07-09-2025, 10:58 PM
(07-09-2025, 08:59 PM)kavitha99 Wrote: ప్రతి దానికి ఓ వొంకర మార్గం ఉంటుంది .. ఇలా ట్రై చేయండి
స్కూ ల్ అని రాయండి
![[Image: facepalm.gif]](https://i.ibb.co/JHZHX31/facepalm.gif)
అవి వాడ వద్దు అని చెబుతుంటే , ఇలా వంకరదారి చూపిస్తే ఎలా అమ్మాయి.
|
Admin గారికి చెప్పుకుందాం
|
|
07-09-2025, 10:58 PM
(07-09-2025, 08:59 PM)kavitha99 Wrote: ప్రతి దానికి ఓ వొంకర మార్గం ఉంటుంది .. ఇలా ట్రై చేయండి ![]() అవి వాడ వద్దు అని చెబుతుంటే , ఇలా వంకరదారి చూపిస్తే ఎలా అమ్మాయి.
08-09-2025, 07:14 AM
(07-09-2025, 10:51 PM)sarit11 Wrote: Manchidi..... మేము మారాము ఇలానే ఉంటాం అంటే ఎవడు మాత్రం ఏం చేయగలడు. కాని ఒకటి అన్న. ఒక మనిషి అయిన ఒక సంస్థ అయిన సమాజం లో కాలంతో పాటు up to డేట్ update అవుతూనే మనుగడ ఈజీ అవుతుంది. వేరే సైట్స్ లో, ఒక స్టోరీ మొత్తం లో మెయిన్ charcters నేమ్స్ ni ఎవరికి nachindi వాలు set చేసుకునే lanti features తో ముందుకు వెళ్తుంటే. మనం మాత్రం ఈ రంధ్రం లో (వీటిని ఏం అంటారో కూడా తెలీదు) యానిమేటెడ్ emojis ni పట్టుకుంనీ వేలాడుతున్నo. Keyboard lo unde simple plain emojis ki suport cheese code రాయలేక. Baita yeni ai lu levu, yentha mandi software valu leru ikkada. Konchm efforts petina storys ki kotha ragulu Adochuu. Site ki viewership penchochu. Ads ki rate penchi quality ads run cheyochu. Aha money తో maintains kuda easy avuthundi. Site ki lime light దొరుకుతుంది. Inka mi istam (రెండు చేతులు జోడించిన నమస్కారం emoji)
08-09-2025, 08:45 AM
08-09-2025, 03:17 PM
(08-09-2025, 07:14 AM)StrongGrip Wrote: Manchidi..... మిత్రమా నాకు ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ గురించి పెద్దగా తెలీదు. ఒకసారి ఏదో చేద్దాం అని ప్రయత్నిస్తే రెండురోజులు పట్టింది మళ్ళీ బాగుచేయడానికి. ఈ సాఫ్ట్వేర్ గురించి తెలిసిన వారు ఎవరైనా చెబితే అలానే చేద్దాం. నా ఇష్టం ఇలానే ఉంటా అని నేను ఎప్పుడూ అనలేదు అనను కూడా. అందరూ ఇక్కడికి వచ్చి కథలు చదివి ఆనందించాలి అనుకునేవాడిని.
08-09-2025, 04:44 PM
ఈ సైట్ కోసం మీరు ఎంత కృషి చేశారో తెలుసు, మీకు ఎపుడు thankful ga ఉంటా
But Q: Google lo alredy function avuthuna site okati undi. Oka manchi site adi akkada user ni nenu. Kani sudden ga aha page admin maintaince ki ibbandi avuthundi ani shutdown chesthuna anadu. Kani naku aha site nachi dabulu koncham dabulu ichi nenu thisukuni maitain chesa aha aplication lo content పెంచుతూ, viewership and ads run chesthu.Avani intha mundhu una features eh naku aha softwere midha yelanti అవగాహన లేదు. కానీ ఇపుడు ఆహా site lo emojis support chese anduku update cheyali kani em cheyali ela cheyali తెలియడం ledhu A: నీ situation simple ga cheppali అంటే: ఒక already running website/app ఉంది (ఇది నువ్వు ఇష్టపడి, దానిని తీసుకుని నువ్వు maintain చేస్తున్నావు). Features అన్నీ ముందు నుంచే ఉన్నాయ్ కానీ నీకు backend / software structure గురinchi అవగాహన లేదు. ఇప్పుడు నువ్వు emojis support add చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ రెండు మార్గాలు ఉంటాయి: 1. ముందుగా తెలుసుకోవాల్సింది 1. Site ఏ tech stack లో ఉంది? WordPressనా? Custom PHP / Python / Node.js appనా? లేక React / Angular లాంటి framework మీద front-endనా? ఏదైతే ఉందో అది తెలుసుకోవాలి, లేదంటే ఎలాంటి update చేయాలో చెప్పడం కష్టం అవుతుంది. 2.Database ఏదీ వాడుతోంది? MySQL, PostgreSQL, MongoDB …? ఎందుకంటే emojis support కోసం database లో కూడా UTF-8 (utf8mb4) support ఉండాలి. 3. Server access నీ దగ్గర ఉందా? cPanel / hosting panel / direct server (SSH) access ఉందా? లేక నువ్వు just admin panel ద్వారా మాత్రమే manage చేస్తున్నావా? --- 2. Emojis support చేయడానికి సాధారణ మార్గాలు (tech stack మీద ఆధారపడి పద్ధతి మారుతుంది, కానీ overall steps ఇవే ) 1. Database side Tables అన్నీ utf8mb4 character set లోకి మార్చాలి. ALTER TABLE your_table CONVERT TO CHARACTER SET utf8mb4 COLLATE utf8mb4_unicode_ci; ఇది చేయకపోతే emojis save కావు. (ఎంటర్ చేసిన వెంటనే ? లేదా square box గా కనిపిస్తాయి). 2. Backend side నీ backend (PHP, Python, Node వంటివి) UTF-8 handle చేసేలా ఉండాలి. HTTP headersలో Content-Type: text/html; charset=utf-8 ఉండాలి. 3. Frontend side HTML / App లో meta charset="utf-8" ఉండాలి. Input fields normalగా emojis accept చేస్తాయి, కానీ encode/decode properly జరిగితేనే backendకి బాగా save అవుతాయి. --- 3. Easy మార్గాలు (Tech knowledge లేకపోతే) WordPress అయితే Emoji support already ఉంటుంది, కానీ database utf8mb4 కి మార్చాలి. Custom site అయితే ఒక freelancer / developer ని తీసుకోవడం బెస్ట్ (నువ్వు maintain చేయగలవు కానీ technical changes కోసం సహాయం అవసరం అవుతుంది). --- So cheppu:నీ site ఏ tech లో run అవుతోంది (WordPress / PHP / Node / Django / ఇంకేదైనా)? అదే చెబితే నేను step-by-step గా నువ్వే చేసుకునేలా guide చేస్తాను. నీ site ఏ మీద ఉందో తెలుసా? Q: Ivani telisthe ninu or ikedana ai ni vadukuni మార్చడానికి అవుతుందా, మళ్ళీ ఏదైనా సమస్య వస్తె ఎలా 1️⃣ Tech identify చేసిన తర్వాత, site change / emoji add చేయడం possible Emojis support add చేయడం depends on tech stack (CMS, backend language, database). Once you know the stack: WordPress / CMS → Plugins or UTF-8 database tweaks. Custom PHP / Node / Django app → Backend + DB update, then front-end update. AI tools (like ChatGPT) can help you: Code snippets Step-by-step instructions SQL commands / JS / HTML edits So yes, emojis add చేయడం possible even if you are not fully familiar with the code. --- 2️⃣ Possible risks / problems 1. Database corruption – wrong charset change → text / content disappear or display as squares. 2. Site crash / downtime – code update without testing. 3. Ads / viewership issues – improper encoding may break pages, hurting UX & ad revenue. 4. Backup miss – if you don’t backup DB + files, you cannot revert. --- 3️⃣ Safe way to proceed (recommended) 1. Full backup All site files + database dump. Keep local copy. 2. Staging / test version Copy site to a subdomain / local environment. Make emoji updates there first. 3. Add emoji support Update database charset (utf8mb4) Update front-end / backend encoding Test input, display, ads, everything 4. Push live Only after test environment works perfectly --- Key point: AI can generate the exact commands / steps for your tech stack. But without backup + testing, problems can happen. --- If you want, I can create a ready-to-use step-by-step plan for adding emoji support safely for your site — you just follow it, no guesswork. నీకు చేపే అంత వాని 100% కాదు అన్న. బట్ జస్ట్ GPT lo 2 prompts thone intha తెలిసింది. Ade miru kastha free time chesukuni. nuvu just konchm effort peti. dani గురించి ai lo chusi. Oka duplicate site chesi akkada changes chesi chudu అన్న. Oka vela work aithe ఫ్యూచర్ లో ఇంకేం అయిన కూడా సైట్ కి చేంజెస్ cheyochu. Ai ni purthiga namochu analemu kani try aithe cheyochu kadha. Anthe. Ee thread lo intha kana spam cheyali ani ledhu naku. Just miru oka sari try kanisam emojis kosam try chestharu ani ఆశిస్తున anthe. Oka vela adi సక్సెస్ aithe mana rangulu adukoboye storys గురించి imagin చేసుకుంటున్న.
08-09-2025, 05:02 PM
Bhayya strongGrip, software antha easy kadu... Mana xossipy Platform MyBB ane open source code use chesthunnaru. MyBB Code PHP lo untadi. Deenlo Character encoding kuda latest ga vachina emojis ki support ledu...
So PHP code edit chesi add cheyyali.. kani chese mundu database backup chesi, oka testing server to test chesi anni baaga work aithene live server lo code deploy cheyali... AWS devOps kuda thelisi undali
08-09-2025, 05:18 PM
(08-09-2025, 05:02 PM)elon_musk Wrote: Bhayya strongGrip, software antha easy kadu... Mana xossipy Platform MyBB ane open source code use chesthunnaru. MyBB Code PHP lo untadi. Deenlo Character encoding kuda latest ga vachina emojis ki support ledu... Yup Kani oka duplicate lo try aithe cheyochu kadha. Mari yeni rojulu ani ilane undagalaru chepu...
08-09-2025, 05:47 PM
(08-09-2025, 05:18 PM)StrongGrip Wrote: Yup కరెక్ట్ ఏ, నేను ఒక సారి ట్రై చేస్తా, నా దగ్గర AWS సర్వర్ ఒకటి ఉంది... సరిత్ గారు, మీ MyBB ఏ వెర్షన్ వాడుతున్నారా చెప్తారా? అదే వెర్షన్ Github లోంచి డౌన్లోడ్ చేసుకొని కావాల్సిన కోడ్ ఆడ్ చేసి ట్రై చేస్తా..
08-09-2025, 05:53 PM
(This post was last modified: 08-09-2025, 05:54 PM by elon_musk. Edited 1 time in total. Edited 1 time in total.)
https://community.mybb.com/mods.php?acti...ategory=23
https://community.mybb.com/mods.php?acti...w&pid=1214 సరిత్ గారు ఇది చూడండి, ఎమోజి ప్లగిన్స్ ఉన్నాయ్ MyBB కోసం.. ఇవి ఇన్స్టాల్ చేసి ట్రై చేసారా?
08-09-2025, 07:49 PM
image ఉన్న postని quote / reply చేస్తే , ఆ ఇమేజ్ బదులు (image) అని లింకు మాత్రమే వచ్చేది.
ఇప్పుడు reply లో image display అవుతున్నది. ఎక్కడో తేడా వచ్చింది.
08-09-2025, 07:56 PM
(08-09-2025, 05:53 PM)elon_musk Wrote: https://community.mybb.com/mods.php?acti...ategory=23 చాలా smilies ఉన్నాయి. మనకు వీటిలో ఏది అవసరమో ఎలా తెలుసుకోవాలి.
08-09-2025, 08:16 PM
అన్నిటి కంటే ఎక్కువ downloads దీనికి ఉన్నాయ్ ఇది ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి -> https://community.mybb.com/mods.php?acti...w&pid=1214
08-09-2025, 08:30 PM
https://community.mybb.com/mods.php?acti...w&pid=1507
Yedi ani mukhyam kadhu Mana admin ki yela use cheyali ane idea ravadam mukyam. Chesthu unte ade osthadi ani na namakam. Prathi sari evaro okari help tho ante kastam kadha.
08-09-2025, 08:32 PM
(08-09-2025, 08:16 PM)elon_musk Wrote: అన్నిటి కంటే ఎక్కువ downloads దీనికి ఉన్నాయ్ ఇది ఇన్స్టాల్ చేసి ట్రై చేయండి -> https://community.mybb.com/mods.php?acti...w&pid=1214 ఈ 24 smilies ఉన్నాయి ఇందులో.
08-09-2025, 09:00 PM
(08-09-2025, 08:32 PM)sarit11 Wrote: దీన్లో ఎక్కువ ఎమోజిస్ ఉన్నాయ్ ఇది ఇన్స్టాల్ చేయండి .. - > https://community.mybb.com/mods.php?acti...w&pid=1507 |
|
« Next Oldest | Next Newest »
|