16-09-2025, 09:11 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Romance Veera
|
16-09-2025, 09:15 PM
ఏంటండి "వీర" మీద కోపం వస్తోందా?? స్వప్న కి బలవంతంగా తాళి కట్టాడని...ఏం చేస్తాం... తప్పదు కదా అలా వుంది మరి.. కధ మొత్తం చదవకుండా ఒక నిర్ణయానికి రాకండి....
బట్ ఒక్కటి అండి.... ఇప్పుడు తను రౌడి, స్మగ్లర్... కావొచ్చు . లాస్ట్ లో మీరు ఊహించని ట్విస్ట్ ఇస్తాడు... చూడండి... అదే అదే చదవండి... ఇంకో ముఖ్యమైన విషయం .. కధ నచ్చితే చదవండి... నచ్చటం లేదా??? ఏం పర్లేదు.. అయినా చదవండి..., @@@@@@@@@@@@@@@@@@@@@@@@@ బామ్మ చెప్పింది విని... సుచిత్ర "తను అలా ఎలా ఒప్పుకుంటుంది??? అన్నది కంగారుగా. స్వప్న లోపలికి వచ్చి...ముందు సుదీప్ తో... 'నాన్నా నా వలన ఈరోజు మీ పరువు పోయింది.. అందుకు క్షమించండి.. అనగానే సుదీప్ బాధగా చూశాడు... కానీ ఏం మాట్లాడలేదు.. సుచిత్ర 'నీ వలన అంటావేంటి??? వీర .. వాడు ఆ వీర వలన పోయింది....అన్నది కోపంగా... స్వప్న ఏం మాట్లాడలేదు... గౌతమి చేయి పట్టుకొని "అమ్మా... నేను వెళ్తా.. నువ్వు ఒప్పుకోవాలి... అన్నది కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతూ... గౌతమి ' స్వప్న ను కౌగిలించుకొని "వద్దు... నువ్వు వెళ్ళొద్దు.. నేను ఒప్పుకోలేను.. అంటూ ఏడ్చేసింది.. స్వప్న గౌతమి విడిపించుకుని 'తప్పదు అమ్మా... వెళ్ళాలి..అయినా నేనేమీ భయంతో వెళ్ళటం లేదు.. శృతి వచ్చి 'అక్కా! అలా అని నువ్వు ఇష్టంతో కూడా వెళ్ళటం లేదు... అన్నది ఆవేశంగా..... బామ్మ అందుకొని 'ఇప్పుడు కష్టంతో వెళ్ళినా... తరువాత ఇష్టపడొచ్చు.... శృతి కోపంగా 'బామ్మా!! నువ్వు ఆపు... నువ్వే ఏదో చెప్పి.. అక్కని ఆ రాక్షసుడు తో పంపుతున్నావు. ఐ హేట్ యు.. అంటూ ఏడ్చేసింది.. స్వప్న కళ్ళు తుడుచుకుంటూ ' శృతి... బామ్మ తప్పేం లేదు.. నువ్వు కూడా ఒప్పుకోవాలి.. సుచిత్ర ' స్వప్న!!! ఆర్ యు మ్యాడ్.... అమ్మ పాతకాలం చాదస్తం తో నిన్ను తప్పుదారి పట్టిస్తోంది... స్వప్న "అదేం లేదు... అత్తా.. సురేంద్ర 'సుచిత్రా.. నువ్వు ఆగు... ఇందాకటి నుండి చూస్తున్నా... ఓ తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నావ్... ఇక్కడ మ్యాటర్ స్వప్న 'వీర' తో వెళ్ళాలా? వద్దా?.. ఇది స్వప్న ఇంకా సుదీప్, గౌతమి నిర్ణయించుకుంటారు.. అంటూ సీరియస్ గా చెప్పాడు.. సుచిత్ర 'అది కాదు సూరి... తను నా కోడలు.. సురేంద్ర ' తప్పు... మేనకోడలు... తను ఇప్పుడు వేరొకరి ఇంటి కోడలు... అంటూ కోపంగా చెప్పేసరికి... సుచిత్ర ఇంకేమి మాట్లాడలేకపోయింది. శృతి "అయితే ఆహ్ రౌడీ తో వెళ్తాను అంటావ్ ఏంటి అక్క.!!!! స్వప్న 'చూడు శృతి...పెళ్ళి ఎలా జరిగినా... తను తాళి కట్టాడు... నా భర్త... అన్నది కోపం గా.. శృతి 'ఎవరు??? ఆ రౌడీ నా??? వాడు... స్వప్న ' శృతి... తను నా హాస్బెండ్ అని ఇప్పుడే చెప్పా... గివ్ హిమ్ రెస్పెక్ట్.. అంటూ సుదీప్ వైపు చూసింది స్వప్న " నాన్న.. ఆయన మీద మీరు పెట్టిన కేసులు నీ withdraw చేసుకోండి.. నా కోసం సుదీప్"స్వప్న....సరే స్వప్న అందరి వైపు చూసి ఇప్పుడే వస్తాను అని రూమ్ లోకి వెళ్ళి పెళ్ళి చీర మార్చేసి... సింపుల్ శారీ... తో మెడలో తాళితో... కళ్యాణ తిలకం తో... మాత్రమే బయటికి వచ్చింది బయట ఉన్న వీర దగ్గరకు వచ్చింది.... తను కాళితో ఏదో మాట్లాడుతున్నాడు. వీర ని చూడగానే భయం వేస్తోంది... కాని లైఫ్ లాంగ్ తనతోనే వుండాలి.... తప్పదు... వీర తనని చూస్తూ... దగ్గరకు వచ్చి " వెళదామా ?? అని అడిగాడు చాలా నార్మల్ గా... స్వప్న తన వైపు చూడకుండా... ఎటో చూస్తూ...