Thread Rating:
  • 40 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Update on 14th MARCH )
బాగుంది. చాలా బాగా రాశారు. బుర్ర పాడు.కేక ఉంది ఇలాంటి మాటలు చెప్పాలి అంటే నాకే నచ్చడం లేదు ఎందుకంటే కనీసం మీ కథ నీ పొగడటానికి కూడా నాకు మాటలు రావడం లేదు.

  మీ కథ ని ఎలా పొగడాలో కూడా మీరే చెప్పండి . ఎందుకంటే మీ కథ నీ పొగడాలి అంటే నాకున్న చదువు సరిపోదు అలా ఉంది.

బాబోయ్ మెంటల్ ఎక్కిస్తున్నారు మీరు.

ఒక మిషన్ ఇంపాజిబుల్ ఒక ఫాస్ట్ & ఫ్యూరియస్ అన్ని స్క్రిప్ట్స్  కలిపి చదువుతున్నట్టు ఉంది.



మళ్ళీ తర్వాత భాగం కోసం ఎదురుచూపులు. ఎప్పుడూ ఇస్తారో ఏమో మరి
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Intha detailed ga story ela raastunaru meeru? Excellent...
Like Reply
Super brother nice suspence episode eagerly waiting for next upcoming update
Like Reply
clps clps clps clps clps
yourock yourock yourock yourock yourock
Mind blowing. Awesome. Super update bro. Eagerly waiting for the next update.
Like Reply
ఇప్పటికే ఒక టెన్సన్ ఉంటె... ఇప్పుడు మరో ట్విస్ట్ పెట్టారు..
మా మైండ్ లను సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు... సూపర్ గా ఉంది..
చించేసారు
Like Reply
Topgun movie చూసినట్టు ఉంది. ఏమైనా రాస్తున్నావా bro..
Like Reply
Super story
Like Reply
(11-03-2025, 08:31 PM)Viking45 Wrote: ఈమె లోరెన్ .. ఫ్రాన్స్ నుంచి వచ్చింది. సూర్య కి క్లోజ్ ఫ్రెండ్.
అంటూ అందరు లోపలికి వెళ్లారు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx    

Terrific update with a lot of suspense at the end...Viking45 garu!!!
May be the box was shot first..Since the door is not closed, Surya will jump as per his plan...

yourock yourock yourock
Like Reply
Excellent update
Like Reply
Whata Tension

Watching (Reading) a Suspense Thriller
Like Reply
(11-03-2025, 10:28 PM)Mahesh12345 Wrote: బాగుంది. చాలా బాగా రాశారు. బుర్ర పాడు.కేక ఉంది ఇలాంటి మాటలు చెప్పాలి అంటే నాకే నచ్చడం లేదు ఎందుకంటే కనీసం మీ కథ నీ పొగడటానికి కూడా నాకు మాటలు రావడం లేదు.

  మీ కథ ని ఎలా పొగడాలో కూడా మీరే చెప్పండి . ఎందుకంటే మీ కథ నీ పొగడాలి అంటే నాకున్న చదువు సరిపోదు అలా ఉంది.

బాబోయ్ మెంటల్ ఎక్కిస్తున్నారు మీరు.

ఒక మిషన్ ఇంపాజిబుల్ ఒక ఫాస్ట్ & ఫ్యూరియస్ అన్ని స్క్రిప్ట్స్  కలిపి చదువుతున్నట్టు ఉంది.


మళ్ళీ తర్వాత భాగం కోసం ఎదురుచూపులు. ఎప్పుడూ ఇస్తారో ఏమో మరి
థాంక్ యు.

నెక్స్ట్ అప్డేట్ ఆగష్టు మొదటి వారం లో ఉంటుంది.  

(11-03-2025, 11:05 PM)Sushma2000 Wrote: Intha detailed ga story ela raastunaru meeru? Excellent...

డీటెయిల్స్ లేవని, సరిగ్గా రాయట్లేదని హారన్ గారు అన్నారు..
ఇంప్రూవ్ అవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను.
సీన్ బై సీన్ రాస్తుంటే పాఠకులకు బోర్ కొడుతుందేమో
అనే భయం నన్ను వెంటాడుతూ ఉంటుంది.
స్టోరీ కానీ, నర్రెషన్ కానీ మీకు బోర్ కొడితే చెప్పండి.
వెంటనే సరిచేసుకుంటాను.

   
 


(12-03-2025, 12:13 AM)prash426 Wrote: Topgun movie చూసినట్టు ఉంది. ఏమైనా రాస్తున్నావా bro..

DCS ట్రీట్మెంట్ తాలూకు ట్రెడ్మిల్ మీద పరిగెత్తడం గురించి పెట్టిన gif
టాప్ గన్ మావెరిక్క్ సినెమాలోనిది.  

(12-03-2025, 06:20 AM)TheCaptain1983 Wrote: Terrific update with a lot of suspense at the end...Viking45 garu!!!
May be the box was shot first..Since the door is not closed, Surya will jump as per his plan...

yourock yourock yourock

నెక్స్ట్ అప్డేట్ లో  మీకు బాక్స్ C-130 విమానంలోనే ఉన్నట్టు తెలుస్తుంది.
మీరు అనుకున్నది ఏది ఇక్కడ జరగదు..
కావాలంటే డిస్కషన్ పెట్టండి.. సరిగ్గా గెస్ చేస్తే నెక్స్ట్ వీకెండ్ 5 అప్డేట్స్ ఇస్తాను.
[+] 4 users Like Viking45's post
Like Reply
అందరికి నమస్కారం.. ఈ కధని ఇంతవరకు ప్రోత్సహించిన పాఠకులందిరికి
ధన్యవాదాలు. సస్పెన్స్ థ్రిల్లర్ రాయడం ఆ మాటకొస్తే ఏ కధ రాసిన, చదివిన, విన్నా
కూడా ఏ కథ అయితే మనల్ని ఊహల్లో విహరింపచేసి కథ తాలూకు హీరోతోనో
హీరోయిన్ తోనో, విలన్ తోనో ప్రయాణం చేసే లా చేస్తే ఖచ్చితం గా ఆ కధ విజయం
సాధించినట్టు అని నా నమ్మకం.
శివ రెడ్డి గారు ఈ మధ్య కధ చదివి కామెంట్ పెడితే సంతోషించాను.
అలానే ఏంటో మంది ఎప్పటినుంచో స్టోరీ ఫాలో అవుతూ
నన్ను ప్రోత్సహించారు.
ఇంకా indepth వెళితే పాఠకులతో సంబంధం కధ బోర్ కొడుతుందేమో అని చాలా విషయాలు పై పైనే చెప్పి లాగించేస్తున్నాను.
ఇంకో ముఖ్యమైన విషయం.. నా స్టోరీ నచ్చి కామెంట్ పెట్టె వారిని ఒక్కటే అడుగుతున్నాను.. జనరిక్ కామెంట్స్ దయచేసి పెట్టకండి..ఉదాహరణ కు excellent, good, super అని .. 
నచ్చితే మీకు ఎందుకు నచ్చిందో రాయండి
నచ్చకపోతే మీకు ఎందుకు నచ్చలేదో రాయండి.. 
అది రచయితకి బూస్ట్ లా పనిచేస్తుంది.

ఈ వీక్ తో ఇంట్రో పార్ట్ కంప్లీట్ అవుతుంది..


నెక్స్ట్

చాప్టర్-1
పారిస్ కనెక్షన్ : ఫస్ట్ అప్డేట్ ఆన్ AUG 1st

thank you
             
[+] 8 users Like Viking45's post
Like Reply
ఏంటండీ ఇది ఎమ్ మాట్లాడుతున్నారో మీకు ఐన అర్థమవుతుందా

ఎక్కడి ఆగస్ట్ ఇంకా 4 నెలలు ఉంది దానికి. మరి ఇంత వయోలెంట్ డెసిషన్ ఏంటండీ బాబు
Like Reply
(12-03-2025, 12:35 PM)Mahesh12345 Wrote: ఏంటండీ ఇది ఎమ్ మాట్లాడుతున్నారో మీకు ఐన అర్థమవుతుందా

ఎక్కడి ఆగస్ట్ ఇంకా 4 నెలలు ఉంది దానికి మరి ఇంత వయోలెంట్ డెసిషన్ ఏంటండీ బాబు


Guys understand the writer efforts, this type output needs some time to construct. Let him cook for best. 

Viking45 bro,  Namaskar 

thanks yourock clps
[+] 2 users Like Haran000's post
Like Reply
Great narration
Thanks for the update
Again suspence
Like Reply
సూర్య స్టోరీ ఎంత నచ్చిందో మీరు ఇలా స్టోరీ కి నాలుగు నెలలు బ్రేక్ ఇవ్వడం నచ్చలేదు.  
మీరు కధ ఆపేస్తున్నారేమో అని అనిపిస్తుంది, డిసెంబర్ తరువాత జనవరి ఎండింగ్ లో ఒక అప్డేట్
ఆ తరువాత ఒకటి ఫిబ్రవరి లో ఈ నెలలో 10 అప్డేట్స్ ఇచ్చారు. బాగుంది.
థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రతివారం టీవీ సీరియల్ లాగానో వెబ్ సిరీస్ లాగానో ఉండాలి.
మీరు ఫోర్ మంత్స్ టైం తీసుకుని మళ్ళి నెలకి ఒక అప్డేట్ చొప్పున ఇస్తే ఎలా ఉంటుందో పాఠకులని అడగండి.
రైటర్స్ బ్లాక్ అంటే అర్ధం చేసుకోవచ్చు, అదే విషయం ప్రేక్షకులకి ఓపెన్ గానే వివరించండి.
అంతేగాని కధని మధ్యలో వదిలేయొద్దు.    
మిమ్మల్ని వారానికి మూడు అప్డేట్స్ అడగటం తప్పు, కానీ నెలకి కనీసం మూడు అన్న ఇస్తేనే ఇలాంటి
థ్రిల్లర్ కి న్యాయం చేసినట్టు.  


 
[+] 2 users Like Priyamvada's post
Like Reply
Excellent and we are eagerly waiting for next update
Like Reply
Surya paristhithi enti bro? Unnada poyada suspense lo pettesaru...hero kabatti edo okati chestadu.....superb update. Thrilling story
Like Reply
బాగా టెన్షన్ పడుతూ వున్న చదువుతున్నపుడు ..

yourock

వికి.. ఆల్మోస్ట్ జేమ్స్ బాండ్ స్టోరీలను తలపిస్తుంది మీ కథ మరియు కథన శైలి.. అందుకే కదా అప్డేట్స్ కోసం మళ్లీ మళ్ళీ వచ్చి ఇక్కడ కమెంట్స్ పెట్టేది.. మీ స్వేచ్ఛ కు పాఠకులు పెట్టే కామెంట్స్ డిస్టర్బ్ చేస్తాయి అప్పుడప్పుడు.. సో మీకు నచ్చిన కామెంట్స్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ వ్యూ బెటర్ అనిపిస్తే మీరు నడుచుకోండి.. లేక పోతే లైట్ తీసుకోండి.

కథ చాలా బాగుంది, మీరు చెప్పే విధానం డిఫరెంట్కా గా ఉంది .. వీలుచూసుకొని అప్డేట్స్ ఇస్తుండండి..
Like Reply
రాయాలి అన్న మూడ్ ఉంటె , ఐడియాస్ తన్నుకుంటూ వస్తాయి..
వాటిని screenplay లో సెట్ చేస్తూ కధని అల్లుకుంటూ వెళ్లిపోవడం చాల తేలిక.
మిస్సింగ్ లింక్స్ ముడి పెట్టుకుంటూ వెళ్లకపోతే థ్రిల్లర్ వేల్యూ పడిపోతుంది.
ఈ వారం కేవలం రెండు అప్డేట్స్ మాత్రమే , మొదటి అప్డేట్ నైట్ 8:00 తరువాత ఉంటుంది.  
[+] 5 users Like Viking45's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)