31-03-2025, 12:11 PM
Super presentation
![[Image: Screenshot-2024-07-31-16-38-46-55-1c3376...9010f9.jpg]](https://i.ibb.co/gJ5GDrz/Screenshot-2024-07-31-16-38-46-55-1c337646f29875672b5a61192b9010f9.jpg)
పున్నమి రాత్రులు
(02-04-2025, 08:09 PM)goodmemories Wrote: మిత్రులారా,
మొన్న 2-3 రోజులు మన సైట్ డౌన్ అయినప్పుడు ఎన్ని సార్లు సైట్ ని నెను చెక్ చెసెనో నాకే తెలుసు..
అప్పుడు అనిపించింది.. ఇక్కడ కొచ్చి జనాలు ఎదేదో కావాలి అని కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటాం..
నా లాంటి వాళ్ళమైతే ఇంత కష్టపడి ఇన్ని వందల వేల పేజీలు రాస్తున్నామే మీరు ఎందుకు మా కథల మీద ఒక 4 లైన్స్ రివ్యు రాసి మీ స్పందన తెలియచెయ్యరు.. అని మీ మీద అలుగుతూ ఉంటాం.
కానీ 2 రోజులు మన సైట్ డౌన్ అయినప్పుడు అనిపించింది అసలు సైటే లేకపోతే మెము ఈ కథలని ఎక్కడ రాసి పోస్ట్ చెయ్యాలి అని..
అప్పుడు అనిపించింది.. మన సరిత్ గారికి ఈ విషయంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచెయ్యాలి అని ..
మిత్రులారా, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, ఆ కథలో ఈ తప్పు ఉంది ఆ కథని మూసెయ్యండి, ఈ కథలో ఆ తప్పు ఉంది ఈ కథని మూసెయ్యండి లాంటి ఉత్తరాలతో అనుక్ష్ణం సరిత్ గారిని విసిగించే సభ్యులని ఓదార్చి, బుజ్జగించి, సైట్ లో గొడవలు చేసే సభ్యులని బుజ్జగించి ఈ సైట్ ని నడిపిస్తున్న మన సరిట్ గారికి మన్మ్ ఏమిచ్చినా ఆయ్న రుణం మనం తీర్చుకోలేము..
అందువల్ల మన సభ్యులందరికీ నా విన్నపం ఏంటంటే.. మన సరిత్ గారికి మీ ఒంతుగా ఏదైనా ఒక పద్దతిలో మీ క్రుతజ్ఞతలు తెలియచెయ్యండి.
మీ,
గుడ్ మెమొరీస్