అది మా పేరెంట్స్ దగ్గర... మా బామ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం.... అన్నది లో వాయిస్ తో.... వీర "ఎందుకుటా??? అని అడిగాడు సీరియస్ ఫేస్ తో.. స్వప్న 'పెళ్ళి... అయ్యింది కదా వీర "చూడు... స్వప్న!! నీకు ఆరోజు చెప్పాను... నాకు ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ ఇష్టం వుండవు అని.... అన్నాడు చిరాగ్గా.. స్వప్న "సరే... మీ ఇష్టం... అంటూ లోపలికి వెళ్తుంటే ఫంక్షన్ హాల్ గేట్ ఎంట్రెన్స్ లోకి అంబులెన్స్ ఎంటర్ అవుతుంటే దాన్ని చూస్తూ లోపలి వెళ్ళింది. లోపలి నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ రిషి బయటకు వస్తున్నాడు అక్కడే ఉన్న వీర,కాళీ కూడా అంబులెన్స్ రావడం చూసారు. కాళీ " నీతో గొడవ పడిన అమ్మాయి కోసం అనుకుంటా..వీర సుబ్బు " మరి వీర చేతి దెబ్బ తిన్న ఎవరు ఐన అంబులెన్స్ ఎక్కలిసిందే,.!! అని గర్వంగా అన్నాడు కాళీ వీర వైపు చూసాడు. వీర ఏం మాట్లాడలేదు ఇద్దరు మాట్లాడకపోయేసరికి సుబ్బు కొంచెం దూరంలో ఉన్న సింహ దగ్గరికి వెళ్ళాడు.. సుబ్బు 'సింహా' తో... "ఎంటో రా!!!! నాకైతే తప్పిపోయిన జింక పిల్ల సింహం గుహ లోకి వచ్చిందని అనిపిస్తోంది అన్నాడు..స్వప్న నీ ఉద్దేశించి సింహా 'మరి నాకు ఏంటి ఇంకోలా అనిపిస్తోంది... .. సుబ్బు 'ఇంకోలా అంటే... 'సింహా' ఆ సింహం కొన్ని రోజుల తరువాత... కుక్క పిల్లలా మారిపోయి.. ఆ జింక వెనకే వెళ్ళిపోతుందేమే... అని!!! సుబ్బు 'ఏయ్!!! అక్కడ వీరా... నో ఛాన్స్.... చూశావ్ గా.. జైల్లో అన్ని దెబ్బలు తిన్నాగాని.... ఏ మాత్రం తగ్గకుండా.. అంతమంది ముందు ధైర్యం గా తాళి కట్టాడు... సింహా 'హ.హ. అది ఇప్పటి పరిస్థితి... బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు... లోపల... స్వప్న లోపలికి వచ్చి అత్త అంబులెన్స్ వచ్చింది..లాస్య కోసమా.!? సుచిత్ర " హ మీ మావయ్య కాల్ చేశాడు రమ్మని...సరే నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకో అందరి దగ్గర..!(అంబులెన్స్ కి కాల్ చేసింది రిషి) సురేంద్ర ~ సుచిత్ర,బామ్మ ~తాతయ్య,సుదీప్~గౌతమి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది. తరువాత గౌతమి తో "అమ్మా! ఆయన వేయిట్ చేస్తున్నారు..నేను వెళ్తున్నా... అన్నది. బామ్మ తప్ప అందరూ ఒక్కసారిగా 'ఎక్కడికి??? అని అడిగారు.. స్వప్న 'తనతో పాటు... తన ఇంటికి.. అన్నది సురేంద్ర గెస్ట్స్ అందరితో "మీరంతా భోజనాలకి వెళ్ళండి... అని చెప్పటంతో... చేసేది లేక నెమ్మదిగా కదిలారు..... సుచిత్ర 'చూడు.... స్వప్న. పెళ్ళి కి నువ్వు ఇచ్చిన వాల్యూ ఓకే... బట్ అతనితో పంపడం కుదరదు.. సుదీప్ 'అవును.. కుదరదు... అన్నాడు సీరియస్ గా.. గౌతమి ' స్వప్న.. అయినా మంచి రోజు చూసుకుని అప్పుడు ఆలోచిస్తాం... అతన్ని వెళ్ళమని చెప్పు... అన్నది స్వప్న (మంచిరోజు... ఇంక నా లైఫ్ లో అన్ని బ్యాడ్ డేసే) పైకి మాత్రం "అమ్మా! ఈ రోజు మంచిరోజు అనే కదా... పెళ్ళి ఫిక్స్.. చేశారు. మళ్ళీ మంచిరోజు ఏంటి??? అని అడిగింది.. అందరు స్వప్న ని కన్విన్స్ చేసే