Posts: 7,998
Threads: 32
Likes Received: 23,108 in 5,063 posts
Likes Given: 3,456
Joined: Dec 2021
Reputation:
1,385
05-09-2025, 09:10 AM
(This post was last modified: 05-09-2025, 09:33 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Sarit bro, when we open profile, Time spent online అని చూపిస్తుంది. అక్కడ 24 hours time spent online limit పెట్టి, అది దాటి viewership కోసం Register అవ్వాలి. ఇలా కుదురుతుందా? Browser cookies ద్వారా device track ఉంటుంది కాదా కొన్ని sites కి. Example Narakeet, అందులో 15 chances ఉంటాయి, limit దాటితే device లో ఇక text to speech conversion ఇవ్వదు.
Just registration not like everytime login. For viewership more 24 hours you should have account in site.
Account ఉంది కదా login చేద్దాం అనే thought వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం 100 లో 5 మందికైన.
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
మిత్రమా హారన్
ఈ అప్లికేషన్ ఉన్నది ఉన్నట్టు వాడుతున్నాము. కొన్ని plugins కలిపి.
24 గంటల వాడిన తరువాత రిజిస్టర్ కంపల్సరీ , ఇలాంటి plugin ఉందేమో చూడాలి.
మనమే ఈ అప్లికేషన్ మార్చాలి అంటే కష్టం.
Posts: 867
Threads: 7
Likes Received: 2,028 in 563 posts
Likes Given: 1,214
Joined: Dec 2022
Reputation:
152
kaani register ite kani time spent telidu kada.. only email login mandatory ante viewership taggutundi emo adi kuda alochinchandi
Innocently yours
Posts: 706
Threads: 7
Likes Received: 6,777 in 447 posts
Likes Given: 63
Joined: Apr 2024
Reputation:
339
సరిత్ బ్రో....
ఈ సైట్ లో ఇంకా కొని emojis add చేయొచ్చు కదా.
ఈ సైట్ మెయింటెన్స్ కి మీరు చాలా కష్టపడుతున్నారు తెలుసు.
కానీ ఈ ఆధునిక ప్రపంచం లో ముందుకు వెళ్తూనే ఉండాలి, ఇపుడు ఎంత టెక్నాలజీ పెరిగింది మీరు కాస్త ఇంట్రెస్ట్ పేటి min నార్మల్ usage emojis అయినా సైట్ సపోర్ట్ చేసే ల కోడ్స్ రాయండి ప్లీజ్.
ఇపుడు ఉనా ఈ యానిమేటెడ్ emojis కాన, ప్లెయిన్ emojis సపోర్ట్ చేయడం చాలా ఈజీ ఏమో సైట్ కి.
ప్లీజ్ ఇది ఆలోచించండి. ఇక్కడ ఎందరో writers ఉనారు వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఆ.. అప్డేట్ ఇస్తే.
నార్మల్ ఒక చిన వాట్సాప్ convo రాయాలి అంటే ఎర్ర మొకం emoji thela heart అది idi అని రాయాల్సి వస్తుంది. ఇబ్బంది గా ఉంటుంది అది కూడా టైప్ చేయాలి అంటే....
•
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
Posts: 706
Threads: 7
Likes Received: 6,777 in 447 posts
Likes Given: 63
Joined: Apr 2024
Reputation:
339
(07-09-2025, 02:43 PM)sarit11 Wrote: Here's a few for you to look at (or for) that could be used for Halloween:
వీటి బదులు, సైట్ కి అప్డేట్ cheyam బొక్క చేయం, మేము ఇలానే ఉంటాం.
మీ ఇష్టం ఉంటే ఇలానే వాడుకుకో లేదంటే నీ చావు నువు చావు
అని ana కూడా ఇంత బాధ పడక పోయే వాడిని అన్న
ఆ గబ్బిలాలు భూతులు నేను ఎలా వాడుకోవాలి భాయ్ banghead:
•
Posts: 7,998
Threads: 32
Likes Received: 23,108 in 5,063 posts
Likes Given: 3,456
Joined: Dec 2021
Reputation:
1,385
07-09-2025, 06:14 PM
(This post was last modified: 07-09-2025, 06:21 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
పూకు దొరకడమే పున్యం అనుకుంటే, పూకు తెల్లగ లేదని అలిగితే ఎలా?
.
.
Posts: 706
Threads: 7
Likes Received: 6,777 in 447 posts
Likes Given: 63
Joined: Apr 2024
Reputation:
339
దొరికిన పూకు పుణ్య ప్రసాదం అనుకోని బట్ట kaapi చేసే అలవాటు లేదు మనకి
Oyo బుక్ చేసుకొని పూకు నాచేల మార్చుకుని వేయడమే మంచిది.
ఈ రోజులో oyo బుక్ చేయడం పెద్ద కష్టం ఏం కాదు....
•
Posts: 169
Threads: 2
Likes Received: 424 in 141 posts
Likes Given: 332
Joined: Apr 2021
Reputation:
8
Laughing emojis add cheyandi bhayya....
•
Posts: 64
Threads: 0
Likes Received: 143 in 49 posts
Likes Given: 20
Joined: Aug 2025
Reputation:
2
ఆవును.. ఎమోజీలు తక్కువ గానే ఉన్నాయి. మన మొబైల్ ఫోన్ లోని ఎమోజీ బోర్డు లో ఉండే ఎమోజీలు ఉంటే బాగుంటుంది..
ఒకవేళ సైట్ లో ఎమోజీలు కొత్తవి పెట్టటం కుదరకపోయినా, కనీసం మనం పెట్టిన ఎమోజీలు Allow చేసినా చాలు... మన ఫోన్ లోంచి ఎమోజీలు పెట్టినా, అది పోస్ట్ అయ్యేసరికి ??? మార్కులు వస్తున్నాయి.. కనీసం అది Allow చేస్తే సరిపోతుంది.
•
Posts: 64
Threads: 0
Likes Received: 143 in 49 posts
Likes Given: 20
Joined: Aug 2025
Reputation:
2
అలాగే యూట్యూబ్ లింక్ ద్వారా పోస్ట్ చేయటం అవ్వటం లేదు.. నేను ట్రై చేస్తే Error వచ్చింది. కానీ Dailymotion లింక్లు పోస్ట్ అయ్యాయి. నేను " భార్య మీద అనుమానం " త్రెడ్ లో పోస్ట్ చేశాను. కింద చూడొచ్చు మీరు.
https://xossipy.com/thread-69258-post-60...pid6028412
ఆ యూట్యూబ్ లింకులు ఎందుకు పని చేయట్లేదో చూస్తారా కాస్త?
•
Posts: 1,919
Threads: 24
Likes Received: 12,818 in 1,319 posts
Likes Given: 3,844
Joined: Jan 2021
Reputation:
1,172
ఏమోజీ లు ఏమో కానీ ఈ చిన్న పిల్లలు కాలేజ్ కి వెళ్ళటం... సెక్యూరిటీ అధికారులు ఉండటం లాంటివి కాస్త review చేసి కొన్ని చోట్ల allow చేస్తే బాగుంటుంది ఏమో... పూర్తిగా ఒక పదాన్ని నిషేదించటం రచయిత స్వేచ్ఛ ని హరించటమే... అవి తప్పుగా ప్రయోగిస్తే వాటిని పరిశీలించి మార్పు చెయ్యాలి తప్ప మీరు ఎం రాసిన అది తప్పు అవుతుంది అనటం పెద్ద తప్పు
•
Posts: 1,023
Threads: 9
Likes Received: 7,883 in 829 posts
Likes Given: 1,816
Joined: Oct 2024
Reputation:
376
07-09-2025, 08:59 PM
(This post was last modified: 08-09-2025, 05:06 PM by kavitha99. Edited 1 time in total. Edited 1 time in total.)
(07-09-2025, 08:34 PM)Veeeruoriginals Wrote: ఏమోజీ లు ఏమో కానీ ఈ చిన్న పిల్లలు కాలేజ్ కి వెళ్ళటం... సెక్యూరిటీ అధికారులు ఉండటం లాంటివి కాస్త review చేసి కొన్ని చోట్ల allow చేస్తే బాగుంటుంది ఏమో... పూర్తిగా ఒక పదాన్ని నిషేదించటం రచయిత స్వేచ్ఛ ని హరించటమే... అవి తప్పుగా ప్రయోగిస్తే వాటిని పరిశీలించి మార్పు చెయ్యాలి తప్ప మీరు ఎం రాసిన అది తప్పు అవుతుంది అనటం పెద్ద తప్పు
అడ్మిన్ టీం అలా చేసారంటే అర్ధం చేసుకోవాలి .. ఒక్కొక్క పదం మానిటరింగ్ చేయడం కష్టం ..
Posts: 64
Threads: 0
Likes Received: 143 in 49 posts
Likes Given: 20
Joined: Aug 2025
Reputation:
2
07-09-2025, 09:06 PM
(This post was last modified: 07-09-2025, 09:12 PM by Re@der. Edited 11 times in total. Edited 11 times in total.)
(07-09-2025, 08:59 PM)kavitha99 Wrote: అడ్మిన్ టీం అలా చేసారంటే అర్ధం చేసుకోవాలి .. ఒక్కొక్క పదం మానిటరింగ్ చేయడం కష్టం ..
ప్రతి దానికి ఓ వొంకర మార్గం ఉంటుంది .. ఇలా ట్రై చేయండి
స్కూ ల్ అని రాయండి
స్కూ ల్ కాలేజ్ ..
పోలీ స్ సెక్యూరిటీ అధికారి
శ ర్మ రావు
ఇంకేమైనా ఉన్నాయా??
•
Posts: 1,511
Threads: 18
Likes Received: 16,152 in 1,422 posts
Likes Given: 1,971
Joined: Sep 2020
Reputation:
1,030
(07-09-2025, 05:01 PM)StrongGrip Wrote: వీటి బదులు, సైట్ కి అప్డేట్ cheyam బొక్క చేయం, మేము ఇలానే ఉంటాం.
మీ ఇష్టం ఉంటే ఇలానే వాడుకుకో లేదంటే నీ చావు నువు చావు
అని ana కూడా ఇంత బాధ పడక పోయే వాడిని అన్న
ఆ గబ్బిలాలు భూతులు నేను ఎలా వాడుకోవాలి భాయ్ banghead:
•
Posts: 1,511
Threads: 18
Likes Received: 16,152 in 1,422 posts
Likes Given: 1,971
Joined: Sep 2020
Reputation:
1,030
(07-09-2025, 08:34 PM)Veeeruoriginals Wrote: ఏమోజీ లు ఏమో కానీ ఈ చిన్న పిల్లలు కాలేజ్ కి వెళ్ళటం...
•
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
(07-09-2025, 09:06 PM)Re@der Wrote: స్కూ ల్ కాలేజ్ ..
పోలీ స్ సెక్యూరిటీ అధికారి
శ ర్మ రావు
ఇంకేమైనా ఉన్నాయా??
కొందరు ఉన్నారు ఏదో ఒకరకంగా చిన్నపిల్లలు అని చూపించాలి అని తాపత్రయ పడే వారు.
అది ఉండకూడదు అని స్కూ లు అనే పదాన్ని వాడకూడదు అని అలా చేయవలసి వచ్చింది.
పోలీ సు అనే పదం , మన రచయత ఒకరికి స్ట్రాంగు వార్నింగు వచ్చింది అని ఎంతో బాధపడ్డాడు.
శ ర్మ ఒక కులాన్ని హేళన చేసేవిధంగా రాస్తున్నారు అని మార్చడం జరిగింది.
ప్రతిదానికి ఒక కారణం ఉంది మిత్రులారా.
•
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
(07-09-2025, 05:01 PM)StrongGrip Wrote: వీటి బదులు, సైట్ కి అప్డేట్ cheyam బొక్క చేయం, మేము ఇలానే ఉంటాం.
మీ ఇష్టం ఉంటే ఇలానే వాడుకుకో లేదంటే నీ చావు నువు చావు
అని ana కూడా ఇంత బాధ పడక పోయే వాడిని అన్న
ఆ గబ్బిలాలు భూతులు నేను ఎలా వాడుకోవాలి భాయ్ banghead:
•
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
•
Posts: 19,024
Threads: 495
Likes Received: 21,297 in 10,732 posts
Likes Given: 2,306
Joined: Nov 2018
Reputation:
439
ఇలాంటివి ఇంకా కావాలి అంటే ఇక్కడ ఉన్నాయి చూడగలరు.
https://xossipy.com/thread-32326.html
•
|