Posts: 6,527
Threads: 0
Likes Received: 3,056 in 2,562 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Nice sexy update
Posts: 1,685
Threads: 1
Likes Received: 725 in 594 posts
Likes Given: 1,504
Joined: Jun 2019
Reputation:
2
Posts: 871
Threads: 2
Likes Received: 819 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
(26-05-2025, 05:36 PM)JustRandom Wrote: ఒక మూడు నాలుగు రోజుల నుండి పేజీ ఓపెన్ అవ్వట్లేదు నాకు. బాడ్ గేట్వే అని ఎర్రర్ వస్తోంది. అందుకే అప్డేట్ ఇవ్వలేకపోతున్నాను. మధ్యలో పేజీ పోతోంది. same for me bro... btw nice update...
Posts: 323
Threads: 0
Likes Received: 227 in 189 posts
Likes Given: 441
Joined: Mar 2023
Reputation:
2
Waiting for next update bro
Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
Episode - 22
మరుసటి రోజు ఉదయం ఆరింటికి లేచాడు కిట్టు. అప్పటికే పక్క ఖాళీగా ఉంది. స్పందన లేచి బయటికి వెళ్ళిపోయింది. సరే అని వాడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళాడు. సరోజ-స్పందన కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.
సరోజ: గుడ్ మార్నింగ్. కాఫీ ఇవ్వనా?
కిట్టు: కూర్చోండి. నేను తెచ్చుకుంటాను
సరోజ: అయ్యో అదేంటి? నేను ఇస్తాను ఉండు.
సరోజకి అల్లుడు వంటింట్లోకి వెళ్లి పనులు చెయ్యడం ఏంటి అని అనిపించింది.
స్పందన: నువ్వు కూర్చో అమ్మ. ఎలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకు. కిట్టు కాఫీ చాల బాగా కలుపుతాడు. రోజు నాకు తానే కలిపిస్తాడు.
స్పందనకి తెలియకుండానే ఒక చిన్న గర్వంతో చెప్పింది. కూతురు అలా చక్కగా చెప్తుంటే సరోజ కి ముచ్చటేసింది. ఈలోగా కిట్టు వంటింట్లోంచి వచ్చాడు. స్పందన వెంటనే చిన్న పిల్లలాగా తన కాఫీ కప్ పైకి ఎత్తి ముందుకి చాపింది. అందులో ఇంకా కాఫీ కావలి అని.
కిట్టు నవ్వాడు.
కిట్టు: నాకు తెలుసు. నీకు కూడా కలిపాను.
స్పందన పకపకా నవ్వింది. తన భర్తకి తన గురించి తెలుసు. కిట్టు కలిపే కాఫీ కోసం రోజు రెండు సార్లు ఎక్కువే తాగుతోంది పెళ్లి అయినప్పటి నుంచి.
సరోజ ముసి ముసి నవ్వులతో ఆనందిస్తోంది. మొత్తానికి కిట్టు కాఫీ కలిపి తెచ్చాడు. ముగ్గురు కూర్చుని తాగారు. అలా సరదాగా రోజంతా గడిపేశారు. రాత్రి అయింది. మళ్ళీ పడుకోడానికి అదే ప్రకారంగా ఇద్దరు బెడ్ ఎక్కారు. వెబ్ సిరీస్ చూస్తూ నిద్రపోయారు. కాకపోతే ఒకరికి ఒకరు చెప్పుకొని విషయం ఏంటి అంటే ఇద్దరికీ నిద్ర పట్టట్లేదు. క్రితం రోజు స్పందన అసలు నిద్రపోలేదు. కిట్టుకి కలత నిద్ర ఎప్పుడో తెల్లవారుజామున పట్టింది.
మరల అలాగే దిండ్లు పెట్టుకుని నిద్ర పోయారు. అలసటకు కాబోలు ఈరోజు కిట్టుకి కాస్త నిద్ర పట్టింది. కానీ స్పందనకి పట్టలేదు. కొంత సేపు అయ్యాక కిట్టుకి తన చెయ్యి ఎవరో కదిలిస్తున్నట్టు అన్పించింది. కళ్ళు తెరిచి చుస్తే స్పందన కిట్టు చేతిని జరుపుతోంది. నిద్రలో కిట్టు దిండ్ల బౌండరీ దాటి చెయ్యి పెట్టాడు. తాను లేచే లోపల స్పందన బెడ్ మీద నుంచి లేచి రూమ్ బయటకి వెళ్ళిపోయింది. కిట్టు కాస్త స్పృహలోకి వచ్చి బాధ పడ్డాడు. ఛా! నిద్రలో ఎమన్నా టచ్ చేసానా అనుకున్నాడు. టైం అయిదున్నర అయింది.
కిట్టు ఫ్రెష్ అయ్యి బయటకి వెళ్ళాడు. స్పందన ఏమి మాట్లాడకుండా కూర్చుంది. సరోజ ఇంకా లేవలేదు. స్పందన కి సారీ చెప్దామని దెగ్గరికి వెళ్ళాడు. కానీ వాడు మాట్లాడే లోపే స్పందన మాట్లాడింది.
