Posts: 171
Threads: 0
Likes Received: 136 in 107 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
(16-07-2025, 01:15 PM)JustRandom Wrote: ఫ్రెండ్స్,
ఈ వారంలో నేను 'బావ నచ్చాడు' లో ఆఖరి చాప్టర్ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ రిప్లై లు ఇచ్చిన వారికి ధన్యవాదాలు.
నిజానికి నేను అనుకున్న దానికంటే, మిగతా కథలతో పోలిస్తే, నాకు చాల తక్కువ ఎంగేజ్మెంట్ వచ్చిందేమో అనిపించింది. నాకు స్టాటిస్టిక్స్ తెలియవు కానీ అలా అనిపించింది. అది నా కథ నచ్చకనో, లేకపోతే నేను ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చెయ్యకపోవడం వలనో మరి నాకు తెలియదు. ఏది ఏమైనా, ఒక మంచి ఫీల్ ఉన్న కథ రాయాలి అనే ప్రయత్నం చేసి రాసాను.
అయితే, ఇంతక ముందు చెప్పినట్టుగా నేను ఈ కథని ముగించాలా లేక కంటిన్యూ చెయ్యాలా అని ఆలోచించాను. నాకు ఒక ఐడియా తట్టింది. అది నా లాస్ట్ చాప్టర్ పబ్లిష్ చేసాక వివరాలు చెప్తాను.
థాంక్యూ.
మీ JR
Continue cheyandi brother.. Baguntundhii..
Posts: 546
Threads: 1
Likes Received: 222 in 200 posts
Likes Given: 684
Joined: May 2019
Reputation:
1
continue chayandi broo bavundi nenu 3 some expect chesa  please adi vundetatlu stroy rayandi
Posts: 6,533
Threads: 0
Likes Received: 3,058 in 2,564 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Nice story pls continue
Posts: 6,533
Threads: 0
Likes Received: 3,058 in 2,564 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Nice story pls continue
Posts: 5,328
Threads: 0
Likes Received: 4,429 in 3,321 posts
Likes Given: 16,842
Joined: Apr 2022
Reputation:
75
(16-07-2025, 01:15 PM)JustRandom Wrote: ఫ్రెండ్స్,
ఈ వారంలో నేను 'బావ నచ్చాడు' లో ఆఖరి చాప్టర్ పబ్లిష్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నన్ను ఎంకరేజ్ చేస్తూ పాజిటివ్ రిప్లై లు ఇచ్చిన వారికి ధన్యవాదాలు.
నిజానికి నేను అనుకున్న దానికంటే, మిగతా కథలతో పోలిస్తే, నాకు చాల తక్కువ ఎంగేజ్మెంట్ వచ్చిందేమో అనిపించింది. నాకు స్టాటిస్టిక్స్ తెలియవు కానీ అలా అనిపించింది. అది నా కథ నచ్చకనో, లేకపోతే నేను ఫ్రీక్వెంట్ గా పోస్ట్ చెయ్యకపోవడం వలనో మరి నాకు తెలియదు. ఏది ఏమైనా, ఒక మంచి ఫీల్ ఉన్న కథ రాయాలి అనే ప్రయత్నం చేసి రాసాను.
అయితే, ఇంతక ముందు చెప్పినట్టుగా నేను ఈ కథని ముగించాలా లేక కంటిన్యూ చెయ్యాలా అని ఆలోచించాను. నాకు ఒక ఐడియా తట్టింది. అది నా లాస్ట్ చాప్టర్ పబ్లిష్ చేసాక వివరాలు చెప్తాను.
థాంక్యూ.
మీ JR Continue Cheyandi bro
Posts: 245
Threads: 0
Likes Received: 135 in 108 posts
Likes Given: 116
Joined: Jul 2019
Reputation:
0
Please continue the story... it's very nice...liked it very much
Posts: 504
Threads: 0
Likes Received: 286 in 226 posts
Likes Given: 10
Joined: May 2023
Reputation:
3
JR గారు
చాలా చాలా బాగా రాసారు... ప్లీజ్ కంటిన్యూ చేయండి
Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
16-07-2025, 10:34 PM
(This post was last modified: 16-07-2025, 10:45 PM by JustRandom. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode - 28
మరుసటి రోజు ఉదయం కిట్టు కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచాడు. టైం ఎంత అయిందో తెలీదు. పక్కన ఉన్న ఫోన్ తీసి చూసాడు. ఉదయం తిమ్మిది అయింది. పక్కకి తలా తిప్పి చూసాడు. మెడ దాకా దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రపోతోంది స్పందన.
కిట్టు లేచి బాత్రూం కి వెళ్లొచ్చి బెడ్ ఎక్కబోయాడు. ఆ అలికిడికి లేచింది స్పందన.
కిట్టు: గుడ్ మార్నింగ్.
స్పందన: గుడ్ మార్నింగ్. టైం ఎంతైంది.
కిట్టు: తొమ్మిది దాటింది.
స్పందన: మరి అప్పుడే ఎందుకు లేచాము?
కిట్టు: బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి కదా. గంటలో రెస్టారెంట్ మూసేస్తారు. మళ్ళీ పన్నెండుకి తెరుస్తారు. ఇది కాకుండా తినాలి అంటే పదిహేను కిలోమీటర్ల అవతలికి వెళ్ళాలి.
స్పందన: ఆమ్మో. అవును కదా. నాకు ఆకలిగా ఉంది. నిద్రలో తెలియలేదు.
కిట్టు ఆల్రెడీ షార్ట్ వేసుకుని పక్కనే ఉన్న కౌచ్ లో కూర్చున్నాడు.
కిట్టు: త్వరగా ఫ్రెష్ అయ్యి రా. వెళదాము.
స్పందన కదలకుండా అలానే ఉంది.
కిట్టు: ఏంటి పాపా? బ్రేక్ఫాస్ట్ రూమ్ సర్వీస్ లేదు. మనమే వెళ్ళాలి. ఏమైంది లేవట్లేదు.
స్పందన: నువ్వు పక్క రూమ్ లోకి వెళ్ళు.
కిట్టు: అదేంటి?
స్పందన (సిగ్గు పడుతూ): నా వొంటి మీద బట్టలు లేవు రా మొద్దు. రాత్రి విప్పేసి దూరంగా పడేశావు.
కిట్టు నవ్వాడు. అప్పుడు గుర్తొచ్చింది. రాత్రి ఏమి చేస్తున్నాడో తెలియకుండా అలా బట్టలు తీసి, చీర, బ్లౌజ్, బ్రా, పాంటీ, లంగా అన్ని దూరం విసిరేసాడు రూంలో.
కిట్టు: అయితే ఏమైంది? రాత్రి చూసా కదా?
స్పందన: అది చీకట్లో. ఇప్పుడు పొద్దున్న అయింది వెల్తురు వచ్చేసింది.
కిట్టు: అయితే ఏమైంది? రాత్రికి పొద్దున్నకి తేడా ఏంటో?
స్పందన: తేడా ఉంది.
కిట్టు: ఏమి లేదు. త్వరగా రెడీ అవ్వు. కావాలంటే నేను కళ్ళు మూసుకుంటా.
స్పందన: అబ్బా ఛా. ఆశ చూడు. ఆ పప్పులేమి ఉడకవు. అయినా నువ్వు బట్టలు వేసుకుని నన్ను బట్టలు లేకుండా తిరగమంటున్నావు. సిగ్గు లేకపోతే సరి.
కిట్టు: ముందు లేచా కాబట్టి బట్టలు వేసుకున్నా. కావాలంటే నువ్వుకూడా ముందు లే.
స్పందన: దుర్మార్గుడా. చెప్తా నీ సంగతి ఎక్కడికి పోతావు?
కిట్టు నవ్వుతూ కూర్చున్నాడు.
స్పందన: అబ్బా వెళ్ళు కిట్టు. నాకు ఆకలేస్తోంది.
స్పందన బ్రతిమిలాడేసరికి నవ్వుకుంటూ పక్క రూమ్ లోకి వెళ్ళాడు కిట్టు.
*****
ఒక పది నిమిషాలలో గబగబా నడుచుకుంటూ రిసార్ట్ లోపలే ఉన్న రెస్టారంట్ కి వెళ్లారు ఇద్దరు. అక్కడ స్టాఫ్ ఖంగారు పడొద్దని, టైం పదింటి వరకు అని మాత్రమే చెప్పినా, పదకొండు దాకా ఫుడ్ ఉంటుంది అని కాకపోతే అన్ని ఐటమ్స్ దొరకవు అని చెప్పారు. దాంతో కిట్టు-స్పందనలు వారికి కావాల్సిన ఆమ్లెట్స్ గాత్ర ముందే చెప్పేసారు. అలా ప్లేట్స్ లో ఫుడ్ పెట్టుకుని వెళ్లి అక్కడ ఒక మంచి వ్యూ ఉన్న టేబుల్ దెగ్గర కూర్చున్నారు.
రాత్రంతా వర్షం పడటం వలన అంతా చల్లగా ఉంది. పైగా మూడొందల ఎకరాల ఎస్టేట్ మధ్యలో రిసార్ట్, బాగా గాలి కూడా ఉంది. అందుకే ఇద్దరు పైజామాలు పైన స్వీటర్ హుడి వేసుకుని ఉన్నారు. భోజనం బావుంది అని చక్కగా వేడి వేడి గా తింటూ ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.
ఇలా ఉండగా ఒక పక్క నుంచి బాగా అరుపులు గోల వినిపించింది. ఏంటా అని చుస్తే అక్కడ ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ స్విమ్మింగ్ పూల్ దెగ్గర ఒకరిని ఒకరు తోసుకుంటూ సరదాగా అరుస్తున్నారు. వాళ్ళని చూసి కొంతమంది చిరాకు పడితే ఇంకొందరు నవ్వుకున్నారు.
కిట్టు-స్పందనలు వారిని చూసి మళ్ళీ తమ సంభాషణలో పడ్డారు. ఇంతలో ఆ గ్రూప్ నుంచి ఒక అమ్మాయి పూల్ లోంచి లేచి పరిగెత్తుకుంటూ కిట్టు వాళ్ళ టేబుల్ వైపుకి వచ్చింది. వెనకాలే ఒక అబ్బాయి ఆ అమ్మాయిని తరుము కుంటూ వచ్చాడు. ఆ అమ్మాయి కొంచం లావుగా ఉంది. అందులో నీళ్లలోంచి రావడం వాళ్ళ బట్టలు ఒంటికి అతుక్కుపోయాయి. ఆ అమ్మాయి కింద స్విమ్మింగ్ షార్ట్స్ ఇంక పైన టీ-షర్ట్ వేసుకుంది. ఆ షర్ట్ తన బూబ్స్ కి అతుక్కుపోయి నిపుల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కిట్టు ఇంక స్పందన ఇద్దరు ఆ అమ్మాయినే చూస్తున్నారు. వెనకనుంచి వచ్చిన అబ్బాయి ఆ అమ్మాయిని గట్టిగ పట్టుకుని మళ్ళీ ఎత్తుకుని తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడు ఎత్తలేకపోతున్నాడు. పైగా కళ్ళు కూడా జారుతున్నాయి. ఆ అమ్మాయి ఆరుటిసొంది. మిగతా ఫ్రెండ్స్ అందరు నవ్వుతు ఆ అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళల్లో పడెయ్యమని అరుస్తున్నారు. అలా సరదాగా ఎంజోత్ చేస్తుంటే ఆ అమ్మాయి బూబ్స్ ఆ అబ్బాయి చేతులకి తగిలి క్రష్ అవుతున్నాయి. స్పందనకి అర్థం కాలేదు, అది వాడు సరదాగా అనుకోకుండా చేస్తున్నాడో లేక కావాలని బూబ్స్ నొక్కుతున్నాడో.
ఇంతలో ఇంకొక అమ్మాయి ఫ్రెండ్ వచ్చి ఇద్దరు కలిసి ఈ లావి పిల్లని తీసుకెళ్లి నీళ్లలో వేశారు. మళ్ళీ అందరు అరిచారు.
ఇంతలో రిసార్ట్ మేనేజర్ వచ్చి అక్కడ అంత అల్లరి చేయద్దు అని వాళ్ళకి చెప్పాడు. అలాగే కిట్టు ఇంక స్పందన కి వచ్చి సారీ కూడా చెప్పాడు. అలా ఒక పది నిమిషాలు గడిచిపోయాయి. ఇద్దరు కడుపు నిండా తిన్నారు. కానీ ఇంకా వేడి ఆమ్లెట్స్ వచ్చాయి. అవి, టీ తాగుతూ కూర్చున్నారు. అప్పుడు స్పందనకి ఎదో సందేహం వచ్చింది.
స్పందన: నువ్వు ఎప్పుడైనా ఇలా ఫ్రెండ్స్ తో వెళ్ళావా?
కిట్టు: ఫ్రెండ్స్ తో వెళ్ళాను. కానీ ఇలా ఎప్పుడు గోల చెయ్యలేదు.
స్పందన: మరి ఎలా చేసేవాళ్ళు?
కిట్టు: మాది అంత నీట్ గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ, తినడం, తాగడం, మహా అయితే డాన్స్ చెయ్యడం. అంతే.
స్పందన: అబ్బో? నువ్వు డాన్స్ చేశావా? మరి ఎప్పుడు చెప్పలేదు?
కిట్టు: తీన్ మార్ డాన్స్ పాపా. ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు మ్యూజిక్ వస్తే చేసెయ్యాలి అంతే.
స్పందన: మ్యూజిక్ ఉంటే చేస్తావా? మరి నాతో చెయ్యాలి అంటే ఏమి మ్యూజిక్ కావలి?
కిట్టు: నీతో చెయ్యడానికి మ్యూజిక్ ఎందుకు? రాత్రి బెడ్ మీద చేసాను కదా.
స్పందన: ఛీ. సిగ్గులేదు.
కిట్టు: సిగ్గు ఉంది కాబట్టే ఇన్నాళ్లు ఆగాను. ఇంకా ఆగడాలు లేవు. నీకుంది చూడు.
స్పందన బుగ్గలు ఎరుపెక్కాయి.
స్పందన (సిగ్గుగా): ఏయ్ ఏంటి మరీ పచ్చిగా మాట్లాడుతున్నావు?
కిట్టు: ఇది పచ్చిగానా. అసలు నా పచ్చితనం చుస్తే ఇంకేమవుతావో.
స్పందన: అబ్బో. బాబుగారిలో ఇంకో యాంగిల్ బయటకి వస్తునట్టుంది.
కిట్టు: రాత్రి కావాల్సిన ఎనర్జీ ఇచ్చావు కదా. మరి వస్తుంది.
స్పందన మనసులో ఎంతో సంతోషించింది. ఇంకా రెండు మూడు రోజులు ఉండాలి అని ఉంది కానీ రిసార్ట్ అవైలబుల్ లేవు లాస్ట్ మినిట్ లో బుకింగ్స్ చేయడం వలన. పైగా కిట్టు ఎదో పని ఉంది వెళ్ళాలి అన్నాడు. సెలవులు ఉన్నాయి కానీ ఎదో పని అని చెప్పాడు. మరుసటి రోజు పొద్దున్నే స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. సరే ప్రస్తుతానికి ఎంజాయ్ చేద్దాము అనుకుంది.
స్పందన: నేను ఏమి ఇచ్చాను ఎనర్జీ. నీలోనే ఉంది.
కిట్టు: మరి నచ్చిందా?
స్పందన చిన్నగా తల ఊపింది సిగ్గుపడుతూ.
కిట్టు: హమ్మయ్య.
స్పందన: అదేంటి?
కిట్టు: నీకు నచ్చుతుందో లేదో అని భయపడ్డాను.
స్పందన: ఆ భయం అబ్బాయిలకి కూడా ఉంటుందా?
కిట్టు: ఎందుకు ఉండదు. పెర్ఫార్మన్స్ ఆంక్సయిటీ అబ్బాయిలకి ఉంటుంది. అమ్మాయిల కాదు.
స్పందన: ఎందుకలా?
కిట్టు: అంతే. అది సైన్స్.
స్పందన: నీకు ఎప్పుడన్నా అయిందా?
కిట్టు ఏదో ఆలోచించాడు. స్పందన క్యాషువల్ అడిగింది లేక ఎమన్నా తెలుసుకోవాలి అనుకుంటోంది అని.
కిట్టు: నెర్వస్ గా ఉంటుంది. కానీ నాకు ఎప్పుడు ఇష్యూ రాలేదు. అందరి పార్టనర్స్ తో నేను ఎప్పుడు బాగానే ఉన్నాను.
కిట్టు అలా ఓపెన్ అయ్యాడు. కానీ వాడికి భార్య దెగ్గర దాచడం ఇష్టం లేదు. స్పందన ఏదో ఆలోచించింది. అడగాలా వద్దా అని సంకోచించింది.
స్పందన: నువ్వు ఎంత మందితో చేసావు?
కిట్టు (ఆలోచించి): పెళ్ళికి ముందు నాలుగు అమ్మాయిలు.
స్పందన: ఎవరెవరు?
కిట్టు: ఇప్పుడెందుకు పాపా?
స్పందన: అబ్బా. కుతూహలం రా మొద్దు. నేను నిన్ను ఏమి అనుమానించను. ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది కదా నీకు.
కిట్టు: తెలుసు. నువ్వు అవేమి పట్టించుకోవు. కానీ పస్త ఎందుకు అని.
స్పందన: సరే. నీకు ఇబ్బంది అయితే చెప్పకు. నేను ఏదో ఫ్లో లో అడిగేస్తున్న.
కిట్టు: సరే. అడుగు.
స్పందన: ఎవరెవరు? ఫస్ట్ టైం ఎప్పుడు చేసావు?
కిట్టు: తెలుసుకుని ఏమి చేస్తావు?
స్పందన: నేను ఎవరితో చెయ్యలేదు. నేను నీ టేస్ట్ ఏంటి తెలుసుకోవాలి కదా? అలా తెలియాలి అంటే ఫాంటసీలు, అనుభవాలు చెప్పుకోవాలి కదా. అందుకే అడుగుతున్నా.
కిట్టు: హ్మ్మ్.. సరే. మొదటి అమ్మాయి నా ఫ్రెండ్. అప్పుడు నా ఏజ్ ఇరవయి. సెకండ్ కాలేజీ లో. మూడు ఆఫీస్ లో నా కొలీగ్. అంటే ఒక విధంగా నా బాస్. నాలుగు ఆ ఎఫైర్ ఉన్న అమ్మాయి.
స్పందన ఏదో ఆలోచించింది.
స్పందన: రెండో అమ్మాయి ఎవరో చెప్పలేదు. కాలేజీ లో? నీ ఫ్రెండ్ ఆ?
కిట్టు: కాదు. మా లెక్చరర్.
స్పందన: వాట్?
కిట్టు కొంచం బ్లష్ అయ్యాడు.
స్పందన: ఓహో. టీచర్ ని కూడా గోకరా తమరు. ప్రేమమ్ సినిమా చూసి సినిమాలోనే అనుకున్న. నిజంగా కూడా జరుగుతాయి అనమాట.
కిట్టు: ఏదో అల.
స్పందన: మరి ఏమైంది? కంటిన్యూ చేయలేదా?
కిట్టు: ఆమె హయ్యర్ స్టడీస్ కి అమెరికా వెళ్ళిపోయింది. కాలేజీ లో ఫ్రెండ్ కూడా అంతే. అమెరికా వెళ్ళిపోయింది. కొలీగ్ తో అది బ్రేకప్ అయింది. ఆ ఎఫైర్ అమ్మాయి గురించి నీకు ముందే చెప్పాను కదా.
స్పందన: హ్మ్మ్.. ఇప్పుడు వాళ్ళు కనిపిస్తే ఏమి చేస్తావు?
కిట్టు స్పందన కళ్ళల్లోకి చూసాడు. అలా ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తోంది. నిజాయితీగా చెప్పాలి అనుకున్నాడు.
కిట్టు: ఏముంది. పలకరిస్తాను. మాములుగా మాట్లాడుతాను.
స్పందన: మరి వాళ్ళకి నీ మీద ఫీలింగ్ ఉంటే?
కిట్టు: నాకు పెళ్లి అయిపోయింది కదా. వాళ్ళ ఖర్మ.
స్పందన నవ్వింది.
స్పందన: హ్మ్మ్.. బావుంది అబ్బాయి. నీ నిజాయితీ నాకు నచ్చింది.
కిట్టు: ఇప్పుడు కొత్తగా నచ్చిందా?
స్పందన: లేదు లేదు. తెలిశాకే అది నచ్చి చేసుకున్నాను. కాకపోతే అబ్బాయిలు సెక్స్ చేసాక మారిపోతారు అని విన్నాను. అందుకే అడిగాను.
కిట్టు: ఎక్కడ చదివావు?
స్పందన: ఏదో అలా చదువుతుంటే చూశాలే. అయినా ఇప్పుడు డౌట్స్ తీరిపోయాయి.
కిట్టు: హమ్మయ్య. ఇంకా ఎమన్నా అడగాలా?
స్పందన: ప్రస్తుతానికి ఏమి లేదు.
కిట్టు: నీకు ఏమి కావాలన్న అడుగు.
స్పందన: నేను అడిగితే నో చెప్పకుండా చేస్తావా?
కిట్టు: చేస్తాను.
స్పందన: పక్కా?
కిట్టు: ప్రామిస్.
స్పందన: ఏమి అడిగిన చేస్తావా? అడిగింది నచ్చకపోతే మాట మార్చావు కదా?
కిట్టు కొంచం సీరియస్ మొహంతో చెప్పాడు.
కిట్టు: చూడు పాపా. ఐ లవ్ యు. నా తల్లి దండ్రులని వదిలేయమనడం తప్ప, నువ్వు నా ప్రాణం అడిగిన ఇచ్చేస్తాను. నేను లైఫ్ లో అన్ని చూసేసాను. డబ్బు ఉంది. అమ్మాయిలతో తిరిగాను. విదేశాలకి వెళ్ళాను. ఆస్తులు సమకూర్చుకున్నాను. ఇప్పుడు చక్కగా పెళ్లి చేసుకుని ఆ సంతోషం కూడా అనుభవిస్తున్నాను. నాకు వేరే ఆశలు లేవు. నువ్వు నా భార్యవి. నీకు సర్వహక్కులు ఉన్నాయి. నీకు నొప్పి కలగకుండా, నీ ఆనందం కోసం ఏదన్న చేస్తాను. ప్రామిస్.
స్పందన కి కళ్ళు చెమ్మగిల్లాయి. కానీ కంట్రోల్ చేసుకుంది. కిట్టు చేతిని పట్టుకుని పైకి ఎట్టి ముద్దు పెట్టుకుంది.
స్పందన: ఐ లవ్ యు కిట్టు.
ఇద్దరు అక్కడ నుంచి బయల్దేరి మళ్ళీ రూమ్ కి వచ్చారు. ఆ రోజు అక్కడ మిగతా సైట్ సీయింగ్ కి వెళ్లి చక్కగా తిరిగి వచ్చారు. ఆ రోజు రాత్రి రొం కి వచ్చేసరికి దాదాపు పెన్నెండు అయింది. మళ్ళీ పొద్దున్నే ఆరింటికి లేవాలి కాబట్టి ఆ రాత్రి కేవలం ముద్దులు పెట్టుకుని హత్తుకుని నిద్రపోయారు. మరుసటిరోజు బయల్దేరి రాత్రికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి రాగానే స్పందనకి periods వచ్చాయి. కాబట్టి వాళ్ళ మధ్యలో ఏమి జరగలేదు.
సెలవు పెట్టినందుకు ఇంట్లో ఉన్న పెండింగ్ పనులు అవి చేస్తూ గడిపేశారు ఇద్దరు. ఆ వీకెండ్ స్పందన పుట్టినరోజు ఉంది. నిజానికి అప్పుడు కూడా టూర్ లో ఉండాలి అనుకున్నారు. కాకపోతే అమెరికా నుంచి వచ్చిన తరువాత స్పందన కి ఇది తోలి పుట్టునరోజు. ఫ్యామిలీతో గడిపి దాదాపు మూడేళ్లు అవుతోంది కాబట్టి కిట్టు ప్లాన్ మార్చాడు. సరే ఎలాగూ ఇక్కడే ఉన్నారు కదా అని చెప్పి సరోజ కూతురుని అల్లుడిని ఇంటికి రమ్మంది.
కిట్టు-స్పందన ఇద్దరు శనివారం పొద్దున్నే వెళ్లిపోయారు. సరోజ సమీర ఇద్దరు ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే అప్పటికే కిట్టు ప్లాన్ చేసిన సర్ప్రైస్ అక్కడ రెడీ గా ఉంది. సమీర వచ్చి స్పందన కళ్ళకి గంటలు కట్టింది. కిట్టు స్పందనని అలా నడిపిన్చుకుంటూ కింద సెల్లార్ లోకి తీసుకెళ్లాడు. సరోజ సమీర వెనకే వెళ్లారు. స్పందన ఎంతో ఆతృతగా ఏమయి ఉంటుందా అనుకుంది. అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఒక కొత్త హ్యుండై i20 కార్ ఉంది. కిట్టు నెల క్రితమే ఆర్డర్ చేసాడు. అది డెలివరీ ఇక్కడికి పెట్టాడు. స్పందనకి సర్ప్రైస్ ఇవ్వడానికి సరోజ సమీరాల హెల్ప్ తీసుకుని ప్లాన్ చేసాడు.
సీఆర్ చూడగానే స్పందన చిన్నపిల్లలాగా గంతులేసింది. తల్లి అక్క ఉన్నారు అని కూడా పట్టించుకోకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి కిట్టుని హత్తుకుంది.
సమీర సరోజ మొహామొహాలు చూసుకుని నవ్వుకున్నారు. సరోజకి కూతురు అలా అల్లుడ్ని హత్తుకుంటే ఎంతో హ్యాపీగా అనిపించింది. వాళ్ళ కాపురం ఎలా ఉంటుందో అని భయపడింది. కానీ ఇలా ఇంత చక్కగా ఉంటే తానే సొంతోషించింది. ముగ్గురు అక్కడే కొన్ని రౌండ్స్ వేశారు. ఇక కార్ పార్క్ చేసి పైకి వెళ్లారు. భోజనాలు చేసి చక్కగా కబుర్లు చెప్పుకున్నారు. సరోజ కూతురికి ఒక కొత్త నెక్లెస్ చేయించింది. చాలా బావుంది అది. కాసేపు బంగారం గురించి మాట్లాడుకున్నారు. ఇంతలో కిట్టు కాసేపు నిద్రపోతాను అని బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
కిట్టు లోపలి వెళ్ళాక ముగ్గురు కూర్చుని మాట్లాడుకున్నారు.
సరోజ: ఎలా జరిగింది మీ ట్రిప్?
సమీర: ట్రిప్ ఏంటి అమ్మ. హనీమూన్ అది. హనీమూన్ ఎలా జరిగింది అని అడుగు.
సరోజ నవ్వింది.
స్పందన (సిగ్గుపడుతూ): ఛీ పోవే. ఏంటి నువ్వు.
సమీర: తప్పేముంది? నీ మొగుడితో నువ్వెళ్ళావు. హనీమూన్ ఏ కదా.
స్పందన (నవ్వు ఆపుకుంటూ): బాగా జరిగింది. బాగా రిలాక్స్ అయ్యాము.
సమీర: అవునవును. తెలుస్తోంది లే.
స్పందన ఒక దిండు తీసి అక్క మీదకి విసిరింది. సరోజ పకపకా నవ్వింది.
సమీర: సరే ఏడిపించనులే. చెప్పు.
స్పందన: బావుందక్క. చాలా ప్లేసులు చూసాము.
ఇక అరగంట పాటు స్పందన వాళ్లకి తమ ట్రిప్ విషయాలు చెప్పింది.
సరోజ: చాల హ్యాపీ తల్లి. సరే, నేను కాసేపు పడుకుంటాను. మీరు కూడా రెస్ట్ తీసుకోండి.
సమీర: పడుకుందాములే అమ్మ. ఉండు. ఇన్నాళ్ళకి మళ్ళీ చక్కగా హ్యాపీ గా ఉంది. అసలే దీని బర్త్ డే.
సరోజ: బర్త్ డే అంటే సరిపోతుందా? చెల్లికి గిఫ్ట్ ఏమి ఇచ్చావు?
స్పందన: అవునే. అమ్మ ఇచ్చింది. మా అయన ఇచ్చాడు. నువ్వు నాకు ఏమి గిఫ్ట్ ఇవ్వలేదు?
అక్కని ఆట పట్టించడానికి అడిగింది. నిజానికి సమీర వాళ్ళిద్దరికీ ఒక ఫారిన్ ట్రిప్ స్పాన్సర్ చెయ్యాలి అనుకుంది. కానీ అప్పుడే కాకుండా సెలవుల టైం లో చెప్పాలి అని ఆగింది. కానీ చెల్లి ఆట పట్టిస్తుంటే తిరిగి కొంటెగా చెప్పింది.
సమీర: నీకు అందరికంటే పెద్ద గిఫ్ట్ నేనే ఇచ్చానే?
స్పందన: అబ్బో.. ఏంటో అది.
సమీర: నీకు ఒక పుట్టినరోజుకి కాదు. లైఫ్ లాంగ్ అన్ని పుట్టినరోజులకి కలిపి నేను చేసుకోవాల్సిన అబ్బాయిని నీకు ఇచ్చేసాను. అది మర్చిపోకు.
అలా అంటూ సమీర నవ్వింది. స్పందన వెంటనే గట్టిగా నవ్వింది.
స్పందన: అవునక్క. నిజమే. నువ్వు చేసుకుని ఉంటే నేను ఈ హ్యాపీ లైఫ్ మిస్ అయ్యేదాన్ని.
సమీర: అవును. నీకు బావ కావాల్సిన వాడిని నీకు మొగుడిని చేసాను.
స్పందన (నవ్వుతు): థాంక్యూ అక్క. నాకు బావని గిఫ్ట్ గా ఇచేసినందుకు. నాకు బావ చాల నచ్చాడు.
ఇద్దరు పకపక నవ్వుకున్నారు.
(సుఖాంతం)
ఈ వెర్షన్ కథని ఇక్కడితో ఆపేస్తున్నాను. కాకపోతే ఈ కథకి ఆల్టర్నేట్ వెర్షన్ త్వరలో ప్రారంభిస్తాను. అది ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. అందులో కావాల్సిన ట్విస్ట్ లు టర్న్ లు అన్ని పెట్టబోతున్నాను. ఒక ఫీల్ గుడ్ కథ కావలి అనుకునే వారికి ఈ కథ ఇక్కడితో ముగిసినట్టే. కింకి కథలు కావలి అనుకునే వారికి ఈ కథ నెక్స్ట్ పార్ట్ చదవచ్చు.
బావ నచ్చాడు - 2 త్వరలో ప్రారంభం.
The following 49 users Like JustRandom's post:49 users Like JustRandom's post
• aarya, ABC24, ALOK_ALLU, ash.enigma, Ball 0987, DasuLucky, Eswar99, fasak_pras, gora, gotlost69, Gurrala Rakesh, Hellogoogle, Hotyyhard, Iron man 0206, jackroy63, jwala, K.rahul, kaibeen, King1969, Kumar ganesh, Livewire, Mahesh12, Manoj1, meeabhimaani, murali1978, Naani., Nawin, Nivas348, prash426, qazplm656, Rao2024, readersp, Rishithejabsj, Sachin@10, samy.kumarma, Sheefan, sheenastevens, shekhadu, shiva9, shivamv.gfx, Sushma2000, swapnika, TheCaptain1983, the_kamma232, Uppi9848, urssrini, utkrusta, yekalavyass, ytail_123
Posts: 4,074
Threads: 0
Likes Received: 2,793 in 2,173 posts
Likes Given: 776
Joined: May 2021
Reputation:
30
•
Posts: 617
Threads: 2
Likes Received: 395 in 271 posts
Likes Given: 448
Joined: May 2019
Reputation:
5
•
Posts: 595
Threads: 0
Likes Received: 622 in 356 posts
Likes Given: 1,015
Joined: Jun 2019
Reputation:
22
తొలిరాత్రి కిట్టు స్పందనi చక్కగా ప్రశాంతముగా అనుభవించి ఒక్కటయ్యారు. వారి కాపురం లోకి ఇప్పుడు స్పందన అక్క కూడా పెళ్లి చేసుకోమంటుందేమో...... ఇప్పటికీ బాగా వ్రాస్తున్నారు.
•
Posts: 116
Threads: 0
Likes Received: 38 in 32 posts
Likes Given: 7
Joined: May 2019
Reputation:
4
Super story... Eagerly waiting for 2nd part with more romance, sex and affairs
•
Posts: 630
Threads: 0
Likes Received: 722 in 410 posts
Likes Given: 17,983
Joined: Jul 2021
Reputation:
25
Thankyou..
•
Posts: 206
Threads: 0
Likes Received: 164 in 112 posts
Likes Given: 914
Joined: Mar 2022
Reputation:
5
superb story with happy ending
•
Posts: 978
Threads: 0
Likes Received: 1,465 in 851 posts
Likes Given: 3,742
Joined: Jun 2020
Reputation:
63
17-07-2025, 05:12 AM
(This post was last modified: 17-07-2025, 05:13 AM by TheCaptain1983. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-07-2025, 10:34 PM)JustRandom Wrote: Episode - 28
సమీర: అవును. నీకు బావ కావాల్సిన వాడిని నీకు మొగుడిని చేసాను.
స్పందన (నవ్వుతు): థాంక్యూ అక్క. నాకు బావని గిఫ్ట్ గా ఇచేసినందుకు. నాకు బావ చాల నచ్చాడు.
ఇద్దరు పకపక నవ్వుకున్నారు.
(సుఖాంతం)
బావ నచ్చాడు - 2 త్వరలో ప్రారంభం.
Nice Story, JustRandom garu!!!
•
Posts: 6,533
Threads: 0
Likes Received: 3,058 in 2,564 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Nice story fantastic updates
•
Posts: 6,533
Threads: 0
Likes Received: 3,058 in 2,564 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Desperately waiting for Part-2
•
Posts: 1,545
Threads: 0
Likes Received: 1,249 in 999 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
15
Excellent ending bro superb
•
Posts: 171
Threads: 0
Likes Received: 136 in 107 posts
Likes Given: 275
Joined: Jul 2024
Reputation:
2
Super ending...Waiting for part 2 brother...
•
Posts: 4,114
Threads: 9
Likes Received: 2,584 in 2,040 posts
Likes Given: 9,477
Joined: Sep 2019
Reputation:
23
•
|