Thread Rating:
  • 40 Vote(s) - 3.18 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller SURYA (Updated on 9th MARCH )
న్యూఢిల్లీ 8:00 AM
(కిడ్నప్ జరిగి 33 గంటలు)
మరుసటి రోజు ఆదివారం ప్రతి పేపర్ సెంటర్ స్ప్రెడ్ లో యూనిసెఫ్ ప్రోగ్రాం గురించి అద్భుతమైన వ్యాసం రాసారు,
చిన్న పిల్లల పోషణ వారికోసం విరాళాలు సేకరించటం అనే విషయం వల్ల కోట్లాది రూపాయలు విరాళాలు వచ్చాయి..
దాతల పేర్లు వారి ఫోటోలు చక్కగా ప్రచురించారు.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


గుల్మార్గ్

కాశ్మీర్
11:00 AM
(కిడ్నప్ జరిగి సుమారు 36 గంటలవుతుంది)

చల్లని మంచు కొండల మధ్యలో ఉన్న కాటేజ్ చుట్టూ మంచు పేరుకుపోయి, దేవదారు వృక్షాల 
మీద తెల్లని దుప్పటి కప్పినట్టు, సూర్య రశ్మి పడి గడ్డకట్టుకున్న మంచు చివళ్ళ నుండి వాలుగా
 ఉన్నవైపు సన్నగా వెండి తీగలా కిందికి నీరు జాలువారుతోంది. కనుచూపు మేర శ్వేత వర్ణంలో
 మెరుస్తున్న మంచు ముత్యాలు , దూదిపింజల్లా కదులుతున్న మేఘాలు, వాటి మధ్యనుంచి
ప్రకాశిస్తున్న పసిడి రంగులో సూర్య కాంతి చూస్తుంటే అంజలి మనసులో ఏవేవో లోకాల్లో
 విహరిస్తున్నటు ఉంది. ప్రయాణంలో బాగా అలసిపోవటం వలన అనుకుంట మంచం ఎక్కగానే
నిద్రపోయింది. పక్కన చుస్తే సూర్య లేడు, నలిగిపోయిన సాటిన్ నైట్ డ్రెస్ చూసుకుని మురిసిపోయింది.. 
రాత్రి వాతావరణం అనుకూలించడం తో అతన్ని కౌగిట్లో బంధించేసింది.

డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్లి ఒక మగ్ లో కాఫీ పోసుకుని బయట పోర్టికో లో ఉన్న కుర్చీ లో 
కూర్చొని చుట్టు ఉన్న ప్రకృతిని చూస్తూ తెల్లని ఆ మంచు లో దూకి చిన్న పిల్లలా ఆడుకోవాలనిపించింది..

ఈ లోపు వెనక ఏదో శబ్దం అయితే వెనక తిరిగి చూడగా.. షాహీనా, మలేక్ ఇద్దరు చెరొక కాఫీ 
మగ్ పట్టుకుని బయటకు వచ్చారు..సూర్య గురించి అడిగితే ఎవరికి తెలియదని చెప్పారు.

కాసేపటికి సూర్య పాజీరో లో అందరికి టిఫిన్ తీసుకువచ్చాడు.
రూప, సూర్య అంజలి టేబుల్ కి ఒక వైపు, మాలెక్, షాహినా ఒక వైపు కూర్చొని, గారెలు, 
అల్లం చెట్నీ, చికెన్ కర్రీ.. ఎవరికి ఇష్టమైన కాంబినేషన్ వాళ్ళు తినేసి రెస్ట్ తీసుకోవడానికి 
ఎవరి రూమ్ లో వారు వెళ్లిపోయారు.
రూప మాత్రం లాప్టాప్ ముందేసుకుని ఏదో పని చేస్తోంది.
సూర్య అంజలి ని వెంటబెట్టుకొని స్కియింగ్ రిసార్ట్ దగ్గరకి వెళ్లి తనకు కావాల్సిన సామాగ్రి కొనిపెట్టి,
 స్కియింగ్ ప్రాక్టీస్ చేయించాడు.. మధ్య మధ్యలో చిలిపి ముద్దులు, వెచ్చని కౌగిలింతలు మినహా 
పబ్లిక్ ప్లేస్ లో అంతకు మించి హద్దు మీరలేదు.


సూర్య ఢిల్లీలో బయలుదేరిన దగ్గరి నుంచి ఈ స్కీయింగ్ రిసార్ట్ వరకు రెండు జతల కళ్ళు అతని ప్రతి కదలికని
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి.


మధ్యాహ్నం లైట్ గా భోజనం చేసి కాటేజ్ కి తిరిగి వచ్చేసారు..

అంజలి: ఏంటి అదోలా ఉన్నావ్..

సూర్య: లేదే.. నేను బానే ఉన్నాను.

అంజలి: రాత్రి రొమాన్స్ లేదని ఫీల్ అవుతున్నావా?

సూర్య: రొమాన్స్ కాదు, నాకు కావాలంటే నేను అడగకుండానే తీసుకుంటా.. మేటర్ అది కాదు..

అంజలి: నేనైతే ఇంతలా చలి ఎక్సపెక్ట్ చేయలేదు.

సూర్య: కోట్స్ వేసుకున్నాక కూడా చలి వేసిందా..

అంజలి: నువ్వు తీసుకున్న కోట్స్ సూపర్ అసలు. బాడీ మాత్రం వెచ్చగా ఉంది.

సూర్య: నీకు నచ్చింది కదా.. ఇంతకీ నీ ఫ్రెండ్స్ ఏమి చేస్తున్నారు..

అంజలి: స్కియింగ్ కి వెళ్లారు భోజనం చేశాక.. మనకి ప్రైవసీ ఇవ్వడానికేమో?

సూర్య: మరైతే ప్రైవసీ ని ఉపయోగించుకుందామా..

అంజలి: ప్రకృతి సహకరిస్తుంది కానీ మరీ మధ్యాన్నం పూట.. బాగోదు.

సూర్య: రొమాన్స్ కి టైంతో పనిలేదు..

అంజలి: ఏమో నాకు తెలియట్లేదు కానీ, ఇక్కడకి వచ్చాక ఎందుకో గుండెల్లో తెలియని బాధ,
ఏదో కోల్పోయినట్టు, నాకు అర్ధం కావట్లేదు

సూర్య: వాతావరణం లో మార్పు, నువ్వు నేను ఒంటరిగా వచ్చాము కదా, పెళ్లి కాకుండా.
మనసుకి నచ్చట్లేదేమో?

అంజలి: ఇది నీ గురించి కాదు సూర్య, నాకు ఏ ప్లేస్ అండ్ లొకేషన్ బాగా నచ్చింది, 
కానీ ఎందుకో నా మనసు బాధ పడుతోంది.

సూర్య: సరే..

ఇంతలో సూర్య మొబైల్ రింగ్ అయ్యింది..

సూర్య: హలో..

లోరేన్ : అజీజ్ బిజినెస్ కాంప్లెక్స్ దగ్గరే ఉన్నాను.. టైం 1:55 అయ్యింది.

సూర్య: వస్తాడు వెయిట్ చెయ్.. 2:05 వరకు రాకపోతే డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోయి ఇండియా ఫ్లైట్ ఎక్కసేయ్..

లోరెన్: ఓకే.. హ వచ్చాడు.. ఓకే బాయ్..

సూర్య: బాయ్..

బేబీ.. ఒక ఇష్యూ వచ్చింది.

అంజు: ఏంటి?

సూర్య: ఫ్రెండ్ ఫ్రాన్స్ నుంచి వస్తోంది.. నేను ఢిల్లీ వెళ్లి రిసీవ్ చేసుకోవాలి,
తను ఇదే మొదటి సారి ఇండియా రావడం.
నైట్ 10:30 ఫ్లైట్ కి వెళ్లి మార్నింగ్ 7:30 కి వచ్చేస్తాను.

అంజు: తప్పదా.. నేను ఎన్నో ఉహించుకున్న తెలుసా..

సూర్య: అవి ఇప్పుడు నిజం చేద్దాం బేబీ అంటూ మంచం మీద దూకి అంజలి వంటి పై ఒక్కో బట్ట ఓలిచేసాడు..

అంజు: నైట్ 10:30 బదులు సాయంత్రం బయలుదేరి వెళ్ళొచ్చుగా, నైట్ జర్నీ ఎందుకు ఈ మంచు లో

సూర్య: నువ్వు ఒక్కదానివే ఉండగలవా..


అంజు: ఉంటాను, నాకేంటి భయ్యం, నువ్వు మార్నింగ్ కల్ల వచ్చేస్తావుగా..

సూర్య: ఫ్లైట్ లేట్ అయితే తప్ప, మార్నింగ్ నువ్వు లేచే ముందే వస్తాను. అయితే నన్ను  5:30 కి బయలుదేరమంటావా.

అంజు: ఎప్పుడు అయినా పర్లేదు కానీ రేపు మార్నింగ్ మాత్రం నేను నిద్ర లేచే సమయానికి నా
 ఎదురుగా నువ్వు ఉండాలి. నిన్నే ముందు చూడాలి. సరేనా..

సూర్య: పట్టపు రాణి గారి ఆజ్ఞ శిరసావహిస్తాను..

అంజు: పట్టపు రాణి కి సవుతులు కూడా ఉంటారు, నాకెంతమందిని తీసుకువస్తావ్ మహారాజా..

సూర్య: నీ అనుమతి లేకుండా అయితే తీసుకురాను సరేనా మహారాణి గారు.

అంజు: నేనొప్పుకోను అయితే

సూర్య: నేను ఒప్పిస్తా చూస్తూ ఉండు..

అంజు: అదీ చూస్తా..  

సూర్య: ఇంతకీ రూప ఎక్కడ కనపడలేదు..

అంజు: ఓహో అప్పుడే వేట మొదలెట్టేశారా మహారాజు గారు , ఆ ఇద్దరినీ తీసుకుని స్కియింగ్ చేయడానికి
 వెళ్ళింది లే.. అందరు రూపని పొగరుమోతు అంటారు కాని తను చాలా మంచిది. గమనించావా.
మనతోనే భోజనం చేయడం, హెల్ప్ చేయడం, డిష్ వాష్ చేయటం అన్ని చేసింది. తనకేంటి చెప్పు 
ఇంటి నిండా పనివాళ్ళు ఉంటారు కదా..

సూర్య: నీకు నచ్చిందా అయితే.

అంజు: ఫ్రెండ్స్ అయ్యాము లే ఇద్దరం.

సూర్య: మరి రూపని సవితిగా ఒప్పుకుంటావా అంటూ వ్యంగ్యంగా అడిగాడు.

అంజు: ట్రై చేస్కో, తాను నీకు నచ్చకపోవచ్చు.

సూర్య కి తెలుసు రూప ఎందుకు అంజలితో ఫ్రైండ్షిప్ చేస్తోందో.
సరే నేను అలా బయటికి వెళ్లి వస్తా అని స్కియింగ్ రిసార్ట్ కి వెళ్ళాడు.


xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



పాకిస్తాన్ ఎంబస్సి

న్యూ ఢిల్లీ
11:30 AM ( కిడ్నప్ జరిగి 35 గంటలు)

ఆదివారం వార్తలు చదువుతున్న పాకిస్తాన్ అంబస్సేడోర్(దౌత్యాధికారి) రెహమాన్ మాలిక్  కి చెమటలు పట్టాయి..
వెంటనే ఇఫ్టిఖార్ ఫైల్ ఓపెన్ చేసి క్రాస్ చెక్ చేశాడు.
అనుమానం నిజం అవ్వడం తో ఎంబస్సి లోని సెక్యూరిటీ రూమ్ నుంచి రావల్పిండి లోని 
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి డీటెయిల్స్ మొత్తం ఒక మెయిల్ పంపాడు.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



సూర్య: హాయ్ రూప

రూప: హలో హ్యాండ్సమ్.. ఏంటి కాటేజ్ వదిలి ఇటు వచ్చారు, పని అయ్యిందా

సూర్య: ఇట్స్ నన్ అఫ్ యువర్ బిసినెస్.

రూప: ఓహ్ అవ్వలేదా..

సూర్య: ష్ నీతో మాట్లాడటం చాలా కష్టం రూప.

రూప: సరే ఏంటి సంగతి.. పని ఏమైనా పడిందా..

సూర్య: నువ్వు హెల్ప్ చేయగలవా?

రూప: డెఫినేట్లీ.. నువ్వు అడిగింది నేను ఎప్పుడు కాదనను అంటూ కోరిక నిండిన కళ్ళతో చూసింది.

సూర్య: రేపు ఎర్లీ మార్నింగ్ ఒక ఫ్లైట్ చార్టర్ చేయాలి.

రూప: ఎక్కడి నుంచి ఎక్కడి వరకు.. నేను ఇప్పుడే మాట్లాడతాను..

సూర్య: లేదు.. ఇప్పుడే కాదు.. నైట్ నీకు 10:30 కి కాల్ చేసి టైం చెప్తాను,
మీ కంపెనీకి సంబంధించిన రెగ్యులర్ చార్టర్ ప్లేన్ సర్వీస్ వద్దు.. ఏదైనా కొత్తది చూడు..
పేమెంట్ అంతా కాష్ లో పే చేస్తాను అని చెప్పు, అసలు ఆ చార్టర్ ప్లేన్ నాకు కాని నీకు 
కాని ట్రేస్ అవ్వకూడదు. అర్దమయ్యిందా.

రూప: ఓహ్.. మిషన్ మీద వెళ్తున్నావా..

సూర్య: నో కామెంట్స్.

రూప: హ దొరికావ్ దొంగ.. నాకు నీ మీద నిన్న సాయంత్రమే అనుమానం వచ్చింది.
గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఇంకో ఇద్దరు అమ్మాయిల్ని తెచ్చి పెట్టుకున్నావు అంటే వాళ్ళు
ఇద్దరు అంజలి కి ప్రొటెక్షన్ అన్నమాట.

సూర్య: నువ్వు ఎలా అనుకుంటే అలా.. ఇంకో విషయం, ఫ్లైట్ జైపూర్ లో కాని 
చండీఘాడ్ లో కానీ నైట్ 12 కల్ల ఉండేలా ప్లాన్ చెయ్యి.. నేను చెప్పిన టైం కి 15 నిమిషాల
ముందు నేను చెప్పిన ఎయిర్ పోర్ట్ కి రావాలి. ఓకే నా.

రూప: అలా ఎందుకు, ఫ్లైట్ ప్లాన్ ఫైల్ చెయ్యాలి, అప్రూవల్ రావాలి, చెకింగ్ చెయ్యాలి 
వీటన్నిటికీ టైం పడుతుంది. మరీ అరగంటలో అయ్యే పని కాదు.

సూర్య: అరగంట లో అవుతుంది. నన్ను నమ్ము..

రూప: సరే బాబు మా నాన్న ద్వారా ఏర్పాటు చేయిస్తాను, నేను ప్లేన్ లో రావచ్చా?

సూర్య: నీ ఇష్టం.

రూప: నీ కళ్ళు ఏదో దాస్తున్నాయి.

సూర్య: నీడ్ టు రిలాక్స్, అంతే ..

రూప: ఓకే ..

సూర్య అటునుంచి నీరజ్ థాపా టీం తో భేటీ అయ్యాడు.

ప్లాన్ మరొకసారి చర్చించి, సాయంత్రం భోజనం ఏర్పాట్లు చూసి, దగ్గర్లో ఉన్న శివాలయాన్ని వెళ్ళాడు
   
ఆలయ ప్రాంగాణం లో కూర్చుని కుమార స్వామి గురించి ధ్యానం చేశాడు.
అనంతరం నీరజ్ థాపా తో కలిసి పక్కనే ఉన్న అడివిలోకి వెళ్లారు..
అప్పటికే అక్కడకి తెచ్చి ఉంచిన గొర్రె పోతూకి పూజ చేసి అడవిలో చిన్న కాళికా విగ్రహం
ముందు గొర్రె పోతుని సూర్య స్వహస్తాలతో కుక్రి కత్తి తో ఒక్క వేటు తో తల నరికి
బలి ఇచ్చి తిరుగు ప్రయాణం అయ్యారు.

దూరం నుంచి ఇవన్నీ చూస్తున్న ఆ ఇద్దరికీ ఏమి అర్ధం కాలేదు. ఎందుకు అడవిలోకి వెళ్లారో
ఎందుకు 15 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చారో అని ఆలోచించారు.

సూర్య ఇంటికి వచ్చేసరికి 3:30 నిమిషాలయ్యింది. అందరు ఎవరి రూమ్ లో వారు పడుకుని ఉన్నారు.
సూర్య పైకి వెళ్లి చుట్టూ చూసుకుని ఒక వేళ మిషన్ ఫెయిల్ అయితే ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చు అనే ఊహ
తనని బాధ పెట్టకపోయినా, తననే నమ్ముకున్న వీళ్ళని చుస్తే ఒకింత బాధ వేసింది.
ఇటువంటి ఆలోచనలు అపోహలు సందేహాలు అనిశ్చితి ఒక మిషన్ ముందు మంచిది కాదని అతనికి తెలుసు.
గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని.. ధ్యానంలో నిమగ్నమయ్యాడు

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



రావల్పిండి

పాకిస్తాన్

4:00 PM

(కిడ్నప్ జరిగి 41 గంటలు)

ఆదివారం అవడం తో పెద్దగా పని ఒత్తిడిలేని సెక్రటరీ ఫాతిమా లాప్టాప్ ఓపెన్ చేసి ఆ రోజు వచ్చిన

రిపోర్ట్ చదవడం ప్రారంభించింది.

రిపోర్ట్ చదివి ప్రతి పేజీ ని ఫోన్ కెమెరా తో ఫోటోలు తీసుకుని ఐ.ఎస్.ఐ చీఫ్ అసిఫ్ ఖాన్,

సాదిక్ ఉమర్ ల ఫోన్ కి ఫార్వర్డ్ చేసింది. అనంతరం.. రిపోర్ట్ ని రెండు కాపీలు ప్రింట్ తీసి రెండు

సెపెరేట్ ఫైల్స్ ఓపెన్ చేసి టాప్ సీక్రెట్ స్టాంప్ వేసి ఒక ఫైల్ లాకర్ లో పెట్టి ఇంకో ఫైల్ తీసుకోని

జనరల్ ఇంటికి బయలుదేరింది.



ఆదివారం సాయంత్రం టీవీ ముందు కూర్చొని కోడి పకోడీ తింటూ విస్కీ తాగుతూ .. ఆనందంగా

గడుపుతున్నాడు జనరల్ అసిమ్ రజా. కాసేపటి ముందు ఫాతిమా కాల్ చేసి ఇంటికి వస్తాను

అని చెప్తే ఆశ్చర్య పోయాడు. ఇన్నిరోజులు తనని బలవంతంగా అనుభవిస్తున్న కూడా

తనంతట తానే ఇంటికి వచ్చిన సందర్భం లేదు.



ఫాతిమా ను చుసిన జనరల్ కి మూడ్ వచ్చేసింది.. రాగానే మీద పడిపోయి నలిపేస్తుంటే గింజుకుని జనరల్

అసిమ్ రజా చెంప పగలగొట్టింది.

నిర్గాంతపోయిన 60 ఏళ్ళ అసిమ్ రజా తేరుకొని కోపం తో ఊగిపోయాడు..

రండీ కి బచ్చి అంటూ దెగ్గరలో ఉన్న ఫ్లవర్ వాస్ తీసుకుని ఫాతిమా నెట్టి మీద కొత్త బోయాడు.

ఫాతిమా మాత్రం బొమ్మ లా నిలబడి భయము బెరుకు లేకుండా సూటిగా తన కళ్ళలోకి చూస్తుంటే ఎందుకో

ఆసిన్ రజా వెన్నులో వణుకు పుట్టింది.

ఫాతిమా టాప్ సీక్రెట్ ఫైల్ అతని మొహం మీద కొట్టి .. పక్కనే ఉన్న సోఫా లో కాలుమీద కాలు

వేసుకుని కూర్చుంది.  

ఫైల్ తీసుకుని వివరాలు మొత్తం చదివిన జనరల్ ఆ రోజు రెండో సారి నిర్ఘాంత పోయాడు.

వెనువెంటనే కొడుకైనా మేజర్ మహాముద్ రజా కి కాల్ చేశాడు.

మహమూద్:  హుదా హాఫిజ్ అబ్బాజన్ ఎలా ఉన్నారు

జనరల్: అల్లాహ్ హాఫిజ్ బేటా.. నువ్వు లాహోర్ లోనే ఉన్నావు కదా..

మహమూద్:  అవును అబ్బజాన్.. చెప్పండి ఏమైనా విశేషమా

జనరల్:  లేదు బేటా.. ఇంతకుముందే నా దగ్గరకు ఢిల్లీ లోని మన రాయబార కార్యాలయం నుంచి కొత్తగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. 
అది చుసిన వెంటనే నీకు కాల్ చేశాను.

మహమూద్:  అబ్బా జాన్ మీరు అ మెసేజ్ నాకు మెయిల్ చేయండి లైన్లోనే ఉంటాను చూస్తూ మాట్లాడుకుందాం..



రెండు నిమిషాల్లో డేటా మొత్తం మహ్మడ్ రజా లాప్టాప్ లోనుంచి చూస్తూ ఉన్నాడు.



మహమూద్:  అబ్బా జాన్.. దీనిలో ఆలోచించాల్సింది ఏముంది?

జనరల్:  బేటా మన గుడాచారులు ద్వారా ఒక పెద్ద పదవిలో ఉన్న భారత  ప్రభుత్వ అధికారిని

లోబరుచుకున్నాము కదా. అక్కడి నుంచె మనకు ఇఫ్టిఖార్ వివరాలు అందాయి.

మహమూద్:  తెలుసు అబ్బజాన్.. అయితే..

జనరల్:  ఇప్పటికి అర్ధం కాలేదా..

మహమూద్:  లేదు అబ్బజాన్ మీరు విషయం దాయకుండా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి.

జనరల్:  ఇఫ్టిఖార్ అసలు పేరు సూర్య అని తెలిసింది కదా..

అతను కిడ్నాప్ జరిగిన రోజు ఢిల్లీ లోనే ఉన్నాడు.

ఢిల్లీ లో షాన్ గ్రిలా హోటల్ లో యూనిసెఫ్ నిర్వహించిన పార్టీ అండ్ ఫండ్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్నాడు.



మహమూద్:  అయితే ఇప్పుడేంటి.. మనం అతన్ని డైరెక్ట్ గా టార్గెట్ చేయకుండా వాడి గర్ల్ ఫ్రెండ్ని

కదా టార్గెట్ చేసింది.

జనరల్: అవును, కాని సూర్య తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా అతనితోనే అ ఈవెంట్ లో పాల్గొంది.

పార్టీ అయ్యి ఫండ్ రైజర్ పూర్తి అయ్యేటప్పటికి 11 గంటలు అయ్యింది అతను 10:30 వరకు హోటల్ లోనే ఉన్నాడు అతని గర్ల్ ఫ్రెండ్ తో.. ఇంకాభారత క్రికెటర్ విక్రమ్ తో కలిసి మాట్లాడినప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి.



మహమూద్:  ఓహ్ అవునా..

జనరల్:  మరి మన లాఫుట్ ఏజెంట్ అక్రమ్ ఖాన్, అయేషా కలిసి కిడ్నాప్ చేసింది ఎవరిని?

మహమూద్:  ఓహ్ అల్లాహ్.. అసలు ఏమి జరుగుతోంది..

అబ్బాజాన్ డేటా మొత్తం ఇంకోసారి చెక్ చేయండి.

అది కాదు బేటా.. ముఖ్య విషయం.. మన అంబస్సాడోర్ (దౌత్యవేత్త) ఒక మంచి పని చేసాడు, ఇఫ్తికార్ పైన 24X7 నిఘా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చూస్తుంటే.. మనమే తొందర పడ్డామేమో అనిపిస్తోంది.

మహమూద్:  అబ్బజాన్.. మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు.. సూర్య అనే వాడికి ఏదో బిజినెస్ మాన్ లాగా ఒక కవరింగ్ ఇస్తున్నారు భారత ప్రభుత్వం.. అది మీకు అర్ధం కావట్లేదు. ఇది గుడచర్యంలో చాలా మాములు విషయం.

జనరల్:  నాకు అ విషయం తెలియకుండానే జనరల్ అయ్యాను అనుకుంటున్నావా..
ఇప్పుడే చెప్తాను చూడు అంటూ.. కరాచీ నగరంలో ఉంటున్న ఇబ్రహీం కస్కర్ అలియాస్ దావూద్ అలియాస్ దావుడ్ ఇబ్రహీం కి కాన్ఫరెన్స్ కాల్ కలిపాడు.
[+] 14 users Like Viking45's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
సాయంత్రం కిందకి వచ్చి అంజలిని కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తాడు..

నేను నైట్ వెళ్తాను నీతో టైం గడపాలని ఉంది పండు.
అంజు: ఓకే .. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటే నీకు రేపు మార్నింగ్ ఒక ప్రత్యేక బహుమతి ఇస్తాను.
సూర్య: నువ్వేమి ఇవ్వాలని అనుకుంటున్నావా నేను ఊహించగలను
అంజు: ఏంటో అది..అని కళ్ళు నొసలు ఎగరేసింది
సూర్య: బరువు  తగ్గించుకోవాలి అనుకుంటున్నావు..
అంజు: అంటే ? నేను పందిలా ఉన్నానా..
సూర్య: కన్నెపిల్లకి ఉండే పెద్ద బరువు ఏమయ్యి ఉంటుంది?
అంజు: చి చి .. నీకెప్పుడు అవే ఆలోచనలు..
సూర్య: నీ మనసులో ఏముందో నేను చదవగలను పండు.. నీ రవికల బరువు తగ్గితే బాగుంటుందని
నీ మనసు శరీరం కోరుకుంటోంది.
అంజు: చి చి .. ఆలా ఏమి కాదు
సూర్య: నువ్వు FERTILE పీరియడ్ లో ఉన్నావ్ , హార్మోన్స్ శరీర సాంగత్యం కోరుకుంటోంది,
విరహ వేదనతో అల్లాడిపోతున్నావు, రాత్రి నేను చూసాను గా నీ ప్రతాపం.
అంజు: అలా చెప్పమాకు నాకు అదేదో ల ఉంది, అన్ని ఇవ్వను, పైపైన మాత్రమే..
సూర్య: సరే అయితే మటన్ బిర్యానీ కాసేపట్లో వస్తుంది చక్కగా తినేసి బయలుదేరతాను సరేనా ..
అంజు:  మాటలు మార్చేయటం తో అంజలి చిన్నబుచ్చుకుంది ..అలా పచ్చిగా సూర్య మాట్లాడుతుంటే తొడల మధ్య తాపం పెరిగిపోతుంది.. అది తనకు నచ్చింది కానీ సూర్య ఎందుకో పరధ్యానమ్ లో ఉంన్నాడు అని సర్ది చెప్పుకుంది.

భోజనం చేశాక  అంజలి కళ్ళు కప్పి మలేక్, షాహినా ఉన్న రూమ్ లోకి వెళ్లి తలుపు వేశాడు.

వెంటనే షాహినా సూర్యని కౌగిలించుకుని కళ్ళలో నీళ్లు పెట్టుకొని ..
షాహినా: హాబీబి...హాబిబి అజీజి అంటారుహి తాజజుల్ కలిమాటు అన్ వాస్ఫి హబ్బీ లక్..
(నా ప్రేమ ని వ్యక్త పరచడానికి ఈ సమయంలో నాకు మాటలు దొరకడం లేదు, ఓ ప్రియాడా
నువ్వే నా శ్వాస నా ప్రాణం నా ఆత్మ,)
అంటూ నె సూర్య పెదవులు అందుకుంది షాహినా.
సూర్య: హబీబ్తి మాక్ కుల్ లహ్జ తసభ దిక్రా జమీల.
( నీతో గడిపే ప్రతి నిమిషము ఒక మధురమైన జ్ఞాపకం ప్రియురాల)
(అంతకుమించి నేను అరబిక్ ఏడవలెను)
సూర్య: ఎంత వరకు వచ్చింది నీ హిందీ తెలుగు నేర్చుకోవడం.
షాహినా: పర్లేదు, ఐ కాన్ మేనేజ్. నిన్న మధ్యాన్నం నువ్వు మెసేజ్ చేసేప్పటికి కర్జత్ ( ముంబై దగ్గర)లో
రిసార్ట్ లో ఉన్నాము. నువ్వు చెప్పిన వెంటనే రెండు జతలు బట్టలు సర్దుకొని వచ్చేసాము.
సూర్య: మంచిది, మలేక్ తో గొడవలు ఏమి లేవుగా..
షాహినా: లేవు అని చెప్పను కాని.. పర్లేదు బానే ఉంది నాతో. నైట్ స్టే మాతో ఉంటారా..
సూర్య: రేపు ఖచ్చితంగా ..
షాహినా: హా వాల్లాహ్ హాబిబి.. ఐ లవ్ యు..
ష్.. నిదానముగా మాట్లాడు..
సూర్య: అక్కడ మలేక్ చూడు ఎలా చూస్తుందో నిన్ను..
షాహినా అర్ధమయ్యింది, వెళ్లి మలేక్ ని పంపించింది..
సూర్య: కోపం ముక్కు మీద ఉంటుంది నీకు
మాలెక్: ష్ నాతో మాట్లాడకు..
సూర్య: ఓకే ..
మలేక్: ఊహు .. సారీ .. అంటూ గట్టిగ కౌగలించుకుని ఒక ముద్దు పెట్టి కళ్ళు నీళ్లు తుడుచుకుంది.
సూర్య: నేను వచ్చే వరకు  మీ అక్క అంజలి ని జాగ్రత్తగా చూసుకోండి. నేను తిరిగి వచ్చాక  చక్కగా మాట్లాడుకుందాం అంటూ రూమ్  బయటకి వచ్చాడు

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx

క్లిఫ్న్ రోడ్
కరాచీ

జనరల్: సలాం ఆలేకుం దావుడ్ భాయ్..
దావూద్: వాలేకుం సలాం జనరల్ సాబ్
ఇన్షా అల్లాహ్ సబ్ టీక్ హాయ్..
చెప్పండి జనరల్ బ్ ఏమి కావాలి.
జనరల్:  దావుడ్ నాకొక చిక్కు వచ్చింది.. నీ పలుకు బడి వాడి ఒక వ్యక్తి గురించి పూర్తి వివరాలు కనిపెట్టాలి.
దావూద్: అదెంత పని జనరల్ సాబ్.. ఊరు, పేరు చెప్పండి.. పావు గంటలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను.
జనరల్:  పేరు సూర్య, ఊరు వైజాగ్ సిటీ, ప్రస్తుతం ఢిల్లీలో xxx కంపెనీ లో అకౌంటెంట్ గా పని చేస్తున్నాడు. ఈ మధ్య అతనికి ఆపరేషన్ అయ్యింది.
దావూద్: అంతేనా.. వేసేయమంటారా చెప్పండి.. గంటలో వాడు ఎక్కడ ఉన్నా వాడి తల నరికించి మీకు ఫోటో పంపిస్తాను.
జనరల్:  లేదు దావుడ్ భాయ్.. అతను గురించి పూర్తి వివరాలు కనుక్కో చాలు.. మిగతా విషయాలు నేను హేండిల్ చేస్తాను.
దావూద్:  సరే జనరల్ సాబ్ ఇపుడే నేను అ పనిలో ఉంటాను. ఇన్ఫర్మేషన్ అందగానే మీకు కాల్ చేస్తాను..
ఇంతకీ మహమూద్  ఎలా ఉన్నాడు?
జనరల్:  బానే ఉన్నాడు, లైన్లోనే ఉన్నాడు.
మహమూద్:  దావుడ్ చాచా.. ఒకవేళ అ సూర్య అనే వాడు నేను అనుకొనే వాడే అయితే మీ హెల్ప్ తో వాడిని నా చేతులతో వాడి తల నరకడానికి మీరు సాయం చేయాలి
దావూద్: ఇన్షాల్లాహ్ ని కోరిక కచ్చితంగా నెరవేరుతుంది మహమూద్  బేటా.
ఇక ఉంటాను..
మహమూద్:  అబ్బా జాన్..
జనరల్:  బేటా ..ఒక వేళ సూర్య అనే వాడు ఇఫతిఖర్ కాకపోతే ఏమి చేయాలో ఆలోచించు..
మహమూద్:  ఏముంది.. అ గర్ల్ ఫ్రెండ్ ని అయితే రైలు పట్టాల మీద పడేస్తే సరిపోతుంది.. లేదంటే హేరోయిన్ ఇంజక్షన్ ఇచ్చి సోనా గచ్చి రెడ్ లైట్ ఏరియా లో అమ్మేస్తే సరిపోతుంది.
మనోడిని సైలెంట్ గా బోర్డర్ దాటిస్తే చాలు.. భారత దేశం లో రోజు కొన్ని వందల మంది చస్తుంటారు.. ఎంతో మంది అదృశ్యం అవుతుంటారు.. మనం ఆలోచించాల్సింది ఏమి లేదు.. ఒక వేళ భారత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినా కూడా ముందుగా
ఢిల్లీ రైల్వే స్టేషన్, బస్సు స్టేషన్, నుంచి బయలుదేరిన ట్రైన్స్ బుసలు చెక్ చేసే సమయానికి మనోడు బోర్డర్ డాటస్తాడు. ఇవన్నీ ఆలోచించే మనం అలీగఢ్ ఎంచుకున్నాము కదా..ఇప్పుడు టైం 4:00 అయ్యింది.. అంటే కిడ్నాప్ జరిగి.. 40 గంటలు అవుతోంది.. ఇంకాసేపటిలో మనకి బంగ్లా బోర్డర్ నుంచి సాటిలైట్  కాల్ వస్తుంది.. మీరు ఎక్కువ ఆలోచించకండి..
జనరల్:  సరే బేటా దావుడ్ ఫోన్ వచ్చాక మళ్ళీ కాల్ కనెక్ట్ చేస్తాను.
[+] 12 users Like Viking45's post
Like Reply
కిడ్నప్ అయినా సుమారు 40 గంటల తరువాత..

(ప్రస్తుతం)
బయట సూర్య కిరణాలూ కర్టైన్స్ గుండా రూమ్ లోపలి వస్తోంది..
విశాలమయిన లగ్జరీ రూమ్ .. పరుపు మెత్తగా ఉంది.. పాల నురుగులా ఉన్న శాటిన్ సిల్క్ దుప్పటి కప్పబడి ఉంది.
రూమ్ లో ఫ్యాన్ లేదు, ఏసీ ఉన్న కూడా ఆన్ చేసి లేదు.. కానీ విపరీతమైన చలి వేస్తోంది.
కళ్ళు నలుపుకుని లేచిన వైష్ణవికి ఏమి జరిగిందో అర్ధం కావడం లేదు.
అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను..
అనుకుంటూ పైకి లేవడానికి దుప్పటి పక్కకు తీయగానే తన ఒంటిమీద నూలుపోగు కూడా లేదు అని చూసుకుని
బిక్కచచ్చిపోయింది. మత్తు వీడే కొద్దీ మెల్లగా ఒళ్ళంతా నొప్పులు తెలుస్తున్నాయి. ఛాతి మీద, సరిగ్గా ఎడమ సన్ను పైన
ఎర్రగా కందిపోయి ఉంది.. వేలితో నొక్కి చూసుకున్నప్పుడు దాని మీద తెల్లగా జిగట పదార్థం ఉంది.. వైష్ణవికి ఒంటిమీద
తేళ్లు జర్రులు పాకినట్టు అనిపిస్తోంది.. తన చేతిని మెల్లగా తన మానం వైపు తీసుకెళ్తుంటే పక్కనుంచి ఒక మూలుగు
వినిపించింది ..
అటు తిరిగి ఒక మనిషి ఆకారం దుప్పటి కప్పుకుని పడుకుని ఉన్నాడు..
ఆ మనిషిని చూసి వైష్ణవి గుండె వేగంగ కొట్టుకుంటూ.. చమటలు పడుతున్నాయి.
సౌండ్ చేయకుండా పైకి లేచి బయట పడటానికి చుట్టూ చూసింది, తల తిరుగుతుంది,  బాలన్స్ తప్పుతోంది , అంతా కన్ఫ్యూషన్ తప్ప ఏమి అర్ధం కావట్లేదు. తనకు చివరగా గుర్తున్నది విషయం ఐటీసీ మౌర్య హోటల్.
గట్టిగ ఊపిరి తీసుకుని కిటికీ లోనుంచి బయటకి చూసి ఆశ్చర్య పోయింది.  
చుట్టూ మంచు పర్వతాలు, హిమాలయాలు అయ్యి ఉండొచ్చు ,చూస్తుంటే మౌంటెన్ రిసార్ట్ లాగా ఉంది.
అలా చూస్తున్న తనకు ఎదురుగా చూస్తున్న దృశ్యం చూసి అవాక్కు అయ్యింది
రిసార్ట్ పోర్టికో బయట ఒక మంచం, దాని మీద సూర్య వైష్ణవి  కలిసి ప్రకృతుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు


[Image: ezgif-com-added-text.gif]


సూర్య చేతులు తన నడుము అందాలను పలకరిస్తున్నాయి .. ఇది నిజమైతే యెంత బాగుండు అని అనుకుంటూ
ఏది కలో ఏది నిజమో తెలియని స్థితిలోకి జారిపోయి అలానే నిలబడి పోయింది వైష్ణవి

సూర్య చెప్పిన మాటలు ' నీకు నేను ఎప్పుడు దగ్గరగానే ఉంటాను , నువ్వు తలుచుకుంటే చాలు నీ ముందు వాలిపోతాను'  తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ సూర్య ని తలుచుకుంది.


సూర్యకి ఆరోగ్యం బాలేదని ఫోర్టిస్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాడు అని మెసేజ్ చదివిన వెంటనే హాస్పిటల్ కి హోటల్ ఏర్పాటు చేసిన కారులో బయలుదేరింది.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిన డ్రైవర్ అశోక్ ..
అసలు డ్రైవర్ ఎక్కడ .. అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను.
బెడ్ మీద ఉన్న  మనిషిని చూసి వైష్ణవి గుండె వేగంగ కొట్టుకుంటూ.. చమటలు పడుతున్నాయి.
నోటిలో నుంచి మాట బయటకు రావడం లేదు .. కళ్ళలో నుంచి నీరు దార పాతంగా కారుతున్నాయి.
ఇన్నాళ్లు ఎంతో జాగ్రత్తగా ప్రాణం కంటే మిన్నగా కాపుడుకున్న తనకు ఇలాంటి పరిస్థితి దాపురించినందుకు ఎవరిని అనలేక కుమిలిపోతోంది.
ఏడుపు దిగమింగుకుంటూ .. చుట్టూ చూస్తూ ఉంటె ... తన తల పక్క టేబుల్ లాంప్ దగ్గర ఒక ఫోటో ఉంది.
ఆ ఫోటో వైష్ణవికి 6 సంవత్సరాల వయసులో మొదటి సారి దిగిన ఫోటో.
అదే సమయానికి పక్కనుంచి ఆ వ్యక్తి shhhhhh
అనగానే వైష్ణవి గట్టిగా అరుస్తూ .. అతని మీద పడింది.. గట్టిగ అరుస్తూ అతన్ని కొడుతూ ఏడుస్తూ అతన్ని కౌగలించుకుని .. ఇంకెప్పుడు నన్ను దూరంగా ఉంచొద్దు.. తప్పే నేను చేసింది, ఇన్నాళ్లు నీకు తెలియకుండా చాల విషయాలు దాచాను..
ఇక నీ ఇష్టాన్ని నేను కాదు అనను.
shhhhhh ... పక్క రూంలో నీ చెల్లెళ్లు  పడుకొని ఉన్నారు..
లేస్తే అల్లరి అల్లరి అవుతుంది.
ఎవరు?
ఇంకెవరు ..
shhhhhhhh... రెస్ట్ తీసుకో ..


నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాను.



keyboard check online
Like Reply
(08-03-2025, 08:59 PM)Viking45 Wrote: shhhhhhhh... రెస్ట్ తీసుకో ..


నెక్స్ట్ అప్డేట్ లో చెప్తాను.



keyboard check online

Nice update(s) with the twsit
, Viking45 garu!!!. Curious about the next update.

clps clps yourock yourock
Like Reply
Great narration
Thanks for the update
Like Reply
Anna emanna narration super nuvvu assalaki
Like Reply
Twaraga update iste happy... tension tension pettestunaruu
Like Reply
yourock yourock yourock
Like Reply
ఇంత సస్పెన్స్ థ్రిల్లర్ మరొక కథ లేదు.. చాలా బాగా రాసారు
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
Excellent update bro kani viashu ni ella save chesaru emiti ane episode kavali bro waiting for it eagerly
Like Reply
Update baagundi
Like Reply
Nice update
Like Reply
Super update bro  yourock Heart
Like Reply
ఒక్కటి మాత్రం క్లియర్.... వైష్ణవి is safe ... waiting for next update
Like Reply
జనరల్ ఆసిన్ రజా ఉత్కంఠతో అక్రమ్ ఖాన్  నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాడు.
ఫాతిమా చేసిన పని వల్ల ఒకవిధంగా తనకి లాభమే జరిగింది అని భావించాడు.
ఫాతిమా కనుక ఆదివారం సెలవు తీసుకుని ఉంటె ఇప్పుడు పరిస్థితీ మరొక విధంగా ఉండేది.

ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇక ముందు ఏమి చెయ్యాలి అనే ఆలోచన చేశాడు.
ఫాతిమా స్కాచ్ బాటిల్ నుంచి ఒక పెగ్ పోసుకుని జెనరల్ ముందు కూర్చుని ఒక సిగరెట్ కూడా వెలిగించింది.

ఫాతిమా: జనరల్ సాబ్ మీకు నా మీద కోపం ఉంటె మర్చిపోండి, లేదా పక్కన పెట్టండి.
జనరల్: నీ మీద కోపం ఇప్పుడు లేదు, ఒక విధంగా నువ్వు నన్ను కాపాడావు.
ఫాతిమా: ఇక ముందు జరగాల్సిన విషయాలు ఆలోచించండి, లేదంటే ఈ ఇఫ్తికార్ వ్యవహారం మీ మెడ కి 
చుట్టుకునే ప్రమాదం ఉంది.
జనరల్: నన్ను ఎవడు అడుగుతాడు, నేనే ఈ దేశానికీ మకుటం లేని మహారాజుని.
ఫాతిమా: కాదని నేను అనడం లేదు, కానీ మీరు ఎప్పటికి అదే కుర్చీలో కూర్చుని ఉండరు కదా,
జనరల్ ముషారఫ్ గురించి మీకు తెలియంది కాదు, ఒకప్పుడు మీలానే ప్రవర్తించాడు, ఇప్పుడు 
దుబాయ్ లో బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మీరు ఆయనలా తప్పులు మీద తప్పులు 
చేయకండి.
జనరల్: సరే , నీ మనసులో ఏమనుకుంటున్నావో చెప్పు, మాములుగా అయితే నేను ఆడదాని మాట 
వినను, కానీ ఈ రోజు నువ్వు చేసిన పనిని గుర్తించి నీకు ఈ అవకాశం ఇస్తున్న.
ఫాతిమా: ఏదో చెప్పేలోపు సాటిలైట్ ఫోన్ రింగ్ అయ్యింది.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


జనరల్: హలో

అక్రమ్ ఖాన్: సలాం వాలేకుం జనరల్ సాబ్.

జనరల్: య అల్లాహ్ , నీ కాల్ కోసమే ఇందాకటినుంచి ఎదురు చేస్తున్న అక్రమ్,
నువ్వు ఆరు గంటల ముందే కాల్ చేయవలసి ఉంది.. ఎందుకు లేట్ అయ్యింది.

అక్రమ్ ఖాన్: మాఫ్ కర్ దో జనాబ్, కుచ్ గలత్ హువా హాయ్.

జనరల్: ఏమైంది క్యా హువా.

అక్రమ్:  నేను అయేషా ట్రైన్ ఎక్కే ముందు మరోసారి ఆ అమ్మాయికి ఇంజక్షన్ చేసాను, దురదృష్టవశాత్తు   
 ఆ ఇంజక్షన్ వికటించింది, జనరల్ బోగి కావడం వల్ల ట్రీట్మెంట్ చేయడానికి సాధ్యం అవ్వలేదు, బుర్కా వేసి తీసుకువచ్చాము కదా జనరల్ సాబ్. చుట్టూ ఉండే జనాలు మమ్మల్ని అదోలా చూస్తూ ఉన్నారు.
అందుకే ట్రీట్మెంట్ ఇవ్వలేక పోయాను. పాట్నా స్టేషన్ వచ్చేసరికి బాడీ బిగుసుకు పోయింది,
ఇక చేసేది ఏమి లేక కిషన్ గంజ్ లో దిగి, ఊరు బయట పొలాల్లో పెట్రోల్ పోసి నిప్పంటించి వచ్చాము.
దానికి తోడు జర్నీ బాగా స్లో గా జరిగింది, బండి 8 గంటలు లేటు.. ఇంకాసేపట్లో మేము బంగ్లా బోర్డర్ కి 
బయలుదేరుతాము..

జనరల్: అయేషా ఎలా ఉంది.

అక్రమ్: తను బానే ఉంది. చెప్పాలంటే కొంచెం బయపడింది ఎక్కడ దొరికిపోతామో అని.
ఇప్పుడు బోర్డర్ వైపు వెళ్తున్నాము, తెల్లవారుజామున బోర్డర్ దాటేసి మీకు ఆ విషయం 
కాల్ చేసి చెప్తాను జనరల్ సాబ్.

జనరల్: టీ కె బేటా.. జల్దీ అజావో..

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



ఫాతిమా: అదేంటి సాబ్ మీరు ఇఫ్తికార్ గర్ల్ ఫ్రెండ్ విషయం అక్రమ్ ఖాన్ కి  చెప్పలేదు కనీసం అడగలేదు.

జనరల్: ఫాతిమా, అతను బాంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ రావాలా లేదా?

ఒక వేళా నేను ఇప్పుడే అడిగాను అనుకో, పొరపాటు జరిగింది అని అతనికి అర్ధం అయ్యింది అనుకో,

పాకిస్తాన్ వచ్చి నాతో మాట్లాడతాడా? ఆలోచించు.

ఆల్రెడీ కిడ్నప్ చేయబడిన అమ్మాయి చనిపోయింది అని చెప్పాడు, అంటే ఏంటి అర్ధం?

ఫాతిమా: తనకి తప్పు చేసినట్టు అర్ధం అయ్యి, ఆధారం లేకుండా అమ్మాయిని కాల్చి చంపేశాడేమో?

జనరల్: అధరాలు పోలేదు, అతను ఇక్కడికి వస్తేనే మనకి పూర్తీ సమాచారం అందుతుంది అంతే.

ఇక అయేషా కూడా అంతే, పొరపాటున వేరే అమ్మాయిని తెచ్చారా లేక వేళ్ళకి తప్పుడు సమాచారం అందిందా 
అనే విషయం మనకి వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చాక మాత్రమే ఇంటరాగేషన్ లో తెలుస్తుంది.

ఫాతిమా: వాహ్ జనాబ్ , వాహ్.. అనుభవమ్ ఎన్ని గుణపాఠాలు నేర్పుతుందో నాకు ఇప్పుడే అర్ధం అయ్యింది.

ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను.

జనరల్: హ ఇప్పటికైనా అర్ధం చేసుకున్నావ్ అదే చాలు.. ఇక బెడ్ రూమ్ లో నీ టాలెంట్ చూపించాల్సిన
 టైం వచ్చింది అంటూ ఫాతిమని భుజాలమీదకి ఎత్తుకొని బెడ్ రూమ్ లోకి నడిచాడు.



xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx



సూర్య అనిశ్చిత మనసుతో ఇంకేసపట్లో బయలుదేరాలి అనే ఆలోచన రాగానే ఎందుకో ఇబ్బంది 

పడుతున్నాడు. ఏరోజు లేనిది ఎందుకో ఈ రోజు మానసిక అశాంతికి కారణం కనపడడం లేదు.



మైండ్ డైవర్ట్ చేసేందుకు కల్నల్ రితిక కు కాల్ చేశాడు.



రితిక: హలో సూర్య 

సూర్య: హా మేడం.

రితిక: చెప్పు సూర్య 

సూర్య: ఎర్పాట్లు అన్ని పూర్తీ అయ్యాయి, 30 నిమిషాల్లో బయలుదేరతాను.

రితిక: అన్ని ఆలోచించు కున్నావా.. ఈ మిషన్ విరమించుకొవడానికి ఇంక టైం ఉంది.

సూర్య: అన్ని ఆలోచించాను, నాకు మీరు ఒక మాట ఇవ్వాలి       

రితిక: అదేంటి సూర్య ఎప్పుడు లేనిది, ఏంటి విషయం.

సూర్య: నేను నా లేటెస్ట్ వీలునామా ఆఫ్గనిస్తాన్ నుంచి రాగానే అప్డేట్ చేశాను.

అంజలి, వైష్ణవి తో పాటు షాహినా, మాలేక్, మీరు ఇంకా లోరెన్ అందులో ఉన్నారు.

రితిక: ఏంటి సూర్య ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నావ్.

సూర్య: ప్రతిసారి వెళ్లేముందు నా మానసిక స్థితి వేరు ఇప్పుడు వేరు, ఇది పర్సనల్ మేడం.

రితిక: సరే, అలాంటప్పుడు మిషన్ అబర్ట్ చేయొచ్చు కదా.

సూర్య: నాదాకా వచ్చాక న వాళ్ళని కాపాడుకోవడం మినహా నాకు దారిలేదు. ఇది తప్పదు అని నాకు తెలుసు.

వెళ్లే ముందు మీతో చెప్పాలి అనిపించింది అంతే, ఒకవేళ నేను రేపు ఉదయం 4:30 లోపు మీకు కాల్ చేయకపోతే 

మీరు గుల్మార్గ్ వచ్చి వాళ్ళందరిని వైజాగ్ తీసుకువెళ్ళండి అంతే.

రితిక: రేయ్ సూర్య నీ మాటలు చుస్తే నాకు భయమేస్తుంది రా ఇవ్వాళా.

సూర్య: చెప్పను కదా పర్సనల్ అని అంతే .. ఇక ఉంటాను రితిక బాయ్..



xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx                                      



సాయంత్రం 7 గంటలు

న్యూ ఢిల్లీ

బ్లాక్ స్టోన్ పబ్



పాకిస్తాన్ రాయభారి ఒక బూత్ లో కూర్చొని టకీలా షాట్స్ తాగుతున్నాడు..

అందరికి మాత్రం అతను ఒక మామూలు మధ్య తరగతి వ్యక్తి లా కనపడ్డాడు.

ఒక పక్క విపరీతమైన మ్యూజిక్ ఇంకో పక్క ఆడవాళ్లు అబ్బాయిలు ఫుల్ గా తాగి ఒళ్ళు మరచి డాన్స్ చేస్తున్నారు

వెయిటర్ వచ్చి అయన ముందు ఆర్డర్ కోసం నుంచుంటే ..

ఆర్డర్ చెప్పి , ఒక చిన్న కాగితం ముక్క ఇచ్చాడు.



వెయిటర్: ఆ కాగితం ముక్క ని జేబులో వేసుకొని పక్కనే ఉన్న గోల్డ్ క్లాస్ ప్రైవేట్ బార్ రూమ్ లో కూర్చుని

ఉన్న ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు.

10 నిమిషాల తరువాత ఇంకొక కాగితం ముక్కని తీసుకుని పాక్ రాయబారికి అందచేసి వెళ్ళిపోయాడు.



అతను జస్ట్ ఈ కొరియర్ పని చేసినందుకు ఒక నెల జీతం అతగాని అకౌంట్ లో బోనస్ గా పడ్డాయి.



ఆ కాగితం ముక్కను జేబులో వేసుకొని టాయిలెట్ కి వెళ్ళాడు రాయబారి రెహమాన్ మాలిక్.

కమోడ్ మీద కూర్చొని ఆ కాగితం ముక్కలో ఉన్న సమాచారం మొత్తం చదివి గుర్తు పెట్టుకొని,

కాగితం ముక్కని నమిలి మింగేసి బయటకు వచ్చి అతని బెంజ్ కార్ లో ఎంబస్సి భవనానికి

బయలుదేరాడు.



అదే బ్లాక్ స్టోన్ పబ్ లో



పాక్ రాయబారిని ఫాలో అయిన ఢిల్లీ సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ మాఫ్టిలో కూర్చొని స్కాచ్ తాగుతూ పరిసరాలలో

కలిసిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరగా వెయిటర్ వచ్చి బిల్ తీసుకోని వెళ్లి పే చేసి కార్డు రిటర్న్
ఇవ్వటం చూశాడు కానీ, కాగితం ముక్క అతని కంట్లో పడలేదు.



15 నిమిషాల తరువాత పాక్ రాయబార కార్యాలలోకి ప్రవేశించిన రహమాన్ మాలిక్ వెనువెంటనే

పెన్ పేపర్ తీసుకోని ఆ కాగితం ముక్కలో ఉన్న మొత్తం డేటా రాశాడు. తరువాత ఇఫ్తికార్ ఫైల్ ఓపెన్

చేసి ఒక కాపీ అందులో పొందు పరిచి.. జనరల్ అసిమ్ రజా కోసం కాల్ చేశాడు. కాల్ ఎంగేజ్ వస్తోంది.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx


సూర్య ఒక నిర్ణయానికి వచ్చాడు, తాను ఉన్న లేకున్నా వాళ్ళకి ఎటువంటి డోఖా లేని జీవితానికి సరిపడా

ఆస్థి వీలునామాలో రాశాడు. ఇక ముందు ఉన్నది ఒకటే .. నిజం చెప్పడం.
ఇద్దరితో ప్రయాణం చేయాలి అనుకోవటం సామాజికంగా, చట్ట పరంగా తప్పు కావచ్చేమో
అతని దృష్టిలో అంజలి వైష్ణవి ఇద్దరు ఒక్కటే,
ఏదేమయిన నిర్ణయం తీసుకోవాల్సింది వాళ్లిద్దరే. కఠినమైన పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడం తనకి వెన్నతో
పెట్టిన విద్య. అదే ఉద్దేశం మనసులో పెట్టుకుని అంజలి దగ్గరికి వెళ్ళాడు.
అంజలిని బెడ్ మీద కూర్చోపెట్టి తాను మాత్రం కింద మోకాళ్ళమీద కూర్చుని తనని కౌగలించుకుని నుదిటి మీద
ముద్దుపెట్టాడు.
అంజు...
అంజలి: ఏంటి సూర్య ..  
సూర్య: పండూ.. ఇప్పుడు టైం 7:30 అవుతోంది.. ఇంకో అరగంటలో బయలుదేరతాను.
నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక నీకో సర్ప్రైస్ ఇవ్వాలి అనుకున్నాను..
అంజు: ఏంటి ఆ సర్ప్రైస్? ఆరోజు TBZ షోరూం లో నాకోసం కొన్న ఐటమ్ గురించా?
సూర్య:  నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు..కాని చెప్పక తప్పదు..
అంజు: ఏంటి అలా మాట్లాడుతున్నావు.. ఏదో నాకు దూరంగా వెళ్లిపోతున్నట్టు.
సూర్య: అంజు.. నువ్వు అంటే నాకు ఇష్టం పండూ.. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను.  
అలానే ఇంకొకరు కూడా ఇష్టం.
అంజు: ఏమంటున్నావ్ .. ఇంకొకరు కూడా ఇష్టమా.. ఎవరు.. మీ గురువుగారా
లేక నీ కలలో కనిపించే మీ అమ్మ గారా?
సూర్య: అంజలి ఇది సీరియస్ విషయం.
అంజు: ఏంటి సీరియస్ విషయం.. నన్ను ప్రేమించినట్టే ఇంకొకరిని ఎలా ప్రేమిస్తావు..
సూర్య: నీకన్న ముందే ఆమె నాకు పరిచయం అయ్యింది.
అంజు: అంటే ఏంటి నీ ఉద్దేశం సూర్య..
సూర్య: నాకు మీ ఇద్దరు కావాలి..
అంజు: అదే ఎందుకు అంటున్నా.. నేను సెకండ్ సెటప్ గా ఉండను.. నేను అలాంటి దాన్ని కాదు.
సూర్య: నా ఉద్దేశం అది కాదు..
అంజు: ఏది కాదు.. నువ్వు నన్ను మోసం చేసావు. అని కోపంతో ఊగిపోతూ చెప్పింది.  
సూర్య: ష్ నేను నిన్ను ఎప్పుడు మోసం చెయ్యలేదు.
అంజు: మరీ ఇప్పుడు నువ్వు చెప్తుందేంటి అది మోసం కాదా?
సూర్య: కాదు..
అంజు: మాటలు బాగా నేర్చావు.. మిడిల్ క్లాస్ అమ్మాయిని.. ఇంట్లో చదువుకోమని పంపిస్తే
నీతో చెట్ట పట్టాలెసుకుని తిరిగితె ఇప్పుడు నన్ను కాదని ఇంకొకర్తి ఎవరో ఉందని నాకు చెప్తున్నావ్.
సూర్య: అది కాదు పండూ.
అంజు: అలా పిలవకు నన్ను.. ఇక్కడికి నన్ను ఎందుకు తీసుకువచ్చావ్ అసలు.. 
నన్ను ఏదోకటి చేసి అనుభవిద్దామనే కదా.. ఆ తర్వాత వదిలించుకుందామనే కదా..
సూర్య: తప్పు గా మాట్లాడుతున్నావు అంజలి
అంజు: నేనా తప్పు మాట్లాడేది, నాకా తప్పుడు బుద్ది ఉన్నది.. పెళ్ళికి ముందు 
అమ్మాయిని ఇలా టూర్ కి తీసుకువచ్చే వాడిని ఏమంటారు.. తప్పు నీది కాదు నాది.
నిన్ను నమ్మినందుకు చూడు నన్ను నా చెప్పుతో కొట్టుకోవాలి.
సూర్య: ఒక్క నిమిషం నా మాట విను ఆ తరువాత నీ ఇష్టం.
అంజు: ఏమని సమర్దించుకుంటావు సూర్య .. నీ కన్నా తనే నాకు బాగా నచ్చింది, 
నీ కంటే అందంగా ఉంది, నిన్ను సెకండ్ సెటప్ గా ఉంచుకుంటా అంటావా.. 
నీ గురించి నువ్వు ఎప్పుడు అబద్దం చెప్పలేదు, నీ అలవాట్లు నీ అఫైర్లు గురించి
చెప్పినప్పుడైనా నేను విని అలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
సూర్య: అంజు..
అంజు: నిజం ఇప్పటికైనా చెప్పు.. నన్ను కూడా అందరిలానే వాడుకోవాలి అనుకుంటే 
అలానే చేయాల్సింది కదా.. నన్ను మాత్రం ప్రేమ పెళ్లి అని ఎందుకు నమ్మించావు..
సూర్య: నీకు ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని అనుకోలేదు.
అంజు: మరి ఎలా రియాక్ట్ అవ్వాలి అనుకుంటున్నావు, హారతి ఇచ్చి స్వాగతించాలా?
సూర్య: సరే.. నేను రేపు తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఇక్కడే ఉండు.
అంజు: ఎందుకు ఉండాలి.. అసలు నువ్వు కొన్న బట్టలు ఎందుకు వేసుకోవాలి? ఓహ్ ఇప్పుడు అర్ధం అయ్యింది.
మొన్న షాపింగ్ కి వెళ్ళినప్పుడు నా దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో అడిగింది ఇందుకేనా..
 ఇప్పుడు కూడా నేను మా ఇంటికి వెళ్ళడానికి నీ దయాదాక్షిణ్యం మీద ఆధారపడాలి అంతేనా..
ఏమైనా నీ అంత ప్లానింగ్ స్కిమింగ్ చేసేవాడిని నేను ఇప్పటివరకు చూడలేదు సూర్య.
సూర్య: నువ్వు వెళ్ళాలి అనుకుంటే రేపు ఉదయం రితిక వచ్చి నిన్ను తీసుకువెళ్తుంది..
దూరం నుంచి చూస్తూ వింటున్న షాహినా గట్టిగ తుమ్మింది..
అంజలి: నిజం చెప్పు రితిక కూడా..
సూర్య: కాదు అంజలి..
అంజు: సరే నన్ను వదిలేయ్.. నేను మా ఇంటికి కాల్ చేసి మాట్లాడుకోవాలి.. నన్ను ఒంటరిగా ఉండని..
సూర్య: నేను కానీ రితిక కానీ వచ్చేవరకు.. నీ రూమ్ దాటి బయటకు వెళ్ళొదు..ప్లీజ్..
అంజు: నన్ను తీసుకువచ్చి బందించేసావు కదా నేను ఎక్కడికి పోతాను..
సూర్య: అంజలి, ఇది ఢిల్లీ కాదు, అర్ధం చేసుకో.. రేపు ఉదయం నేను వస్తాను.. లేదా ..
అంజు: లేదా.. అంటే .. నన్ను ఇక్కడ వదిలించుకుంటావా..
సూర్య: అంజలి .. రేపు నేను రాకపోతే రితిక చెప్పినట్టు చెయ్ చాలు.. అంతే ..
అంజు: నువ్వు బయటికి వెళ్తే నేను తలుపు వేసుకుంటా .. ప్లీజ్..

బరువైన గుండెతో బయటికి వచ్చాడు సూర్య ..

షాహినా కళ్ళలో నీళ్లతో పలకరించింది..
                         
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx




 
     





         
Like Reply
Enti bro idhi emjaruguthundhi surya life loo.ila suspence tho pichekkinchodhu bro
Like Reply
Nice update bro
Like Reply
Nice update
Like Reply
Wow... Next operation kosam waiting....
Like Reply
Jamsbond 007 కే ఆ పవర్ అదే అమ్మాయిలను పడేసే పవర్ వుందని అంటారు, చూస్తే మన సూర్య కూడా అదే కోవకు చెందివాడిలా ఉన్నాడు బ్రో...వైష్ణవి విషయమే బాగా అయోమయం లో పెట్టేస్తున్నారు. ఇంతకీ కిడ్నాప్ అయిన అమ్మాయెవ్వరు? అన్నీ సస్పెన్స్...సస్పెన్స్....కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply




Users browsing this thread: 8 Guest(s)