Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
12-06-2025, 08:52 AM
(This post was last modified: 12-06-2025, 09:49 AM by Haran000. Edited 2 times in total. Edited 2 times in total.)
(11-06-2025, 08:25 PM)Ranga Raja Nambi Wrote: Dom kaadu Uday cheppali, Enduku ante Uday ante naku respect, nenu chadive stories ku annitiki athani comment untundi writers nu encourage chesthu, ayanedho mata varasaku cheppadu krishna kavyam lo ala drama undadhu kada evari style valladhi ani, edho motivation cheddam ani, daanini pattukuni nenu pindaleka kaadu anadam avasarama ? ekkadaku poyina ni bajane undala ? na point entatne ni story gurinchi nuvve lepukunte adi chudadaniki antha bagodu, adedo nene rasa anelaga chesthav ade naku nachhadu. ee two points kalipi ala comment cheyinchindi.
అవును ఉదయ్ గారు సమాధానం చెప్పాలి. Dom nic bro కేవలం కృష్ణకావ్యంలో వదిన మరుదుల relationship బాగుంటుందని మెచ్చుకున్నారు. మధ్యలో ఉదయ్ గారు వచ్చి ఈ బిర్యానీ ఆ బిర్యానీ link లేకుండా అవసరమా. రచయితనే నా కథ బాగుందని మెచ్చుకున్నాక మీకెందుకండీ దూల. అంటే ఇక్కడ పెద్ద రచయితలు చిన్నవాళ్ళని మెచ్చుకుంటే మీకు నచ్చక? లేక మంచిగా రాస్తున్నారనే అసూయనా?
Posts: 1,977
Threads: 4
Likes Received: 3,097 in 1,414 posts
Likes Given: 4,109
Joined: Nov 2018
Reputation:
62
(12-06-2025, 08:52 AM)Haran000 Wrote: అవును ఉదయ్ గారు సమాధానం చెప్పాలి. Dom nic bro కేవలం కృష్ణకావ్యంలో వదిన మరుదుల relationship బాగుంటుందని మెచ్చుకున్నారు. మధ్యలో ఉదయ్ గారు వచ్చి ఈ బిర్యానీ ఆ బిర్యానీ link లేకుండా అవసరమా. రచయితనే నా కథ బాగుందని మెచ్చుకున్నాక మీకెందుకండీ దూల. అంటే ఇక్కడ పెద్ద రచయితలు చిన్నవాళ్ళని మెచ్చుకుంటే మీకు నచ్చక? లేక మంచిగా రాస్తున్నారనే అసూయనా?
ఇదెదో తేడా కొడుతోంది, కృష్ణకావ్యంలో నేనేం కామెంటు చేసానో, చదువరులకు ఎలా అర్థం అయ్యిందో...I will be back
: :ఉదయ్
Posts: 1,977
Threads: 4
Likes Received: 3,097 in 1,414 posts
Likes Given: 4,109
Joined: Nov 2018
Reputation:
62
(12-06-2025, 03:58 PM)Uday Wrote: ఇదెదో తేడా కొడుతోంది, కృష్ణకావ్యంలో నేనేం కామెంటు చేసానో, చదువరులకు ఎలా అర్థం అయ్యిందో...I will be back
I went back few pages to get the essence...oh అందుకా హరూణ్ బ్రో...నేను కృష్ణకావ్యం గురించి చెప్పింది కరెక్టేకదా, ఆ కథంతా ఓ పద్దతి ప్రకారం రాసావు నీ స్టైల్ నుంచి వేరుపడి, ఎవరూ గుర్తు పట్టకూడదని. బేసిక్గా నీ కథలు బావుంటాయి సింపుల్గా...కథలో పాత్రలు మధన పడటం, తమలో తామే సంఘర్షణ పడటం లాంటివి జనరల్గా ఎక్కువగా వుండదు, అందుకని అలా అన్నాను. అలా అని నీ కథలు బాలేదని అనలేదే...బిరియానిలో రకాలు వేటి రుచ్చి వాటిదే అన్నాను ఉదాహరణకోసం...కొన్ని కథలు వుదాహరణకు "గులాభిపూల పరిమళం" (తమిల్ తర్జుమా కథ) కథలో పాత్రలే కాదు, చదువరులను చాలా డిస్టర్బ్ చేస్తుంది, అలాగే "unwanted house guest - A sequel". వీలైతే చదవండోసారి.
