Thread Rating:
  • 12 Vote(s) - 2.08 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: వైభవ్ E * R * D (18-04-2025)
Vammo emi mental torture bhayya, vaibhav ku.....asalu Kalyan character ala ela ayipoindi...psyco la tayaru ayindi..

Update chaala bagundi
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(15-04-2025, 07:50 PM)3sivaram Wrote:
27. వదినతో అంత వీజీ కాదు







వైభవ్ అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జరిగింది ఏదయితే ఉందొ అది తను ఊహించనిది, ఎప్పుడూ కూడా కలలో కూడా ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. బహుశా వరుణ్ తో లవ్ లో ఉంది, అది వాళ్ళ లైఫ్ స్టైల్.. తన పెద్ద వాళ్ళతో మాట్లాడి వరుణ్ కి తనకి యిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు జరిగింది చూస్తూ ఆలోచిస్తూ ఉంటే తల బద్దలు అయిపోతుంది.

కళ్యాణి తన ముందు నవ్విన నవ్వుకి, మాట్లాడిన మాటలకు PTSD వచ్చేసి చలి జ్వరం అనిపించేలా ఉంది.

ఎప్పుడు వచ్చాడో తెలియదు విశ్వాస్ వచ్చి తన పక్కనే నిలబడి ఉన్నాడు. వైభవ్ తల పట్టుకొని కూర్చొని ఉన్నాడు.

వైభవ్ "వరుణ్ సంగతి ఏంటి?"

విశ్వాస్ "వదిలేసి వెళ్ళిపోయింది"

వైభవ్ "అదేంటి?"

విశ్వాస్ "నీకు అర్ధం కావడం లేదు వైభవ్.. వరుణ్ తనని ఆడుకోవడం కాదు.. ఆమె వరుణ్ తో ఆడుకుంటుంది.. వరుణ్ ఒక వెన్నెముక లేని వాడు.. తన కాళ్ళ మీద తను నిలబడే వాడు కాదు.. ఎప్పుడూ కూడా ఎవరో ఒకరి మీద పడి బ్రతకడమే.. వాడి బ్రతుకు.."

వైభవ్ చెయ్యి అడ్డం చూపించి నడుచుకుంటూ వెళ్లి వాష్ బేసిన్ ముందుకు వెళ్లి వాంతు చేసుకున్నాడు.

విశ్వాస్ అతని వెనకే టవల్ పట్టుకొని నిలబడి వైభవ్ పని అయ్యాక అతని చేతికి యిచ్చాడు.

వైభవ్ "ఎదో ఒకటి మాట్లాడు అలా ఉంటే ఎలా.."

విశ్వాస్ "మేడం.. రేపు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక.. ప్రాజెక్టులు ఏమయినా కావాలంటే తన ట్యాలెంట్ తో తెప్పిస్తారు.." అన్నాడు.

వైభవ్ "అంటే ఏంటి రా.." అంటూ ఎదో కరెంట్ షాక్ కొట్టినట్టు విశ్వాస్ వైపు చూశాడు.

విశ్వాస్ కి తను తప్పు మాట్లాడా అని అర్ధం అయి "వద్దు సర్ ఆ అమ్మాయి.."

వైభవ్ "గర్ల్ ఫ్రెండ్ ని కూడా కంట్రోల్ చేసుకోలేవు.. వీడి చేతికి కంపనీ ఇస్తే అంతే అంటారు.."

విశ్వాస్ "అయితే చేసుకోండి.. కాని మీ మాట వినదు.. అస్సలు వినదు.."

వైభవ్ విశ్వాస్ వైపు చూస్తూ ఉన్నాడు.

విశ్వాస్ "మీకు సిక్స్ ప్యాక్ ఉండొచ్చు.. కానీ తను అక్కడ ఒక ఏడెనిమిది ఎయిట్ ప్యాక్స్ మగాళ్ళని సింగిల్ నైట్ లో గుక్క తిప్పుకోకుండా హ్యాండిల్ చేస్తుంది" అన్నాడు.

వైభవ్ మళ్ళి సింక్ పట్టుకొని వాంతు చేసుకున్నాడు.

చాలా సేపటి తర్వాత ఇద్దరూ కారులో బయలుదేరారు.

వైభవ్ "నా పరిస్థితిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు రా.."

విశ్వాస్ "ఈ పరిస్థితి రాకుండా చూసుకుంటా.."

వైభవ్ కి విశ్వాస్ వేస్తున్న పంచ్ లకు పిచ్చి కోపం వచ్చింది కానీ తమాయించుకుని ఎదురుగా ఉన్న సీట్ ని కాలుతో తన్ని "ఇదంతా కూడా ఆ అన్న గాడి వల్ల వచ్చింది"

విశ్వాస్ "మధ్యలో ఆయన ఏం చేశారు.."

వైభవ్ "అన్నీ తెలుసనీ బిల్డప్ దెంగావు.. కాని ఏం తెలియదు.."

విశ్వాస్ ఫోన్ లో హోటల్ సిసి కెమెరా చూస్తున్నాడు.

నిరంజన్ వచ్చి కళ్యాణి యొక్క రెండు ఫైల్స్ తీసుకొని కీర్తి వదినకి కాల్ చేసి విషయం చెప్పాడు.

వైభవ్ "మా అన్న పేరు సిద్దార్డ్ రాజ్.."

వైభవ్ "ఆ నా బట్టకి కీర్తి వదినకి పెళ్లి సెట్ అయింది.. ఎంగేజ్మెంట్ అయ్యాక పెళ్లి చేసుకోకుండా వేరే దేశానికి ఊరేగాడు.. అక్కడ ఒక తెల్ల పోరికి కడుపు చేసి పెళ్లి చేసుకొని అక్కడే ఉండిపోయాడు.."

విశ్వాస్ "అంటే కీర్తి వదిన ఎందుకు.. తనకు పెళ్లి అవ్వలేదు కదా.."

వైభవ్ "మధ్యలో మా తాత గాడు మూల స్థంభం.. కీర్తి వదినకి కొంత షేర్స్ రాసి యిచ్చి ఇండియాలో ఉండే కంపనీస్ కి ఆథరైజేడ్ పర్సన్ గా మార్చాడు."

విశ్వాస్ "అంటే రేపు మీరు లైన్ లోకి వస్తే మీకు తిరిగి ఇవ్వాలి అన్నట్టు.. అంతేగా.."

వైభవ్ "హుమ్మ్"

వైభవ్ "ఆవిడ గారు ఏమో, మా అన్నకి ప్రూవ్ చేయాలి అన్నట్టు ఇక్కడ నా చేతికి రాకుండా బొచ్చులో ప్లానులు అన్ని వేస్తుంది"

విశ్వాస్ "మీ అన్న సంగతి ఏంటి?"

వైభవ్ "అసలు కీర్తి వదిన ఎవరిని చూసినా ఎదో పులి మేకని చూసినట్టు చూస్తుంది.. మా అన్నగాడు మాత్రం దీన్ని దేకను కూడా దేకడు.. ఫకీరు మొహంది.."

