Posts: 1,501
Threads: 22
Likes Received: 11,357 in 1,151 posts
Likes Given: 3,703
Joined: Jan 2021
Reputation:
1,078
(04-04-2025, 02:31 PM)Uday Wrote: ఉత్సాహంగా వుంది చదవడానికి కాని మళ్ళీ నీ మూడ్ దొబ్బేసి రాయడమాపేస్తావేమోనని ఒక ఇబ్బంది, అయినా రాసినంతవరకు చదువుతాలే. ఇప్పటివరకు రాసినంత బావుంది, మీ కల్పనను ఎలా తీసుకెళ్తారో...కొనసాగించు వీరన్న బ్రో.
Nenu story continue chestano ledo kani site lo matram edokati raastunta bro... Na id tho kavachu new id tho kavachu.. Monna okaroju xossipy site load kakapote pichi ekkindi asalu... Na fantasy world mottam shutdown ipoyindi annatlu feel ayya
Posts: 5,555
Threads: 29
Likes Received: 21,218 in 4,730 posts
Likes Given: 3,171
Joined: Dec 2021
Reputation:
1,245
బృందావన సమీరం కథ నేను చదవలేదు గాని, ఇప్పుడు ఈ కథ follow అవుతాను.
వీరన్న తొక్కలోది రూపాయి వచ్చేదిలే పీకేదిలే, mood ఉన్నంత వరకు రాసేయి అంతే.
Posts: 14,520
Threads: 275
Likes Received: 19,809 in 10,089 posts
Likes Given: 2,074
Joined: Nov 2018
Reputation:
410
(04-04-2025, 11:48 AM)Veeeruoriginals Wrote: రీడర్స్ కి విజ్ఞప్తీ....
స్టోరీ మధ్య లో బొమ్మలు పోస్ట్ చేస్తే నాకు స్టోరీ రాసే మూడ్ పోతుంది... ఎన్ని సార్లు చెప్పిన వినకపోతే నేను ఎవరిని నిందించను దూషించను... జస్ట్ కధ రాయటం ఆపేస్తాను అంతే... మీ ఇష్టం.. ఇలాంటి అలవాటు అత్యుత్సాహం ఉన్న వాళ్ళు కాస్త వినండి దయచేసి
Bro ...
నువ్వు గసొంటి నిర్ణయం తీసుకోమాక
నేను గీడనే ఉన్నగదా
నువ్వు రిపోర్ట్ కొట్టంగానే అవి తీసేస్తున్నగా
ఆళ్ళ తుత్తి అనుకో , నువ్వు చూసి రిపోర్టు కొట్టు
గంతే .. పని అయిపాయే.
Posts: 6,641
Threads: 0
Likes Received: 3,195 in 2,644 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
37
clp); Nice start
•
Posts: 1,501
Threads: 22
Likes Received: 11,357 in 1,151 posts
Likes Given: 3,703
Joined: Jan 2021
Reputation:
1,078
అలా బృందా గోపి ల మొదటి రాత్రి పరిచయం జరిగింది.... మొదటి సారే వాడికి నైటీ లో అంగంగా దర్శనం ఇచ్చినందుకు సిగ్గు పడింది గాని గోపి బుద్ధి మంతుడు కావటం తో మరో రెండు మూడు రోజులు తర్వాత కూడా వాడి ప్రవర్తన లో ఎలాంటి మార్పు లేకపోవటం తో బృందా కి వాడి మీద పూర్తి స్థాయి నమ్మకం కలిగింది...
అలా మరో రెండు రోజులు గాడిచాక మళ్ళీ ఒక రోజు రాత్రి బృందా కి ఎందుకో బాగా ఒంటరిగా అనిపించటం తో వీడు ఏం చేస్తున్నాడా అని వెళ్ళింది..... తలుపు మూసి ఉండటం తో కిటికీ చాటుగా చూడాలా వద్దా అన్నట్లు తల ను కాస్త దూర్చింది... గోపి బుద్దిగా చదువు లో నిమగ్నం అయ్యి ఉండటం గమనించింది... చదువుకునే వాడిని ఎందుకు కదపటం అనుకుని తిరిగి నిరుత్సాహం తో ఇంటి ముఖం పట్టింది...
బృందా కి మనసు లో గోపి వచ్చి పలకరించిన బాగుండు అని ఉంది కాని వాడు కొంచము ముభావి.. మాట్లాడితే నే మంచిగా మాట్లాడుతాడు... లేదంటే వాడి లోకం లో వాడు ఉంటాడు... బృందా కి ఇది కాస్త ఇబ్బంది గా ఉంది గోపి తో..
మరునాడు గోపి ఆఫీస్ పని లో ఉండగా బృందా కాల్ చేసింది...
గోపి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి బృందా గారు ఏమైనా పని పడిందా అని అడిగాడు..
ఆ మాట కి చిరుకోపం కలిగింది బృందా కి
బృందా : ఏంటయ్యా... ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తా అనుకున్నావా
గోపి : అయ్యో అలా కాదు అండి... ఎందుకు చేసారా అని
బృందా : అసలు ఏంటయ్యా నీ పద్దతి...ఆఫీస్ కి పోతావు వస్తావు... నీ పని లో నువ్వు ఉంటావు... కొంచము నన్ను పలకరించాలి అని కూడా ఉండదా...
గోపి : అయ్యో అదేంటి బృందా గారు అలా అంటారు... మొన్ననే కదండీ... ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం..
బృందా కి నవ్వొచ్చింది... కాని ఆపుకుని... హా వారానికి ఒకసారి మాట్లాడితావా అయితే
గోపి : అయ్యో అలా అనుకోకండి... నేను మీరు ఎప్పుడు మేడ పైకి వస్తారా... మీకు కాఫీ కలిపి ఇద్దామా అని ఎదురు చూస్తున్న... కానీ మీరు రావట్లేదు..
బృందా నవ్వుతూ ఓహో ఇలా కూడా ఎదురు చూస్తున్నావా అని అడిగింది..
గోపి కి మనసు కాస్త నెమ్మదించింది బృందా నవ్వుతో...
గోపి : నిజం బృందా గారు.. మీకు బోర్ కొడితే వస్తారు అని మీరే అన్నారు మరిచిపోయారా..
బృందా : లేదయ్యా... నేను వచ్చిన నువు చదువు లో ఉండటం తో నీకు ఇబ్బంది కలిగించటం ఎందుకు లే అని వెళ్లిపోతున్నా..