స్పందన: కిట్టు. ఈరోజు మన ఇంటికి వెళ్లిపోదాము.
కిట్టుకి ఒక్కసారి మనసులో ఎదో గుచ్చుకున్నట్టు అయింది.
కిట్టు: ఇంత సడన్ గా నా. మీ అమ్మకి ఉంటాము అని చెప్పాము కదా.
స్పందన: నేను ఏదోకటి మేనేజ్ చేస్తానులే. నేను ఇలా పడుకోలేకపోతున్నాను.
కిట్టు ఇంక ఏమి మాట్లాడలేదు. ఆ రోజు స్పందన సీరియస్ గా ఉంది. కిట్టు చాల బాధ పడుతూ ఉన్నాడు. కానీ సరోజ ముందు మాత్రం ఇద్దరు ఏమి జరగనట్టు కూర్చున్నారు. డే అంతా గడిచిపోయింది. రాత్రి తొమ్మిదిన్నర అయింది. కిట్టు నిద్ర వస్తోంది అని చెప్పి లోపలి వెళ్ళాడు. స్పందన తల్లికి తాము వెళ్ళిపోతాము అని చెప్పాలి అనుకుంది. కానీ ఈలోగా సరోజ మాట్లాడింది.
సరోజ: కిట్టుని నీకు ఇచ్చి చేసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాల సంతోషంగా ఉంది.
స్పందన తల్లి చెప్పేది వింటోంది.
సరోజ: నువ్వు ఏమి ఇబ్బంది పడట్లేదు కదమ్మా?
స్పందన: ఛీ లేదమ్మా. చాలా మంచి అబ్బాయి. నా మాటకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. వంట కూడా ఎక్కువగా తనే చేస్తాడు. లేదంటే ఇద్దరమూ కలిసి వండుకుంటాము.
సరోజ: నేను అడగకూడదు. నా లిమిట్స్ నాకు తెలుసు. కానీ అన్ని ఒకే కదా?
స్పందన కి అర్థం అయింది తల్లి తమ సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతోంది అని. ఏమి చెప్పాలో అర్థం కాలేదు.
స్పందన: నువ్వు టెన్షన్ పడక్కర్లేదు.
సరోజ మనసు శాంతించింది. చిన్నగా నవ్వుకుంది.
స్పందన అబద్దం చెప్పినప్పటికీ తను కిట్టుకి అట్ట్రాక్ట్ అవుతున్న మాట నిజమే కాబట్టి ఏదోకరోజు తమ సంభోగం జరుగుతుంది అనే నమ్మకంతో అలా చెప్పేసింది.
సరోజ: సరే, అబ్బాయి వెళ్లి పడుకున్నాడు. నువ్వు కూడా వెళ్ళు. నేను నిద్రపోతాను. ఇంకా వారం రోజులు ఉంటారు కదా. కబుర్లు చెప్పుకుందాములే.
అలా అని సరోజ లేచి వెళ్ళిపోయింది. స్పందన చెప్పాలి అనుకున్నది చెప్పలేక రూమ్ లోకి వచ్చింది. తలుపు వేసేసి తల తిప్పి చూసి షాక్ అయింది. కిట్టు కింద పడుకున్నాడు.
స్పందన కి అర్థం కాలేదు. వెంటనే కిందకి ఒంగి కిట్టు భుజం తట్టింది.
కిట్టుకి ఇంకా పూర్తిగా నిద్ర పట్టలేదు. కళ్ళు తెరిచి చూసాడు.
స్పందన: ఏంటి కింద పడుకున్నావు?
కిట్టు : ఊరికే. నీకు ఇబ్బంది అవుతోంది కదా. నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు. అందుకే నేను కింద పడుకుంటానులే. మీ అమ్మకి చెప్పావా వెళ్ళిపోతాము అని?
స్పందన: లేదు.
కిట్టు: చెప్పకు. నేను రేపు పని ఉంది అని ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు వారం ఇక్కడే ఉండు. అప్పుడు ఇబ్బంది ఉండదు.
స్పందనకి కన్ఫ్యూషన్ తగ్గలేదు కానీ కిట్టు మీద ఇంకా గౌరవం పెరిగింది. అది ప్రేమ అంటే తప్పు అవ్వదు.
స్పందన: అదంతా సరే. కానీ కింద ఎందుకు. పైన పడుకో.
కిట్టు: వద్దు. మళ్ళీ రాత్రి లాగా అవుతుంది. సారీ. నేను కావాలని చెయ్యలేదు.
స్పందన లేచి లైట్ వేసింది. కిట్టు లేచి కూర్చున్నాడు. స్పందన వచ్చి కిట్టు పక్కన కింద కూర్చుంది. నైటీ లోనే ఉంది కానీ పైన చున్నీ కప్పుకుని ఉంది. లోపల బ్రా పాంటీ అలానే ఉన్నాయి.
