Poll: story emotions tho saagadeeyamantara leka limited ga rasi end cheyamantara?
You do not have permission to vote in this poll.
1.saagadeeyandi
27.33%
88
27.33%
2.sodhi kante limit lo rastene better max 30-40 episodes
45.65%
147
45.65%
3.niku nachhindi chesuko
27.02%
87
27.02%
Total
322 vote(s)
100%
* You voted for this item. Show Results

Thread Rating:
  • 114 Vote(s) - 2.96 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5

వదినతో అంత వీజీ (ఈజీ) కాదుRunning

(28-08-2025, 11:16 PM)ANUMAY112911 Wrote:  Hai.... Dom broo..... 
Meeru రాసినా కథలు assal చదవద్దు అనుకుంటా ( కానీ అది assal కుదరడం లేదు) ఎందుకో తెలియదు .... 
మీరు అంటే నాకు చాలా కోపం బ్రో.....మీరు అస్సలు నచ్చరు  నాకు 
( కథ పరంగా కాదు )  ఎందుకంటే 
ఒక మంచి కథ స్టార్ట్ చేస్తారు .... దాన్ని ఆపేస్తారు ( పర్సనల్ లైఫ్ వల్ల కూడా కావచ్చు ) 

నాకు నచ్చిన స్టోరీస్ లో  ఒక స్టోరీ ...
 సారీ టీచర్ ( నాకే కాదు ఇ సైట్ లో చాలా మందికి ఇష్టమైనా స్టోరీ కూడా ) .. మీరు దాన్ని బాగా రాసి తర్వాత అప్పుడప్పు రాస్తూ ... రాయడం మానేసి మళ్ళీ అప్పుడప్పు రాస్తూ .... కథ చదివే వారికి పిచ్చి ఎక్కేది ( నేను ఆలాంటి వాడినే ) 

మళ్ళీ నాకు నేనే చెప్పుకునే వాడిని అయిన వాళ్ళకు మనం ఏమైనా డబ్బులు ఇస్తున్నామా  లేక వాళ్ళు కు ఏమైనా లాభం ఉంటదా ఇలా కథ రాయడం వల్ల  అనుకునేవాడిని... ( కానీ మంచి కథ ఆపేశారే అని కోపం మాత్రం అలాగే ఉండేది... ) 

మీరు రాసిన సారీ టిచర్ కథ చదివి పిచ్చొల్లం అయింది చాలు ... మీరు మళ్ళీ  కథ రాస్తే చదవద్దు అనుకున్న ... చదివి మళ్ళీ పిచ్చొన్ని కావద్దు అనుకున్న.....

బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు కూడా చదవవద్దు  అనుకున్న బట్... కానీ నాకు బాగా ఇష్టమేనా క్యారక్టర్ ( వదిన మీద   సైట్ లో అస్సలు కథలు లేవు )  మీద కథ రాస్తుంటే చదవకుండా ఉండలేక పోయినా ...... నేను లాస్ట్ టైమ్ కామెంట్లు కూడా చేశాను .... 

 మా వదినను వదలవద్దు అని... మీరు రిప్లై కూడా ఇచ్చారు....
Request.... మాత్రమే ప్లీజ్ కథను కొనసాగించండి...... ప్లీజ్ .... ప్లీజ్....

(28-08-2025, 11:56 PM)Haran000 Wrote:  Updates ఆశించకుండా, dom nic torrento గారి signature ను గుర్తిస్తూ, silent గా ఇచ్చిన update చదివి పోతున్న. 

ఇట్లు - నా కథలకు వీరాభిమాని Haran000

సుల్లి ఆడించుకన్నుడు matters.
Big Grin Big Grin Big Grin Big Grin




iddaru vere valla veeraabhimanulu naa story chadivi respond avvvadam naku santhoshanni ichhindi. thankyou

sorry teacher na drustilo failed story, nenu voddu anukunna chala visayalu rasesa characters kooda nenu anukunnatlu raledu anduke rase intrest ravatledu. 

HARAN bro cheppinatlu na favorite krishna kavyam over ga rayakunda entha varaku rayallo anthavarake limit lo rasinanduku adi chala great ga vachhindi. nenu sorry teacher lo ala kaakunda kavalsinantha pindesa anduke oka limit taruvata rayalani anipinchaledu. 

VEERU bro stories anna konchem better ayana pindithe kottukovadaniki ayina panikivasthayi, nenu pindithe kottukovadam em undadhu chadavadame untundi. sorry teacher alanti kovake vasthundi, daaniki anni top lo views unna kooda evvadu kottukovadaniki aa story chadavadu, ala untaayi na stories. so next time emaina oka krishna kavyam type of lo try chestha 

ika yes personal life very important kada na moggalo stories rasina rayakapoyina evvadu respond kaadu anyway, kabatti naku mood vachhinappudu ala rasthunta, 
appudappudu mood lekapoyina meelanti regular reviewers kosam rasthunta.. 

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
[+] 1 user Likes dom nic torrento's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.

(29-08-2025, 02:24 PM)dom nic torrento Wrote:  avuna sare ayithe ni kosam isthunna update bro

Adigina ventane update ichinandhuku kruthagnathaluu.. thanks 
Inka katha vishayaniki vasthe keka.. Asalu story chadhuvuthunte aa trance loki vellinattundhii.. Entho adhbuthanga rasaru..  clp); yr):
[+] 1 user Likes Mahesh12's post
Like Reply

Super ?
[+] 1 user Likes Pawan Raj's post
Like Reply

(29-08-2025, 02:18 PM)dom nic torrento Wrote:  E 13

ఆ వయ్యారం చూస్తూ ఇది నా పెళ్ళాం అయ్యే రోజు దగ్గర్లోనే ఉంది అని అనుకున్న.

సూపర్ బ్రో, దేవుడికి ప్రదక్షిణలు చేసి తన కోరికను చెప్పేసుకున్నాడుగా...అందుకే కాబోలు ఆ నవ్వు, వయ్యారపు నడక...కొనసాగించు బ్రో. 

    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply

Wow super excellent andi
Like Reply

Late aina super touch icharu bro story ki super
Like Reply

idendayya 3 days continues update...

rata chuste ma dom bro rasinatte undi kani
ma dom bro ila kade... memu wait cheyakunda update radhe...
idendayya ma dom bro mari poyara...
[+] 2 users Like shekhadu's post
Like Reply

Excellent update
[+] 1 user Likes utkrusta's post
Like Reply

(29-08-2025, 02:34 PM)dom nic torrento Wrote:  HARAN bro cheppinatlu na favorite krishna kavyam over ga rayakunda entha varaku rayallo anthavarake limit lo rasinanduku adi chala great ga vachhindi. nenu sorry teacher lo ala kaakunda kavalsinantha pindesa anduke oka limit taruvata rayalani anipinchaledu. 


Dom బ్రో, మీకు చెప్పే అంత scene లేదు నాకు. కానీ, ఎప్పుడైనా ఒక కథని ముందే ఈ కథ ఇలా ఉంటుంది అని brainstorm చేసారా మీరు? అలా చేస్తే కథ మొత్తం మనకు ఒక idea ఉంటుంది. ఒక structure ఉంటుంది. ఆ structure ఒక page మీద రాసిపెట్టుకుంటే extra మెలికలు ఉండవు. నేను ఇలా 9 కథలు రాసాను, అందులో ఒకటి కృష్ణకావ్యం, ఆ మిగతావి xossipy లో post చేయలేదు. 

కృష్ణకావ్యం ఒక గంట కూర్చొని 15 lines లో మొత్తం కథ రాసుకున్న. ఆ ఒక్కో line ఒక్కో chapter గా కథ రాసి post చేసాను. 

అలా ఒకసారి ప్రయత్నించండి. 

ఉదాహరణకు గీత కథ, తలా తోకా లేదు, వచ్చిన scene రాసుకుంటూ పోవడమే, ముగింపు రాదు, update రాద్దాం అంటే flow ఉండదు.



ఇక్కడ నా haters ఎవరైనా చూస్తే, క్షమించండయ్యా, నా experience తో share చేసుకుంటున్న, dom బ్రో కి చెప్పే అంతటి వాడిని కాదు నేను. 

Dom బ్రో నువు కృష్ణకావ్యం ని మెచ్చుకుంటుంటే, కొందరికి ఎక్కడ ఏం మండుతుందో ఏమో. అది రాసింది Haran000 అని తెలిసాక మొహాలు మాడిపోయాయి వాళ్ళకి అప్పట్లో.


ఇంకో point, కృష్ణకావ్యం లా అనకు బ్రో, నీ style లో నువు ఒకటి రాయాలి అనాలి. మీరు ఖచ్చితంగా అనుకుంటే ఒక అద్భుతమైన కథ మాకు అందిస్తారు. ఇప్పటికైన ఈ కథకి. 
[+] 6 users Like Haran000's post
Like Reply

clp); Nice sexy erotic update  yr):
[+] 1 user Likes saleem8026's post
Like Reply

Nice update thank u
Like Reply

Waiting for next update thank you
Like Reply

nice update bro.
Like Reply

Nice update
Like Reply

(29-08-2025, 02:34 PM)dom nic torrento Wrote:  HARAN bro cheppinatlu na favorite krishna kavyam over ga rayakunda entha varaku rayallo anthavarake limit lo rasinanduku adi chala great ga vachhindi. nenu sorry teacher lo ala kaakunda kavalsinantha pindesa anduke oka limit taruvata rayalani anipinchaledu. 


ఆయన గురించి వ్రాయాలి అంటే ఈ సైట్ లో ఒక దారం సరిపోదు.. పొగడాలి అంటే ఒక వారం సరిపోదు...

ఆయన చీకటి లో మెరిసే డైమండ్ లాంటోడు... డ్రై ఫ్రూట్స్ shop లో దొరికే Almond లాంటోడు 

గీత అనే స్టోరీ రాస్తూ ఆయన పెట్టించుకున్న వాతలు... బహుశా సైట్ లో మరే రైటరు పెట్టించుకుని ఉండదు 

అత్త లాంటి అతిలోక లావణ్యవతి మీద స్టోరీ ఎవడైనా రాస్తాడు...అదే అత్తాపూర్ లో అత్తర్లు అమ్ముకునే దాని మీద స్టోరీ రాయటం అంటే.. దానికి గీత దాటేనా అని సర్రీలిస్టిక్ టైటిల్ పెట్టి ఇంత సక్సెస్ చెయ్యటం ashamashi విషయం కాదు దానికి ఆయన్ని మనం గౌరవించుకోవాలి....

ఒక పెంట మొహం దాని కోసం గంట గంట కు update వచ్చిందా అని ఎదురు చూసే లా స్టోరీ రాయగలిగాడు అంటే ఆయనకి మనం సెల్యూట్ చెయ్యాలి...

బహుశా నిషా కి కూడా తెలియకపోవచ్చు తను కెరీర్ లో కంటే xossipy అనే మారుమూల సైట్ లో రోజుకి మూడు వేళ మంది విజిట్ చేసే ఒక చిన్న సైట్ లో తను మిగతా హీరోయిన్ ల కంటే ఇంత గొప్ప famous అని అని.... నిషా అగర్వాల్ స్థాయి ని పెంచిన రచయిత.

అయన గురించి మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది... అందుకే ఉంటాను bye bye 
[+] 6 users Like Veeeruoriginals's post
Like Reply

(30-08-2025, 09:56 AM)Veeeruoriginals Wrote:  ఆయన గురించి వ్రాయాలి అంటే ఈ సైట్ లో ఒక దారం సరిపోదు.. పొగడాలి అంటే ఒక వారం సరిపోదు...

ఆయన చీకటి లో మెరిసే డైమండ్ లాంటోడు... డ్రై ఫ్రూట్స్ shop లో దొరికే Almond లాంటోడు 

గీత అనే స్టోరీ రాస్తూ ఆయన పెట్టించుకున్న వాతలు... బహుశా సైట్ లో మరే రైటరు పెట్టించుకుని ఉండదు 

అత్త లాంటి అతిలోక లావణ్యవతి మీద స్టోరీ ఎవడైనా రాస్తాడు...అదే అత్తాపూర్ లో అత్తర్లు అమ్ముకునే దాని మీద స్టోరీ రాయటం అంటే.. దానికి గీత దాటేనా అని సర్రీలిస్టిక్ టైటిల్ పెట్టి ఇంత సక్సెస్ చెయ్యటం ashamashi విషయం కాదు దానికి ఆయన్ని మనం గౌరవించుకోవాలి....

ఒక పెంట మొహం దాని కోసం గంట గంట కు update వచ్చిందా అని ఎదురు చూసే లా స్టోరీ రాయగలిగాడు అంటే ఆయనకి మనం సెల్యూట్ చెయ్యాలి...

బహుశా నిషా కి కూడా తెలియకపోవచ్చు తను కెరీర్ లో కంటే xossipy అనే మారుమూల సైట్ లో రోజుకి మూడు వేళ మంది విజిట్ చేసే ఒక చిన్న సైట్ లో తను మిగతా హీరోయిన్ ల కంటే ఇంత గొప్ప famous అని అని.... నిషా అగర్వాల్ స్థాయి ని పెంచిన రచయిత.

అయన గురించి మాట్లాడుతుంటే ఆవేశం వచ్చేస్తుంది... అందుకే ఉంటాను bye bye 

cool2
Like Reply

Best best story.
Waiting for next update.
I liked how you made her role even stronger.
[+] 1 user Likes Strangerstf's post
Like Reply

(29-08-2025, 02:24 PM)dom nic torrento Wrote:  avuna sare ayithe ni kosam isthunna update bro

Sorry teacher update ivvochuga bro
[+] 1 user Likes Ashokrenu's post
Like Reply

Dom bro nuvvu ne readers kosam rasthey ne ila rasthunnav ante. Inka neeku nijagane mood ochi rasthey ela untundho
[+] 1 user Likes Tippubhai's post
Like Reply

(30-08-2025, 09:50 PM)Tippubhai Wrote:  Dom bro nuvvu ne readers kosam rasthey ne ila rasthunnav ante. Inka neeku nijagane mood ochi rasthey ela untundho

Oka one week ten days ala time dorikindi 
Kaani raddam ante mood ledu anduke edho okati le ani rasesthunna I think bus scene anthaga raledu but ok, edhokati 
Inka ee week antha updates daily iddam anukunna oka 10-15 alaa, kaani 
Aa nice update, excellent update ane routine words chusi Chiraku vachhindi, enthaina rasaka real opinion Ela undi anedi telusukovali anipisthadi kaani aa routine sentences 2-3 words chusthe naku unna intrest migeathadi. anduke next update ready ayina post cheyaledu today. 
Chuddam ee 10 days lo enni isthano, daily iddam ane anukuntunna.i 
innallu wait chesaru kabatti, try chesthanu 


Tomorrow istha update

మీకు నా స్టోరీ ఎంటర్టైన్మెంట్, నాకు మీ రెస్పాన్స్ ఎంటర్టైన్మెంట్, ఒకటి లేకపోతే ఇంకోటి రాదు
Like Reply




Users browsing this thread: 4 Guest(s)