07-10-2025, 10:02 PM
కొత్త కథ మీకు కావాలంటే రస్తాను....
స్టోరీ లైన్ పేరు లోనే ఉంది....
స్టోరీ లైన్ పేరు లోనే ఉంది....
Fantasy ప్రయాణం సరే...... గమ్యానికి దారి చూపించేది ఎవరు?
|
07-10-2025, 10:02 PM
కొత్త కథ మీకు కావాలంటే రస్తాను....
స్టోరీ లైన్ పేరు లోనే ఉంది....
08-10-2025, 04:39 PM
ట్రై చేయండి...
08-10-2025, 06:39 PM
Ha rayandi start cheyandi
08-10-2025, 06:50 PM
Carry on broo
09-10-2025, 04:48 AM
Please sir
Maha indulekha finish cheyyandi
09-10-2025, 07:14 AM
12-10-2025, 06:30 PM
ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి.
![]() https://xossipy.com/thread-64662.html కథని మాత్రం పూర్తి చెయ్యలేదు. ![]() ఇప్పుడు మళ్లీ కొత్త కథ మొదలెట్టాడు. ![]() https://xossipy.com/thread-70751.html కొంచెం పైసలు తీసుకున్న కథనైనా పూర్తి చెయ్యమని చెప్పు సోదరా... ![]() -------------------------------------------------------------------- మిత్రమా prasad@143 ఒక పాఠకుడి కోరిక , నాకు PM చేశాడు.
16-10-2025, 05:30 PM
(12-10-2025, 06:30 PM)sarit11 Wrote: ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి. దసరా పోటీ అన్నారు కాబట్టే నేను నా మిగతా కథ నీ వదిలేసి ఆ కథ రాసాను... మనీ తీసుకున్నారు అంటున్నారు మీరు ఇస్తాను అన్నవి ఇవ్వలేదు... ఐనా ఇక్కడ కథలు రాసేది నా మైండ్ పీస్ కోసం అందరి కోసం ఆపేసిన కథలు రాస్తేనే కొత్త కథలు రాయాలి అని అనిపిస్తే అస్సలు నా సమయాన్ని వృధా చేసుకోను
16-10-2025, 05:44 PM
(12-10-2025, 06:30 PM)sarit11 Wrote: ఎప్పుడో దసరా పోటీలో ప్రైజులు కూడా తీసుకున్నాడీ పెద్ద మనిషి. Sarit గారు మనీ తీసుకోని రాసిన కథ నీ అలానే ఉంచుతాను.... ఏం తీసుకోకుండా రాసిన నా మూడు కథలని డిలీట్ చేస్తాను... మీరు ఇచ్చిన పైసలు మీకు పంపుతాను.....
18-10-2025, 12:02 AM
(This post was last modified: 18-10-2025, 12:12 AM by Prasad@143. Edited 2 times in total. Edited 2 times in total.)
1.తెల్చుకోలేని మనసులు.. శరీరాలు
ఆమె పేరు అరుంధతి వయసు 44 .... పెళ్లి అయ్యి 27 సంవత్సరాలు కానీ ఇప్పటికి 30 సంవత్సరాలు అన్నా కూడా ఎవరు నమ్మరు పల్లెటూరు లో పుట్టడం ఇంట్లో ఎంత మంది పని వాళ్ళు ఉన్న పొలం పని, ఇంట్లో పని ఎంతో ఉత్సహం గా చేయటం తనకి చాలా ఇష్టం ఎంతో చురుకుగా, అందరితో చలాకిగా నవ్వుతూ ఉండటం చిన్నపటి నుండి అలవాటు చదువులో కూడా అందరికంటే చాలా ముందు ఉండేది పల్లెటూరు కావడం ఆ ఊరిలో ఈడు కొచ్చిన అమ్మాయిలకి త్వరగా పెళ్లి చేయటం అందరికి అలవాటు అరుంధతి కుటుంబం బాగా పేరున్న చదువుకున్న కుటుంబం ఐనా కూడా తరాతరాలుగా వస్తున్న ఆచారాలని తప్పక పాటించేవారు అందులో భాగంగానే అరుంధతి కి 17 కె మంచి సంబంధం వచ్చేసరికి పెళ్లి చేసేసారు అరుంధతి కూడా పెళ్లి అనేసరికి యెగిరి గంతేసి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న మూడో నేలకే నెల తప్పటం తో 18 కె కూతురిని కనేసింది అరుంధతి కి చదువు అంటే బాగా ఇష్టం ఉండటం తో కూతురుని చూసుకుంటూనే చదువుకునేది తన ఇష్టాన్ని మొగుడు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు కాదు ఎందుకంటే అరుంధతి ఏదైనా అనుకుంటే అస్సలు వదిలి పెట్టేది కాదు తను ఏం చేసిన సరిగ్గా నే ఉండేది అరుంధతి ఏం చేసిన మొగుడు ఎప్పుడు అడ్డు చెప్పే వాడు కాదు అలా అరుంధతి కూతురిని చూసుకుంటూ చదువు కొనసాగించింది అరుంధతి కి 24 వచ్చేసరికి తన చదువు ముగించింది కూతురు కూడా కాలేజ్ కి వెళ్తుంది అరుంధతి కి కూతురు అంటే పిచ్చి ప్రేమ ఆ కూతురు మీద ప్రేమ తోనే ఇంకొకరిని కనలేదు మొగుడు కూడా కూతురు మీద ప్రేమ ఇంకొకరు ఒద్దు అనుకున్నాడు కానీ అరుంధతి కి 26 కి కొడుకు పుట్టాడు........ ప్రస్తుతం....
18-10-2025, 04:26 AM
(16-10-2025, 05:44 PM)Prasad@143 Wrote: Sarit గారు మనీ తీసుకోని రాసిన కథ నీ అలానే ఉంచుతాను.... ఏం తీసుకోకుండా రాసిన నా మూడు కథలని డిలీట్ చేస్తాను... మీరు ఇచ్చిన పైసలు మీకు పంపుతాను..... మిత్రమా Prasad@143 అవి నా పైసలు కాదు మిత్రమా బహుమానంగా స్పాన్సర్ చేసిన మిత్రులవి. మీరు గెలుచుకున్నవి అవి నాకు ఎందుకు మిత్రమా.
18-10-2025, 04:35 AM
(16-10-2025, 05:30 PM)Prasad@143 Wrote: దసరా పోటీ అన్నారు కాబట్టే నేను నా మిగతా కథ నీ వదిలేసి ఆ కథ రాసాను... https://xossipy.com/thread-64455-post-57...pid5781783 https://xossipy.com/thread-64455-post-57...pid5781937 మిత్రమా Prasad@143 నేను మనీ ఇవ్వలేదు అంటున్నారు మరిచిపోయి ఉంటారు , ఒకసారి ఈ పోస్టులను చూసి కన్ఫర్మ్ చేయగలరు.
18-10-2025, 06:47 AM
(18-10-2025, 04:35 AM)sarit11 Wrote: https://xossipy.com/thread-64455-post-57...pid5781783అస్సలు ప్రైజ్ ఎంత
18-10-2025, 07:34 PM
(18-10-2025, 06:47 AM)Prasad@143 Wrote: అస్సలు ప్రైజ్ ఎంత మొదటి బహుమతిగా 1500 రూపాయలు రెండవ బహుమతిగా 1000 రూపాయలు మూడవ బహుమతిగా 500 రూపాయలు https://xossipy.com/thread-64455-post-57...pid5709195 |
« Next Oldest | Next Newest »
|