స్పందన: ఏమైంది బాబు. రాత్రి ఏమి జరిగింది?
కిట్టు: నాకు తెలీదు. నేను లేచేసరికి నువ్వు నా చెయ్యి జరిపి వెళ్ళిపోయావు. బయటకి రాగానే intiki వెళ్లిపోదాము అన్నావు. నీ మీద నేను చెయ్యి వేశానేమో అనుకుంటున్నాను. కానీ కావాలని చెయ్యలేదు.
స్పందన పకపకా నవ్వింది. కిట్టు అర్థం కానట్టు చూసాడు.
స్పందన: ఒరేయ్ మొద్దు పిల్లోడా. నాకు నీ మీద కోపం వచ్చి వెళ్లిపోలేదు. నిద్ర పట్టక చిరాకు వచ్చి వెళ్ళాను. నీ చెయ్యి నా మీద వెయ్యలేదు. దుప్పటి లోంచి బయటకి వచ్చింది. AC చలి వేస్తుంది అని నేనే దుప్పటి లోపలి నెట్టి వెళ్ళిపోయాను.
కిట్టు మనసు శాంతించింది. ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది. హమ్మయ్య తన వల్ల తప్పు జరగలేదు అనుకున్నాడు.
కిట్టు: హమ్మయ్య. నేను నా వల్ల ఇబ్బంది పద్దవేమో అనుకున్నాను.
స్పందన: లేదు. నీకు కూడా నిద్ర పట్టట్లేదు అని తెలుసు. కదుల్తూనే ఉన్నావు. కొత్త ప్లేస్ కదా. నా ఇది నా బెడ్ అయినా నాకు నిద్ర పట్టట్లేదు.
కిట్టు: నీకెందుకు పట్టట్లేదు. అప్పుడే అలవాటు తప్పిందా?
స్పందన సంకోచించింది. చెప్పాలా వద్దా అని. చెప్పకపోతే కిట్టు తప్పుగా అర్థం చేసుకుంటాడు అని అనుకుంది.
స్పందన: అది కాదు. నిజానికి, నాకు.. నాకు... ఎలా చెప్పాలి.. నాకు రాత్రి ఇన్నర్స్ వేసుకుని పడుకోవడం అలవాటు లేదు.
కిట్టు సైలెంట్ గా వింటున్నాడు.
స్పందన: నేను ఒక్క దాన్ని నా రూమ్ లో పడుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అంతే. ఇంట్లో మా అమ్మ పక్కాగా ఇన్నర్స్ వేసుకోమంటుంది కాబట్టి వేసుకుంటాను. లేదంటే ఫ్రీగా ఉండటం ఇష్టం. ఒక్కదాన్నే ఉంటే అంతే.
కిట్టు అమాయకంగా అడిగాడు.
కిట్టు: ఇప్పుడు నేను ఉన్నాను అని వేసుకోవట్లేదా?
అవును అన్నట్టు తల ఊపింది.
కిట్టు: సరే. నేను కింద పడుకుంటాను. నువ్వు ఫ్రీగా ఇన్నర్స్ లేకుండా పైన పడుకో.
అలా అంటున్నప్పుడు కిట్టు మోహంలో చిన్న టెన్షన్. వింటున్నప్పుడు స్పందన మోహంలో కూడా అదే టెన్షన్.
స్పందన: నాకు నువ్వు అలా కింద పడుకోవడం ఇష్టం లేదు. నేను పడుకుంటాను.
కిట్టు: నువ్వు కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు.
స్పందన: మరెలా? నీకు కూడా నిద్ర రావట్లేదు కదా.
కిట్టు: నిజం చెప్పనా? నాది కూడా ఒక విధంగా సేమ్ ప్రాబ్లెమ్. నేను కూడా అండర్వేర్ వేసుకోను.
స్పందన, ఛీ అని కిట్టు భుజం మీద కొట్టింది.
కిట్టు: అదేంటి? నువ్వు చెప్తే నేను ఏమి అనలేదు. నువ్వెందుకు నన్ను కొడుతున్నావు?
స్పందన: నేను ఇన్నర్స్ అన్నాను. నువ్వు అండర్వేర్ అన్నావు.
కిట్టు: తేడా ఏంటి?
స్పందన: తేడా ఉంది. నీకు అర్థం కాదులే.
కిట్టు: ఏంటో. పెళ్ళాం దెగ్గర అండర్వేర్ అనే మాట కూడా అనలేని దుస్థితి ఏ మగాడికి కలగకూడదురా దేవుడా
స్పందన నవ్వింది.
స్పందన: ఛీ ఆపు.
కిట్టు ఇంకా బాధ పడుతున్నట్టు నటిస్తున్నాడు. స్పందనకి కిట్టు సరసానికి నవ్వొస్తోంది.
స్పందన: నేను ఇన్నర్స్ అని క్లాస్ గా ఉన్నాను. నువ్వు అండర్వేర్ అని నాటుగా అన్నావు.
కిట్టు: అబ్బో. అదేమీ కాదు. నేను నిజం చెప్పనా? నువ్వు ఇన్నర్స్ అనగానే నేను ఏమి ఊహించుకోలేదు. కానీ నేను అండర్వేర్ అనగానే నువ్వు ఊహించుకున్నావు.
స్పందన వెంటనే కిట్టుని భుజం మీద మళ్ళీ కొట్టింది. సిగ్గుతో మొహం రెండు చేతులతో మూసేసుకుంది. ఎందుకంటే కిట్టు కరెక్ట్ గా పసిగట్టాడు.
కిట్టు: ఏమి పర్లేదులే. భర్తనే కదా.
స్పందన ఇంకా మొహం దాచుకునే ఉంది. అలానే మాట్లాడింది.
స్పందన: మరి ఏమి చేద్దాము చెప్పు స్వామి.
కిట్టు: నీకు కావలసినట్టు నువ్వు పడుకో. నాకు కావలసినట్టు నేను పడుకుంటాను. మన మధ్య దిండ్ల గోడ ఉండనే ఉంది కదా.
స్పందన: లైట్ వెయ్యకూడదు మరి.
కిట్టు: లైట్ వేయాల్సి వస్తే ముందే చెప్తాను. దాచేసుకో.
స్పందన మళ్ళీ కిట్టుని కొట్టింది ఈసారి సిగ్గు మొగ్గలేసింది.
ఆ రాత్రికి ఇద్దరు ఇన్నర్స్ తీసేసి హాయిగా పడుకున్నారు. ఇద్దరికీ మంచి నిద్ర కూడా పట్టింది.
ఇంకా ఉంది
The following 51 users Like JustRandom's post:51 users Like JustRandom's post
• 3sivaram, aarya, ABC24, adimulapupinky, Akhil2544, Anand, arkumar69, Babu143, Babu_07, Ball 0987, coolguy, DasuLucky, Eswar99, fasak_pras, gora, gotlost69, Gundugadu, Iron man 0206, jackroy63, K.rahul, kaibeen, Kala lanja, kingnani, Koolguy2024, lhb2019, maheshtheja143143, Manoj1, meeabhimaani, murali1978, naree721, na_manasantaa_preme, Pk babu, prash426, qazplm656, Raaj.gt, Ramvar, Rao2024, Saaru123, Sachin@10, sheenastevens, shekhadu, shiva9, SivaSai, Skv89, Sunny73, Sushma2000, Uday, Uppi9848, utkrusta, vikas123, y.rama1980
Posts: 98
Threads: 5
Likes Received: 417 in 65 posts
Likes Given: 952
Joined: Aug 2024
Reputation:
11
Posts: 5,326
Threads: 0
Likes Received: 4,425 in 3,319 posts
Likes Given: 16,841
Joined: Apr 2022
Reputation:
75
Posts: 184
Threads: 0
Likes Received: 151 in 77 posts
Likes Given: 89
Joined: Mar 2024
Reputation:
7
(28-05-2025, 11:06 AM)JustRandom Wrote: Episode - 22
మరుసటి రోజు ఉదయం ఆరింటికి లేచాడు కిట్టు. అప్పటికే పక్క ఖాళీగా ఉంది. స్పందన లేచి బయటికి వెళ్ళిపోయింది. సరే అని వాడు లేచి కాలకృత్యాలు తీర్చుకుని బయటకి వెళ్ళాడు. సరోజ-స్పందన కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు.
సరోజ: గుడ్ మార్నింగ్. కాఫీ ఇవ్వనా?
కిట్టు: కూర్చోండి. నేను తెచ్చుకుంటాను
సరోజ: అయ్యో అదేంటి? నేను ఇస్తాను ఉండు.
సరోజకి అల్లుడు వంటింట్లోకి వెళ్లి పనులు చెయ్యడం ఏంటి అని అనిపించింది.
స్పందన: నువ్వు కూర్చో అమ్మ. ఎలాంటి ఫార్మాలిటీస్ పెట్టుకోకు. కిట్టు కాఫీ చాల బాగా కలుపుతాడు. రోజు నాకు తానే కలిపిస్తాడు.
స్పందనకి తెలియకుండానే ఒక చిన్న గర్వంతో చెప్పింది. కూతురు అలా చక్కగా చెప్తుంటే సరోజ కి ముచ్చటేసింది. ఈలోగా కిట్టు వంటింట్లోంచి వచ్చాడు. స్పందన వెంటనే చిన్న పిల్లలాగా తన కాఫీ కప్ పైకి ఎత్తి ముందుకి చాపింది. అందులో ఇంకా కాఫీ కావలి అని.
కిట్టు నవ్వాడు.
కిట్టు: నాకు తెలుసు. నీకు కూడా కలిపాను.
స్పందన పకపకా నవ్వింది. తన భర్తకి తన గురించి తెలుసు. కిట్టు కలిపే కాఫీ కోసం రోజు రెండు సార్లు ఎక్కువే తాగుతోంది పెళ్లి అయినప్పటి నుంచి.
సరోజ ముసి ముసి నవ్వులతో ఆనందిస్తోంది. మొత్తానికి కిట్టు కాఫీ కలిపి తెచ్చాడు. ముగ్గురు కూర్చుని తాగారు. అలా సరదాగా రోజంతా గడిపేశారు. రాత్రి అయింది. మళ్ళీ పడుకోడానికి అదే ప్రకారంగా ఇద్దరు బెడ్ ఎక్కారు. వెబ్ సిరీస్ చూస్తూ నిద్రపోయారు. కాకపోతే ఒకరికి ఒకరు చెప్పుకొని విషయం ఏంటి అంటే ఇద్దరికీ నిద్ర పట్టట్లేదు. క్రితం రోజు స్పందన అసలు నిద్రపోలేదు. కిట్టుకి కలత నిద్ర ఎప్పుడో తెల్లవారుజామున పట్టింది.
మరల అలాగే దిండ్లు పెట్టుకుని నిద్ర పోయారు. అలసటకు కాబోలు ఈరోజు కిట్టుకి కాస్త నిద్ర పట్టింది. కానీ స్పందనకి పట్టలేదు. కొంత సేపు అయ్యాక కిట్టుకి తన చెయ్యి ఎవరో కదిలిస్తున్నట్టు అన్పించింది. కళ్ళు తెరిచి చుస్తే స్పందన కిట్టు చేతిని జరుపుతోంది. నిద్రలో కిట్టు దిండ్ల బౌండరీ దాటి చెయ్యి పెట్టాడు. తాను లేచే లోపల స్పందన బెడ్ మీద నుంచి లేచి రూమ్ బయటకి వెళ్ళిపోయింది. కిట్టు కాస్త స్పృహలోకి వచ్చి బాధ పడ్డాడు. ఛా! నిద్రలో ఎమన్నా టచ్ చేసానా అనుకున్నాడు. టైం అయిదున్నర అయింది.
కిట్టు ఫ్రెష్ అయ్యి బయటకి వెళ్ళాడు. స్పందన ఏమి మాట్లాడకుండా కూర్చుంది. సరోజ ఇంకా లేవలేదు. స్పందన కి సారీ చెప్దామని దెగ్గరికి వెళ్ళాడు. కానీ వాడు మాట్లాడే లోపే స్పందన మాట్లాడింది.
స్పందన: కిట్టు. ఈరోజు మన ఇంటికి వెళ్లిపోదాము.
కిట్టుకి ఒక్కసారి మనసులో ఎదో గుచ్చుకున్నట్టు అయింది.
కిట్టు: ఇంత సడన్ గా నా. మీ అమ్మకి ఉంటాము అని చెప్పాము కదా.
స్పందన: నేను ఏదోకటి మేనేజ్ చేస్తానులే. నేను ఇలా పడుకోలేకపోతున్నాను.
కిట్టు ఇంక ఏమి మాట్లాడలేదు. ఆ రోజు స్పందన సీరియస్ గా ఉంది. కిట్టు చాల బాధ పడుతూ ఉన్నాడు. కానీ సరోజ ముందు మాత్రం ఇద్దరు ఏమి జరగనట్టు కూర్చున్నారు. డే అంతా గడిచిపోయింది. రాత్రి తొమ్మిదిన్నర అయింది. కిట్టు నిద్ర వస్తోంది అని చెప్పి లోపలి వెళ్ళాడు. స్పందన తల్లికి తాము వెళ్ళిపోతాము అని చెప్పాలి అనుకుంది. కానీ ఈలోగా సరోజ మాట్లాడింది.
సరోజ: కిట్టుని నీకు ఇచ్చి చేసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ మిమ్మల్ని చూస్తుంటే చాల సంతోషంగా ఉంది.
స్పందన తల్లి చెప్పేది వింటోంది.
సరోజ: నువ్వు ఏమి ఇబ్బంది పడట్లేదు కదమ్మా?
స్పందన: ఛీ లేదమ్మా. చాలా మంచి అబ్బాయి. నా మాటకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాడు. వంట కూడా ఎక్కువగా తనే చేస్తాడు. లేదంటే ఇద్దరమూ కలిసి వండుకుంటాము.
సరోజ: నేను అడగకూడదు. నా లిమిట్స్ నాకు తెలుసు. కానీ అన్ని ఒకే కదా?
స్పందన కి అర్థం అయింది తల్లి తమ సెక్స్ లైఫ్ గురించి మాట్లాడుతోంది అని. ఏమి చెప్పాలో అర్థం కాలేదు.
స్పందన: నువ్వు టెన్షన్ పడక్కర్లేదు.
సరోజ మనసు శాంతించింది. చిన్నగా నవ్వుకుంది.
స్పందన అబద్దం చెప్పినప్పటికీ తను కిట్టుకి అట్ట్రాక్ట్ అవుతున్న మాట నిజమే కాబట్టి ఏదోకరోజు తమ సంభోగం జరుగుతుంది అనే నమ్మకంతో అలా చెప్పేసింది.
సరోజ: సరే, అబ్బాయి వెళ్లి పడుకున్నాడు. నువ్వు కూడా వెళ్ళు. నేను నిద్రపోతాను. ఇంకా వారం రోజులు ఉంటారు కదా. కబుర్లు చెప్పుకుందాములే.
అలా అని సరోజ లేచి వెళ్ళిపోయింది. స్పందన చెప్పాలి అనుకున్నది చెప్పలేక రూమ్ లోకి వచ్చింది. తలుపు వేసేసి తల తిప్పి చూసి షాక్ అయింది. కిట్టు కింద పడుకున్నాడు.
స్పందన కి అర్థం కాలేదు. వెంటనే కిందకి ఒంగి కిట్టు భుజం తట్టింది.
కిట్టుకి ఇంకా పూర్తిగా నిద్ర పట్టలేదు. కళ్ళు తెరిచి చూసాడు.
స్పందన: ఏంటి కింద పడుకున్నావు?
కిట్టు : ఊరికే. నీకు ఇబ్బంది అవుతోంది కదా. నువ్వు సరిగ్గా పడుకోవట్లేదు. అందుకే నేను కింద పడుకుంటానులే. మీ అమ్మకి చెప్పావా వెళ్ళిపోతాము అని?
స్పందన: లేదు.
కిట్టు: చెప్పకు. నేను రేపు పని ఉంది అని ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు వారం ఇక్కడే ఉండు. అప్పుడు ఇబ్బంది ఉండదు.
స్పందనకి కన్ఫ్యూషన్ తగ్గలేదు కానీ కిట్టు మీద ఇంకా గౌరవం పెరిగింది. అది ప్రేమ అంటే తప్పు అవ్వదు.
స్పందన: అదంతా సరే. కానీ కింద ఎందుకు. పైన పడుకో.
కిట్టు: వద్దు. మళ్ళీ రాత్రి లాగా అవుతుంది. సారీ. నేను కావాలని చెయ్యలేదు.
స్పందన లేచి లైట్ వేసింది. కిట్టు లేచి కూర్చున్నాడు. స్పందన వచ్చి కిట్టు పక్కన కింద కూర్చుంది. నైటీ లోనే ఉంది కానీ పైన చున్నీ కప్పుకుని ఉంది. లోపల బ్రా పాంటీ అలానే ఉన్నాయి.
స్పందన: ఏమైంది బాబు. రాత్రి ఏమి జరిగింది?
కిట్టు: నాకు తెలీదు. నేను లేచేసరికి నువ్వు నా చెయ్యి జరిపి వెళ్ళిపోయావు. బయటకి రాగానే intiki వెళ్లిపోదాము అన్నావు. నీ మీద నేను చెయ్యి వేశానేమో అనుకుంటున్నాను. కానీ కావాలని చెయ్యలేదు.
స్పందన పకపకా నవ్వింది. కిట్టు అర్థం కానట్టు చూసాడు.
స్పందన: ఒరేయ్ మొద్దు పిల్లోడా. నాకు నీ మీద కోపం వచ్చి వెళ్లిపోలేదు. నిద్ర పట్టక చిరాకు వచ్చి వెళ్ళాను. నీ చెయ్యి నా మీద వెయ్యలేదు. దుప్పటి లోంచి బయటకి వచ్చింది. AC చలి వేస్తుంది అని నేనే దుప్పటి లోపలి నెట్టి వెళ్ళిపోయాను.
కిట్టు మనసు శాంతించింది. ఆ గిల్టీ ఫీలింగ్ పోయింది. హమ్మయ్య తన వల్ల తప్పు జరగలేదు అనుకున్నాడు.
కిట్టు: హమ్మయ్య. నేను నా వల్ల ఇబ్బంది పద్దవేమో అనుకున్నాను.
స్పందన: లేదు. నీకు కూడా నిద్ర పట్టట్లేదు అని తెలుసు. కదుల్తూనే ఉన్నావు. కొత్త ప్లేస్ కదా. నా ఇది నా బెడ్ అయినా నాకు నిద్ర పట్టట్లేదు.
కిట్టు: నీకెందుకు పట్టట్లేదు. అప్పుడే అలవాటు తప్పిందా?
స్పందన సంకోచించింది. చెప్పాలా వద్దా అని. చెప్పకపోతే కిట్టు తప్పుగా అర్థం చేసుకుంటాడు అని అనుకుంది.
స్పందన: అది కాదు. నిజానికి, నాకు.. నాకు... ఎలా చెప్పాలి.. నాకు రాత్రి ఇన్నర్స్ వేసుకుని పడుకోవడం అలవాటు లేదు.
కిట్టు సైలెంట్ గా వింటున్నాడు.
స్పందన: నేను ఒక్క దాన్ని నా రూమ్ లో పడుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి అంతే. ఇంట్లో మా అమ్మ పక్కాగా ఇన్నర్స్ వేసుకోమంటుంది కాబట్టి వేసుకుంటాను. లేదంటే ఫ్రీగా ఉండటం ఇష్టం. ఒక్కదాన్నే ఉంటే అంతే.
కిట్టు అమాయకంగా అడిగాడు.
కిట్టు: ఇప్పుడు నేను ఉన్నాను అని వేసుకోవట్లేదా?
అవును అన్నట్టు తల ఊపింది.
కిట్టు: సరే. నేను కింద పడుకుంటాను. నువ్వు ఫ్రీగా ఇన్నర్స్ లేకుండా పైన పడుకో.
అలా అంటున్నప్పుడు కిట్టు మోహంలో చిన్న టెన్షన్. వింటున్నప్పుడు స్పందన మోహంలో కూడా అదే టెన్షన్.
స్పందన: నాకు నువ్వు అలా కింద పడుకోవడం ఇష్టం లేదు. నేను పడుకుంటాను.
కిట్టు: నువ్వు కింద పడుకోవడం నాకు ఇష్టం లేదు.
స్పందన: మరెలా? నీకు కూడా నిద్ర రావట్లేదు కదా.
కిట్టు: నిజం చెప్పనా? నాది కూడా ఒక విధంగా సేమ్ ప్రాబ్లెమ్. నేను కూడా అండర్వేర్ వేసుకోను.
స్పందన, ఛీ అని కిట్టు భుజం మీద కొట్టింది.
కిట్టు: అదేంటి? నువ్వు చెప్తే నేను ఏమి అనలేదు. నువ్వెందుకు నన్ను కొడుతున్నావు?
స్పందన: నేను ఇన్నర్స్ అన్నాను. నువ్వు అండర్వేర్ అన్నావు.
కిట్టు: తేడా ఏంటి?
స్పందన: తేడా ఉంది. నీకు అర్థం కాదులే.
కిట్టు: ఏంటో. పెళ్ళాం దెగ్గర అండర్వేర్ అనే మాట కూడా అనలేని దుస్థితి ఏ మగాడికి కలగకూడదురా దేవుడా
స్పందన నవ్వింది.
స్పందన: ఛీ ఆపు.
కిట్టు ఇంకా బాధ పడుతున్నట్టు నటిస్తున్నాడు. స్పందనకి కిట్టు సరసానికి నవ్వొస్తోంది.
స్పందన: నేను ఇన్నర్స్ అని క్లాస్ గా ఉన్నాను. నువ్వు అండర్వేర్ అని నాటుగా అన్నావు.
కిట్టు: అబ్బో. అదేమీ కాదు. నేను నిజం చెప్పనా? నువ్వు ఇన్నర్స్ అనగానే నేను ఏమి ఊహించుకోలేదు. కానీ నేను అండర్వేర్ అనగానే నువ్వు ఊహించుకున్నావు.
స్పందన వెంటనే కిట్టుని భుజం మీద మళ్ళీ కొట్టింది. సిగ్గుతో మొహం రెండు చేతులతో మూసేసుకుంది. ఎందుకంటే కిట్టు కరెక్ట్ గా పసిగట్టాడు.
కిట్టు: ఏమి పర్లేదులే. భర్తనే కదా.
స్పందన ఇంకా మొహం దాచుకునే ఉంది. అలానే మాట్లాడింది.
స్పందన: మరి ఏమి చేద్దాము చెప్పు స్వామి.
కిట్టు: నీకు కావలసినట్టు నువ్వు పడుకో. నాకు కావలసినట్టు నేను పడుకుంటాను. మన మధ్య దిండ్ల గోడ ఉండనే ఉంది కదా.
స్పందన: లైట్ వెయ్యకూడదు మరి.
కిట్టు: లైట్ వేయాల్సి వస్తే ముందే చెప్తాను. దాచేసుకో.
స్పందన మళ్ళీ కిట్టుని కొట్టింది ఈసారి సిగ్గు మొగ్గలేసింది.
ఆ రాత్రికి ఇద్దరు ఇన్నర్స్ తీసేసి హాయిగా పడుకున్నారు. ఇద్దరికీ మంచి నిద్ర కూడా పట్టింది.
ఇంకా ఉంది
కథ చాలా బాగుంది మాస్టర్......
కానీ వాళ్ళు మంచి friends కదా.... ఎందుకని వల్ల సెక్స్ లైఫ్ ఆగిపోయింది..... Next step కి వెనకడుగేస్తున్నారు.....
పెళ్లి ఇష్టపడే గా wedding చేసుకుంది......
ఎందుకని తెలీని వాళ్ళ లాగా వుంటున్నారు. వాళ్ళు మాత్రమే వున్నప్పుడు............ కథ ఎటు పోతుందో కూడా అర్ధం కావడం లేదు......
Posts: 10,576
Threads: 0
Likes Received: 6,125 in 5,026 posts
Likes Given: 5,776
Joined: Nov 2018
Reputation:
52
Posts: 6,527
Threads: 0
Likes Received: 3,056 in 2,562 posts
Likes Given: 36
Joined: Nov 2018
Reputation:
35
 Nice sexy update
Posts: 1,138
Threads: 0
Likes Received: 774 in 654 posts
Likes Given: 177
Joined: Oct 2019
Reputation:
17
Thanks for the update
Great narration
Posts: 4,113
Threads: 9
Likes Received: 2,583 in 2,040 posts
Likes Given: 9,476
Joined: Sep 2019
Reputation:
23
Posts: 186
Threads: 7
Likes Received: 3,334 in 136 posts
Likes Given: 822
Joined: Feb 2025
Reputation:
405
(28-05-2025, 01:30 PM)ALOK_ALLU Wrote: కథ చాలా బాగుంది మాస్టర్......
కానీ వాళ్ళు మంచి friends కదా.... ఎందుకని వల్ల సెక్స్ లైఫ్ ఆగిపోయింది..... Next step కి వెనకడుగేస్తున్నారు.....
పెళ్లి ఇష్టపడే గా wedding చేసుకుంది......
ఎందుకని తెలీని వాళ్ళ లాగా వుంటున్నారు. వాళ్ళు మాత్రమే వున్నప్పుడు............ కథ ఎటు పోతుందో కూడా అర్ధం కావడం లేదు......
థాంక్యూ. మీరు కథ అంత చదివితే అర్థం అవుతుంది. పెళ్లి హడావిడిలో అయింది. అక్క చేసుకోవాల్సిన అబ్బాయిని తాను చేసుకుంది. ఇష్టమే కానీ ఎక్కడో ఇంకా టైం తీసుకోవాలి అనుకుంది. కానీ ఇప్పుడు వెళ్లి డైరెక్ట్ గా నా సెక్స్ కావాలి అనలేదు కదా. టైం తీసుకుంటున్నారు. ఇష్టమే. కానీ రొమాన్స్ కి వేరే లెవెల్ ఇష్టం కావలి. కథ ఆటే పోతోంది.
Posts: 185
Threads: 3
Likes Received: 248 in 126 posts
Likes Given: 741
Joined: Jul 2022
Reputation:
4
Super bro valla iddari madhya konchm konchm bonding build chestunnaru bagundhi
Posts: 939
Threads: 0
Likes Received: 719 in 589 posts
Likes Given: 249
Joined: Sep 2021
Reputation:
8
Wow suoer excellent narration andi..
Posts: 39
Threads: 0
Likes Received: 31 in 24 posts
Likes Given: 74
Joined: Aug 2022
Reputation:
5
Posts: 871
Threads: 2
Likes Received: 819 in 573 posts
Likes Given: 831
Joined: Dec 2020
Reputation:
17
Posts: 2,085
Threads: 0
Likes Received: 1,551 in 1,222 posts
Likes Given: 2,662
Joined: Dec 2021
Reputation:
29
Superb update fabulous thanks, picha peaks la undhi Inka ponu ponu rasavthranga u tu dhi anne expect chesthunna kodhiga length update unte santhositham
Inka spandhana and kittu kodhe kodhiga open avale already 2 months payina ayye poindhi kadha
Posts: 546
Threads: 1
Likes Received: 222 in 200 posts
Likes Given: 684
Joined: May 2019
Reputation:
1
atta tho kuthuru tho shobhanam epudooo waiting
Posts: 1,968
Threads: 4
Likes Received: 3,085 in 1,408 posts
Likes Given: 4,102
Joined: Nov 2018
Reputation:
61
(28-05-2025, 01:30 PM)ALOK_ALLU Wrote: కథ చాలా బాగుంది మాస్టర్......
కానీ వాళ్ళు మంచి friends కదా.... ఎందుకని వల్ల సెక్స్ లైఫ్ ఆగిపోయింది..... Next step కి వెనకడుగేస్తున్నారు.....
పెళ్లి ఇష్టపడే గా wedding చేసుకుంది......
ఎందుకని తెలీని వాళ్ళ లాగా వుంటున్నారు. వాళ్ళు మాత్రమే వున్నప్పుడు............ కథ ఎటు పోతుందో కూడా అర్ధం కావడం లేదు......
సెక్స్ లైఫ్ ఆగిపోవడమేంటి బ్రో ఇంకా మొదలవ్వనేలేదు. మందేసినప్పుడు, బాయ్ ఫ్రెండ్ తో ఓకే గాని ఇక్కడ మొగుడు, కాస్త లాగాలిగా బెట్టు చేస్తూ అదీకాక కిట్టు పాస్ట్ లైఫ్ లో జరిగినదానికి ఇంకా గిల్టీ ఫీలింగ్ తో వుంటూ (అని నేననుకుంటున్నా) మరీ మంచోడు(మెతకోడు) లా తయారయ్యాడు. కొద్దిగా టచింగ్స్ అవీ వుంటే తొందరగా అన్నీ జరుగుతాయి.
కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్..పూర్తి కథని కోట్ చేయకండి, ప్లీజ్
: :ఉదయ్
|