Thread Rating:
  • 5 Vote(s) - 2.2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముగ్ధ రాజ్యపు స్నిగ్ద
#1
Wink 
నమస్తే అండి!  ఇది ఇప్పటి కథ కాదు కోన్ని వందల సంవత్సరాల క్రితం కథ, అప్పటికింకా రాజులు వాళ్ళ రాజరికం చూపిస్తున్న రోజులలో కథ.  మనలా అపాట్లో చట్టం వ్యవస్థ క్రమాశిక్షణా ఇంకా లేని రోజులు. రాజులు  ఏం చేసిన తప్పు కాదు అనుకునే కథ.  ఇంకా ఇది మొత్తంగా కాల్పనిక కథ. ఈ కథ లో వాళ్ళు ఎవరు నిజ జీవితం లో ఉండరు లేరు.  మీకూ అలా అనిపిస్తే ఆది  మేదడు లో ఉన్నా జ్ఞాపకాల వల్ల మాత్రమే.

ఇక కథలోకీ వెళ్లద్దామా..


అనగనగనగ కొన్ని వందల సంవస్త్రాల క్రితం "ముగ్థ" అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యం ఇప్పటి భారత్ దేశానికి తుర్పు దక్షిణ ప్రాంతలాను కలుపుతూ ఉండేది.  
అక్కడా పుష్కలం గా నీటి ప్రవాహం ఉండడం వల్లన ప్రజలు అంత సుభిక్షితులై ఉండేవారు. పంటలు బాగా పండేవి. అందారికి తిండీ బాగా ఉండేది, ఏ సమస్యలు  లేకుండా ఉండేవారు. ఎప్పుడు ఐతే అంత బాగుంటుందో మూడు పూటలు తిండి ఉంటుందో  అక్కడ కళలు బాగా వర్ధిల్లుతాయి.


కాకపోతే ఇక్కడ వర్ధిల్లిన కాలా శృంగార కళ 64 కళ్ళల్లో ఒక కళ.  వాటి మీదా గ్రంథాలు కూడా రాసేరు ఆ రాజ్యం లో.  "కామశాస్త్రము" అలాగే పురుడు పోసుకుంది. మిగిలినా రాజ్యాల నుండి వచ్చిన వర్తకుల ద్వార ఆ గ్రంథం ఇతర దేశాలకు కూడా పాకింది.  ఏంతో ధనం ఇచ్చి ఆ గ్రంథ ప్రత్తులని కోనేవారు విదేశి వ్యాపారులు.  ఆ శాస్త్రం లో కామ భంగిమలే కాక అనేకా గర్భస్తా విషయాలూ, లింగ మార్పిడి చికిత్సలు జనాన అంగలా మీదా అనేకా విషయాలూ కామకేళీలోని కిటుకులు శరీర ఆరోగ్య రహస్యాలు మరియు మర్మ శృంగార రహస్యాలు  ఉండేవి.  నిజం చెప్పాలి అంటే కామదేవుడి కృపతో మానవులకి అందిన ఒక మహత్తర గ్రంథం. ఇప్పటి బాషాలో చెప్పాలి అంటే సెక్సువల్ ఎన్సైక్లోపీడియా.  కాని అందరు ఎక్కువ చూసేది ఆ శృంగార భంగిమల కోసమే, కొంత మంది తప్ప.

అప్పటి దాకా శృంగారం ఒక కళ అని తెలియని కూడా బొమ్మల తో సహ కామాన్ని గొప్పగా చుపించిన ముగ్ధ రాజ్యం మీదా అందరూ ఆకర్షితులు అయ్యారు.  ముఖ్యంగా ఆ బొమ్మలలో అన్ని భంగిమల్లో ఎలా కావాలి అంటే అలా చెసే ఒళ్ళుని ఉంచే ముగ్ధా రాజ్య స్త్రీలు వాళ్ళ శరీర పటుత్వం ఓంపు సొంపులు వళ్ళ కామ కేలిలో వాళ్ల పట్టు మీదా ఆకర్షితులు అయ్యి ప్రపంచ రాజులంతా వాళ్ళని మోహించడం మోదలు పెట్టారు. వాళ్ళని వసం చెసుకోవడం కోసం ఆ దేశం మీదా దండయాత్రలు చేయాలి అని చాలా మంది రాజులు సైన్యాల తో దండెత్తి వచ్చేవారు. 