విశ్వాస్ "హుమ్మ్ నిరంజన్ ద్వారా ఫైల్స్ రెండూ మీ వదిన దగ్గరకు చేరాయి.."

వైభవ్ "వెరీ గుడ్.. ఇక రేపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్..."

విశ్వాస్ ఏమి మాట్లాడకుండా వైభవ్ ని చూస్తూ ఉన్నాడు.

వైభవ్ "మరీ ఇలా ఎలా తయారయింది రా.. ఎవరూ కేసు వేయలేదా.."

విశ్వాస్ "భయం.. తన వెనక తన ఫ్యామిలీ అలాగే మీరు మీ ఫ్యామిలీ ఉన్నారని వాళ్ళ అందరికి భయం.." అన్నాడు.

వైభవ్ "ప్చ్.."

విశ్వాస్ "మీ కీర్తి వదిన కారు కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ హోస్ కి వెళ్తుంది"

వైభవ్ "కారు తిప్పు.. బారుకి వెళ్దాం.."

విశ్వాస్ నవ్వేసి కారుని మరో బార్ & రెస్టారెంట్ కి తిప్పారు.





(మరో వైపు)

కళ్యాణి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కీర్తి ఇచ్చిన ఫైల్స్ చూస్తూ షాక్ అయి ఏడుస్తూ ఉన్నారు.

కీర్తి "మీకు తెలిసి జరుగుతుందో, తెలియకుండా జరుగుతుందో నాకు తెలియదు.."

కళ్యాణి వాళ్ళ మదర్ ఏడుస్తూనే తల అడ్డంగా ఊపుతూ "మా.. మాకు తెలియదు అండి.."

కీర్తి "నేను నమ్మనండి.. నేను నమ్మాల్సిన అవసరం కూడా లేదు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "దాన్ని చంపేస్తాను.."

కీర్తి "అంత సీన్ లేదు.. కూర్చోండి.." అంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "అది కాదు మేడం.." అంటూ ఆవేశపడుతున్నాడు.

కీర్తి కూర్చోండి అని మళ్ళి చెప్పండంతో కళ్యాణి వాళ్ళ ఫాదర్ కూర్చున్నాడు.

కీర్తి "మీ కూతురు యొక్క లైఫ్ స్టైల్ ప్రస్తుతం చాలా దారుణంగా ఉంది.. బహుశా తనకి మన లైఫ్ స్టైల్స్ మరీ ఎక్కువ ట్రెడిషనల్ అనిపించవచ్చు"

కళ్యాణి వాళ్ళ మదర్ "మా పెంపకం అలాంటిది కాదు మేడం.. అలా మాట్లాడకండి.."

కీర్తి సీరియస్ గా చూడడంతో కళ్యాణి వాళ్ళ ఫాదర్, కళ్యాణి వాళ్ళ మదర్ కి నోరు మూసుకోమని సైగ చేశాడు, ఆమె సైలెంట్ అయింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కళ్ళు తుడుచుకొని "ఇప్పుడు ఏం చేద్దాం మేడం.."

కీర్తి "ముందు రేపు జరగాల్సిన ఎంగేజ్మెంట్ జరగనివ్వండి.. అది అయ్యాక మనం అనుకున్న ప్రాజెక్ట్ అనుకున్నట్టుగానే జరుగుతుంది.. నేనే పర్సనల్ గా హ్యాండిల్ చేస్తాను.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్ కి కాదా... మీరు హ్యాండిల్ చేస్తారా..."

కీర్తి "వైభవ్ కి ఎక్సపీరియన్స్ లేదు.. పైగా ప్రపంచ జ్ఞానం కూడా అంత లేదు.. ఉండి ఉంటే, మీ అమ్మాయిని కంట్రోల్ లో పెట్టుకునే వాడు.. కదా.."

కళ్యాణి వాళ్ళ మదర్ "అవునూ మా అమ్మాయి చాలా మంచిది.. ఇదంతా ఆ వైభవ్ చేసి ఉంటాడు.."

కీర్తి తనలో తానూ నవ్వుకుంటూ వాళ్ళ ఇద్దరినీ చూస్తూ ఉంది.



కీర్తి "మీ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యాక సైకియాట్రిక్ హెల్ప్ తీసుకుందాం.. ఆ తర్వాత తను క్యూర్ అవుతుంది, అప్పుడు వైభవ్ కి యిచ్చి పెళ్లి చేయొచ్చు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్.. అదీ.. అదీ.. అసలు ఒప్పుకుంటాడా.."

కళ్యాణి వాళ్ళ మదర్ "దీని అంతటికి వైభవ్ నే కారణం.. నా మాట నమ్మరేంటి?"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "నువ్వు కొంచెం నోరు ముయ్.."

కళ్యాణి వాళ్ళ మదర్ నోరు తిప్పుకుంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్ కి అసలు విషయం తెలుసా.."

కీర్తి "ఈ ఫైల్స్ నాకు ఎలా వచ్చాయి అనుకున్నారు.. వైభవ్ నాకు అందేలా చేశాడు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "మరీ.." అంటూ భయం భయంగా చూస్తున్నాడు.

కీర్తి "మీరు మీ వైపు చూసుకోండి.. నా మరిది వైభవ్ సంగతి నేను చూసుకుంటా.." అంటూ లేచి బయలు దేరింది.




[Image: 475994394-18441409252072617-596898211030351718-n.jpg]















వైభవ్ "గుడ్ న్యూస్.. కీర్తి వదిన కాలింగ్.. నన్ను వెధవని చేసి రేపు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసి ఉంటుంది"

వైభవ్ ఫోన్ ఎత్తాడు.

ఫోన్ లో "రేపు ఎంగేజ్మెంట్ కోసం రెడీగా ఉండు.." అనే మాట విని వైభవ్ కి మైండ్ బ్లాంక్ అయింది.

అర్జెంట్ గా కీర్తి దగ్గర తను ఉంచిన ఇన్ఫార్మర్ కి కాల్ చేసి విషయం కనుక్కొని కోపం వచ్చేసి తన ముందు ఉన్న బాటిల్ ఎత్తుకొని తాగగలిగినంత తాగి మిగిలిన బాటిల్ అమాంతం నేల కేసి కొట్టాడు.

వైభవ్ "ప్రాజెక్ట్ పోయి.. అటూ అలాంటి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఏంటి రా నా జీవితం.."

విశ్వాస్ కూడా జరిగింది మొత్తం కనుక్కొని కీర్తి చేసిన పనికి షాక్ అయ్యాడు.

వైభవ్ వైపు చూసి "ఇక నిన్ను ఎవరూ కాపాడలేరు.." అన్నాడు.

ఇంతలో వైభవ్ ఫోన్ మోగింది. కాలర్ ఐడీ "న్యూ సెక్రటరీ.." అని వచ్చింది.

