Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
work time /family time బిజీ గా ఉండడం వల్ల ........ updates లేట్ అయ్యేలా వుంది but ......time కుదిరినప్పుడు రాస్తున్నాను........కానీ ఖశ్చితంగా regular updates ఇవ్వడానికి ......try చేస్తాను .....
Thanks to all readers.......views ని బట్టి కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను........please give reviews and feedback....
నచ్చితే ఒక like కొట్టండి...... :)
Posts: 5,340
Threads: 0
Likes Received: 4,448 in 3,332 posts
Likes Given: 16,861
Joined: Apr 2022
Reputation:
76
•
Posts: 334
Threads: 0
Likes Received: 182 in 141 posts
Likes Given: 30
Joined: Jul 2019
Reputation:
4
Hot story.
Please keep updating.
•
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
•
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
Plz co- related with Rajshree's story and write it in your own and theme
•
Posts: 116
Threads: 0
Likes Received: 38 in 32 posts
Likes Given: 7
Joined: May 2019
Reputation:
4
•
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
•
Posts: 334
Threads: 0
Likes Received: 182 in 141 posts
Likes Given: 30
Joined: Jul 2019
Reputation:
4
•
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
•
Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
17-07-2025, 07:24 PM
(This post was last modified: 18-07-2025, 12:13 AM by Kingjumanji. Edited 3 times in total. Edited 3 times in total.)
[8]
శ్రావణి ఇంకా బాధ పడుతుంటే చూడలేక .....కిందకి చూస్తున్న తన దగరికి వెళ్లి ...తలా ఎత్తి .......తన ముఖాన్ని ...నా రెండు చేతులతో ...అపురూపంగా చూస్తూ ....ఏమైంది .........నాకు చెప్పకుడడు అంటే జీవితంలో ఇంకో సరి అడగను ...కానీ నిన్ను ఇలా చూసి తట్టుకోలేకపోతున్నా ........అలాగే వద్దు అంటే మనం ఇంకెప్పుడు కలవకుండా ఉందాం ......కానీ నిన్ను వదిలిపెట్టి నేను వుండలేనేమో ...........
శ్రావణి .......కళ్ళలో నీళ్లు తిరుగుతూ .........మగాళ్లు అందరు అలాగే చెప్తారు , వాళ్ళ అవసరాలు తీరిపోయాక ........ఆలా అంటూ ఉండగానే .......నేను తన పెదాలపై చేయి పేట్టి ....నిన్ను ఒకటి అడుగుతా చెప్తావా ....?
తను ....ఉహ్ ......నన్ను పెళ్లి చేస్కుంటావా ...?...తాను ఎదో చెప్పబోతుంటే .........నీ past గురించి నాకు అవసరం లేదు ...నేను అడగను కూడా ............
శ్రావణి : నేను అడిగిన దానికి తాను షాక్ అయినట్టు ......చూస్తుంది ........నువ్వు అడుగుతుంది ...ఈ జీవితంలో జరగదు ......
అర్జున్ : ఎందుకు ఆలా మాట్లాడతావ్ ........మీ ఆయనతో డివోర్స్ కి అప్లై చేద్దాం .....డివోర్స్ వచ్చాకే పెళ్లి చేసుకుందాం ..అప్పటి వరకు మనం కలుసుకోకుండా ఉందాం .....
శ్రావణి : ఏమి చెప్పి డివోర్స్ కి అప్లై చేయమంటావ్ .....నాకు దూల ఎక్కువ ..నా మొగుడు నన్ను ఎక్కట్లేదు అని చేపమంటావా ..........బాధ పాడేది ఆయనఒక్కడే కాదు ఇద్దరి తరుపు ఫామిలీస్ కూడా ..........దీంట్లో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ....నా హస్బెండ్ అంటే నాకు చాల ఇష్టం ......మానసికంగా దూరం అయ్యాం కానీ అయన కూడా నా గురించి ఆలోచించట్లేదు అని ఎలా అనుకోమంటావ్ ..........నేను అంటే ఆయనకి కూడా ప్రాణం .......
తాను ఆలా మాట్లాడుతుంటే ..నాకు గుండె ని ఎవరో పిండేసినట్లు అనిపించింది ....నా మొఖం లో ఏడుపు ఒక్కటే తక్కువ ....తను కూడా నన్ను గమనిస్తుంది అని తెలుస్తుంది ....కానీ ఏమి చేయలేని పరిస్థితి ....
అర్జున్ : సరే సరే ....ఎదో నీ మీద నా ప్రేమ ని ...ఎలా చెప్పాలో తెలియక ఆలా అడిగా ....నువ్వంటే అంత ప్రేమ ....కాదు ..కాదు .....ప్రాణం ....
శ్రావణి : నన్ను గట్టిగ కౌగిలించుకుంది ..........నాకు కూడా నువ్వంటే చాల ఇష్టం...కానీ నా జీవితం నా చేతుల్లో లేదు ....
నేను తన దగ్గరికి వెళ్లి తన ముఖాన్ని అపురూపంగా నా చేతుల్లోకి తీస్కొని తనని చూస్తూ ..........."ఏమైంది .....ఎందుకు అల బాధ పడుతున్నావ్ నిన్నటి నుంచి observe చెయ్యట్లేదు అని అనుకుంటున్నావా ............నాకు చేపకూడదా ......"అంటూ తన కళ్ళలోచి నీళ్లు కారుతూంటే నా మునివేళ్లతో తుడిచి , నువ్వు అల ఉంటే నేను నీతో వుండే కొంచెం టైం కూడా మనశాంతి ఉండలేను ....ప్లీజ్ చెప్పు ......"....తను ప్రొదున్న కాల్ రావడం వరకు చెప్పింది
....(మిగతాది శ్రావణి మాటల్లో )
"ప్రొద్దున్న .....అయన దగ్గరనుంచి కాల్ వచ్చాక తప్పు చేస్తున్నాను ఏమో అని బాధపడి ...ఇదే first and last అని నీతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ....నాకు నా కుటుంబానికి అని ....అనుకున్నాను ..........fresh అయ్యి నీ దగరికి వద్దాం అనుకునే సరికి ......మళ్ళీ అయన దగ్గరనుంచి కాల్ .... అర్జెంటు గా బోర్డు మెంబెర్స్ తో మీటింగ్ అని ప్లాన్ cancel చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు ....తర్వాత నాకు ఏడుపు ఆగలేదు ..............జీవితం చాల చిన్నది ........కోరికలకు/అనుభవాలకు దూరంగా బతికే ఇంత కాలం .....ఇంకా నా వల్ల అవ్వలేదు వెంటనే బట్టలు తీస్కొని నీ దగరికి వచ్చేసా ...................
అర్జున్ .....
అది వింటూనే నేను తనని గట్టిగ ...హత్తుకున్నా .....దాంట్లో ఎలాంటి కామం లేదు ....తనని ఎలాగైనా ఓదార్చాలి అని మాత్రమే అప్పుడు అనిపించింది.....(నాలో మళ్ళి తనని పెళ్లి చేసుకోవాలి అని ఆశలు చిగురించాయి కానీ అది సాధ్యపడదు అని మళ్ళీ నా మనసుని శాంతపరుచుకొని వున్నా కొంత సమయం తనతో ...జీవితం మొత్తం గుర్తువుండిపోవాలి అనుకున్న)..............
అల కాసేపు తాను కుదిట పడ్డాక ...........నేను నిన్నటి బట్టలు వెస్కొని రెడీ అవ్వగా తను తెచ్చుకున్న బట్టలు వెస్కొని రెడీ అయ్యింది ........తను పచ్చ అంచు లో ఎర్ర చీర .....తనని చీర లో చూడడం ఇదే మొదటి సరి ......చీర కొంచెం బొడ్డు కనపడేలా కట్టుకుంది ......చూడడానికి దేవకన్య లా ఎంతో అందంగా కనపడుతుంది ...నేను రెప్ప వేయకుండా ఆలా చూస్తుంటే తను......
శ్రావణి : రెడీఅయ్యాం ...ఎం చేద్దాం ఇప్పుడు ...
అర్జున్ : షాపింగ్ కి వెల్దాము ........నా దగ్గర బట్టలు లేవు ..ఇంటికి వెళ్లి తెచ్చుకోవాలి అని కూడా లేదు ....
శ్రావణి : సరే .......ఆకలి గా వుంది ముందు ఏదయినా తినాలి ....నువ్వు తిన్నావా ....
అర్జున్ : నీ నోట్ చూసా ....లేట్ అవుతుందేమో అని తినేసా .......సరే పద కింద restaurant కి వెళ్దాం .....అంటూ తనని దగరికి లాకొన్ని తన పెదాల ఫై చిన్న ముద్దు పెట్టి వెళ్దాం అంటే తాను సరే అని సైగ చేసింది ..ఇద్దరం బయటకి వచ్చి లాక్ చేస్తుంటే .........ఎవడో కనిపించాడు ....(వాడిని చూడంగానే ఎందుకో మనసు కొంచెం చెదిరినట్టు ఎదో negative ఫీలింగ్ .....కరెక్ట్ గా మా పక్క రూమ్ లాక్ వేస్తూ మమల్ని దాటుకొని వెళ్ళిపోయాడు )
(వీళ్లకి తెలియని విషయం ఏంటంటే ..నిన్నటినుంచి అర్జున్ యొక్క కదలికలు అని జాగ్రత్త గా observe చేస్తున్నాడు ఆ వ్యక్తి ......అర్జున్ కొంచెం అలెర్ట్ గా ఉంటే ఈ కథ ఇంకో విధంగా ఉండేది..........పక్కకు వచ్చిన వ్యక్తి ..........ఒక చెవిలో bluetooth మరొక్క చెవిలో concealed ear peice వాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా తన టీం ని అర్జున్ మరియు శ్రావణి కదలికలు చెప్తూ అలెర్ట్ చేయసాగాడు .............)
నేను ......ఇలాంటివి అన్ని అపుడపుడు అనిపిస్తాయి కానీ పెద్దగా పట్టించుకోను .......కిందకి వెళ్లి తనకి కావాల్సినవి ఆర్డర్ ఇచ్చి నేను ఒక కాఫీ తాగి ...దగరలో వున్నా మాల్ కి వెళ్ళాం షాపింగ్ కి ........నేను నాకు కావాల్సిన boxers, jeans, shirts, inners....వెంటనే తీసుకున్న ...ఒక ఇరవై నిమిషాలో నా షాపింగ్ ముగించుకొని బిల్లింగ్ కి పంపించి ... ...తాను చూస్తున్న చీరాల సెక్షన్ లో కి వెళ్లి తన పక్కన నిల్చోగానే ........
శ్రావణి : ఏంటి షాపింగ్ అప్పుడే అయిపోయిందా ........అంటూ ఆశ్చర్యపోతుంది .....
అర్జున్ : నీతో .........ఉన్న టైం లో షాపింగ్ కి రావడమే ఎక్కువ ....నిన్ను విడిచి ఎక్కువ సేపు వుండలేకపోయా ....
శ్రావణి : అబ్బాయిల షాపింగ్ కి అమ్మాయిల ని తీసుకెళ్లరా తమరు ............
అర్జున్ : నిన్ను ఈ చీరాల సెక్షన్ లో ఎందుకు వదిలిపెట్ట అనుకున్నావు ...........నీకు ఇష్టం అయినా చీర సెలెక్ట్ చేస్కుంటావేమో అని ......
శ్రావణి : నాకా ...........ఇంట్లో నే చాల చీరలు ఉన్నాయ్ .......ఆఫీస్ కి formals ఎక్కువగా వేసుకురావడం వల్ల .......కొన్నవని అలాగే ఉండిపోయాయి ...మళ్ళీ ఇంకోటి ఎందుకు .......
అర్జున్ : దాంట్లో నేను కొనిచినవి లేవు గా ........అంటూ తనని దగరికి తీసుకున్న .......నేను కొనివల్లి అనుకున్న అంతే ..........నువ్వు నో అనకూడదు........
అర్జున్ పట్టు పడితే వదలడు అని తాను కూడా సరే అని ....ఓక అన్నది .....
ఆలా చీరలు సెలెక్ట్ చేస్తుంటే ......నా సెలక్షన్ వాటి ధరలు చూసి తనకి ఏమనాలో కూడా అర్ధం కావట్లేదు ....అన్ని 50000/- నుంచి పైన చీరలు ...తనకి ఇంత కాస్టలీ చీర వసరమ అని తానే నన్ను వారిస్తున్నా వినకుండా చూస్తున్న .........ఎందుకో ఎవరో నన్ను observe చేస్తున్నారు అనిపించి పక్కకి చూస్తే men's section లో ఇందాక కనపడిన వ్యక్తి jeans షాపింగ్ చేస్తూ కనపడ్డాడు .....అనుకోకుండా ఇద్దరి కళ్ళు ఒక సారి సెకనులో పదోవంతు అల కలిసాయి ...వెంటనే అతను ఇంకో jeans తీస్కొని ట్రయిల్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు .........(అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్న అని మనసులోనే అనుకున్న)......తనకి గోల్డ్ జారీ వున్నా చిలక పచ్చ చీర ........బాగుంటది అని ......Rs.65*** పెట్టి తీసుకున్న మొత్తం బిల్ చూసి తను ఆశ్చర్యపోయింది......
షాపింగ్ బాగ్స్ తీస్కొని పక్కన వున్నా రెస్తౌరంత్ కి వెళ్లి కూర్చున్నాం ...లంచ్ కి ....ఇంతలో వెయిటర్ వచ్చి మెన్‌ను ఇచ్చి కావాల్సినవి ఆర్డర్ తీస్కొని వెళ్ళిపోయాడు .......
శ్రావణి : ఎందుకు అంతంత పెట్టి తీస్కుంటావ్ ......సేవింగ్స్ అన్ని అయిపోతాయి .......డబ్బులు వేస్ట్ చేస్తున్నావ్ నువ్వు ..................
అర్జున్ : ఎందుకు కంగారు ......ఈ బిల్ పెద్ద మ్యాటర్ కాదు........నీకింకో విషయం చెప్పనా ...నాకు అసలు జాబ్ చేయాల్సిన అవసరమే లేదు ............
శ్రావణి : ఏంటి అన్ని డబ్బులు ఉన్నాయా .....నీ దగ్గర ............
అర్జున్ : ఒక్కడినే కొడుకుని .......ఇంట్లో తిని ఊరికే కూర్చోలేక ...ఉద్యోగం పురుష లక్షణం అని జాబ్ లో జాయిన్ అయ్యా ..
(అంటూ నా కథ మొత్తం తనకి చెప్పా క్లుప్తంగా )
{పాఠకులకి ఈ అర్జున్ యొక్క పరిచయం/గతం మున్ముందు వివరించడం జరుగుతుంది}
నా గురించి అంత విని తను .....
శ్రావణి : నీకసలు బుద్ధి వుందా ...హ్యాపీ గా ఇంటి దగ్గర ఉండి ..........లైఫ్ ని అనుభవించకుండా .....ఈ ఉద్యోగమెందుకు అంత కష్టపడడం అవసరమా ....
అర్జున్ : ముందే చెప్పా గా ఉద్యోగం పురుష లక్షణం అని .........అయినా ఈ జాబ్ లో జాయిన్ అవ్వకపోతే నువ్వు పరిచయం అయ్యే దానివి కాదు గా ........అల అనుకోని ...ఒకర్ని ఒకరం చూసుకొని చిలిపిగా నవ్వుతుంటే...
మేము చేసిన ఆర్డర్ వచ్చింది ......ఇద్దరం లంచ్ చేస్తుంటే ....మళ్ళి ...ఇందాక కనిపించిన వ్యక్తి .....మేము ఉన్న restaurant లో నే మళ్ళీ కనిపించాడు చూడడానికి ఆరడుగులు ఉన్నాడు ఫిట్ గా ఉన్నాడు సెక్యూరిటీ విభాగం లో పని చేసినట్టు ఉన్నాడు .......కానీ అతనిని చూసినప్పుడల్లా ఎందుకు నాలో తెలియని అలజడి కలుగుతుంది ............వీడేమైనా మమల్ని వెంబడిస్తున్నాడా , అన్న అనుమానం నాలో స్టార్ట్ అయింది ...ఎలాగైనా తెలుసుకోవాలి
శ్రావణి ని కి ఇప్పుడే వస్తా అని washroom కి వెళ్తూ వాడిని observe చేస్తే వాడు కూడా ఫుడ్ ఆర్డర్ చేసుకొని తింటున్నాడు పెద్దగా అనుమానించాల్సింది ఏమి కనపడట్లేదు ..........కానీ వాడిని డైరెక్ట్ గా అడుగుదామంటే ..సరైన సందర్భం రావాలి ......అనుకుంటూ washroom కి వెళ్లి తిరిగి వచ్చి తినడం స్టార్ట్ చేసి .........శ్రావణి కి త్వరగా తింటే బయలుదేరొచు అని చెప్తే ........"అబ్బాయిగారికి తొందరగా గా ఉనట్టువుంది .... ఆగలేకపోతున్నావా ......" అంటూ కొంటెగా నవ్వింది .........ఇంకా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ...తినేసి హోటల్ కి వచ్చి బాగ్స్ పక్కన పడేసి స్నానానికి వెళ్ళిపోయా ..........తిరిగి వచ్చేసరికి శ్రావణి నేను కొనిచ్చిన చీర ని బెడ్ మీద కూర్చొని చేతులలోకి తీస్కొని ..చాల ఇష్టం గా చూసుకుంటుంది ..నేను రావడం చూసి టక్కున పక్కన పెట్టి బెడ్ సర్దుతున్నట్టు నటిస్తుంది ...............
అది నేను observe చేశాను అని తనకి కూడా తెలుసు ........బెడ్ సర్దుతూ అల ఆగిపోయింది , నేను దగరికి వెళ్లి చీర తీస్కొని .....ఈ చీర నీకు చాల బాగుంటుంది కట్టుకోవా please.......అంటే
శ్రావణి : అనుకున్న నువ్వు ఇదే అడుగుతావ్ అని .... అయినా కూడా దానికి మాచింగ్ inners, జాకెట్ కావాలి .......
అర్జున్ : తనని మధ్యలో ఆపేసి ....తన బాగ్ తీస్కొని చూస్తే ......పసుపు రంగు చీర దానికి కావాల్సినవి ఉన్నాయ్ అవి బయటకి తీసి ...నేను కొన్న చీర మీద పెట్టి మాచింగ్ చూస్తే ....చూచాయిగా సరిపోయాయి .....ఇదిగో ఇవి వేసుకో పర్లేదు బాగానే మ్యాచ్ అయ్యాయి .....అని తన చేతికి ఇచ్చాను ......అబ్బా అనుకుంటూ తను ........మరి టైం పడ్తుంది ok నా .....అంటే నేను పర్లేదు అని సైగ చేసి పక్కన night stand మీద ఉన్న book టెస్కొని చూస్తూ కూర్చున్న ............
బయట మమల్ని ఒబ్సెర్వె చేసిన వ్యక్తి ..............తన దగ్గర ఉన్న ఫోన్ కాకుండా waistbag నుంచి ఇంకో ఫోన్ తీస్కొని కాల్ మాట్లాడుతున్నాడు ..............
సర్, నిన్నటినుంచి observe చేస్తూనే ఉన్నాం ......వీడిని కూడా ఎం ఒబ్సెర్వె చేస్తాం సర్ , పిల్ల బచ్చాగాడు, కాకపోతే మనం ఏర్పాటు చేసిన suite కాకుండా వేరేది తీసుకున్నాడు అందుకే surveillance కొద్దిగా కష్టమైంది ........షాపింగ్ కి వెళ్లరు కదా లేట్ అవుతుంది అనుకుంటే ....తొందరగా తిరిగి వచ్చేసరికి కెమెరాలు పెట్టడం కుదర్లేదు .....ఇప్పటికి bugs(hearing devices) మాత్రమే పెట్టగలిగాము .....సడన్ గా చెప్పేసరికి అవి మాత్రమే సమకూర్చుకోగలిగాము .........
అటునుంచి .........
ఒక గొంతు ...గరుకుగా గంభీరంగా .......ఎదో పెద్ద డిటెక్టివ్ అని అనుకున్న ...ఎప్పటినుంచి నా దగ్గర పని చేస్తున్నావు ...అన్నిటికి రెడీ గా ఉండాలి అని తెలీదా .........అయినా వాడు ఏమి పిల్ల బచ్చ కాదు .......జాగ్రత్త గా ఉండాలి ....నాకు తెలిసి నువ్వు వాడి radar లో ఉండొచ్చు .......నిన్ను ఈపాటికే observe చేసి ఉంటాడు .............జాగ్రత్త .....just observe and report అంటూ కరుకుగా చెప్పి ఫోన్ పెట్టేసాడు ................
The following 16 users Like Kingjumanji's post:16 users Like Kingjumanji's post
• Anamikudu, Babu_07, coolguy, fasak_pras, gotlost69, Iron man 0206, Nivas348, Pardhu7_secret, pvsraju, Raghavendra, ramd420, Rao2024, RICHI, sriramakrishna, The Prince, ytail_123
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
•
Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
(17-07-2025, 09:36 PM)Paty@123 Wrote: Bit confusing
క్షమించాలి...... ఈ update ని కంప్లీట్ చేయడానికి టైం కుదరక రెండు మూడు సార్లు మధ్యలో ఆపాల్సి వచ్చింది........ Update Complete చేసాక సరిగ్గా proof reading చేయనందుకు మీకు అలా అనిపించింవుండవచ్చు......
•
Posts: 8,188
Threads: 1
Likes Received: 6,219 in 4,401 posts
Likes Given: 50,609
Joined: Nov 2018
Reputation:
107
•
Posts: 5,340
Threads: 0
Likes Received: 4,448 in 3,332 posts
Likes Given: 16,861
Joined: Apr 2022
Reputation:
76
•
Posts: 1,264
Threads: 0
Likes Received: 586 in 453 posts
Likes Given: 3,021
Joined: Nov 2018
Reputation:
12
18-07-2025, 06:31 PM
(This post was last modified: 19-07-2025, 08:26 PM by Terminator619. Edited 1 time in total. Edited 1 time in total.)
Arjun background enti bro..surveillance chestunnaru...mana hero jagratha padathada?
•
Posts: 14,371
Threads: 27
Likes Received: 40,676 in 5,331 posts
Likes Given: 20,047
Joined: Nov 2018
Reputation:
7,911
hmmmmmm,,, a twist in the story :shy: very interesting. till now its been a nice work. please continue and thank you very much.
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
•
Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
(18-07-2025, 06:31 PM)Terminator619 Wrote: Arjun background enti bro..surveillance chestunnaru...mana hero jagratha padathada?
శ్రావణి ఎపిసోడ్ అయ్యాక అర్జున్ intro ఉంటుంది ..................
•
Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
(18-07-2025, 09:36 AM)Iron man 0206 Wrote: Nice update
Thank you
•
Posts: 31
Threads: 2
Likes Received: 193 in 17 posts
Likes Given: 5
Joined: May 2024
Reputation:
12
(19-07-2025, 11:13 AM)pvsraju Wrote: hmmmmmm,,, a twist in the story :shy: very interesting. till now its been a nice work. please continue and thank you very much.
Thank you రాజు గారు ......నా కథ ని చదివి respond అయినందుకు.
మీ యమజాతకుడు అండ్ బాల గోపాలం/2.0 నాకు ఎంతో నచ్చిన కథల్లో ఒకటీ ...........
Posts: 4,319
Threads: 0
Likes Received: 1,400 in 1,172 posts
Likes Given: 543
Joined: Jul 2021
Reputation:
23
•
|