Thread Rating:
  • 12 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
REVENGE
#61
Very interesting and nice update guruvu garu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Nice update
Like Reply
#63
SAAJAL GAARU! VERY EXCITING AND NEW CONCEPT OF AKHANDA 3 TYPE!! PLEASE CONTINUE THE STORY WITH PERIODICAL, AT LEAST ONCE IN A WEEK, UPDATES!!!
THANK YOU VERY MUCH FOR THIS STORY!!!! HOWEVER, SHIVOHAM MEANS, I THINK, SHIVAH+AHAM = I AM THE LORD SHIVA!!!!!
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
#64
Sir plz update and continue the story sajalgare
Like Reply
#65
Super story andi..oka kotta adhyayam modalu..
Like Reply
#66
It is something miraculous story, Even to understand it will take some more updates, hat's off sajal sab for creativity, plz continue, there is a lack in your speed now a days plzpickspeedup this story plz sir
[+] 1 user Likes Paty@123's post
Like Reply
#67
Bagundi story
Like Reply
#68
Update plz sir
Like Reply
#69
E-005


ట్రైను హైదరాబాదులో ఆగింది. ఇద్దరు ట్రైన్ దిగి బైటికి వచ్చారు, అక్కడున్న హడావిడికి ఇంకో లోకంలా తోచింది, ఇంత మంది జనాలా అని చుట్టు చూసాడు. బృందా, శివ దెగ్గర ఫోటో తీసుకుని వేరే వాళ్ళని అడ్రెస్ అడుగుతుంటే ఆమె వైపు చూసాడు. బృందా అది గమనించింది.

బృందా : ఎందుకు అలా చూస్తున్నావ్ ?

శివ : నాకెందుకు సాయం చేస్తున్నావ్ ?

నువ్వు నాకు సాయం చేసావ్ కాబట్టి. నవ్వి ఇంకో అతని దెగ్గరికి వెళ్లి అడ్రెస్ కనుక్కుని వచ్చింది. మాట్లాడి వచ్చిన తరువాత మనం బస్సు ఎక్కాలి అంది. ఇద్దరు బస్సు ఎక్కుతుంటే కండక్టర్ ఆపేసాడు. శివ ఎక్కడానికి ఒప్పుకోలేదు. బస్సులో ఉన్న వాళ్ళు కూడా శివ ఎక్కడానికి ఒప్పుకోలేదు. శివ గట్టిగా నవ్వాడు.

శివ : సర్వ ఎవ శివేనైకస్య, సర్వం శివ విలీయతే.. అంతే భస్మ ఎవ అవశిష్యతే. నవ్వుతూ కిందకి దిగేసాడు

బృందా : అంటే ఏంటి ?

శివ : చచ్చిన ప్రతీ వాడిని శివుడిలో కలుపుతాం మేము. చివరికి మిగిలేది బూడిదే.. ఈ అంటరానితనం మాకు ఉండదు.. నవ్వుతూ ముందుకు నడుస్తుంటే బృందా వెనక నడిచింది.

శివ గొంతు గట్టిది, మాములుగా మాట్లాడినా అరచినట్టు ఉంటుంది. ఇదంతా కండక్టర్, బస్సులో ఉన్న మిగతా వాళ్ళు కూడా విన్నారు.

కండక్టర్ : అమ్మా.. ఎక్కండి, తప్పైపోయింది.. మన్నించండి అని శివ వైపు చూసాడు.

బృందా తన దెగ్గరున్న అడ్రెస్ కండక్టర్ కి చూపిస్తే గంట పడుతుంది కూర్చోండి నేను చెపుతాను అని టికెట్ కొట్టాడు. కండక్టర్ సాయంతో అడ్రెస్ పట్టుకుని నడుచుకుంటూ వెళ్లారు. చిన్న సందులోకి వెళ్ళాక కనిపించిన వాళ్ళని అడిగితే ఇల్లు అదే అని చెప్పారు.

నల్ల గేటు, ఇంటి ముందు మల్లె తీగ ఇంటి పై వరకు పాకి మొగ్గలతో అందంగా కనిపిస్తుంది. శివ నేరుగా ఇంట్లోకి నడిచాడు. ఎవరో కుటుంబం కనిపించారు, శివ ఎవ్వరిని ఏం అడగలేదు, నేరుగా అన్ని గదుల్లోకి వెళ్లి బాబు కోసం వెతికాడు.

