Thread Rating:
  • 7 Vote(s) - 1.86 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ప్రయాణం సరే...... గమ్యానికి దారి చూపించేది ఎవరు?
#1
కొత్త కథ మీకు కావాలంటే రస్తాను....

స్టోరీ లైన్ పేరు లోనే ఉంది....
[+] 11 users Like Prasad@143's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
ట్రై చేయండి...
Like Reply
#3
Ha rayandi start cheyandi
Like Reply
#4
Carry on broo
Like Reply
#5
Please sir
Maha indulekha finish cheyyandi
         Thank you
             Prince
అమృత శృంగార జీవితం
Like Reply
#6
Please start cheyandi, we are eagerly waiting

AKHIL❤️
Like Reply
#7
(07-10-2025, 10:02 PM)Prasad@143 Wrote: కొత్త కథ మీకు కావాలంటే రస్తాను....

స్టోరీ లైన్ పేరు లోనే ఉంది....

ప్రసాదం వద్దని ఎవరైనా చెప్తారా ప్రసాద్ garu
Like Reply
#8
ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి. [Image: angry.png]
https://xossipy.com/thread-64662.html

కథని మాత్రం పూర్తి చెయ్యలేదు. [Image: dodgy.png]

ఇప్పుడు మళ్లీ కొత్త కథ మొదలెట్టాడు. [Image: huh.png]
https://xossipy.com/thread-70751.html

కొంచెం పైసలు తీసుకున్న కథనైనా పూర్తి చెయ్యమని చెప్పు సోదరా... [Image: Namaskar.png]

--------------------------------------------------------------------

మిత్రమా prasad@143 

ఒక పాఠకుడి కోరిక , నాకు PM చేశాడు.
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
#9
(12-10-2025, 06:30 PM)sarit11 Wrote: ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి. [Image: angry.png]

దసరా పోటీ అన్నారు కాబట్టే నేను నా మిగతా కథ నీ వదిలేసి ఆ కథ రాసాను...
మనీ తీసుకున్నారు అంటున్నారు మీరు ఇస్తాను అన్నవి ఇవ్వలేదు...
ఐనా ఇక్కడ కథలు రాసేది నా మైండ్ పీస్ కోసం అందరి కోసం 

ఆపేసిన కథలు రాస్తేనే కొత్త కథలు రాయాలి అని అనిపిస్తే  అస్సలు నా సమయాన్ని వృధా చేసుకోను 
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#10
(12-10-2025, 06:30 PM)sarit11 Wrote: ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి. [Image: angry.png]
https://xossipy.com/thread-64662.html

కథని మాత్రం పూర్తి చెయ్యలేదు. [Image: dodgy.png]

ఇప్పుడు మళ్లీ కొత్త కథ మొదలెట్టాడు. [Image: huh.png]
https://xossipy.com/thread-70751.html

కొంచెం పైసలు తీసుకున్న కథనైనా పూర్తి చెయ్యమని చెప్పు సోదరా... [Image: Namaskar.png]

--------------------------------------------------------------------

మిత్రమా prasad@143 

ఒక పాఠకుడి కోరిక , నాకు PM చేశాడు.

Sarit గారు మనీ తీసుకోని రాసిన కథ నీ అలానే ఉంచుతాను.... ఏం తీసుకోకుండా రాసిన నా మూడు కథలని డిలీట్ చేస్తాను... మీరు ఇచ్చిన పైసలు మీకు పంపుతాను.....
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
#11
1.తెల్చుకోలేని  మనసులు.. శరీరాలు 

ఆమె పేరు అరుంధతి వయసు 44 .... పెళ్లి అయ్యి 27 సంవత్సరాలు కానీ ఇప్పటికి 30 సంవత్సరాలు అన్నా కూడా ఎవరు నమ్మరు 

పల్లెటూరు లో పుట్టడం ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు ఉన్న పొలం పని, ఇంట్లో పని ఎంతో ఉత్సహం గా చేయటం తనకి చాలా ఇష్టం 

ఎంతో చురుకుగా, అందరితో చలాకిగా నవ్వుతూ ఉండటం చిన్నపటి నుండి అలవాటు
చదువులో కూడా అందరికంటే చాలా ముందు ఉండేది 

పల్లెటూరు కావడం ఆ ఊరిలో ఈడు కొచ్చిన అమ్మాయిలకి త్వరగా పెళ్లి చేయటం అందరికి అలవాటు 

అరుంధతి కుటుంబం బాగా పేరున్న చదువుకున్న కుటుంబం ఐనా కూడా తరాతరాలుగా వస్తున్న ఆచారాలని తప్పక పాటించేవారు