నిషా గుర్తుకు వచ్చింది. సడన్ గా సడలిపోయిన ఆత్మవిశ్వాసం మెల్లగా పుంజుకుంది.

ఫోన్ ఎత్తి ఎంగేజ్మెంట్ లొకేషన్ చెప్పి డైరక్ట్ గా అక్కడకు రమ్మన్నాడు.

వైభవ్ కి మనసులో చాలా రకాల ప్లాన్స్ రన్ అవుతున్నాయి. కానీ ఎందుకో ఆ అమ్మాయి తన లక్కీ చార్మ్ తనకు అనుకూలించాలి అనిపిస్తుంది.


[Image: nisha_agarwal_new_photos_2507120217_010.jpg]














నెక్స్ట్ ఎపిసోడ్ :  లక్కీ చార్మ్
keerthy suresh update twaraga ivvu broo
Like Reply
28. ఎంగేజమెంట్ క్యాన్సిల్ 1.0











వైభవ్ "హలో ఆంటీ.."

కళ్యాణి వాళ్ళ మదర్ విసుగ్గా కూర్చొని "ఏం కావాలి?" అని కోపంగా అడిగింది.

వైభవ్ "అంత కోపం ఎందుకో.." అంటూ అదోలా చూశాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ "ఒంటరిగా రమ్మని అడిగి ఏం మాట్లాడకుండా ఉండి.. కోపం.. అదీ ఇదీ అంటున్నావ్.." అంది.

వైభవ్ "నిన్న బాగా నిద్ర పట్టిందా ఆంటీ.." అన్నాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ విసుగ్గా చూసి "ఏదైనా కావాలంటే చెప్పూ.. ఇలా మాట్లాడి టైం వేస్ట్ చేయకు.. వేస్ట్ ఫెలోలాగా.."

వైభవ్ "అదే దోమలు ఏమయినా కుట్టాయా.. బాగా నిద్ర పట్టిందా.."

కళ్యాణి వాళ్ళ మదర్ కి కోపం నషాళానికి అంటి సీట్ నుండి పైకి లేచింది. ఆమె మొహంలో వైభవ్ పై అసహ్యం స్పష్టంగా కనిపిస్తుంది.

కొన్ని సంవత్సరాల క్రితం ఆమె కళ్ళలో ప్రేమ, అనురాగం అన్నీ చూశాడు, కాని ఇవ్వాళ ఇప్పుడు ఇలా అనుకుని ఆశ్చర్యపోకుండా ఉండలేక పోయాడు.

వైభవ్ "నిద్ర పట్టినట్టు లేదు.. అందుకే నేను ఏం మాట్లాడకుండానే ఇలా ఆవేశపడిపోతున్నారు"

కళ్యాణి వాళ్ళ మదర్ కోపం తగ్గించుకొని విసుగ్గా సీట్ లో కూర్చుంది.

వైభవ్ "రాత్రి నాకు కల వచ్చింది ఆంటీ.. రెండు దోమలు మీ ఇంటి లోకి వచ్చాయి.. ఒకటి మిమ్మల్ని ఒకటి అంకుల్ ని కుట్టినట్టు.. మీకు నిద్ర కరువయింది అనిపించి నాకు అస్సలు నిద్రపట్టలేదు.."

కళ్యాణి వాళ్ళ మదర్, వైభవ్ ని పిచ్చోడిలా చూస్తూ "పనీ పాట లేకపోతే ఇలాంటి పగటి కలలే వస్తాయి" అంది.

వైభవ్ సీట్ నుండి పైకి లేచి నిలబడి ఒక చిన్న సూట్ కేస్ ఓపెన్ చేసి రెండు ఫైల్స్ ఓపెన్ చేసి కళ్యాణి వాళ్ళ మదర్ ముందు పెట్టాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ కి విసుగు పుట్టి ఇది కళ్యాణి గురించి అని అర్ధం అయి "ఏంటి ఇది" అని అడిగింది.

వైభవ్ "చూడండి.." అన్నాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ ఇక కోపం తెచ్చుకొని తిట్టేయాలని అనుకునే లోపే, వైభవ్ ఆ ఫైల్స్ తన ముందుకు తిప్పాడు. వాటి మీద మెడికల్ ల్యాబ్ గుర్తు చూడగానే ఆమె నోటిలో అనుకున్న మాటలు ఆమె నోట్లోనే ఆగిపోయాయి.

వైభవ్ "చూడండి.." అన్నాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ ఫైల్ ఓపెన్ చేసి చూసింది. అది ఎదో DNA రిపోర్ట్.. ఒక దానిలో తన పేరు, మరో దానిలో తన భర్త పేరు ఉంది.

కళ్యాణి వాళ్ళ మదర్ వాటిని అటూ ఇటూ తిప్పి "ఏంటి ఇది.." అని అడిగింది.

వైభవ్ "చెప్పాను కదా.. మిమ్మల్ని దోమలు కుట్టాయి అని.. ఇవి అవే.. మీరు నమ్మరని వాటి కడుపులో ఉన్న బ్లడ్ తో మీ దువ్వెన మీద ఉన్న వెంట్రుకలతో DNA టెస్ట్ చేయించాను"

కళ్యాణి వాళ్ళ మదర్ "దువ్వెన నీకు ఎలా దొరికింది" అని అడిగింది.

వైభవ్ చిన్నగా నవ్వి రెండు కవర్లలో దువ్వెనలు ఆమె ముందు పెట్టాడు.

వాటిని చూసి కళ్యాణి వాళ్ళ మదర్ "ఇవి నీ దగ్గరకు ఎలా వచ్చాయి.." అంది.

వైభవ్ ఒక చిరునవ్వు నవ్వాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ కోపంగా "సిసి కెమెరాలో చూస్తే దొంగలు దొరికిపోతారు"

వైభవ్ చిన్నగా నవ్వి "గాజులు బాగున్నాయి" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.




కళ్యాణి వాళ్ళ మదర్, వైభవ్ ని విసుగ్గా చూస్తూ కళ్యాణి వాళ్ళ ఫాదర్ దగ్గరకు వెళ్లి వైభవ్ గురించి చెప్పింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి అసలు కళ్యాణి వాళ్ళ మదర్ ఏం చెబుతుందో అర్ధం కాలేదు.

సిసి కెమెరా ఓపెన్ చేసి చూడగా రాత్రి పూట ఒక గంట వరకు ఏ సిసి కెమెరా పని చేయలేదు. ఆ తర్వాత అంతా నార్మల్ గా ఉంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కోపంగా సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రాత్రి ఎవరైనా వచ్చారా అంటూ కోపంగా అడిగాడు. వాళ్ళు ఎవరూ తెలియదు అని చెప్పారు.