"ఏయి ఎవరు మీరు, అరె.. అడుగుతుంటే వినిపించట్లేదా.."

బృందా, ఈ అబ్బాయి కోసం వచ్చాము అని ఫోటో చూపించింది. బాబు ఫోటో చూడగానే ఆమె మొహంలో టెన్షన్ కనిపించింది.

"మీరెవరు ?" అని అడిగిందామే

బృందా : ఇంతకీ మీరెవరు ?

"ముందు మీరు బైటికి వెళ్ళండి, లేదంటే పుల్లీసులకి ఫోన్ చేస్తాను" అని బెదిరించింది. వెంటనే ఫోన్ తీసుకుని తన మొగుడికి ఫోన్ చేసింది. శివ బైటికి వచ్చాడు, బృందా అడిగితే బాబు కనిపించలేదు అని చెప్పాడు.

బృందా : ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఆమె పుల్లీసులకి ఫోన్ చేస్తుంది అని శివని బైటికి తీసుకొచ్చింది.

ఇంట్లో నుంచి అరుపులు వినిపించిన ఒక ముసలావిడ తన ఇంట్లో నుంచి బైటికి వచ్చి విషయం అడిగితే బృందా ఫోటో చూపించి అడిగింది.

"పోయిన నెల నుంచి ఆ అమ్మాయి కనిపించడంలేదు, తన మొగుడు నక్సలేట్ అని మాట్లాడుకోవడం విన్నాను. వీళ్ళు ఆ ఇంటిని తీసేసుకున్నారు, అడిగితే ఆ అబ్బాయికి బాబాయి, పిన్ని అవుతామన్నారు. పది రోజుల నుంచి ఆ అబ్బాయి కనిపించడంలేదు.. ఏం జరిగిందో తెలీదు, అడిగితే ఇంట్లో నుంచి పారిపోయాడు అన్నారు"

బృందాకి తెలీకుండానే ముసలావిడ మాటలు వింటూ శివ భుజం మీద చెయ్యి వేసింది. శివ పక్కకి జరిగాడు, అది తెలిసి బృందా కూడా దూరం జరిగింది.

బృందా : ఇప్పుడేం చేద్దాం

శివ : నువ్వెళ్ళిపో.. నేను వెతుకుతాను

బృందా : ఎక్కడని వెతుకుతావ్ ?

శివ : నా కళ్ళు చూసే ప్రతీ ప్రదేశం వెతుకుతాను

బృందా : ఆమె చచ్చిపోయింది, ఆ పిల్లాడి నాన్న బతికున్నాడో లేదో తెలీదు, పిల్లాడు కూడా లేడు. నీకెందుకు ఇన్ని తిప్పలు

మధ్యలోనే ఆపేసాడు శివ.. "నేనిచ్చిన మాట తప్పను."
శివ నడుస్తుంటే వెనకే నడిచింది బృందా కూడ, ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. ఎండలో మధ్యాహ్నం దాటింది, బృందాకి ఆకలేస్తుంది. శివ మాత్రం నడుస్తూనే ఉన్నాడు.

బృందా : నీకు ఆకలిగా లేదా

శివ : నేను బిక్షం అడగను

బృందా తల కొట్టుకుంది శివ మాటలకి, ఆ మాటల్లోని అర్ధం తనకి అర్ధమైతేగా !

బృందా : నాకు ఆకలేస్తుంది, తన దెగ్గరున్న డబ్బులు బైటికి తీసింది. తిండికి వాడితే తిరిగి ఇంటికి వెళ్ళడానికి సరిపోవు. అడుక్కోవడమే దిక్కా అనుకుంది.. అప్పుడు బోధపడింది ఇందాక శివ ఎమన్నాడో.. మెలకుండా తన వెనక నడుస్తుంది.

సాయంత్రం దాటి చీకటి పడుతుండగా కొంతమంది పిల్లలు లైన్లో వెళుతున్నారు. అందులో ఒక పిల్లాడు కళ్ళు తిరిగిపడిపోయాడు, తల తిప్పి చూసాడు శివ.. అవును ఫోటోలో ఉన్నవాడే.. వేగంగా వెళ్ళాడు. పిల్లాడిని ఎత్తుకుని చూసాడు, వాడి ఒంట్లో శక్తి లేదు. ఎడమ చెయ్యి వెనక్కి పడిపోయింది, పరిశీలించి చూస్తే అది విరిగిపోలేదు, ఎవరో విరిచేసారు. చెయ్యి పట్టుకుని సరి చేస్తే నొప్పికి అరిచాడు. వాడి ఒళ్ళు వెచ్చగా కాలిపోతుంది.

