Poll: ఈ కథకి టైటిల్ అలాగె ఈ కథలో ఒక పాత్ర కోసం ఈ ఓటింగ్
You do not have permission to vote in this poll.
Tittle 1 : రమణగాడి రసలీలలు
15.38%
8 15.38%
Tittle 2 : దయగాడి దండయాత్ర
23.08%
12 23.08%
సిమ్రాన్
15.38%
8 15.38%
స్నేహ
46.15%
24 46.15%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 50 Vote(s) - 2.34 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy దయాగాడి దండయాత్ర
(25-11-2024, 01:03 PM)Uday Wrote: Bro sent what I could to your phonepay

Namaskar Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
మిత్రులందిరికి నమస్కారం.. డబ్బులు దానం చేసిన దాతలకు నా హృదయ పూర్వక నమస్కరం 


ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇచ్చేవారుంటే నాకు మెసేజ్ చేయండి...

Namaskar Namaskar Namaskar
[+] 2 users Like Dorasam143's post
Like Reply
[Image: 001.jpg]

మిత్రులందరికీ నమస్కారం నా ఈ కథ ఇప్పుడు pdf రూపంలో మీ ముందుకు తెచ్చాను..

పూర్తిగా తెలుగులో చాలా పెద్ద కథ దాదాపు 317 పేజీలు... కేవలం 300 రూపాయలు.. కావాలి అనుకొనే వారు నా టెలిగ్రామ్ ఛానల్ కి మెసేజ్ చేయండి..

Telegram : @Raavanasura28
[+] 2 users Like Dorasam143's post
Like Reply
[Image: Picsart-24-12-12-07-03-17-587.jpg]

మిత్రులందరికీ నమస్కారం నా ఈ తమన్నా కథ ఇప్పడు pdf రూపంలో
పూర్తిగా తెలుగులో 190 పేజిలా ఈ కథ కేవలం 150 రూపాయలు.

కావాలి అనుకొనే వారు నా టెలిగ్రామ్ ఛానల్ కి మెసేజ్ చేయండి..

Telegram : @Raavanasura28
[+] 2 users Like Dorasam143's post
Like Reply
[Image: Picsart-24-12-19-12-00-19-805.jpg]


మిత్రులందరికీ నమస్కారం నా ఈ కాజల్ కథ ఇప్పుడు pdf రూపంలో పూర్తిగా తెలుగులో

91 పేజిలా ఈ కథ కేవలం 90/- రూపాయలు మాత్రమే... కావాలి అనుకొనే వారు నా టెలిగ్రామ్ ఛానల్ లో మెసేజ్ చేయండి.

Telegram : @Raavanasura28
[+] 1 user Likes Dorasam143's post
Like Reply
[Image: 001.jpg]
[Image: Picsart-24-12-12-07-03-17-587.jpg]
[Image: Picsart-24-12-19-12-00-19-805.jpg]

మిత్రులందరికీ నమస్కారం నా ఈ మూడు
కథలు  * క్రిష్మస్ కానుకగా * 299/- రూపాయలకె ఇవ్వబడును..

కావాలి అనుకునే వారు నా టెలిగ్రామ్ ఛానల్ సంప్రదించండి

Telegram : @Raavanasura28
[+] 1 user Likes Dorasam143's post
Like Reply
[Image: Picsart-24-11-30-07-59-39-906.jpg]

(No sex)


ఇప్పటి  వరుకు జరిగింది :

శంకరయ్య ఒక మారుమూల గ్రామంలో తక్కువ కులంలో పుట్టాడు, తక్కువ కులం కావడంతో ఆ ఊరు పెద్దమనుషులు వీళ్ల కులం వారిని తక్కువుగా చూసేవారు.. శంకరయ్య చదువులో చురుకుగా ఉండేవాడు.. తన తెలివిని చూసి ఓ మాస్టారు "ఈ సమాజంలో నువ్వు బ్రతకాలంటే డబ్బు ఏనా ఉండాలి లేదా హోదా ఐనా ఉండాలి.. డబ్బు ఎలాగైనా వస్తుంది హోదా మాత్రం కేవలం చదువు ద్వారానే వస్తుంది" అని చెప్పాడు..

ఈ మాట శంకరయ్య గుండెల్లో బాగా నాటుకుపోయింది.. కస్టపడి చదివి కానిస్టేబుల్ అయిపోయాడు..