: :ఉదయ్
Posts: 54
Threads: 4
Likes Received: 77 in 34 posts
Likes Given: 14
Joined: Nov 2019
Reputation:
1
(12-06-2025, 04:21 PM)Uday Wrote: I went back few pages to get the essence...oh అందుకా హరూణ్ బ్రో...నేను కృష్ణకావ్యం గురించి చెప్పింది కరెక్టేకదా, ఆ కథంతా ఓ పద్దతి ప్రకారం రాసావు నీ స్టైల్ నుంచి వేరుపడి, ఎవరూ గుర్తు పట్టకూడదని. బేసిక్గా నీ కథలు బావుంటాయి సింపుల్గా...కథలో పాత్రలు మధన పడటం, తమలో తామే సంఘర్షణ పడటం లాంటివి జనరల్గా ఎక్కువగా వుండదు, అందుకని అలా అన్నాను. అలా అని నీ కథలు బాలేదని అనలేదే...బిరియానిలో రకాలు వేటి రుచ్చి వాటిదే అన్నాను ఉదాహరణకోసం...కొన్ని కథలు వుదాహరణకు "గులాభిపూల పరిమళం" (తమిల్ తర్జుమా కథ) కథలో పాత్రలే కాదు, చదువరులను చాలా డిస్టర్బ్ చేస్తుంది, అలాగే "unwanted house guest - A sequel". వీలైతే చదవండోసారి.
baga chepparu, idi chala simple visayam enduko ayana athaniki anvayinchukuni ayane feel avuthunnaru. simple analogy tho biryani lo types ela untayo ala different stories untaayi ani meeru chepparu, adi ardam chesukokunda madyalo doori naku chetha kaka kadu nene rayaledu ante evadu adigadu ? adi kooda fresh comment kooda kadu adi eppudo patha comment teesukochhi mari pettaru why??
nuvvu thope ayyundochhu haran anna, kaani ilanti avasaram leni topics lo thala dooristhe unnadi kooda pothadi. please ardam chesuko, ni stories ante maku istam kaani ilaantivante kastam. and telegram channel em ayyindo konchem update ivvandi
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,130 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
(12-06-2025, 01:07 AM)GoodBoy Wrote: ? Agreed on this with you especially Veeranna asalu athanu okka story aina complete chesthada ani doubt ?. Okkokasari tittali anipisthundi but evarino titti mana noru Enduku kampu cheskovali ani oorkunta dominic bro stories baguntai mari Veranna laaga sagadiyaru dom bro
ఎదో సైట్ ని ఉద్దరించే వాడి లా తెగ feel ఐపోతున్నాడు పాపం  ....
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,130 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
(11-06-2025, 08:51 AM)Haran000 Wrote: Xossipy లో basic గా 2 types of రచయితలు ఉన్నారు.
Takulsajal, Haran000 లాంటి వాళ్ళు author అవ్వాలని రాస్తారు. కథకి ముగింపు ముందే అనుకోని, తప్పకుండా ఇవ్వాలి అనుకొనే మొదలు పెడతారు. ఎంత అవసరమో అంతే రాస్తారు. రసం ఉందిగా అని పిండుతూ కూర్చుంటే కథ limit లో ఉండదు.
Dom nic, veeruoriginals లాంటి వారు, timepass కోసం రాస్తారు. వాళ్ళు కూడా రచయితలే కానీ సీరియస్ కాదు. అందువలన ఎంత రాయాలి అనిపిస్తే అంత రాసుకుంటూ పోతారు. ముగింపు పక్కన పెట్టండి, ఎంత రసం పిండాలో పిండుతూ ఉంటారు. మెలోడ్రామా పిండితే ఎందులోనైనా పిండొచ్చు. కృష్ణకావ్యంలో పిండలేక కాదు, పిండుతూ ఉంటే basic essence disturb అవుద్ది.