అందులో భాగంగానే అరుంధతి కి 17 కె మంచి సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసేసారు 
అరుంధతి  కూడా పెళ్లి  అనేసరికి యెగిరి గంతేసి పెళ్లి చేసుకుంది
పెళ్లి చేసుకున్న మూడో నేలకే నెల తప్పటం తో  18 కె కూతురిని కనేసింది
అరుంధతి కి చదువు అంటే బాగా ఇష్టం ఉండటం తో కూతురుని చూసుకుంటూనే చదువుకునేది 
తన ఇష్టాన్ని మొగుడు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే అరుంధతి ఏదైనా అనుకుంటే అస్సలు వదిలి పెట్టేది కాదు తను ఏం చేసిన సరిగ్గా నే ఉండేది 

అరుంధతి ఏం చేసిన మొగుడు ఎప్పుడు అడ్డు చెప్పే వాడు కాదు 

అలా అరుంధతి కూతురిని చూసుకుంటూ చదువు కొనసాగించింది 
అరుంధతి కి 24 వచ్చేసరికి తన చదువు ముగించింది 
కూతురు కూడా కాలేజ్ కి వెళ్తుంది

అరుంధతి కి కూతురు అంటే పిచ్చి ప్రేమ ఆ కూతురు మీద ప్రేమ తోనే ఇంకొకరిని కనలేదు 
మొగుడు కూడా కూతురు మీద ప్రేమ ఇంకొకరు ఒద్దు అనుకున్నాడు
కానీ అరుంధతి కి 26 కి కొడుకు పుట్టాడు........

ప్రస్తుతం....
[+] 10 users Like Prasad@143's post
Like Reply
#12
(16-10-2025, 05:44 PM)Prasad@143 Wrote: Sarit గారు మనీ తీసుకోని రాసిన కథ నీ అలానే ఉంచుతాను.... ఏం తీసుకోకుండా రాసిన నా మూడు కథలని డిలీట్ చేస్తాను... మీరు ఇచ్చిన పైసలు మీకు పంపుతాను.....

మిత్రమా Prasad@143

అవి నా పైసలు కాదు మిత్రమా 

బహుమానంగా స్పాన్సర్ చేసిన మిత్రులవి. మీరు గెలుచుకున్నవి అవి నాకు ఎందుకు మిత్రమా. 
 horseride  Cheeta    
Like Reply
#13
(16-10-2025, 05:30 PM)Prasad@143 Wrote: దసరా పోటీ అన్నారు కాబట్టే నేను నా మిగతా కథ నీ వదిలేసి ఆ కథ రాసాను...
మనీ తీసుకున్నారు అంటున్నారు మీరు ఇస్తాను అన్నవి ఇవ్వలేదు...
ఐనా ఇక్కడ కథలు రాసేది నా మైండ్ పీస్ కోసం అందరి కోసం 

ఆపేసిన కథలు రాస్తేనే కొత్త కథలు రాయాలి అని అనిపిస్తే  అస్సలు నా సమయాన్ని వృధా చేసుకోను 

https://xossipy.com/thread-64455-post-57...pid5781783

https://xossipy.com/thread-64455-post-57...pid5781937

మిత్రమా Prasad@143

నేను మనీ ఇవ్వలేదు అంటున్నారు 

మరిచిపోయి ఉంటారు , ఒకసారి ఈ పోస్టులను చూసి కన్ఫర్మ్ చేయగలరు. 
 horseride  Cheeta    
Like Reply
#14
(18-10-2025, 04:35 AM)sarit11 Wrote: https://xossipy.com/thread-64455-post-57...pid5781783

https://xossipy.com/thread-64455-post-57...pid5781937

మిత్రమా Prasad@143

నేను మనీ ఇవ్వలేదు అంటున్నారు 

మరిచిపోయి ఉంటారు , ఒకసారి ఈ పోస్టులను చూసి కన్ఫర్మ్ చేయగలరు. 
అస్సలు ప్రైజ్ ఎంత
Like Reply
#15
(18-10-2025, 06:47 AM)Prasad@143 Wrote: అస్సలు ప్రైజ్ ఎంత

మొదటి బహుమతిగా 1500 రూపాయలు 

రెండవ  బహుమతిగా 1000 రూపాయలు 
మూడవ బహుమతిగా 500 రూపాయలు 

https://xossipy.com/thread-64455-post-57...pid5709195
 horseride  Cheeta    
Like Reply

Users browsing this thread: