Posts: 160
Threads: 3
Likes Received: 328 in 82 posts
Likes Given: 4
Joined: May 2024
Reputation:
15
ఇది నిజం గ జరుగున్నది ఇందులో ఎక్కువగా ఫోన్ సంభాషణలు ఉంటాయి అందులో బూతులు ఉంటాయి మరి మీకు ఇష్టం అంటే చెప్తా.
డియర్ మెంబెర్స్ కొంతమందికి నిజ జీవితం లో జరిగిన జరుగుతన్న సంఘటనలు, చాల విచిత్రం గ ఉంటాయి. మగవాడి బుద్ది, అలాగే మగవాడి బలహీనత ఈ రెండు సరిగా ఉంటె హాయిగా ఉండచ్చు. కానీ ఈ రెండు స్నేహితులు కదా సరిగా ఎలా ఉంటాయి చెప్పండి. బుద్ది బాగుంటే బలహీనత చెడగొడుతుంది. బలహీనత బాగుంటే బుద్ధి చెడగొడుతుంది.
Posts: 82
Threads: 0
Likes Received: 82 in 55 posts
Likes Given: 471
Joined: Aug 2025
Reputation:
0
Please send me your update bro
•
Posts: 8,220
Threads: 1
Likes Received: 6,262 in 4,425 posts
Likes Given: 50,777
Joined: Nov 2018
Reputation:
107
మీరు మొదలు పెట్టండి
మేము ఎదురు చూస్తుంటాము
•
Posts: 617
Threads: 19
Likes Received: 1,371 in 355 posts
Likes Given: 1,011
Joined: Oct 2019
Reputation:
58
Adamtha sare gani story start chey mawa
- Mr.Commenter
•
Posts: 160
Threads: 3
Likes Received: 328 in 82 posts
Likes Given: 4
Joined: May 2024
Reputation:
15
మనం ఈ వెబ్ సైట్ లో కి వచ్చి కధలు వాటికి అప్ డేట్ ఉందా అనే చూస్తాం ఆ రచయిత కి ఉన్న పని కాళీ సమయం ఇవేమీ చూడం. అప్ డేట్ రాలేదు ఒక మెసేజ్ పెట్టేస్తాం. ఓపికగా ఉండాలి అని అనుకొం.
నేను కూడా ఈ మధ్య నాని గార్ని చాల కోపం గ మెసేజ్ పెట్ట, మన మెంబెర్ సారు ఒకాయన నా మెసేజ్ కి రిప్లై పెట్టారు అది చూసే నేను నా తప్పు తెలుసుకుని నాని కి సారీ చెప్పా
ఆలా జరగద్దు అని నా కధ చాల వరకు ఎక్కువగా రాసి మన మెంబెర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండేలా చూద్దాం అని అనుకున్న. సో ఓపిగ్గా ఉండండి సారూ .
•