ఊరిలో తనకంటూ ఒక గుర్తింపు వచ్చింధి.. ఆ తర్వాత శంకరయ్యకి వాలా అమ్మ నాన్న వాళ్ళకి దూరపు చుట్టం కుటుంబంలో అమ్మాయి
పార్వతమ్మకి ఇచ్చి పెళ్లి చేసారు... ( వాళ్ళ కులమే )

ఉద్యోగం రీత్యా శంకరయ్యకి రాజమండ్రి పోస్టింగ్ వచ్చింది.. తన మకాని కుటుంబం తో సహ రాజమండ్రి మార్చేశాడు
( వాలా అమ్మ, నాన్న రాలేము అన్నారు )

స్వతహాగా మంచివాడు, పనితనం తెలిసినవాడు, ఉద్యోగం పట్ల నిజాయితీ, చెడు అలవాట్లు లేనివాడు, పైగా డబ్బు విలువ తెలిసినవాడు కావడంతో సంపాదించే డబ్బులో కాస్త బ్యాంకు లో, కాస్త పోస్ట్ ఆఫీస్ లో, పొదుపు చేసుకుంటూ వచ్చేవాడు..

డ్యూటీ లో sincere గా ఉండడం వల్ల అనతికాలం లోనే si అయిపోయాడు..సొంతంగా ఇల్లు కూడా కట్టుకున్నారు..

ఆ తర్వాత.. ….కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా... కాలం మారింది, శంకరయ్య 
పై అధికారులు మారారు, తన తోటి ఉద్యగులు శంకరయ్య కన్నా పై పోసిషన్ కి వెళ్లారు. కానీ తను మాత్రం si పోస్ట్ దగ్గరే ఆగిపోయాడు..

దానికి కారణం డిపార్ట్మెంట్ లో పైకి రావాలంటే ఒకటి చెయ్యి తడపాలి
( లంచం ఇవ్వాలి )లేదా చెయ్యి కడుకోవాలి
 ( లంచం తీసుకోవాలి )..

ఇవి శంకరాయ్య్ చేయడు అందుకే అక్కడే ఉండిపోయాడు...కాకపోతే డిపార్ట్మెంట్ లో అందరు తనని గౌరవిస్తారు..

శంకరయ్యకి, పార్వతమ్మ కి ఒక కొడుకు ఉన్నాడు వాడే మన కథలో మెయిన్
 హీరో/విలన్...

వాడి పేరు దయా... దయకి ఒక ఏడాది ఉన్నప్పుడు పార్వతమ్మ రెండో సారి నీలుపొసుకుంది (ప్రెగ్నెంట్ ). అయితే ఏదో ప్రమాదం వల్ల అబోరషన్ అయ్యి ఇంక పిల్లలు పూట్టే భాగ్యని పోగొట్టుకుంది... దాంతో ఉన్న ఒక్కగానోక్కా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచారు...

ప్రస్తుతం :

దయా 10th క్లాస్ కి వచ్చాడు.. చిన్నపటి నుంచి తండ్రి శంకరయ్య ప్రొచాహంతో బాగా చదువుకుంటూ వచ్చాడు. చూడడానికి కాస్త రంగు తక్కువైనా, చూడగానే ఆకట్టుకునే మొకం దయా సొంతం.. కాస్త మేతక...
చదువులోనే కాదు ఆటలోనూ మనవాడు ముందే.. చదువులో తనకు పోటీ అంటే కిరణ్ ఒక్కడే... 6th, 7th లో కిరణ్ క్లాస్ ఫస్ట్ వస్తే, దయా సెకండ్ వచ్చాడు..

8th, 9th దయా ఫస్ట్ వస్తే, కిరణ్ సెకండ్ వచ్చాడు.. మరి 10th ఎవరొస్తారా అని కాలేజ్ మొత్తం ఎదురుచూస్తుంది..

అయితే కథ ఇక్కడే అడ్డం తిరిగింది.. ఎప్పుడు ఏ అమ్మాయికి పడని మన దయా ఒక అమ్మాయికి పడిపోయాడు అది ఆ వయసులో వచ్చే infatuation/attraction అని తనకి తెలియదు..

తన పేరు నీవేత థామస్

[Image: IMG-20250120-024853.jpg]

నీవేత కాస్త బొద్దుగా, ముద్దుగా, సొట్ట బుగ్గలతో బలే ఉంటుంది.. రోజు తనకి చాక్లెట్ ఇవ్వడం, తనతో మాట్లాడం, ఇలా చేస్తూ చదువు తగ్గిపోయింది..

10th అవ్వగానే ఒక ఉద్యోగం, నీవేత తో పెళ్లి అని ఏవేవో కలలు కనేస్తున్నాడు..ఇంకో పక్క ఇప్పటి వరుకు జరిగిన యూనిట్స్ పరీక్షలలో కిరణ్ ఫస్ట్ వచ్చాడు..

దయాలోని ఈ మార్పుని తన స్నేహితులు ఇద్దరు ముగ్గురు గమనించారు.. పైగా నీవేత అంత మంచి అమ్మాయి కాదని దయకి చెప్పడానికి చాలా ట్రై చేసారు. కానీ తను వినే స్థితిలో లేడు..

