Posts: 196
Threads: 5
Likes Received: 296 in 97 posts
Likes Given: 35
Joined: May 2019
Reputation:
17
Ok
Sorry ఈ thread ni disturb చేసే ఉద్దేశ్యం నాకు లేదు కాకపోతే మీరు కుమార్ గారికి ఇచ్చిన రిప్లై చూసి ఆ sakhee గారు కూడా మీరే అనిపించింది అందుకే ఇక్కడ అడిగాను.
Thanks
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(24-04-2025, 05:08 PM)Kumar4400 Wrote: Ok
Sorry ఈ thread ni disturb చేసే ఉద్దేశ్యం నాకు లేదు కాకపోతే మీరు కుమార్ గారికి ఇచ్చిన రిప్లై చూసి ఆ sakhee గారు కూడా మీరే అనిపించింది అందుకే ఇక్కడ అడిగాను.
Thanks
It's ok...
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
Haran garu how are andi. I wish you are doing well. If possible next update eppudu istaru cheptara ? Thank you so much for your writing efforts in this story
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
ముందే చెప్పిన, నేను కావాలి అని likes అడిగితే నాది తప్పైనప్పుడు, మీరు కావాలి అని updates అడిగొద్దు అని. ఏదో నాకు గీత మీద ఉన్న mood తో రాస్తున్నాను అంతే.
Only wait for update, don't ask.
Update writing in progress.
Update ఎప్పుడైనా ఇవ్వొచ్చు, next గంటలో ఇవ్వొచ్చు లేకుంటే next week,next month, next year అయినా ఇవ్వొచ్చు.
మన site లోనే ఒక ప్రముఖ రచయిత నాకు ఈ మధ్యే ఒక సలహా ఇచ్చారు, “ మంచి రచయిత అవ్వాలకుంటే xossipy లో కథలు వ్రాయొద్దు ” అని. కానీ నాకనిపించింది, నన్ను writer చేసిందే xossipy కదా అని.
ఆ ప్రముఖ రచయిత ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. And xossipy లో మీకు adult content కావాలి అంతే writing అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు readers కి. ఎవరికి నచ్చిన fantasy ఏ కథలో ఉంటే ఆ కథ వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు. For example, గీత కథలో teacher fantasy అనేది కొందరికే నచ్చుతుంది అలా. ఇక్కడ కథ ఎలా రాస్తున్నాము, క్యారెక్టర్స్ emotions ఎలా ఉన్నాయి, connection ఎలా ఉంది అనేవి చాలా తక్కువ readers పట్టించుకుంటారు. చాలా మంది కేవలం mood వస్తుందా లేదా మాత్రమే చూస్తారు. So ఏదో hype తెచ్చుకొని ఎగబడి మరీ update రాయాల్సిన అవసరం లేదన్నమాట.
•
Posts: 98
Threads: 0
Likes Received: 35 in 29 posts
Likes Given: 86
Joined: Mar 2025
Reputation:
0
(25-04-2025, 08:41 AM)Haran000 Wrote: ముందే చెప్పిన, నేను కావాలి అని likes అడిగితే నాది తప్పైనప్పుడు, మీరు కావాలి అని updates అడిగొద్దు అని. ఏదో నాకు గీత మీద ఉన్న mood తో రాస్తున్నాను అంతే.
Only wait for update, don't ask.
Update writing in progress.
Update ఎప్పుడైనా ఇవ్వొచ్చు, next గంటలో ఇవ్వొచ్చు లేకుంటే next week,next month, next year అయినా ఇవ్వొచ్చు.
మన site లోనే ఒక ప్రముఖ రచయిత నాకు ఈ మధ్యే ఒక సలహా ఇచ్చారు, “ మంచి రచయిత అవ్వాలకుంటే xossipy లో కథలు వ్రాయొద్దు ” అని. కానీ నాకనిపించింది, నన్ను writer చేసిందే xossipy కదా అని.
ఆ ప్రముఖ రచయిత ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. And xossipy లో మీకు adult content కావాలి అంతే writing అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు readers కి. ఎవరికి నచ్చిన fantasy ఏ కథలో ఉంటే ఆ కథ వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు. For example, గీత కథలో teacher fantasy అనేది కొందరికే నచ్చుతుంది అలా. ఇక్కడ కథ ఎలా రాస్తున్నాము, క్యారెక్టర్స్ emotions ఎలా ఉన్నాయి, connection ఎలా ఉంది అనేవి చాలా తక్కువ readers పట్టించుకుంటారు. చాలా మంది కేవలం mood వస్తుందా లేదా మాత్రమే చూస్తారు. So ఏదో hype తెచ్చుకొని ఎగబడి మరీ update రాయాల్సిన అవసరం లేదన్నమాట. Miru late ga rasina parledu mem wait  chestham..
Miru Hyderabad lo untara... Just asking ante....
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(26-04-2025, 07:53 AM)Meghana1508 Wrote: Miru late ga rasina parledu mem wait chestham..
Miru Hyderabad lo untara... Just asking ante.... 
No I shifted to my home now, Karimnagar.
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
You are the one of the top writers in this website Haran garu. Kudos to your story writing skills.
•
Posts: 57
Threads: 0
Likes Received: 41 in 35 posts
Likes Given: 1
Joined: Nov 2018
Reputation:
1
Haran gaaru
meeru cheppindi 100% correct, ikkadiki vachhe vallu chadivi excite avvataanike vastaaru maximum.
Asalu story content, chracters ni writer elaa narrate chestunnadu, valla mentalities elaa cheputunnadu ani evaru alochincharu.
idiots ekkuva ikkada, manchigaa raase vallani kooda discrete chestoo vuntaaru.
meeru characters ni baagaa narrate chestunnaru, valla feelings and thinking mee writing lo kanapadutundi.
idiots kosam meeru story ni aapoddani naa manavi.
please mee writing ni konasaaginchandi
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(26-04-2025, 07:50 PM)umasam Wrote: Haran gaaru

నాకు mood ఉన్నప్పుడు రాసి update చేస్తాను అంతే మిత్రమా. ఆపడం లాంటివి ఏం లేవు.
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
గెలవపోతినీ నేను గెలుపు కోసం కష్టపడి
ఓడిపోతినీ నేను పొరపాటులతో పోరాడి.
ఎన్నెన్నో రాత్రులనూ దీపం వెలుగులో గడిపేసాను.
ఎన్నెన్నో రోజులనూ లెక్కల అడుగులతో కొలిచేసాను.
కుటుంబ బాధ్యత మోస్తూ మంచు కొండలా నిలిచాను.
నాకోసం నేనే చెమట చుక్కగా కరిగాను.
చుట్టాల హేళనలో దోషాల పటాసులా పేలానూ
స్నేహితుల నమ్మకంతో సమస్య సముద్రం ఈదానూ.
తీరమే చేరే ధారి కంటి ముందునే ఎదురైంది
దూరంలో ఉన్న నన్ను తుఫాను వెనక్కి నెట్టింది.
నా బలమెంతో చూపింది
నా తెగువకి సవాలు విసిరింది.
తీరం మీద ముత్యం మాత్రం
నా గమ్యం యొక్క చిహ్నం అయ్యి
రారమ్మంటూ పిలిచింది.
నా గమనంలోనీ అనుభవమేమో
గుండెలో మళ్ళీ ధైర్యం నింపి
పొగరుగ భుజమును తట్టింది.
ప్రయత్నం వృధాగ పొదూ
ఫలితం ఊరికే రాదు.
ఎదురీదుదాం అలలను
గెలుపొందుదాం బాటలను. - ß|π√
•
Posts: 98
Threads: 0
Likes Received: 35 in 29 posts
Likes Given: 86
Joined: Mar 2025
Reputation:
0
(26-04-2025, 08:36 PM)Haran000 Wrote: గెలవపోతినీ నేను గెలుపు కోసం కష్టపడి

గెలుపొందుదాం బాటలను. - ß|π√ Enta baga rasaru miru rasindi chadivite naa problems gurtuku vacchayi. డబ్బు లేక చదువు apesi సేల్స్ గర్ల్ జాబ్ chestu. Naa kalla mida ontari ga jivitam run chestunna..స
•
Posts: 20
Threads: 1
Likes Received: 45 in 14 posts
Likes Given: 80
Joined: Jun 2023
Reputation:
1
(26-04-2025, 08:36 PM)Haran000 Wrote: గెలవపోతినీ నేను గెలుపు కోసం కష్టపడి
ఓడిపోతినీ నేను పొరపాటులతో పోరాడి.
ఎన్నెన్నో రాత్రులనూ దీపం వెలుగులో గడిపేసాను.
ఎన్నెన్నో రోజులనూ లెక్కల అడుగులతో కొలిచేసాను.
కుటుంబ బాధ్యత మోస్తూ మంచు కొండలా నిలిచాను.
నాకోసం నేనే చెమట చుక్కగా కరిగాను.
చుట్టాల హేళనలో దోషాల పటాసులా పేలానూ
స్నేహితుల నమ్మకంతో సమస్య సముద్రం ఈదానూ.
తీరమే చేరే ధారి కంటి ముందునే ఎదురైంది
దూరంలో ఉన్న నన్ను తుఫాను వెనక్కి నెట్టింది.
నా బలమెంతో చూపింది
నా తెగువకి సవాలు విసిరింది.
తీరం మీద ముత్యం మాత్రం
నా గమ్యం యొక్క చిహ్నం అయ్యి
రారమ్మంటూ పిలిచింది.
నా గమనంలోనీ అనుభవమేమో
గుండెలో మళ్ళీ ధైర్యం నింపి
పొగరుగ భుజమును తట్టింది.
ప్రయత్నం వృధాగ పొదూ
ఫలితం ఊరికే రాదు.
ఎదురీదుదాం అలలను
గెలుపొందుదాం బాటలను. - ß|π√
పోరాడుదాం గెలుపొందుదాం ✊
•
Posts: 245
Threads: 0
Likes Received: 913 in 170 posts
Likes Given: 49
Joined: Sep 2022
Reputation:
27
(26-04-2025, 08:36 PM)Haran000 Wrote: గెలవపోతినీ నేను గెలుపు కోసం కష్టపడి
ఓడిపోతినీ నేను పొరపాటులతో పోరాడి.
ఎన్నెన్నో రాత్రులనూ దీపం వెలుగులో గడిపేసాను.
ఎన్నెన్నో రోజులనూ లెక్కల అడుగులతో కొలిచేసాను.
కుటుంబ బాధ్యత మోస్తూ మంచు కొండలా నిలిచాను.
నాకోసం నేనే చెమట చుక్కగా కరిగాను.
చుట్టాల హేళనలో దోషాల పటాసులా పేలానూ
స్నేహితుల నమ్మకంతో సమస్య సముద్రం ఈదానూ.
తీరమే చేరే ధారి కంటి ముందునే ఎదురైంది
దూరంలో ఉన్న నన్ను తుఫాను వెనక్కి నెట్టింది.
నా బలమెంతో చూపింది
నా తెగువకి సవాలు విసిరింది.
తీరం మీద ముత్యం మాత్రం
నా గమ్యం యొక్క చిహ్నం అయ్యి
రారమ్మంటూ పిలిచింది.
నా గమనంలోనీ అనుభవమేమో
గుండెలో మళ్ళీ ధైర్యం నింపి
పొగరుగ భుజమును తట్టింది.
ప్రయత్నం వృధాగ పొదూ
ఫలితం ఊరికే రాదు.
ఎదురీదుదాం అలలను
గెలుపొందుదాం బాటలను. - ß|π√
Maalo chala Mandi manasulo matalu bro ivi...
Pyna unnavi aksharalu kadu na gatha anubhavalaki roopalu.
Enno alalani ippati varaku daatam, ika mundu vati pyna prayanam cheddam.
Kashtalu vasthe silala nilabadi poradatame, ithe debbalu tintam ledante mumduku velatam
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
Vaarini…nenedho konchem fail aina depression lo raasaanu meerenti ila respond avthunnaru….. andaridee idey paatanaa
•
Posts: 98
Threads: 0
Likes Received: 35 in 29 posts
Likes Given: 86
Joined: Mar 2025
Reputation:
0
(28-04-2025, 09:57 AM)Haran000 Wrote: Vaarini…nenedho konchem fail aina depression lo raasaanu meerenti ila respond avthunnaru….. andaridee idey paatanaa 
Chusara andaru miku ela connect ayyaro. Mi story ni konta mandi mood kosam chaduvutaru. Inkotamandi mood ni marchikovatanki chaduvutaru. Kani ne mudo rakam. Eduta vallu nato ye mood toh behave chestunnaro adi telusu kovataniki chaduvutanu.
Enti ardam kaledaaa.. rasina nake ardam kaledu inka mikem avutundi....
Intaki dantlo fail ayyaru. Anta pedda poem rasaru .
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(30-04-2025, 05:34 PM)Meghana1508 Wrote: Chusara andaru miku ela connect ayyaro. Mi story ni konta mandi mood kosam chaduvutaru. Inkotamandi mood ni marchikovatanki chaduvutaru. Kani ne mudo rakam. Eduta vallu nato ye mood toh behave chestunnaro adi telusu kovataniki chaduvutanu.
Enti ardam kaledaaa.. rasina nake ardam kaledu inka mikem avutundi....
Intaki dantlo fail ayyaru. Anta pedda poem rasaru . 
ఏ exam లో fail అయ్యానో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి మేఘమా మరి?
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
Me story chala mandiki stress relief chestunatlundi haran garu
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
01-05-2025, 06:07 PM
(This post was last modified: 06-06-2025, 10:43 PM by Haran000.)
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
01-05-2025, 06:10 PM
(This post was last modified: 03-06-2025, 10:56 AM by Haran000.)
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
01-05-2025, 06:11 PM
(This post was last modified: 03-06-2025, 10:56 AM by Haran000.)
•
|