Posts: 462
Threads: 4
Likes Received: 815 in 283 posts
Likes Given: 667
Joined: Dec 2022
Reputation:
45
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
ala vaddu andi let them write any number of stories at a time okosari oka story rayadaniki edina writers block valla mundu ki vella lekapovachu.. inko story ki excite avvachu
Posts: 400
Threads: 6
Likes Received: 2,899 in 228 posts
Likes Given: 42
Joined: Apr 2024
Reputation:
141
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
IMO
May be you should 1st ask that person to write and complete a thread 1st.
If he can
We can think about it.
Posts: 5,523
Threads: 28
Likes Received: 20,662 in 4,663 posts
Likes Given: 3,098
Joined: Dec 2021
Reputation:
1,220
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
ఇది ఎలా ఉంది అంటే, మొదటి సంతానం మీద మన భాద్యతలు (నామకరణం, పుట్టెంటికలు, పుష్పవతి, చదువు, పెళ్లి, మనవరాళ్ళు/మనవళ్ళ) తీరిపోయిన తరువాత రెండో సంతానం కనాలి అన్నట్టు.
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,129 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
ఎవడో నా బాధితుడు లా ఉన్నాడు పాపం
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,129 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
Sarit garu అసలు question e silly ga undi ante dani meeru post cheyyatam memu discussion lu pettadam అవసరమా... Next question plz
Posts: 465
Threads: 8
Likes Received: 3,026 in 303 posts
Likes Given: 1,043
Joined: Jan 2019
Reputation:
294
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
హలో సరిత్.
కథలు రాసే టైమ్ లో, వేరే వేరే కొత్త ఐడియాలు రావొచ్చు. వాటిని డెవలప్ చేసి వాటిని జనాలకి చదవటానికి అందించోచు. అది ముందు రాస్తున్న కథ కంటే జనాల్ని ఎక్కువ ఆకర్షించోచు. ఇప్పుడు ఒకటి లేదా రెండు కథలకి అవకాశం ఇచ్చి, అది ఐతే గాని వేరేది మొదలు పెట్టకూడదు అంటే, ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కథ జనాల్లోకి రాదు, ఇప్పుడు నడుతున్న కథ మీద, రాసే వాడికి ఇంట్రెస్ట్ లేక, కొత్త కథ రాసే స్వేచ్ఛ లేక, రాసే వాడే సైట్ వదిలి పోతాడు. అప్పుడు ఈ రూల్ పెట్టిన పాఠకులే కొత్త కథలు రాయటం మొదలు పెట్టాలి. అప్పుడు ఆ పాఠకునికి కూడా తెలిసి వస్తుంది ఆయన పెట్టిన రూల్ ఎంత బాగా పని చేస్తుందో!!!
కథలు మధ్యలో ఆగటం వల్ల పాఠకుడు బాధపడుతున్నాడు, ఫ్రస్ట్రేషన్ లో రాసే వాడిని ఏది పడితే అది మాట్లాడతారు. కానీ రాసే వాడి పరిస్తితి ఎవరు అయినా ఆలోచిస్తారా? ఒక కథ లో ఒక ఎపిసోడ్ చదవటానికి గట్టిగా 10 నిమిషాలు పడుతుంది. అదే ఎపిసోడ్ రాయటానికి ఎంత టైమ్ పడుతుంది??? గంటలు పట్టొచ్చు రోజులు పట్టొచ్చు. రాసే వాడికి మూడ్, టైమ్, ప్రైవసీ అన్ని కుదరాలి. ఈ సైట్ ఓపెన్ చేసి 10 నిమిషాలు కథ చదవటానికి ప్రైవసీ వెతుక్కుంటారు, అలాంటిది అన్నేసి గంటలు ప్రైవసీ ఎలా దొరుకుతుంది రాసే వాడికి.
నా విషయమే తీసుకొండి, నాకు ఫ్యామిలీ ఉంది, ఫుల్ టైమ్ జాబ్ ఉంది, నాకు ప్రైవసీ దొరకటమే గగనం. ఏదో నా తుత్తరకి కథలు రాసుకుంటున్నా టైమ్ లేకపోయినా, నాకు రూపాయి అయినా ఇస్తుందా ఈ సైట్ రాసినందుకు? రోజుకు 10 నిమిషాలు చొప్పున ఎన్ని కథలు అనే చదివేసి, ఇంతే కదా అంటారు, ఇంకా కావాలి అంటారు !!
వాళ్ళకి కూడా రోజుకి రెండు స్టోరీలు కంటే ఎక్కువ ఓపెన్ చేయటానికి యాక్సెస్ ఇవ్వకండి. అప్పుడు సరిసమానం అవుతుంది. పాఠకులకి లేని రిస్ట్రిక్షన్స్ రాసే వాడికి పెడతాను అంటే చెప్పండి,. ఈ సైట్ వదిలేసేవాళ్లలో ముందు నేను ఉంటాను.
సారీ సరిత్, అభిప్రాయాలు అడిగారు. నాకు ఈ ఆలోచన అసలు నచ్చలేదు.
థ్యాంక్ యూ.
Posts: 465
Threads: 8
Likes Received: 3,026 in 303 posts
Likes Given: 1,043
Joined: Jan 2019
Reputation:
294
(25-08-2025, 11:51 AM)Veeeruoriginals Wrote: Sarit garu అసలు question e silly ga undi ante dani meeru post cheyyatam memu discussion lu pettadam అవసరమా... Next question plz
నా అభిప్రాయం కూడా అంతే!. చాలా సిల్లీ గా ఉంది. సరిత్ గారు ఏం అయినా ఇలాంటి రిస్ట్రిక్షన్ పెడదాం అని ఆలోచనలో ఉన్నట్లు ఉన్నారు.
Posts: 610
Threads: 19
Likes Received: 1,353 in 352 posts
Likes Given: 1,009
Joined: Oct 2019
Reputation:
58
25-08-2025, 12:09 PM
(This post was last modified: 25-08-2025, 12:11 PM by mr.commenter. Edited 1 time in total. Edited 1 time in total.)
[quote pid='6014995' dateline='1755840463']
Unfortunately, in order to get viewership from indian readers , we need to follow the following formula
- Cheating wife
- Sanskari wife who ends up cheating
- Clueless husband who is weak in bed
- Initial forced scenes and then full time indulgent
- Low class men with questionable hygiene but bigger dicks and god level stamina
- Of course, casteism and religion differences
- Cuck husband who ends up liking it
Unfortunately, Mine tick a lot of boxes because I too want to engage readers than write a masterpiece.
There was a female writer in literotica who wrote about stories of a sexually positive woman in her 20s indulging in casual sex with other men with no humiliation or forced kinks but she too changed to cheating wives after a while.
as they say "Jo dikhta hai, wo bhikta hai". Either u write stories in other genres hoping to convert ur readers to that or end up changing ur genre for ur readers
[/quote]
deeni meeda mi uddesam enti sarit bro?
cuck and religion meeda ekkuva stories unnayi english lo, but prasad gari story lo jareena ni matram teesesaru
and writers : manam ee format nundi bayataku vastham antara?
- Mr.Commenter
Posts: 610
Threads: 19
Likes Received: 1,353 in 352 posts
Likes Given: 1,009
Joined: Oct 2019
Reputation:
58
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
really idi silly question ye
adigina mahanubhavudini oka 3 stories complete ga full length lo rayamanandi
- Mr.Commenter
Posts: 400
Threads: 6
Likes Received: 2,899 in 228 posts
Likes Given: 42
Joined: Apr 2024
Reputation:
141
25-08-2025, 12:25 PM
(This post was last modified: 25-08-2025, 12:26 PM by StrongGrip. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-08-2025, 12:05 PM)Naani. Wrote: వాళ్ళకి కూడా రోజుకి రెండు స్టోరీలు కంటే ఎక్కువ ఓపెన్ చేయటానికి యాక్సెస్ ఇవకండి.
ఇదేదో బాగుంది
ఇలాంటి ఆలోచన మీకు ఎందుకు రాలేదు అని ఆలోచించండి సరిత్ గారు
Posts: 1,340
Threads: 17
Likes Received: 14,359 in 1,287 posts
Likes Given: 1,855
Joined: Sep 2020
Reputation:
991
(25-08-2025, 11:03 AM)sarit11 Wrote: రచయితలు మరియు పాఠక మితృలారా మన ఫోరమ్ లోని ఒక పాఠక మిత్రుని అభిప్రాయం ఇది.
నాకు మెసేజ్ చేశాడు
IMO a writer has to complete a story then start another or simultaneously 1 or 2 stories not more.
kindly take care my dear moderators for our site.
దీనిపై మీ అభిప్రాయాలు తెలుపగలరు.
IMO గారు చెప్పింది మంచి పద్దతి.
ఈ పద్ధతి ఆయనకి సూట్ అవుతుంది,అందరికీ కుదరదు.
ఎందుకంటే
IMO
గారు,మిలిటరీ స్కూ.ల్ లో హెడ్ మాస్టర్.
సో ఆయనకి డిసిప్లిన్ అలవాటు..
ఆయన ఒక స్టోరీ తర్వాత ఇంకో స్టోరీ రాయాలని,కోరుకుంటున్నాను.
Posts: 64
Threads: 0
Likes Received: 138 in 48 posts
Likes Given: 20
Joined: Aug 2025
Reputation:
2
సరిపోయింది ఎవరో ఏదో అన్నారు అని, ఇప్పుడు ఈ రైటర్స్ అందరూ కథలు రాయకుండే అలిగితే, ఆయన వచ్చి రాస్తాడా కథలు!?
ఇలా ఐతే రాసేవాడు ఉండదు, అందరూ చదివేవాళ్లే. కథలు లేకపోతే ఇక సైట్ మూసుకోవొచ్చు హ్యాపీ గా.
Posts: 204
Threads: 0
Likes Received: 235 in 138 posts
Likes Given: 129
Joined: Oct 2022
Reputation:
3
25-08-2025, 03:37 PM
(This post was last modified: 25-08-2025, 03:40 PM by Rishabh1. Edited 1 time in total. Edited 1 time in total.)
this is a healthy brainstorming and good to see you guys gather here like marvel avengers!
PS: writers creativity in sarcasm and banter..lol, indeed you guys are driving telugu section of this site, well done to all of you.
Posts: 14,474
Threads: 259
Likes Received: 19,509 in 10,023 posts
Likes Given: 1,999
Joined: Nov 2018
Reputation:
401
రచయితలు పాఠక మిత్రులు అందరికీ ధన్యవాదాలు.
చాలా బాగా మీ స్పందన తెలియచేశారు.
ఆ రూల్ పెడితే ఎలా ఉంటుందో తెలియచేశారు.
మన మిత్రునికి ఈ విషయమై పూర్తిగా తెలియపరిచారు.
నేను అటు ఇటు ఇద్దరి మధ్య సంధాన కర్తను మాత్రమే.
వేరే మిత్రులకు కూడా ఇలాంటి ఆలోచన ఉన్నవారికి అన్ని అనుమానాలు తీరిపోయాయి అనుకుంటాను.
Posts: 137
Threads: 3
Likes Received: 67 in 49 posts
Likes Given: 6
Joined: Nov 2018
Reputation:
1
Hi Sarit gaaru,
A small addendum if feasible.
Can we group the stories together of single righter in a folder, so people who are fan for particularly one righter can hop on same. Others can have choice at least.
Hope you dont mind on the ask.
Thanks
•
Posts: 14,474
Threads: 259
Likes Received: 19,509 in 10,023 posts
Likes Given: 1,999
Joined: Nov 2018
Reputation:
401
మిత్రమా ఆక్సీ రాజ్
మీకు ఏ రచయిత కథలు (దారాలు) అన్ని కావాలి అనుకుంటున్నారో వారి profile మీద క్లిక్ చేస్తే ఆ పేజీలో వారి దారాలు మరియు పోస్టులు ఏవి కావాలో వాటి లింకులు చూపిస్తుంది.
ఆ లింకులు క్లిక్ చేస్తే అవి వస్తాయి.
Try చేయండి.
ఇంకా ఏమయినా డౌట్ ఉంటే అడగండి.
•
Posts: 5,523
Threads: 28
Likes Received: 20,662 in 4,663 posts
Likes Given: 3,098
Joined: Dec 2021
Reputation:
1,220
Hai, watch this short story on YouTube. బాగుంటుంది.
https://youtu.be/sVrKtp5jkKE?si=M2ng2lqY-5cF9wZN
.
.
.
•
Posts: 5,523
Threads: 28
Likes Received: 20,662 in 4,663 posts
Likes Given: 3,098
Joined: Dec 2021
Reputation:
1,220
05-09-2025, 09:10 AM
(This post was last modified: 05-09-2025, 09:33 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
Sarit bro, when we open profile, Time spent online అని చూపిస్తుంది. అక్కడ 24 hours time spent online limit పెట్టి, అది దాటి viewership కోసం Register అవ్వాలి. ఇలా కుదురుతుందా? Browser cookies ద్వారా device track ఉంటుంది కాదా కొన్ని sites కి. Example Narakeet, అందులో 15 chances ఉంటాయి, limit దాటితే device లో ఇక text to speech conversion ఇవ్వదు.
Just registration not like everytime login. For viewership more 24 hours you should have account in site.
Account ఉంది కదా login చేద్దాం అనే thought వచ్చే అవకాశం ఉంటుంది, కనీసం 100 లో 5 మందికైన.
Posts: 14,474
Threads: 259
Likes Received: 19,509 in 10,023 posts
Likes Given: 1,999
Joined: Nov 2018
Reputation:
401
మిత్రమా హారన్
ఈ అప్లికేషన్ ఉన్నది ఉన్నట్టు వాడుతున్నాము. కొన్ని plugins కలిపి.
24 గంటల వాడిన తరువాత రిజిస్టర్ కంపల్సరీ , ఇలాంటి plugin ఉందేమో చూడాలి.
మనమే ఈ అప్లికేషన్ మార్చాలి అంటే కష్టం.
Posts: 462
Threads: 4
Likes Received: 815 in 283 posts
Likes Given: 667
Joined: Dec 2022
Reputation:
45
kaani register ite kani time spent telidu kada.. only email login mandatory ante viewership taggutundi emo adi kuda alochinchandi
|