కాని ముగ్ధా రాజ్యపు రాజు మరియు మహామంత్రి చాలా తెలివి ఉన్నవాళ్ళు. వెగులని వాడి ముందుగానే ఈ విషయలాను పసిగట్టి యే రాజ్యం వీళ్ళ మీదకి దండెట్టి వస్తుందిఅని గ్రహించి వారూ ఆ రాజ్యానికి ముందే శాంతిదూతలులాను అప్సర లాంటి అమ్మాయిలను పంపి వాళ్ళతో సంధి చెసుకునే ప్రయత్నం చేసేవారు.  కొంత కాలానికీ వాళ్ళకి ముఖ్యంగా అర్థం ఐన్నది  అందరికీ ముఖ్యంగా కావాల్సింది ముగ్ధరాజ్యపు స్త్రీలు.  దానికోసమె ఈ యుద్ద ప్రయత్నాలు అని.


వాళ్ళకి కావల్సింది వాళ్ళకి ఇస్తే అప్పుడు ఇక యుద్ధం ఉండదు మళ్ళీ ప్రశాంతంగా ముగ్ధారాజ్యం ఉంటుంది అని అలోచించి, మహారాజు గారు ఒక చాటింపు పెట్టి పెళ్ళికాని స్త్రీలు మరియు అన్ని వర్ణాలు కులాలా వారిని పరీక్షించి వాళ్ళని తమ రాణిలుగా చెసుకుంటారు అని.  కానీ ముందు వాళ్ళకి ఆడాపిల్లె పుడుతుంది అని నిర్ధారించే పరీక్షలు చేసీ అప్పుడే వివాహం జరిపేవారు. (మళ్ళీ మాగ పిల్లలు పుడితే వల్ల రాజ్యనికి వారసులు ఎక్కువ అయ్యి గోడవలు జరుగుతాయి అనే భయం వాళ్ళది). మరియూ ఈ స్త్రీలు అందరికీ ప్రత్యేకంగా ఒక కోటా ని నిర్మించి అందులో వారిని ఉంచారు. దాన్ని "శృంగార కోట" అని ముద్దుపేరు తో పిలుస్తారు.



అక్కడ కోట లో ఉండే "కామరాణులు" అని పిలిచే వారు. వాళ్ళకి వందల సంఖ్యలో ఉండే పరిచారికలు వాళ్ళకి కాపాలగా సైనికులు అందరూ ఆడవాళ్ళే . 
ఆ కోట లో జరిగే ఒకేఒక పని శృంగారం.  అక్కడ రాజు గారికి తప్పయే మగవానికి ప్రవేశం లేదు. ఇక రాజు గారు రోజురాత్రి వచ్చి ఆ కామరాణిల పోలాలు పండించే వాడు.  ఒకోసారి ఒక్కరితో ఒకోసారి గుంపుగా కుడా సుఖించే వాడు.  అలా కొన్ని ఏళ్ల కృషితో ఆ కోటా చిన్నారి ఆడా పిల్లలాతో నిండిపోయింది.  వాళ్ళని "శ్రీ కన్యలు" మరియు పిలిచే వాళ్ళు.

 వాళ్ళ జన్మకి ఓకటే కారణం 
వాళ్ళకి ఉన్నది ఓకటే కర్తవ్యం 
వాళ్ళు చేయాలిసింది ఓకటే కార్యమ్ 
అది కన్యా గానె ఉండి పోరుగు రాజ్యాల రాజుల కి భార్యా వెళ్ళి వాళ్ళని సంతోష పరాచడం. 

దాని కావల్సిన శిక్షణ వాళ్ళకి పుష్పవతి అయ్యిన దగ్గర నుంచి మొదలు ఔతుంది.కానీ చేపాకి ఈతా నెర్పాలా? శృంగారా కోట స్త్రీలకి శృంగారం నెర్పాలా?? అన్నట్టు.  చిన్న పాపాగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ కోట లో జారిగే పనే అది. విచ్చలవిడి శృంగారాన్ని  చుస్తు పెరిగినా  శ్రీకన్యాలకి ఆ రతికళ  అలవోకగా వచ్చేది.