గోపి : అయ్యో ఎందుకు అండి బృందా గారు అలా చెయ్యటం నాకేం ఇబ్బంది కాదండి... కాసేపు మాట్లాడటానికి ఇబ్బంది ఏం ఉంది చెప్పండి...ఈరోజు తప్పకుండ రండి ప్లీజ్
బృందా : అలా రావాలి అంటే ఒక షరతు
గోపి : చెప్పండి
బృందా : ఇప్పుడు ఇంటికి భోజనం కి రావాలి
గోపి : అయ్యో పని లో ఉన్నా కదండీ
బృందా : మానుకుని రావయ్య ఈరోజు ఇంట్లో పూజ చేశాను... పరమాన్నం పులిహోర వండాను.. పొద్దున్నే నాకు కనిపించకుండా పారిపోయావు చెపుదాం అంటే
గోపి : అవునా అండి... కానీ పని మధ్యలో
బృందా : పర్లేదు లే గోపి ఒక పూటకి... కావాలంటే మీ సార్ తో చెప్పించన..
గోపి : అయ్యో ఇంత చిన్న విషయానికి అయన ఎందుకు అండి... వస్తాను..
కాసేపటికి గోపి ఆఫీస్ పనిని వేరే వాళ్ళకి పురమాయించి ఇంటికి చేరుకునేసరికి పద్దతి గా చీర కట్టుకుని సోఫా లో కూర్చుని టీవీ చూస్తుంది బృందా..
బృందా : రావయ్యా వచ్చావా
గోపి మొహమాటం గా ఇంట్లో కి వచ్చాడు...
బృందా చాలా సంతోషం గా వాడిని పలకరించింది..
బృందా కూర్చోవయ్య అనగానే గోపి కూర్చున్నాడు కాస్త మొహమాటం గా..
బృందా : మనిషి వి అసలు కనిపించవు... అందుకే కోరి పిలిచా గోపి ఈ రోజు..
గోపి : అలా ఎం లేదండి... నేను పొద్దున్న వెళ్లే సమయానికి మీరు ఇంకా తలుపులు తియ్యరు... సాయంత్రం వచ్చే సమయానికి మీరు ఎదో పని లో ఉంటారు..
బృందా : గోపి... ఎదో పని లో ఉంటా అని నిన్ను పట్టించుకోవటం మానేస్తానా చెప్పు... ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు ఉండట్లేదు నేనే ఉంటున్న... అప్పుడప్పుడు కాస్త పలకరిస్తే మనిషి కి మనిషి తోడు లా అనిపిస్తుంది కదయ్య
గోపి : నిజమే బృందా గారు.. అర్ధం చేసుకో గలను..
బృందా : అర్ధం అవుతుంది కాని మొహమాటం అడ్డు పడుతుంది కదా అంటూ పక పక నవ్వింది
గోపి సిగ్గు తో అవును అన్నట్లు గా చూసాడు
బృందా : అలాంటిది ఎం లేదు అయ్యా గోపి... ఇది కూడా నీ ఇల్లే అనుకో కావాలంటే....ఎలాంటి మొహమాటాలు పడకు...మీ సార్ కూడా నిన్ను ఇక్కడే భోజనం చెయ్యమంటున్నారు... నేనే మొహమాటం ఎక్కువ అండి వాడికి అని చెప్పాను
గోపి నవ్వుతూ అయ్యో అలా అన్నారా...
బృందా తిరిగి నవ్వింది
బృందా : సరే వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని రా...కలిసి భోంచేద్దాం..
గోపి ఆలాగే చేసాడు.... ఫ్రెష్ అయి బయటకి వచ్చేసరికి... బృందా డైనింగ్ టేబుల్ మీద అన్ని సిద్ధం చేసి వాడి కోసం.. ఎదురు చూస్తూ టీవీ చూస్తుంది...
టీవీ లో బాలకృష్ణ పాండురంగ మహత్యం సినిమా రావటం తో బృందా లీనం అయ్యి చూస్తుంది...
గోపి : మీకు చాలా భక్తి ఉంది అనుకుంట బృందా గారు...పూజ లు ప్రసాదాలు ఇన్ని చేసారా అని ఆశ్చర్యపోయాడు డైనింగ్ టేబుల్ మీద చూసి..
బృందా : హహ అదేం లేదయ్యా ఎదో కొద్దిగా రా వచ్చి కూర్చో...
గోపి వచ్చి కూర్చుంటే బృందా వడ్డీస్తూ తనకి వడ్డించుకుంది...
ఇద్దరు తింటు భక్తి సినిమా చూడటం మొదలు పెట్టారు
గోపి కూడా చూస్తున్నాడు.. ఏం సినిమా అండి అని అడిగాడు..
బృందా : పాండురంగమ్మహత్యం గోపి సీనియర్ ఎన్టీఆర్ గారి పాత సినిమా చూసాను ఈ సినిమా ఎప్పుడు తీశారో చూడలేదు అయ్యా అందుకె చూస్తున్నా..
గోపి : అవునా...నాకు కూడా తెలియదు బృందా గారు...
బృందా : ఎప్పుడు చదువే కాదయ్య... ఇలాంటి పౌరాణికాలు చూస్తూ ఉండాలి... అప్పుడే మన సంస్కృతీ గొప్పతనం తెలుస్తుంది... చూడు బాలయ్య ఎంత బాగా నటిస్తున్నాడో...
గోపి కూడా తింటూ బృందా తో పాటు గా సినిమా లో లీనం ఐపోయాడు....
అంత లో వాళ్ళు ఊహించని విధంగా శృంగార పాట మొదలయింది... ఇలా
అది చూసి ఇద్దరు కిమ్మనకుండా మిన్నకుండి పోయారు..
భక్తి భావం తో చూస్తున్న ఇద్దరికీ మధ్యలో ఇలాంటి పాట వచ్చేసరికి ఎం చెయ్యాలో తోచలేదు... గోపి అయితే మరీ సిగ్గు పడుతూ చాలా ఇబ్బంది పడిపోతున్నాడు..
బృందా : గోపి ఇబ్బంది గా ఉందా.... అంటూ నవ్వుతూ రిమోట్ వెతుకుతుంది
గోపి : రిమోట్ ఎక్కడ ఉంది అండి
బృందా : అబ్బా అది అక్కడ సోఫా మీద ఉంది అయ్యా..
గోపి లేవ బోయాడు కాని బృందా వారించింది... తినే కంచం ముందు నుండి మధ్యలో అలా లేవ కూడదు అని.. బృందా అలా చెప్పేసరికి గోపి మొహమాటం గా కూర్చుండి పోయాడు తిరిగి...
టీవి లో బాలయ్య బాబు రెచ్చిపోతున్నాడు...వేశ్య ను ఒక లెక్క లో నలిపేస్తున్నాడు...
ఎదురుగా పాట నడుస్తూ ఉంటే చూడలేరు ఉండలేరు అన్నట్లుగా ఉంది ఇద్దరికీ పాపం...
వారి మధ్య ఇబ్బంది కర పరిస్థితి ని తగ్గించ టానికి బృందా ప్రయత్నిస్తు మాట్లాడటం మొదలు పెట్టింది..
బృందా : గోపి భక్తి సినిమా అన్నాను ఇలా ఉంది ఏంటి అనుకోకయ్య
గోపి : అయ్యో నేనేం అనుకోలేదు అండి
బృందా : నీ ఇబ్బంది చుస్తే తెలుస్తుంది లేవయ్య...
గోపి కాస్త సిగ్గు పడ్డాడు
బృందా : అసలు పుండరీకుడి కధ తెలిస్తే ఈ సినిమా ఎందుకు ఇలా ఉందొ తెలుస్తుంది అయ్యా గోపి...
గోపి : మరీ చెప్పండి బృందా గారు...
బృందా : పుండరీకుడు మొదట్లో వ్యసనపరుడు గోపి ఇలా జల్సా ల తో జూదాల తో... వేశ్య ల తో అంటూ టీవీ వంక చూస్తూ చిన్నగా నవ్వి... జీవితాన్ని వృధా చేస్తాడు అంటూ చెప్పటం కంటిన్యూ చేసింది...
ఇద్దరు టీవీ వంక చూసే సరికి వేశ్య రూపం లో ఉన్న టాబూ మరీ శృంగార భరితం గా ఎక్సపోసింగ్ చెయ్యటం తో చూసే పరిస్థితి లేదు అని తెలుసుకుని సిగ్గు తో బృందా చెప్పిన కధ వినటం మొదలు పెట్టాడు...
బృందా కధ ను చెప్పటం పూర్తి చేసింది
బృందా : అలా చివరికి కన్న వారి సేవ లో తరిస్తూ భగవంతుడి లో ఐక్యం ఐపోతాడు పుండరీకుడు..
గోపి : ఓహ్ చాలా గొప్ప కధ బృంద గారు
బృందా నవ్వుతూ పాత సినిమా లో ఇంత విపులంగా ఉండవు ఆ వేశ్య సన్నివేశాలు...ఈ సినిమా లోనే కాస్త ఎక్కువ అయినట్లు ఉంది.
గోపి : పాత కి కొత్త కి మధ్య వ్యత్యాసం ఉండాలి కదా బృందా గారు...
బృందా : బాగా చెప్పావు గోపి... కమర్శియల్ హంగులు అద్ది బాగా తీశారు అందుకే మనకీ ఇబ్బంది..
గోపి నవ్వాడు... అంత లో పాట పూర్తి కావటం తో ఇద్దరు చల్ల బడ్డారు
గోపి : పోనీ లెండి ఇలా అయినా ఒక్క ముక్క లో మంచి కధ తెలుసుకున్న.. వ్యసనాలు చాలా చెడ్డవి అని తెలుసుకోవటమే కధ సారాంశం..కదూ
బృందా : చాలా బాగా గృహించావయ్య...
గోపి : అయ్యో మీరు అంత బాగా చెప్పారు అండి...
బృందా : గోపి నిన్ను ఒకటి అడగమంటావా
గోపి : అడగండి బృందా గారు
బృందా : నీకు ఆడవాళ్లు అంటే మహా సిగ్గు కదా
గోపి నవ్వుతూ అవును అండి కాస్త అన్నాడు
బృందా నవ్వుకుంటూ ఎందుకయ్యా అంత లా
గోపి : నిజం చెప్పనా... నేను ఎక్కువ మాటలు మాట్లాడిన ఆడవ్వాళ్ళు లో మీరే ముందు ఉంటారు
బృందా : హహ్హహా ఆమ్మో అలా నా
గోపి : నిజం అండి
బృందా నవ్వుతూ సర్లే మరీ అంత సిగ్గు పడకయ్య... ఈరోజు రేపు సినిమాలే ఇలా ఉంటున్నాయి అంటూ తినటం ముగించారు..
గోపి : నేను సినిమాలు పెద్దగా చూడను అండి... చేతులు కడుక్కుంటూ చెప్పాడు
బృందా : హ్మ్మ్ మంచి వాడివి అయ్యా... అంటూ వాడిని చూసింది...
కాస్త మాటలు తర్వాత
గోపి : సరే అండి... మీ షరతు ప్రకారం భోజనం చేశాను.. ఇప్పుడు నా షరతు ప్రకారం రాత్రికి కాఫీ తాగుదురు రండి
బృందా : హహహ సరే లేవయ్యా... తప్పకుండ వస్తాను
గోపి నవ్వుతూ వెళ్లిపోతు.. కాస్త మొహమాటం గా. వెనక్కి తిరిగి..నేల వంక చూస్తూ... బృందా గారు చెప్తున్నా అని ఎమ్ అనుకోకండి... మీకు నైటీ లో ఇబ్బంది గా ఉంటే చీర లోనే రండి.. అని చెప్పి వెళ్ళిపోయాడు...
ఆ మాటకి బృందా ఆమ్మో వీడు మనుషులని బాగానే పసిగడ్తున్నాడే అనుకుని నవ్వుకుంది...
రాత్రి పది దాటింది...... బృంద స్నానం ముగించుకుని టవల్ తో బెడ్ రూమ్ లోకి వెళ్ళింది... అంతే ఒక్కసారి గా గోపి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.... కాసేపు ఆలోచించింది..... చీర కడదాం నైటీ అయితే వాడి ముందు ఇబ్బంది గా ఉంటుంది అని మనసు పీకింది... తిరిగి మరో మారు వాడి ముందు ఇబ్బంది ఎమ్ ఉంది వాడి గురించి తెలిసాక అని మరో వైపు పీకింది....కాసేపు ఆలోచనల ఊగిసలాట తర్వాత చీర కడితే వాడి మంచి తనానికి విలువ ఇవ్వనట్లే అని తోచింది చివరగా... ఆ మాట పైనే చీర ను పక్కకి నెట్టేసి... పల్చటి టైట్ నైటీ వేసుకుని అద్దం ముందుకి వచ్చింది... మళ్ళా బృందా నువ్వు చేస్తుంది కరెక్టే నా ఈ నైటీ లో నీ ఒంపులు అన్ని హాట్ గా కనిపిస్తున్నాయి వాడిని కావాలని వెర్రిక్కించాలని లేదు కదా నీకు అని అడిగింది మనసు...కొంటె ప్రశ్నలు వేస్తున్న చిలిపి మనసును ఏయ్ పోవే అని తిట్టింది బృందా... అంతే ఇప్పుడు ఎలాంటి సంసయం లేకుండా పెర్ఫ్యూమ్ కొట్టుకుని.. గోపి దగ్గరకి వెళ్ళింది.... నిన్నటి లా గోపి పుస్తకాలు ముందర వేసుకున్నాడు కాని ఈరోజు ఎదో పరాధ్యానం లో ఉండటం బృందా గమనించింది...