ఇకపోతే దయా ఇంటి విషయానికి వస్తే... శంకరయ్య స్థలం కొన్నప్పుడు అది ఒక అడవిలా ఉండేది,... ఆ స్థలంలో ఇల్లు కట్టే టైం కి అక్కడ అడవి పోయి స్థలాలు వచ్చాయి..ఆ తర్వాత జనాభా పెరగడంతో చుట్టూ ఇల్లులు లెగిసాయి..

ప్రస్తుతం వీరు ఉంటున్న వీధిలో ఒక పది ఇల్లులు ఉంటాయి...వీరి వీదికి ఒక వైపు entrance ఉంటే మరో వైపూ దారి మూసేసి ఉంటుంది అంటే పెద్ద గోడ కట్టేసి ఉంటుంది..

వీధిలోకి రాగానే దయా ఇల్లు 9వ ప్లేస్ లో ఉంటుంది, వీధి చివర గోడకి అనుకోని ఉన్న ఇల్లు స్నేహ వాళ్లది..అంటే 10వ  ఇల్లు స్నేహ వాళ్లది..

[Image: images-58.jpg]

ఇక 8వ ఇల్లు పూర్ణది..

[Image: images-59.jpg]

దయా ఇంటి కుడివైవు స్నేహ ఇల్లు, ఎడమవైవు పూర్ణ ఇల్లు... ఇక పూర్ణ ఇంటి పక్కన అంటే 7వ ఇల్లు మాళవిక మోహనన్ ది..

[Image: images-2025-01-20-T064045-355.jpg]

చూస్తుండగానే అలా 10th క్లాస్ చివరికి వచ్చేసాం.. మార్చ్ లో పరీక్షలు అని ప్రభుత్వం G.O పాస్ చేసింది..revision స్టార్ట్ అయ్యింది.. కానీ దయా మాత్రం అవేమి పట్టించుకోకుండా నీవేత మాయలో ఉన్నాడు..

ఇంతలో న్యూ ఇయర్ వచ్చింది...


సశేషం :
గమనిక : పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది..
[+] 7 users Like Dorasam143's post
Like Reply
Update super
Like Reply
Super update
Like Reply
Nice update
Like Reply
Good update
Like Reply
Update please
Like Reply
దయగాడి దండయాత్ర
(నీవేత థామస్ పర్వం )

[Image: IMG-20250312-092204.jpg]

న్యూఇయర్ వేడుకులకి కొన్ని గంటల ముందు అనగా డిసెంబర్ 31స్ట్ రాత్రి... దయా నీవేత కోసం ఒక గిఫ్ట్ కొని తనని surprise చేద్దాం అని తన ఇంటికి వెళ్ళాడు.. తోడుగా తన స్నేహితుడు ప్రశాంత్ ని వెంటబెట్టుకొని వెళ్ళాడు...

ప్రశాంత్ : అరేయ్ హాయిగా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంటే నన్నిలా తీసుకురావడం ఏమైనా బాగుందా..!

దయా : ప్లీజ్ రా కొద్దిసేపే... తనకి ఈ గిఫ్ట్ ఇచ్చేసి.. వెళ్ళిపోదాం...

ప్రశాంత్ : ఏంటమ్మా...! తనకి ఈ గిఫ్ట్ ఇచ్చేసి వెళ్ళిపోదామా... నువ్వు వెళ్ళగానే వాలా నాన్న రా బాబు మా అమ్మాయి నీ కోసమే ఎదురుచూస్తుంది.. అని దగ్గరుండి సపరివారి మర్యాదలు చేస్తాడు అనుకున్నావా...? తోలు తీసేస్తాడు..

దయా : ఎం కాదులే రారా...

నీవేత ఇల్లు తాళం వేసి ఉంటుంది...

దయా : అదేంటీ తాళం వేసుంది...

ప్రశాంత్ : హమ్మయ్య చర్చి కి వెళ్లినట్టు ఉన్నారు.. పదా పోదాం...

దయా : అరేయ్ ఒక 5 మినిట్స్ వెయిట్ చెదాం రా ప్లీజ్..

ప్రశాంత్ : సరే

ఇంతలో ఇంటి లోపల ఏదో అలికిడి అయినట్టు వినిపించింది..

దయా : లోపల ఏదో సౌండ్ అయ్యింది రా...

ప్రశాంత్ : పిల్లి అయుంటుంది రా...

దయా : దొంగలు కానీ పడ్డారేమో రారా ఒకేసారి చూద్దాం

ప్రశాంత్ : రేయ్ మీ నాన్న si నువ్వు కాదు...

దయా : రేయ్....!

