Posts: 1,948
Threads: 17
Likes Received: 5,570 in 1,474 posts
Likes Given: 9,904
Joined: Oct 2023
Reputation:
267
వామ్మో ఈ మాములుగా లేదూ ( ఆదివారం ఉదయం చదవటం మెదలు పేటా ఇప్పుడు అయింది నాలుగు సిజన్ లు. చదివేసరికీ) చదివే కోదీ ఇంకా చదవాలనిపేచేలా చాలా చాలా అద్భుతంగా మహా అద్భుతంగా రాశారు. సార్ కథ మీకూ చాలా చాలా కృతజ్ఞతలు
మాటలు రావటం లేదూ మైండ్ బ్లాక్ అయింది అసలు. సెక్స్ లేకుండా చాలా చక్కగా మహా అద్భుతంగా రాశారు.
Posts: 13
Threads: 0
Likes Received: 8 in 7 posts
Likes Given: 7
Joined: Apr 2024
Reputation:
2
Naa jeevitham lo modati sari nidra kuda vadhuluni ee story chadivanu ninna evening start chesina story ivala morning ki complete chesa intha emotional ga intha connected ga eppudu anipinchaledu chala Baga rasaru hatsoff, thank you for this epic.
Malli ee story continue chese chance unte chesta ani okka reply ivvandi chalu
Thank you.
Posts: 752
Threads: 0
Likes Received: 661 in 491 posts
Likes Given: 9,365
Joined: Oct 2022
Reputation:
13
Nice writer gzru, I start to read this story from yesterday. Now I finished, excellent story salute.
Posts: 455
Threads: 0
Likes Received: 522 in 339 posts
Likes Given: 4,891
Joined: Jul 2022
Reputation:
25
Hi! Boss please try to give some updates....
Sajal Garu please please please please please please please please please.....
Posts: 245
Threads: 0
Likes Received: 707 in 204 posts
Likes Given: 268
Joined: Mar 2025
Reputation:
12
Congratulations on 10000 ratings bro
సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
Posts: 184
Threads: 1
Likes Received: 604 in 112 posts
Likes Given: 239
Joined: Oct 2020
Reputation:
57
సాజల్ గారూ
వారం పది రోజుల పాటు ఈ కథని, దీని అనుబంధ కథల్ని అన్నిటినీ వరుసగా చదువాను. అన్నిటినీ అద్భుతంగా రాసారు మీరు. ప్రేమ, కరుణ, హాస్యం, శృంగారం, రౌద్రం, భీభత్సం ఇలా నవరసాల్ని మిళితం చేశారు. కొన్ని సార్లు కడుపుబ్బ నవ్వుకుంటే, కొన్ని సన్నివేశాలు గుండెల్ని పిండేసే బాధను కలిగించాయి.
ఈ కథలో విక్రమాదిత్య,, అనురాధ లాంటి మంచి వాళ్ళకు పుట్టిన పిల్లలు అలా దుర్మార్గులుగా ఎందుకు మారారు అనే విషయం మీరు రాయలేదు. అదొక్కటే లోటు
నా కథల్ని కింది దారంలో చదవండి