బృందా : గోపి రావొచ్చా
బృందా మాట కి ఉలిక్కిపడి ఆమెకోసమే ఎదురు చూస్తున్న వాడి లా ఒక్క సారిగా గడప వైపు చూసి బృందా గారు వచ్చారా రండి రండి అని ఆప్యాయత గా ఆహ్వానించాడు...
బృంద వైలేట్ రంగు నైటీ తో లోపలకి వచ్చింది.... తను నైటీ లోనే రావటం గోపి కి మంచి అభిప్రాయం వాడి మీద ఉంది అన్నట్లు చెప్పకనే చెప్తుంది కాని నిండైన రొమ్ములు నైటీ లో ఉబికి ముందు కి వస్తూ బృంద పెర్సనాలిటీ కి హైలెట్ గా ఉన్నాయి... అది సరిపోదు అన్నట్లు తొడలకు అంటుకుని మరీ ఉండటం తో బృంద శరీర సౌస్టవాన్ని బహిర్గతం చేస్తోన్నాయి..ఇది అంత గోపి ఒక కంట కనిపెడతాడు అని తనకి అర్ధం అయ్యింది..
తను కూర్చొవలసిన సోఫా పై పుస్తకాలని పక్కన పెట్టి మరీ కూర్చోండి అని చెప్పాడు...
బృందా : ఎక్కడ చూసిన సరస్వతి దేవి తిష్ట వేస్తుంది అయ్యా నీ రూమ్ లో అంటూ నవ్వింది ఆ పుస్తకాల ని చూసి
గోపి : హహ భలే చెప్పారే..
బృందా సర్దుకుని నవ్వుతూ హ్మ్మ్!! నేను సిద్దమయ్య నీ బుర్ర తినటానికి వచ్చేసాను అని చెప్పింది
గోపి : రాకపోయి ఉంటే నేనే పిలిచే వాడిని బృందా గారు అని తిరిగి సమాధానం చెప్పాడు..
బృందా : అబ్బో... అంటూ నవ్వింది
గోపి : ఉండండి మిగతా విషయాలు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అని వంట గది లోకి పరిగెత్తాడు...
క్షణాల్లో కాఫీ కప్పుల తో ప్రత్యక్ష మయ్యాడు....
బృంద నవ్వుతుంది తాగుతు
గోపి : ఎందుకు అండి కాఫీ నచ్చలేదా
బృంద : చచ్చా కాఫీ బ్రహ్మాండంగా ఉందయ్యా...
గోపి : మరి ఇంక దేనికి
బృంద : నువు మనుషుల ను బాగా నే అంచనా వేస్తావు గోపి
గోపి : నేనా.... ఎమ్ అయింది ఆంటీ
బృంద : అదే మొదటిసారి వచ్చినప్పుడు నేను నీ ముందు ఇబ్బంది పడిన విషయం...
గోపి సిగ్గు తో ఓహ్ అదా... అంటూ నవ్వాడు
బృంద కూడా తిరిగి నవ్వి బాగానే కనిపెట్టావే అని అడిగింది
గోపి : నిజం చెప్పనా బృంద గారు.... మీరు ఇప్పుడు చీర కట్టుకుని వస్తారు అనే అనుకున్నాను..
బృంద : గోపి.... నీకు ఒక విషయం చెప్పనా అయ్యా
గోపి : చెప్పండి
బృంద : నేను నైటీ రాత్రి పడుకునే ముందు తప్ప రోజంతా చీర లోనే ఉంటా అయ్యా... అసలు నైటీ వేసుకుని బయటకి కూడా రాను..
గోపి : అవునా
బృంద : హా... మీ సార్ కి తప్ప మరో కంటికి నేను నైటీ లో కనిపించే ఆస్కారమే లేదు అంటే నమ్ముతావా అని అడిగింది నవ్వుతూ
గోపి : ఓహ్ నిజామా...
బృంద : నిజం గోపి... అలాంటిది నీ ముందు కి ఇలా రావటం మొదటిసారి ఇబ్బంది పడిన విషయం వాస్తవమే కాని నీ గురించి తెలుసుకున్నాక... ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదయ్యా చాలా కంఫర్ట్ గా ఉన్నాను...
గోపి కి ఆ మాట చాలా నచ్చింది....
బృంద : చూసావా... నీకే కాదు నాకు కూడా ఎవరు ఎలాంటి వారో అంచనా వెయ్యటం బాగా తెలుసు...
ఇద్దరూ నవ్వుకున్నారు.....
బృంద : ఇంక చీర కట్టి.... నీ మంచితనానికి విలువ తగ్గించటం నాకు ఇష్టం లేదయ్యా... నువ్వు ఎలాంటి వాడివో పూర్తి అవగాహన ఉంది నాకు...
గోపి : చాలా థాంక్స్ బృంద గారు.... నన్ను అర్ధం చేసుకున్నారు అది చాలు....
బృంద : ఆడవాళ్ళ ని గౌరవించే వాళ్ళ దగ్గర ఎలాంటి ఇబ్బంది ఉండదయ్య.... అది నాకు నీ దగ్గరే కలిగింది...
గోపి : అది మన సంప్రదాయం అండి
బృంద నవ్వుతు ఎంత మంది అలా ఉన్నారు అయ్యా ఈరోజుల్లో.... కనిపిస్తే చాలు కొరికేసే లా చూపులు తో బయట అడుగు పెట్టాలంటే నే భయంగా ఉంటుంది....అంటూ గోణిగింది..
గోపి సిగ్గు పడుతూ నవ్వాడు
బృంద : అవి అన్ని ఆడవాళ్ళ కష్టాలు నీకు అర్ధం కావు గోపి...అంటూ నవ్వింది...
గోపి : అర్ధం అవుతుంది ఆంటీ...
