Posts: 376
Threads: 2
Likes Received: 490 in 217 posts
Likes Given: 57
Joined: Feb 2019
Reputation:
12
ఏమాత్రం లాభాపేక్ష లేకుండా మమ్మల్ని అలరిస్తున్న రచయితలందరికీ పేరుపేరునా పాదాభివందనం.. మావి గజిబిజి బతుకులు. మాకు ఉన్న టెన్షన్లకు రిలాక్సేషన్ దొరుకుతుంది అంటే మీ రచనలు . హరే అప్డేట్ లేదు రిప్లై లేదు మీరు అనుకుంటారు. మేము వచ్చేది నైట్ ఆ టైం లో స్టోరీ చదివే ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మీ స్టోరీ చదవాలంటే ఒక గంట రెండు గంటల పర్మిషన్ తీసుకొని చదవాలి.. నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మీ స్టోరీ ల వల్లే మా పెళ్లాలతో కాపురం చేస్తున్నాం... ఇంత చేస్తున్న మిమ్మల్ని అప్డేట్ అడుగుతున్నాం అంటే ఒక డాక్టర్ దగ్గరికి నా ప్రాబ్లం కి మెడిసిన్ అడుగుతున్న అని నేను అనుకుంటున్న.. డాక్టర్ చిరాగ్గా ఉన్న ఎలా ఉన్నా మాకు మెడిసిన్ కావాల్సిందే... అంతే..
Posts: 376
Threads: 2
Likes Received: 490 in 217 posts
Likes Given: 57
Joined: Feb 2019
Reputation:
12
నా త్రెడ్ పోస్ట్ అవుతుందని నేను అనుకోలేదు.. veeruoriginals మీకు ఎన్ని ఉన్నాయో తెలియదు అకౌంట్ లు... శృంగారం ఐ మీన్ సెక్స్ లేకుండా కార్పించేది ఈ గ్రూప్ లో మీరు మాత్రమే..
Posts: 5,481
Threads: 28
Likes Received: 20,447 in 4,635 posts
Likes Given: 3,056
Joined: Dec 2021
Reputation:
1,211
ఏం అభిమానం అయ్యా మీది. ఏవేవో discussion threads create చేస్తున్నారు. వాటిలో అక్కరలేని discussion ఔతుంది.
•
Posts: 188
Threads: 0
Likes Received: 263 in 113 posts
Likes Given: 572
Joined: May 2019
Reputation:
15
చాలా బాగా చెప్పారు..నిజంగా రచయితలు అందరినీ అలరించడానికి చాలా కష్టపడి రాస్తున్నారు..అది అందరూ గుర్తిస్తే చాలా మంచిది..
Deepika
Posts: 430
Threads: 3
Likes Received: 747 in 259 posts
Likes Given: 610
Joined: Dec 2022
Reputation:
40
ఎందరో మహాను బావలు (రచయితలు) అందరికీ వేల వేల వందనాలు
•