"రేయి ఎవడ్రా నువ్వు, వాడిని దించేసి వెళ్ళిపో" అరిచాడు ఒకడు. శివ పట్టించుకోలేదు, పిల్లాడిని భుజం మీద వేసుకుని నడుస్తుంటే ఇంకో ఇద్దరు చేతిలో కర్రలతో వచ్చారు. శివ ముందుకు నడుస్తూ తన నల్లని కర్ర చూపించి "చంపేస్తా హట్" అని గట్టిగా అరిచేసరికి వాళ్ళు వెనక్కి తగ్గారు.

శివ వేగంగా నడుస్తుంటే బృందా వెనకే భయంతో పరిగెత్తింది. శివ భుజం మీద ఉన్న పిల్లాడిని ముట్టి చూసింది.

బృందా "హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, నాతోరా" అని హాస్పిటల్కి తీసుకెళ్లి తన దెగ్గరున్న మిగతా డబ్బుతో  డాక్టరుకి చూపించి ప్లేట్ ఇడ్లీ కొని వాడిని తన ఒళ్ళోకి తీసుకుని తినిపించింది. వాడికింకా స్పృహ రాలేదు.

బృందా : మొత్తం అయిపోయాయి, ఇంటికెలా వెళ్లడం !

శివ సమాధానం చెప్పకుండా నడవడం మొదలుపెట్టాడు. శివ వెనక నడిచి నడిచి బృందా తొడలు కమిలిపోయాయి, కనీసం తనకి చెప్పులు అయినా ఉన్నాయి, శివ అరికాళ్ళతో నడుస్తున్నాడు. ఏం తింటావ్ రా నువ్వు అనుకుంది. అక్కడి నుంచి నడుస్తూ వెళుతుంటే ఎవరొ అరుపులు వినిపించాయి, చూస్తే అది స్మశానం..

"రేయి నీకు కాల్చడం వచ్చా రాదా" వాడి మెడ పట్టుకున్నారు కొంతమంది, అక్కడ గొడవ జరుగుతుంది. శివ నడక ఆగిపోయింది. స్మశానం వైపు తిరిగి నడుస్తుంటే బృందా కూడా వెనకే నడిచింది. స్మశానంలో ఉన్న వాడు భయపడుతుంటే శివ వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు.

శివ : నేను చేస్తాను.. సూర్యుడు ఇంకా పూర్తిగా కిందకి దిగలేదు, త్వరగా నిప్పు వెలిగించాలి

వాళ్ళు శివని, తన చేతిలో ఉన్న కర్రని చూసాక ఇంకేం మాట్లాడకుండా శివకి దారి ఇచ్చారు. అక్కడున్న ఇంకొకడు భయపడి అక్కడినుంచి జారుకున్నాడు.

శివ : ఏ కులం

"బ్రాహ్మణ కులం"

శివ : చూస్తుంటే బ్రహ్మచారి లాగ ఉన్నాడు

"అవును"

శివ : కపాలాగ్ని వెలిగించాలి.

కపాలాగ్ని అనగానే శివకి పద్ధతులు తెలుసని వాళ్లకి నమ్మకం వచ్చింది. శివ చుట్టు పక్కన చూసి కొత్త కుండలోని పెంకుని తీసి అది బాగా కాల్చి దాని మీద ఆవు పేడతో తయారు చేసిన పిడకని ఉంచి మంట వెలిగించాడు. ఈ లోగా శవం వేళ్ళకి కట్టిన తాడు విప్పి ఇంటి నుంచి తెచ్చిన మంటతో తను వెలిగించిన మంట కలిపి కర్ర వెలిగించాడు.

కర్మని రమ్మని మూడు సార్లు శవం చుట్టు తిప్పించి కుండకి చిల్లులు పెట్టాడు. ఆ తరువాత వెనక్కి చూడకుండా వెళ్ళమని చెప్పి కర్తతో చితిని వెలిగించమని చెప్పాడు.

శివ : కర్త ఇటు రాకండి, చితికి ఇంకోవైపున వెళ్లి కూర్చోండి, అయిపోయాక పిలుస్తాను. తులసి కాష్టం తెచ్చారా ?

"తెప్పించాలా ?"

శివ : చితి మధ్యలో తులసి కాష్టం ఉంచి కాల్చితే తెలిసి తెలియక చేసిన పాపాలకి విముక్తి లభిస్తుంది.

"తెప్పిస్తాను"

ఆవు నెయ్యి పొయ్యడం వల్ల మంట ఉవ్వెత్తున లేచింది. ఇదంతా కళ్ళప్పగించి చూస్తుంది బృందా, ఆ వాసన తనకి పడలేదు.. అయినా సరే పిల్లాడిని ఓ పక్కన చెట్టు కింద పడుకోబెట్టి శివ పక్కకి వెళ్ళింది.

బృందా : నీకు భయం లేదా ?

శివ నవ్వాడు, నా పనే ఇది. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నువ్వు ఇది చూడకు.

బృందా : ఎందుకు ?

శివ : కాలుతున్న శవాన్ని అదే పనిగా చూస్తే కొన్ని రోజుల వరకు నిద్రలో అదే కనిపిస్తుంది.

బృందా : మరి నీకు ?

శివ : చిన్నప్పుడు కనిపించేది, ఆ తరువాత అలవాటు అయిపోయింది.

బృందా : ఎందుకు ఊరికే కదిలిస్తున్నావ్ ?

శివ : శరీరం యవ్వనంలో ఉంది, నీరు శాతం ఎక్కువగా ఉంది, అది మంటని ఒక్కోసారి ఆర్పేస్తుంది. నాకైతే ఉచ్చ కూడా రాదు అప్పుడప్పుడు. చితి కాలుస్తూనే గట్టిగా నవ్వాడు.

మళ్ళీ ఏదో అడగబోయింది బృందా, "మాదర్ చోత్ దెంగేయి ఇక్కడ నుంచి" అని అరిచాడు గట్టిగా. ఏం మాట్లాడాలో తెలీలేదు, ఏడుపు వచ్చేసింది, ఏడుస్తూనే పిల్లాడి దెగ్గరికి వెళ్లి వాడి పక్కన కూర్చుంది. కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంది, లేచి నిలబడి శివ వైపు చూసింది.

వాడి ఒళ్ళంతా చెమటలు, చొక్కా తీసేసాడు, వీపంతా నల్లగా పొక్కులుగా ఉన్నాయి. ఎవరో ఒకతను తన దెగ్గరికి వచ్చాడు. "చూడమ్మా చితి కాలుస్తున్నప్పుడు వచ్చే గాలి, ఆ వేడి మంచిది కాదు, అందుకే నిన్ను దూరంగా వెళ్లిపోమన్నాడు. బాధపడకు వాళ్ళ భాష అలాగే ఉంటుంది, నువ్వు తన భార్యవా ?" అని అడిగాడు. బృందా శివని చూస్తూ సమాధానం చెప్పలేదు, తనకి మాట్లాడటం ఇష్టం లేదేమోనని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజమే దూరంగా కూర్చుంటేనే ఈ వాసన భరించలేకపోతున్నాను అనుకుంది మనసులో

మంటకి చాలా దెగ్గరిగా నిలబడ్డాడు శివ, కర్ర పట్టుకుని కళ్ళు మూసుకుని ఆకాశంలోకి మొహం పెట్టి నిలుచున్నాడు. పిల్లాడికి మెలుకువ వచ్చింది.

సాధారణంగా ఒక శవం కాలడానికి రెండు గంటల నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. ఈ శవం ఐదు గంటలు తీసుకుంది, కొంచెం అసంతృప్తిగా పెట్టాడు శివ తన మొహాన్ని.

అంతా అయిపోయాక మిగిలున్న వాళ్ళ దెగ్గరికి వెళ్లి ఎల్లుండి పది గంటల వరకు రమ్మన్నాడు. కుండకి, దాని మీద కట్టడానికి గుడ్డకి ఓ ఐదు వందలు, మిగతాది తమకి తోచింది ఇవ్వమన్నాడు. చేతికున్న ఉంగరాలు తను తీసుకున్నానని చెప్తే వాళ్ళు కార్యక్రమం బాగా చేసావ్ పర్లేదు తీసుకో అన్నారు. డబ్బు కూడా ఇచ్చారు.

"నీ పేరు ?"

శివ : శివ

"ఇక్కడే ఉంటావా ?"

శివ : లేదు.. దారిలో వెళుతుంటే చూసి వచ్చాను

"ఇక్కడ పని ఇప్పిస్తాను చేస్తావా, నేను మాట్లాడతాను"

శివ : అలాగే..

వాళ్లు వెళ్లిపోయారు. అప్పటికే అర్ధరాత్రి అయిపోయింది, శివ పని పూర్తిగా ముగించి అక్కడే బోరింగ్ పంపు కింద బట్టలు విప్పి స్నానం చేసాడు. శివ మొడ్డని చూడగానే ఇంకో వైపుకి తిరిగింది బృందా

శివ స్నానం చేసొచ్చి "రేపు పొద్దున వెళ్ళు, ఇవ్వాల్టికి ఇక్కడే పడుకో అన్నాడు". అప్పటికే ఆకలికి కళ్ళు తిరుగుతున్నాయి బృందాకి, అక్కడే నేల మీద పడుకుంది. పక్కనే పిల్లాడు బృందాని గట్టిగా కౌగిలించుకొని పడుకున్నాడు.


స్మశానంలో నిద్ర చేస్తుందని కలలో కూడా అనుకోలేదు బృందా.. పొద్దున్నే చీకటితోనే మెలుకువ వచ్చి లేచింది. చుట్టూ మంచు, కట్టెలు కాలిన నిప్పు గడ్డలు, చల్లని గాలి,   పెద్ద పెద్ద చెట్లు.. భయం వేసినా పక్కన పిల్లాడిని చూసింది, వాడు వణుకుతున్నాడు. ఆకలికి కడుపు నెప్పిగా అనిపించింది. నిద్ర వస్తున్నా నిద్ర పోవాలని లేదు.  శివ కోసం వెతికింది. దూరంగా మంట వెలుగుతుంటే లేచి దెగ్గరికి వెళ్ళింది.

శివ మంట ముందు కూర్చుని ఏదో తింటున్నాడు. మంట మీద ఏదో ఉంది. అనుమానంగానే అడిగింది "ఏంటది ?"

శివ : కుక్క.. తింటావా ?

బృందా : ఛీ..

శివని ఒకలా చూస్తూ దూరంగా వచ్చేసి చలికి పిల్లాడిని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది.
Like Reply
#70
Nice update
Like Reply
#71
miru devudayya
Like Reply
#72
All suspence
Like Reply
#73
You are something else man
Wah em rasav
Iam a slow writer 
My updates are delayed for a decade 
Like Reply
#74
Super update andi..loved it...pls continue..
Like Reply
#75
Super
Like Reply
#76
(28-08-2025, 03:26 AM)Takulsajal Wrote: E-005



...

వాడి ఒళ్ళంతా చెమటలు, చొక్కా తీసేసాడు, వీపంతా నల్లగా పొక్కులుగా ఉన్నాయి. ఎవరో ఒకతను తన దెగ్గరికి వచ్చాడు. "చూడమ్మా చితి కాలుస్తున్నప్పుడు వచ్చే గాలి, ఆ వేడి మంచిది కాదు, అందుకే నిన్ను దూరంగా వెళ్లిపోమన్నాడు. బాధపడకు వాళ్ళ భాష అలాగే ఉంటుంది, నువ్వు తన భార్యవా ?" అని అడిగాడు. బృందా శివని చూస్తూ సమాధానం చెప్పలేదు, తనకి మాట్లాడటం ఇష్టం లేదేమోనని వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నిజమే దూరంగా కూర్చుంటేనే ఈ వాసన భరించలేకపోతున్నాను అనుకుంది మనసులో

...

శివ మంట ముందు కూర్చుని ఏదో తింటున్నాడు. మంట మీద ఏదో ఉంది. అనుమానంగానే అడిగింది "ఏంటది ?"

శివ : కుక్క.. తింటావా ?

బృందా : ఛీ..

శివని ఒకలా చూస్తూ దూరంగా వచ్చేసి చలికి పిల్లాడిని గట్టిగా వాటేసుకుని కళ్ళు మూసుకుంది.

nee story lo details.. nee narration sooper bro. almost addictive ga untundi
Like Reply
#77
Update please
Like Reply
#78
ఏందీ అరాచకం
Like Reply
#79
Super update andi
Like Reply
#80
malli mayamayyava saami?
Like Reply




Users browsing this thread: