Posts: 165
Threads: 5
Likes Received: 264 in 84 posts
Likes Given: 35
Joined: May 2019
Reputation:
17
Ok
Sorry ఈ thread ni disturb చేసే ఉద్దేశ్యం నాకు లేదు కాకపోతే మీరు కుమార్ గారికి ఇచ్చిన రిప్లై చూసి ఆ sakhee గారు కూడా మీరే అనిపించింది అందుకే ఇక్కడ అడిగాను.
Thanks
Posts: 277
Threads: 0
Likes Received: 128 in 90 posts
Likes Given: 12
Joined: Aug 2019
Reputation:
2
Haran garu how are andi. I wish you are doing well. If possible next update eppudu istaru cheptara ? Thank you so much for your writing efforts in this story
Posts: 3,784
Threads: 23
Likes Received: 17,144 in 3,862 posts
Likes Given: 2,508
Joined: Dec 2021
Reputation:
1,046
ముందే చెప్పిన, నేను కావాలి అని likes అడిగితే నాది తప్పైనప్పుడు, మీరు కావాలి అని updates అడిగొద్దు అని. ఏదో నాకు గీత మీద ఉన్న mood తో రాస్తున్నాను అంతే.
Only wait for update, don't ask.
Update writing in progress.
Update ఎప్పుడైనా ఇవ్వొచ్చు, next గంటలో ఇవ్వొచ్చు లేకుంటే next week,next month, next year అయినా ఇవ్వొచ్చు.
మన site లోనే ఒక ప్రముఖ రచయిత నాకు ఈ మధ్యే ఒక సలహా ఇచ్చారు, “ మంచి రచయిత అవ్వాలకుంటే xossipy లో కథలు వ్రాయొద్దు ” అని. కానీ నాకనిపించింది, నన్ను writer చేసిందే xossipy కదా అని.
ఆ ప్రముఖ రచయిత ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది. And xossipy లో మీకు adult content కావాలి అంతే writing అంటే ఏంటో కూడా సరిగ్గా తెలీదు readers కి. ఎవరికి నచ్చిన fantasy ఏ కథలో ఉంటే ఆ కథ వాళ్ళకి నచ్చుతుంది అన్నట్టు. For example, గీత కథలో teacher fantasy అనేది కొందరికే నచ్చుతుంది అలా. ఇక్కడ కథ ఎలా రాస్తున్నాము, క్యారెక్టర్స్ emotions ఎలా ఉన్నాయి, connection ఎలా ఉంది అనేవి చాలా తక్కువ readers పట్టించుకుంటారు. చాలా మంది కేవలం mood వస్తుందా లేదా మాత్రమే చూస్తారు. So ఏదో hype తెచ్చుకొని ఎగబడి మరీ update రాయాల్సిన అవసరం లేదన్నమాట.