Posts: 673
Threads: 0
Likes Received: 478 in 321 posts
Likes Given: 835
Joined: May 2024
Reputation:
10
(31-08-2024, 09:44 AM)Haran000 Wrote: దీని బట్టి నాకోటి అర్థం అయ్యింది, ఎంత regular updates ఇచ్చినా waste. Readers story లో points మరచిపోతారు. ఇంకా తిరిగి update late చేస్తే late చేసినందుకు story మార్చిపోతున్నం అంటారు. ఏంటో ఏమో ఈ చిత్రం.
(31-08-2024, 02:55 PM)LEE Wrote: మాకు గీత టీచర్, భరత్ తప్ప ఇంకేవ్వరు కనబడటం లేదు. వాళ్లిద్దర మద్య సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు ఇంక కొత్త క్యారెక్టర్ వచ్చిన గీత, భరత్ నే అనేలా లీనమయ్యిపోయ్యాము.
Ivi repeated episodes kadha..akkadakkada miss chesukuntu chadiva...so miss aithay..kotha episodes aithe line lo line chadutha...
•
Posts: 245
Threads: 0
Likes Received: 913 in 170 posts
Likes Given: 49
Joined: Sep 2022
Reputation:
27
So, it's time to expand the story into next layers. Flashback, present and multiple characters. Baboi mee screenplay ki fan ipoya asalu. Keep rocking my dear brother
•
Posts: 34
Threads: 2
Likes Received: 224 in 26 posts
Likes Given: 121
Joined: Feb 2020
Reputation:
10
idi epati nundeo cheppali anukuntunna .......geetha same instalo oka goutami ane teacher untundi reaction videos chesedi ....nv nisha agarwal cheppe varaku amene anukunna..mee varnanani chuste adi matlade teeru chuste ade anipistundi ..........but reaction baguntundi dani garabam matalu assalu nachav ..asalu antha immature mind job
love role play...telugu para role player
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
No update emaindi andi. Please share update for this Beautiful story
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(31-08-2024, 02:55 PM)LEE Wrote: మాకు గీత టీచర్, భరత్ తప్ప ఇంకేవ్వరు కనబడటం లేదు. వాళ్లిద్దర మద్య సన్నివేశాలు కళ్లకు కట్టినట్లు ఇంక కొత్త క్యారెక్టర్ వచ్చిన గీత, భరత్ నే అనేలా లీనమయ్యిపోయ్యాము.
అవును నిజమే, నేనూ అలా రాశాను, గీత భరత్ ల affection ని.
(31-08-2024, 04:51 PM)Rishabh1 Wrote: బ్రో మా కామదాహం, కక్కుర్తి అలాంటివి ఎన్ని చదివినా తనివి తీరదు ఈ సైట్ లో కొన్ని వేల స్టోరీస్ ఉన్నాయ్, ఇన్ని వేల స్టోరీస్ లో అతి కొద్ది స్టోరీస్ ఏ గుర్తుంటాయి మన " గీత" లాగా! చదివినప్పుడు ఒక రెండు రోజులు ఆ అప్డేట్ ఫ్రెష్ గా ఉంటుంది బట్ మైండ్ లో ప్రింట్ అయ్యేది మాత్రం కోర్ స్టోరీ అనగా 'గీత అనే టీచర్ ని భరత్ అనే విద్యార్థి ప్రేమిస్తున్నాడు' ఇక ఇది ఎలా మలుపు తిరుగుతుంది అనే ఉత్సాహం తో రోజు చదువుతుంటాం. అంటే బిర్యానీ తింటున్నప్పుడు అందులో వాడిన ప్రతి పదార్ధాన్ని గుర్తుచేసుకొని/గుర్తుంచుకొని మెచ్చుకోలేం కదా, అన్ని కలిస్తే నే బిర్యానీ సో అలాగే మీరు ఇచ్చే ట్విస్ట్స్అం డ్ ప్లాట్స్ తోనే మన లవ్లీ "గీత" ఇంత అద్భుతం గా వస్తుంది సో ఎదో ఉల్లిపాయ గురించి చెప్పటం మర్చిపొయ్యాం అని మేము మీ/చెఫ్ కష్టాన్ని గుర్తిచలేదు అనుకోవద్దు మా అందరికి బిర్యానీ/గీత చాలా ఇష్టం.
కావున కొంచం మా వైపు కూడా అలోచించి మాకున్న లిమిటెడ్ మెమరీ పవర్ ని అర్ధం చేసావోవాల్సింది గా విన్నపం 
ఈ బిర్యానీ concept ఎక్కడో విన్నట్టుంది గాని బాగుంది.
(31-08-2024, 05:01 PM)Ramya nani Wrote: పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్లు గీత ధాటేనా లో మాకు కనిపించేది భారత్ అండ్ గీత.. వేరే క్యారెక్టర్స్ మాకు కనిపించట్లేదు అంటే నీ తప్పే... మమ్మల్ని అంతగా ఇన్వాల్వ్ చేసావు.. మీరు ఎంత పెద్ద అప్డేట్ ఇచ్చిన నేను ( సగటు పాఠకుడు) చదివేది గీత అండ్ భరత్ దే.. మిగతా అంతా ఫార్వర్డ్ చేయడమే..
ఏంటి forward చేస్తారా? అన్యాయం అండీ అది. కొంచెమైనా విధేయత ఉండాలిగా.
(31-08-2024, 06:46 PM)Tik Wrote: రిపీట్ అయ్యే పాత్రలు గుర్తు ఉంటాయి.
శివ,కోకిల అనే ఫ్రెండ్ ఎక్కువ రిపీట్ అవ్వలేదు..
ఇది పెద్ద స్టోరీ..
ఇది correct point.
Thanx all.
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
03-09-2024, 09:10 AM
(This post was last modified: 03-09-2024, 09:11 AM by Haran000.)
(31-08-2024, 06:55 PM)Rajesh Kannna Wrote: బ్రో రమ్య మేడం క్యారెక్టర్ involve చేయి బ్రో రమ్య మేడం and భరత్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా కావాలి చెందనా రమ్య మేడం చాలా సెక్సీ గా ఉంటారు వాళ్ళని చాలా మిస్ అవుతున్నాము..... ???????
Regarding Ramya, I may disappoint you bro, చెందనాకి ఇంకా టైం ఉంది.
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(31-08-2024, 06:57 PM)Bittu111 Wrote: Itachi bro ala gelkuthaadu adey magicuu
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(01-09-2024, 07:53 PM)Sushma2000 Wrote: Ivi repeated episodes kadha..akkadakkada miss chesukuntu chadiva...so miss aithay..kotha episodes aithe line lo line chadutha... 
నేను ముందే చెప్పిన changes చేసాను అని అయినా skip చేసారు.
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(02-09-2024, 03:48 AM)Wildhunk Wrote: So, it's time to expand the story into next layers. Flashback, present and multiple characters. Baboi mee screenplay ki fan ipoya asalu. Keep rocking my dear brother
Thanx so much brother.
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(02-09-2024, 08:31 AM)Jabbardasth umesh king Wrote: idi epati nundeo cheppali anukuntunna .......geetha same instalo oka goutami ane teacher untundi reaction videos chesedi ....nv nisha agarwal cheppe varaku amene anukunna..mee varnanani chuste adi matlade teeru chuste ade anipistundi ..........but reaction baguntundi dani garabam matalu assalu nachav ..asalu antha immature mind job
Umesh గారు, నేను Nisha Aggarwal అని చెప్పలేదు, కేవలం images పెడుతున్న అంతే. Readers మీరు ఎవ్వరినైనా ఊహించుకోండి నాకు సంభందం లేదు.
Thanx bro.
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(01-09-2024, 08:36 AM)Priya1 Wrote: Writter garu waiting for next update andi beautiful story
(01-09-2024, 01:49 PM)Rajesh Kannna Wrote: అవును బ్రో 3 days ఒక్కసారి అయిన అప్డేట్ ఇవ్వు నీ స్టోరీ చదివాకా మిగతా స్టోరీస్ మీద ఇంట్రస్ట్ రాకుంది plzzzz......
??????
(02-09-2024, 11:14 AM)Priya1 Wrote: Update please
(03-09-2024, 01:43 AM)Priya1 Wrote: No update emaindi andi. Please share update for this Beautiful story
నిన్న కురిసిన వర్షాల కారణంగా హరణ్ కి తీవ్రంగా cancer/corona/AIDS/jaundice/typhoid వంటి పలు రకాల రోగాలు ఒకేసారి వచ్చిపడ్డాయి. ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు.
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
Take care your health writer garu.
•
Posts: 534
Threads: 15
Likes Received: 3,284 in 427 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
271
(03-09-2024, 09:27 AM)Haran000 Wrote: నిన్న కురిసిన వర్షాల కారణంగా హరణ్ కి తీవ్రంగా cancer/corona/AIDS/jaundice/typhoid వంటి పలు రకాల రోగాలు ఒకేసారి వచ్చిపడ్డాయి. ఎప్పుడు కోలుకుంటాడో తెలీదు.
Aite Story Chadavalsina Time Vacchindannamata..
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(03-09-2024, 02:14 PM)nareN 2 Wrote: Aite Story Chadavalsina Time Vacchindannamata..
Hey hey..... నువు చాలా ఇంటెలిజెంట్ వి nareN 2 bro.
•
Posts: 552
Threads: 0
Likes Received: 158 in 116 posts
Likes Given: 51
Joined: Aug 2019
Reputation:
3
Haran garu health ela undi mekku next update ivandi please
•
Posts: 5,459
Threads: 28
Likes Received: 20,321 in 4,617 posts
Likes Given: 3,034
Joined: Dec 2021
Reputation:
1,205
(04-09-2024, 03:41 AM)Priya1 Wrote: Haran garu health ela undi mekku next update ivandi please
Later update ready గా ఉంది, మధ్యలో ఒక idea వచ్చి next update రాస్తున్న కాకపోతే ఇప్పుడు జ్వరం headache వల్ల ఆగింది. పూర్తి అయ్యాక update ఇస్తాను.
నేను అందరికీ ముందే చెప్పాను, ఇప్పుడు ఇంకోసారి చెప్తున్న, ఇది నా personal blog లాంటిది నా ఇష్టం వచ్చినప్పుడు update ఇచ్చుకుంటాను, లేకుంటే అసలు update ఇవ్వను.
నాకు update please లు చూస్తే చిరాకు దెంగుతది. కాస్త సహకరించండి.
Posts: 316
Threads: 0
Likes Received: 136 in 109 posts
Likes Given: 1,127
Joined: Jan 2024
Reputation:
4
•
Posts: 67
Threads: 0
Likes Received: 139 in 47 posts
Likes Given: 34
Joined: Aug 2024
Reputation:
2
బ్రో జాగ్రత్త బ్రో టైం కి తిని మందులు వేసుకో.....
•
Posts: 12,450
Threads: 14
Likes Received: 57,116 in 11,148 posts
Likes Given: 16,500
Joined: Nov 2018
Reputation:
1,129
గీత టీచర్ కి హ్యాపీ టీచర్స్ డే..
- శిల్పి తన ఉలితో రాయని చెక్కినట్లు నా జీవితాన్ని మీరు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మీరు చేసిన సహాయానికి.. ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతలు.. హ్యాపీ టీచర్స్ డే..
|