Users browsing this thread: 1 Guest(s)