ఇంతలో కళ్యాణి వాళ్ళ మదర్ పెద్దగా కేకేయడంతో కళ్యాణి వాళ్ళ ఫాదర్ పరుగుపరుగున అక్కడకు వెళ్లి చూశాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ బీరువా ఓపెన్ చేసి అక్కడ ఉన్న గాజులు చూసి షాక్ అయి కళ్యాణి వాళ్ళ ఫాదర్ ని చూస్తూ "రాత్రి రాత్రి.. నా చేతికి ఉన్న గాజులు ఇవి.. పొద్దున్నకల్లా ఎలా మారిపోయాయి" అంది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఊరుకో.. ఊరుకో.. " అంటూ ఓదార్చి వైభవ్ గురించి ఎంక్వయిరీ చేయమని పంపించాడు.





కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఊటీలో ఉండే రౌడీ వెధవలకు వైభవ్ కి అసలు సంబంధం ఏంటి?"

సెక్రటరీ "అసలు విషయం అది కాదు సర్.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఏంటి?"

సెక్రటరీ "వైభవ్ సర్.. అక్కడ ఎవరికీ డబ్బు యిచ్చి తన వైపుకు తిప్పుకోలేదు.. మరీ.. తన ఇన్ఫ్లూఎన్స్.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఇన్ఫ్లూఎన్స్.."

సెక్రటరీ "వైభవ్ సర్ కి అండర్ వరల్డ్ లో కనక్షన్స్ ఉన్నాయి"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "జోక్ చేస్తున్నావా.."

సెక్రటరీ "మీకు ఆల్రెడీ సాంపిల్ వార్నింగ్ ఇచ్చాడు.. ఇంకా ఏమి తెలియనట్టు ఉండడం కరక్ట్ కాదు సర్.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ అటూ ఇటూ చూస్తున్నాడు.

సెక్రటరీ "అర్ద రాత్రి మీకు తెలియకుండా మీ గదిలోకి వచ్చి తను చేయగలిగింది చేశాడు.. తను తలుచుకుంటే.." అంటూ కళ్యాణి వాళ్ళ ఫాదర్ మెడ వైపు చూశాడు.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఇంకా ఆపూ.."

కళ్యాణి వాళ్ళ మదర్ చేతిలో ఉన్న కాఫీ కప్ కింద పడి పగిలింది.

ఆమెకు విషయం ఎప్పుడో అర్ధం అయింది కానీ ఒప్పుకోలేకపోయింది.

కానీ వైభవ్ తన ముందు మాట్లాడిన విధానం, అతని చూపులు.. చివరిలో గాజులు బాగున్నాయ్ అంటూ అతను చెప్పిన మాటలు వింటూ ఉంటే వణుకు వచ్చేస్తుంది.

చిన్నప్పుడు తనతో ఆంటీ ఆంటీ అంటూ తన వెనకే తిరిగిన వైభవ్ కి ఇప్పుడు తన ముందు ఉన్న వైభవ్ కి తేడా స్పష్టంగా తెలిసొస్తుంది.

అతని చూపు గుర్తొస్తూ ఉంటేనే భయం వేస్తుంది, తనకే తెలియకుండా తన చేతులు వణుకుతున్నాయి.





వైభవ్ "చెప్పండి అంకుల్ ఏంటి ఇలా వచ్చారు.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "బాబు అదీ.."

వైభవ్ "అయినా కొన్ని గంటలలో ఎంగేజమెంట్ పెట్టుకొని మీరు ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "ఎంగేజమేంట్ క్యాన్సిల్ చేద్దాం"

వైభవ్ "ఎందుకు?"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "బాబు అదీ.. కళ్యాణి.."

వైభవ్ "ఏంటి ఆంటీ ఏమి మాట్లాడరు.. అదే మా వదినతో అయితే తప్పంతా నాదే అని చెబుతారు కదా.." అన్నాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ భయపడి పోయి రొప్పుతూ "సారీ.. సారీ.. " అంటూ ఏడ్చేసింది.

వైభవ్ "షట్ అప్" అని గట్టిగా అరిచాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ కి గుండె ఆగినత పని అయింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ చేతిలో ఉన్న వస్తువు అమాంతం కింద పడిపోయింది.

వైభవ్ కోపంగా ఇద్దరినీ చూస్తూ "నీ కూతురుకి ఎంత గుద్ద బలిస్తే.. తనను పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారి లేదు అంటూ బెదిరిస్తుందా.. హా!!" అన్నాడు.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కూడా భయం భయంగా చూస్తూ ఉన్నాడు.

వైభవ్ తన జేబులో నుండి సిగిరెట్ తీసి వెలిగించాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ మరియు ఫాదర్ ఇద్దరూ తప్పు చేసి టీచర్ ముందు నిలబడ్డ స్టూడెంట్స్ లాగా నిలబడ్డారు.



















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 6 users Like 3sivaram's post
Like Reply
Nice update
Like Reply
Super super super super super super super super super super super
Like Reply
suoer update
Like Reply
Twist lu medha twist lu baboe
Like Reply
28. ఎంగేజమెంట్ క్యాన్సిల్ 2.0






వైభవ్ "ఎంగేజమెంట్ అలాగే జరగనివ్వండి.. ప్రాజెక్ట్ పూర్తి చేశాక.. ఎంగేజమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం.." అన్నాడు.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి కొంచెం ప్రశాంతంగా అనిపించింది.

వైభవ్ "చాలా రకాలుగా ఆలోచించాను... ఎన్నో రకాల ప్లాన్స్ వేశాను.. కాని మా తాతయ్య మీ నాన్న గారు ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్.. ఎప్పటి నుండో బిజినెస్ పార్టనర్స్.." అంటూ తల ఊపాడు.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "అలాగే చేద్దాం.." అంటూ వైభవ్ ఇచ్చిన ఫైల్ చూశాడు.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ కి ముందు రోజు రాత్రి కీర్తి ఇచ్చిన ప్రపోజల్ కి ఇపుడు వైభవ్ ఇచ్చిన ప్రపోజల్ కి తేడా చూశాడు. వైభవ్ లాభాలు ఈక్వల్ గా ఇస్తే, కీర్తి ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా.. తమకు చాలా తక్కువ లాభం ఇచ్చింది.

వైభవ్ "ఎంగేజమెంట్ లో తప్పు జరగకుండా చూసుకోండి" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

వైభవ్ వెళ్ళిపోగానే..








కళ్యాణి వాళ్ళ మదర్ "ఎదో పెద్ద బిల్డప్ యిచ్చాడు.. ఇదంతా ఆ బోడి ప్రాజెక్ట్ కోసమా.."

కళ్యాణి వాళ్ళ ఫాదర్ నవ్వేసి "ఊరుకో.. " అంటూ ఆమెను ఆపబోయాడు.

కళ్యాణి వాళ్ళ మదర్ "మీరు ఊరుకోండి.." అంటూ నవ్వేసింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "చూడు నువ్వు పిచ్చి పనులు చేయకు.. "

కళ్యాణి వాళ్ళ మదర్ విసుగ్గా చూసింది.