నన్ను రచయిత గా గుర్తించినందుకు చింతిస్తున్నాను... నేను మర్రి చెట్టు కి వేలాడే దెయ్యం లా ఈ సైట్ ని పట్టుకుని వేలాడుతూ ఉంటాను.... దారిన పోతూ ఇటు వచ్చి పోయే వాళ్ళని నా దారాలతో పట్టి పీడిస్తూ ఉంటాను.. ఇదే నేను చేసే పని....నా పనిని నేను సక్రమంంగా చేసుకోనివ్వండి...నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు... ఎందుకు అంటే దెయ్యానికి గుర్తింపు తో పని లేదు
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
(12-06-2025, 07:49 PM)Ranga Raja Nambi Wrote: baga chepparu, idi chala simple visayam enduko ayana athaniki anvayinchukuni ayane feel avuthunnaru. simple analogy tho biryani lo types ela untayo ala different stories untaayi ani meeru chepparu, adi ardam chesukokunda madyalo doori naku chetha kaka kadu nene rayaledu ante evadu adigadu ? adi kooda fresh comment kooda kadu adi eppudo patha comment teesukochhi mari pettaru why??
nuvvu thope ayyundochhu haran anna, kaani ilanti avasaram leni topics lo thala dooristhe unnadi kooda pothadi. please ardam chesuko, ni stories ante maku istam kaani ilaantivante kastam. and telegram channel em ayyindo konchem update ivvandi
Telegram channel లేదు. Site open చేస్కొని చదువుకోండి. PDFs ఇచ్చేది లేదు. Sarit గారికి కూడా చెప్పేసాను గీత కథ PDFs చెయ్యొద్దని.
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
(12-06-2025, 08:33 PM)Veeeruoriginals Wrote: నన్ను రచయిత గా గుర్తించినందుకు చింతిస్తున్నాను... నేను మర్రి చెట్టు కి వేలాడే దెయ్యం లా ఈ సైట్ ని పట్టుకుని వేలాడుతూ ఉంటాను.... దారిన పోతూ ఇటు వచ్చి పోయే వాళ్ళని నా దారాలతో పట్టి పీడిస్తూ ఉంటాను.. ఇదే నేను చేసే పని....నా పనిని నేను సక్రమంంగా చేసుకోనివ్వండి...నాకు ఎలాంటి గుర్తింపు అవసరం లేదు... ఎందుకు అంటే దెయ్యానికి గుర్తింపు తో పని లేదు
సరే పోవయ్యా….. నేను వేలాడే ఊడనే దొరుకుద్ది నీకు.
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
(12-06-2025, 08:24 PM)Veeeruoriginals Wrote: ఎదో సైట్ ని ఉద్దరించే వాడి లా తెగ feel ఐపోతున్నాడు పాపం ....
Site ని ఉద్దరించినట్టు feel కావాల్సింది నేను. నువు వాళ్ళకి credit ఇవ్వకు అన్నయ్య.
Posts: 565
Threads: 0
Likes Received: 165 in 119 posts
Likes Given: 52
Joined: Aug 2019
Reputation:
3
Hi andi don't think about negative words. Please try to give next update.wish you the best in life
•
Posts: 1,977
Threads: 4
Likes Received: 3,097 in 1,414 posts
Likes Given: 4,109
Joined: Nov 2018
Reputation:
62
(12-06-2025, 08:41 PM)Haran000 Wrote: Site ని ఉద్దరించినట్టు feel కావాల్సింది నేను. నువు వాళ్ళకి credit ఇవ్వకు అన్నయ్య.
అక్షరాలా నువ్వేనయ్యా సామీ, నీకెవ్వరూ క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు నువ్వే సాటి & పోటీ....
: :ఉదయ్
Posts: 179
Threads: 1
Likes Received: 143 in 79 posts
Likes Given: 132
Joined: Feb 2019
Reputation:
11
(12-06-2025, 08:24 PM)Veeeruoriginals Wrote: ఎదో సైట్ ని ఉద్దరించే వాడి లా తెగ feel ఐపోతున్నాడు పాపం ....
Ikkada correct stories leka nee stories aaha ooho antam nee writing bagane untadi kaani idhi ee Athi ye Aaak paak antadi..
•
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,130 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
(14-06-2025, 09:48 AM)GoodBoy Wrote: Ikkada correct stories leka nee stories aaha ooho antam nee writing bagane untadi kaani idhi ee Athi ye Aaak paak antadi.. Ye రకంగా అతి అనిపించింది మతి లేని రీడర్ garu....
•
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,130 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
(14-06-2025, 09:48 AM)GoodBoy Wrote: Ikkada correct stories leka nee stories aaha ooho antam nee writing bagane untadi kaani idhi ee Athi ye Aaak paak antadi..
Edina oka story రాసి minimum 50 likes kottinchuko bro... Ne comment ni సీరియస్ ga teeskunta
•
Posts: 54
Threads: 4
Likes Received: 77 in 34 posts
Likes Given: 14
Joined: Nov 2019
Reputation:
1
14-06-2025, 11:58 AM
(This post was last modified: 14-06-2025, 12:00 PM by Ranga Raja Nambi. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2025, 09:48 AM)GoodBoy Wrote: Ikkada correct stories leka nee stories aaha ooho antam nee writing bagane untadi kaani idhi ee Athi ye Aaak paak antadi..
haran ala chesthadu kani veeru cheyademo kada
•
Posts: 1,487
Threads: 22
Likes Received: 11,130 in 1,138 posts
Likes Given: 3,610
Joined: Jan 2021
Reputation:
1,065
14-06-2025, 12:06 PM
(This post was last modified: 14-06-2025, 12:07 PM by Veeeruoriginals. Edited 1 time in total. Edited 1 time in total.)
(14-06-2025, 11:58 AM)Ranga Raja Nambi Wrote: haran ala chesthadu kani veeru cheyademo kada
Evaru ela chestaru అనేది విషయం కాదు ikkada... Comments మానేసి ఏదయినా కొత్త స్టోరీ రాయొచ్చు కద.... Comments criticise lu నోరు ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు... But story మాత్రం creative mind work... So be క్రియేటివ్ rather than a critic
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
(14-06-2025, 09:48 AM)GoodBoy Wrote: Ikkada correct stories leka nee stories aaha ooho antam nee writing bagane untadi kaani idhi ee Athi ye Aaak paak antadi..
(14-06-2025, 11:58 AM)Ranga Raja Nambi Wrote: haran ala chesthadu kani veeru cheyademo kada
Hello Ranga Raja Nambi గారు, అతను వీరన్నని అంటే మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు. నీకు అభిమానం ఉంటే పూజ చేస్కో నేను కాదనను.
•
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
(14-06-2025, 12:06 PM)Veeeruoriginals Wrote: Evaru ela chestaru అనేది విషయం కాదు ikkada... Comments మానేసి ఏదయినా కొత్త స్టోరీ రాయొచ్చు కద.... Comments criticise lu నోరు ఉన్న ప్రతి ఒక్కరు చేస్తారు... But story మాత్రం creative mind work... So be క్రియేటివ్ rather than a critic
లేదన్నా site ఎలా తయారయ్యింది అంటే, criticize చేస్తే writer కే లేని feeling వీళ్ళు feel అయిపోయి report కట్టడాలు, లేక criticize చేసిన writer మీద hatred పెంచుకొని, reverse criticism చేసి, గెలికి, show dengi, పుల్లంత ఉన్నదాన్ని కొమ్మంత అయ్యేదాక చేసి వాళ్ళ fav writer కోసం criticize చేసిన writer మధ్యలో villian అయ్యేలా చేస్తున్నారు. ఇంకో విషయం ఎందంటే అసలే పిచ్చోడినిరా అంటే నన్ను గెలుకుతున్నారు.
Posts: 5,524
Threads: 28
Likes Received: 20,790 in 4,666 posts
Likes Given: 3,099
Joined: Dec 2021
Reputation:
1,221
ఈ discussion ఇక్కడితో ఆపేస్తే మంచిది. Dom nic గారి thread disturb అవ్వడం నాకు ఇష్టం లేదు.
Let's wait for updates.
•
Posts: 54
Threads: 4
Likes Received: 77 in 34 posts
Likes Given: 14
Joined: Nov 2019
Reputation:
1
(12-06-2025, 08:41 PM)Haran000 Wrote: Site ని ఉద్దరించినట్టు feel కావాల్సింది నేను. నువు వాళ్ళకి credit ఇవ్వకు అన్నయ్య.
(14-06-2025, 11:58 AM)Ranga Raja Nambi Wrote: haran ala chesthadu kani veeru cheyademo kada
(14-06-2025, 12:15 PM)Haran000 Wrote: Hello Ranga Raja Nambi గారు, అతను వీరన్నని అంటే మధ్యలో నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు. నీకు అభిమానం ఉంటే పూజ చేస్కో నేను కాదనను.
sorry haran bro meeru paina ala annaru kada ani ade flow lo joke ga petta
|