14-09-2025, 11:40 PM
(14-09-2025, 10:12 AM)mi.radha Wrote: frustration ikkadidhi kadulendi naku appatlo twitter lo chat chesetappudu okathanu baga visiginchadu appati nundi chat ye manesa, peddamanasu chesukondi
Amma entama పెద్ద మనసు చేసుకోవాలా నేను ఏం అన అని. ఇంకా anadhi nuve కదా.
ఎవడో ఎపుడో విసిగించాడు అని ఆ ఫ్రస్టేషన్ లు దాచుకుని ఇపుడు ఇలా మా మీద చూపిస్తే ఎలా.
కాలం అనేది పాదరసం లాంటిది.దానితో sagipovale కానీ
ఉయ్యాలా కట్టుకొని అక్కడే ugodhu.