పనిలో పడ్డారు. బయట వీర కి చిరాకుగా ఉంది ఇంకెంత సేపు వెయిట్ చేయాలి అని 'ఇప్పుడు లోపలికి వెళితే ఆ ఫ్యామిలీ డ్రామా చూడాలి... వీర కి స్వప్న తప్ప ఎవరు నచ్చలేదు.. ఫైనల్ గా సురేంద్ర 'సరే... మేము ఇంత చెప్పినా నువ్వు వినటం లేదంటే ఏదో బలమైన కారణం వుంటుంది... కాని నీతో నేను, అత్త వస్తాము.... అసలు అతని ఇల్లు... పేరేంట్స్ అన్ని చూడాలి... దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి.. అన్నాడు సీరియస్ గా.. స్వప్న నువ్వు అత్త నాతో వస్తె లాస్య తో హాస్పిటల్ కి ఎవరు వెళ్తారు.? సుదీప్ " నేను మీ అమ్మ వెళ్తాం. స్వప్న సరే అని తల వూపింది.. శృతి 'నేను వస్తాను... అన్నది... సురేంద్ర 'ఇప్పుడు కాదు ... శృతి... ముందు మమల్ని వెళ్ళని అన్నాడు.. సుదీప్ తన పి.ఏ ని పిలిచాడు..చెక్ బుక్ తీసుకుని... సైన్ చేసి స్వప్న చేతికి ఇచ్చాడు.. స్వప్న తీసుకోకుండా... 'ఏమి వద్దు.... నాన్న అంటూ ఫాస్ట్ గా బయటకు వెళ్ళి పోయింది.. అందరు తన వెనుకే వెళ్ళారు.. స్వప్న వీర దగ్గరకు వచ్చి నిల్చుగానే.... తను బైక్ తీసి స్టార్ట్ చేసాడు... స్వప్న తన వైపే చూస్తుంటే... "ఎక్కు... ఏంటి చూస్తున్నావ్!? అని అడిగాడు. సుచిత్ర 'ఓయ్! అంటూ చిటికె వేసింది.. వీర 'ఏంటి??? అన్నట్లు సీరియస్ లుక్కు ఇచ్చాడు.. సుచిత్ర 'మేము... వస్తున్నాము... నీ బైక్ మీద నలుగురం పట్టం కాదు కానీ... కారు తేలేదా??? అని అడిగింది. వీర 'మీరంతా ఎక్కడికి??? ఏమి అవసరం లేదు... అనగానే సురేంద్ర 'చూడు... నువ్వు నీ పాటికి తాళి కట్టి నా భార్య అంటే ఊరుకున్నాము కదా అని... నీతో తన ఒక్కదాన్నే ఎలా పంపిస్తా మనుకుంటున్నావు??? అని అడిగాడు.. వీర 'ఏంటయ్యా!! నువ్వు... వచ్చేది ఎక్కడికి??? అంటూ బైక్ దిగాడు... సుచిత్ర 'హలో!!! ఇక్కడ మాట్లాడు.. నువ్వు మమల్ని రావొద్దంటే స్వప్న ని నీతో పంపటం కుదరదు...అన్నది సూటిగా... వీర 'సుచిత్ర' ని ఎగాదిగా చూశాడు. సుచిత్ర 'నీ చూపుకు భయపడే రకం కాదు ఈ సుచిత్ర .. వీర 'నీ మాటలకి బెదిరే రకం కాదు ఈ వీర.... సురేంద్ర వెళ్ళి కారు తీసుకుని వచ్చాడు... స్వప్న నువ్వు మాతో కారు ఎక్కు... అనేగానే.. స్వప్న మారు మాట్లాడకుండా కారు ఎక్కేసింది.. సుచిత్ర వీర వైపు చూసి కళ్ళు ఎగరేసి కారు ఎక్కింది . శృతి (అక్కా... సారి.. నిన్ను మా నుంచి దూరం చేసిన ఆ వీర కి నిన్ను దూరం చేసి నీకు గుడ్ లైఫ్ ఇస్తాను.) బామ్మ (హమ్మయ్యా... నేను అనుకున్నట్టు జరిగితే... చాలు) గౌతమి, సుదీప్ మాత్రం కారు దగ్గరకు వచ్చి... స్వప్న నుదుటన ముద్దు పెట్టారు.. గౌతమి 'ఫోన్... చేస్తూనే వుండు!!! అన్నది... ఏడుస్తూ స్వప్న తల వూపింది.. అప్పుడే రిషి,అంబులెన్స్ డ్రైవర్ లాస్య నీ అంబులెన్స్ లోకి ఎక్కించారు.. రిషి(స్వప్న తో పెళ్ళి జరిపించాలని లాస్య తీసుకొచ్చిన అతను) అంబులెన్స్ డ్రైవర్ " ఇంకెవరైనా వస్తారా సార్ అని రిషి ని అడిగాడు .. రిషి ఒకసారి వీర వైపు,లాస్య రిలేటివ్స్ వైపు చూసి " లేదు త్వరగా పోనివండి.. వీర అందరిని కోపం గా చూసి కాళికి సైగ చేసాడు.. తను ఎక్కగానే బైక్ స్టార్ట్ చేసాడు... కారు వాళ్ళ వెనకే ఫాలో అయ్యింది.. లాస్య వున్న అంబులెన్స్ ,స్వప్న వున్న కార్ చేరో వైపు వెళ్ళాయి. స్వప్న 'సుచిత్ర' భుజం పై తల వాల్చింది ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి..
17-09-2025, 10:31 PM
3 months back అంటే flashback :)
ముందు వీర వెర్షన్ లో చూద్దాం: ఒకసారి ఎప్పటిలాగే సూర్యా బాబు కేమ్...... బట్ మబ్బులు ఆల్సో.... అక్కడక్కడా. వాన పడే సూచన కూడా వున్నది..... వీర,కాళి ఏదో పని మీద "బర్కత్ పురా" వెళ్ళారు.. అక్కడ పని అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు.... కాళి 'వీరా! మా తమ్ముడు చదివే కాలేజి ఇక్కడే... ఒకసారి తనని కలిసి ఎగ్జామ్ ఫీజ్ కి మని ఇచ్చేసి వస్తా!!! అన్నాడు.. వీర 'మ్.... తొందరగా రా!!! నాకు వేయిట్ చేయడం అంటే చిరాకు.... అన్నాడు కాళి సరే... నువ్వు ఆ బేకరిలో వేయిట్ చేయి నేను పావుగంట లో వస్తా... అనేసి వెళ్ళి పోయాడు.. వీర అక్కడే వున్న బేకరి లోకి వెళ్ళాడు. ఆ బేకరి తనకేమి కొత్త కాదు... ఇది వరకు వెళ్ళాడు. అక్కడే మన స్వప్న అండ్ ఫ్రెండ్స్... బిందు బర్త్ డే సందర్భంగా... పార్టీ చేసుకుంటున్నారు.. అయితే..... వీర వెళ్ళి టేబుల్ మీద కాళ్ళు పెట్టి చైర్ లో వెనక్కి వాలాడు.... తన వెనుక టేబుల్ లో... స్వప్న అండ్ ఫ్రెండ్స్ కూర్చున్నారు అందరు "వీర" వెనుక వున్నారు.... సో తను కనపడే ఛాన్స్ లేదు. వాళ్ళంతా వాళ్ళ ఎంజాయ్ లో వున్నారు.. బేకరి ఓనర్ వైపు చూసి 'వీర' ఓయ్! ఇటు రా బే... అంటూ పిలిచాడు.. అతను కి వీర తెలుసు... ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సదరు బేకరి ఓనర్ కి మనోడు చెంప మీద సైన్ చేశాడులే.. అందుకే అతను యమా స్పీడుగా వచ్చి "అన్నా!!! అన్నాడు అతి భయంతో వీర 'ఏక్ స్క్రైట్.... అన్నాడు...అతను ఫ్రీజ్ లో నుండి తీసి వీర చేతికి ఇచ్చాడు. తను తాగుతుంటే ... బిందు కేక్ కట్ చేసింది ... అందరు అరుస్తూ చప్పట్లు కొడుతూ "యాపీ బర్త్ డే సాంగ్ పాడారు. అంతే అసలు ఈ అరుపులు, కేకలు మనోడికి చెడ్డ చిరాకు సుమి.... దాంతో తను తాగే స్ట్రైట్ బాటిల్ విసిరి నేల మీద కొట్టాడు. అంతే అవతల అందరూ 'ఏమైందా అని... చూసేసరికి.... సీసా పగిలి కనపడింది.... బేకరి బాబు కి విషయం అర్ధం అయ్యింది.. స్వప్న వాళ్ళతో 'మేడమ్... కొంచెం చిన్నగా.... ప్లీజ్ అన్నాడు విశాల్ 'ఏ??? ఎందుకు??? అని అడిగాడు ఆశ్చర్యంగా... బేకరి బాబు... 'వీర' వైపు భయంగా చూసి.... ఏం చెప్తే ఎక్కడ తంతాడో అని... "అది.... మిగతా కస్టమర్లకు ఇబ్బంది కలగకూడదని... అంటూ నీళ్ళు నమిలాడు... నటాషా 'హలో!!! ఎవడికి ఇబ్బంది అయితే వాళ్ళని దొబ్బేయమను.... మేమైతే ఇలాగే చేస్తాం... అన్నది కోపం గా.. విశాల్, బిందు 'అవును... అన్నారు ఒకసారే... వీర కి కోపం పీక్స్ కి వచ్చి.... పైకి లేవబోయాడు.. అంతే మన స్వప్న తన గొంతుకు పని చెప్పింది.. "అలా అంటే ఎలా??? ఇది పబ్లిక్ ప్లేస్... కొంతమందికి మన ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు... అంటూ తన వెనుకే వున్న 'వీర' వైపు తిరిగింది... బట్ వీర అటు వైపు తిరిగి వుండటం వలన ... తను కనపడటం లేదు.. స్వప్న 'ఎక్స్క్యూజ్మీ... సారి అండి..... అన్నది స్వీట్ వాయిస్ తో... వీర ఏం మాట్లాడలేదు... పైకి లేవబోయిన వాడు కూర్చున్నాడు... బిందు వెంటనే "ఏయ్!! స్వప్న నువ్వు ఎందుకే అనవసరంగా సారి చెప్పటం.... అసలు మనమేమి చేశాము అన్నది. విశాల్, రవి "అవును... అన్నారు.. స్వప్న నవ్వుతూ "సరే తినడం పూర్తి చేస్తే... వెళ్ళాం.... నటాషా 'నువ్వు.... మారవే..... అంటూ నవ్వేసింది.. అందరు ఫాస్ట్ గా తినేసి బిల్ పే చేసి బయటకు వెళ్తుంటే... స్వప్న చున్నీ కి వున్న చిన్న చిన్న బాల్స్ వీర' కూర్చున్న చైర్ లో ఇరుక్కున్నాయి... దాంతో తను చున్నీ కూడా ఇరుక్కుపోయింది. స్వప్న 'వీర' కి దగ్గరగా వచ్చింది... తను లాగుతుంటే రాలేదు.. వీర కి ఒక ఆడపిల్ల ని అంత దగ్గరగా చూసేసరికి... ముందు ఏ ఫీలింగ్ కలగలేదు... అ తరువాత... బిందు బయట నుంచి " స్వప్న... రా!!! అంటూ కేక వేసింది.. స్వప్న తన చున్నీ తీసే ప్రయత్నం లో వీర కొంచెం కూడా హెల్ప్ చేయలేదు సరికదా అసలు తన వైపు కూడా సరిగా చూడటం లేదు స్వప్న నే చున్ని లాగుతూ... ఫోర్స్ గా పైకి లేచేసరికి....వెనుక నుండి... నటాషా హడావిడిగా స్వప్న ని తోసేసింది.తను వెళ్ళి వీర మీద పడింది... అంతే మనోడికి కోపం వచ్చింది... లాగిపెట్టి ఒక్కటి ఇద్దాం అని తన వైపు చూశాడు... కాని ఎందుకో కొట్టలేకపోయాడు... స్వప్న "సారి...అండి అంటూ చున్ని తీసుకుని వెళ్లి పోయింది... తను కనీసం వీర వైపు కూడా చూడలేదు.. నటాషా అక్కడ టేబుల్ వున్న తన పర్స్ తీసుకొని స్వప్న వెనకే వచ్చి సారి... యార్!! చూడలేదు... అన్నది స్వప్న నవ్వుతూ 'ఇట్స్ ఓకే... అన్నది... వీర మాత్రం విసుగ్గా పైకి లేచి... బయటకు వెళ్ళాడు.. "ఈ కాళి గాడు ఇంకా రాలేదు.... అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు... వాన మొదలైంది... తనకి వాన కూడా చిరాకే.. ( బాబు వీర ఇంకేమేమి చిరాకులో ఓ లిస్ట్ ఇవ్వు... తేపతేపకి నేను చెప్పలేను) కొంచెం దూరంలో. స్వప్న వాన లో తడుస్తూ.... అరుస్తోంది... బిందు, నటాషా కారులో నుంచి... "స్వప్న!!!! రావే... ఎందుకు అలా తడుస్తున్నావు..... అని అడిగుతుంటే... కేరింతలు కొడుతుంటే... వీర 'ఏంటి ఈ పిల్ల....నేను బాటిల్ విసిరేస్తే తనే సారి చెప్పింది... పొరపాటున నా మీద పడి.... సారి చెప్పింది. ఎందుకు??? నాకు ఆ అమ్మాయి నే చూడాలి అనిపిస్తోంది?అనుకుంటూ చూపు తిప్పకుండా స్వప్న నే చూస్తున్నాడు. కాళి పరిగెత్తుకుంటూ వచ్చాడు... 'వీర' తో... 'చిన్న వానేగా వెళ్లామా??? అని అడిగాడు.. అబ్బే... మనోడు చూపు తిప్పడం లేదు... కాళి 'వీర' ఎటు చూస్తున్నాడా?? అని చూసేసరికి స్వప్న కనపడింది... కాళి కి ముందు షాకే... ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వీర తోనే వున్నాడు.. ఏనాడు వీర ఆడపిల్లల వైపు చూడలేదు... సరికదా వాళ్ళు చూసిన కూడా పెద్ద పట్టించుకోడు... స్వప్న ఆడటం ఆపేసి... కారు ఎక్కింది... కారు స్టార్ట్ అయి వెళ్ళిపోతుంటే.... వీర సడెన్ గా ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసాడు.. కారు వెళ్ళిపోయింది... తన బండి మాత్రం స్టార్ట్ అవ్వలేదు... వీర కోపంగా దిగి... బైక్ ని ఒకతన్ను తన్నాడు... కాళి తల గోక్కుంటూ.. వీరా!!! అని పిలిచాడు... వీర 'ఆటో' ని పిలిచి ఎక్కేసాడు.. కాళి బైక్ తీసి స్టార్ట్ చేసాడు.. ఆటో వెనకే వెళ్ళాడు... ఇంటికి వెళ్ళాక వీర లోపలికి వెళ్ళి... సోఫాలో కూర్చున్నాడు.. కాళి తన వెనుకే వచ్చి... 'ఏమైంది వీరా!? ఎవరు ఆ అమ్మాయి??? అని అడిగాడు కంగారుగా... వీర 'ప్స్!!! అన్నాడు. కాళి 'నీకు తెలుసా???? అదే ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా???? వీర "మ్.. హు కాళి 'మరి ఎందుకు తననే చూస్తున్నావు??? అని అడిగాడు ఆశ్చర్యంగా.. వీర 'చిట్టీ!!! అని కేక వేశాడు.. చిట్టి వచ్చి వీర షూస్ విప్పాడు.. కాళి వీర పక్కనే కూర్చోని 'నిన్నే ఎందుకు తననే చూశావ్??? వీర 'తెలియదు బే... అన్నాడు చిరాగ్గా. కాళి 'నచ్చిందా??? అని అడిగాడు ఇంకా ఆశ్చర్యంగా.. వీర "అంటే??? అని అడిగాడు కాళి వైపు తీక్షణంగా చూస్తూ... కాళి 'అది... మరి... ఆ... లవ్ ఎట్ ఫస్ట్ సైట్... అంటారే... అదేనా??? అని అడిగాడు వుత్సాహంగా... వీర 'లవ్ అంటే??? అని అడిగాడు చాలా చాలా నార్మల్ గా (దేవుడా!!! ఏం పిల్లాడివి నువ్వు ) కాళి 'చిట్టీ!!! వేడి వేడి టీ తీసుకురా!!!! వీర 'నాకు మందు తీసుకురా!!! కాళి 'ష్!!! అది కాదు ఆ అమ్మాయిని ఎందుకు చూశావ్??? వీర 'ఎదురుగా వానలో ఎగురుతుంటే చూశాను... కాళి 'అయితే... నార్మల్ గా చూశా అంటావ్... అంతేనా??? వీర 'రేయ్!!! నువ్వు దెంగెయ్ రా.. నా బుర్ర తినమాకు... అంటూ లేచి వెళ్ళి పోయాడు.. కాళి (ఉఫ్!!! ఇంకా వీడు తేడాగా చూస్తుంటే... లవ్ అనుకున్నా!!! అయినా లవ్ అంటే ఏంటి?? అని అడుగుతున్నాడు.. ఏమనాలి వీడిని) వారం తరువాత: ఆహ్ రోజు హోలీ పండగ వీర, కాళి, సుబ్బు, సింహా నలుగురు.... త్రినాధ్ ఇంటి దగ్గరకు వచ్చారు... అయితే ఆ పక్కనే... వున్న ఇన్స్టిట్యూట్ లో మన స్వప్న పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది... నటాషా, బిందు కూడా..... వీర, త్రినాధ్ లు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు... త్రినాధ్ ఏదో చెప్తుంటే... వీర సీరియస్ గా వింటున్నాడు... స్వప్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో నుండి బయటకు రాగానే.. కొందరు లఫంగి వెధవలు.... బైక్స్ మీద వెళుతూ... స్వప్న వాళ్ళ మీద కలర్ వాటర్ స్ప్రే చేశారు... అంతే.. నటాషా, బిందు 'రేయ్!!! నీ అయ్యా... అంటూ పెద్దగా అరిచారు.. ఆ అరుపులు వీర వాళ్ళకి వినపడి చూసేసరికి... ఆ లఫంగి వెధవలు 'హే.... అంటూ అరుచుకుంటూ... వీర ముందు నుంచే వెళ్ళారు.. వీర వెనక్కి చూసేసరికి.... స్వప్న తన డ్రెస్ చూసుకుంటూ... బాధ గా కనపడింది. నటాషా, బిందు 'చెత్త వెధవలు.... మ్యానెర్స్ లేదు.. అన్నారు.. స్వప్న మన టైం బ్యాడ్... ఏం చేస్తాం... అంటూ తన కారు దగ్గరకు వచ్చింది... ఈలోపు ఎవరో ఫ్రెండ్ వచ్చి స్వప్న!! ఈ డిజైన్స్.. చూడు... నీకు నచ్చితే వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం.... అన్నది.... స్వప్న 'అరే..ఎందుకు మళ్ళీ మార్చడం... నటాషా వేసిన డిజైన్స్ కూడా బాగున్నాయి.... అవే ఫైనల్ చేయి... ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. (ఈ సీన్ కొంచెం గుర్తు పెట్టుకోండి...) వీర కోపంగా అప్పటికే తన ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసి... ఆ పోకిరిల వెనుక వెళ్ళాడు... వాళ్ళు ఒకచోట ఆగి వాటర్ తాగుతూ... నవ్వుకుంటున్నారు .. వీర వచ్చి బండి ఆపి వాళ్ళ పక్కనే నిల్చున్నాడు కామ్ గా.... అయితే తన వెనుకే కాళ్ళి సుబ్బు, సింహా కూడా త్రిబుల్స్ వచ్చారు... అందులో ఒకడు 'ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి (స్వప్న) ఏముంది రా???? అందానికే కేరాఫ్ లా ఉంది. నేను స్ప్రే చేశాక కూడా... ఏమి అనలేదు... ఈసారి తను దొరకాలి అంటూ వెకిలిగా నవ్వాడు.. ఇంకో లఫంగి "నాకైతే ఆ బ్లాక్ చుడీదార్ నచ్చింది... (నటాషా) మొదటి లఫంగి 'ఏహే.. నాకైతే ఆ ఎల్లో చుడిదార్ అయితే పిచ్చ పిచ్చిగా అని ఇంకా మాట పూర్తిగా కూడా రాలేదు పిచ్చి సన్నాసికి... కాళి వీర వైపు చూస్తూ (ఇప్పుడు ఎంటో వీడి రియాక్షన్) సుబ్బు,సింహా లకి మ్యాటర్ తెలియక... వీర వాళ్ళ వెనుక ఎందుకు వచ్చాడని చూస్తున్నారు... వీర ఎవడైతే స్వప్న నచ్చింది అన్నాడో... వాడి దగ్గరకు వెళ్ళి సడెన్ గా ముక్కు మీద ఇచ్చాడు.. ఆ ఫోర్స్ కి వాడు తాగే వాటర్ బాటిల్ నోట్లోకి దూరిపోయింది... వాడేమో వెనక్కి పడ్డాడు.. వాడి ఫ్రెండ్స్ మిగతా ఔలా గాళ్ళు... ముందు షాకై వీర మీదకు వచ్చారు.. వీర వాళ్ళని తోశాడు బలంగా... కానీ ఆ మొదటి లఫంగి గాడిని మాత్రం ఓ రేంజ్ లో వాయ తీశాడు... పాపం వాడి ముక్కు అయితే... మూడు ముక్కలు అయ్యింది.. సుబ్బు 'కాళి' తో 'రేయ్!! ఎందుకు వీర వాళ్ళని అలా కొడుతున్నాడు... ఏమైంది అసలు??? నాకు అర్థం కాలేదు... అని అడిగాడు అయోమయంగా.. సింహా 'నాది సేమ్ క్వశ్చన్ తెలుగులో... అనగానే, కాళి 'ఆగండహే... అని వీరతో "ఇంకా కొట్టకు. ముక్కు చూడు... నీ దెబ్బకు ముక్కలైంది.. అంటూ వాడిని పైకి లేపాడు. మిగతా వాళ్ళు జంప్ జిలానీ... వీర అక్కడే వున్న పార్క్ గోడ మీద ఎక్కి... "ఇటు రా బే!!! అంటూ చిటికె వేశాడు.. వాడు మెల్లగా వచ్చి... "ఏంటి??? అన్నట్లు చూశాడు... వీర 'ఇంకోసారి ఈ చుట్టుపక్కల చూశానో.. నా కొడకా... ఏం చేస్తానో నాకే తెలియదు... ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూశావో... కళ్ళు పీకేస్తా... ఇంక పో.. అన్నాడు సీరియస్ గా.. వాడు పడతా లేస్తా... వెళ్ళిపోయాడు... కాళి కూడా గోడ ఎక్కి 'ఆ... ఇది కన్ఫామ్ గా లవ్ వీరా... అన్నాడు.. వీర 'కాళి' ని సీరియస్ గా చూసి 'గోడ' మీద నుంచి తోశాడు.. కాళి టపీమని కింద పడ్డాడు... సుబ్బు, సింహా వచ్చి తనని పైకి లేపారు... కాళి కాలు విదిలిస్తూ (నువ్వు నాకు అర్థం కావురో ) వీర తను దూకి... వేలు చూపించి... 'లవ్ లేదు ఏమి లేదు.. ఆ అమ్మాయి నాది.... అంటూ తన ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు సింహా 'అసలు ఏమైంది??? అని అడిగాడు... కాళి'నాకు తెలియదు రా అయ్యా... ఆ మధ్య మా తమ్ముడి కాలేజీ ఫీజు కట్టి వస్తా... నువ్వు ఈ బేకరిలో వుండు అని వీర కి చెప్పి వెళ్ళా... అంతే... ఏమైందో తెలియదు.. నేను వచ్చేసరికి మనోడు ఆ పిల్ల ని చూస్తూ నిల్చున్నాడు... అని చెప్తుంటే... సుబ్బు 'ఏ పిల్లని రా!!! అని అడిగాడు.. సింహా 'సుబ్బు' నెత్తిన ఒకటి పీకి "అదేరా... ఇందాక ఈ పోరాగాళ్ళు.... కలర్ వాటర్ పోశారే... యల్లో డ్రస్ పోరి... అన్నాడు.. సుబ్బు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ... "ఓహో!! ఆ పిల్ల... అయితే బేకరి లో ఏం జరిగిందో నువ్వు వీర ని అడగలేదా???? అన్నాడు కాళితో... కాళి' అడిగారా... అయ్యా... వాడు చెప్పడని తెలిసి కూడా అడిగా.... సింహా 'ఇంకేటి నువ్వు అడిగేది... తను చెప్పేది... నేను చెప్తా చూడు... మనోడు గా పోరిని... బేకరి లో చూసినాడు.. నచ్చి వుంటుంది... అయితే... లవ్ చేస్తున్నాడని తనకి తెలియదు అన్నాడు చేతులు పైకి లేపి... విదిలిస్తూ.. కాళి అదే కదా... వీడు ఆడపిల్లని చూడటం ఏంటో?? నాకైతే అర్థం కావటం లేదు... సుబ్బు 'టైం బాబు టైం... వాడికి పెళ్ళి టైం తోసుకొచ్చింది.... సింహా 'ఏహే... వురుకోరా భయ్..... వాడేమో... ఇష్క్ అంటుంటే... నువ్వు పెళ్ళి వరకు వెళ్ళిపోయావు... కాళి 'అసలు ఇవన్ని కాదు రా... నాకు ఎందుకో తేడా కొడుతోంది... వీరా కి ఏమి నచ్చవు... నచ్చితే వదలడు... సుబ్బు 'అయితే ఏమంటావ్??? ఆ పిల్లని ఎత్తుకొస్తాడంటావా???? కాళి 'అదే చూడాలి... సరే పదండి... మళ్ళీ లేట్ గా వెళితే అదో గొడవ... అన్నాడు ముగ్గురు బైక్ ఎక్కి వెళ్ళిపోయారు.. &&&&&&& ఆ తర్వాత..వీర రెండు సార్లు... ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి స్వప్న గురించి ఎంక్వైరీ చేస్తే ఏమి డీటేయిల్స్ ఇవ్వలేదు.. తను ఇది విషయం... నా ఫిలింగ్స్ ఇవి అంటే.... హెల్ప్ చేయడానికి కాళి, సుబ్బు, సింహా... రెడినే... వీర అసలు ఏమి చెప్పలేదు.. కాని తన మనసులో స్వప్న రూపం... ముఖ్యంగా వానలో తడిసినపుడు, తన మీద పడ్డప్పుడు... తాకినపుడు... గుర్తొచ్చినపుడు.... మాత్రం పిల్లోడు బాగా డిస్టర్బ్ అవుతున్నాడు... మరి అవ్వకుండా ఎట్లా వుంటాడు... అంత అందం, మంచితనం... రెండు చూశాక ..కాకపోతే విశిష్ట మంచితనం తనకి కొత్తగా అనిపించింది... ఆ తర్వాత... వీర,కాళి "స్వప్న" వాళ్ళు వైజాగ్ టూర్ వెళినపుడే... త్రినాథ్ కూడా వీర కి కొన్ని డైమండ్స్ ఇచ్చి... వైజాగ్ పోర్ట్ లో... ఒకతనికి ఇమ్మని చెప్పాడు... వీర,కాళి ఇద్దరూ కారులో బయలుదేరారు...దారిలో... లంచ్ కని ఒక దాభా దగ్గర ఆగారు...తినే టైంలో... అక్కడ టివి ఆన్ చేసి వున్నది... వీళ్ళు లంచ్ చేస్తూ..వుంటే... న్యూస్ ఛానల్ లో... హైదరాబాద్ లో జరిగిన ఫ్యాషన్ పెరేడ్ విన్నర్ మాట్లాడుతోంది... తన డ్రెస్ ని డిజైన్ చేసిన... స్వప్న ని స్టేజ్ మీద హగ్ చేసుకుంటోంది... ఆ మోడల్ పాప... అంతే... వీర సడెన్ గా తనని చూసేసరికి... మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి... చూసే.. కాళి కి మాత్రం... అది ఆనందమా??? షాకా అని అర్థం అవ్వటానికి రెండు నిమిషాలు పట్టింది. లైట్ గా షాక్... దాంట్లో ఆనందం కలిపాడు.. |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)