09-03-2025, 11:26 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Thriller SURYA (Updated on 12th APRIL)
|
10-03-2025, 02:58 AM
Super
త్వరగా పెద్ద ఎపిసోడ్ అప్డేట్ చెయ్యండి
10-03-2025, 04:51 AM
Excellent update
10-03-2025, 05:20 AM
Great narration
Thanks for the update
10-03-2025, 10:15 AM
Baagundi , many more to come. All the best !!
10-03-2025, 01:15 PM
చిక్కుముడులు చాల వేశారు .. ఎలా విప్పుతారో చూడాలి,
త్వరగా అప్డేట్ ఇవ్వండి..ప్లీజ్ నెక్స్ట్ వీక్ వరకు ఆగలేము అండి .. ఇవ్వాలో రేపో అప్డేట్ ఇవ్వగలరు
10-03-2025, 03:32 PM
Super update
10-03-2025, 05:11 PM
Excellent update
10-03-2025, 06:12 PM
BACK TO BACK UPDATES
SUPER
AWESOME KEKAAA
TWISTLU MEDAA TWISTLU
10-03-2025, 07:35 PM
09:00 PM
10-03-2025, 07:51 PM
సారీ.. అప్డేట్ పొర పాటున డిలీట్ అయిపోయింది..
రఫ్ డ్రాఫ్ట్ ఎడిట్ చేసి తరువాత పోస్ట్ చేస్తాను.
11-03-2025, 08:19 PM
గుల్మార్గ్
9:00 PM అంజలి తన గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంది.. సూర్య తలుపు కొట్టి లోపలికి వెళ్ళాడు.. అంజలి కళ్ళు ఎర్రగా, కాటుక మాసిపోయి మంచం మీద పడుకుని ఉంది. సూర్య మాట్లాడటానికి ప్రయత్నించినా ..ముఖం పక్కకు తిప్పుకుని, ప్లీజ్ నువ్వు నాకు కనపడవద్దు, ఐ హేట్ యు, నిన్ను చూస్తుంటే నాకు చిరాకు కోపం వస్తోంది.. దయచేసి వెళ్ళిపో అని గదమాయించింది. ఇక చేసేది లేక, ఆ గాడి నుండి బయటకు వచ్చాడు. షాహినా ఇంకా మాలెక్ ఇద్దరినీ ఒక చోట కూర్చోపెట్టి.. సూర్య: ఇప్పుడు నేను ఊరు వెళ్తున్నాను , రేపు ఉదయం లోపు వస్తాను. నేను కాకుండా ఎవరు వచ్చిన మీరు కాటేజ్ తలుపు తియ్యొద్దు. ఒకవేళ నాకన్నా ముందే ఒక లేడీ పేరు 'రితిక' కనుక వస్తే లోపలికి అనుమతించండి. నాకన్నా ముందు ఆవిడా వస్తే కనుక ఆవిడా చెప్పినట్టు చెయ్యండి, రెండో మాట మాట్లాడ వద్దు, మీకు ఆవిడా మంచి చేస్తుంది, మీరు భయపడకండి. షాహినా: నువ్వెందుకు అలా మాట్లాడతావు, నీ మాటలే మమ్మల్ని భయపెడుతున్నాయి. మలేక్: అవును సూర్య, నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు, వెళ్లిన పని పూర్తీ చేసుకుని రా. నీకోసం మేము వెయిట్ చేస్తాం. అంజలి అక్కని జాగ్రత్తగా చూసుకుంటాము. షాహినా: మరి పైన వున్నా వాళ్ళ పరిస్థితి ఏంటి? సూర్య: నేను వెళ్లి చెప్తాను.. మీరు వారి గురించి ఆలోచించకండి. ఆల్రెడీ కాటేజ్ చుట్టూ ఒక రౌండ్ వేశాను, సెక్యూరిటీ ఉంది. సీసీటీవీ పనిచేస్తోంది, డోర్స్ లాక్ చేశాను కీస్ టీవీ పక్కన టీ పాయ్ మీద పెట్టాను. ఒక వేళ మీకు ఏకారణం చేతైనా బయమేస్తే ఒక్కటే గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని ఇప్పటి వరకు ఎలా చేసుకున్నానో ఇప్పుడు కూడా అలానే చూసుకుంటాను, దానికి తగ్గా ఏర్పాట్లు జరిగాయి. అంతవరకు నమ్మండి చాలు. మలేక్: సరే అలానే చేస్తాము కానీ, మా ఇద్దరికీ చెరొక ముద్దు ఇచ్చి వేళ్ళు. ఇద్దరి కోరికలు తీర్చి వారిని గదిలోకి పంపి మెట్లు ఎక్కి పైన ఉన్న ఇద్దరు ఆడవాళ్ళతో మాట్లాడి.. సీసీటీవీ కి అందని బ్లైండ్ స్పాట్ దగ్గర నైలాన్ తాడు వేసుకుని కిందకి దిగి, పరిసరాలు చూసుకుంటూ.. దేవదారు చెట్ల వైపు నడిచాడు, అదృష్టం ఏంటంటే విపరీతమయిన మంచు పడుతుండడంతో కాలి గుర్తులు వెంటనే మాయమవుతాయి. దేవదారు చెట్ల లోపలి ప్రవేశించగానే.. 5 నిముషాలు వెయిట్ చేశాడు, ఎవరైనా ఫాలో అవుతున్నారేమో అని .. ఎవరు కనపడక పోవటం తో ముందుకు నడిచాడు.. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx సౌత్ బ్లాక్ న్యూ ఢిల్లీ 9:30 PM బ్రిగేడియర్ సిన్హా: రితిక, సూర్య కి అసలు మైండ్ ఉండే ఈ పనులు చేస్తున్నాడా? రితిక: ఎస్ సర్, వైష్ణవి మీద ఎటాక్ చిన్న విషయం కాదు సర్. లేదంటే ఇకమీదట జరిగే పరిణామాలు మనచేయి దాటిపోయే ప్రమాదం ఉంది. సిన్హా: రితిక, ఆ అమ్మాయి గురించి కాసేపు పక్కన పెట్టు, రిజ్వాన్ తప్పించుకోవడం, ఇర్ఫాన్ మర్డర్ ఇప్పుడు ఆ అమ్మాయి. ఏమి జరుగుతుందో అర్ధం కావట్లేదు.. ఇంకో పక్క సూర్య ఏమో పగా ప్రతీకారం తోటకూర అంటూ బయలుదేరాడు. రితిక: అతను ప్రేపరేషన్స్ పూర్తీ చేసి ఈ రోజు ఆపరేషన్ చేయబోతున్నాడు, ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటున్నాడు మిషన్ ఫెయిల్ అయితే మనకు సంబంధం ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నాము.. సిన్హా: ఓకే..నువ్వు దగ్గర నుండి ఆపరేషన్ మానిటర్ చెయ్, ప్రాబ్లెమ్ ఏమయినా ఎదురైతే నాకు లేట్ చేయకుండా చెప్పు. ఇక్కడే ఉంటావా, లేదంటే శ్రీనగర్ లేదా అమృత్సర్ వెళ్లి అక్కడి నుంచే మానిటర్ చెయ్. అర్ధం అయ్యిందా. రితిక: ఓకే సర్.. నేను కాసేపట్లో శ్రీనగర్ బయలుదేరతాను. సిన్హా: మర్చిపోవద్దు మనం ఏంటో, పరిస్థితి విషమిస్తే సూర్య నుంచి మనం దూరం అవ్వాలి. రితిక: అక్కడివరకు వస్తే నేను చెయ్యాల్సింది చేస్తాను. జై హింద్ సర్. సిన్హా: జై హింద్ రితిక. హోప్ ఫర్ ది బెస్ట్ , ప్రిపేర్ ఫర్ ది వరస్ట్. రితిక : జై హింద్ సర్ . xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx చాకచక్యంగా కాటేజ్ వెనుకవైపు ద్వారం నుంచి బయటపడి, మూడో కంటికి కనపడకుండా నీరజ్ దగ్గరకి చేరుకున్నాడు. నీరజ్: నీకోసం ఎవరో ఇద్దరు తెగ కష్టపడుతున్నారు భయ్యా సూర్య: ఎవరో కాదు , స్లీపర్ సెల్స్ అయ్యి ఉంటారు, వాళ్లు ఎక్కడ ఉన్నారు. నీరజ్: కాటేజ్ కి ముందు ఒక 200 అడుగుల దూరంలో కార్ పార్క్ చేసి ఒకడు ఇంటికి పక్కన దేవదారు చెట్లవైపు ఒకడు. సూర్య : పక్కన అయితే నన్ను చూసి ఉంటాడు అంటావా.. నీరజ్: నువ్వు వెనక నుంచి వచ్చావు కదా. కనిపించే అవకాశం లేదు సూర్య: అయితే పర్లేదు.. వాళ్ళేమైనా మాట్లాడుకుంటున్నారా? నీరజ్: న దగ్గర ఉన్న స్టింగ్రేయ్ కాల్ ట్రాకింగ్ అండ్ టాప్పింగ్ సిస్టం లో వాళ్ళు మాట్లాడే ప్రతి మాట వింటున్నాము. విను అంటూ హెడ్ ఫోన్స్ ఇచ్చాడు. సూర్య: ఏమి లేదు కదా.. నీరజ్: నిన్ను చూసి ఉంటే కచ్చితంగా మాట్లాడుకునేవారు కదా.. కనీసం ఫాలో అయ్యేవారు కదా. సూర్య: ఓకే .. ఇక మీరు మాత్రమే ఆ ఇంటి రక్షణ చూసుకోవాలి అని తన చేతిలో ఉన్న FN 509 హ్యాండ్ గన్ వాళ్ళకే ఇచ్చాడు. రేపు నేను తిరిగి వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. మిగతా విషయాలు నేను వచ్చాక మాట్లాడుకుందాం నేను రాకపోతే రేపు ఉదయం కల్నల్ రితిక వస్తారు, ఆవిడా మాత్రమే ఆ ఇంటిలోకి వెళ్ళాలి. వాళ్ళ నలుగురిని జాగ్రత్తగా బ్రిగేడియర్ సిన్హా గారికి అప్పగించండి. నీరజ్: అన్న నువ్వు అలా అనామకు.. నీకేమి కాదు. సూర్య: నీకు నాకు తెలుసు నీరజ్, ప్రతి మిషన్ మనకి ఆఖరి మిషన్ అయ్యే అవకాశం ఉంది. నీరజ్: తెలుసు అన్నా, కానీ .. అన్న ఆ స్లీపర్ సెల్స్ ని ఏమి చేద్దాం.. సూర్య: రికార్డ్స్ లో ఎంటర్ చెయ్యండి, వారెంట్ తీసుకుని లీగల్ గా ఫోన్ తప్పింగ్ చేయండి తరువాత.. వాళ్ళ మీద మనకు అనుమానం ఉందని వాళ్ళకి తెలియకూడదు. నీరజ్: ప్రేపరషన్ పూర్తీ అయ్యిందా అన్న. సూర్య: బాక్స్ రెడీ అయ్యిందా.. నీరజ్: నువ్వు చెప్పినట్టే అన్ని చేశాను, జీప్ వెనక ఫిట్ చేశాను. సూర్య: థాంక్స్ నీరజ్, టైం 9:45 అయ్యింది, శ్రీనగర్ లో ఒక గంట టైం ఉంది. DCS గురించి. నీరజ్: అల్ ది బెస్ట్ అన్నా , నువ్వు విజయం సాధిస్తావ్. సూర్య: ఎలిమెంట్ అఫ్ సర్ప్రైజ్ నా దగ్గర ఉన్న ఏకైక ఆయుధం.. నేను వచ్చే విషయం, నేను వెళ్లే విషయం వాళ్ళకి తెలీదు.. ఇక బయలుదేరతాను.. కాళీకా మాత కి జై .. అంటూ మీరు జాగ్రత్త అంటూ జీప్ లో శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి బయలుదేరాడు. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx జనరల్ అసిమ్ రజా ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ కి కాల్ చేశాడు. సెలవు కావడం తో ఫోన్ ఇంట్లో వదిలి బార్ కి వెళ్లి మందు కొట్టి 9:30 ఇంటికి వచ్చాడు ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్. నూర్ అహ్మద్: హలో జనరల్: హలో నూర్ నూర్ అహ్మద్: హ అసిమ్ ఎలా ఉన్నావ్ జనరల్: ఇంట్లోనే ఉన్నావా నూర్ : హా .. చెప్పండి జనరల్ సాబ్, నాకన్నా మిరే పెద్ద రాంక్ ఆఫీసర్ జనరల్: ఊరుకో నూర్ , నాకు నీ సహాయం కావాలి అని చెప్పి. గత రెండు రోజులుగా జరుగుతున్నా సంఘటనలు ఇఫ్తిఖర్ గురించి రాయభారి రెహమాన్ చెప్పిన విషయాల గురించి విషయం మొత్తం వివరించి చెప్పాడు. నూర్: రేయ్ అసిమ్ .. దీని గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు.. నువ్వు నన్ను నమ్మితే చాలు. ఆ ఇఫ్తికార్ గాడి అంతు నేను చూస్తాను. జనరల్: అదే ఎలా.. పొరపాటు జరిగితే అమెరికా మనమీదకి ఎక్కేస్తుంది.. చూసావుగా బాలాకోట్ టైం లో అందుకే నిన్ను అడుగుతున్నా .. మన చేతులకు మట్టి అంటకుండా ,రేపు మనం ఏదేశానికి సంజాయిషీ ఇచ్చే అవసరం లేకుండా ఏమైనా చేయగలమా ? ఎయిర్ మార్షల్: దానికి ఒక ప్లాన్ ఉంది. జనరల్: ఓకే.. ఏంటా ప్లాన్. మార్షల్: ఒకసారి మొదలుపెట్టాక ఆపడానికి వీలు ఉండదు.. అంతా కలిపి 3 నిమిషాల్లో అయిపోతుంది. జనరల్: 3 మినిట్స్ అంటే 180 సెకండ్స్. అంత తక్కువ టైమా? మార్షల్: ఎస్.. నీకు ఒకే అంటే చెప్పు నేను జెట్స్ ని రెడీ చెయ్యాలి. జనరల్: ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా? మార్షల్: 100%.. నువ్వు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు కాబట్టి చిన్న క్లూ ఇస్తాను.. ఇఫ్తికార్ గాడు నాకు తెలిసి 35,000 వేళా అడుగుల ఎట్టు నుంచి ప్లేన్ లోనుంచి కిందకి దూకుతాడు.. అదేకనక వాడు చేస్తే అదే వాడు చేసే ఆఖరి పని అవుతుంది. జనరల్: అర్ధం కాలేదు.. మార్షల్: వాడు పారాచూట్ ఓపెన్ చేసిన మరుక్షణం మన F-16 విమానాలు వాడి మీద 20mm M61 బుల్లెట్స్ తో ఛిద్రం చేసేస్తాయి.. కానీ ఒక ప్రాబ్లెమ్ ఉంది. జనరల్: ఏంటది.. మార్షల్: జనరల్ గా 6mm,7.62 mm బుల్లెట్లకు మనిషి చస్తాడు..అదే 20mm దెబ్బకి శరీరం ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఆ ముక్కలు అంత ఎత్తు నుంచి కింద పడితే నుజ్జు నుజ్జు అయ్యి మట్టిలో కలిసిపోతాయి. హహహ అంటూ వికృతంగా నవ్వాడు. జనరల్: నువ్వు నీ సైకో చేష్టలు ఇంకా పోలేదు రా.. అలానే కానీ.. శ్రీనగర్ నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే నేను నీకు చెప్తాను. నూర్: ఓకే .. నా ఏర్పాట్లు నేను చేస్తాను..ఇక నీకు ఏ ఆపరేషన్ కి సంబంధం లేదు, తేడా ఏమైనా జరిగితే నేనే పూర్తీ బాధ్యత వహిస్తాను, హుదా హాఫిజ్ జనరల్: అల్లాహ్ హాఫిజ్ .. జనరల్ అసిమ్ రజా కి ఎక్కడ లేని సంతోషం తో చిన్నపిల్లాడిలా గంతులు వేస్తూ ఫాతిమని చుట్టేశాడు. ![]() 20 MM BULLETS xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx శ్రీనగర్ ఎయిర్ బేస్ 11:00 PM 8 అడుగుల బాక్స్ ఒకటి అప్పుడే C-130 HERCULES ఎయిర్ క్రాఫ్ట్ లోనికి లోడ్ చేస్తున్నారు. లోపలి వెళ్ళగానే డాక్టర్ ని సంప్రదించాడు.. డాక్టర్ గీత: హలో సూర్య సూర్య: హాయ్ గీత గీత: ఏంటి సడన్ గా ఇలా ప్రత్యక్షమయ్యావు.. నిన్ను చూసి 3 ఇయర్స్ పైనే అయ్యింది. సూర్య: మర్చిపోలేక పోతున్నావా? గీత: లేదు.. ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే మా అయన తంతాడు. సూర్య: ఓహ్ పెళ్లి అయ్యిందా.. గీత: అయ్యింది, వన్ ఇయర్ బ్యాక్. సూర్య: అసలు షేపులు బాగా మైంటైన్ చేస్తున్నావ్.. గీత: నోరు ముయ్యి.. ఇప్పుడు నాకు పెళ్లి అయ్యింది.. ఎవరైనా వింటే ఏమనుకుంటారు? సూర్య: వినకపోతే పర్లేదా? గీత: చి పోకిరి.. ఏంటి పని .. సూర్య: dcs గురించి వచ్చాను. గీత: డి కంప్రెషన్ సిక్నెస్(de-compression sickness).. ఓహ్ సూర్య: నేను రెడీ నీదే లేట్.. గీత: HALO జంప్ (or) HAHO జంప్ .. సూర్య: దేనికైనా ఒకటే కదా ట్రీట్మెంట్.. గీత; అవుననుకో.. నా ఎక్స్ లవర్ ఏమిచేయబోతున్నాడో తెలుసుకోవాలి అనుకుంటున్నా అంతే. సూర్య: HAHO జంప్ గీత: సరే ట్రెడ్మిల్ దగ్గరకు వెళ్దాం పద ..