ప్రశాంత్ : సరే సరే పదా..

ఇద్దరు మెల్లిగా అలికిడి అయినా గది దగ్గరకు వెళ్లి కిటికీ మెల్లిగా తీసి చూసారు... లోపల దృశ్యని చూసి ఇద్దరు షాక్..

లోపల నీవేత ఎవరినో కుర్రాడ్ని కౌగాలించుకుంది.. ఆబ్బాయి అటు తిరిగి ఉండడం వల్ల తన మొహం వీరికి కనపడడం లేదు..

దయా కి కళ్ళలోంచి నీరు దారల పారాయి.. కాసేపటికీ అటు ఉన్న ఆ కుర్రాడు ఇటు తిరిగాడు.. ఆ కుర్రాడ్ని చూడగానే ఇద్దరికీ ఫ్యూస్ లు ఎగిరిపోయిని..

[Image: IMG-20250312-131244.jpg]

ఆ కుర్రాడు ఎవరో కాదు.. వాలా క్లాసుమేట్ కిరణ్ వాలా అన్నయ్య వరుణ్...

వరుణ్ నీవేత పేదల పై ముద్దులు పెడుతూ తన సళ్ళని టీ షర్ట్ పై నుండే పిసుకుతున్నాడు...

[Image: images-2025-03-12-T132006-963.jpg]

దయా ఆ సన్నీవేసాని చూడలేపోయాడు.. అక్కడ నుండి ఏడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు..

ప్రశాంత్ దయా ని అపుదామని వెళ్ళబోయడు కానీ ఇంతలో.....

మరో పక్కన.. దయా ఇంటికి వచ్చి తన గదిలోకి వెళ్లి ఏడుస్తున్నాడు..

[Image: ME10LEEP_t.gif]

న్యూ ఇయర్ కావడంతో కాలనీ లో అంత వారి వారి ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకోవడంలో ఉండిపోయారు..

దయా వాలా అమ్మ.. స్నేహ కి సహాయంగా తను వేసే ముగ్గుకి రంగులు వేస్తున్నారు..అందువల్ల దయా రావడం గమనించలేదు..

ఇకపోతే వాళ్ల నాన్న గారు నైట్ డ్యూటీ... ఇంట్లో ఎవరు లేరు.. దయా బోరున్న ఏడుస్తూనే ఉన్నాడు...

చదువు తప్ప వేరే ప్రపంచం తెలియని.. నీవేత గదిలో చుసిన దృశ్యం జీర్ణించుకోలేపోతున్నాడు..

అప్పుడే తన బుర్రలోకి ఒక చెడ్డ ఆలోచన వచ్చింది... వాలా అమ్మగారు అప్పుడప్పుడు నిద్రపోవడానికి నిద్ర మాత్రలు వేసుకుంటారు... వెంటన్నే వెళ్లి అవి మింగేసి పడుకున్నాడు..

ఎక్కువ డోస్ వల్ల నోట్లోనుంచి నురుగ వస్తుంది.. ఒక అరగంట తర్వాత.. ప్రశాంత్ తన ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ సతీష్ నరేష్ తో దయా ఇంటికి వచ్చాడు..

దయా అమ్మ: ఎరా...! అపోయాయ మీ తిరుగళ్ళు.... ఇంతకీ వాడేడి..?

ప్రశాంత్: వాడు ఇంటికి రాలేదా అంటీ..?

దయా అమ్మ : లేదురా...

ఇంతలో సతీష్ గుమం దగ్గర దయా చెప్పులు చూసాడు..

సతీష్: అరేయ్ వాడి చెప్పులు ఇక్కడే ఉన్నాయి లోపల ఉన్నట్టు ఉన్నాడు...

అమ్మ: ఆవును... వీడేప్పుడు వచ్చాడు.. అంటూ అందరు లోపలకి వెళ్లారు..

లోపల తన గదిలో మంచం మీద జీవశవం లా పడి ఉన్న కొడుకుని చూసి వాళ్ల అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది..

నరేష్ దయా వాలా అమ్మని పట్టుకొని సోఫా లో కూర్చుపెట్టాడు..

ప్రశాంత్: అరెయ్ నిద్రమాత్రలు మింగేసాడు రా...

సతీష్: ఎం చేద్దాం రా..?

ప్రశాంత్: అంకుల్ బండి ఉందొ లేదు చూడు..

సతీష్: అలాగే...

బయటకి వెళ్లి వచ్చి

సతీష్: ఉందిరా...

