Posts: 309
Threads: 0
Likes Received: 456 in 221 posts
Likes Given: 6,044
Joined: Dec 2022
Reputation:
20
Chaalaa bagundi, konchem tension lo nadipisthunnaru veelaithee oka issue okasaari poorthi update lo vundey laa choodandi..
Chadivey vaallaki yekkuva interest gaa vuntundi ani naa feeling..
Your decision is final for your story how you present.
Liked a lot and wish you give more updates frequently
Posts: 65
Threads: 3
Likes Received: 374 in 54 posts
Likes Given: 475
Joined: Aug 2024
Reputation:
11
•
Posts: 337
Threads: 2
Likes Received: 2,266 in 294 posts
Likes Given: 110
Joined: Nov 2023
Reputation:
309
సూర్య: హాయ్ రూపా..నువ్వెంటి ఇక్కడ..
నన్ను ఫాలో చేయడం ఆపలేదా ఇంకా..
రూపా: అబ్బా, ఏమని చెప్పమంటావ్, కాదు అని అబద్దం చెప్తే నువ్వు నమ్ముతావా..
నమ్మడం అటుంచు. ఇంతకీ ఎక్కడకి ప్రయాణం.
సూర్య: మీరు మాలాగా లోకల్ ఫ్లైట్స్ లో ట్రావెల్ చేయడం ఏంటి.. చక్కగా చార్టర్ ఫ్లైట్ లో తిరుగుతారు కదా.
రూప: చార్టర్ ఫ్లైట్ లో నువ్వు వస్తాను అంటే ఇప్పుడే ఆరెంజ్ చేస్తాను.. వస్తావా..
సూర్య: నేను నా గర్ల్ ఫ్రెండ్ తో కాశ్మీర్ వెళ్తున్నాను రూపా .
రూపా: పర్లేదు కలిసే వెళదాం.. నాకేమి అభ్యంతరం లేదు.
సూర్య: వద్దు లే.. నాకు చాలా పనులు ఉన్నాయి కాని.. మీరు ఎక్కడికో చెప్పలేదు.
రూపా: నేను మీతో పాటే.. మీతో మాట్లాడాలని మీరు బుక్ చేసిన ఫ్లైట్ కె టికెట్ బుక్ చేయించి జస్ట్ ఇప్పుడే ముంబై నుంచి ఇక్కడ ల్యాండ్ అయ్యాను..మీతో పాటు ట్రావెల్ చేయడానికి నేను ఎంత ట్రై చేస్తున్నానో మీకు తెలీదు.
సూర్య: ఇప్పుడు తెలుస్తుంది కాని.. నా గురించి ఎక్కువ ఆలోచించకండి.. టైం వేస్ట్ అవుతుంది.
రూపా: సరే కాని.. మీతో స్టే చేసే అవకాశం ఉందా.. ఐ మీన్ మీరు ఉండేది ఎక్కడో చెపితే బాగుంటుంది.
సూర్య: అది మీకు ఇంకా తెలియలేదు అంటే నేను నమ్మను. గుల్మర్జ్ వెళ్తున్నాము. అక్కడ ఒక స్పెషల్ కాటేజ్ ఉంది.
రూపా: నేను శ్రీనగర్ లోని లలిత్ గ్రాండ్ లో సూట్ బుక్ చేసుకున్నాను .. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు రావొచ్చు
మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ..
సూర్య: చెప్పాను కదా గుల్మార్గ్ వెళ్తున్నాము అని .. కావాలంటే మిరే గుల్మార్గ్ రండి.
రూపా: గుల్మార్గ్ లో నేను ఉండడానికి మంచి ప్లేస్ ఉంటె చెప్తారా.. ఖచ్చితంగా వస్తాను.
సూర్య: మంచి ప్లేస్ అంటే రిసార్ట్స్ ఉన్నాయి గ్రీన్ రూమ్ రిసార్ట్స్ అనుకుంట పేరు
4 స్టార్ రేటింగ్ ఉంటుంది అక్కడ ట్రై చేయండి.
రూపా: ఓకే ..మరి మీరు ఎక్కడ దిగుతున్నారు ..ప్లీజ్ ప్లీజ్ నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను.
సూర్య: హ్మ్మ్ .. సరే అది నా ప్రైవేట్ ప్రాపర్టీ ..
రూపా: హ..అదేంటండి ఆలా అంటారు..వేరే రాష్ట్రాల వాళ్ళకి అక్కడ ల్యాండ్ కొనుక్కునే అవకాశం
లేదు అన్నారు కదా
సూర్య: అది 370 తీయక ముందు .. మొన్న ఆగష్టు లో మార్చారు కదా.. కానీ మినిమం 5 ఇయర్స్ ఇక్కడ స్టే చెయ్యాలని ఏదో ఒక రూల్ పెడతారు నాకు తెలిసి.
రూపా: మరి మీరు ఎలా ?
సూర్య: నేను స్పెషల్ కనుక..
రూపా: అయితే నేను కూడా వస్తాను , ఎదో ఒక మూల ఉంటాను
సూర్య: అంత కర్మ అక్కర్లేదు కానీ, మీకు స్కీయింగ్ వచ్చా,
రూపా: హ, స్కీయింగ్ బానే చేస్తాను, ఎడ్యుకేషన్ మొత్తం యూరోప్ లో అవ్వడం వల్ల స్కీయింగ్ నేర్చుకున్న.
సరే అయితే ఒక రెండు రోజులు మీరు స్కీయింగ్ ఇన్స్ట్రక్టర్ అవ్వాలి, అలా అయితే మీరు నాతో ఉండడానికి
నాకెటువంటి ఇబ్బంది లేదు, ఎలాగో కాటేజ్ లో ఐదు బెడ్ రూమ్స్ ఉన్నాయి కనుక, మీరు ఒకటి తీసుకోండి.
రూపా: కాటేజ్ ఫొటోస్ ఏమయినా ఉన్నాయా.. నాకు చూడాలని ఉంది.
సూర్య: తినబోయే ముందు రుచేందుకు,అక్టోబర్ లో జనరల్ గా మంచు తక్కువ ఉంటుంది కానీ ఈ
సంవత్సరం బాగా ఉంది. చూపిస్తాను, ఇంకో రెండు గంటల్లో, మీ సెక్యూరిటీ వారిని ఈ నైట్ కి రెస్ట్
తీసుకోమని చెప్పండి. రేపు మధ్యాహ్నం నుంచి డ్యూటీ కి రమ్మని చెప్పు, ఓకే నా.
రూపా: ఓకే నువ్వు ఎలా అంటే అలా..
ఒక్క నిమిషం, టాయిలెట్ కి వెళ్లి రావాలి ఇఫ్ యూ డోంట్ మైండ్..
అంటూ టాయిలెట్ లోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది.
రూపా: నచ్చిందా..
సూర్య:ఏంటి
రూపా: మై లాంగ్ లెగ్స్
సూర్య:హ్మ్మ్.. బ్యూటిఫుల్.. బట్ లెగ్స్ కాదు THIGHS
ఇప్పటికే లేట్ అయ్యింది వెళదాం పదండీ..
image hosting రూప అగర్వాల్
లోపల అంజలి బిక్కు బిక్కు మంటూ కూర్చొని సూర్య కోసం ఎదురు చూస్తోంది.. సూర్య కనపడగానే శాంతించింది.
పక్కన కూర్చోగానే, చేతిలో చేయి వేసి భుజం మీద తల వాల్చి ఒరగా సూర్య వంక చూస్తూ..
నువ్వు నా పక్కన ఉంటే కొండంత ధైర్యం వస్తుంది సూర్య నాకు. నన్ను వదిలి ఎక్కడికి వెళ్లొద్దు నువ్వు.
సీల్ట్ బెల్ట్ పెట్టుకుని టేక్ ఆఫ్ కోసం వెయిట్ చేస్తుంటే ఎయిర్ హాస్టస్ వచ్చి విస్కీ గ్లాస్ సూర్య చేతిలో పెట్టింది.
ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా..
భయమేసినప్పుడు తాగుతాను.
హ హ హ.. ఇంత పిరికివాడివా నువ్వు.. నేను చూడు ఎంత నిబ్బరంగా ఉన్నానో..
అంజలి అలా మాట్లాడుతూ ఎవరో తమని చూస్తున్నారు అనే అలంకు తో వారి కుడి పక్కన ఉన్నా సీట్స్ వైపు చూసింది.. ఎదురుగా ఎవరో అమ్మాయి సూర్యని కొరుక్కుని తినేసేలా చూస్తోంది.
అంజు: నీ ముందు ఎవరు వచ్చారో చూశావా?
సూర్య: ఎవరు?
అంజు: రూపా అగర్వాల్, xxxxx కంపెనీ చైర్మన్ కూతురు..
లాస్ట్ ఇయర్ మా కాలేజీ కి వచ్చింది.
సూర్య: అవునా..
అంజు: కాని కోతిలాగా ఆ డ్రెస్ ఏంటి.. తొడలు కనపడేలా..
సూర్య: నీకు ఎందుకు అంత అసూయా?
అంజు: అసూయా నాకా ,,హ హ హ ..
సూర్య: సరే అయితే .. ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది సైలెంట్ గా ఉండు.
అంజు: నువ్వు ఒకటి గమనించావా..
సూర్య: ఏంటి?
అంజు: ఈ ఫ్లైట్ లో మొత్తం 15 మంది ఉన్నారు.. నువ్వు ఒక్కడివి మగాడివి..సూర్య ఇందాక ఎవరో పాపం అంబులెన్సు లో ఒకరిని ఫ్లైట్ ఎక్కించారు. వెనకాల టైల్ పోర్షన్ దగ్గర స్ట్రెచెర్ ఉంచారు.. చూస్తున్నపుడు నాకు భయమేసింది.. నేను ఫ్లైట్ ఇంకా పెద్దగా ఉంటుందేమో అనుకున్నాను. ఇది చాలా చిన్న ప్లేన్ అనుకుంట.
సూర్య: ఈ టైం లో పెద్దగా ఫ్లైట్స్ ఉండవు లే.. 50 సీటింగ్ కెపాసిటీ ఉంటుందేమో , జనం కూడా పెద్దగా లేరు కదా. ఇది సీజన్ కాదు అనుకుంట.
అంజలి: ఓయ్ నువ్వు పక్కకి చూడమాకు.. ఇందాకటి నుంచి నేను గమనిస్తున్న .. నీ వంక అదే పనిగా అక్కడ కూర్చున్న ఇద్దరు అమ్మాయిలు చూస్తున్నారు.. అంటూ సూర్య చేయి లాగి బుగ్గ మీద ముద్దు పెట్టింది.
రూమ్ కి వెళ్ళాక దిష్టి తియ్యాలి నీకు, ఎన్ని కళ్ళు నీ మీద పడ్డాయో ఏంటో.
అటుగా వెళ్తున్న ఎయిర్ హాస్టస్ ఇది చూసి చిన్న చిరు నవ్వు నవ్వి.. హ్యాపీ హనీ మూన్ మేడమ్.. యు బోత్ లుక్ లైక్ ఆ లవ్లీ కపుల్. చూడ ముచ్చట గా ఉన్నారు అని అంది.
సూర్య అంజలి వంక చూస్తూ.. చూశావా.. నా ప్లానింగ్ ఎలా ఉందొ.. మనల్ని కొత్తగా పెళ్లయిన జంట అనుకుంటున్నారు.
అంజలి: చాల్లే బడాయి.. అని మూతి ముడుచుకుంది.
సూర్య: అలా అలక పాన్పు ఎక్కమాకే బంగారం..కావాలంటే నువ్వు అన్నట్టు దిష్టి తీసాక కలిసి స్నానం చేద్దాం, ఏమంటావ్, ఒంటరిగా స్నానం చెయ్యాలి అంటే చిరాకు వేస్తోంది, నా వీపు నాకు అందటం లేదు రుద్దుకోవడానికి..
అంజలి: అబ్బా ఆశ దోస అప్పడం, అవేమి కుదరదు. ఇలా చెప్పుకుంటూ పోతే మీ కోరికలకు హద్దె ఉండదు. సర్లే వీపు ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అబ్బాయిగారికి కోరికలు..
సూర్య: ఉన్నాయి.. నాకు వీపు రుద్దినందుకు గాను నీ ఒళ్ళంతా శుభ్రంగా రుద్దేస్తాను, టవల్ తో తుడిచెస్తాను మధ్యాహ్నం నువ్వు చేసిన స్టంట్ ఉంది కదా.. బాత్రూం లో టవల్ కట్టుకుని.. అది మళ్ళీ రిపీట్ చేద్దాం, అ తరువాత పడుకుందాం.
అంజలి: అబ్బా, నీకు ఎప్పుడు అదే యావ.. అసలు అది కాకుండా ఇంకేమి గుర్తుకు రావా నీకు.. మధ్యాహ్నం కూడా ఏదో మాయ చేసి నా టవల్ లాగేశావు, సాయంత్రం కార్ లో ఆ పనులేంటి, అసలు తట్టుకోలేక పోయాను, మరీ పోకిరి అయిపోయావు.
సూర్య: ఏమి తెలియని అమ్మాయికుడిలా.. నేనేమి చేశాను, స్నానం చేయటానికి టవల్ అడిగితే తీసుకో అన్నావ్.. పని అయిపోయింది కదా అని టవల్ తీసుకున్నాను. అంతే గా..
అంజలి: అసలు ఏమి తెలియనట్టు.. అటు తిరిగి నవ్వుతు పోరా అసలు అంత గట్టిగ .. చి చెప్పాలంటేనే సిగ్గేస్తుంది.
సూర్య: నువ్వేమైనా తక్కువ తిన్నావా.. నీకు మాత్రం చూపించాలని లేదా.. ముఖ్యంగా ఆ కుడి తొడ మీద పుట్టు మచ్చని.
అంజలి: రేయ్ .. అసలు నీకు సిగ్గులేదు .. అమ్మ.. నిన్ను.. అంటూ భుజం మీద కొట్టి.. సిగ్గుతో అతని బాహువుల్లో ఒదిగిపోయింది..
8:00 PM
బడ్గామ్, శ్రీనగర్
వాతావరణం చాల పొడిగా ఉంది , చల్ల గాలులు చలి తీవ్రతని మరింత పెంచుతున్నాయి.
శ్రీనగర్ కి 12 కిలోమీటర్లు దూరంలో బడ్గామ్ లో ఉన్న ఎయిర్పోర్ట్ కి యాత్రికుల తాకిడి బాగా ఉంది.
ఆర్టికల్ 370 లో ఆగష్టు లో మార్పులు చేసిన తరువాత కొంత అనిశ్చితి నెలకొన్నాకూడా యాత్రికులు
వచ్చే సీజన్లో ఎటువంటి అసాంఘిక శక్తులు, తీవ్రవాద మూకలు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు
బలగాలను ఎయిర్పోర్ట్, లాల్ చౌక్ మరికొన్ని ముఖ్య ప్రదేశాల్లో మోహరించారు.
ఇండియన్ ఆర్మీ XV కోర్ హెడ్ క్వార్టర్స్ శ్రీనగర్ లో ఉండడం వలన వచ్చే యాత్రికులకు భద్రత విషయంలో
గట్టి నమ్మకం ఏర్పడింది.
నైట్ 8:00 నిమిషాలకు ప్లేన్ దిగి బయటకు వస్తున్నారు ప్రయాణికులు.
చలి విపరీతంగా ఉండటంతో సూర్య ఎయిర్పోర్ట్ లౌంజ్ లో అంజలిని కూర్చోపెట్టి కార్ బుక్ చేస్తాను అని
బయటకు నడిచాడు.
సూర్య బైటకు నడిచిన మరు క్షణం ఆ ఇద్దరు అమ్మాయిలు అంజలి పక్కన చేరి, పరిచయం చేసుకున్నారు.
అంజలికి దగ్గర్లోనే మలేక్, షాహినా ఇద్దరు కూర్చొని పరిచయం చేసుకున్నారు.
బయటకు వచ్చిన సూర్య కోసం XV corps నుంచి ఒక సీనియర్ ఆఫీసర్
ఒక మిత్సుబిషి పాజెరో వెహికల్ ముందు నుంచుని 'నూన్ చాయ్' తాగుతూ కనపడ్డాడు.
సూర్య అయన దగ్గరకి వెళ్లి చేతులు కలిపి పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు.
సూర్య: నమస్తే సర్ , నా వైపు నుంచి నేను చేయగలిగింది చేశాను, ఆఫీసర్ మొత్తం 500 యూనిట్స్ వచ్చాయి, అన్లోడ్ చేస్తున్నారు ఇప్పుడు ప్లేన్ నుంచి.
అందులో నేను 6 యూనిట్స్ నేను తీసుకు వెళ్తాను, నా వెనక వచ్చే ఎస్కార్ట్ వెహికల్ లో పెట్టించండి.
ఆఫీసర్: సరే ప్రతాప్, నేను అరెంజ్ చేస్తాను, ఇంకేంటి విషయాలు, కలిసి చాల రోజులు అయ్యింది.
సూర్య: అవును సర్, నా దగ్గర ఏముంటాయి సర్ కొత్తగా, మిరే చెప్పాలి, 370 తర్వాత ప్రశాంతంగా ఉన్నటు ఉంది.
ఇప్పుడు టైం 8:15 అవుతోంది సర్, పనులు చాలా పెండింగ్ లో ఉన్నాయి, మిగతా విషయాలు రేపు సాయంత్రం నేను XV corps హెడ్ క్వార్టర్స్ కి వచ్చి మాట్లాడతాను, ఎక్విప్మెంట్ రెడీ గా ఉంచండి, కాసేపట్లో
C-130 HERCULES ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ వస్తుంది ఇక్కడికి, మీరు మిగతా విషయాలు చుడండి చాలు.
ఆఫీసర్: అల్ ది బెస్ట్ ప్రతాప్, ఇక ఉంటాను, అస్ యు విష్.
హావ్ ఆ నైస్ స్టే అంటూ పాజెరో తాళాలు చేతిలో పెట్టి కార్గో డాక్ వైపు వెళ్ళాడు.
C-130 HERCULES
పాజెరో లోపల డ్రైవర్ సీట్ లో కూర్చొని చుస్తే స్టోరేజ్ స్పేస్ ఒక FN 509 హ్యాండ్ గన్ రెండు క్లిప్స్ ఉన్నాయి. వాటిని జాగ్రత్తగా డ్రైవర్ డోర్ లో ఉన్న పౌచ్ లోపల జాగ్రత్త ఉంచాడు.
అలా చూస్తూ ఉండగానే ఉరుములు పడినట్టు పెద్ద శబ్దం చేస్తూ ఒక హెలికాప్టర్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగురుతూ వెళ్ళింది.
లోపల కాఫీ షాప్ లో వేడి వేడి కాఫీ తాగుతూ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారు.
FN-509
ఇంతలో సూర్య మొబైల్ కి ఎదో ఆన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది.
సూర్య: హలో
నేహా: నేను డా.నేహా మాట్లాడుతున్నాను
సూర్య: ఓహ్ హాయ్ ,అంత ఓకే నా
నేహా: హ ఇప్పటికైతే అంతా ఓకే..నాకేమి కావాలో నీకు తెలుసు కదా..
సూర్య: తెలుసు.. వీలు చూసుకుని నేనే మీ రూమ్ కి వస్తాను.
అంతవరకూ మీరు జాగ్రత్త గా ఉండండి.
నేను శ్రీనగర్ లో ఉన్నా సరేనా.. ఐ విల్ సి యు సూన్.
నేహా: ఐ ఆమ్ వెయిటింగ్. బాయ్ సూర్య .
చలిగా ఉంది .. ఇక ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టి లోపలి వెళ్లి చుస్తే ముగ్గురు ఆడవాళ్లు
బాతాఖానీ పెట్టి ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగా నవ్వుతు మాట్లాడుకుంటున్నారు.
వీళ్ళు మాటల్లో మునిగి ఉండగా సూర్య తన మొబైల్ తీసి ఫ్రాన్స్ లోని ఒక నెంబర్ కి కాల్ చేసాడు.
సూర్య: హలో
లోరెన్: హాయ్ మిస్టర్,
సూర్య: స్ట్రాస్బర్గ్ (strasbourg) లో ఉన్నావా ?
లోరెన్: ఇంకెక్కడా ఉంటాను అనుకున్నావ్, టైం ఇంకా 3:30PM అయ్యింది.
ప్రస్తుతానికి కెఫెటేరియా లో కాఫీ తాగుతున్న. ఇంతకీ ఎప్పుడు వస్తున్నావ్?
సూర్య: నీతో పని పడింది, నువ్వే రావాలి. వస్తావా.
లోరెన్: ఎక్కడికి , ఎప్పుడు రావాలి?
సూర్య: నువ్వు ఇమ్మీడియేట్ గా ఫ్లాట్ కి వెళ్లి టూ డేస్ కి బట్టలు సర్దుకొని, సేఫ్ లో ఉన్న లాప్టాప్ తీసుకో, ఒక పదివేల
యూరోస్ తీసుకుని TGV సూపర్ ఫాస్ట్ ట్రైన్ పట్టుకొని
'గార్ డు నోర్డ్' (GAR du NORD) స్టేషన్ లో దిగు. నీకు దిగగానే ఇండియాకి వీసా ఫ్లైట్ టికెట్ ఇస్తారు. నువ్వేమి చేయాలో ఒక బ్రౌన్ ఎన్వలప్ లో ఉంటుంది, అది ఫాలో అవ్వు. బ్రేక్ జర్నీ టికెట్, దుబాయ్ లో రేపు నువ్వు ఒక పని చెయ్యాలి. ఆతర్వాత ఢిల్లీలో దిగి నాకు కాల్ చెయ్యి.
లోరెన్: ఓహ్ స్టాప్ స్టాప్ , ఇప్పటికిప్పుడు అంటే ఎలా ?
సూర్య: నీతో పని పడింది, అందుకే అడుగుతున్నా.
లోరెన్: సరే వస్తాను, కానీ ఒక షరతు, నువ్వు నన్ను మీ ఊరికి తీసుకెళ్లాలి. ఓకే నా.
సూర్య: ఓకే డన్, అంతకు మించి చూపిస్తా, ఆలోచించకుండా వచ్చెయ్. బాయ్
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
కాఫీ షాప్ లో ఒక బ్లాక్ కాఫీ ఆర్డర్ చేసి అంజలి పక్కన కూర్చున్నాడు సూర్య.
అంజలి సూర్య వంక చూస్తూ చెప్పలేక నీళ్లు నములుతూ నెల చూపులు చూస్తోంది.
సూర్య కి విషయం అర్ధం అయ్యి, అంజలి బుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకుని, ఏంటి పండు ఏమైనా అడగాలా?
పోనీ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా?
అంజు సూర్య ని పట్టుకుని దూరంగా తీసుకువెళ్లి.
అంజు: సూర్య ఆ ఆడపిల్లలుకు నా వయసే ఉంటుంది, కానీ వాళ్ళు ధైర్యంగా ఇక్కడికి టూర్ చేయడానికి వచ్చారు.
వాళ్ళకి ఏమైనా జరిగితే అస్సలు బాగోదు.
సూర్య: అవును, అయితే ఇప్పుడు ఏమి చేద్దాం అనుకుంటున్నావు?
అంజు: ఒక అమ్మాయికేమో ఎవరు లేరు, ఇంకో అమ్మాయికేమో అన్ని ఉన్న కూడా ఎవరు లేని ఒంటరి దానిలా బ్రతుకుతుంది అంట.
సూర్య: ఓకే, అర్ధం అయ్యింది. పాయింట్ కి రా
అంజు: ఏ టైం లో ఏ రాత్రి వేళ ఆలా వదిలేసి వెళిపోతే ఏమి బాగుంటుంది?
సూర్య: ఏంటో క్లియర్ గా చెప్పు.
అంజు: మనతో తీసుకువెళ్లి రేపు ఉదయం టిఫిన్ చేసాక పంపించేద్దాం, ఏమంటావ్?
సూర్య: కొత్త వాళ్ళను అలా నమ్మొచ్చా అసలు, వాళ్ళు దొంగలేమో, ఏదైనా ముఠాకోసం పనిచేస్తున్నారేమో?
ఎవరికి తెలుసు?
అంజు: పోరుకు సూర్య , నువ్వు ఓవర్ చేస్తున్నావు.
సూర్య: అదికాదు పండు, నువ్వు నేను ఒంటరిగా గడపడానికి కదా వచ్చింది ఇక్కడికి, వాళ్ళు మనతో ఉంటె మనకు
కొంచెం ఇబ్బంది కదా?
అంజు: నీకేమి ఇబ్బంది రాకుండా చూసుకుంటా, వాళ్ళు హాల్ లో పడుకుంటారు లే.
సూర్య: నీకు ఎలా తెలుసు మనం వెళ్లే చోట హాల్ ఉంటుందని.
అంజు: గెస్ చేశా, కాబోయే పెళ్ళని మరీ సింగల్ రూమ్ లో పెట్టె పిసినారివాడివి కాదు అని నాకు తెలుసు.
సూర్య: సరే ఓకే.. భోజనం సంగతి ?
అంజలి: నువ్వే చెప్పు, ఎక్కడ తిందాం?
సూర్య: మటన్ తింటావా, 'కాశ్మీరీ మటన్ రోగన్ గోష్' కర్రీ బాగుంటుంది.
అంజలి: ఓకే, ఇక బయలుదేరుదామా..
సూర్య: ఒక టెన్ మినిట్స్ లో స్టార్ట్ అవుదాము. ఓకే. ఈలోపు వెళ్లి వాళ్ళకి చెప్పు.
సూర్య మల్లి ఇంకోసారి ఫోన్ తీసి కాల్ చేసాడు
సూర్య: హలో
నీరజ్ థాపా: 'జై మహాకాళి,ఆయో గోరఖలి' {జై మహాకాళి, వచ్చాడు గోర్ఖ}
సూర్య: జై మహాకాళి ఆయా గోరఖలి
నీరజ్ థాపా: అన్న ఎక్కడి వరకు వచ్చావ్, నీకోసమే ఎదురు చూస్తున్న.
సూర్య: నీరజ్, వంట వండేశారా?
నీరజ్: లేదన్న, నూవు కాల్ చేయగానే మొదలు పెడతాను. ఏమైనా స్పెషల్ చేయించనా?
సూర్య: స్పెషల్ అంటే, కాశ్మీరీ మటన్ రోగన్ గోష్ ఒక 12 మందికి, వైట్ రైస్, రోటి, పెరుగు.
నీరజ్: నువ్వు ఎంత సేపట్లో వస్తావ్ అన్న.
సూర్య: ఇంకో గంటలో గుల్మార్గ్ వస్తా.
నీరజ్: నువ్వు కాటేజ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఫుడ్ నీ డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది.
సూర్య: నా గురించి నాతో వచ్చే గెస్ట్స్ కి తెలీదు, సో మీరు జాగ్రత్తగా వ్యవహరించండి.
నీరజ్: తెలుసు అన్న, మనవాళ్ళు అవుట్ హౌస్ లో ఉన్నారు, మధ్యాన్నం నుంచి ఇక్కడే కాపలా కాస్తున్నారు.
మంచు బాగా పడుతుంది, నువ్వు నిదానంగా రా సరేనా..
సూర్య: సరే.. టీం కి నేను వచ్చాక ప్లాన్ చెప్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. బాయ్
నీరజ్: రేయ్ కౌశిక్ వెళ్లి ఒక పొట్టేలుని కొట్టి తీసుకురా, బాస్ వస్తున్నాడు.
కౌశిక్: బాస్ ఎవరు అన్న. అతనికోసం పొట్టేలు దేనికి?
నీరజ్: వచ్చాక తెలుస్తుంది కానీ ముందు నువ్వు పని చూడు.
xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx
రాత్రి 9:30 కి కాటేజ్ ముందు బండి ఆగింది.
అంజలిని ఎత్తుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ని మాస్టర్ బెడ్ రూమ్ లో కూర్చోపెట్టి, లేపాడు.
15 మినిట్స్ లో వస్తాను అని బయటకి వెళ్ళాడు.
మలేక్, షాహినా ఇద్దరు ఒక రూమ్ లో ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు.
కాటేజ్ కి 100 మీటర్ల దూరంలో అవుట్ హౌస్ ఉంది.
అక్కడ ఆరుగురు సైనికులు సూర్య కోసం ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు.
సూర్య ని చూసి అందరూ దగ్గరికి వచ్చి కౌగలించుకుని కుశల ప్రశ్నలు వేసుకుని
ఒక పెద్ద కాంగ్రి ముందు కూర్చున్నారు. {కాంగ్రి: బొగ్గుల కుంపటి}
సూర్య తన ప్లాన్ మొత్తం వివరించాడు వాళ్లందరికి ..
సూర్య: రేపు రాత్రి 11:00 కి ముహూర్తం, టీం లీడర్ గా నీరజ్ ఉంటాడు, మీరు చేయవలసినది కేవలం ఆ కాటేజ్ పరిసరాల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ఆ విషయాన్నీ ఇక్కడి నుంచి 2km దూరంలో ఉన్న మొబైల్ కమాండ్ యూనిట్ కి అందించడం. మీకు డౌట్స్ ఉంటె అడగండి.
నీరజ్ థాపా: డౌట్స్ ఏంటి భయ్యా, నువ్వేమి చెప్తే అది చేస్తాం అంతే, ప్రశ్నలు లేవు పాడు లేవు.
సూర్య: ఈ రోజు ఎంజాయ్ చేయండి, అని రెండు మాకెల్లన్-6 స్కాచ్ బాటిల్స్ వాళ్ళకి ఇచ్చాడు.
నీరజ్: హ హ హ ... నువ్వేమి మారలేదు సూర్య భాయ్, అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నావ్.
ఆ బాటిల్స్ మొత్తం నువ్వు విజయవంతంగా ఆపరేషన్ పూర్తీ చేసాక అందరం కలిసి తాగుదాం. ఏ రోజు కి మన
ఓల్డ్ మాంక్ రమ్ తో సరిపెడతాం అంటూ ఒక రమ్ పెగ్ సూర్య కి పోసాడు.
సూర్య: అందరికి చీర్స్ చెప్పి ఒక్క దెబ్బతో పెగ్ ఫినిష్ చేసి, అందరిని పేరు పేరున పలకరించి. అక్కడి నుంచి బయలుదేరాడు.
సూర్య మటన్ , మిగతా వారు రైస్ , రసం , పెరుగు, వాటర్ బాటిల్స్ పట్టుకుని కాటేజ్ లో పెట్టి వెళ్లిపోయారు.
లోపల చుస్తే రూప అగర్వాల్ అందరితో కలిసి మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తుంటే అందరు నవ్వుతున్నారు.
అంజలి చెంగు చెంగున వచ్చి, ఈమె గురించి ఇందాక చెప్పను గుర్తుందా..
హ రూప కదా ..
రూప: హలో న పేరు రూప అగర్వాల్, xxxxxx కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను.
సూర్య: హలో, నేను సూర్య, xxxxxx కంపెనీ లో అకౌంటెంట్ గా చేస్తున్నాను.
మీరేంటి ఇక్కడ
రూప: అసలు తడబాటు పడకుండా, ఈ ప్రాపర్టీ చూడగానే నచ్చింది, కొందామని వచ్చాను, చుస్తే ఇంతకుముందు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ లో చూసినట్టు గుర్తుకు వచ్చి అలా మాటల్లో పడి టైం కూడా మర్చిపోయాము.
సూర్య: ఓకే, ఫ్రెష్ అవ్వండి భోజనం చేద్దురు.. అంజు, లోపల ప్లేట్స్ తీసుకు వచ్చి టేబుల్ మీద ఆరెంజ్ చెయ్.
అందరు తలా ఒక చేయి వేసి ఎక్కడ లేని ఎనర్జీ తో పనులు చెక చెక చేసి అందరు భోజనం ముగించారు.
రూప: పైన ఎవరు ఉంటారు అండి
సూర్య: తెలీదు అండి. ఎవరో లేడీస్ ఉన్నారు, మీ లానే టూరిస్ట్స్ అనుకుంట. ఇద్దరు ఉన్నారు.
ఇందాకే చూశాను.
రూప: ఓహ్ .. సరే..ఇక నేను బయలుదేరతాను.
సూర్య: ఈ టైం లో బయటకు వద్దులెండి, బైట ఉష్ణోగ్రత -3°C ఉంది . ఇది మీకుమంచిది కాదు, కింద ఇంకో బెడ్ రూమ్
ఉంది, అక్కడ పడుకోండి. రేపు మీరు బ్రేక్ ఫాస్ట్ చేసి వెళ్ళండి అప్పటి వరకు మీరు మాకు అతిధి.
రూప: థాంక్స్ సూర్య అండ్ అంజలి.
image uploader
సూర్య కాటేజ్
[url=https://imgbb.com/]image hosting[/url
సూర్య కాటేజ్
అంజలి, సూర్య ఇద్దరు బెడ్ మీద పడుకొని ఊసులు చెప్పుకుంటూ..
అంజలి: నువ్వు చాల మంచి పని చేసావు
సూర్య: నేనా
అంజలి: మరి, ఉండడానికి ఇల్లు, చక్కని భోజనం పెట్టావు, ఈరోజుల్లో ఎవరు చేస్తున్నారు ఇవన్నీ.
సూర్య: ఏమో ..
అంజలి: నాకు రొమాన్స్ చేయాలనీ ఉంది కానీ, నిద్ర వచ్చేస్తోంది ఇవ్వాళా. సారీ
సూర్య: ఇట్స్ ఓకే .. అంటూ పెదవులు కలిపి వెచ్చని కౌగిలో సేదతీరి నిద్రకు ఉపక్రమించారు.
The following 26 users Like Viking45's post:26 users Like Viking45's post
• ABC24, Akhil2544, byebyee62, chigopalakrishna, Eswar99, gora, Iron man 0206, jackroy63, lucky81, Mahesh12345, Mohana69, nareN 2, prash426, Priyamvada, ramd420, Ramvar, Rao2024, Rathnakar, shekhadu, shoanj, Sindhu Ram Singh, sriramakrishna, Terminator619, TheCaptain1983, Uday, utkrusta
Posts: 337
Threads: 2
Likes Received: 2,266 in 294 posts
Likes Given: 110
Joined: Nov 2023
Reputation:
309
నెక్స్ట్ అప్డేట్ SURGICAL STRIKE
Posts: 1,016
Threads: 0
Likes Received: 708 in 596 posts
Likes Given: 38
Joined: Oct 2019
Reputation:
14
Excellent narration
Thanks for the update
Vyshu gurinchi update ivvaledhu
Vyshu fans ikkada
•
Posts: 536
Threads: 0
Likes Received: 409 in 274 posts
Likes Given: 755
Joined: May 2024
Reputation:
8
Detailing peaks asalu.. Nice update
•
Posts: 7,740
Threads: 1
Likes Received: 5,363 in 4,046 posts
Likes Given: 48,606
Joined: Nov 2018
Reputation:
89
•
Posts: 4,980
Threads: 0
Likes Received: 4,126 in 3,076 posts
Likes Given: 16,152
Joined: Apr 2022
Reputation:
68
•
Posts: 115
Threads: 0
Likes Received: 132 in 92 posts
Likes Given: 278
Joined: Sep 2022
Reputation:
2
•
Posts: 10,044
Threads: 0
Likes Received: 5,734 in 4,702 posts
Likes Given: 4,997
Joined: Nov 2018
Reputation:
50
•
Posts: 21
Threads: 1
Likes Received: 19 in 11 posts
Likes Given: 31
Joined: Aug 2024
Reputation:
1
అప్డేట్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు.
నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడో ?
•
Posts: 3,848
Threads: 0
Likes Received: 2,666 in 2,060 posts
Likes Given: 707
Joined: May 2021
Reputation:
29
•
Posts: 831
Threads: 2
Likes Received: 786 in 545 posts
Likes Given: 756
Joined: Dec 2020
Reputation:
14
nice update bro…. chala information kuda ichavu
•
Posts: 1,896
Threads: 4
Likes Received: 2,972 in 1,354 posts
Likes Given: 3,945
Joined: Nov 2018
Reputation:
59
(07-03-2025, 10:31 PM)Viking45 Wrote: నెక్స్ట్ అప్డేట్ SURGICAL STRIKE
ఇంత కష్ట పడి వివరంగా, చక్కాగా మాకో స్పై థ్రిల్లర్ను అందిస్తుందుకు మీకేమివ్వగలను, ధన్యవాదాలు తెలుపుకోవడం తప్ప....
: :ఉదయ్
•
Posts: 337
Threads: 2
Likes Received: 2,266 in 294 posts
Likes Given: 110
Joined: Nov 2023
Reputation:
309
మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తే నైట్ అప్డేట్ పోస్ట్ చేయటానికి ట్రై చేస్తాను
Posts: 299
Threads: 0
Likes Received: 97 in 85 posts
Likes Given: 167
Joined: Nov 2018
Reputation:
1
•
Posts: 456
Threads: 1
Likes Received: 340 in 207 posts
Likes Given: 202
Joined: Aug 2023
Reputation:
10
చాలా బాగా రాసారు... కానీ అసలు టెన్సన్ అలానే ఉంది...
రూపా పాక్ ఎజెంట్ ఏమో అని అనిపిస్తుంది
•
Posts: 50
Threads: 1
Likes Received: 87 in 33 posts
Likes Given: 272
Joined: Nov 2024
Reputation:
6
Waiting for surgical strike
•
Posts: 65
Threads: 3
Likes Received: 374 in 54 posts
Likes Given: 475
Joined: Aug 2024
Reputation:
11
•
Posts: 261
Threads: 0
Likes Received: 238 in 193 posts
Likes Given: 935
Joined: Oct 2024
Reputation:
5
•
|