అంటూ సూర్య ని తీసుకువెళ్ళింది. సూర్య: మర్చిపోయాను, ఒక రేజర్ తెప్పించు.. అర్జెంటు. గీత: దేనికి. సూర్య: మీసం తీసేయాలి.. గీత: మీసం తిస్తె ఎలా ఉంటావో తెలుస్తుందా.. సూర్య: ఇంకెలా.. మౌలానా లాగా ఉంటాను. కాసేపటికి షేవింగ్ పూర్తీ చేసి.. DCS ట్రీట్మెంట్ కోసం ఫార్మ్స్ ఫిల్ చేసి ట్రెడ్మిల్ (treadmill) దగ్గర నుంచొని నర్స్ కోసం చూస్తున్నాడు గీత: బట్టలు తీసెయ్యి .. సూర్య: ఒక్క బాక్సర్ షార్ట్ తప్ప మొత్తం ఒంటి మీద ఉన్న అన్ని తీసేశాడు. గీత: ఒక్కో ఎలక్ట్రోడ్ బాడీ కి అంటించి.. సూర్యకి ఆక్సిజన్ మాస్క్ ఇచ్చింది.. సూర్య: ఇక మొదలుపెట్టు.. సూర్య ట్రెడ్మిల్ మీద పరుగుపెడుతూ ఉంటె .. ఆక్సిజన్ మాస్క్ ద్వారా 100% ప్యూర్ ఆక్సిజన్ పిలుస్తూ ఉంటె..ఒక పక్క హార్ట్ కండిషన్ మానిటర్ చేస్తూ.. రక్తంలో ఉన్న నైట్రోజన్ ని తొలగించే 'ప్రక్రియనే DCS ట్రీట్మెంట్ అంటారు. ![]() గీత: ఆ ట్రెడ్మిల్ మీద కన్నా మంచిగా ఇంకో కార్డియో వ్యాయామం ఉంది. సూర్య: ఆ వ్యాయామం చేయడం నాకు ఇష్టమే .. బట్టలు తీసేసి వచ్చేయి.. ఇద్దరం కలిసే చేద్దాం. గీత: పెళ్లి అవ్వకపోతే అదే చేసే దానిని లే.. అయినా పెళ్లి అయినా వాళ్ళని నువ్వు గోకవు కదరా.. సూర్య: నిన్ను పెళ్ళికి ముందు గోకాను కదా, నీకిష్టమయితే పర్లేదు.. నా అంతటా నేను అప్రోచ్ అవ్వను అంతే. గీత: దేనినైనా నీకు అనుకూలంగా మార్చుకోగలవు నువ్వు . అలా 30 నిమిషాల వ్యాయామం అనంతరం జంప్ సూట్ ధరించి హెల్మెట్ సెట్ చేసుకొని విమానం లోపలి ప్రవేశించాడు. గీత సూర్య వేసుకున్న సూట్ చూసి నివ్వెరపోయింది.. -45C చలిని ఎలా తట్టుకుంటాడో అని ఆలోచించింది. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx HAHO : High Altitude High Opening HALO: High Altitude Low Opening 35000 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి .. పారాచూట్ ఎక్కడ ఓపెన్ చేస్తారనేది మిషన్ బట్టి ఉంటుంది. 35000 అడుగుల ఎత్తు నుంచి దూకి వెంటనే ఓపెన్ చేస్తే.. సమాంతరంగా 50 నుంచి 60 kms పాటు శత్రు దేశంలోని చొరబడవచ్చు.. దీనిని HAHO అంటారు 35000 ఎట్టు నుంచి దూకి చివరి 3000 అడుగులు ఉండగా ఓపెన్ చేస్తే HALO అంటారు. దూరం పెద్దగా కవర్ చేయడం ఉండదు.. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
11-03-2025, 08:31 PM
![]() xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx చిలస్ ఎయిర్ ఫీల్డ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ 10:15 PM వీడియో కాన్ఫరెన్స్ రూమ్ లో నలుగురు పైలెట్స్ రాబోయె మిషన్ గురించి కొంచెం ఒత్తిడికి లోనైయున్నారు. ఇంతలో వీడియో కనెక్ట్ అవడం తో అందరు ఒకింత ఉపశమనం పొందారు. నూర్ అహ్మద్: జెంట్లేమెన్, మిమ్మల్ని చుస్తే నాకు చాల సంతోషంగా ఉంది. హౌ అర్ యు ? పైలెట్స్: థాంక్ యు సర్, వి ఆర్ ఫైన్. నూర్: హ్మ్మ్.. మిషన్ కి వెళ్లేముందు కొంచెం దిగులు దుడుకు ఉండటం సహజం. ఎనీవే నేను మీకు ఒక బాధ్యత అప్పచెప్పబోతున్నాను.. పైలెట్స్: చెప్పండి సర్. నూర్: ఇంకాసేపట్లో మీరు మీ F-16 యుద్ధవిమానాల్ని తీసుకుని ఒక నరరూప రాక్షసుడిని చంపబోతున్నారు. గ్రూప్ లీడర్ పైకి లేచి నూర్ అహ్మద్ని ఉద్దేశించి ప్రశ్న అడిగాడు కెప్టెన్: విత్ యువర్ పర్మిషన్: కాన్ ఐ టాక్ ఫ్రీలీ సర్, నూర్: డైరెక్ట్ గా ప్రశ్నలు వేయకుండా ముందు పెర్మిషన్ అడిగినందుకు సంతోషించాడు. ఎస్ పర్మిషన్ గ్రాంటెడ్. కెప్టెన్: ఒక మనిషిని చంపడానికి మన ఫైటర్ జెట్స్ ను ఉపయోగించడం ఏంటో అర్ధం కాలేదు జనాబ్. నూర్: పరిస్థితులు అనుకూలించి కొన్ని కొన్ని సందర్భాలలో అనుకోని తరహాలో మనం పని చేయాల్సి ఉంటుంది. మనకి ఈ రోజు అలంటి అవకాశమే వచ్చింది అని చెప్పుకోవాలి. కెప్టెన్: విషయం అర్ధం అయ్యింది.. ప్రశ్నలకు జవాబు దొరకదని.. నూర్: మీరు నేను చెప్పే విషయాలు గుర్తుంచుకోండి.. 1. ఎట్టి పరిస్థితలో భారత భూభాగంలోకి లేదా భారత గగనతలం లోనికి ప్రవేశించరాదు. 2. LOC (లైన్ అఫ్ కంట్రోల్) ఏర్పడినప్పుడు ఇరు దేశాలు చేసుకున్న ఒప్పందం ప్రకారం, LOC గీతకి ఇరువైపులా 10 kms పాటు నో ఫ్లై జోన్ గా నిర్దారించారు. కావున మీరు ఆ విషయాన్నీ గుర్తు పెట్టుకుని మీ విమానాల్ని నడపండి. 3. ఒక C-130 HERCULES ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక వ్యక్తి లేదా కొంత మంది పారా జుంపింగ్ చేయబోతున్నారు.. నా ఉద్దేశం నిజమైతే అతని టార్గెట్ నరోవాల్(NAROWAL) లేదా గుజ్రాన్వాలా (GUJRANWALA). కెప్టెన్ చేయి ఎత్తి మరోసారి ప్రశ్న అడిగాడు.. ![]() మురీద్కె (MURIDKE) మీద ఎటాక్ చేస్తూ ఉండవచ్చు కదా.. అక్కడ మన హాఫిజ్ భాయ్ మన లష్కర్ ఏ తోయిబా ముజాహిదీన్ లతో ట్రైనింగ్ నిర్వహిస్తూ ఉంటాడు కదా.. (హాఫిజ్ భాయ్-- హాఫిజ్ సయీద్) నూర్ అహ్మద్: నేను చెప్పింది చేయండి ఎక్సట్రాలు చేస్తే మీ తోకలు కత్తిరిస్తా.. నారొవల్ లో ఇలియాజ్ కాశ్మిరీ ఉన్నాడు. గుజ్రాన్వాలా నిండా మన ముజాహిదీన్స్ నిండిపోయి ఉంది,.. నా ఉద్దేశం నిజం అయితే.. ఆ c-130 ప్లేన్ పఠాన్కోట్ (PATHANKOT) దాటి 'గురుదాస్ పూర్' చేరేలోపు పారా జంప్ చేసే అవకాశం ఉంది.. మీరు ఆ వ్యక్తి మన పాకిస్తాన్ ఉపరితలం అదే మన గగనతలం లోకి ప్రవేశించిన వెంటనే.. అతన్ని హతమార్చాలి. 4. మీరు చిలస్ ఎయిర్ ఫీల్డ్ నుంచి ఇస్లామాబాద్, జీలం, గుజరాత్, సియాల్కోట్, మీదుగా ప్రయాణించండి .. పైన చెప్పిన విషయాలు గుర్తు ఉంచుకోండి, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మీరు బోర్డర్ దాటకూడదు, ఆ పారా జంపర్ మన గగనతలం లోకి వచ్చాక అతన్ని మట్టుబెట్టండి.. 5. మిస్సైల్స్ అవసరం లేదు కనుక వాటిని ప్లేన్ నుంచి తొలగించండి.. అధిక బరువు కదా.. అలాగే మీ జెట్ లో ఉండే గన్ లో కొత్త బుల్లెట్స్ తో పూర్తిగా నింపుకోండి.. మీరు పొరపాటున పారాచూట్ మీద కాలిస్తే అతను తప్పించుకునే అవకాశం ఉంది. ఈ సరి ఇంకో పైలట్ లేచి నవ్వుతు.. సర్ పారాచూట్ ని కాలిస్తే అతను అంత ఎత్తునుంచి కింద పడితే బ్రతుకుతాడా.. నూర్ అహ్మద్: పైలట్ ని జాలి చూపు చూసి.. పారా జంపర్స్ బ్యాక్ అప్ పారాచూట్ తో పాటు జంప్ చేస్తారు.. ఒక వేళా మనం మొదటి పారాచూట్ ని పాడుచేస్తే ఫ్రీ ఫాల్ లోకి వెళ్ళిపోతాడు.. అంత స్పీడ్ తో కిందకు పడుతున్న వ్యక్తి ని మీ ప్లేన్స్ నుంచి కాల్చడం అంత తేలిక కాదు.. అతను అప్పుడు రెండో పారాచూట్ 2000 అడుగుల ఎత్తులో ఓపెన్ చేస్తే మనకి దొరికే అవకాశమే లేదు.. అర్ధం చేసుకోండి.. ఇలాంటి ప్రశ్న అడిగావు అంటే నువ్వు పైలట్ గా పనికిరావు.. వెళ్లి కాంటీన్ లో అంట్లుతోముకో.. అంటూ వీడియో కాన్ఫరెన్స్ ముగించాడు. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx శ్రీనగర్ ఎయిర్ బేస్ 11:45 PM టేక్ ఆఫ్ పర్మిషన్ రాగానే .. సూర్య మరొక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం లోకి వెళ్ళాడు.. వైష్ణవి, అంజలి, లోరెన్, షాహినా, మాలేక్ తో పాటు .. అమ్మవారి విగ్రహం.. పూజారిగారు ఎర్రని పట్టు చీర కట్టుకుని, పెద్ద బొట్టు.. తనని గుడిలో వదిలిపెట్టి వెళ్ళిపోయింది .. నిదానంగా ఊపిరి మీద కంట్రోల్ తెచ్చుకుని ప్రతి సెకండ్ కౌంట్ చేస్తున్నాడు.. విమానం విజయవంతంగా టేక్ ఆఫ్ అయ్యింది .. ప్లేన్ రన్ వే మీదకు రాగానే .. దూరం నుంచి ఆ c-130 HERCULES ప్లేన్ ని రెండు రోజుల నుంచి గమనిస్తున్న స్లీపర్ సెల్స్, మిర్పూర్ ( పాక్ ఆక్రమిత కాశ్మీర్) కంటోన్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తికీ మెసేజ్ చేశాడు. xxxx: "చిడియా ఉడ్ గయి" ( పిట్ట ఇప్పుడే ఎగిరింది) అటు వైపు ఆ మెసేజ్ చదివిన వ్యక్తి .. yyyyy: "ఛీల్ కో షికార్ కర్నె కా షౌక్ హాయ్" (గద్ద కి వేటాడడం అంటే ఇష్టం ) అని నూర్ అహ్మద్ కు పంపించాడు.. 10 నిమిషాల అనంతరం తన తలకి ఉన్న హెడ్ సెట్ లో పైలట్ వాయిస్ వినపడింది .. పైలట్: ఆల్ఫా 23 ఎన్ రూట్ టూ ఢిల్లీ.. స్పీడ్ 300నాట్స్ ఆల్టిట్యుడ్ 190 లెవెలింగ్ ఆట్ 380.. మెయింటైనింగ్ స్పీడ్.. డ్రాప్ పాయింట్ ఇన్ T-26 మినిట్స్. ఓవర్ సూర్య: రోజర్ థాట్. ఆల్ఫా 23. ఓవర్. చేతికి ఉన్న గార్మిన్ ఏవియేటర్ (GARMIN D 2 MACH1 PRO AVIATOR) లో 24 నిమిషాలకు వాచ్ సెట్ చేసుకున్నాడు. జంప్ చేయడానికి పూర్తిగా సన్నద్ధం అవుతున్నాడు. ![]() xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx సూర్య కి కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు.. కోపంతో ఈ సారి వాళ్ళ అమ్మగారికి కాల్ చేసింది అమ్మ: ఏంటే అంజలి ఈ టైములో కాల్ చేశావ్. అంతా క్షేమమేనా? అంజు: లేదు అమ్మ.. నాకు సూర్య ఒక సవితిని తెచ్చాడు.. అమ్మ: ఏంటే అర్ధరాత్రి పదకొండు ఇంటికి జోకులు వేస్తున్నావ్ , సవితి ఏంటి? అసలు విషయం ఏంటో చెప్పు నువ్వు. అంజు: నాకన్నా ముందే ఇంకో అమ్మాయి పరిచయం ఉందంట.. మేము ఇద్దరం కావాలంట. అంటూ మొత్తం విషయం పూస ఉచ్చినట్టు చెప్పింది. అమ్మ: ఇంతకీ మీ ఇద్దరి మధ్య ... అంజు: ష్ అమ్మ ..అసలు ఎలా అడుగుతున్నావు నన్ను నువ్వు అలా.. అమ్మ: తెలుసుకోకపోతే ఎట్లా.. నువ్వు నా దగ్గర నీ మనసులో ఉన్న భారాన్ని దించుకో, నేనేమి అనుకోను. అంజు: లేదమ్మా.. ఏదో పైపైన తప్ప.. చి.. లేదు .. నాకు కంపరంగా ఉంది ఇప్పుడు అవి తలుచుకుంటే. అమ్మ: హ్మ్మ్ అర్ధం అయ్యింది.. అంజు: ఏంటి అమ్మ: ఒక వేళ అతను మీ ఇద్దరికీ పెళ్లి అయ్యాక ఈ విషయం చెప్తే ఎలా రియాక్ట్ అయ్యేదానివి, ఒక వేళా మీ ఇద్దరు శారీరకంగా కలిశాక చెప్తే ఎలా ఉండేది నీ రియాక్షన్. అంజు: అది కాదు అమ్మ.. నువ్వు అతన్ని సమర్దిస్తున్నావ్ అమ్మ: నేను నిజం చెప్తున్నా.. పాజిటివ్ గా కొంచెం ఆలోచించు, కనీసం ఇప్పుడైనా చెప్పాడు కదా. బయట మార్కెట్లో ఎంత మంది ఆఫ్ఫైర్లు పెట్టుకోవట్లేదు, అతను నీకు ముందే చెప్పాడు. ఇప్పుడు అతనితో ఉండాలో వద్దో అనేది నీ నిర్ణయం. అంజు: ఆ నిర్ణయం ఎలా తీసుకుంటానో నాకు తెలియకే నిన్ను అడుగుతున్నా. అమ్మ: నిజం చెప్పు, అతను నీకు కావాలా వద్దా. అంజు: ఏమో.. సూర్య ఆ అమ్మాయిని వదిలేసి వస్తే కావాలి. అమ్మ: ష్ .. నువ్వు అతన్ని తిట్టి తరిమేసావా లేదా? అంజు: లేదు.. అతనే వెళ్ళిపోయాడు. అమ్మ: ఇప్పుడు అతను ఆ అమ్మాయి తో ఉంటె ? నువ్వు తట్టుకోగలవా? అంజు: ఏంటమ్మా..నాకు లేని పోనీ భయాలు రేపుతున్నావు. అమ్మ: రియాలిటీ తల్లి, అతను మగాడు.. ఎక్కడికైనా వెళ్తాడు, వెళ్లగలడు. అంజు: నువ్వు ఏంటమ్మా అలా మాట్లాడతావు.. అమ్మ: నువ్వు అతను చెప్పేది విన్నావా .. లేదు నువ్వు వింటేనే కదా అసలు పరిస్థితి ఏంటో అర్ధం అయ్యేది.. పోనీ ఆ అమ్మాయిని చూశావా.. లేదు నీకన్నా అందగత్తె, గుణావతా, ఏంటో తెలుసుకోవాలా లేదా. ఇప్పుడు నువ్వు గేమ్ లో ఉంటేనే కదా అవతల వాడిని ఓడించడానికి దారులు చూడగలిగేది. నువ్వు ఫస్ట్ రౌండ్ లోనే మిడిల్ డ్రాప్ వేస్తె .. ఇక ముందు జరగబోయే ఆటలో నువ్వు అరటిపండువు అవుతావు. అర్ధం అయ్యిందా. అంజు: అయితే ఇప్పుడు ఏమి చెయ్యను. అమ్మ: నువ్వేమి చెయ్యకు, అతన్ని నీ దగ్గరికి రాని. అప్పటివరకు సైలెంట్ గా ఉండు. అంజు: సరే.. అమ్మ: ఒసేయ్ గుర్తుపెట్టుకో.. ఎంతటి మగ మహారాజైన పడక గదిలో కాంతాదాసుడే.. సూర్య సెల్ఫ్ కంట్రోల్, డిసిప్లిన్ ఉన్న వ్యక్తి. నీతో శారీరకంగా కలవకుండా నీదగ్గర ఉన్న ఒకేఒక్క ఆయుధాన్ని నీకు లేకుండా చేశాడు. దీనర్థం అతను చెడ్డవాడని కాదు..చేతకానివాడు అని కాదు. నీ మేలు కోరే వాడు. సెక్స్ తరువాత ఆడది ఒక మగాడ్ని చూసే విధానంలో మార్పు వస్తుంది.. సెక్స్ ఇద్దరి వ్యక్తుల్ని ఒక్కటి చేస్తుంది. కాని అతను నీ మంచిని కాంక్షించాడు, ఒక వేళా మీ ఇద్దరికీ పెళ్లి కాకపోతే నీ మొదటీ శృంగార అనుభవం నీ భర్తతో జరగాలి అనుకోవడం తప్పు కాదు కదా.. అతనికి ఏంటో మంది ఆడవాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నువ్వే చెప్పావ్. మరి నిన్ను ఎందుకు స్పెషల్ గా చూశాడు. అతని కారణాలు అతనికి ఉన్నాయి.. కాబట్టి నువ్వు ముందు అతనితో మాట్లాడు. ఆతరువాత ఏమి చెయ్యాలో ఆలోచించు. అంజు: సరే అమ్మ.. నాన్న ఉన్నారా.. అమ్మ: వింటున్నారు.. అంజు: ఏంటమ్మా నువ్వు.. అమ్మ; లేదు లేవే ఊరికే జోక్ చేశా. అంజు: సరే ఇక ఉంటాను. అమ్మ: ముందు నీ సవతిని చూడు, గెలవగలను అనుకుంటే ముందుకు అడుగువెయ్యి, లేదా వదిలేసి వచ్చేయి. అంతే ఇంకా ఎక్కువ ఆలోచించకు. బాయ్ .. అంజలి: బాయ్ అమ్మా. బాత్రూం లో మొహం కడుక్కుని బయటకు వచ్చిన అంజలికి .. సూర్య గుర్తుకు వస్తున్నాడు.. ఒకసారి మాట్లాడాలి అనిపించింది.. కాల్ చేస్తే రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చెయ్యట్లేదు.. అంజలికి సూర్య ని చూడాలనిపించింది.. ఈసారి వీడియో కాల్ చేసింది.. నో రెస్పాన్స్.. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx ఎయిర్ మార్షల్ ఆదేశాల మేరకు రెండు F-16 యుద్ధ విమానాలు చిలస్ ఎయిర్ ఫీల్డ్ (chilas air field ) నుంచి పైకి ఎగిరాయి.. భారత భూభాగం లోనికి ప్రవేశించకుండా లైన్ అఫ్ కంట్రోల్ కి 10 kms లోబడి కేవలం 5000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నాయి.. ఇస్లామాబాద్ దాటి గుజరాత్ దగ్గర F-16 పైలోట్స్ రివ్వున నిట్ట నిలువుగా 38000 అడుగుల ఎత్తుని 2 నిమిషాల్లో చేరుకున్నారు.. రాడార్ ఓపెన్ చేసి చుస్తే .. 80 kms దూరంలో c-130 జమ్మూ నగరాన్ని దాటుతూ కనపడింది.. c-130 hercules ప్లేన్ లోపల పైలెట్స్ ఇద్దరు కోక్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు అర్ద రాత్రి ఒంటరిగా పారా జంపింగ్ ఏంటో అర్ధం కావట్లేదు.. ఏమి చేస్తాం చెప్పు, ఆర్డర్ వేశాక తప్పుతుందా.. టైం దగ్గర పడింది.. అతన్ని నిద్రలేపుదాం. రేయ్ రాడార్ లో చూశావా.. ఏంటి? యా.. రెండు ఐటమ్స్ మిణుకు మిణుకు మంటూ మన దగ్గర్లో కనిపిస్తున్నాయి.. రాడార్ friend or foe ఐడెంటిఫికేషన్ లో FOE అని చూపించింది ( friend అంటే మిత్రుడు, FOE అంటే శత్రువు) రెండు F-16 యుద్ధ విమానాలు సియాల్కోట్ నుంచి లాహోర్ వైపు వెళ్తున్నారు ఉన్నాయి.. ఈ విషయం చెప్పాలంటావా అతనికి అతనికి F-16 ప్లేన్ లతో ఏమి పని రా.. లైట్ తీస్కో.. కాసేపట్లో వాడిని వదిలించుకుని ఢిల్లీ లో దిగి హాయిగా పడుకుందాం. ....................... హలో, ఆల్ఫా 23 .. సూర్య: ఎస్ ..ఆల్ఫా 23 కాపీ ఆల్ఫా 23: గెట్ రెడీ ఫర్ ది డ్రాప్.. T-3 మినిట్స్, స్ట్రాప్ యువర్ సెల్ఫ్ , కార్గో బే డోర్ ఓపెనింగ్, సూర్య: రోజర్ థాట్. కార్గో డోర్ ఓపెన్ అవ్వడం తో ఒక్కసారిగా గాలిబయటికి పోవడం తో కొంచెం సేపు గందరగోళం అయ్యింది. సెటిల్ అయ్యాక.. సూర్య బెల్ట్ తప్పించి .. ఒకసారి పారాచూట్, వాచ్, షూస్, హెల్మెట్ అన్ని ఇంకోసారి చెక్ చేసుకున్నాడు. తన బ్యాగ్ లో ఉన్న ఒక చిన్న టైటానియం ముక్కని తీసుకుని, డోర్ లాక్ చైన్ లోపల పెట్టాడు.. స్క్రూ డ్రైవర్ తో డోర్ సెన్సార్ తిసేసాడు. దానితో ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయ్యేంతవరకు కార్గో బే డోర్ క్లోజ్ అవ్వదు. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx eagle one : copy eagle two : copy. eagle one : కార్గో డోర్ ఓపెన్ అయ్యింది. కాపీ eagle two : copy .. జాగ్రత్తగా వెంబడించాలి గుర్తు ఉంచుకో..కనీసం 50 kms దూరంలో ఉందాం. eagle one : copy . 3 నిమిషాల తరువాత.. eagle one : రాడార్ లోపల ఒక చుక్క కనిపించింది.. చుస్తే పారాచూట్ ఓపెన్ అయ్యినట్టూ ఉంది.. eagle two : కాపీ .. నా రాడార్ లో కూడా కనిపించింది.. eagle one : వెయిట్ చేద్దాం.. 10 నిమిషాల తరువాత.. eagle one : పారాచూట్ లైన్ అఫ్ కంట్రోల్ (LOC) క్రాస్ అయ్యింది. ఎత్తూ 28,000 అడుగులు eagle two : copy.. eagle one : prepared to engage:: over eagle two : copy :: over eagle one : target acquired ..over eagle two: light up the target :over altitude 25000 speed 180 నాట్స్. టైం 12:40 over కటిక చీకటిగా ఉన్న ఆ కాళ రాత్రి పైలోట్స్ ఇద్దరు తమ విమానంలో ఉన్న 20mm గాట్లింగ్ గన్ ఆ పారాచూట్ లో ఉన్న వ్యక్తి పై గురి పెట్టారు. ఆన్ మై కౌంట్ 3 2 1 ఫైర్ కాసేపటికి ముక్కలు ముక్కలైన ఆ శరీరం తాలూకు అవశేషాలు పాకిస్తాన్ భూభాగం లో చెల్లాచెదురుగా పడ్డాయి... xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx అంతకు 5 నిమిషాల ముందు.. రేయ్ ఏటీసీ(ATC) నుంచి మెసేజ్ వచ్చింది.. (ATC: AIR TRAFFIC CONTROL) అమ్రిత్సర్ ఏటీసీ: హలో ఆల్ఫా 23 ఆల్ఫా 23: ఎస్ ఆల్ఫా 23, కాపీ. ఏటీసీ: మీరు F-16 యుద్ధవిమానాలని చూశారా. ఆల్ఫా 23: ఎస్ .. ఓవర్ సియాల్కోట్. ఏటీసీ : టర్న్ అరౌండ్ అండ్ చెక్ ది ప్యాకేజి ( వెనుకకు తిరిగి పారా జంపర్ ని పరిశీలించండి) ఆల్ఫా 23: రోజర్ థాట్. ఓవర్ C-130 వెనక్కు తిరిగి రాడార్ లో చూస్తుంటే .. పారాచూట్ 26,000 అడుగుల ఎత్తులో ఉంది.. కానీ పాకిస్తాన్ భూభాగం లోనికి వెళ్ళిపోయాడు.. దూరం నుంచి చూస్తుంటే.. F-16 నుంచి ట్రేసింగ్ బుల్లెట్స్ కనపడ్డాయి.. సుమారు 100 మెరుపులు .. ప్రతి 5 బుల్లెట్లలో ఒక ట్రేసింగ్ బుల్లెట్ ఉంచుతారు.. అంటే సుమారు 500 బుల్లెట్లు కాల్చబడయ్యి ... అదే విషయాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికీ తెలియజేశారు. ![]() TRACING BULLETS xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx కాసేపటికి రెండు F-16 విమానాలు లాహోర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాయి.. విషయాన్ని ఎయిర్ మార్షల్ నూర్ అహ్మద్ కి ఆపరేషన్ అయినా వెంటనే రేడియోలో చెప్పారు. నూర్ అహ్మద్ వారిని అభినందించి.. తన మిత్రుడైన జనరల్ రజా కి కాల్ చేశాడు. రజా: నేను నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా.. నూర్: హ హ హ .. ఆపరేషన్ సక్సెస్.. ఇప్పుడే వార్త అందింది.. రజా: మషా అల్లాహ్.. నీ నోట్లో చెక్కర పొయ్య .. ఎంత మంచి వార్త చెప్పావు రా.. నూర్: హ.. నాకు పని అప్పచెబితె పూర్తీ చేయకుండా వదిలిపెట్టను.. సరే రేపు ఉదయం తీరిగ్గా మాట్లాడుకుందాం ఇక పడుకో.. రజా: సరే నూర్ .. ఉంటాను.. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx అర్ధరాత్రి ఏంటి ఈ గోల అని లేచి కూర్చుంది అంజలి, ఎవరో తలుపు కొడుతున్నారు.. ఫోన్ లో టైం చుస్తే 5:35 అయ్యింది. ఆమ్మో అస్సలు టైం తెలియలేదు.. ఏ టైములో ఎవరో ఎందుకు వచ్చారో అని.. ఒకవేళ వచ్చింది సూర్య ఏమో నని. అవును కదా.. నేను లేచే ముందే వస్తాను అని నిన్న చెప్పాడు.. మాట ఇస్తే తప్పకుండ నిలబెట్టుకుంటాడు. అంటూ బుంగ మూతి పెట్టుకుని..ఆ శాటిన్ నైట్ గౌన్ లో తన ముందు ఎత్తులు వెనక వంపులు నిండుగా కనపడుతున్నాయి. వెళ్లి తలుపు తియ్యగానే .. ఎదురుగా ఎర్రని కళ్ళతో.. ఇద్దరు నుంచుని ఉన్నారు ఒకరు తనకు తెలిసిన రితిక, సూర్య కి కొలీగ్.. తెల్లని అమ్మాయి,, ఇద్దరి కళ్ళు ఎర్రబడి ఉన్నాయి.. అంజు: ఏంటక్కా.. ఇప్పుడు వచ్చావు.. వస్తున్నట్టు సూర్య కూడా చెప్పలేదు.. హ చెప్పాడు.. తాను రాకపోతే నువ్వు వస్తావని చెప్పాడు. రితిక: లోపలికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంజలి.. ఈమె లోరెన్ .. ఫ్రాన్స్ నుంచి వచ్చింది. సూర్య కి క్లోజ్ ఫ్రెండ్. అంటూ అందరు లోపలికి వెళ్లారు. xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
11-03-2025, 08:58 PM
బ్రో ఎం రాస్తున్నావో అర్ధమైతుందా బుర్ర పాడు, మినిమం హలీవుడ్ లెవెల్ సూపర్ ?? పిచ్చి ఎక్కిపోయింది.
11-03-2025, 09:00 PM
excellent awesome
11-03-2025, 09:24 PM
kirrak assal
11-03-2025, 09:50 PM
Excellent fantastic
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)