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "వైభవ్ కి పవర్ ఉంది. కానీ అనుభవం లేదు"

కళ్యాణి వాళ్ళ ఫాదర్ "అతని చూపు మన వైపు తిప్పుకోకుండా ఉండడమే మనకు కావాలి"








విశ్వాస్ మరియు వైభవ్ నుండి బయటపడ్డ వరుణ్ తన ఫోన్ ద్వారా తన సీక్రెట్ పర్సన్ కి కాల్ చేశాడు.

"నేను కాల్ చేయొద్దు అని చెప్పాను కదా.."

వరుణ్ "ఇ.. ఇవ్వాళ.. కళ్యాణి మరియు వైభవ్ ల ఎంగేజమేంట్.. వైభవ్ నన్ను పట్టుకున్నాడు అందుకే చెప్పలేకపోయాను.."

"బాస్ తో మాట్లాడుతాను.. నువ్వే పిచ్చి పనులు చేయకు.."

వరుణ్ "ఎంగేజమేంట్ అంటే సగం పెళ్లి అయినట్టే కదా.. నేను ఈ ఎంగేజమేంట్ ఆపుతాను.. ఆపుతాను.. " అంటూనే ఫోన్ చూసుకోగా.. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి పోయింది.

"బాస్ ఇప్పుడెం చేద్దాం.."

బాస్ చీకటి నుండి వెలుగులోకి వచ్చాడు అతను ఎవరో కాదు వైభవ్ అన్నయ్య సిద్దార్ద్ రాజ్.

సిద్దార్ద్ "తమ్ముడికి ప్రస్తుతం సరిగా అనుభవం లేదు.. ఇప్పుడే వాడిని ఆపేయాలి.. వాడు ముదిరితే.. మనకే ప్రమాదం.."

"ఇప్పుడెం చేద్దాం సర్.."

సిద్దార్ద్ "కీర్తీకి కాల్ కలుపు.."






"ఆహ్" అని ఆవలిస్తూ నిషా నిద్ర లేచింది.

నిషా "అమ్మో.. ఇవ్వాళ ఆఫీస్ ఫస్ట్ డే.. లేటుగా వెళ్ళకూడదు.." అనుకుంటూ స్పీడ్ గా స్నానం గట్రా చేసి గుడికి వెళ్లి వచ్చింది.

బ్రేక్ ఫాస్ట్ తయారు చేసి అక్కని నిద్రలేపడం కోసం వెళ్ళింది.

నిషా "అక్కా.. అక్కా.. నిద్ర లే.."

కాజల్ నిద్ర మత్తులో ఉంది.

నిషా "అక్కా.. ఇవ్వాళ నా ఆఫీస్ ఫస్ట్ డే.. నన్ను వదిలి పెట్టవా..."

కాజల్ "నన్ను ఫూల్ చేయకు.. ఇవ్వాళ ఆదివారం.."

నిషా "అక్కా.." అని మాట్లాడేంతలో..

కాజల్ "ఇవ్వాళ ఆదివారం.. అంటే నా రోజు.. అయినా కూడా నేను ఇలా ఒంటరిగానే ఉంటున్నాను.. ఛీ.. ఛీ.. " అంటూ మందమైన దుప్పటిని తొడల మధ్యకు తెచ్చుకొని మంచానికి బలంగా రుద్దుకుంటుంది.

కదులుతున్న కాజల్ గుద్దలు చూడగానే నిషాకి నోట్లో నీళ్ళు ఊరాయి.

ఆల్మోస్ట్ చేతులు పైకి లేపి అక్క గుద్దల మీద వేయబోయింది. మళ్ళి వెంటనే "నో.. నో.. " అనుకుంటూ చేతులు వెనక్కి అనుకోని "ఆఫీస్.. ఆఫీస్.. " అనుకుంటూ బయటకు వెళ్ళింది.

కాజల్ "కారు కావాలి నాకూ.." అని అరిచింది.

నిషా "దొంగ మొహంది.. వెళ్లి వాడిని దూరం నుండి చూడాలని అనుకుంటుంది.." అనుకుంటూ విసుగ్గా బయటకు వచ్చి ఫోన్ లో క్యాబ్ బుక్ చేసుకుంది.



వైభవ్ "హలో ఎవరు?"

నిషా "నేను సర్... నిషా, కొత్తగా జాయిన్ అయిన మీ అసిస్టెంట్" అన్నాను.

వైభవ్ "హా.... ఆ ర్యాగింగ్ పిల్లవి కదా నువ్వు..." అన్నాడు.

నిషా పళ్ళు కొరుక్కొని "అవునూ సర్...." అంది.

వైభవ్ "ఇవ్వాళ జాయిన్ అవ్వమన్నానా"

నిషా "అవునూ సర్...."

వైభవ్ "అది కాదు ఇవ్వాళా..."

నిషా "అవునూ సర్.... అవునూ..."

వైభవ్ "ఓహ్... షిట్... ఓహ్... ఫక్..."

నిషా ఒక సారి ఫోన్ ని చూసి మళ్ళి చెవిలో పెట్టుకుంది.

వైభవ్ "ఓకే ఒక పని చెయ్...."

నిషా "చెప్పండి సర్..." అన్నాను. కొత్త జాబ్ కదా.. వినాలి..

వైభవ్ "ఇవ్వాళ నా నిశ్చితార్ధం"

నిషా "అవునా సర్... కంగ్రాట్స్..." మనసులో ఆ రోజు ఆన్ లైన్ లో ఎంగేజ్ మెంట్ అని చదివిన సంగతి గుర్తుకు వచ్చింది.

వైభవ్ "నువ్వు ఒక పని చెయ్"

నిషా "చెప్పండి సర్"

వైభవ్ "అడ్రెస్ పంపిస్తాను... అక్కడకు రా..."

నిషా "ఓకే సర్.." అంటూ ఫోన్ లో పంపిన అడ్రెస్ చూసుకున్నాను. అది ఒక పెళ్లి మండపం, పైగా నేను ఆఫీస్ అటైర్ లో ఉన్నాను.

ఇక చేసేది ఏం లేక క్యాబ్ అతనికి అడ్రెస్ మార్చమని చెప్పాను.





నిషా "అబ్బబ్బా ఎమన్నా ఉంది రా బాబు డెకరేషన్, రిచ్ బాబులు అంటే అంతే కదా.. "

నిషా "ఒసేయ్ నిషా.. మరీ అంత బిత్తరమొహం వేసి చూడకు.. ఇవ్వాళ నువ్వు ఇక్కడ బాస్ కి సెక్రటరీగా వచ్చావ్.."

నిషా "తేడాగా ప్రవర్తిస్తే.. తింగరిదాన్ని అని అనుకుంటారు"

అనుకుంటూ చుట్టూ చూసి వైభవ్ ఉన్న దగ్గరకు కదిలింది.

వైభవ్ తన చుట్టూ రకరకాల రాజ్ కుంటుంబ సభ్యులతో, చుట్టాలతో బిజీగా ఉన్నాడు.

అక్కడకు వెళ్లి కనపడగానే, నన్ను చూసి నవ్వాడు.

