05-10-2025, 09:25 AM
ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ వి ఆర్ కె ఎపిసోడ్ 6
https://1024terabox.com/s/1UMHlGoxDdiXSwkC2AAFjbw
https://1024terabox.com/s/1UMHlGoxDdiXSwkC2AAFjbw
|
Romance ఒక దెయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ వీఆర్కె
|
|
05-10-2025, 09:25 AM
ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ వి ఆర్ కె ఎపిసోడ్ 6
https://1024terabox.com/s/1UMHlGoxDdiXSwkC2AAFjbw
12-10-2025, 12:52 PM
ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ సేకరణ విఆర్కే ఎపిసోడ్ 7
https://1024terabox.com/s/1nFSmJKzFHxvsJ7_SUT8VgA
18-10-2025, 04:36 PM
ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ ఎపిసోడ్ 8 సేకరణ వి ఆర్ కె
https://1024terabox.com/s/1h5gfQKTUs2obFheLAYRidA
20-10-2025, 12:09 PM
(18-10-2025, 04:36 PM)Ravi21 Wrote: ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ ఎపిసోడ్ 8 సేకరణ వి ఆర్ కె
:
:ఉదయ్
26-10-2025, 03:52 PM
ఒక దయ్యంతో నా ప్రేమకథ యండమూరి వీరేంద్రనాథ్ ఎపిసోడ్ 9 సేకరణ విఆర్కే
https://1024terabox.com/s/1Jzh__yfY17k_Eponr1tfWg
03-11-2025, 08:39 PM
03-11-2025, 11:22 PM
మీరు స్కాన్ చేసి పిడిఎఫ్ లో పెట్టిన రెండు నవలలని చెక్ చేసుకున్నారా ? ప్రతి పేజీకి హెడ్డింగ్ ఎగిరిపోయింది.
మీరు అందరికీ ఫ్రీ గా నవలని చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు, అందుకు నిజంగా థాంక్స్ చెబుతున్నాను అయితే ఇలా పెట్టడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదని అనుకుంటున్నాను. కుదిరితే, మళ్ళీ కరెక్ట్ గా స్కాన్ చేసి పెట్టగలరు.
04-11-2025, 06:37 PM
(03-11-2025, 08:39 PM)Ravi21 Wrote: ఒక దయ్యం తో నా ప్రేమకథ ఎపిసోడ్ 10
:
:ఉదయ్
11-11-2025, 02:15 AM
11-11-2025, 12:58 PM
మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది.
నాకైతే అలాగే జరిగింది. మీరు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు. ఇబ్బంది ఏమిటంటే, మొత్తం సీరియల్ కథ అయిపోయాక, మొత్తాన్ని ఒకే పిడిఎఫ్ కింద సేవ్ చేసుకుని పెట్టుకుందామంటే, మీరు పెడుతున్న అసంపూర్తి పిడిఎఫ్ ల వల్ల అలా కుదిరే అవకాశం లేదు. నేను మీ పిడిఎఫ్ లింక్ లని ఇకనుండి డౌన్లోడ్ చేసుకోకూడదని అనుకున్నాను. నేను ఒక్కడిని మానేస్తే మీకు కలిగే నష్టం ఏమీ ఉండదని తెలుసు. కానీ ఒక పాఠకుడిగా నా అభిప్రాయాన్ని చెప్పడంలో తప్పు లేదని అనుకుంటున్నాను. మీరు మళ్ళీ కరెక్ట్ గా అప్లోడ్ చెయ్యడం మొదలుపెట్టిన రోజున మొదట నేనే మీ కథలని డౌన్లోడ్ చేసుకుంటాను. థాంక్స్
12-11-2025, 03:12 PM
(11-11-2025, 12:58 PM)tshekhar69 Wrote: మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది. మీరన్నది నిజమే, కొద్దిగా కనెక్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. కాని, నా వరకు "చచ్చినోడి పెళ్ళిలో వచ్చిందే కట్నం" అనుకుంటూ, వీక్లీ కొని చదవడానికి వీలుకానప్పుడు/వీలులేనప్పుడు "పెట్టిందే పరమాన్నం" అనుకుంటూ చదువుకుంటున్నాను డౌన్లోడ్ చేసుకుని.
:
:ఉదయ్
17-11-2025, 07:13 PM
17-11-2025, 07:20 PM
(11-11-2025, 12:58 PM)tshekhar69 Wrote: మీరు అప్లోడ్ చేస్తున్న పిడిఎఫ్ కథలు పేజీ మొదట్లో లేదా చివర్లలో చాలాభాగం కట్ అయిపోతున్నాయని చెప్పాను. మీరు దాన్ని సరిగ్గా సెట్ చేసుకుని ఈ వారం పెడతారని ఆశించాను. కానీ మళ్ళీ అదే విధంగా చేశారు. దానివల్ల చదవాలన్న శ్రద్ద పోతుంది. అన్ని ఎపిసోడ్లు కలిపేస్తున్నాను ఒకసారి చూడండి
17-11-2025, 07:21 PM
17-11-2025, 08:05 PM
రవి గారు,
రిప్లై ఇచ్చినందుకు సంతోషం. మీరు ఈవారం పోస్ట్ చేసిన రెండు "వసంతోత్సవం & ఒక దెయ్యంతో నా ప్రేమకథ" రెండూ పూర్తిగా స్కాన్ చేసి చక్కగా పోస్ట్ చేశారు. అందుకు చాలా థాంక్స్. ఇవి రెండూ చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. మీరు అంతకుముందు పోస్ట్ చేసిన మూడు ఎపిసోడ్ లు (రెండు కథలకి) హెడర్ కట్ అయిపొయింది. మొత్తం ఎపిసోడ్ లని కలిపి మీరు పోస్ట్ చేసినప్పుడు, వాటిని అలాగే కలిపి పోస్ట్ చేశారు. మీరు మొత్తం పేజీలని పూర్తిగా వచ్చేటట్లు పోస్ట్ చేస్తే, pdf joiner లో మేము కూడా ఒకే పిడిఎఫ్ ఫైల్ లో జాయిన్ చేసుకోగలం. అది పెద్ద ఇబ్బంది కాదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసింది అలా కట్ అవకుండా పోస్ట్ చెయ్యమని (ఈవారం ఎపిసోడ్ ల లాగా) మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఎఫర్ట్ లకి నా వందనాలు. |
|
« Next Oldest | Next Newest »
|