ఇపుడు అతి పెద్ద రాజ్యం, ముగ్ధ రాజ్యానికి తుర్పుభాగంలో ఉన్న మంగోలియా రాజన్యికి రాజు ఐన మన్గూస్ ఖాన్ కి ముగ్ధా రాజ్య స్త్రీ సంపదా మీదా మోహం ఎర్పాడింది. అతనికి  కొన్ని ఏళ్లుగా యుద్ధం చేసీ చేసీ అనేక చిన్న రాజ్యాలని వశం చేసుకున్నాడు. రాజ్యనికీ తిరిగి వచ్చి పచ్చిగా భోగాలు అనుభవించాలి అని నిర్ణయించుకున్నాడు. ముగ్ధ రాజ్యానికి ఈ విషయం తెలియగానే వెంటనే మన వాళ్ళు మొత్తం అందమైన శ్రీకన్యాల చిత్రాలు పంపారు.

ఆలా ముగ్ధా దేశపు యువరాణుల నగ్న చిత్ర పటలు చూస్తున్నప్పుడు మన్గూస్ ఖాన్ మనసు ఒక చిత్రమ్ మీదా ఉండిపోయింది.  ఆమే కళ్ళు ఆమే ఒల్లు ఆమే సల్లు ఆమే పండ్లు అన్ని అద్భుతం గా ఉండడo తో ఆమేను ఎలగైనా రోజూ  అనుభవించలి అని గట్టిగా తెర్మించుకునాడు.

చాలా మంది శ్రీకన్యలు పడుచు వయసు రాగనే ఆలా అనేకా దేశ యువ రాజులకి మహా రాజులకి భార్యాలు అయ్యారు.  కొన్నికొన్ని చిన్న రాజ్యాలలో రాజులకి శ్రీకాన్యా అని చెప్పి చెలికతెలుని కుడా పెళ్లీ చేసి పంపారు.  (ఓకేటే రాజ్యం ఓకేటే శృంగార కోటా అన్ని రాజ్యాలకి పువ్వులు అందించాలి ఆంటె కష్టమే కదా పాపం వాళ్ళకి కూడా)

తనకి ఎలాంటి మోసం జరగకూడదు అని అసలు సిసలైనా శ్రీ కన్యా తనకు ఒక రాణిగా కావాలి అని మన్గూస్ఖాన్ మహారాజు కి వర్ధమానం పంపారు.ఆమే కన్యత్వం స్వయం గా పరిక్షిన్చెందుకు పశ్చిమ దేశము నంచి "ప్రత్యేకమైన మనిషి"ని అతని కూడా కొద్దిగా సైన్యం సైన్యాధికారిని నావనడిపే  వాళ్ళని ముగ్ధా రాజ్యనికి పంపాడు మన్గూస్ ఖాన్.

ఆఆ "ప్రత్యేకమైన మనిషి" కామశాస్త్రాని  బాగా ఆవపోషణా పట్టి వాటి ద్వార జనానా అంగలా మర్పిడి, సుఖాసంసారంని చిట్కాలు, మర్మంగలని రతికి అనుకులం గా మార్చడం. కామో దీపాన కళిగిచ్చే ఔషధాలు, కన్యత్వా పరీక్షలు లింగ దారుడ్యం కోసం ఔషదాలు.  ఇలా కామశాస్త్రం ద్వార అనేకమైన విషయల్లో ఉద్దండులు అయిన ఒక "రసిక వైద్య". చిన్న వయసులోనే మంచి పట్టు సాదించాడు. మన్గూస్ ఖాన్ అందుకే అతన్ని నియమించాడు.

రసికా వైద్య తెగ ఇపుడు ఉన్నా పశ్చిమ ఆసియా యూరప్ నుంచి అవ్వడంతో మంచి రంగూ మారియు ఆర్యన్ జీన్స్ వల్ల అందరు అందంగా మంచి దేహ దారుడ్యంతో ఉంటారు. వాళ్ళకి  తెలిసిన విద్య తో లింగాలుని  పెద్దగా  పెంచుకునేవారు. వాళ్ళని అన్ని దేశాలా రాజులు పెంచి పోషించేవారు. 