ప్రశాంత్ : ఓకే.. వీడ్ని మనం ఎవరు చూడకుండా హాస్పిటల్ కి తీసుకొని వెళదాం... అంకుల్ కి ఇన్ఫోర్మ్ చేద్దాం.. ఒరేయ్ నరేష్ నువ్వు ఆంటీ దగ్గర ఉండు.. మేము హాస్పిటల్ కి వెళ్ళాక సతీష్ గాడు ఆటో తో వస్తాడు మీరు వద్దురు గాని ఇంకో విషయం ఆంటీ గారు శృహలోకి వస్తే ఎట్టిపరిస్థలో హడావిడి చేయనివ్వకు ఇరుగు పొరుగు వస్తే పెద్ద రాదంతం అవుతుంది..

నరేష్: అలాగే రా...

ప్రశాంత్, సతీష్ దయా ని బండి మధ్యలో వేసుకొని హాస్పిటల్ కి వెళ్లిపోయారు... మార్గ మధ్యలో దయా వాలా నాన్నకి ఇన్ఫోర్మ్ చేసారు...

అయన హాస్పిటల్ కి కాల్ చేసి ముందుగానే అన్నో ఏర్పాట్లు చేసి ఉంచారు..

దయా ని అడ్మిట్ చేసాక. సతీష్ ఆటో మాట్లాడుకొని మళ్ళీ దయా ఇంటికి వచ్చాడు... అప్పటికి వాలా అమ్మగారు ఏడిస్తూ ఉన్నారు.. ఆవిడని ఓదార్చి ఆటో ఎక్కించి హాస్పిటల్ కి వచ్చేసారు..

వీరు వచ్చేసరికి హాస్పిటల్ లో దయా వాలా నాన్నగారు.. కాలేజ్ ప్రిన్సిపాల్, ఇద్దరు టీచర్స్, ఒక సార్, అక్కడ ఉన్నారు..

భర్త ని చూడగానే. పార్వతమ్మ బోరున ఏడుస్తుంది...శంకరయ్య తన్నుకోస్తున్న తన దుఃకాని ఆపుకొని భార్యని ఓదారస్తున్నాడు.

ప్రిన్సిపాల్ ని చూడగానే సతీష్, నరేష్ గుడ్ ఈవెనింగ్ చెప్పి ప్రశాంత్ దగ్గరకి వెళ్లి.. ప్రిన్సిపాల్ ని ఎవరు పిలిచారు.. అని అడిగారు..

ప్రశాంత్: నేనే రమ్మన్నాను...

నరేష్: ఎలా ఉంది.. నిద్రమాత్రలు ఎక్కువుగా తీసుకున్నాడు... లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది...

సశేషం :
గమనిక: పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది
[+] 3 users Like Dorasam143's post
Like Reply
దయాగాడి దండయాత్ర
(నీవేత థామస్ పర్వం )

[Image: image-2025-03-26-T124139-873.jpg]

(No sex)

మాస్టర్ : చాలా మంచి  కుర్రాడు. ఎవరితోనూ గొడవ పెట్టుకోడు..ఎందుకు ఇల చేసాడు...

ప్రశాంత్ కళ్ళు తుడుచుకొని... జయ మేడం మీరు కాస్త అంటీ దగ్గర ఉండండి...

జయ మేడం : hmm

ప్రశాంత్ : ప్రిన్సిపాల్ సార్ మీతో మాట్లాడాలి... అలాగే అంకుల్ మీరు కూడా రండి..

ప్రశాంత్, సతీష్, నరేష్, ప్రిన్సిపాల్, దయా వాలా నాన్నగారు, ఇంకా మాస్టరు అందరు పక్కన కాలిగా ఉన్న ఒక గదిలోకి వెళ్లారు..

శంకరయ్య : ఒరేయ్ ప్రశాంత్ అసలు ఎం జరిగింది...?

ప్రశాంత్ జరిగినదంత చెప్పాడు...

ప్రిన్సిపాల్ : నీవేత ఇల చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను...

అప్పుడు ప్రశాంత్ తన జేబులోంచి మొబైల్ తీసి ఒక వీడియో ప్లే చేసాడు..
(కొద్దీ సేపటి క్రితం దయా.. వెళ్ళిపోయినా తర్వాత జరిగిన సంఘటన ప్రశాంత్ తన మొబైల్ లో వీడియో తీసాడు)

అందులో :

నీవేత : వరుణ్ ఇంకా ఎన్ని రోజులు నేను ఆ దయా గాడ్ని లవ్ చేస్తునట్టు నటించాలి... నాకు చాలా ఇబ్బందిగ ఉంది...

వరుణ్ : ఇంకో 2 months అంతే ఈలోపు final ఎగ్జామ్స్ అయిపోతాయి...అప్పుడు మా తమ్ముడు కిరణ్ క్లాసు ఫస్ట్ వస్తాడు...