బృంద : హ్మ్మ్!! నీ లాంటి శుక మహర్షులు ఉంటే ఎంత బాగుంటుంది అయ్యా..
గోపి : బృంద గారు ఎవరు మహర్షి
బృంద : శుకుడు గురించి నీకు తెలియదా గోపి
గోపి : లేదు అండి... ప్లీజ్ కాస్త చెప్పండి.. మీరు ఇలాంటి విషయాలు చాలా బాగా చెప్తున్నారు
బృంద అందంగా నవ్వింది వాడు అలా అడిగేసరికి...
గోపి వినటానికి సిద్ధం గా ఉన్నాడు
బృంద చెప్పటం మొదలు పెట్టింది...
బృంద : శుకుడు వ్యాసుని కొడుకు గోపి... నీకు వ్యాసుడు తెలుసు కదా
గోపి : హా తెలుసు అండి
బృంద : హ్మ్మ్!! శుకుడు మహా యోగి గోపి.....ఆయనకి చిన్నపటి నుండి ప్రపంచిక వ్యామోహలు ఉండవు...
గోపి : ఓహ్ అవునా
బృంద : హ... ఒక రోజు ఎమ్ అవుతుంది అంటే... కొంత మంది అప్సరసలు...వివస్త్రాలు గా నది లో స్నానం చేస్తుంటారు....
గోపి తీక్షణం గా వింటూ ఊ అన్నాడు..
బృంద : అటుగా శుక మహర్షి వెళ్తూ ఉంటాడు...
గోపి : ఓహ్
బృంద : అప్పుడు ఆయనకి నీ వయసు ఉంటుంది గోపి.. మంచి యవ్వనం లో ఉంటాడు
గోపి : అలాగా ఆంటీ
బృంద : హా అంత లో ఈ అప్సరసలు కి తెలుస్తుంది శుకుడు ఇటు గా వస్తున్నాడు అని...
గోపి అనుమానం గా వింటున్నాడు...
బృంద : యవ్వనం లో ఉండే పురుషుడు ఎదురు పడితే...అలాంటి పరిస్థితి లో స్త్రీ లు ఎమ్ చేస్తారయ్య...
గోపి : రావద్దు అని కేకలు వేసారా అండి....
బృంద : హహ అదేం కాదు గోపి.... అయన రాగానే... అప్సరసలు అందరు... ఎలాంటి సిగ్గు లేకుండా పైకి లేచి నమస్కరించారు...కనీసం వారికి ఒంటి మీద బట్ట కూడా లేదు ఎవరికీ
గోపి ఆశ్చర్య పోయాడు... నిజమా అండి ఎందుకు అలా
బృంద : హహ చెప్తా ఉండు... శుకుడు వెళ్లిన కాసేపటికి వ్యాసుడు అదే దారిన వెళ్తున్నాడు...
గోపి : హా
బృంద : ఈసారి వ్యాసుడు ని చూసి మొత్తం అందరూ బట్టలు తో ఒళ్ళు కప్పుకుని నమస్కరించారు...
గోపి మరింత ఆశ్చర్యం తో వింటున్నాడు..
బృంద : అప్పుడు వ్యాసుడు అంటాడు... నేను ఏమో ముసలి వాడిని నా కొడుకు ఏమో యవ్వనుడు వాని ముందు నగ్నం గా ఉండి నా ముందు వస్త్రాలు ఎందుకు ధరించారు అని అడుగుతాడు..అప్పుడు ఆ స్త్రీలు నీకు మంచి చెడులు తెలుసయ్య కాని నీ కొడుకు స్త్రీ వ్యామోహం లేని వాడు...అయన ముందు ఉన్నట్లు నీ ముందు ఉండలేం అని తేల్చి చెప్పేస్తారు
గోపి : ఓహ్ అంటే ఆ కాలం నుండి స్త్రీలు పురుషుల ని అంచనా వేస్తూనే ఉన్నారు అనమాట
బృంద : హహహ
గోపి కూడా నవ్వాడు
బృంద : ఇప్పుడు అర్ధం అయిందా గోపి
గోపి : చాలా చక్కగా చెప్పారు బృంద గారు...కానీ నేను అయన అంత గొప్ప వాడిని కాదు... అయన తో పోల్చటం సరికాదు అంటూ నవ్వాడు
బృంద : హహ తెలుసు లేవయ్యా.. ఎదో సందర్భం వచ్చింది కాబట్టి కధ చెప్పాను...
గోపి : చాలా థాంక్స్ ఆంటీ... ఎలాంటి బంధుత్వం లేకపోయినా చాలా చక్కటి విషయాలు చెప్తున్నారు... ఇవి అన్ని నాకు జీవితం లో ఎదో చోట ఉపయోగ పడతయి..
బృంద : అలా అని ఎలాంటి బంధుత్వం కలపకయ్య మన మధ్య బంధువులు అంటే నే పరమ చిరాకు నాకు...
గోపి : హహ తెలుసు లెండి బృంద గారు సార్ చాలా సార్లు చెప్పారు... మీ వాళ్ళ గురించి..
బృంద : హా అందుకే అయ్యా బంధుత్వం కలపకు అనేది...దాని కంటే కూడా స్నేహం ఎన్నో రేట్లు మేలు గోపి
గోపి : నిజం ఆంటీ... మనది మంచి స్నేహం అయితే
బృంద నవ్వి అవును అయ్యా... మనది మంచి స్నేహం నువు నాకు మంచి స్నేహితుడు లాంటి వాడివి.. చూసావా స్నేహితుడు లో నే హితుడు ఉన్నాడు.
గోపి : హ్హహా అవును బృంద గారు...
బృంద : సరే గోపి టైమ్ అవుతుంది... ఈరోజు కి ఇది చాలు... మరి నేను వెళ్లి వస్తాను
గోపి : మీతో ఉంటే టైమ్ తెలియట్లేదు అండి
బృంద : హహ మంచిదే గోపి అయితే నేను బుర్ర తినటం నీకు బాగా నచ్చింది..
గోపి : అంతే అనుకోండి
బృంద నవ్వుతూ సరే మరి అని వాడి ముందే పైకి లేచి బయటకి నడుస్తూ ఉంటే... నైటీ లో రొమ్ములు కదలికలు.. పిర్రల వయ్యరాలు బృంద కి తెలుస్తున్నాయి... వాడికి కనిపిస్తున్నాయి అని తెలిసినా వాడి లో ఒక వేళ తనని చూసి కలగాల్సిన చెడు ఆలోచన కలిగినా ఇప్పుడు తన కధ వల్ల కలగకపోవచ్చు అన్న నమ్మకం తో...వాడికి గుడ్ నైట్ చేప్పింది...
గోపి : సరే అండి గుడ్ నైట్
The following 32 users Like Veeeruoriginals's post:32 users Like Veeeruoriginals's post
• ABC24, anaamika, Babu G, Babu_07, Chchandu, coolguy, DasuLucky, dom nic torrento, Eswar99, Gangstar, gora, jackroy63, K.rahul, kenup, LVVGKR, meetsriram, murali1978, Nautyking, na_manasantaa_preme, puku pichi, ramd420, Sand.y2971, spicybond, Sunny73, Trendzzzz543, Uday, Uppi9848, utkrusta, vaddadi2007, y.rama1980, Yar789, ytail_123
Posts: 486
Threads: 0
Likes Received: 264 in 199 posts
Likes Given: 31
Joined: Sep 2024
Reputation:
0
Posts: 96
Threads: 0
Likes Received: 53 in 45 posts
Likes Given: 2,353
Joined: Mar 2019
Reputation:
0
Posts: 2,686
Threads: 0
Likes Received: 1,280 in 1,070 posts
Likes Given: 10,262
Joined: May 2019
Reputation:
19
Posts: 2,025
Threads: 4
Likes Received: 3,130 in 1,435 posts
Likes Given: 4,213
Joined: Nov 2018
Reputation:
66
బావుంది వీరన్న బ్రో..పనిలోపనిగా శుక మహర్షి గురించి, పుండరీకుడి గురించి చెప్పేసారు...."ఆ కాలం నుంచే ఆడవాళ్ళు మగవాళ్ళను అంచనా వేస్తున్నారు" గుడ్ అబ్సర్వేషన్...
: :ఉదయ్
Posts: 1,501
Threads: 22
Likes Received: 11,357 in 1,151 posts
Likes Given: 3,703
Joined: Jan 2021
Reputation:
1,078
(07-04-2025, 03:15 PM)Uday Wrote: బావుంది వీరన్న బ్రో..పనిలోపనిగా శుక మహర్షి గురించి, పుండరీకుడి గురించి చెప్పేసారు...."ఆ కాలం నుంచే ఆడవాళ్ళు మగవాళ్ళను అంచనా వేస్తున్నారు" గుడ్ అబ్సర్వేషన్...
 .Nee resolution sangati em ayindi uday bro... Expecting from u
•
Posts: 4,128
Threads: 0
Likes Received: 2,844 in 2,205 posts
Likes Given: 789
Joined: May 2021
Reputation:
31
•
Posts: 1,557
Threads: 0
Likes Received: 1,263 in 1,009 posts
Likes Given: 66
Joined: May 2019
Reputation:
15
•
Posts: 6,641
Threads: 0
Likes Received: 3,195 in 2,644 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
37
clp); Nice update
•
Posts: 10,797
Threads: 0
Likes Received: 6,329 in 5,166 posts
Likes Given: 6,106
Joined: Nov 2018
Reputation:
55
•
Posts: 437
Threads: 0
Likes Received: 200 in 171 posts
Likes Given: 6
Joined: Feb 2019
Reputation:
2
•
Posts: 1,501
Threads: 22
Likes Received: 11,357 in 1,151 posts
Likes Given: 3,703
Joined: Jan 2021
Reputation:
1,078
మరునాడు పొద్దున్నే బృంద కి సమీరా ఫోన్ చేసింది...
సమీరా : ఏంటి అక్క ఎలా ఉన్నావ్
బృంద : నేను ఎలా ఉండటం ఏంటి పిల్ల నీ సంగతి ఏంటి వెళ్లి రెండు వరాలు పైనే అయ్యింది నీ మొగుడు ఇంకా రాలేదా
సమీరా : హా ఎల్లుండి వస్తాడు అక్క... వస్తున్నా అందుకే ఫోన్ చేశా లే..
బృంద : నువు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్న అమ్మాయి... ఇంట్లో కూడా మీ అన్నయ్య అజయ్ లేరు... మరీ ఒంటరిగా ఉంది.... అంటూ గోపి విషయం చెప్పింది సమీరా కి...
అప్పటి వరకు విషయం తెలియని సమీరా ఆశ్చర్యం తో ఏంటి 18 ఏళ్ళ కుర్ర వాడు తోడు ఉంటున్నాడా అని ఆరా తీస్తు అడిగింది..
బృంద : అవును పిల్ల ఎందుకు అంత ఆశ్చర్యం
సమీరా : ఏంటి అక్క నువ్వు అనేది... ఈరోజు రేపు అబ్బాయిలు ఎలా ఉంటున్నారు నీకు తెలుసు కదా... అలాంటిది అన్నయ్య ఎలా ఒప్పుకున్నారు ముందు
బృంద : ఏయ్ పిచ్చి.... వాడు అలాంటి వాడు కాదు... అసలే సిగ్గు మెహమాటం ఎక్కవ వాడికి... మనం మాట్లాడితే తప్ప మాట్లాడడు..నువు తప్పు తప్పుగా అనుకోకు
సమీరా : అయ్యో అక్క నువ్వు పిచ్చి దానివి.... నీ అందం చూసి వాడు ఎదో రోజు చనువు తీసుకుంటాడు అప్పుడు నీకు తెలుస్తుంది
బృంద : హహహ సమీరా... నువ్వు వాడిని చూసి ఆ తర్వాత ఎన్ని అయినా మాట్లాడు...
సమీరా : అయ్యో నీకు ఇలా చెప్తే అర్ధం కాదు కాని... నా గురించి వాడికి చెప్పావా
బృంద : ఆహా ఇంకా లేదు..
సమీరా : సరే అయితే... నేను వచ్చే వరకు వాడికి నా గురించి తెలియనివ్వకు... నేను వచ్చాక వాడు ఏంటో తెలుస్తా..
బృంద నవ్వుతు సరే అంది...
సమీరా కాల్ కట్ చేసింది... బృంద నవ్వుకుంటూ ఏంటో దీని అనుమానం... పాపం వాడు అలాంటి వాడు కాదు అని చెప్పిన నమ్మటం లేదు... అంటూ నిన్న జరిగిన విషయాలు గుర్తుకు తెచ్చుకుని నవ్వుకుంటుంది... మధ్యాహ్నం వేశ్య సన్నివేశాలు... రాత్రి కధ లో అప్సరస స్నానాలు... గోపి మొహం లో మహా సిగ్గు ని బృంద గమనించింది... సరిగ్గా ఆడవాళ్ళని చూడటానికే వాడి కళ్ళు తెరుచుకోవు... అలాంటి వాడు తన అందాల మీద కన్ను వేస్తాడు అంటే నవ్వు వచ్చింది బృంద కి...
అలా గోపి గురించి ఆలోచిస్తూ ఉండగా.... గోపి నే బృంద గారు బృంద గారు అని గడప దగ్గర నిలబడి పిలవటం తో హా వస్తున్నా గోపి అంటూ వెళ్ళింది
చీర లో ఉన్న బృంద ను చూసి గోపి ప్రేమ గా... నేను వెళ్తున్న అండి అని చెప్పాడు..
బృంద నవ్వుతూ ఏంటయ్యా నిన్న ఇచ్చిన వార్నింగ్ కి ప్రతి ఫలమా ఇది అని అడిగింది
గోపి : అయ్యో అలా అనుకుంటున్నారా... ఇప్పటి వరకు చెప్పి వెళ్ళటానికి ఎవరు లేరు అని బాధ పడే వాడిని ఇప్పుడు మీరు ఉన్నారు... ఇక మీద చెప్పే వెళ్తాను అండి
బృంద ఆ మాట తో వాడి వైపు అభిమానం గా చూసి... మంచిది అయ్యా గోపి ఇప్పటికయినా అర్ధం అయింది.. రా వచ్చి టిఫిన్ చేద్దువు..
గోపి : అయో పర్లేదు అండి బయట ఎక్కడ అయినా తింటా
బృంద : అదిగో... మళ్ళా నన్ను పరాయి దాన్ని చేస్తున్నావు..
గోపి కి మరో దారి లేక పోయింది....
టిఫిన్ చేస్తూ మాట్లాడటం మొదలు పెట్టాడు.. వాడికి ప్రేమ గా దోసెలు వేస్తూ ఉంటే చాలు అండి అంటున్నాడు
గోపి : చాలు బృంద గారు
బృంద : తినవయ్య గోపి... మళ్ళా రాత్రికి నేను నీ బుర్ర తినాలి అంటే ఓపిక ఉండాలి గా నీకు..
గోపి : హహ అలా ఎమ్ లేదు అండి.. మంచి విషయాలు చెప్తున్నారు
బృంద ప్రేమ గా చూస్తూ నిజామా అని అడిగింది
గోపి : నిజం అండి... రాత్రి చెప్పిన శుక మహర్షి కధ అయితే కలలోకి కూడా వచ్చింది...
బృంద వెంటనే... ఏంటయ్యా బట్టలు లేని అప్సరసలు కూడా కలలోకి వచ్చారా అని వెటకారం గా అడిగింది...
అంతే గోపి కి మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చింది...అయ్యో అది కాదు అండి అని సిగ్గు పడ్డాడు...
బృంద : హహహ అయో గోపి మరీ అంత సిగ్గు వద్దయ్య ఊరికే అన్నాను లే...కుర్రవాడివి కదా అని అలా ఆట పట్టించా తప్పు గా అనుకోకు
గోపి : తెలుసు అండి కధ లో అది కూడా భాగమే కదా... మీరు అడిగిన దాంట్లో తప్పు ఎమ్ ఉంది..
బృంద : మరి ఇంకెందుకు అయ్యా ఆ సిగ్గు... అయినా నీ పేరు ఏంటో తెలుసా.. గోపి... వేల మంది గోపికలు స్నానం చేస్తున్న సమయం లో బట్టలు దొంగలించిన వాడి పేరు పెట్టుకుని ఇలా సిగ్గు పడటం బాలేదు అయ్యా..
గోపి ఈసారి బాగా నవ్వుకుని భలే గా మాట్లాడుతారు బృంద గారు నిజమే మీరు చెప్పింది...
బృంద : హహ పేరు కి తగ్గ బుద్ధి ఒక్కటి కూడా లేదయ్యా నీ దగ్గర..
గోపి : అంత చిలిపి పనులు నేను చెయ్యలేను లెండి...
బృంద : హహహ నిజమే లే... కనీసం ఆ సిగ్గు తగ్గించిన చాలు అయ్యా...
గోపి : ప్రయత్నిస్తున్నా అండి... పోవటం లేదు...
బృంద : ఆలాగే ఉంటుంది అయ్యా... నేను చూడు మొదట్లో నైటీ వేసుకుని నీ ముందు ఎంత సిగ్గు పడ్డానో.. అంటూ నవ్వింది
గోపి : హహ నిజమే అండి..... కాని నిన్న మీరు చాలా ప్రశాంతం గా ఉన్నారు
బృంద : హ్మ్!! అంతే అయ్యా గోపి మనం అవతల మనిషి ని అర్ధం చేసుకుంటే ఈ సిగ్గు వ్యర్థం అనిపిస్తుంది...
గోపి : బాగా చెప్పారు అండి...
బృంద : సర్లే నేను చెప్పటం నువు వినటం... తిరిగి సిగ్గు పడటం ఇది మాములే లే మనకి...
ఇద్దరు నవ్వుకున్నారు.....
గోపి ఎదో చెప్పాలి అనుకుని ఆగిపోవటం బృంద గమనించింది.. మొహమాటం గా ఉన్నాడు అని అర్ధం అయింది బృంద కి.
బృంద : ఏంటయ్యా మనసు లో ఎమ్ దాచుకున్నావు చెప్పు
గోపి : అయ్యో ఎమ్ లేదండి
బృంద : లేదు ఎదో ఉంది కాని చెప్పటానికి ఆలోచిస్తున్నావు..
గోపి : మరి మీరు ఇంకో లా అనుకోరు కదా
బృంద : లేదు ఏమి అనుకోను చెప్పు
గోపి : మీరు చీర లో కంటే నైటీ లోనే బాగున్నారు బృంద గారు...
ఆ మాట కి బృంద అనుమానం గా చూసింది.. ఏంటి గోపి నువ్వు అనేది అని అడిగింది
గోపి బెరుకు గా అయ్యో అది కాదండి నా ఉద్దేశం మీకు అర్ధం కావట్లేదు
బృంద : చెప్పవయ్యా మరి ఎమ్ నచ్చింది నీకు
గోపి : బృంద గారు ఎందుకో అండి... నిన్న మీరు అలా నైటీ లో వచ్చిన విధానం చెప్పిన కధనం మన మధ్య ఏర్పడిన స్నేహం.. నాకు మనసు పై చెరగని ముద్ర వేసింది... ఇవి అన్ని తలచుకుంటే... చాలా మంచిగా అనిపించింది..నైటీ లో మంచి విషయాలు చెప్పిన మిమ్మల్ని ఇప్పుడు ఇలా చీర లో చూస్తుంటే ఆ బృంద గారే నా అనిపించి అందుకే నైటీ నే బాగుంది అన్నాను...
బృంద : హహహ నా నైటీ ఉపన్యాసాలు నచ్చాయి అయితే నీకు... అంతే ఇందులో తప్పు ఎమ్ ఉంది...అంటూ నవ్వుతూ వాడి మొహమాటన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది
గోపి : హమ్మయ్య అర్ధం అయింది.. మీకు అది చాలు
బృంద : గోపి నువ్వు మంచి మిత్రుడివయ్యా నాకు నిన్ను తప్పు గా అనుకుంటానా చెప్పు...
గోపి కృతజ్ఞత గా చూసాడు
బృంద : హ్మ్మ్!! సరే అయ్యా....మొత్తానికి సిగ్గు పక్కన పెట్టి మనసు లో మాట చెప్పావు... అంటూ నవ్వింది
గోపి సాధారంగా నవ్వి...నిజానికి సిగ్గు కాదు అండి ఇలా చెప్పటం సంస్కారమా కాదా అని ఆలోచించాను..
బృంద : గోపి నీ మనసు ఏంటో నాకు తెలుసు అయ్యా.. ఇందులో సంస్కారం ఎమ్ ఉంది.. నిజం చెప్పనా మీ సార్ కూడా నన్ను నైటీ లో ఎప్పుడు బాగుంటావ్ అనలేదు... కనీసం నువ్వు అయినా మెచ్చుకున్నావ్ సంతోషం దానికి అంటూ నవ్వింది...
గోపి కూడా తిరిగి నవ్వాడు....
టిఫిన్ తినటం పూర్తి చేసాడు మొత్తానికి...
గోపి ఇంక బయలుదేరటానికి సిద్ధం అయ్యాడు
బృంద : ఇన్ని రోజుల పరిచయం లో మొదటిసారి స్నేహం గా మాట్లాడావయ్య నాతో...
గోపి : హహహ
బృంద : ఈరోజు ఎలా అయినా రాత్రికి కాఫీ ట్రీట్ చేసుకోవలిసిందే....
గోపి మొహం లో చిరునవ్వు కనిపించింది బృంద కి
బృంద : నీ చేతి కాఫీ కి బాగా అలవాటు పడ్డాను అయ్యా.. ఎమ్ ఉందో కాని ఆ చేతి లో
గోపి : హహహ భలే వారే అండి అంతా మీ అభిమానం...
బృంద కూడా నవ్వింది...
గోపి : తప్పకుండ అండి... ఈరోజు మీరు రావాల్సిందే...మీ ఉపన్యాసం నేను వినాల్సిందే..
బృంద : హహహ నైటీ ఉపన్యాసమే నా...
గోపి తల దించుకుని అవును అన్నట్లుగా తల ఊపాడు
బృంద : హహహ తప్పకుండ గోపి...
గోపి : సరే అండి ఇక నేను వెళ్ళొస్తా
బృంద : సరే జాగ్రత్త అయ్యా
గోపి వెళ్ళిపోయాడు..... బృంద నవ్వుకుంటూ నిలబడి చూస్తూ ఆలోచిస్తుంది... సమీరా చెప్పినట్లు వాడు అందానికి తడబడ్డాడా అని ఆలోచించింది.. కాని మనసులో నచ్చటానికి మనిషి మీద కన్నెయటానికి ఉన్నంత తేడా ఉంది వాడి మాటల్లో... వాడికి తనని అలా చూడటం నచ్చింది అంతే తప్ప వాడికి చెడు ఆలోచన లేదు... ఒక వేళ ఉంటే అంత ధైర్యం గా చెప్పే వాడు కాదు....కేవలం వాడిది అభిమానం తో కూడిన ఇష్టం అంతే...
The following 31 users Like Veeeruoriginals's post:31 users Like Veeeruoriginals's post
• ABC24, Babu_07, BR0304, Chchandu, coolguy, DasuLucky, Eswar99, Gangstar, gora, K.rahul, kenup, kira123, LVVGKR, meetsriram, murali1978, Nautyking, na_manasantaa_preme, puku pichi, Rajraj1981, ramd420, Sand.y2971, sheenastevens, sri69@anu, Sunny73, Sunnyfu, Sushma2000, telugustarforce, utkrusta, vaddadi2007, Yar789, ytail_123
Posts: 4,128
Threads: 0
Likes Received: 2,844 in 2,205 posts
Likes Given: 789
Joined: May 2021
Reputation:
31
•
Posts: 2
Threads: 0
Likes Received: 0 in 0 posts
Likes Given: 0
Joined: Nov 2022
Reputation:
0
(01-04-2025, 11:47 AM)Veeeruoriginals Wrote: ప్రతి సారి నన్ను ఎదో ఫాంటసీ trigger చేస్తూ ఉంటది బ్రో.... ఆ trigger లోంచి స్టోరీ వస్తుంది నాకు... ఉదాహరణ కి ఒక టీనేజ్ కుర్రాడి తో ఒక వయసు లో ఉన్న ఆడది టవల్ కట్టుకుని వాడి ముందే చనువుగా గా తిరుగుతూ వాడితో సంభాసిస్తుంది అనుకునేది నా trigger పాయింట్ అనుకో... అది తలుచుకున్నప్పుడు నాకు విపరీతమైన మూడ్ వస్తుంది... ఆ పాయింట్ కోసం ఒక కధ అల్లుకుంటా కధ లో ఆ సన్నివేశం వచ్చే వరకు మానసికంగా కోరిక తీర్చుకుంటా... అలా నేను కొత్త కధ ని మొదలు పెడితున్న... ఈ సమయం లో నా మైండ్ లో వేరేది ఎమ్ ఉండదు.... ఫైనల్ గా వేరే fantasy నాలో కలిగే వరకు ఈ స్టోరీ కంటిన్యూ అవుతుంది veeranna, Nee abhimaniga okka request. atleast kadhalaki oka logical conclusion ivvali meeru. Lekapote, maa expectations manage avvatle. Please consider
•
Posts: 6,641
Threads: 0
Likes Received: 3,195 in 2,644 posts
Likes Given: 37
Joined: Nov 2018
Reputation:
37
clp); Nice update
•
Posts: 96
Threads: 0
Likes Received: 53 in 45 posts
Likes Given: 2,353
Joined: Mar 2019
Reputation:
0
•
|