మన మన్గూస్ ఖాన్ ఎవరి నగ్నదేహం చుసి పిచెక్కిపోయాడో ఆ శ్రీ కన్య నే "స్నిగ్ద".



ముగ్ధ రాజ్యపు స్నిగ్ద
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
కొత్తగా ప్రయత్నిస్తున మీ అమూల్యమైన సూచనలు సలహాలు. నచ్చితే likes rate ఇస్తారు అనీ ఆశిస్తూ..


మీ పుష్ప స్నిగ్ధ
[+] 4 users Like PushpaSnigdha's post
Like Reply
#3
కథ చాలా బాగా మొదలుపెట్టారు
[+] 1 user Likes ramd420's post
Like Reply
#4
Good starting
[+] 1 user Likes Raj4869's post
Like Reply
#5
(14-10-2025, 08:40 AM)PushpaSnigdha Wrote: కొత్తగా ప్రయత్నిస్తున మీ అమూల్యమైన సూచనలు సలహాలు. నచ్చితే likes rate ఇస్తారు అనీ ఆశిస్తూ..


మీ పుష్ప స్నిగ్ధ

Ammo.. Adbuthanga modalettaru... Mari edanna kramamu thappakunda isthava 4 rojulu poyaka vodilesthsva enti ...
[+] 1 user Likes Rajurasikudu99's post
Like Reply
#6
(14-10-2025, 08:40 AM)PushpaSnigdha Wrote: కొత్తగా ప్రయత్నిస్తున మీ అమూల్యమైన సూచనలు సలహాలు. నచ్చితే likes rate ఇస్తారు అనీ ఆశిస్తూ..


మీ పుష్ప స్నిగ్ధ

Ammo.. Adbuthanga modalettaru... Mari edanna kramamu thappakunda isthava 4 rojulu poyaka vodilesthsva enti ...
[+] 1 user Likes Rajurasikudu99's post
Like Reply
#7
(14-10-2025, 12:29 PM)Rajurasikudu99 Wrote: Ammo.. Adbuthanga modalettaru... Mari edanna kramamu thappakunda isthava 4 rojulu poyaka vodilesthsva enti ...

Adi real life incidents base chesukuni raasedi so madya madya lo gaps ela fill cheyali ardam kaka aapesa. Konni incidents rayali kani direct ga akkadiki flow undadu so. Idi saradaga start chesa fantasy ye kada emina rayachani..
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#8
కథ కథనం చాలా బాగుంది......
[+] 1 user Likes sruthirani16's post
Like Reply
#9
Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply
#10
Excellent start
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#11
(14-10-2025, 02:44 PM)sruthirani16 Wrote: కథ కథనం చాలా బాగుంది......

(14-10-2025, 06:09 PM)utkrusta Wrote: Excellent update

Thank u so much for the kind words dear friends

(14-10-2025, 11:02 PM)K.rahul Wrote: Excellent start
[+] 3 users Like PushpaSnigdha's post
Like Reply
#12
కథ చాలా బాగుంది కొనసాగించండి

దీపావళి శుభాకాంక్షలు
[+] 1 user Likes ramd420's post
Like Reply
#13
Happy Diwali Madam  congrats

Please continue this story
Like Reply
#14
Good luck !!!

[Image: Screenshot-2025-04-10-18-01-56-87-b86672...773d05.jpg]

[Image: Screenshot-2025-04-10-18-04-59-74-b86672...773d05.jpg]
[+] 3 users Like opendoor's post
Like Reply
#15
(14-10-2025, 06:49 AM)PushpaSnigdha Wrote: రసికా వైద్య తెగ ఇపుడు ఉన్నా తూర్పు ఆసియా యూరప్ నుంచి అవ్వడంతో మంచి రంగూ మారియు ఆర్యన్ జీన్స్ వల్ల అందరు అందంగా మంచి దేహ దారుడ్యంతో ఉంటారు.  

తూర్పు కాదు  పశ్చిమ ?
[+] 1 user Likes opendoor's post
Like Reply
#16
Hi pushpa gaaru,

Baavunnara!!!

Meeru story start chestha aru, complete cheyaru. Me previous story "" Pushpavathi""" yenduku continue cheyatledu?
Meeku post pettina reply evvaru. Yenduku start chestharu meeru continue cheyale appudu.
Ippudu meeru pettina ee story WASTE. dayachesi forum ni waste cheyakandi. Readers meekosam wait cheyala??
Customer is God, prekshakudu God. Me chetha stories chadive reader kuda importante. Nonsense...
Stop your fucking story please.

Me
Sanjay
[+] 1 user Likes sanjaykamble's post
Like Reply
#17
(19-10-2025, 11:52 AM)ramd420 Wrote: కథ చాలా బాగుంది కొనసాగించండి

దీపావళి శుభాకాంక్షలు

(19-10-2025, 01:01 PM)Raj4869 Wrote: Happy Diwali Madam  congrats

Please continue this story

దీపావళి శుభాకాంక్షలు
Like Reply
#18
(19-10-2025, 02:05 PM)opendoor Wrote: Good luck !!!

[Image: Screenshot-2025-04-10-18-01-56-87-b86672...773d05.jpg]

[Image: Screenshot-2025-04-10-18-04-59-74-b86672...773d05.jpg]

(19-10-2025, 03:06 PM)opendoor Wrote: తూర్పు కాదు  పశ్చిమ ?

థాంక్ u opendoor గారు lots ఆఫ్ లవ్
Like Reply
#19
(19-10-2025, 05:16 PM)sanjaykamble Wrote: Hi pushpa gaaru,

Baavunnara!!!

Meeru story start chestha aru, complete cheyaru. Me previous story "" Pushpavathi""" yenduku continue cheyatledu?
Meeku post pettina reply evvaru. Yenduku start chestharu meeru continue cheyale appudu.
Ippudu meeru pettina ee story WASTE. dayachesi forum ni waste cheyakandi. Readers meekosam wait cheyala??
Customer is God, prekshakudu God. Me chetha stories chadive reader kuda importante. Nonsense...
Stop your fucking story please.

Me
Sanjay


Me

Sanjay 

Sanjay గారు ఒక కథ చిన్నదో పెద్దదో.. మంచిదో మీరు అన్నట్టు wastedo రాయండి 
అప్పుడు మీరు ఎన్ని బూతులు తిట్టిన పడతాను. ఒకటి రాసి చూడండి !!
[+] 1 user Likes PushpaSnigdha's post
Like Reply
#20
(19-10-2025, 07:44 PM)PushpaSnigdha Wrote: Sanjay గారు ఒక కథ చిన్నదో పెద్దదో.. మంచిదో మీరు అన్నట్టు wastedo రాయండి 
అప్పుడు మీరు ఎన్ని బూతులు తిట్టిన పడతాను. ఒకటి రాసి చూడండి !!

Hi Pushpa gaaru,

Baavunnara!!! Happy ga vundandi!!  Happiness looks good on you!!!

Mimmalni thittalani nenu abukovatledu. I am sorry, if I am wrong.

Nenu chinnadaina, peddadaina, katha wraase talent naaku ledu, Anduke, nenu reader ni ayyanu, prathi update ki manchi comment chese oka reader ni ayyanu. Lekapothe, nenu sure ga wraase vaadini. Naaku talent ledu kaabatte, calm ga chaduvuthu, na comments peduthunnanu. Kaani meeru, katha wraase talent vundi, me update kosam wait chepinche talent vundi meelo, kaani continue cheyaru meeru. Anduke nenu above comment pettalsi vachindi. I am happy to see your reply. And I am sorry in parallel. 

Manchi ""Pushpavathi"" katha ni meeru, Pushpa tho black saree kattinchi, party ki pampinchi, Pushpa ni party lo Wait chepusthunnaru, intiki pampakunda, maalaanti me fans ni me katha update kosam wait chepisthunnaru. Cheppandi nyaayamaa??? Nenu anna daantlo thappu vunda??? 

Pushpa story continue cheyandi Madam. 

Thank you 

Me
Sanjay
Like Reply




Users browsing this thread: 1 Guest(s)