నిషా "హమ్మయ్యా చూశాడు లే.. ఇక చాలు" అనుకుంటూ వెళ్లి ఒక కుర్చీలో కూర్చుందాం.

ఒకతను వచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు.

నేను అతని వైపు కోపంగా చూసి "ఎప్పుడు ఆడపిల్లలని చూడలేదా... ఎందుకు అలా చూస్తున్నావ్" అన్నాను.

అతను నా ముందు వచ్చి నిలబడి, "నిషా..." అన్నాడు.

నేను అలానే కూర్చొని స్టైల్ గా "ఏంటి?" అన్నాను.

అతను "నా పేరు నిరంజన్.... వైభవ్ సర్ అసిస్టెంట్ ని, ఇక నుండి నువ్వు నా అసిస్టెంట్ వి" అన్నాడు.





మెల్లగా లేచి నిలబడి, సరిగ్గా నిలబడి "సర్" అన్నాను.

అతను నన్ను ఫాలో మీ అన్నాడు. అతని వెంట వెళ్లాను, నాకేమో ఆకలి అవుతుంది.

వావ్.... అక్కడ అన్ని రకాలు ఐటమ్స్ ఉన్నాయి.

నిజానికి రిచ్ పీపుల్ పెళ్లి చూపులు కదా... భలే భలే ఐటమ్స్ ఉన్నాయి.

కాని నన్ను తీసుకొని వెళ్లి... ఒక గదిలో నించోబెట్టారు.

నా చేతిలో ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి ఫోన్ చేయగానే ఈ పెన్ డ్రైవ్ అక్కడ ఉన్న ఒక usb కి పెట్టి, స్విచ్ ఆన్ చేయమన్నారు.

నిషా "పెళ్లి కొడుకు పెళ్ళికూతురుకి గిఫ్ట్ ఇస్తున్నాడా" అన్నాను

అతను "హుమ్మ్" అని నవ్వాడు.

రోమాన్స్ అనుకుంటూ అక్కడే నిలబడ్డాను.

నిషా "ఎంత సేపటిలో స్టార్ట్ అవుతుంది" అన్నాను.

నిరంజన్ "టూ మినిట్స్" అన్నాడు.

అక్కడే నిలబడి ఉన్నాను.

అండ్ టూ మినిట్స్.... టెన్ మినిట్స్.... థర్టీ మినిట్స్.... ఐ మిస్సిడ్ మై లంచ్ ........  








కళ్యాణికి మెక్ అప్ వేస్తూ ఉంటే, తన కంటి చివర కిటికీలో ఒక మనిషి నీడ కనపడింది. ఆ నీడ ఎవరిదో ఆమెకు స్పష్టంగా తెలుసు. తను చేసిన తప్పులు అన్నింటికీ సాక్ష్యం అతడు.

అప్పటి వరకు తన చిననాటి స్నేహితురాళ్ళను, క్లాస్ మేట్స్ ని చూసి సరదాగా ఉన్న తన మూడ్ మొత్తం చెడిపోయింది.

వైభవ్ ని పెళ్లాడితే ఇక తన ఇష్టారాజ్యం అనుకుంటే, ఇప్పుడు వరుణ్ మళ్ళి కనపడడంతో చాలా విసుగు అనిపించి తల నొప్పి అనిపిస్తుంది.

అర్జెంట్ గా ఒక సారి పీల్చాలి లేదంటే తల బద్దలు అయిపోయేలా ఉంది.




కొద్ది సేపటి తర్వాత...

కళ్యాణి "హేయ్.. వరుణ్.. నిన్ను వదిలి పెట్టారా.." అంటూ వెళ్లి వరుణ్ ని చూసి హాగ్ చేసుకోగా..

వరుణ్ వెనక నుండి తన సెక్స్ మేట్స్, డ్రగ్స్ పార్టీ ఫ్రెండ్స్ అందరూ కనిపించారు.

వాళ్ళను చూడగానే తన మొహం పాలిపోయింది.

కళ్యాణి తన వరకు తానూ ఎంతైనా బరితెగించవచ్చు కాని తన ప్రవేటు లైఫ్ ని పబ్లిక్ చేసుకునేంత పిచ్చిది కాదు.

కాని వాళ్ళు అందరూ కళ్యాణిని హాగ్ చేసుకొని "బాధ పడకు.. కళ్యాణి.. మా గుద్దల రాణి" అంటూ ఆమె గుద్దలు పిసికి వదిలి "అందరి ముందు గౌరవంగా ఉంటాం.. బయట పడం.." అంటూ అభయం యిచ్చారు.

ఎంత నమ్మకం లేకపోతే తను పడక పంచుకుంది, ఇప్పుడు వాళ్ళు అందరూ నమ్మకంగా మాట్లాడడంతో కళ్యాణికి చాలా దైర్యంగా సంతోషంగా అనిపించింది.





ఎంగేజమేంట్ స్టార్ట్ అవ్వగానే, ఎదురుగా కనిపిస్తున్న స్క్రీన్ మీద వైభవ్ మరియు కళ్యాణి ఇద్దరివి చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఫోటోస్ ప్లే అవుతూ ఉన్నాయి. కళ్యాణి వాటిని చూస్తూ కళ్ళ నీళ్ళు పెట్టేసుకుంది.

వైభవ్ ని వదిలిపెట్టకూడదు, లైఫ్ లాంగ్ తనతో కలిసి ఉండాలి అని బలంగా అనుకుంది. అలాగే తన సెక్స్ లైఫ్ లో అతన్ని కూడా ఎలాగైనా భాగం చేయాలి అని అనుకుంటుంది.










సిద్దార్డ్ రాజ్ "ఎంగేజమెంట్ సక్రమంగా జరగాలి.. ఏ మాత్రం బ్రేక్ రాకూడదు.."

కీర్తి "ఎందుకు? ఎంగేజమెంట్ క్యాన్సిల్ అయితే పెళ్లి కూడా క్యాన్సిల్ కదా.."

సిద్దార్డ్ రాజ్ "నోరు మూసుకొని నేను చెప్పింది చెయ్.."

కీర్తి "సరే.."







కీర్తి తన మనుషులతో వరుణ్ ని అలాగే కళ్యాణి ఎవరెవరి జీవితాలు నాశనం చేసిందో వాళ్ళ అందరిని సౌండ్ రాకుండా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎంగేజమెంట్ పార్టీ నుండి ఎస్కేప్ చేసేస్తుంది.


కీర్తి "ఆరు నూరు అయినా.. నూరు ఆరు అయినా ఈ ఎంగేజమేంట్ మాత్రం జరిగి తీరాలి.."









[Image: 6bb13758e9e21a14708e7eb485c5ae9d.jpg]
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 6 users Like 3sivaram's post
Like Reply
Super
Like Reply
మళ్ళీ ఓసారి రివైండ్ చేసా...కథంటే ఇది కదా, ఏం రాస్తున్నారు శివరాం బ్రో.

పెన్ డ్రైవ్ లో కళ్యాణి రాసలీలలు ఫ్రీగా చూపిస్తాడా అందరికి, అలా ఐతే ప్రాజెక్ట్ రాదు కదా. అసలు వైభవ్ చేయాల్సిన మొదటి పని తాత వీలునామాను చదవడం...చూద్దాం, ఏం చేస్తాడో.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
(18-04-2025, 04:09 PM)Uday Wrote: మళ్ళీ ఓసారి రివైండ్ చేసా...కథంటే ఇది కదా, ఏం రాస్తున్నారు శివరాం బ్రో.

పెన్ డ్రైవ్ లో కళ్యాణి రాసలీలలు ఫ్రీగా చూపిస్తాడా అందరికి, అలా ఐతే ప్రాజెక్ట్ రాదు కదా. అసలు వైభవ్ చేయాల్సిన మొదటి పని తాత వీలునామాను చదవడం...చూద్దాం, ఏం చేస్తాడో.

clps
పసికట్టేసావ్

వెయిట్.. వైభవ్ అలా చూపించడు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 1 user Likes 3sivaram's post
Like Reply
Superb update...kalyani parents ki baga buddies cheppadu....inka pendrive tho Kalyani ni expose chestadanukunta...update chaala bagundi
Like Reply
అబ్బ అదిరింది
Like Reply
28. ఎంగేజమెంట్ క్యాన్సిల్ 3.0






కొన్ని సంవత్సరాల క్రితం:

ఎంగేజమేంట్ ఫంక్షన్ :

వైభవ్ "హాయ్ వదినా.."

కీర్తి నవ్వేస్తూ "హాయ్ వైభవ్.. ఏంటి ఈ మధ్య కనపడడమే మానేశావ్.."

వైభవ్ "మేం కనపడకపోవడం కాదు.. నీకే మా అన్న తప్ప ఇంకెవరూ కనిపించడం మానేశారు"

కీర్తి తల దించుకొని సిగ్గు పడింది.

అంతలోనే వైభవ్ పక్క నుండి కళ్యాణి "హాయ్ అక్కా.."

కీర్తి "హాయ్ కళ్యాణి.." అంటూ చేతులు జాపి "నువ్వు రా అసలు వైభవ్ నా మాట వినడం లేదు.. త్వరగా నువ్వొచ్చి ఆ ముక్కుకు తాడు వెయ్.." అంది.

కళ్యాణి "ఏమయింది?"

కీర్తి "గోల చేస్తున్నాడు.. అస్సలు మాట వినడం లేదు.."

వైభవ్ "నేను గోల చేస్తున్నానా! హవ్వా.." అంటూ నోటి మీద చేయి వేసుకున్నాడు.

స్టేజ్ మీద మొత్తం నవ్వులు, పువ్వులు చుట్టూ ఉన్న జనం కొందరు సంతోషంగా చూస్తే, మరికొందరు ఈర్ష్యతో చూస్తున్నారు.

చిన్నప్పుడు తన తండ్రి సిద్దార్ద్ ని కాపాడడం కోసం ప్రాణాలు వదిలాడు అన్న కృతజ్ఞతతో తనకు ఆసరాగా ఉండడమే కాకుండా ఇప్పుడు తనని వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవడం ఒక వైపు అయితే అందరూ తనని అంగీకరించడం మరో వైపు.

కీర్తి తనకు తాను అదృష్టవంతురాలు అని ఫీల్ అవుతూ నవ్వుతూ సిద్దార్ద్ పక్కనే నిలబడి ఫోటోకి పోజ్ ఇచ్చింది.






ప్రస్తుతం:

లెఫ్ట్ లెఫ్ట్ కొంచం జరగండి.. మీరు కూడా కొంచెం దగ్గరకు జరగండి.. ఓకే.. స్మైల్ అంటూ ఫోటోగ్రాఫర్ సూచనలకు అనుగుణంగా కళ్యాణి మరియు వైభవ్ ఇద్దరూ ఫోటోలకు పోజ్ లు ఇస్తున్నారు.

గతం గుర్తు చేసుకున్న కీర్తికి ఒక్క క్షణం కళ్ళ వెంట నీళ్ళు చేరాయి.

స్టేజ్ మీద ఏ మాత్రం జీవం లేదు, ఎగేజమేంట్ చేయిస్తున్న పూజారి, ఫోటోలు తీస్తున్న ఫోటో గ్రాఫర్ కి తప్ప ఎవరికీ ఆసక్తి లేదు.

ఎంత త్వరగా ఇక్కడ నుండి వెళ్లి పోయి పని చూసుకుందామా అన్నట్టుగా కళ్యాణి, ఈ దరిద్రాన్ని త్వరగా వదిలించండి అన్నట్టుగా వైభవ్.

సడన్ గా వైభవ్ మొహం చూస్తూ ఉండే సరికి నవ్వు వచ్చేస్తుంది.

ఇంతలో అబ్బాస్ పరిగెత్తుకు వచ్చి "ఇంపార్టేంట్ న్యూస్ మేడం" అని చెప్పాడు.

కళ్యాణి మనుషులు ఎవరైనా గొడవ చేస్తున్నారేమో అని భయం భయంగా బయటకు వచ్చింది తీరా చూస్తే అక్కడ ఎవరూ లేరు.

కీర్తి "ఏమయింది?"

అబ్బాస్ "కళ్యాణి ఫ్యామిలీ నుండి వచ్చిన ప్రాజెక్ట్ ని వైభవ్ హ్యాండిల్ చేస్తున్నట్టుగా సంతకాలు జరిగిపోయాయి"

కీర్తి "రాత్రి నాకు ఒప్పుకున్నారు కదా.."

అబ్బాస్ "పగలు, వైభవ్ కలిశాడు.."

కీర్తి "వెంటనే ప్లేటు ఫిరాయించారా.."

అబ్బాస్ "హుమ్మ్.."

కీర్తి "వాళ్లకు ఈ కీర్తి అంటే చూపిస్తా.."

అబ్బాస్ "అదే సమస్య.."

కీర్తి "ఏమయింది?"

అబ్బాస్ "వైభవ్ ఒక ప్రాజెక్ట్ తీసుకురావడంతో, ఇక నుండి రాజ్ గ్రూప్ ఆధరైజేషన్ బాధ్యతలు వైభవ్ కి ఇవ్వాలని బోర్డు ఆఫ్ డైరక్టర్లు ఆలోచిస్తున్నారు"

కీర్తి పళ్ళు నూరుతూ "ఆ ముసలి కుక్కలు.." అనుకుని తిట్టుకొని కోపంగానే తిరిగి ఎంగేజమేంట్ హాల్ లోకి వచ్చింది.








గిఫ్ట్ తీసుకొని స్టేజ్ మీదకు వెళ్లి ఇద్దరికీ యిచ్చి నవ్వుతూ ఫోటో దిగి కిందకు వచ్చి కూర్చుంది.

స్టేజ్ మీద నుండి వైభవ్ తననే చూసి నవ్వుతున్నాడు.

కీర్తికి వైభవ్ అలా నవ్వుతూ ఉండడం చూస్తూ ఉంటే, కోపం నషాలానికి అంటుతుంది.

కీర్తి "సేం టూ సేం.."


గతం:

కీర్తి "ప్లీజ్ వైభవ్ నిజం చెప్పూ.. సిద్దార్ద్ అలా చేయడు.." అంటూ ఏడుస్తూ వైభవ్ ని అడుగుతుంది.

వైభవ్ "వదినా, నిజాన్ని స్వీకరించు.. అన్నయ్య అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు"

తాతయ్య చేతి కర్రతో అక్కడకు వచ్చి "నేను ముందే చెప్పాను.. ఎంగేజమెంట్ అవ్వగానే పెళ్లి చేస్తాను అని.. కాదు అన్నారు.. వాడిని ఇక్కడ ఉంచి వైభవ్ ఫారెన్ వెళ్ళే పనులు చూసుకుంటాడు అని చెప్పాను.. సిద్దార్ద్ వెళ్లాలని అనుకుంటున్నాడు, వెళ్ళనివ్వండి.. అన్నావ్. ఇప్పుడు చూడు.."

వైభవ్ "అలా అనకండి.. వదిన బాధ పడుతుంది.."

తాతయ్య "నన్ను వాడి దగ్గరకు తీసుకొని వెళ్ళు.. ఆ అమ్మాయికి ఎంతో కాంత యిచ్చి వాడిని ఇంటికి తీసుకొని వద్దాం.."

వైభవ్ "నేను కూడా అలానే చేద్దాం అనుకున్నాను.."

కీర్తి మరియు తాతయ్య ఇద్దరూ షాక్ అయి చూస్తూ ఉన్నారు.

వైభవ్ "ఆమె ప్రెగ్నేంట్ అయింది, అన్నయ్య ఆమెను పెళ్లి చేసుకున్నాడు"

కీర్తి "సిద్దార్ద్ తో మాట్లాడాలి" అంటూ ఏడుస్తూ ఉండిపోయింది.

కొన్ని రోజులకు సిద్దార్ద్ ఫోన్ చేసి కీర్తితో మాట్లాడాడు.

ఏం మాట్లాడాడో తెలియదు కాని కీర్తి కళ్ళు తిరిగి పడిపోయింది.

ఆ రోజు తను కళ్ళు తెరిచాక కీర్తి తనలో ఉన్న అమాయకత్వాన్ని పూర్తిగా వదిలేసింది.








"ఆఆఆవ్" అంటూ నిషా ఆవలించింది, భోజనాలు అయిపోయాయో ఏంటో? ఆకలి అవుతుంది... మిగిలి ఉంటుందా.. మొత్తం తినేశారా.. ఇక్కడ నుండి వెళ్ళడానికి సరిగా క్యాబ్ లు కూడా లేవు అసలే..

"ఛా.. ఛా.. " అంటూ ఎదురుగా ఉన్న ల్యాప్ టాప్ లో ఎదో నొక్కింది.

"షిట్.. ఇదేంటి పవర్ ఆఫ్ అయింది.."

"పవర్ ఆన్ చేస్తాను.."

"ఏంట్రా బాబు.. ఇదేదో బ్లూ స్క్రీన్ వచ్చేసింది. మళ్ళి రీస్టాట్ చేద్దాం.."

"ఇదేంది రా బాబు.. రెండూ సార్లు రీస్టాట్ చేసిన ఇలానే వస్తుంది.."

"దరిద్రం ఏంటి అంటే నేను రీస్టాట్ చేయడం బయట స్క్రీన్ మీద కనపడుతుంది.. ఇప్పుడెలా.. "

"ఐడియా.. ప్రస్తుతానికి సిసి కెమెరా గ్రిడ్ కనక్ట్ చేస్తా.. తర్వాత ల్యాప్ టాప్ కనక్ట్ అయ్యాక మళ్ళి ఈ వీడియోస్ ఫోటోస్ ప్లే చేద్దాం.."

"నిషా.. నీ బ్రెయిన్ యే.. బ్రెయిన్.."








అబ్బాస్, కీర్తి దగ్గరకు..

నిరంజన్, వైభవ్ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళారు.

వైభవ్ "ఏమయింది?"

***

కీర్తి "వాట్.. లంజ ముండ అలా ఎలా చేస్తుంది."





నిరంజన్ "ఇపుడు ఏం చేద్దాం?"

వైభవ్ తల పట్టుకున్నాడు.

నిరంజన్ "సర్.. సర్.. ఇపుడు ఏం చేద్దాం?"

వైభవ్ "స్టేజ్ మీదకు వెళ్దాం పదా.."



స్టేజ్ దగ్గరకు వెళ్ళే సరికి.. అక్కడ ఉన్న అందరూ పెద్ద స్క్రీన్ మీద కనిపిస్తున్న సిసి రికార్డింగ్ గ్రిడ్ చూస్తూ ఉన్నారు.

వైభవ్ పవర్ ఆఫ్ చేయించి... మైక్ అందుకొని "జరిగిన ఎంగేజమేంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం.. కళ్యాణి ఫ్యామిలీ కూడా అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాం.."

జరిగింది విని కళ్యాణి వాళ్ళ మదర్ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమెను హాస్పిటల్ లో చేర్చడం కోసం అంబులెన్స్ వచ్చింది.







అసలు ఇదేమి తెలియని కళ్యాణి సెకండ్ ఫ్లోర్ హాల్ లో ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తూ ఉంది.

తన సళ్ళు మీద తెల్లని పౌడర్ ని ఇద్దరబ్బాయిలు చెరో వైపు చేరి నాకేస్తూ ఆమె సళ్ళు చీకుతూ ఉన్నారు.

వాళ్ళ ఇద్దరి వెనక మరో ఇద్దరు నిలబడి ఉన్నారు. ఆమె సళ్ళు చీకడం కోసం అలాగే ఆ డ్రగ్స్ కోసం.












[Image: 308W5vI.gif]
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 4 users Like 3sivaram's post
Like Reply
సూపర్ బ్రో...మద్య మద్యలో జంప్ చేసి భలే సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నావ్ మీకు చేతనైంది ఊహించుకోండి, నేనొచ్చి తరువాత తీరిగ్గా చెప్తా అన్నట్లు. ఈ విధమైన కధనం పాఠకుల్లో బాగా ఆసక్తిని పెంచుతుంది. నిషా ఏం ప్లే చేసిందో, స్క్రీన్ పై ఏం కనిపించిందో, చ్చ్ కెమరా అన్నారు, కొంపదీసి సెకండ్ ఫ్లోర్ లైవ్ టెలికాస్టా...పౌడర్ నాకడమా..కొనసాగించు బ్రో.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
nice update
Like Reply
Nice update
Like Reply




Users browsing this thread: 3 Guest(s)