05-09-2025, 03:17 PM
Bro update bro pls
(14-09-2025, 08:11 AM)Prashanth varma Wrote: Okka update ivvu anna please anna 1 month aipoindhi anna please anna
(14-09-2025, 10:50 AM)Veeeruoriginals Wrote: Nuvvu one month nundi wait chestunna okka comment కూడా ఎందుకు చెయ్యలేదు anna..... నేను swing lo unnappudu మీరు silent గా ఉంటారు... నాకు మూడ్ పోయినాక ఇలా please ప్లీజ్ అంటారు... ఇక్కడ తప్పు ఎవరిది చెప్పండి... Final గా story apesi nene villain ల kanipistunna...
(14-09-2025, 10:50 AM)Veeeruoriginals Wrote: Nuvvu one month nundi wait chestunna okka comment కూడా ఎందుకు చెయ్యలేదు anna..... నేను swing lo unnappudu మీరు silent గా ఉంటారు... నాకు మూడ్ పోయినాక ఇలా please ప్లీజ్ అంటారు... ఇక్కడ తప్పు ఎవరిది చెప్పండి... Final గా story apesi nene villain ల kanipistunna...
(14-09-2025, 12:21 PM)Veeeruoriginals Wrote: Krish 180 అనే నా సైకో reader ఒకరు ఉన్నారు... ఆయన కోసం ఈ story ని continue చేస్తాను తప్పకుండ... Present నా మైండ్ lo అక్క ల తో పీజీ lo కోలివింగ్ అనే story ఉంది..అది కొంచం సైడ్ అయితే ఇక్కడికి వచ్చేస్తాను
(14-09-2025, 01:46 PM)Tej888 Wrote: Ante side chese alochana undhi anamata ....aagu akkada e vishayam cheppesta .....hahahaha
(14-09-2025, 01:50 PM)Veeeruoriginals Wrote: E madhya bp బాగా వస్తుంది mowa ప్రతి చిన్న విషయానికి ఇలాగే అరుస్తున్నాను... ఏమైనా వ్యాధి అంటావా
(14-09-2025, 01:57 PM)Veeeruoriginals Wrote: బొక్క లే mowa... కధ ఆపేస్తా anna ఎవడు పట్టించుకోవట్లేదు... సైట్ అంతా introvert ల తో నిండిపోయిందో లేక... Bokka lo story కి response కూడా నా అని అనుకున్నారో ardham కావట్లేదు... నాకే దూల ఎక్కి నా టైమ్ వేస్ట్ చేస్కుంటున్నా... I know that.... But naku బాగా కసిగా అనిపిస్తే ఏదొక story మాత్రం రాసుకుంటాను అది నా అలవాటు

(14-09-2025, 10:50 AM)Veeeruoriginals Wrote: Nuvvu one month nundi wait chestunna okka comment కూడా ఎందుకు చెయ్యలేదు anna..... నేను swing lo unnappudu మీరు silent గా ఉంటారు... నాకు మూడ్ పోయినాక ఇలా please ప్లీజ్ అంటారు... ఇక్కడ తప్పు ఎవరిది చెప్పండి... Final గా story apesi nene villain ల kanipistunna...Anna nijam chepthunna comment cheyyadam Elano telsindhe eroj nak inni rojulu Ela comment cheyyadamo teliledhu
(09-09-2025, 10:04 AM)Krish180 Wrote: ఇక్కడ చాలా మంది నాతో సహా అప్డేట్ రావడంలేదు అని ఫ్రస్టేషన్ తో ఉన్నారు ఆ ఫ్రస్టేషన్ లో నేను కూడా ఒక కథ రాద్దాం అని కూర్చున్న కానీ దీనమ్మ 2డేస్ కి 4 లైన్స్ కూడా రాయలేకపోయా అప్పుడు అర్థమైంది అప్డేట్ అడిగినంత ఈజీ కాదు కథ రాయడం అని రైటర్ కి ఏమైనా సరదానా పొగిడిన వాళ్ళతోనే తిట్టుంచుకోవదానికి కధని ముందుకి ఎలా తీసుకొని వెళ్లాలో అయనకి ఐడియా రావడంలేదుమో వచ్చినప్పుడు ఆయనే ఇస్తాడు