ప్రశాంత్ : తన తమ్ముడు 10త్ క్లాసు ఫస్ట్ రావాలని.. దయా ని నీవేత తో ట్రాప్ చేయించారు... ఇదిగోండి అంకుల్ ఈ ప్రూఫ్స్ తో వాళ్లని అరెస్ట్ చేయొచ్చు కదా...

శంకరయ్య : వద్దు బాబు అనవసరంగా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు...

ప్రిన్సిపాల్ : మీరు వదిలేసినా నేను వారిని వదలను... ఒక అమాయకపు స్టూడెంట్ ప్రాణాలతో అట్లాడుకుంటారా

ఇంతలో బైట హడావిడిగా ఉంది

శంకరయ్య : ఏమైంది డాక్టర్...

డాక్టర్ : అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా ఉంది పల్స్ పడిపోతున్నాయి..

ఈ మాట వినగానే అందరి మోహంలో కంగారుగా, బాధ...

పార్వతమ్మ ఏడవడం మొదలుపెట్టింది...

డాక్టర్స్ వారి ప్రయత్నం వారు చేస్తున్నారు..

[Image: images-2025-03-26-T125528-881.jpg]
check duplicate online

దయా గుండె ఆగిపోయింది... డాక్టర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు..

ఆ అమాయకపు దయా చనిపోయాడు.. అనుష్క ఇచ్చిన శాపం ముగిసింది.. ముని వర్యులు ఇచ్చిన వరం మొదలైంది... దయా గట్టిగా ఊపిరి పీల్చుకుంటా ఉళ్ళికిపడి లేచాడు..

డాక్టర్ : సిస్టర్ ఆక్సిజన్ మాస్క్ పెట్టండి... తొరగా...

మెల్లిగా heartbeat నార్మల్ అయ్యింది..

డాక్టర్ బయటకి వచ్చి భయపడాల్సిన అవసరం లేదు  he is safe... ఒక 24 hours icu లోనే ఉంచుతాం... ఆ తర్వాత వార్డ్ కి మారుస్తాం..

దయా 2.0  is now starts...

సశేషం :
[+] 6 users Like Dorasam143's post
Like Reply
బ్రో మీరు కాస్త తెరుకున్నారు అనుకుంటా ఇబ్బందుల నుంచి

అప్డేట్ బాగుంది
Like Reply
(26-03-2025, 01:20 PM)ramd420 Wrote: బ్రో మీరు కాస్త తెరుకున్నారు అనుకుంటా ఇబ్బందుల నుంచి

అప్డేట్ బాగుంది

లేదు బ్రో ఇంకా పూర్తిగా తెరుకోలేదు... థాంక్స్ for ur కంప్లిమెంట్
[+] 1 user Likes Dorasam143's post
Like Reply
Wow super update
Like Reply
Wow excellent updates bro
Like Reply
దయాగాడి దండయాత్ర

[Image: IMG-20250328-131620.jpg]

(No sex)

కొన్ని గంటల తర్వాత డాక్టర్ వచ్చి పేషెంట్ కండిషన్ ఇప్పుడు stable అయ్యింది.. కానీ 24 హౌర్స్ icu లోనే ఉంచుతాము.. పేషెంట్ తో ఎవరైనా ఒకరు ఉండొచ్చు అనడంతో.. శంకరయ్య... తన భార్య పార్వతమ్మ ని లోపలకి పంపాడు.. లోపలకి వెళ్లిన పార్వతమ్మ కొడుకుని చూడగానే ఏడవడం మొదలు పెట్టింది..

[Image: images-2025-03-28-T132254-039.jpg]

సిస్టర్ : మేడం మీరిలా icu లో ఏడవకూడదు... పేషెంట్ కి డిస్టర్బ్ గా ఉంటుంది..

పార్వతమ్మ అలాగే అన్నట్టు తల ఆడించి వచ్చి దయా పక్కన కుర్చీంది..

మరసటి రోజు పొద్దున్న పార్వతమ్మ కి పక్కింటి పూర్ణ నుండి కాల్ వస్తుంది...

పార్వతమ్మ : హలో...

[Image: images-2025-03-28-T132719-566.jpg]

పూర్ణ : హలో ఆంటీ  నేను పూర్ణ ని న్యూ ఇయర్ విషెస్ చెబుదాం అనుకుంటే ఇంటికి తాళం వేసుంది.. ఏమైందా అని కాల్ చేశా...

అప్పుడు పార్వతమ్మ కి వాలా అయన చెప్పిన మాటలు గుర్తొచ్చాయి....

శంకరయ్య : ఎట్టి పరిస్థితి లో మన వాడికి ఇల జరిగినట్టు ఎవరికీ చెప్పకు..

పార్వతమ్మ : అబ్బే అది మా అత్తయ్య గారికి ఒంట్లో బాగోలేదు అని కబురువచ్చింది అందుకే ఊరు వచ్చాము అమ్మ.. అంకుల్ గారు డ్యూటీ అయిపోయాక అటునుంచి అలా వచ్చేస్తా అన్నారు ఈలోగా నేను దయా వచ్చేసాం..

పూర్ణ : అయ్యో అవునా... ఇప్పుడు ఎలా ఉంధి ఆంటీ అమ్మమ్మ గారికి..

పార్వతమ్మ : ఇప్పుడు పర్వాలేదు అమ్మ.... కాస్త ఈ విశ్యం స్నేహ గారికి అలాగే మీ పక్కింది మాళవిక కి చెప్పేయమ్మ..

పూర్ణ : సరే ఆంటీ...

ఫోన్ పెట్టేసాక దీనికి ఊర్లో ఉన్న అన్ని విషయాలు కావాలి అని చిరాకు పడింది...

ఇంతలో సీన్ ప్రిన్సిపాల్ కేబిన్ కి మారింది..

ప్రిన్సిపాల్ కి ఎదురుగ ముగ్గురు కూర్చొని ఉన్నారు.. అందులో ఒకరు దయా నాన్న శంకరయ్య, నీవేత వాలా నాన్న, ఇంకా కిరణ్ -వరుణ్ వాలా నాన్న..

ప్రిన్సిపాల్ కి ఒకపక్క టీచర్స్ అలాగే దయా ఫ్రెండ్స్ నిలపడి ఉన్నారు.. మరో పక్కన నీవేత, కిరణ్, వరుణ్ నిలబడి ఉన్నరు..

ఆ గదిలో నీవేత ఏడుపు తప్ప మరింకేమ్మి వినపడడం లేదు...

తన ఏడుపుని బ్రేక్ చేస్తూ.. పిల్లల్ని ఇలాగేనా పెంచేది అంటూ ప్రిన్సిపాల్ నీవేత, వరుణ్ ఫాథర్స్ ని అడిగాడు...

నీవేత ఫాథర్ : సార్ మీరు మా అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేస్తున్నారు.

ప్రిన్సిపాల్ : నేనా అబండలా..! రేయ్ ప్రశాంత్

ప్రశాంత్ : సార్...

ప్రిన్సిపాల్: నీ దగ్గర ఉన్న కళాకాండని ఆయనకి చూపించు..

శంకరయ్య: వద్దు సార్ బాగోదు..

ప్రిన్సిపాల్ : లేదు సార్ తెలియాలి తెలుస్తే వారి పెంపకం ఎలా ఉందొ తెలుస్తుంది..

ప్రశాంత్  మొబైల్ లో వీడియో నీవేత వాలా నాన్నగారికి చూపించాడు.. పక్కనే ఉన్న వరుణ్ నాన్నగారు కూడా చూసారు..

ఆ వీడియో చూడగానే నీవేత నాన్న ఒక్క ఉదుటున నీవేత మీదకి వెళ్లి ఆ చెంప.. ఏ చెంప వాయించేసారు..

నీవేత నాన్న : నా కడుపునా చెడ పుట్టావ్ కధే అంటూ.. కొడుతున్నాడు

మరో వైపు వరుణ్ నాన్న గారు కూడా వరుణ్ ని కొడుతున్నారు..

దాంతో ఆ గది అంత గందరగోళంగా తయారైంది..

శంకరయ్య ఒక్కసారిగా హే...! అని ఆరిసాడు దాంతో అందరూ అలా ఉండిపోయారు...
ఇది ప్రిన్సిపాల్ రూమ్ మీ ఇల్లు కాదు.. అంతగా కొట్టుకోవాలి అంటే ఇంటికి తీసుకొని కొట్టుకోండి.. నా ముందు పిల్లల మీద దెబ్బ పడితే ఊరుకోను..అన్నాడు..

Si  పైగా యూనిఫామ్ లో ఉన్నాడు... దాంతో అందరు సైలెంట్ అయిపోయారు..

శంకరయ్య : బాబు వరుణ్ ఇటు రా... ఇక్కడ నిలబడి అసలు ఎం జరిగిందో అంత ఇక్కడ వున్నా వాళ్లకి వినపడేట్టు చెప్పు...

వరుణ్ ఏమి మాట్లాడడం లేదు....

శంకరయ్య: చెప్తావా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమంటావా...

వరుణ్ చెప్పడం మొదలుపెట్టాడు..

వరుణ్  :  నా పేరు వరుణ్... నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను.. నా తమ్ముడు కిరణ్ 10త్ క్లాసు చదువుతున్నాడు.. నేను నీవేత 2 ఇయర్స్ గా లవ్ చేసుకుంటున్నాము.. ఒకరోజు నా తమ్ముడు ఎగ్జాంలో 2nd వచ్చినందుకు చాలా బాధ పడ్డాడు... అది నాకు నచ్చలేదు.. అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది.. నా లవర్ నీవేత కుడా ఆ క్లాస్ లో చదువుతుంది.. తనని ఒప్పించి దయా ని లవ్ చేస్తునట్టు నటించమన్నాను...

ఇంతలో శంకరయ్య ఆపి... తను నువ్వు చెప్పినట్టు నటించింది... ఈ విషయం తెలియని నా కొడుకు.. తన మాయలో పడిపోయి చదువులో సెకండ్ వచ్చాడు.. అంతేనా..?

వరుణ్: అంతే అంకుల్ కానీ ఇందులో నా తమ్ముడు తప్పు లేదు.. వాడికేం తెలీదు...

శంకరయ్య వెంటనే వరుణ్ వాలా ఫాథర్ ని చెంప పగిలే తట్టు కొట్టాడు..

నిన్ను సరిగ్గా పెంచానందుకు మీ నాన్నగారిని కొట్టాను... నీకు నీ తమ్ముడు మీద ప్రేమ ఉండొచ్చు తప్పు లేదు కానీ దాని కోసం పక్క వాడి లైఫ్ తో ఆడుకొని హక్కు నీకు లేదు అని క్లాస్ తీసుకున్నాడు..

అని లేచి వెళ్లిపోబోయడు.. ప్రిన్సిపాల్ ఆపి.. మరి వీరిని ఎం చెద్దాం అంటారు.అని అడిగాడు...

శంకరయ్య : పిల్లలు సార్ వదిలేయండి... వీళ్ళ వల్ల నా కొడుకు ప్రాణం పోయే దాక తెచ్చుకున్నాడు... అలాగని నేను వీళ్లకి అరెస్టులు, కేసులు అంటూ వాలా లైఫ్ స్పాయిల్ చేయలేను... పైగా నేను ఒక ఫాదర్ ని పిల్లలు కెరీర్ పోతుంటే ఏ తండ్రి మాత్రం చూస్తూ ఉంటాడు... వీళ్ళని వీళ్ల ఫాదర్ మొహం చూసి వదిలేస్తున్నాను.. అలాగే halltickets వచ్చినప్పుడు చెప్పండి నేను వచ్చి తీసుకుంటాను.. మా వాడు డైరెక్ట్ గా ఎగ్జామ్స్ రాసేస్తాడు ఇక కాలేజీకి రాడు... అని అక్కడనుండి వచ్చేసాడు.అయన వెనకే దయా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు..

ప్రిన్సిపాల్ : అది సార్ సంస్కారం అంటే అంత పెద్ద హోదాలో ఉండి.. పైగా తన కొడుకు హాస్పిటల్ లో ఉన్న కూడా మీ పిల్లలు భవిష్యత్తు గురించి అలోచించి వదిలేయ్మన్నారు..

ఇప్పడు అర్థంఔతుంది దయాకి అంత మంచి బుద్ది ఎక్కడ నుండి వచ్చిందో..

చెట్టు మంచిదైతే విత్తనాం మంచిది కాకుండా పోతుందా... వరుణ్ నేను మీ కాలేజీ ప్రిన్సిపాల్ తో మాట్లాడతాను... ఇక నీవేత నీ tc రెడీగా ఉంది తీసుకొని వెళ్ళిపో హల్టికెట్ వచ్చాక వచ్చి తీసుకొని వెళ్ళిపో.. నీకు ఎగ్జామ్స్ లో మా నుండి ఎటువంటి సపోర్ట్ ఉండదు.. ఇక కిరణ్ ఇందులో నే తప్పు లేదు నువ్వు నిర్భయనంగా ఎగ్జామ్స్ రాసుకో...


ఆ తర్వాత దయా సృహలోకి వచ్చాడు జనరల్ వార్డ్ లోకి మార్చారు... శంకరయ్య కొడుక్కి క్లాస్ తీసుకున్నాడు... దయాకి బాగా జ్ఞానోదయం అయ్యింది...

ఆ తర్వాత ఎగ్జామ్స్ టైం లో ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటాను అంటే శంకరయ్య ఒప్పుకున్నాడు..

ఎగ్జామ్స్ అయిపోయాయి... Results దయా కాలేజ్ ఫస్ట్ మాత్రమే కాదు రాజమండ్రి కె ఫస్ట్ వచ్చాడు....

మరి next ఏంటి.....?

సశేషం
గమనిక: పైన పోస్ట్ చేసిన చిత్రాలు ఇంటర్నెట్ నుండి తీసుకోవడం జరిగింది...
[+] 4 users Like Dorasam143's post
Like Reply
Next next
Like Reply




Users browsing this thread: